అపోహల కు అంతిమ యాత్ర ఆరంభం..కరుణాకర్ పుస్త కాల పై చర్చ LIVE on Rakshana TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 1,5 тыс.

  • @benr4904
    @benr4904 5 лет назад +229

    ఈ డిబేట్ అయినా తర్వాతా కరుణాకర్ గారి పోస్ట్ చూసాను ఫేసుబుక్ లో
    డిబేట్ ని హుందాగా నడిపించారు రక్షణ టీవీ వారికి అభినందనలు అని పెట్టాడు
    ఇంతకుముందు డిబేట్ చేసినపుడు వేరే రకంగా కొంచెము వెటకారంగా రివ్యూ పెట్టేవాడు
    ఒక సిట్టింగ్ లో ఎంత మార్పు
    అభినందనలు రక్షణ టీవీ వారికి మరియు పాల్గొన్న వక్తలకూ.
    మరిన్ని అర్థవంతమైన చర్చలు జరగాలి

  • @karunakarramarthi
    @karunakarramarthi 5 лет назад +172

    Karunakar gari ని ఎదురుకొనె tigers ఇంకా పుట్టలేదు మీ christians లో. చాలా clear గా answers చేసాడు. Very good. జై శ్రీ రామ్.భారత్ మాతాకి జై.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +48

      అ ఆ లు మాత్రమే నేర్చుకుని మాకు అంతా తెలుసు అని చంకలు గుద్దుకునే మీలాంటివారు ఉండబట్టే నా దేశాన్ని తెల్లోడు దోచేసుకున్నాడు. డొల్లతనపు వివరణతో సరిపెట్టుకొని ఇదే గొప్ప తెలివి అని మురిసిపోయే మీలాంటి వారు ఉన్నంతవరకు నా దేశం ఇలానే ఉంటుంది బాగుపడదు

  • @babutatireddy9725
    @babutatireddy9725 5 лет назад +100

    కరుణాకరు గారూ మీసహనం ఓర్పు
    అమోఘఃం సార్ వేవేల వందనాలు మీకు

  • @shivarajun2206
    @shivarajun2206 5 лет назад +135

    కరుణాకర్ రాసిన బుక్ మొత్తము గురించి చర్చ జరగలేదు, కేవలము దహన బలి అనే విషయము మీదనే మొత్తము సమయాన్ని వృద చెసారు , కరుణాకర్ అడిగిన ప్రశ్నలకు ఒక్కరు కూడా నెరుగ సమాదానలు చెప్పలేదు.
    ప్రవీణ్ గారు అడ్బుతాముగా తన పాత్రని నిర్వహించారు ,అందుకు ధన్యవాదములు

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +11

      Shivaraju N- ఇంకాఉంది సోదరా ముందుంది ముసళ్ళ పండుగ. ఇది ప్రారంభం మాత్రమే.

    • @saichandchandu8718
      @saichandchandu8718 5 лет назад +13

      @@SAKSHICHRISTIANVOICE devudaa ni vutsukatha tattukoleka potha vunnam kada admin...

    • @dhanyapolumuri9360
      @dhanyapolumuri9360 3 месяца назад

      Ayyo adi motham thappu

  • @savesave5510
    @savesave5510 5 лет назад +24

    Praise the Lord
    Anna,
    అన్నా
    చర్చా విషయంకి వస్తే న్యాయాధిపతులు 11:31-40 వచనాలలో మనకి చాలా క్లియర్ గా, చాలా చక్కగా , అందులో ఏ సందేహం లేదు యెఫ్తా కూతురు కేవలం ప్రతిష్టింపబడినది, ఆమె దహనబలిగా అర్పింపబడ లేదు, ఆమె కన్యకగ విడువ బడింది, ఆమె కన్యకగ విడువ బడుతుంది గనుకే అ కన్యత్వం గురించి మాత్రమే రెండు నెలలు ప్రలాపించింది. ఎందుకంటే అ దినములలో, అ సమాజంలో ఒక స్త్రీ కన్యకగ విడువబడుట అతి బాధాకరమైన విషయం కనుక. అంత బాధాకరమైన విషయం, ఎంతో త్యాగం తో కూడిన విషయం ఆమె జీవితంలో జరిగినది గనుకే వారు ప్రతి సంవత్సరం ఆమెను ప్రసిద్ధి చేశారు. ఇంత క్లియర్ గా అర్థం అవుతుంటే ఇందులో మరి సందేహం, సంకుచితం ఏమిటి. దీని కోసం వేరే ఏ విషయమునైన, సందర్భమునైన ప్రస్తావించనవసరం లేదు. సరిగ్గా తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకిత జ్ణానం ఉన్న వారికి చాలా చక్కగా అర్థమవుతుంది అక్కడ ఏమి జరిగిందో.

    • @answeringfalsedogma1742
      @answeringfalsedogma1742 5 лет назад +1

      Yes, Brother, Bible did not tell that Jephthah has given his daughter as burnt offering.

    • @upadisetty
      @upadisetty 5 лет назад

      ఓమ్ నమః శివాయ. - praised the Lord.

  • @sekhar709
    @sekhar709 9 месяцев назад +9

    Ee debate ni 2024 lo chustunnavallu oka like cheyandi

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala9334 5 лет назад +115

    Karunakar Suggunaji has explained very clearly and raised the issues of duel speakings of Bible God. But without accepting that, supporting by the three converted is not nice and not acceptable.

  • @donthalababu9993
    @donthalababu9993 5 лет назад +149

    కరుణాకర్ గారు సూపర్ అండి మీరు జై హింద్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +21

      ప్రోగ్రాం చూసి మాట్లాడండి

  • @gourishankarbattu3069
    @gourishankarbattu3069 4 года назад +5

    ఉన్నతస్తాయిచర్చలకు బైబుల్ బహూదూరం కావున మాత్రమే ఈ విదమైన చర్చలు రక్షణ టి. వీ. జరుపుతున్నదని ప్రజలు గ్రహించిరి. మీరు ఉపమానరీతిలో దశమబాగాలకోసమే క్రైస్తవం ప్రచారంచేస్తూ జీవనం సాగిస్తున్న విషయం ప్రజలకు అర్థం అయిన విధంగా ఈ చర్చ నడిపించి నందుకుదన్యవాదములు.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 года назад

      Ana చా... ఉన్నత స్థాయి.., నీ ఇష్టం వచ్చిన పేర్లు ఒక పది చెప్పు ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళవి.., మేమే ఖర్చుల తో పిలుస్తాం... వారు రాక పోతే నీ విషయం చూద్దాం

  • @kreesthunandanavanamuchurc8942
    @kreesthunandanavanamuchurc8942 5 лет назад +5

    రక్షణ టివి చానెల్ బృందం అంతటికి మన ప్రభువైన యే సు క్రీస్తు నా మ ము న అభినంథిస్తున్నాము. May God bless you all & used mightily in coming days according to God's plan . Debet conclusion is very excellent. Really God himself led all of you. నిజంగా బైబిల్ ను, దేవుని ప్రణాళికను, దేవుని స్వభావాన్ని తెల్సుకున్న ప్రతి ఒక్కరిని ఈ Debet చాలా బలపరుస్తున్నది. అయితే దేవుడు అన్య జనులకును దేవుడే. కనుక అన్ని దేశాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రభుత్వాలకు తీర్పును ప్రకటన చేయు సర్వాధికారం మన దేవునికి ఉంది. (Daniel 5:24-30;4:17, 35;)This Debet has proofed again that Our God is Most Holy& He is the righteous Judgement to all. He judges everyone&every nation on this earth according to their deeds.But open & final Judgement according to their deeds will be in Heaven. 👍👍👍BIBLE గురించి, దేవుని ప్రణాళికను గురించి, దేవుని గురించి సరైన అవగాహన లేని క్రిస్టియన్కు కొంచెం confusion గా ఉంది. దేవుని Judgement గురించి, ఆయన సర్వాధికారం గురించి కొంచెం వివరణ ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. థాంక్ GOD ఫర్ this wonderful Debet.

  • @MrPotharaju
    @MrPotharaju 5 лет назад +43

    బైబిల్ ని వున్నతంగా చెప్తున్నవారికి గీతలోవున్న లోతుని , పురాణాలలో వున్న రహస్యాలని అర్ధం చేసుకోలేక తమని తాము గొప్పగా ఊహిచుకుంటున్నారు. బైబిల్ దేవుడు , కధలపై చర్చ ఈ కాలానికి ఏవిధంగానూ పనికిరాదు. యూరప్లో పాపభీతిలేకుండా ఈరోజుకీ నల్లజాతీయులని చంపుతున్న లేదా హింసలకు గురిచేస్తున్న విషయాలు చూస్తే మీరు చెప్తున్న కపట నీతి సూత్రాలు మనుషులని మార్చలేవని తెలుస్తున్నది. సనాతన ధర్మం మానవునికి ఏ జీవితం సాగిస్తున్నా నీతి మార్గంలో నడిపిస్తూ సమస్త సుృష్టినీ దైవ కుృపగా ఆరాధనీయంగా గౌరవించమని గొప్పగా సంస్కరిస్తుంది. దాడులు ,హింసని ఖండిస్తుంది.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +2

      Shyam sunder potharaju - ఇదంతా కాదు గాని అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పండి సార్ ముందు, లేదా సనాతనపు ప్రమాణ గ్రంథం ఏమిటో చెప్పండి సారూ. మీ నమ్మకానికి ఒక గ్రంథం ఉండదు మళ్ళీ మమ్మల్ని అంటారు మీరు, మీ సనాతన ధర్మంలో ఉన్న ఇనుపకచచడాలు ఇప్పుడు పాటించవచ్చ్చా? వేశ్యా దర్శనం పాప నాశనం అన్నారుగా మీ సనాతను మరి వేశ్య ని కూడితే పాపాలు పోతాయా ?

    • @madhukarthagaram8930
      @madhukarthagaram8930 4 месяца назад

      ఇది సరైన కామెంట్.. బైబిల్ ని ఆధ్యాత్మికంగా భావించి చదువుతారు. గీతను ఆ విధంగా చూడరు.

  • @SrinuDamavarapu
    @SrinuDamavarapu Год назад +46

    కరుణాకర్ అన్నయ్య తో డిబేట్ చేయాలంటే ముగ్గురు సరిపోరు ఇంకో ముప్పై మంది కావాలి

  • @AjayKumar-ob3sx
    @AjayKumar-ob3sx Год назад +6

    Super explanation karunakar garu

  • @ramchandarramchandar7105
    @ramchandarramchandar7105 10 месяцев назад +9

    ఇది మన హిందూ దేశం కాబట్టీ ☘️"సరస్వతి నమస్తుభ్యం శ్లోకం"☘️ చదవాల్సిదే .లేకపోతె హిజ్రాయిల్ లో వెళ్లి బైబిల్ చదవండి.
    ☘️🌷జై శ్రీ రామ్🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏కరుణాయర్ గారికి పదాభీ వందనాలు నీపోరాటం వర్ణించలేనిది వందనాలు అన్న మీకు🙏🙏🚩🚩🚩🚩💐💐💐💐

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah9779 10 месяцев назад +2

    దేవా నిజాన్ని నిరూపించ గలిగిన శక్తి
    సామార్తాలు మీకే కలదు కనుక
    చర్చా సభలో ప్రథక్షంగా మీరే సమాధానం ఇవ్వాలి 🙏🏻 అప్పుడే 👍🏻❤️👍🏻

  • @sudheernani6990
    @sudheernani6990 5 лет назад +64

    Thank you both Hindu and Christian brothers. We should clarify any doubts through these kind of peaceful debates.

  • @kumarkc65
    @kumarkc65 10 месяцев назад +2

    యేసయ్య నామంలో వందనాలు 🙏 మిగిలిన హిందువులు కూడా చదవాలి.

  • @waytonirvana7315
    @waytonirvana7315 5 лет назад +40

    చాల ప్రశాంతంగా చర్చ జరిపించినందుకు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు, ప్రవీణ్ గారు జవహర్ నవోదయ విద్యాలయం లో మీరు చదివిన శ్లోకాలు ఆ విద్యాలయానికి సంబందించిన నియమంలో భాగం అందులో చదవడం చదవక పోవడం మన ఇష్టం, ఐతే ప్రభుత్వ పాఠశాలలో బైబిల్ బోదించాలని నియమం ఏమైనా ఉందా, లేకపోతే మీరు అలాంటి ప్రయత్నాలేమైన చేస్తున్నారా!?

  • @santoshpatasala8555
    @santoshpatasala8555 5 лет назад +49

    ఆ రోజుల్లో ఏ మతం లోనూ ఇప్పుడున్నంత మానవతా వాదం లేదని నా అభిప్రాయం. దేవుళ్ళ కోసం మూర్ఖపు ఆలోచనలు మాని ప్రజలంతా సౌభ్రాతృత్వం తో మెలగండి

    • @loveyoujesusloveyouamma8493
      @loveyoujesusloveyouamma8493 4 года назад +4

      Super ala ani miru nenu ante jarugadhu kadha vallaki undali Andi ...

    • @JOSEPHADVITH
      @JOSEPHADVITH 4 года назад

      Great words brother we are don't have this kind of feelings.but they create them..

  • @sasipavan8297
    @sasipavan8297 5 лет назад +18

    Very neutrally managed by Bro Praveen Garu. Congrats sir, keep the good work.

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 11 месяцев назад +4

    ఇలాంటి కరుణాకర్ సుగుణ అని కూర్చోబెట్టినప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారిని కూడా కూర్చోబెట్టండి కరెక్ట్ గా సమాధానం దొరుకుతుంది

  • @akmand009
    @akmand009 5 лет назад +7

    చర్చ చాలా ప్రశాంతంగా జరిగింది రాజకీయ నాయకులు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని నాఆశ. ముఖ్యంగా ఈ టివి యాజమాన్యం చొరవతీసుకొని ప్రభుత్వ దృష్టికి ఈవిషయం తీసుకెళ్ళాలని మనవి.

  • @JOSEPHOFFICIALJESUSUVLOGS
    @JOSEPHOFFICIALJESUSUVLOGS 2 месяца назад

    దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరికి వందనాలు ❤❤దేవుని ప్రేమ గొప్పది సార్ ❤అందరు బైబిల్ చదవండి నిజదేవుని తెలుసు కొండి ❤❤❤ok na god bles you 🙏✝️

  • @పట్టాకోదండరాముడు

    మీరు ఎడ్యుకేషన్ ఉన్న గొర్రెలు అని నాకు అర్థం అవుతోంది, కరుణాకర్ గారు అంత స్పష్టంగా ప్రతి విషయాన్ని తేటతెల్లం చేస్తుంటే అది మీకు అర్థం కావటం లేదు ఎంతసేపు దాన్ని కప్పి వేరే విషయం మాట్లాడుతున్నారు కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేక పోతున్నారు
    ధైర్యం ఉన్న కరుణాకర్ గారికి నా హృదయ పూర్వక వందనములు
    గొర్రెలు ఉన్నదా ఉన్నట్టు తెలుసుకోవాలని నేను ఆ పరమాత్ముని వేడుకుంటున్నాను జైశ్రీరామ్ జై శివశక్తి. జై కరుణాకర్ గారు
    ఎంత గొప్పగా చదువుకున్న గొర్రెలు వచ్చిన కరుణాకర్ గారు చెప్పిన దానిని మీరు ఖండించలేదు,,,

    • @prashanth1295
      @prashanth1295 5 лет назад

      Gorrelu anna padam hindhuku kudavarthistadi, krishnudu leni samayamlo hindhuvuni kuda gorrelu annaru..bro

    • @dhanyapolumuri9360
      @dhanyapolumuri9360 3 месяца назад

      Karakargaru emi sariga cheppaledu

  • @suyen4615
    @suyen4615 Год назад +2

    Jai sreeram

  • @baludjsounds2360
    @baludjsounds2360 4 года назад +52

    కరుణాకర్ ముందు ఓడిపోయారు పాస్టర్ లు

  • @yohanbabu9065
    @yohanbabu9065 5 лет назад +31

    చాలా బాగా హుందాగా సాగింది.....🤗🤗.., నిజాన్ని నిష్పక్షపాతంగా వెతికే వారికి చాలా చక్కటి వేదిక.... 👍🙏

  • @ashokzgm3299
    @ashokzgm3299 5 лет назад +11

    రక్షణ tv వారికి ధన్యవాదాలండీ కరుణాకర్ సుగ్గున మరియు పక్కన ఉన్న వారిని ఇలా ఇంకొక డిబేట్ కనెక్ట్ చేసి వారి యొక్క పురాణాల మీద చర్చ పెట్టవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఆ పురాణాలు వీళ్లందరి తెలియాలి కదా మనకు మాత్రమే తెలిస్తే ఏముంది ప్రతి హిందువు నీకు తెలిసిన అప్పుడే దాని యొక్క విలువ హిందువులందరూ పురాణాలు గొప్పవి అని భావిస్తున్నారు పురాణాలలో కూడా ఏముందో దాచిన విషయాలు బయట పెడితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను వీలైతే పెట్టారని నమ్ముచున్నాను

  • @vamshiv.vamshikrishna4188
    @vamshiv.vamshikrishna4188 10 месяцев назад +2

    Karunakar sugguna🙏🙏🙏🙏

  • @Lalith921
    @Lalith921 5 лет назад +30

    Appreciate kanurakar and VHP representative who spent their time in participating this debate. Whole heartedly appreciate the Christian team who gave their response with love, patient and biblical logic. All questions are reasonably answered by the Christian team. Praveen Garu you have set standard in organising debate. Hope people who participate in debates in various forums understand the importance of participating with manners and patience.

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah9779 10 месяцев назад +1

    దయచేసి కరుణాకర్ గారు వ్రాసిన
    పుస్తకం దానికి సంబందించిన గురించి
    మొదట ప్రశ్నం ఏమిటి తరువాత
    కరుణాకర్ సమాధానం తరువాత
    సమాధానం లో గల విదంగా తగిన
    ప్రశ్నలు తరువాత సమాధానం
    ఏవిదంగా జరిపి యుంటే బాగుండు 👍🏻ఓకే

  • @bamchuk8360
    @bamchuk8360 5 лет назад +37

    ముందు బైబిల్ ఆధారంగా ఆ (కరుణాకర్ రాసిన పుస్తకాలు) పుస్తకాలూ తప్పు అని నిరూపించండి ఆ తరువాత తెలుస్తుంది అపోహలకు అంతిమ యాత్రో లేదా బైబిల్ కి అంతిమ యాత్రో

  • @DRatnakumar-h9y
    @DRatnakumar-h9y 10 месяцев назад +2

    కరుణాకర్ గారికి హిందూ మతాగ్రంధాల మీద పట్టు లేదు, తెలియనప్పుడు మౌనంగా కూర్చో వలిసింది

  • @KSR_Oney
    @KSR_Oney 5 лет назад +14

    యెహోవా కొరకు బలి అవసరం లేదు అందుకే బలిని నేను కోరను అని దేవుడు అన్నారు.
    ఆనాటి ప్రజల పాపము కొరకు రక్త ప్రోక్షణ జరగాలి, కాబట్టి ప్రజల పాపం కొరకు మాత్రమే రక్త ప్రోక్షణ, బలి జరిగింది, అని గమనించగలరు.
    సర్వపాప పరిహారొ రక్తప్రోక్షణ మవస్యకం .. అని వేదం కూడ చెబుతుంది .

    • @lakshmidarla5934
      @lakshmidarla5934 5 лет назад

      అవును.

    • @balakrishnasuma3676
      @balakrishnasuma3676 5 лет назад

      Anati prajala kosam bali... ippati prajalakossm kuda bali avasaram..
      Malli siddam... ravadame alasyam...

    • @naindia1233
      @naindia1233 5 лет назад +5

      వేదాలతో నీకెందుకు బ్రో first బైబిల్ పూర్తిగా చదివి దాని గురించి తెలుసుకొని బయట పడండి బైబిల్ పూర్తిగా అర్ధం చేసుకోలేరు కానీ వేదాలు గురించి మాట్లాడేస్తారు అయినా దహనబలి ఇవ్వాలి అని refences నన్ను చూపించమంటారా? అందులోనూ యెహోవా ki రక్తం మరిగే సువాసన అంటే చాలా ఇష్టమంట మరి చూసుకోండి

    • @nagarjunabotla1086
      @nagarjunabotla1086 11 месяцев назад

      రక్తప్రోక్షణ అని వేదం చెప్పింది అని ఆని వేదం నుంచి రిఫరెన్స్ పెట్టండి???
      ఒకవేళ వేదం చెప్పింది నిజం అయితే అది హిందూ ధర్మానికి చెందిందే అవుతుంది మళ్లీ దీనికి ప్రత్యేకంగా క్రైస్తవo అని పేరు పెట్టుకుని మతమార్పిడి చేయడం దేనికి

  • @josephs9003
    @josephs9003 11 месяцев назад +2

    ద్వితీయోపదేశకాండము 12:31 చూడండి

  • @prasannarahul4167
    @prasannarahul4167 4 года назад +4

    Sir అక్కడ jud 11:31 లో మరియు అనే దగ్గర foot note లో లేదా అని ఉంది , యోప్త కుమార్తె తన కన్యత్వం గురించి ప్రలాపించింది అంతే కాని తన ప్రాణం పోతుంది అని ప్రలపించలేదు అంటే ఇక్కడ యోప్త తన కుమార్తె ను దేవునికి ప్రతిష్టించాడు అంతే కాని దహన బలి ఇవ్వలేదు ఆమె చనిపోలేదు ,ద్వితి 18:10 లో తన కుమార్తె, కుమారుడైనను అగ్ని గుండం దటనిచ్చు వాడు యెహోవాకు హేయుడు అలాంటిది దేవుడు ఎలా దహనబలి అడుగుతాడు ,మనుషులను దేవునికి ప్రతిష్టిస్తారు, జంతువులను బలి ఇస్తారు difference చాలా ఉంది sir, వాక్యాన్ని సరిగా అర్ధంచేసుకోవాలి, వక్రీభవించకూడదు tq

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 года назад

      prasanna rahul Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

    • @prasannarahul4167
      @prasannarahul4167 4 года назад

      @@SAKSHICHRISTIANVOICE sure sir

  • @charles49854
    @charles49854 9 месяцев назад +1

    నిజమైన దేవుడిని వొదిలి కల్పితలను నమ్మి పూజించితే కొట్టాల నరకరాల చంపాలి.....

  • @maheshchalla3201
    @maheshchalla3201 5 лет назад +18

    Nice concluding
    Bro vaddi naveen garu
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Sathyanveshana
    @Sathyanveshana Месяц назад +1

    Jayahoooooo karunakar garu

  • @sushmak2823
    @sushmak2823 5 лет назад +8

    My father liked this debate and was really very impressed and got good opinion on how the way praveen Anna handled it. Then I said "Praveen Anna is blessed with immense knowledge and with love of God also a believer of spreading God's love" .. *All glory to Almighty God* ... Prayers are going for all who are not born again - May everyone be in truth and glorify God. - God bless and Appreciate entire team Bibu Anna, Naveen Anna and Sai Krishna Anna. Glad seeing Karunakar and other person hope they'll understand the love of God.

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j Год назад +1

    మరియు,మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుది

  • @Ramarao-my8yl
    @Ramarao-my8yl Год назад +34

    కరుణాకర్ సుగ్గున కారణజన్ముడు 🙏

  • @prakashnaidu8562
    @prakashnaidu8562 10 месяцев назад +6

    శబాష్ కరుణాకర్ అన్న❤

  • @asaikumar6941
    @asaikumar6941 5 лет назад +3

    Anni quations ki Chala clear ga samadanam chepparu brothers
    Good program brother

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 5 лет назад +35

    బైబిల్లో మనుషులు తప్పు చేశారు వాళ్లను దేవుడు శిక్షించాడు బైబిల్ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు చేయడు చేయడు బైబిల్ ను మీరు అపార్థం చేసుకుంటున్నారు అంతే కానీ హిందూ గ్రంధాల్లో ఎవరైతే దేవుళ్ళు అని మీరు పూజిస్తున్నా రో వాళ్లందరూ స్వయంగా మీరు అనుకుంటున్న తప్పులన్ని చేశారు కావాలంటే రిఫరెన్స్ లతో సహా చూపిస్తాం

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 лет назад +3

      మేము పూజిస్తున్న దేవుళ్ళు మేము అనుకుంటున్న తప్పులు చేయలేదు. మీరు అనుకునే తప్పులు చేసి ఉంటే వీడియో లు పెట్టండి.,😄😄😄

    • @reddisekharpulum3267
      @reddisekharpulum3267 5 лет назад +1

      Veedu velli chusademo hindu devullu thappu chesarani ..devullu thappu chesarani video unte pettu..yesu ni enduku israel nundi ikkadiki tharimaru ??

  • @nagaratnamd
    @nagaratnamd 5 лет назад +78

    Tv లో చూసా బ్రదర్ చాలా బాగా జరిగింది,ఇంకా చాలా ఎపిసోడ్స్ జరగాలని కోరుతున్నా

  • @m.paulpraveen7164
    @m.paulpraveen7164 4 месяца назад

    thank you Brother's your doing great my faith increased

  • @dinakar2014
    @dinakar2014 5 лет назад +10

    It seems to be that karunakar had raised a question on jefta but opposition struggled to give clarity because of time availability.
    Also, it would have been much better if Praveen pagadala garu alone would have answer the questions instead of other Christian scholars, though they are doing good.
    But both the sides have maintained time.
    Appreciate the efforts...

  • @paparaoboddu3566
    @paparaoboddu3566 11 месяцев назад +1

    చాలా చక్కగా జరిగింది 🙏

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 5 лет назад +36

    ఆ కరుణాకర్ గాడి దయవల్ల మన క్రైస్తవులందరు ఏకమవ్వడం చాలా సంతోషం🤝🤝🤝🤝ఈమాట నేనెందుకు అన్నానంటే మన బైబిల్ గొప్పదో లేక హిందూ గ్రంధాలు గొప్పవో ప్రపంచ ప్రజలకు తెలుస్తుంది

    • @gamalielpaul4308
      @gamalielpaul4308 5 лет назад

      100%is correct,wonderful comment

    • @reddisekharpulum3267
      @reddisekharpulum3267 5 лет назад

      Hindu devullu goppolo.. Yesu goppodu orathi okkadiki telusule,nvochi malli endi cheppedi

  • @PremKumar-ht5xx
    @PremKumar-ht5xx 5 лет назад +13

    Praise the Lord brother iam verry happy nenu ee dibet nu chusanu time ardame kaledhu super dibet chaala cool ga jarigindhi.
    Bro karunaakar garito mee dyara Jesus Christ matladalani satyamloniki nadipichalani korukuntunna.
    Inka chaala dibets ravalani korukuntunna

  • @NaagaRaazZ
    @NaagaRaazZ 7 месяцев назад

    అర్పించడం అంటే బలి అర్పించడం అంటే బలి... సమర్పించడం అంటే అప్పగించడం. కరుణాకర్ గారు మీరు కరెక్ట్ అండి

  • @raghunathyalamanchi9466
    @raghunathyalamanchi9466 5 лет назад +31

    The Christian representatives are interpreting things as suitable to them.

    • @VinodKumar-hh9pi
      @VinodKumar-hh9pi 5 лет назад +3

      Rather than just making plain statements, it always holds good if you can present proof to your word.

    • @kranthiraj667
      @kranthiraj667 4 года назад +5

      Bible is written over 1600 years. There is a full 6-month course on how to interpret Bible. You cant randomly pick a verse and make statements without understanding how to interpret. Bible contains 66 books , and each set should be interpreted differently

  • @Sivasonuqw
    @Sivasonuqw 7 месяцев назад +1

    Praise God 🙏🙏🙏 my jesus holy pure and blame less

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 месяца назад

      1)కరుణాకర్ సుగ్గున గారికి అభనందనలు.2)క్రై స్థావ మత ప్రచారకులు, సిలువ వేయబడిన క్రీస్తు ను ప్రకటించ కుండా, వాళ్ళ జ్ఞానాన్ని, గొప్ప తనాన్ని చెప్పుకోవడం.3)ఇలాంటి ప్రశ్నలు చాలా మంది సగటు క్రిస్టియన్స్ లో కూడ వున్నాయి. ఎవ్వరిని అడుగ లేరు, అడిగితే విశ్వాసం లేదంటారని భయం.

  • @HelloKrishnam
    @HelloKrishnam 5 лет назад +8

    Loved the closing comments by Bro Saikrishna. The true meaning of sacrifice.

  • @ravikumardampella3674
    @ravikumardampella3674 5 лет назад +4

    నమస్తే..! ప్రవీణ్ గారూ.... ఈ డిబేట్ చాలా పారదర్శకం గా జరిగింది అంటున్నారు(అనుకొంటున్నారు), కానీ....!? ఒక కాలర్ అడిగిన ప్రశ్న, ప్రశ్న గానే మిగిలి పోయింది.ఎటువంటి సమాధానం ఆ ప్రశ్న కు రాలేదు. పారదర్శకతతో సమాధానం చెప్పక పోవడానికి అది రక్షణ నివాసం కనుకనా........ ప్రశ్న: మత ప్రచారాలలో భాగంగా ఒక మతం యొక్క మత విశ్వాసాలను,వారి దేవీ,దేవతలను తూలనాడుతూ,....! కించపరుస్తున్న ప్రచారకులు,. ఇంకో సమాన దూరం లోని మతాన్ని{ముస్లిం} గురించి నోరు కూడా కదపరు, కారణం....??? వారంటే అభిమానమా...! భయమా, అసహ్యమా....!!!......,????????????

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад

      Ravi గారు. మొత్తం ఈ ప్రోగ్రాం అంతా ఎన్నో గంటల ప్రోగ్రాం. ఎన్నో చారిత్రక సంగతులు విలువైన విషయాలతో కూడుకున్న ప్రోగ్రాం. ఐతే ఇన్ని పాయింట్లు ఇన్ని గంటలు మాట్లాడిన వాటినన్నిటినీ వదిలిపెట్టి ఏదో ఒక చిన్న ప్రశ్నకు మీకు తృప్తికరమైన మీకు అనుకూలమైన జవాబు చెప్పలేదు కనుక మొత్తం స్పీచ్ అంతటికీ తుంగలో తొక్కలేము కదా... ఆలోచించండి ఇంకా ఎన్నో పాయింట్లు కృష్ణ గారు మాట్లడారుగా వాటిలోనివి విని సత్యాలు తెలుసుకోండి ధన్యవాదాలు

  • @davidchristian7595
    @davidchristian7595 5 лет назад +17

    సార్ అబ్రాహాము గారి భార్యని . వేరే దేశం రాజు. తీసుకోలేదు వారు నీతిమంతులు అంటున్నాడు కరునాకర్... బాబు ఆ రాజులు నీతిమంతులై తీసుకోకపోవడం కాదు. అబ్రహాము గారి భార్యని తీసుకుంటే ఆయన నమ్మిన దేవుడు గొప్పవాడని అలాతీసుకుంటె తన దేశానికి శిక్షవిధిస్తాడని భయపడ్డాడు ఆ రాజు

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +3

      వారు ఉద్దేశపూర్వకంగా వక్రీకరణలు చేశారు సోదరా వారికి ఎంత చెప్పినా అర్ధం కాలేదు

  • @satyamunakusthambamuashokk6832
    @satyamunakusthambamuashokk6832 5 лет назад +13

    Thank you Rakshana TV. I am waiting for more discussion on this topic.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад

      Yes we do! Thanks for watching...God bless you.. Keep praying for us...

    • @aparnarr4304
      @aparnarr4304 5 лет назад

      Very well organized, thanks to rakshana tv

  • @santoshpatasala8555
    @santoshpatasala8555 5 лет назад +10

    Oh! judge you act like a real judge - without any prejudice- very appreciating

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 8 месяцев назад +1

    వందనాలు బ్రదర్స్

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 5 лет назад +11

    హలో అన్ని సందర్భాలలో బ లి ని అర్పించమని కోరలేదు మీకేమన్నా మైండ్ పనిచేయడం లేదా ఆయన సేవకులకు యాజకులకు జీవనాధారంగా పశువులను ఇవ్వడానికి అర్పించ మన్నాడు అలాగే జస్ట్ కుమారుని అర్పించ మన్నాడు దేవుని సేవ చేయుట కోసమే దయచేసి బైబిల్ ని వక్రీకరించవద్దని కోరుకుంటున్నాను బైబిల్ దేవుడు హిందూ దేవుళ్ళ మాదిరి తప్పుడు పనులు ఎప్పుడు చేయడు ఒకటికి వందసార్లు ఆలోచించి చదవండి

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 5 лет назад +2

    వడ్డెర గారిని congratulate చేస్తున్నాను.చక్కగా.మీరు సమయము చూసి వారి గ్రంధాల లొసుగులు బయట పెట్టారు.
    ఏమైనా ఈ చర్చ బైబిల్ యొక్క గొప్పతనము బయట పెడుతుంది.బైబుల్ ఒక్కటే నిజ దేవుని కలిగిన గ్రంధమనియు , యెహోవా యే ఏకైక దేవుడిని యు,హైందవులైన వారు చక్కగా తెలుసుకుంటున్నారు.నిజదేవుని బాహ్యలోకమునకు వెలువరించుచున్నారు.

  • @Nani-bk3zq
    @Nani-bk3zq 3 года назад +3

    Thanks to RAKSHANA

  • @KSR_Oney
    @KSR_Oney 5 лет назад +110

    హిందూ గ్రంథాలను ప్రశ్నిస్తే కరుణాకర్ జవాబు చెప్పలేడు. అసలు ఇక్కడకు వచ్చేవాడే కాదు. పురాణాలలో హిందూ గ్రంథాలలో వున్న దేవుడు దేవతల మద్య అసంఘీక విషయాలకు జవాబు చెప్పే దమ్ము ఈయనకు లేదు ఒకవేళ మీరు మాట్లాడితే ఈ సమావేశం నుండి వెళ్లిపోతాడు. ఎవరొ హేతువాదులు రాసిన పుస్తకం తను రాశానని ప్రచారం చేసుకుంటున్నాడు.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +2

      Thanks for the feedback. Keep praying for us brother...

    • @n.ramesh7543
      @n.ramesh7543 5 лет назад +1

      Excellent Brother. God Bless u n thanks for supporting me while giving counter reply to "Karunakar Durguna" team member.

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 лет назад +5

      హిందూ గ్రంధాలు అంటే ఏవేవి పేరాల- చీరాల గారూ. చర్చ వాటిపైన కాదు కదా.

    • @prasannakumar7803
      @prasannakumar7803 5 лет назад

      Good arrangements,Praveen sir,.

    • @prasannakumar7803
      @prasannakumar7803 5 лет назад

      Our GOD is a creator,so we go to him.Jesus wants to take to him.

  • @pakerlanagarjuna9295
    @pakerlanagarjuna9295 5 лет назад +17

    సాక్షి టి.వీ వారికి ధన్యవాదాలు ఇలాంటి డెబిట్లు కొనసాగించండి చాలా విశేషాలు తెలుసుకోగలిగాం.

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +1

      మీ విలువైన అభిప్రాయాన్ని బట్టి ధన్యవాదాలండీ.

  • @NagaRaju-cg5gj
    @NagaRaju-cg5gj 11 месяцев назад +1

    God bless you poster

  • @upenderbandari9244
    @upenderbandari9244 5 лет назад +14

    బైబిల్ల్లో చేసినవాన్ని అన్ని యెహోవా చెప్పినట్లు కాదు కరుణాకార్

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 4 года назад +2

    రక్షణ టీవీ చానల్ కి ధన్యవాదాలు మంచి డిబేట్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 года назад

      Dorababu Yedida Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sureshnatureexplore9785
    @sureshnatureexplore9785 5 лет назад +7

    Jai Sri ram

  • @holygodyahweh5597
    @holygodyahweh5597 5 лет назад +1

    IAM BIBLE APOLOGIST.....RAVI KUMAR REDDY...... EXCELLENT DEBATE..... pagadala....Praveen garu., And Christen prophesors...I greetings to all of u in the name of yahshua ha Messiah.....I have collected of number of Bibles so don't worry about that in wrong miss understanding word ..... exdos 22 : 29.👍....నేను ఇంకా కరుణ సుగుణ గారు వ్రాసిన పుస్తకాలు పూర్తిగా చదవలేదు.సహోదరులు....క్రైస్తవ్యం...నుండి హైందవ్యము లోనికి వచ్చారు....ప్రస్తుతం.... ఈ...వీడియో ద్వారా ఒక మాట చెప్పాలి. వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం.... ఉన్న తర్జుమా... చూడండి యెహోవా దేవుడు ఎంత గొప్పపరిశుద్ద దేవుడు....... నిర్గమ 22: 29లో.....మీ కొడుకులలో మొదటి వాడిని నాకు ప్రతిష్టించాలి.......ఆయన ఎక్కడ నాకు బలి యిమ్మని కోరలేదు....ప్రొటెస్టంట్ తెలుగు బైబిల్ ల్లో తర్జుమా పొరపాటు....

  • @coptoxic
    @coptoxic 5 лет назад +22

    హిందు గ్రంధాల కొటేషన్ చేస్తే కరుణాకర్ కె చమటలు పడ్డాయి.
    అయన హిందు గ్రంధాల మీద అసలు చర్చకు రాడు.
    ఓక గ్రంధం మీద రాళ్ళూ వేయటం ఈజీ.
    కానీ defend చేయటం ఖష్టం.
    కరుణాకర్ ఒకడే ఐన అయన పనీ రాళ్ళూ వేయటం కనుక ఆయనకి సమాధానం ఇచ్చేందుకు ఇటు వైపు 3 ఉండటం తప్పేమీ కాదు.

    • @J..Saahus
      @J..Saahus 5 лет назад

      Anna your comment super my bee same feeling 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 5 лет назад +1

    Rakshana TV debate chala manchiga nirvahinchindi. Ardavanthanga undi.

  • @sattibabugandham8947
    @sattibabugandham8947 5 лет назад +42

    ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అందరి ఫోటోలు కరెక్టుగా పెట్టి .కరుణాకర్ ఫోటో మార్చారు ఏమిటి ?

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад

      Karunakar ఫోటో నే పెట్టడం జరిగింది... ధన్యవాదాలు..

  • @Rupeshbabu3232
    @Rupeshbabu3232 4 года назад +39

    మిమ్మలను కరుణాకర్ బాగా ఏసుకుంటున్నాడు ......అయ్యన ఒక్కడు మీరు గుంపులు..గుంపులు పందుల్లాగా😂😂

  • @dayakarrao2206
    @dayakarrao2206 5 лет назад +12

    ప్రతి మనిషి మీద అర్జంట్ గా ఉన్న విషయం "మరణం". మనుషులుంట మరణం కొరకు కాదు, బదులుగా తప్పించుకొనుటకే, అర్ద సహితము కావున, తప్పించుకొను మార్గం కని పెట్టుడి.
    మరణం, కచ్చితం అర్జంట్ కూడ. మరణం కంటే మనుషులకు దగ్గరగా ఉన్నది, "జీవము", నేనే జీవమును. యోహాను 14:6 లో ఏసుక్రీస్తు చెప్పినది.

  • @rammohan2155
    @rammohan2155 Год назад +1

    Karunakargariki matladataniki poorna avakasham meeru evvaledhu ;

  • @raviudmallu6792
    @raviudmallu6792 5 лет назад +4

    Rakshana TV .inka ilanti manchi charchalu cheyadaniki devudu varini prerepinchunugaka.

  • @mrbhavan1986
    @mrbhavan1986 5 лет назад +14

    Karunakar, an Ambassador of Christ. Thanks to Mr.Karunakar who has given opportunity to the entire Telugu States to know more about the Bible. May Lord have mercy on him.

  • @srinivasaraokuravati8994
    @srinivasaraokuravati8994 5 лет назад +20

    గవర్నమెంట్ అందరికీ సమానంగా ఉంటే గవర్నమెంట్ పాఠశాలలో రాముడు కృష్ణ.....పాఠలు వున్నది గాని యేసు క్రీస్తు ను గూర్చి ఎందుకు లేవు

    • @sathishtammanaboyina153
      @sathishtammanaboyina153 5 лет назад +5

      Ramudu krishnudu ఈ దేశాన్ని పాలించిన రాజులూ

    • @kiranupl
      @kiranupl 5 лет назад

      Jesus srustini paalisthunna raaju srustikartha. Srustilo unna prathi okkaru thelusukovalasinde

    • @srinivasaraokuravati8994
      @srinivasaraokuravati8994 5 лет назад +1

      @@sathishtammanaboyina153 ఇంతకీ రాజుల లేక దేవుళా

    • @dsubbarao9345
      @dsubbarao9345 5 лет назад +8

      ఇది భారత దేశం ఇది క్రిస్టియన్ దేశం కాదు గొర్రెల గురించి చెప్పాడానికి

    • @मैहूंहिन्दू
      @मैहूंहिन्दू 5 лет назад +4

      @@dsubbarao9345 ఈ పరాయి దేశపు భక్తుల కి మన దేశం గురించి ఎందుకు అర్థం అవుతుంది సార్...

  • @showbabuthadi9830
    @showbabuthadi9830 5 лет назад +13

    Wonderful discussion...brothers may god bless you..! I learn more things I bible...! Thank you 🙏 🙏🙏🙏🙏

  • @beracahkodimial5659
    @beracahkodimial5659 5 лет назад +4

    రక్షణ. 📺TV కి వందనములు కరుణాకర్ వ్రాసి నా పుస్తకాలు మిాద మంచి👍😛 విశ్లేషణ చేసినారు. చివరకు మన సోదరులు మంచి👍 వివరణ ఇచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కరుణాకర్ సుగుణ పుస్తకాలు📚 ద్వారా. సువార్త ఎక్కువగా ప్రబలమై వ్వప్తి చెందునని
    కరుణాకర్ సుగుణ పుస్తకాలు📚 మెుదట విడుదల చేసినప్పుడు నేను🙋 మా సంఘ సహోదరునితో చెప్పాను...........................
    మత్తయి 16: 18
    మరియు నీవు పేతురువు(పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము); ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.
    ⬆ఈ వాక్యమును చూపించాను.
    రక్షణ 📺TV పరిచర్యను ప్రభువైన యేసుక్రీస్తు
    అభివృద్ధి👉☝️☝️☝️ చేయునుగాక
    ఏలీయా. పి. కొడిమ్యాల్. జగిత్యాల. తెలంగాణ
    9550778853/8499911227.
    తేదీ. 22/7/2019.

  • @gangaiahdavula7240
    @gangaiahdavula7240 5 лет назад +8

    Bro. క్రైస్తవ్యాన్ని వక్రిరించే_ _ _లకు సమాదానం చెప్పడం వారు వక్రీకరించారు అనిరుజువు చేయడం ప్రారంభం అయింది దేవునికే మహిమ కల్గును గాక ఆమెన్...

  • @nkvarma2506
    @nkvarma2506 5 лет назад +4

    నిద్ర పోయే వాళ్లను లేపొచ్చు నిద్రను నటిస్తున్న వాళ్లను లేవడం కష్టం సాధ్యం కాదు ఇందుకు ఆధారం ఉదాహరణ నిదర్శనం కరుణాకర్ అతనికి అన్నీ తెలుసు అంతా తెలుసు దేవుడు ఎవరు అని తెలుసు అయినప్పటికీ ఒప్పుకోడు అతను మాటల్లోనే అతని భావోద్వేగం తత్తరపాటు తడబాటు ఈర్ష్య ద్వేషం ముఖ కవళికల్లో కనపడుతున్నది అర్థం చేసుకోవడమే రాలేనప్పుడు విమర్శించడం తెలియ లేదనే చెప్పవచ్చు

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy2605 4 года назад +2

    May JESUS Enlighten the Karnaker. Am PRAYING FOR THEM.

  • @dharmarajuambati6586
    @dharmarajuambati6586 5 лет назад +33

    Elantivi cheyadam chalabagundhi praveen sir

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j Год назад +2

    యేసుక్రీస్తు,అందరికి,దేవుడు,ఎొక్కజాతికో,మతానికో,పరిమితమైనవాడు,కాదు,అపొస్తలులకార్యములు,10,36

  • @yesukrupamechanicworkshop5750
    @yesukrupamechanicworkshop5750 11 месяцев назад +4

    కరుణాకర్ సుగుణ గారి మాటలు అవగాహన లోపం కనబడుచున్నది ఆయన బైబిలును హృదయ శుద్ధితో చూడలేకపోతున్నాను

  • @suvarnarao3989
    @suvarnarao3989 5 лет назад +25

    More discusstion is require

  • @kondamidde193
    @kondamidde193 5 лет назад +1

    Vandhanaalu sir, rakshana tv samanyulu susthunnaru telugu vaadandi dhayasesi andhariki ardham avuthundhi thank u!

  • @chrv5655
    @chrv5655 5 лет назад +18

    ఇలాంటి చర్చలు చాలా నిర్వహించండి.కరుణాకర్ తో.

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 4 года назад +2

    Pravin sar dibet good argument thanks rakshana t v variki

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  4 года назад

      HariGopal Swamy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @పట్టాకోదండరాముడు

    గొర్రెలు ఉంటే ఎంత పోతే ఎంత బైబిల్ నిన్ను మార్చింది అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి తల్లి పాలు తాగి తల్లి రమ్యను తన్నేవాడు బాగుపడడు కదా
    భారతదేశంలో పుట్టి భారతదేశం లో ఉంటూ ఎవడో తెచ్చిన మతాన్ని తలపైన రుద్దుకుంటూ సిగ్గులేకుండా జీవిస్తున్న మీరు తల్లి రొమ్ము తనడం కన్నా ఘోరమైనది , ఆనాడు ఆడు చేసిన దానికన్నా మీరు ఈనాడు మీరుచేస్తున్నది చాలా ఘోరమైనది సిగ్గు లేకుండా ఎవడో మతాన్ని తలపైన ఎత్తుకుని ఆహా ఓహో అనుకుంటూ జీవిస్తున్న వారు నిజంగా గొర్రెలే అమెరికా ప్రజలు అన్యులు అన్నావు, భారతీయుడు నువ్వు వాళ్లకి చుట్టాలవ పేరుకి చదువుకున్న వాళ్ళు అంట సిగ్గు లేకపోతే సరి

  • @mrkumargospelsinger
    @mrkumargospelsinger Месяц назад +1

    డిబేట్ కి దిగినప్పుడు కరుణ సుగున్ బైబిల్ చిన్న చిన్న ఆయన దృష్టిలో తప్పులు కొరకు క్వశ్చన్స్ వేసినప్పుడు. ఆయన రామాయణం భగవద్గీత తెలిసి ఉండాలి కదా అతనికి. అలాంటప్పుడు మీరు వారు వాళ్ళ రామాయణంలోని భగవద్గీత లోను ఉన్న లొసుగులు చాలా ఉన్నాయి కదా. వాళ్లను మీరు తిరిగి ఎందుకు ప్రశ్నించడం లేదు. వాళ్ల మన బైబిల్ కొరకు అడిగినప్పుడు. మరి మీరు వారు రామాయణ భగవద్గీతను కొరకు అడగాలి కదా.

  • @nenuindian3228
    @nenuindian3228 5 лет назад +25

    ఏసుక్రీస్తు నామములో రక్షణ టీవీ యజమాన్యానికి కృతజ్ఞతాభివందనాలు అసలు డిచికి బుడగల కరుణాకరన్ కల్పిత పాత్రలు ఎవరో తెలుసుకో ముందు ఆర్యుల సామ్రాజ్యానికి చెందిన రాముడు కృష్ణుడు అసలైన కల్పిత పాత్రలు అసలుకు మన భారతదేశంలో రాముడు కృష్ణుడు అనేవాళ్ళు ఆనవాళ్లు ఒక్క ఆధారం లేదు బైబిల్ గ్రంధంలో రాసిన ప్రాంతాలు ఎన్నో ఆధారాలు ఉన్నాయి

    • @balakrishnasuma3676
      @balakrishnasuma3676 5 лет назад +3

      Babu dwaraka lahore ayodya dandakarnyam rameswaram godavari river anni ramayanam lo kanpistai...

    • @ja61990
      @ja61990 5 лет назад

      Avuna

  • @mrbhavan1986
    @mrbhavan1986 5 лет назад +2

    Thanks to Sakshi Apologetics and Sai Krishna gaaru for their valuable contribution.

  • @mydailyvlogs777
    @mydailyvlogs777 5 лет назад +3

    Hi Praveen,
    This was an excellent platform that was regulated very professionally and impartially by you displaying the true Christian Spirit to engage the world in meaningful reasoning towards The Truth. The group of Christian Apologists was pretty solid based on sound biblical foundation, understanding and doctrine against the Hindu scholars. The pagan scholars would not understand to take Scripture in the correct context which is a blend of literal and metamorphical, just as in translations of The Bible, we do not just go with the "formal equivalence" (purely literal) or "dynamic equivalence" (purely thought for thought) but through our beloved Spirit in our time, go with the "optimal equivalence" (combination of formal & dynamic) translation.
    The debate was very wonderfully moderated and kept on course respectfully.
    The panel of Christian Apologists consisting of brothers Sai Krishna, Vibhu & Naveen Kumar was great.
    Praying for your ministry..
    In our March Home..
    Sean

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 5 лет назад +8

    మంచి చర్చ... దేవునికే మహిమ కలుగును గాక... కానీ ఒక చిన్న సలహా... ఏమంటే.. ఒక ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఐదు నిమిషాల సమయం ఇవ్వండి... ఒకే సారి 5,6 ప్రశ్నలు అడుగు చున్నప్పుడు కూడా జవాబు చెప్పడానికి ఐదు నిమిషాల సమయమే ఇస్తే అన్నింటికీ సరైన సమాధానం దొరకదని నా ఉద్దేశ్యం... ఈ విషయంలో కాస్త చేర్పులు మార్పులు చేస్తే బాగుంటుంది....

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +1

      Thanks for watching...God bless you.. Keep praying for us...

    • @mrbhavan1986
      @mrbhavan1986 5 лет назад +1

      I agree, Mr.Karunakar posed 5-6 questions at a time to the Christian side, particularly to Sai Krishna garu. But The Christian side got only 5 minutes for all the questions. Please give 5 minutes time to answer each question.

  • @subramayamrvr8774
    @subramayamrvr8774 4 года назад +18

    karunakar you are extraordinary and perfect

  • @hemadhrisurveys9842
    @hemadhrisurveys9842 5 лет назад +11

    సూపర్ కరుణాకర్, నీ ధాటికి నలుగురు భైవుల్డ్

    • @SAKSHICHRISTIANVOICE
      @SAKSHICHRISTIANVOICE  5 лет назад +3

      ఎలా అనేది కాస్తా వివరంగా చెప్పగలరా...గుడ్డిగా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చే బదులు ఫలానా ఫలానా చోట క్రైస్తవ వక్తలు సమాధానం చెప్పలేకపోయారు అని...

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 4 года назад +28

    ఒక వైపు ముగ్గురు, ఇంకొక వైపు ఇద్దరు ఉండడం, బాలన్స్ గా లేదు. జడ్జి అటు ఇటు సమానులుగా ఉంటే (సమానంగా) ఉంటే సరిగా ఉండాలి.