ఎవరికి ఎన్ని సీట్లంటే.! | Telangana Loksabha Elections 2024 Latest Survey By Ravi Prakash | RTV Live
HTML-код
- Опубликовано: 1 май 2024
- #TelanganaLoksabhaElections2024 #RaviPrakashlatestsurvey #LoksabhaElections2024survey
ఎవరికి ఎన్ని సీట్లంటే.! | Telangana Loksabha Elections 2024 Latest Survey By Ravi Prakash | RTV Live
►For More News Updates, Visit : www.rtvlive.com
►Download Our Android APP : play.google.com/store/apps/de...
► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న రవి ప్రకాష్ సర్వే | Ravi Prakash FULL VIDEO | ruclips.net/video/Q6s2-UYMTKc/видео.html
RS Praveen Kumar win avvali
Kakudad
ఏమి హిట్ హాట్ లేదు స్కాం గ్రేస్ తీర్థం పుచ్చుకున్న డు
రవి ప్రకాశం
fake vies 600 k views inte 2k likes unataya prakasham faking
విలువలు కోల్పోతే మళ్ళీ కోలుకోవడం కష్టం....నిజాయితీ తో పనిచేయండి... మంచి అవకాశం మీ ముందు ఉంది.
Gprasad
ఎస్ బ్రదర్ నేను కూడా అదే కోరుకుంటున్నాను
మానవుని మనసులోని మాట మాధవునికి తప్ప ఎవరికి తెలియదు.
Wrong survey total wrong survey
Wrong survey Congress 2lack majority
@@SadiqHussain-qd1qr😂😂 vachedi bjp eay ra chusko
T
@@SadiqHussain-qd1qr
Great
🌹🌹👌💯% బీజేపీ శ్రీ రామ మందిరం హిందూ వుల చిరకాల కళా జై శ్రీ రామ్ అంటూ ముందు పోతున్న బీజేపీ
Modi పై నమ్మకం అభ్యర్థులను ఎవరు అనేది చూడటం లేదు మోడీ ని చూసే ఓట్లు పడుతున్నాయి బిజెపి కి💪🇮🇳🔱🙏✌️🚩
Ni lanti kulapichigallu వేస్తారు
That is modi Jai BJP jai Modi
మోడి అంటే..బ్రాండ్...❤❤
రవిప్రకాష్ గారు గ్రాండ్ welcome,పడిపోయామన్నది kaadhu ,padilevatam అసలైన రివెంజ్,heartly welcome sir
15:32
Nice Analysis, Saw it till Half. I am betting BRS 0 ZERO. BRS IS HISTORY. The day the name was changed from TRS to BRS it was dead.
Brand is back ,👍🏻good to see ,all the best brother ,keep your head high.👍
Last 4 years there is no development.no new Industries, no employmentopportunities...People want TDP, Janasena & BJP to power..They want future for their children...❤🎉
No bjp ok TDP or sena
Bjp brashtachar Janata party makki vadu
నచ్చినోళ్ళ కి రైట్ నచ్చనోళ్ళకిఫేక్. ఎవరి సర్వేలు వారికి అపోజిషన్ వాళ్ళ సర్వేలు ఎవరికీ నచ్చవు కదా
Welcome to Ravi prakash 🎉🎉
మహబూబ్నగర్ విషయం లో మీ సర్వే కరెక్ట్ లేదు
😂Asalu veedu survey mottam wrong aa
Ravi prakash dhi pre poll survey kadu BRS medha frustation.😆
1. He is in a deep financial crisis
2. He is in need of an identity crisis
3. Using the elections to overcome his financial burdens
ఇన్నాళ్లు ఎక్కడ పోయావు బయి మరో రంగు పులుసుకున్నావా రవన్న మెంతులు వింత నీ మాట అంటే 👌🏻👌🏻🦴🦴
Nice seeing you in the new room after a long time sir. May RTV raise sky high under your stewardship... All the best.
YOU SAID IT 👍🙏
దయచేసి హిందువులందరూ ఆలోచించుకోండి. ఇప్పటివరకు మనకు ఏ రాజకీయ నాయకులు ఏమి వచ్చి చేయలేదు, చెయ్యడు కూడా ఇప్పుడు మన హిందువులు బ్రతకాలంటేనే భయపడాల్సిన రోజులు వచ్చాయి. మనం చేసేవ వ్యవసాయం పైన, మనం చేసే బిజినెస్లపైనే, ఇతర మతస్తులు గట్టిగా బతకడం నేర్చుకున్నారు. ఇప్పుడు అదే మనకు శాపంగా మారింది మన హిందువులు బ్రతకడానికి భయపడాల్సిన రోజులు వచ్చాయి. రేపటి భవిష్యత్తులో మన పిల్లలు సంతోషంగా ఉండాలి అని అంటే రాజకీయ నాయకులు ప్రకటిస్తున్న ఉచితాలు కాదు మనకు ఏమి కూడా అవసరం లేదు మనం హాయిగా సంతోషంగా బ్రతికితే అదే సంతోషం, అది కావాలి అంటే మీరు ఆలోచించి ఓటు వేయండి 🚩🙏
Jai కాంగ్రెస్
Yes,, Jai BJP n MODI🙏🙏🚩🚩
Jai BJP
We are Indians..🇮🇳🇮🇳
Bro Ishtam vachinatu vagakandi bro kavalani communal fights testunnaru majority unnadi mana hindus kada manalni evvaru em chestaru prathi matham lo cheddavalu untaru ala ani motham mathame cheddadhi ante ela manshulu antene edoka cunning character untundi deeni chusi politicians vadukuntunaru manamemo gorrelaga hate penchukuntunam development chese valaki vote veyyandi irrespective of religion
Super bro! Perfect! 👍👌
Rather than criticizing him, just wait and see a month how good & unbiased his study is . His study neither changes ground situation nor any result. Anyone who wants public support sticks to fair study.
Ravi Prakash garu chala rojula tharuvatha mee voice vintunnanu... All the best Raviprakashgaru
Back to drawing boards Ravi and Kareem, still able to recall olden days..keep rocking
BJP - 12, Cong-4, MiM tough fight , may be 1
బిజెపి కి వన్ ఆర్ నన్ సీట్లు మహాఎక్కువ
Buvanagiri బూర నర్సయ్య గౌడ్
Congress Win Sure bro 🇮🇳🇮🇳🇮🇳
మీరు టీవీ వ్యవస్థలో...ఒక మైలు రాయి ....కానీ కొన్నాళ్ళకి వారి విలువలు పూర్తిగా గంగ లో కలిపారు.... ఆకస్మిక సంఘటన అనే .... పదం చాలా diplomatic word.... ఏదైనా.., మీలాంటి సీనియర్ పర్సన్... ethics పాటిస్తూ విలువలు కాపాడాలి అని కోరుతూ
మీ
శ్రేయోభిలాషి
Tappakunda Mr.Ravi Prakash vilulavu kapadutaru sir maku aa nammkam undi ayanni oka daring journalist ga appatiki marchipomu ...
dont call andhra as settlers, It is Telgana people settleted how many places in this world. do u call Telangana settlers.
డేరింగ్ అండ్ డాషింగ్ రిపోర్టర్ రవి ప్రకాష్ అన్న,,
సర్వే ప్రెసెంటేషన్ బాగుంది
రవి ప్రకాష్ is back
10/6 or 9/7 అయ్యే అవకాశాలున్నాయి
బీజేపీ 8+ or 1 or 2 పెరగొచ్చు 😇
Jai.B.J.P.Jai.Hindh.
❤❤ss
Ravi prakash is back
10 + pacca BJP
Well ravi prakash. You are well known to the public of both telugu states. We trust your survey. Eagerly awaiting to know about AP survey.
మల్కాజ్గిరి ఇండిపెండెంట్ వైష్ణవి ప్రసాద్ గారు ముందంజలో ఉన్నారు.. అసలు అతని పేరు మీరు తీసుకోలేదు..
Good to see you back Ravi Prakash. Its a long time since we had enjoyable news presentation and your analyses makes more sense than any of the existing channels. Giving us the nostalgia of TV9 beginning days. Wishing you great success.
Only one suggestion: the board in the war room is weird in the sense the borders seem cracked and broken and giving an ugly look also the comments in telugu on the board look tilted and out of sync. The board needs fixed as well as the focus of words more streamlined to appear in straight line instead of way off
అసలు mp ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు మెజారిటీ ఎలా వస్తాయనుకుంటున్నారు..జనాలు..సెంట్రల్ లో ఏ గవర్నమెంటు ను ,ఏ ప్రధానిని కూర్చోబెట్టాలో ఫిక్స్ అయ్యారు..స్థానిక అభ్యర్థులను చూడకుండా voting జరుగుతుంది..మీరు జనాలను outdated angle లో చూస్తున్నారు
100% correct
Village lo unde vallu kuda mp voibjp ke vestham antunnaru
we want strong opposition so will vote for congress
❤
Yes బీజేపీ గెలుస్తుంది,
ఇప్పుడైనా కరెక్ట్ జర్నలిజం చేయండి... ఇలా ఫేక్ సర్వేలు చేసి నీ స్థాయిని మరింతగా దిగజార్చుకోకు
pls outgrow cast, creed and community. protect democracy and Save ap. who ever is writing social media post in favour of Jagan, don't forget you and your kids has to live in AP
Vmk telugu brain 🧠 belonging to blue dog aaa
1 నెల ఆగు నిజం ఫేక్ తెలిసింది....
Lucha.sarva.aneea.laxcaluteaukunavu
బీజేపీ గెలుస్తుంది
Exactly your analysis perfect Ravi garu
All the best Ravi Prakash garu, you are dynamic journalist.we missed rasool .Ramakrishna in Sakshi. ... Dr Rukmini Devi, TDP Leader.
ఆదిలాబాద్ పక్కా బీజేపీ వీడిది ఫాల్తూ సర్వే 👍
Adilabad BRS de
బీజేపీ ది
@@SomannaNagari😂😂😂 nani brs 3rd place nani
బిజెపి
Yes
వెల్కమ్ టు రవి ప్రకాష్ గారు ఆంధ్ర గురించి కూడా ఒకసారి విశ్లేషణ్ చేయండి సార్ కోరుచున్నాము
Ravi prakash gadu pakka TDP...vedu TDP ki favour ga istadu...no doubt
Sri Ravi Prakash garu, talent anedi oka shakti ani, daanini tokki petti Raajakeeyam cheyyadam ekkuva kaalam nadavadani meeru prove chesaaru, Congratulations .....meeku prajala maddatu mariyu Daiva Shakti kalisi vacchi marala meeru top ki vellalani aa Bhagavantuni korutu 🙏
Hearty Congratulations for your bounce back.
Down 👎 down Ravi prakash for giving wrong information on Adilabad -BJP
Tirupati -janasena
Maybe close contest unadachhuu
But winner s
BJP and JSP respectively
U mean TDP is not supporting jsp in tirupati -mla
Down Down Em undi @ Venkatachalapathyav@5223 ,Wait chaindi elections lo last moment varaku em jarugutundi cheppalemu daniki specific ga person ki bad image enduku evvadam
Adilabad total fake analysis..here B.J.P. is far ahead
Yes, adilabad is a clear winner for BJP
కాంగ్రెసు చేతుల్లో పేది తె మంచి గా దిగమింగి నీ లులు తాగుతుంది,
Ravisir.. Super. Tolcks
మీ సర్వే జహీరాబాద్ మెదక్ మీదనే తెలియజేస్తుంది తప్పుడు సర్వే అని
Mandinda nijam alane vuntadi
Zahirabad pakka Congress rasipettukondi
జహీరాబాద్ 100% BJP నే
Modi kosam 5 votes nenu veistunna
Modi di Rahul di. Naakandi
దూరదర్శన్ వార్తల తర్వాత ప్రేక్షకులకు వార్తలను పరిచయం చేసింది రవి ప్రకాష్ గారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు
Hearty welcome🎉🎉
Almost perfect..... You will rock again...
ఈ సర్వే కొద్దిగా వాస్తవాలను దగ్గరగా ఉంది కాని తెలంగాణ లో మెజార్టీ సీట్లు బీజేపీ కి రావచ్చు
❤❤
Max 5 vasthayi bjp ki
Ye vidam ga vastay mastaru bjp ki.4 r 5 vaste yekkuva bjp ki
బీజేపీ కి ఈసారి మెజారిటీ సీట్లు వస్తాయి అని అనుకుంటున్నాను
MIM గెలవదు 9కి అంచనా
Papam manodiki KCR gattigane pettinattunnadu rod.. Secunderabad lo BRS asalu poti ne ledu annattu matladutunnadu.. 17 Loksabha lo asalu BRS poti ne kadu annattu pracharam chesi prajalalo confusion create chese pani lo vunnadu..
Ee elections lo brs pedda effect undadu. BJP majority seats teeskuntundi
Apudu ne sodii😂😂..
Bjp paka 12++ seats..
Nuv kcr vadhilinaa bhanam babuu
Best survay we are support your media.
Bochu
Ravi gaaru, I came to know about your vision recently, wishing you to see you strongly very soon
సర్వే రాంగా ఆ రైటా అనేది ఏమో గాని బి ఆర్ ఎస్ కు మాత్రం ఒక్క సీటు రాదు
తొలివేలుగు, RTV తో చాలా ప్రమాదం ఉంది,, మన తెలుగు రాష్ట్రాలకు
Mirror tv ktr di
Vasthavalu chepthunadhuka
వెల్కమ్ టు రవి ప్రకాష్ గారు వాస్తవంగా టీవీలలో న్యూస్ ప్రజెంటేషన్ లో మీకు మీరే సాటి ఎన్ని ఒడదుడుకులు ఎదుర్కొన్న తిరిగి ఈరోజు మిమ్మల్ని చూడం బాగుంది తిరిగి మీరు పాత స్నానానికన్నా ఎక్కువ అయితారనితిరిగి మీరు పాత స్నానానికన్నా ఎక్కువ అవుతారని నేను విలేకరిని కాదు నాకు వ్యక్తిగత ఏ పార్టీకి సంబంధం లేదు.గతంలో మీ చాలా ఇంటర్వ్యూలు చూసాను చాలా బాగుంటాయి.✍️
blackmail king ravi prakash garu vardhillali , anuvu anuvu naa hindu vyatireki ravi prakash vardhillali , dabbu kosam journalism ni neechamaina margam tokkinchina ravi prakash vardhilali. ee kali kaalam lo meere hero lu , meeku fans.
È@@royalindian001
sir meeru great
Avunu ...all the best ravi garu
Welcome Mr.Ravi Prakash. AP people are looking for you like me.
Ravi ప్రకాష్ garu after long time happy to see u సర్...pls సర్వే in AP Also sir❤
Absolutely correct..From Mahabubnagar
Nice RaviPrakash garu happy to see you after long time
Eppudaina evadi family issues tho dabite lekunda a party ki ammudupokunda undu sami
Most of his predictions seem to be coming true. Good analysis.
Very Happy to see you back Mr. Ravi Prakash garu. Congratulations and all the very best. God be with you
Langa survey
రవి ప్రకాష్ అన్నయ్యని చూసి చాలా కాలంఅయింది అన్నయ్య మీడియా ఇంత అద్భుతంగా పెరగడానికి మీరే మూల స్తంభం🎉🎉🎉
మీరు ఇన్ని రోజులు ఏలా వుండగలిగారు మీ అభిమానులని వదిలి రవిప్రకాష్ గారు.చాల సంతోషంగ ఉన్నాము ఇప్పుడైనా మీరు మా ముందుకు వచ్చినందుకు.నిజాలు నిర్భయముగా ప్రజల ముందుకు తీసుకువచ్చే విషయములో మీకు మీరే సాటి సార్.😊🎉💐
Ravi Prakash super 🎉
వీడిది అంత బ్లాక్ మెయిల్ సర్వే
😊😊😊😊😊
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్ueuruu
అవును
వీడి ప్లేస్ లో తీన్మార్ మళ్ళీ గాడు పెద్ద బ్లాక్ మైలరు గా తయారయ్యాడు....అన్నం పెట్టినోడికి సున్నం పెడుతున్నాడు మళ్ళీ గాడు,టీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లిని జైల్ లో పెడితే బయటకి రావడానికి మాత్రం బీజేపీ పార్టీ అవసరం పడింది,ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నుండి MLC గా టికెట్ పొందిండు...ఎలాగూ ఓడిపోతాడు అది వేరే విషయం....
Sare nuvvu happy ayye surve TRS 16 Seats, MIM 1 OK NA Happy na
Motham brs ni negative ga chupistunnaru
Great analysis 🎉🎉🎉
చాలా కరెక్టుగా వివరించారు.
Me voice vinagane ento happy bro,ever,never,u r the brain of news, this is my openian,🔱🤘🙏🎉👌
దానం కు డిపాజిట్ రాకుండా చెయ్యండి
Win Bro
Very good analysis sir 👍
Correct information
నాకు రవి ప్రకాష్ అంటే గవర్నమెంట్ కానీ ఈ సర్వే చూస్తుంటే అనుమానం కలుగుతుంది జర్నలిజం అంటే ఒక ఎన్నికలలో ఒక ప్రభుత్వ కాలంతో ముగిసే అంశం కాదు జర్నలిజం
Government kaadhu anna Gouravam
*2024 తెలంగాణ పార్లమెంట్ ఫలితాల అంచనా వివిధ పార్టీల ప్రకారం*
10+ సీట్లు BRS పక్కా!
స్టేట్ లో ఫస్ట్ బి ఆర్ ఎస్
సెకండ్ బీజేపీ
థర్డ్ MIM
ఫోర్త్ ఎక్కడో ఒక మూలన 1 INC
*గెలిచే అభ్యర్థులు పార్టీల వారీగా:*
1) నాగర్ కర్నూల్ BRS
*Dr ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్*
2)ఆదిలాబాద్ BRS
*ఆత్రం సక్కు*
3)పెద్దపల్లి BRS
*కొప్పుల ఈశ్వర్*
4)కరీంనగర్ BRS
*బోయినిపల్లి వినోద్ కుమార్*
5)మేడ్చల్ మల్కాజ్గిరి BJP
*ఈటెల రాజేందర్*
6)మెదక్ BJP
*మాధవనేని రఘునందన్ రావ్*
7)చేవెళ్ల BJP
*కొండా విశ్వేశ్వర్ రెడ్డి*
8)వరంగల్ BRS
*Dr మారపల్లి సుధీర్ కుమార్*
9)నిజామాబాద్ BJP
*ధర్మపురి అర్వింద్*
10)జహిరాబాద్ BRS
*గాలి అనీల్ కుమార్*
11)భువనగిరి INC
*చామల కిరణ్ కుమార్ రెడ్డి*
12)నల్గొండ BRS
*కంచర్ల కృష్ణ రెడ్డి*
13)హైదరాబాద్ MIM
*అసదుద్దీన్ ఓవైసి*
14)మహాబూబా బాద్ BRS
*మాలోత్ కవిత*
15)సికింద్రాబాద్ BJP
*G కిషన్ రెడ్డి*
16)ఖమ్మం BRS
*నామ నాగేశ్వర్ రావ్*
17)మహబూబ్ నగర్ BRS
*మన్నె శ్రీనివాస్ రెడ్డి*
ఈ లెక్క పక్కా!
BRS 10
BJP 5
MIM 1
INC 1
వరంగల్ లో ఘనపూర్, వర్ధన్నపేట, పరకాల లో కాంగ్రెస్ కి మైనస్ అర్బన్ లో బీజేపీ కి ప్లస్
Bongu kuda radu bjp
After many days the voice reverberating in many houses.
I,m happy to see you again news channel sir
In hyderabad mp seat rajasingh doing full support for madhavi latha garu 👍👍🧡🧡🧡
He should made his own servey 😂😂
Yes
Welcome Ravi prakash garu
Life gave you 2nd choice in the form of social media, hope you will make use of it properly this time and grow your self in healthy manner.
All the best and welcome back 🎉.
After announcing your survey.If think this is not only elections of Loksabha.This is also elections to belive your channel or not.All the best.
Rtv Raviprakash garu meru malli news reader.....ga ravadam meku congratulations 🎉
Hope to see you as TV9 chairman and CEO after 2024 elections
రవి ప్రకాష్ గారు మీకు ముడుపులు ఎంతమందిని అండి ఒకటే సైడు మీరు అనుకూలంగా చెబుతున్నారు అది కరెక్ట్ కాదు
Wait and see till 04th June. Ravi is correct.
His survey is totally fake
Fake survey,Ravi is an TV anchor not a political analyst,but now win ysrcp in AP and in central congress with india allaience
Good explanation Ravi garu
Right ravi anna
Fake
నిన్ను కేసీఆర్ వొదిలి పెట్టి తప్పు చేసిండు రా
Munda tv9 dengundu Kcr gadu eppudu TRS ni dengaru prajalu
Kcr ke dikku ledu inkem peekutadura
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్gysuue
Vadike dikku ledhu ippudu vadu em chesthadu vadi bonda
Kcr prakash same community 😂
you are excellent analyser.
No worry please continue the work. Fayaz. ______________
ప్రకాష్ భువనగిరి లొ బీజేపీ గెలుస్తుంది అన్నావ్, ఫైనల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నవ్..... బీజేపీకి 8 సీట్లు కావు, 12 నుండి 14 సీట్లు పక్క రాసిపెట్టుకో..... దేశమంతా మోడీ వేవ్ నడుస్తుంది, ఈ వేవ్ లొ కాంగ్రెస్, కెసిఆర్ కొట్టుకుపోతారు..... ఈ దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీ గెలవాలి అంతేగాని తోక పార్టీలు కావు..... అబ్ కి బార్..... 400 పర్..... జై బీజేపీ..... 🚩🚩🚩🚩🚩
Bjp ki 7
Bjp ki 4
Anna mana mind lo okka party ni like chesinapudu vere survey lu nachavu
కాంగ్రెస్ 12 సీట్లు గెలుస్తుంది.పక్క.
ఆగండాగండి ఉపయోగం లేని ఈ అబ్రకదబ్ర మాటలు ఎందుకు? ఓటర్లు తేలుస్తారు కదా. Wait and see.
మాది కూడా వరంగల్ కాంసెన్సీ ఇక్కడ కావ్య తెలవదు
మీడియా రంగంలో జర్నలిజంలో పెను సంచలనం పులిలా పంజా విసిరే రవి ప్రకాష్ గారు
Pedda palli lo gaddam vamshi gelavadu thappudu sarvey , alaage asifabad area brs ki otlu vasthayi.....😂
Could be most accurate with an error +- 2 to either parties
Great to see
ఖమ్మం
నాగర్ కర్నూల్ లో BRS గెలువ వచ్చు
కాంగ్రెస్ 1 లేదా 2 ఎంపీ లు గెలువ వచ్చు
MIM..... ఒకటి
బీజేపీ 12-14 ఎంపీ లు గెలిచే అవకాశం ఉంది
😂😂😂😂