“సిద్ధ పురుషుల ”ఆనవాళ్లు ఇప్పటికి స్పష్టం గా “అరుణాచలం గిరి ”పై ఉంది |with some proofs

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 90

  • @arunachaladevotee
    @arunachaladevotee 11 месяцев назад +73

    నేను పెళ్ళికి ముందు అరుణాచలం వస్తాను అని మొక్కుకున్నాను. కాని ఎలా వేల్లాలో తెలీదు. పెళ్లి కుదిరాక పెళ్లి జరిగే లోపు నీ దర్శనం చేసుకుంట అని మొక్కుకున్న వెంటనే పెళ్లి ఫిక్స్ అయ్యింది . పెళ్లి డేట్ దగ్గరికి వస్తుంది కాని నాకు అరుణాచలం ఎలా వేల్లాలో తీలేదు. ఒకపక్క పెళ్లి తేది దగ్గర పడుతుంది నాకేమో టెన్షన్ గ ఉంది అప్పుడే నేను మనస్పూర్తిగా అరునచాలేశ్వరుడిని వేడుకున్న నువ్వే నన్ను కరునించాలి అని. ఆరోజు సాయంత్రమే మా బంధువుల లో ఒకతను మేము అరుణాచలం వెళ్తున్నాం ఒక సీట్ కలిగా ఉంది వస్తావా అని వెంటనే కళ్ళల్లో నీళ్ళు వచాయి స్వామి కరుణించావా అని. అరుణాచలం స్వామి చాల మహిమాన్విత దేవుడు ఓం అరునచాలేశ్వరాయ నమః

  • @PHRaosArtCraft
    @PHRaosArtCraft 10 месяцев назад +7

    నమస్తే గురూజీ. నేను హైదరాబాద్ లో ఉంటాను. ఒక రోజు అరుణాచల శివ అంటూ బ్రహ్మ ముహూర్తం లో ధ్యానం చేసినప్పుడు కొందరు సిద్ధ పురుషులు కనపడ్డారు. వారు ఎవరో నాకు తెలియలేదు. తరువాత రమణ మహర్షి గారు కనిపించారు. ఆయన నాచేత సూక్ష్మ శరీరంతో గిరిప్రదక్షిణ చేయించారు. ఆసమయంలో మా కుటుంబం అంతా ప్రదక్షిణ చేయాలని అఫార్మేషన్ చేశాను. వెంటనే అందరం కలసి చేసినట్లు కనిపించింది. తరువాత పది రోజులకే అరుణాచలం వెళ్ళాము. రమణమహర్షి ఆశ్రమం లో రూమ్ దొరికింది. రూమ్ లో మెడిటేషన్ చేయగా శివుడు సిద్ధపురుషుడు ఆకారంలో కనిపించింది నాకు విభూది వుండలు ఇచ్చారు. అలాగే శివుడు పడుకున్న భంగిమలో శిల్పం లాగా కనిపించారు. అదే సమయం లో అగ్ని లింగం కు గోల్డ్ రింగ్ ఉన్నట్లు గూడ కనిపించింది. ఇలా నాకు ధ్యానం లో చాల గొప్ప అనుభవాలు వచ్చాయి. ఓం అరుణాచల య నమః..... P. H. Rao

  • @bodasantosh3740
    @bodasantosh3740 Год назад +13

    అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చల శివ అరుణా చలం శివ అరుణా చల శివ 🙏 🙏🙏

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 Год назад +16

    అద్భుతం... నా మొదటి సందర్శనలోనే నా శివయ్య ఒక సత్యాన్ని చూపిండు... అదేంటి అంటే నేను కరోనా రెండవ వేవ్ సమయంలో అరుణాచల సందర్శనం చేసిన... అయితే మేము వచ్చిన రోజు మావాళ్ళు అన్నారు ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణకు వెళ్దాం అన్నారు... కానీ నాకు ఎందుకో వద్దు అనిపించి లేదు అన్నా కావాలంటే ఒక రెండు గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం దర్శనంకు వెళ్దాం, దర్శనం కాగానే గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుందాం అని చెప్పిన. మొదట మావాళ్ళు ఒప్పుకోలేదు కానీ ఎందుకో ఆ తర్వాత సరే అన్నారు... మేం రెండు గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకుని, గిరి ప్రదక్షిణ కూడా రాత్రి 2 గంటల వరకు పూర్తి చేసుకున్నాం...
    నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ ఎంటి అంటే తమిళనాడు ప్రభుత్వం నెక్స్ట్ వారం రోజుల పాటు లాక్ డౌన్ పెడుతూ నిర్ణయం తీసుకుంది, సో అరుణాచలంలో కూడా లాక్ షురూ అయింది. భక్తులకు ఎవరికి ఆలయ సందర్శనం ఇయ్యలేదు... అంటే నేను ఎందుకు అన్నానో ఏమో కానీ సాయంత్రం మేం దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకుని ఉండకపోతే అప్పుడు మాకు శివయ్య దర్శనమే కాకపోతుండే... అగో అప్పుడు డిసైడ్ అయిన ఈ జీవితం నా అరుణాచల శివయ్యకే అని... అరుణాచల శివ నమో నమః...🙏

  • @8956deep
    @8956deep 11 месяцев назад +5

    mahimalu kosam kakunda athma jnanam kosam vachevvallake siva darshanam or sidha purushula darshanam avthundi avnu 1500 paina sidha purushulu unaru skanda puranam lo clear ga cheparu nenu arunchala darshanam cheyakpoyina arunachleswaruni anugraham valla sadhana meditation lo unanthamaina sthithi cherukuna anitiki dakshinamoorthi swarupam losivude naku adi aguru agasthya maharshi sidhulalo maha sidhudu ayana ipatiki pradosha kalam lo siva adrashananiki veltharu normal vallaki kanaoadaru upasana chesina valle astral vision develop avadam valla darsinchagalaru arhatha sadinchali naku arunachalewswarudu ante pichi athma jnanam pondi nenu evaro telskodame imp material things manalni brastu patisthayi ur lucky

  • @gaddekavya6724
    @gaddekavya6724 Год назад +6

    ఓం అరుణాచల శివా. మీరు చాలా మంచి విషయాలు cypparu

  • @gouravarapuprasanna6077
    @gouravarapuprasanna6077 10 месяцев назад +2

    Mana chethula medhuga intha mandhi sadhuvulaku annadhanam chestha chala satisfaction vuntundhi
    Ee punyam Mee biddalaku vasthundhi swamy.
    Om namah shivaya 🙏🙏🙏

  • @rrchannel-xd5zv
    @rrchannel-xd5zv 11 месяцев назад +1

    ఓo అరుణాచల శివాయ నమః నాకు చాలా అనుభవాలు ఉన్నాయి అక్కడ ఓం శివాయ నమః నాకు చాలా ఇష్టం అయిన టెంపుల్ 🙏🙏🙏నా శివయ్య ❤

  • @Haranath12345
    @Haranath12345 10 месяцев назад +1

    ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః సదా నిన్నే స్మరించుకుంటూ అలా..

  • @TheRama2323
    @TheRama2323 11 месяцев назад +2

    Hai teja garu na peru ram . Nenu arunachala vachaka chala change ayya . Arunachalam chala power . Nenu chala expirence chesanu . Avari kana mana experience chepina ardam kadu teja garu . Me video lo voice recorder vinka chala happy ga anipinchindi

  • @Mahilavathi
    @Mahilavathi Год назад +2

    Arunachala shiva ❤Chala baaga cheptunnavu bangaram super Nana ❤

  • @prasadsandhya6692
    @prasadsandhya6692 Год назад +4

    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala shiva
    Arunachala ☘️🙏🙏🙏☘️

  • @himasankar4561
    @himasankar4561 11 месяцев назад +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🌹🙏🌹

  • @narsimhad7374
    @narsimhad7374 Год назад +2

    Teja అన్న....great....Anna....u r blessed....

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 10 месяцев назад

    Thank u soo much for sharing such valuable audios , may shaviah bless u with all success in devotional service and spiritual path.

  • @PushpaKothapalli-s4f
    @PushpaKothapalli-s4f 10 месяцев назад

    Chala manchi vishayalu chepparu nenu siddhapurushulu, himalayalau alanti vishayalagurinchi appudu alochistuvuntanu om namahsivaya.aruna chala shiva .

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru Год назад +3

    Anna nenu 2 times Thiruvannamalai vellina
    Ippatiki one year ipoendi naku inka Manasulo Appudu Aa Arunachala shivaya ne gurutu vasthadu.
    Om Arunachala shivaya namah 🙏

  • @padmajabhogender2644
    @padmajabhogender2644 Год назад +2

    Chaala baagundi teja gaaru - mee experiences and meeru pettina audios - chala sangathulu telusayi - madurai lo sadura giri gurinchi kooda cheppagalaru 🙏- on arunachala siva🙏🙏🙏

  • @satheshkumar945
    @satheshkumar945 Год назад +1

    Very nice videos on tiruvannamalai,seen many of your videos, all the best

  • @shannukarzi8071
    @shannukarzi8071 11 месяцев назад +2

    🙏🙏🙏 om arunachaleshwaraya namaha

  • @Arunachalam_kavitha
    @Arunachalam_kavitha Год назад +4

    ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏻💐

  • @praveenbandereddy3472
    @praveenbandereddy3472 Год назад +1

    Thanks bro Arunachala Shiva 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sudheerpunamalli7166
    @sudheerpunamalli7166 Год назад +3

    Jai sri ram om arunachala siva

  • @Dreamworld026
    @Dreamworld026 11 месяцев назад +2

    Anna thank you so much for the video anna you really made my day anna😊

  • @satheeshbabuch3369
    @satheeshbabuch3369 10 месяцев назад

    I came couple of times, planning to settle in Tiruvannamalai, Arunachala Siva..

  • @Devine.vnkt53
    @Devine.vnkt53 10 месяцев назад +1

    miru ekkada vuntunnaru arunachalam lo, rent ka or hotel lo vuntunnara inni days ?

  • @gmngwthrdhu6709
    @gmngwthrdhu6709 Год назад +2

    ❤❤❤ thank you bro

  • @hariprasadaraolanka9834
    @hariprasadaraolanka9834 11 месяцев назад +1

    Teja gaaru meeru Great memu chaala lucky arunachaalam vachinapudu memmalani kalava vacha meeru arunachalam lo ekadavuntaru🙏🙏🙏

  • @reelfun
    @reelfun 9 месяцев назад

    Om Arunachaleswaraya Namaha 🙏

  • @RaghuGB-ju2xc
    @RaghuGB-ju2xc 11 месяцев назад

    Your voice is real Neeru matladu Mithun picture Nee matalu tune arunachaleswaraya namaha

  • @satyacommerce8774
    @satyacommerce8774 10 месяцев назад

    Manchi Pani chastunav bro nijanga na life lo nenu koda asalu vastano lado a giriki anukunna kani Swami daya vallane ragaliganu bro adanta Swami karuna❤

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 11 месяцев назад +1

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @Bunnyktm107
    @Bunnyktm107 11 месяцев назад +1

    Jai Shree ram🚩🚩🚩

  • @MuraliKrishnaLV
    @MuraliKrishnaLV 11 месяцев назад

    Ohm Arunachala Siva Arunachala Siva Arunachala Siva Ohm Namassivaya

  • @nadellavijayalaxmi4106
    @nadellavijayalaxmi4106 Год назад +1

    Om arunachalasiva 🙏🙏🙏

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 10 месяцев назад

    Om Arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaa

  • @muthyamkiransonu1926
    @muthyamkiransonu1926 10 месяцев назад

    Anna Garu Namastay.

  • @anushamudadla1988
    @anushamudadla1988 10 месяцев назад +1

    Middle bugget lo rooms ekkada book cheyali annaya... nuvvu chala luck anna... kochem cheepara anna...

    • @arunachalamteja
      @arunachalamteja  10 месяцев назад

      No bookings, direct contact, but pournami times only adwance bookings

    • @anushamudadla1988
      @anushamudadla1988 10 месяцев назад

      @@arunachalamteja direct a Asaram ki vellali .... Ramana Maharshi Asaram ki dirukotaye leavvu teliyadhu...bataya hostal lo chala cost unataye...

  • @pavanteja7127
    @pavanteja7127 Год назад +1

    Om Arunachala siva

  • @AnuMata888
    @AnuMata888 11 месяцев назад

    Arunachala shiva 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @Kommuru
    @Kommuru Год назад +2

    Aum arunachala shiva

  • @Haranath12345
    @Haranath12345 10 месяцев назад

    మిమ్మల్ని చూస్తుండి, ఓం నమః శిశివాయ.

  • @l.ashwathkumarlakshmicreat8897
    @l.ashwathkumarlakshmicreat8897 11 месяцев назад +1

    om namah sivaya

  • @UshaMadhavi-g9t
    @UshaMadhavi-g9t 10 месяцев назад

    Om arunachaleswaraya namaha

  • @ShirishaRamavath-mo3ne
    @ShirishaRamavath-mo3ne 10 месяцев назад

    Naku ravalani undi svami🙏🙏

  • @sivatejadoppalapudi1001
    @sivatejadoppalapudi1001 11 месяцев назад

    Hi anna,i want to stay in ramanasram permanently to do seva,please may i know the procedure..❤

  • @8956deep
    @8956deep 11 месяцев назад +1

    agasthya maharshi darshanam ante antha easy ga avadu ayindi ante chala lucky ayana dagara mantra upadesam thiskunte oka rojulone or ventane sidhisthundi mantram vallaki devta palkutharu direct contact with paramathma manam daniki eligible avali dharmam follow avthu niswardamaina bakthi tho sadhana cheyali arunchala darshanam epdu avthundo sarirakamga avlaedu kani sukshma sariram tho dailu chesthuna

  • @krishnan4456
    @krishnan4456 11 месяцев назад

    Which asharam u have stayed swamy

  • @adisrikanth7222
    @adisrikanth7222 Год назад +1

    Maa mother health bagaaavvali anna plz help cheyagalara

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 11 месяцев назад +3

    మీ నెంబర్ ఇవ్వగలర ఈసారి వచ్చినపుడు కలుస్తాను

  • @saivamshi5499
    @saivamshi5499 11 месяцев назад

    Om arunachal shiva arunachal shiva 🙏

  • @krishna-hx2py
    @krishna-hx2py 5 месяцев назад

    ఆయన చెప్పిన మెరువు ఎక్కడ ఉంది చెప్పగలరు

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 10 месяцев назад

    అరుణ చల శివా

  • @vasugovind-tb6bi
    @vasugovind-tb6bi 11 месяцев назад +1

    Sir, where do you live in arunachalm? How long have you been staying there? If I want to meet you where can i meet you?
    Thanks

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 11 месяцев назад

    మీరు చేస్తున్న వీడియో ఆ గుహ ఎక్కడుంది?

  • @shivatadisetti9654
    @shivatadisetti9654 11 месяцев назад +1

    నేను నమ్ముతాము

  • @PraveenPraveen-td9un
    @PraveenPraveen-td9un 10 месяцев назад

    Nanu two times vacha

  • @nagallamohan1355
    @nagallamohan1355 11 месяцев назад

    ఒకసారి అరుణాచలంలో అడుగుపెడితే మరలా రెండవసారి తప్పక అరుణాచలం దర్శించుకుంటారు ఇది అయస్కాంత క్షేత్రం నమ్మండి ఇక్కడ మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి
    కోరికలు ధర్మమైనవిగా ఉండాలి

  • @tejassai12
    @tejassai12 11 месяцев назад +1

    Mimmalni ela contact cheyalani andi

  • @pruthvikumarreddy
    @pruthvikumarreddy Год назад +3

    స్వామి నేను అరుణాచలం లో కొన్ని రోజులు జపం చేస్కోవాలి అని కోరిక ఎక్కడ చేస్కోవాలి కొంచెం సహాయం చేయండి

    • @arunachalamteja
      @arunachalamteja  Год назад

      ramanasramam

    • @vijayashree8980
      @vijayashree8980 Год назад +1

      Meeru great soul aiuntaru andhuke meeku aa anubavalu, Arunachalam vachi mimmamli meet avvali please help me

  • @saibharath8541
    @saibharath8541 Год назад +3

    Chuste upayogam endi.brother

    • @arunachalamteja
      @arunachalamteja  Год назад +2

      మాయ ప్రపంచం లొ ఉండి ఇంత గొప్ప సందర్భాన్ని కూడా వ్యాపారం లా మాట్లాడుతున్నారు. (ఈ అనుభూతి
      మీకు తెలీదు లె 😊😊😊😊

    • @SatishReddy.568
      @SatishReddy.568 11 месяцев назад

      సర్..ఒక్కసారి వెళ్ళి చూడండి మళ్ళీ తెలుస్తుంది..మళ్ళీ మీరే ఓం అరుణాచల శివ...అని పలుకు తారు....ఇది ఆ పరమేశ్వరుని గొప్ప క్షేత్రం🙏🙏

  • @prataapreddi6783
    @prataapreddi6783 11 месяцев назад

    🌹🌹🌺🌺💐💐🙏🙏

  • @lohitha_699
    @lohitha_699 11 месяцев назад +1

    Meru Telugu lo matladinchindi Vishnu bhagavan aa?

  • @PraveenPraveen-td9un
    @PraveenPraveen-td9un 10 месяцев назад

    Madhi vijayawada

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 11 месяцев назад

    ఆడియో టేప్ వినండి,వినండి అంటారు,వినిపించడం లేదు ఎందుకు అండీ

  • @PraveenPraveen-td9un
    @PraveenPraveen-td9un 10 месяцев назад

    Esari miku call chastha

  • @King00452
    @King00452 10 месяцев назад

    Point కి రా..... విషయం తక్కువ........

  • @ivinod59
    @ivinod59 11 месяцев назад

    🤍✌️

  • @gayathrimogilisetty87
    @gayathrimogilisetty87 10 месяцев назад

    How to contact u

  • @sharan7628
    @sharan7628 8 месяцев назад

    Anna Nadi Karnataka Naku arunachal ke ravalani aasa me number esti nenu phone chestanu pls anna

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 11 месяцев назад

    Me number send cheyandi....