TDP Leader Threatening Sachivalayam Women Employee | TDP Leader Audio Leak

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • TDP Leader Threatening Sachivalayam Women Employee | TDP Leader Audio Leak @SakshiTV
    #tdp #sachivalayam #women #sakshitv
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 771

  • @madhusudhanrao.g
    @madhusudhanrao.g 3 месяца назад +382

    కోర్టు లో పిటిషన్ వేయండి, పోలీసులు పట్టించుకోరు కదా

    • @veeramreddysubbaramireddy4612
      @veeramreddysubbaramireddy4612 3 месяца назад +13

      @@madhusudhanrao.g ఈ దేశంలో సామాన్యులకు ఎదురయ్యే ఇలాంటి జుగుప్సాకరమైన సంఘటనలు,బాధలు, అగచాట్లు పై ఏ గౌరవ వ్యవస్థలలోని వారికీ పట్టదు... వాళ్ళు అనుకొంటే TV లు, వార్తా పత్రికలలో వచ్చే వాటిని కూడా సుమోటోగా తీసుకుంటారు... లేకుంటే సాక్ష్యాధారాలతో పోయినా మీనమేషాలు లెక్కిస్తారు... రాగద్వేషాలకు అతీతంగా పని చేసే క్రమం కదా... బానిసలుగా కొన్ని తరాలుగా బ్రతికి బ్రతికి ఆ బానిసత్వ గుణం మన నరనరాన, ఆఖరికి మన జీన్స్ లో కూడా నిలిచిపోయింది... మనం నీతి, న్యాయం వేదికలకే పరిమితం...

    • @shebamanjar4184
      @shebamanjar4184 3 месяца назад +17

      కోర్ట్ కూడా పట్టించుకోదుకదా కోర్ట్ కూడా టీడీపీ తొత్తు కదా

    • @dhanaraj159
      @dhanaraj159 3 месяца назад +5

      Anitamma akkada vundo ....

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 месяца назад +13

      లేడీ హోం మినిస్టర్ అందరికీ క్లాస్ పీకుతుంది, ఇదేనా మహిళలకు రక్షణ😀😀

    • @dongatheerpu
      @dongatheerpu 3 месяца назад +4

      ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న.. ఆడ జడ్జిలు... ఆ దొర్భాగ్యుడి పక్కలో పడుకుంటారు... ఇంకా ఏమి పీకుతారు...

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 3 месяца назад +174

    మా అన్న గారి ప్రభుత్వం లో సాగానివ్వలేదు ఇలాంటి arresments. ఇప్పుడు వీళ్ళ ఇష్టం.police case file చేయండి

    • @govardhanreddy7799
      @govardhanreddy7799 3 месяца назад +3

      కేసు పెట్టితే వాల్లు కూడా వేదిస్తారు…

    • @meforyou5220
      @meforyou5220 3 месяца назад +2

      😂😂😂

    • @gangarathna5485
      @gangarathna5485 3 месяца назад

      Veeri prabhuthwam lo police lu em peekutharu vaallu alantivaalle

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 месяца назад +303

    💙🇸🇱🙏,,,, ప్రభుత్వ ఉద్యోగుల మీద ,, భారీగా దాడి జరుగుతుంది,,, బాబు గారికి పోయేకాలం దగ్గరకు వచ్చినట్టు,,,🙏🇸🇱💙

    • @Atw14918
      @Atw14918 3 месяца назад +1

      Prajala meeda jarigina dadiki ycp ndhuku spandinchaledhu last 5 years

    • @reddy2sarayu
      @reddy2sarayu 3 месяца назад +2

      @@Atw14918 yellow channels choodu cheptaru... parishkaram

    • @Atw14918
      @Atw14918 3 месяца назад

      @@reddy2sarayu nuvu bulugu channel okkate choodu paytm kukka.... Anubhavisthe telusthunchi YCP Valli chesina dastikalu....... Karma anibhavistaru

    • @ramakrishnachowdary-g5f
      @ramakrishnachowdary-g5f 3 месяца назад

      ​@@Atw14918chesindi Valle kada

    • @SleepyBoombox-zy5hd
      @SleepyBoombox-zy5hd 3 месяца назад

      నీయమ్మా పూకు 420వైస్సార్సీపీ నా కొడకా లారా

  • @venkat7756
    @venkat7756 3 месяца назад +444

    కోరి గెలిపించుకున్న ప్రభుత్వం కదా పడతారు 😂😂😂

    • @Villagelifes26
      @Villagelifes26 3 месяца назад +5

      Adi emi annadu

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 месяца назад +7

      లేడీ హోం మినిస్టర్ అందరికీ క్లాస్ పీకుతుంది, ఇదేనా మహిళలకు రక్షణ😀😀

    • @Mlovarraju
      @Mlovarraju 3 месяца назад +2

      😂

    • @Mlovarraju
      @Mlovarraju 3 месяца назад +1

      ​@😂RajasekharVJA

    • @bbnro6790
      @bbnro6790 3 месяца назад

      ఎంతో పొగరు

  • @LakshmiLakshmi-pu4rr
    @LakshmiLakshmi-pu4rr 3 месяца назад +294

    సచివాలయం ఉద్యోగం చేసే వారికీ అలాగే జరగాలి గెలిపించుకున్నారు గా 😂😂😂😂

    • @bhimavarapupraveen323
      @bhimavarapupraveen323 3 месяца назад +4

      S

    • @MsMadhulika
      @MsMadhulika 3 месяца назад +5

      Aame elections ki mundu kuda veellato poradindi..anduke ee akkasu..alanti vallanu kapadukovali

    • @SathwikNaikOfficial
      @SathwikNaikOfficial 3 месяца назад

      @@MsMadhulikayes bro

    • @geddamsrihari4280
      @geddamsrihari4280 3 месяца назад

      సార్ మీరు గెలిపించుకున్నారు అంటున్నారు ప్రభుత్వానికి తెలుసు ఎలా గెలిచారు అందువల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి

    • @GaneshGandhamganesh-bx6qz
      @GaneshGandhamganesh-bx6qz 3 месяца назад

      పాపం ఇప్పుడు తెలుస్తోంది వాళ్ళకి అసలు రంగు 😡😡🥵🥵

  • @seenu6608
    @seenu6608 3 месяца назад +207

    సచివాలయం వాళ్ళు అందరు టీడీపీ కి ఓటు వేశారు.... ఇప్పుడు భరించండి...... శుభం...
    మీరు ఒక గ్రామ స్థాయి ఉద్యోగి... మండల స్థాయి ఉద్యోగి కాదు అని అంత హీనంగా మాట్లాడుతున్నాడు....

  • @తుమ్మలపల్లికల
    @తుమ్మలపల్లికల 3 месяца назад +273

    ఎంతైనా ఏరి కోరి తెచ్చుకున్న కూటములు కదా 😂

    • @Reddy14378
      @Reddy14378 3 месяца назад

      Gootamu dhimpekega pilustunnadu😂😂Kootamiki vote vesaru kabatti gootamu dimpichukovali.

    • @Atw14918
      @Atw14918 3 месяца назад

      Ycp dramas

    • @Ameenkumar256
      @Ameenkumar256 3 месяца назад

      ​@@Atw14918ala dramalu vesedi TDP...

    • @Atw14918
      @Atw14918 3 месяца назад

      @@Ameenkumar256 mee dramalu choose prajalu 11 ichharu ee sari 1 isthru elage dramalu chesthe... Ambati, ganta araganta, Roja, nani's, Anil, bireddy, guddu minister, rajani, avinash.... Veelandariki support chese oka Jaffa..... Gurinchi andariki tesulu... Ippudu TDP vallu tappu chesthe next elections ki vallukooda undaru

    • @Ameenkumar256
      @Ameenkumar256 3 месяца назад

      @@Atw14918 EVM tempering adi prajalu ichina tirpu kadu... TDP chese darunalu kanna YCP chela better.. volunteers ni countinue chesta ani election mundu mata icharu...gelichaka mata thappadame ...TDP special.

  • @PSR36
    @PSR36 3 месяца назад +110

    అసలు నీ ఇంటికి ఎందుకు రావాలి..
    ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో..

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 3 месяца назад +161

    ఈ ఆడియో క్లిప్పింగ్ హోం మంత్రి గారికి చేరే విధంగా వైరల్ చెయ్యడం మంచిది 😢

    • @anjanpokuri6198
      @anjanpokuri6198 3 месяца назад +19

      Pacha Billa undi ayana kada

    • @visug.p578
      @visug.p578 3 месяца назад +6

      No justice

    • @lakshmipriya2128
      @lakshmipriya2128 3 месяца назад +14

      హోమ్ మంత్రికా😂😂 అవిడేమి చేస్తుంది

    • @TPNIndia
      @TPNIndia 3 месяца назад +10

      Home minister from TDP so what is the use?

    • @shankarkotipam6770
      @shankarkotipam6770 3 месяца назад +12

      @@TPNIndia చట్టం ధర్మవరం న్యాయం కోసం చాలా ఉపన్యాసాలు ఇస్తుంది కదా? అందుకని

  • @Krishnamurthy.91
    @Krishnamurthy.91 3 месяца назад +123

    ఇది తెలుగు దేశం ప్రభుత్వం పరిపాలన. ప్రజలు ఇలాంటి పరిపాలన కోరుకున్న కావున అనుభవించాలి

  • @Rama_varma5282
    @Rama_varma5282 3 месяца назад +70

    💙🇸🇱🙏,,, ప్రభుత్వ. ఉద్యోగులు మనుషులైతే కళ్ళు తెరవండి, రాముడు ఎవరు,, నా రా. రాక్షసుడు ఎవరు. ప్రభుత్వ ఉద్యోగులు రానున్న. రోజుల్లో తెలుసుకుంటారు,,,🙏🇸🇱💙

    • @Anand-g5i1q
      @Anand-g5i1q 3 месяца назад +4

      వాల్లెందుకు కల్లు తెరుస్తారు. ప్రతి ఉద్యోగ సంఘాల నాయకుడు mlc కోసము కక్కుర్తి తప్ప ఇలాంటివి పట్టించుకోరు.

    • @Rama_varma5282
      @Rama_varma5282 3 месяца назад

      💙🇸🇱🙏😂​పట్టించుకోకపోతే,, ప్రభుత్వ ఉద్యోగులు,, ప్రతి రాజకీయ నాయకుడు సంక నాకే పరిస్థితులు వస్తాయి 🙏🇸🇱💙

    • @RamRamu-lj8cr
      @RamRamu-lj8cr 2 месяца назад

      మీ బొంద

  • @srihariraonaidukotla809
    @srihariraonaidukotla809 3 месяца назад +144

    ఉద్యోగులు కోరి కొని తెచ్చుకొన్న కొర్రిలు.

  • @justhuman3782
    @justhuman3782 3 месяца назад +74

    Court lo case veyyali

  • @Karri11
    @Karri11 3 месяца назад +68

    ఈ నీచుడికి శిక్షించాలి మహిళాసంఘాలంతా ఏకమవ్వాలి .

    • @MIDRaju
      @MIDRaju 3 месяца назад

      ఏ సంఘాలూ ఏకం కావండీ? అంతా తెలిసి కావాలనీ ఎన్పికల ద్వారా తెచ్చుకున్న ప్లభుత్వమే కదా? ఇక పోతే ఎన్నికల ముందే కోడ్ఉండగాశే పోలీసు వ్యవస్థ ఎలా పని చేసిందో చూడ లేదా? ఎన్నికైన సీనియర్ నేతలెలా హుంకరించారో , తదవంతర పరిణామాలు చూసికూడా మీరు అలా ఆశ పడటం జాలి కలిగిస్తోంది

  • @Akash_Chinny
    @Akash_Chinny 3 месяца назад +63

    సర్వే లు ఎక్కువ చేపిస్తున్నాడు అని జగన్ అన్న అని సచివాలయం ఉద్యోగులు చాలా మంది టీడీపీ కి వోట్ వేశారు.

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 3 месяца назад +21

    కావాలంటే నీ ఫోన్ లో రికార్డు చేసుకో అని అంటున్నాడంటే వాడికీ ఎంత అహంకారం. అధికారులు, పోలీసులు, కోర్టులు వాళ్ళని చేయలేవని ధైర్యమా??

    • @gangarathna5485
      @gangarathna5485 3 месяца назад

      😂baabu gaaru wast police lu gunda raajakeeya nayakulu dhyryam ichharu vaadiki anduke ila maatladutharu ame vaadi bharyani pampinchamani adagandi nee intiki pampisthademo

  • @malli824
    @malli824 3 месяца назад +89

    ఇంతగా చెడుతనము వద్దు తెలుగు దేశం పార్టీ కి చెడు వద్దు

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 3 месяца назад +62

    ఈ ఆడియో క్లిప్పింగ్స్ మన స్టేట్ హోమ్ మినిష్టరుకు కాదు పంపాల్సింది, కాల్లు మొక్కించుకుని ఒక పనికి మాలినోన్ని EVM ల సహాయముతో ఈ రాష్ట్రానికి తగలగట్టినాడే ఆ హోమ్ మినిస్టరుకు పంపండి.

    • @Filmfare-c1i
      @Filmfare-c1i 3 месяца назад +4

      😊 ఈ క్లిప్పింగ్ మోషాకి ఇద్దరికీ పంపండి. వాళ్ళే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.

  • @KommeraSruShanthi
    @KommeraSruShanthi 3 месяца назад +46

    Mana Deputy cm gaaru and home minister gaariki cheppandi..... Asale ladies ki anyayam jaruguthunte chudaleru kadhaa ...... Vallaki cheppandi and chupinchandi ilantivi 😡😡😡

    • @raghavachaitanya810
      @raghavachaitanya810 3 месяца назад +6

      Sorry he is sleeping and don’t have time..

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d 3 месяца назад

      Nenu Russian loo Unna Medam..... Mari Meru Ekkada unna ru

    • @KommeraSruShanthi
      @KommeraSruShanthi 3 месяца назад

      @@VijayKumar-e2i1d yem sir... Maa village name telsukoni......Comment petta ani Mee deputy cm gaariki cheppi nannu jail lo pettistharaa ????

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 3 месяца назад +49

    ఎంత ధైర్యం అతనికి. ఇంటికి రమ్మంటడా. ఇందుకేనా ప్రజలు కూటమిని గెలిపించింది. డిప్యూటీ సీఎం గారు, హోం మినిస్టర్ గారు immediate గా action తీసుకోవాలి. ఆడపిల్లలకు రక్షణ లేదా. ఇంతకు ముందు వైసీపీ బెటర్ అనిపించేలా వుంది. సచివాలయం ఉద్యోగిని వదలటం లేదంటే ఆ వూళ్ళో ప్రజల మాట ఏమిటి.

    • @AbdulRazakSheik
      @AbdulRazakSheik 3 месяца назад +3

      వనజాక్సీ మేడం కంటేనా, ఆవిడకే దిక్కులేదు.

    • @Pbreddy4u
      @Pbreddy4u 3 месяца назад

      DCM ante pawala gaade na , vaadu noru theristhe modda pedathadu pappu gaadu

  • @RamansReddy
    @RamansReddy 3 месяца назад +93

    పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి

    • @srinivasarajukalidindi1158
      @srinivasarajukalidindi1158 3 месяца назад

      Pawala gadu ammudu poyina kukka

    • @muralibhupathi007
      @muralibhupathi007 3 месяца назад +7

      Vaadey 4 pellillu inkaa vaadukuda spandhisthey Inka mahilalu paristhiti Anthey 😂😂😂😂

    • @mohankrishna1905
      @mohankrishna1905 3 месяца назад +4

      వాడు రెండు బేత్తం దెబ్బలు వేస్తె సరిపోతుంది అంటాడు.

    • @swarnapapa4038
      @swarnapapa4038 3 месяца назад +1

      Veedenduku spandisthadu vaadu alantivadekada

    • @srinivasaraovemuri5930
      @srinivasaraovemuri5930 3 месяца назад +2

      వీళ్ళు చాలా బెటర్... ఆ జూలపాలు గాడి కన్నా 😂😂

  • @nmsr008
    @nmsr008 3 месяца назад +44

    కామాంధుల EVM ప్రభుత్వం ఇది రాక్షస పాలన ఆరంభం మాత్రమే

  • @RajuDongala
    @RajuDongala 3 месяца назад +31

    సాక్షి టీవీ ఛానల్ లేకపోతే tv5 ABN మహాలక్ష్మి ఇంకా చాలా వున్నాయి టీవీ ఛానల్ రోజు అబద్ధలనీ నిజాలుగా మాట్లాడేవారు ఇది నిజం

  • @jaikrishna1036
    @jaikrishna1036 3 месяца назад +53

    ekada deputy CM garu😂

    • @seenu6608
      @seenu6608 3 месяца назад +10

      వాడికి చెప్తే... ముందు నా ఫామ్ హౌస్ కి రా... అని అంటాడు... 🤣🤣🤣

    • @TPNIndia
      @TPNIndia 3 месяца назад +4

      Vadiki chebithe vade Hyderabad formhouse ki pilustadu

    • @seenu6608
      @seenu6608 3 месяца назад +1

      @@TPNIndia నిజం bro... 🤣🤣🤣🤣

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d 3 месяца назад

      Russian loo Unna Baya...... Meru Ekkada unna ru 😂

    • @svr2126
      @svr2126 3 месяца назад

      aadu babbunnadu assembly lo

  • @RameshKodavali-k8b
    @RameshKodavali-k8b 3 месяца назад +68

    దురపు కొండలు నునుపు చంద్రబాబు సుపర్ 6 మేనిఫెస్టో కి ఆశే పడి ఓట్లు వేసి అందళం ఎక్కి చెరు ఈ 5 సo రాలు అనుభవిస్తారు జగన్ గారు మీ లాంటి సీఎం మాకు మళ్ళీ కావాలి జై జగనన్న 👍👍👍

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 3 месяца назад +43

    వీడి పెళ్ళని ఎవరికి పంపిస్తాడు

    • @Pbreddy4u
      @Pbreddy4u 3 месяца назад +5

      Aa pellam vere vallatho padukuntondi ani Ila aduguthunadu urakukka laaga

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 3 месяца назад +21

    న్యాయం ఎక్కడుంది అధికర జోబిలో వుంది.

  • @lnentertainment1186
    @lnentertainment1186 3 месяца назад +25

    wat w worst TDP govt and party leaders

  • @gideonstars1471
    @gideonstars1471 3 месяца назад +23

    Super good👍, employees vote r valuable... 😂

  • @lnentertainment1186
    @lnentertainment1186 3 месяца назад +31

    Deputy CM kuda anta kada 3 wifes .33k women sent to russia

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 3 месяца назад +11

    జగన్కు సచివాలయం వాళ్లంతా విసుక్కుని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేసి ఓటు వేశారు ఇక మీపై ఇస్తారు పెద్ద ఓటు అనుభవించండి బాగా అనుభవించండి ఇది మీకు తగిన బుద్ధి

  • @sateesh_143
    @sateesh_143 3 месяца назад +7

    🙏🏻🙏🏻 హోం మంత్రి గారు, దయ చేసి స్పందించాలి..

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d 3 месяца назад +1

      Nenu Russian loo Unna sir..... Mari Meru Ekkada unna ru

  • @sagkala
    @sagkala 3 месяца назад +68

    Tdp janasena vaste elanti gundala rajyam avutundi

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 3 месяца назад +9

    ఇలాంటి టీడీపీ నాయకుల గుంపుకు ఆకాశం చూపటమే.

  • @Vijaykumar-wr7ow
    @Vijaykumar-wr7ow 3 месяца назад +19

    Not Good

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +34

    ఫోన్ చేసి రెచ్చిపోయినవాడు,ఇంటికి వెలితే,M.R.O వనజాక్షి గారికి జరిగిన అవమానం చెయ్యడానికి ప్లాన్

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 3 месяца назад +16

    ఎంప్లాయిస్ యూనియన్ ద్వారా కేసు పెట్టండి

  • @princyceaser6408
    @princyceaser6408 3 месяца назад +9

    వాడెవడో నడిరోడ్డు మీద బెత్తం తో కోడతాం అని తెగ ఊగిపోయాడు, ఇప్పుడు ఎక్కడ

  • @thulasikumarreddy120
    @thulasikumarreddy120 3 месяца назад +22

    Time daggara padindhi vadiki

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 3 месяца назад +26

    CBN TDP vallaki Ap ni rasichhadu. Now Ap is registered for who has pachhabilla.

  • @vasavivasu6860
    @vasavivasu6860 3 месяца назад +7

    ఓటు వేశారు గా ఇంకా తప్పదు పోటు😂 భరించాలి 5years

  • @charanvss931
    @charanvss931 3 месяца назад +7

    మరి మన home మినిస్టర్ గారు ఎమీ చేస్తున్నారు

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d 3 месяца назад

      Nenu Russian loo Unna Medam..... Mari Meru Ekkada unna ru

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 3 месяца назад +20

    ఇష్టపడి తెచ్చుకున్నారు ఆమాత్రం పోలేరా ఏంటి.

  • @bingiramanababu4498
    @bingiramanababu4498 3 месяца назад +35

    ఇటువంటి వి ప్రజలకు తెలిసేలా పదె పదే చెపుతువుండాలి.అదే టీడీపీ వాళ్ళు చూడండి ఒక్క విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళతారు.అది టీడీపీ నైజాం.వైసిపి వాళ్ళు అది తీసుకోవాలి.

    • @seenu6608
      @seenu6608 3 месяца назад +3

      నిజమే బాస్.... ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే అది నిజం అవుతుంది అనేది వాళ్ళ ఫార్ములా...

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 3 месяца назад +2

      Avunu pink diamond, kamma DSP la pramotion, narasura raktha charitra etc

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 3 месяца назад +19

    గతంలో ఒక మహిళా MRO గారు వనజాక్షి గారి ఉదంతం ఇంకా ప్రజలు మరచిపోయి వుండరు... ఆమె ఒక మండల రెవెన్యూ అధికారి + SC ... ఏమైంది... ప్రభువులు బెదిరించి రాజీ కుదిర్చారు. పాపం ఈమె ఒక సామాన్య గ్రామ స్థాయి ఉద్యోగి. అయ్రగారే అంటున్నారు... నీదేమి గొప్ప ఉద్యోగమేమీ కాదని, నువ్వు ఇంటికి వచ్చి కలవక పోతే ఉద్యోగం చేయలేవని... ఇపుడు ఈమె ఎవరిని ఆశ్రయించాలి... న్యాయ స్థానాన్ని... ఆశ్రయిస్తే ఏమి జరుగుతుంది... ఎరుకే కదా....
    ఇంటిపేరు కస్తూరి వారు... ఇంటిలోన గబ్బిలాల కంపు... అని సామెత

  • @danagpudevi1338
    @danagpudevi1338 3 месяца назад +6

    ఉద్యోగులు ఏరి కోరి తెచ్చికున్న ప్రభుత్వం 😂😂😂😂

  • @harishr6005
    @harishr6005 3 месяца назад +4

    Jai CBN . . . Jai TDP. . .jai EVM

  • @tdhanashekerssheker5013
    @tdhanashekerssheker5013 3 месяца назад +5

    మన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటువంటి, ప్రభుత్వ,మే, కావాలని, కోరి, రీ, తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ ఖర్మ

  • @nareshpadi4752
    @nareshpadi4752 3 месяца назад +3

    Let's give compliant to our Honorable home minister AP

  • @AbdulRazakSheik
    @AbdulRazakSheik 3 месяца назад +5

    ఉప సర్పంచ్ అంటే వీళ్లకేమైనా కొమ్ములు మొలిచాయా, ఉద్యోగులు కళ్ళు తెరవండి

  • @kommurithirupalu2515
    @kommurithirupalu2515 3 месяца назад +10

    పద్ధతి కాదు చంద్రశేఖర్

  • @rahulvarakumarilluri7939
    @rahulvarakumarilluri7939 3 месяца назад +5

    యూనియన్ నాయకులు ఏం చేస్తున్నారు. కేవలం జీతాల కోసమేనా మీ ఉద్యమాలు, ఓటుతో ప్రభుత్వాలను గద్దె దింపడాలు..

  • @nvnmedia8654
    @nvnmedia8654 3 месяца назад +4

    Super amma

  • @ashoknadipintiashoknadipin212
    @ashoknadipintiashoknadipin212 3 месяца назад +2

    టిడిపిలో బెదిరింపులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు ఆవిడ ఇలాంటివి పట్టించుకోరా ఈవిడ కూడా మహిళ కదా సాటి మహిళగా స్పందించాలి

  • @drajahussain7955
    @drajahussain7955 3 месяца назад +3

    After proper enquiry please arrest him......
    Otherwise govt should got bad reputation........

  • @RAYUDURAMAKRISHNA-g7g
    @RAYUDURAMAKRISHNA-g7g 3 месяца назад +7

    మ్యూజిక్ state aindi

  • @Agraharam999
    @Agraharam999 3 месяца назад +3

    Keechaka parvam. God save Andhra Pradesh

  • @NagarajuVeera-jn5lw
    @NagarajuVeera-jn5lw 3 месяца назад +9

    అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందించండి baga

    • @VijayKumar-e2i1d
      @VijayKumar-e2i1d 3 месяца назад

      Nenu Russian loo Unna Medam..... Mari Meru Ekkada unna ru

    • @NagarajuVeera-jn5lw
      @NagarajuVeera-jn5lw 3 месяца назад

      @@VijayKumar-e2i1d నేను ఒక మగవాడిని రా నా దగ్గరికి వస్తావా ఏంటి నువ్వు

  • @dineshmulaparthi9123
    @dineshmulaparthi9123 3 месяца назад +2

    Superb what Govt

  • @jaganannaabhimani1078
    @jaganannaabhimani1078 3 месяца назад +1

    మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏమీ అయ్యయో తెలియటం లేదు

  • @787Nhv
    @787Nhv 3 месяца назад +4

    Perfect ga setting against TDP

  • @ramadevin8336
    @ramadevin8336 3 месяца назад +3

    రికార్డింగ్...అవుతుందా...అని ఆడిగేసరికి
    రికార్డు...అవుతుంది....అనే సరికి...
    ప్లేట్...ఫిరాయించి...
    రికార్డింగ్....చేసుకో...అన్నాడు

  • @ratnakumari1348
    @ratnakumari1348 3 месяца назад +12

    Sachivalayam job holder s jagan ki vote veayyaleaddhu
    Jaragalle good

  • @PRAKASH-xb9dh
    @PRAKASH-xb9dh 3 месяца назад +10

    వాడు కామాంధుడు. ఓ అనితా ఎక్కడ ఉన్నావు. మానభంగాలు, హత్యలు, అన్నీ మొదలు.

  • @srinivasjilla2367
    @srinivasjilla2367 3 месяца назад +2

    If C.M. and Dy.CM of AP having any guts please look into this matter and take action sir.

  • @sarojinipm3715
    @sarojinipm3715 3 месяца назад +3

    వీడిమీద కేసు వేయండి. కూటమి గెలిచే దానికి యేలా చేశారో...అలాగే వాళ్లు ఇప్పుడు యేలా చేస్తున్నారో బయట పెట్టండి

  • @princyceaser6408
    @princyceaser6408 3 месяца назад +2

    పావలాకి, ఆడ హోం మినిస్టర్ అనితకు ఇవి కనపడవు, వినపడవు

  • @GRaju123
    @GRaju123 3 месяца назад +1

    ఆ మోడి దరిద్రూడూ పోనంత సేపూ ఇలాంటి దారుణాలే చూడాల్సి వస్తుంది

  • @chandramoulireddy7678
    @chandramoulireddy7678 3 месяца назад +6

    Very cheap politics, a big shame to TDP GOVT. Is this what the change that TDP is bringing in to AP. No democracy, no law & order in AP. President should rule.

  • @KK-ee7to
    @KK-ee7to 2 месяца назад

    Government should take action on this kind of people.

  • @durgaprasadkandiboina2443
    @durgaprasadkandiboina2443 3 месяца назад +1

    మీకు ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం కాదని కోరి తెచ్చుకున్నారు కదా ఇప్పుడు అనుభవించండి 😂😂😂

  • @User_name2607
    @User_name2607 3 месяца назад +2

    ఇలాంటి దుర్మార్గులను వదలకూడదు ఉద్యోగస్తుల సంఘాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం జరగకపోతే అప్పుడు మాట్లాడండి

  • @rajukoyyagura37
    @rajukoyyagura37 3 месяца назад

    ఏంటి అరాచకం ఏంది... ప్రజలు ప్రజలు ఎలా బ్రతకాలి....

  • @suman_gautam07
    @suman_gautam07 3 месяца назад

    Take action against that person

  • @k.v.solomon3011
    @k.v.solomon3011 3 месяца назад +4

    ఉద్యోగంఇచ్చాడు జగనన్న అన్న కృతజ్ఞత కూడా లేకుండా సచివాలయం ఉద్యోగస్తులు సహితము tdp కూటమికి ఓటు వేసి గెలిపించారు కదా ఉద్యోగస్తులు అందరూ ఇంతకంటే ఘోరమైన సంగతులు రాబోయే రోజుల్లో చూస్తా అనుభవించండి

  • @umamaheswararaojammi6104
    @umamaheswararaojammi6104 3 месяца назад +4

    ఎందుకురా బాబాయ్

  • @KalyanSomala
    @KalyanSomala 3 месяца назад +3

    పచ్చ బ్యాచ్..... ఆవేశం స్టార్ ... ఇదేనా.... మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అందుకే అధికారం కావాలన్నారు

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 3 месяца назад

    అతను ఇక్కడ సెక్సీవల్ హారాస్మెంట్ చేయలేదు కదా?

  • @98491
    @98491 3 месяца назад +2

    అయ్యిందా అబ్బా ఇప్పుడు అను

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 месяца назад +3

    Court lu yenduku spandinchatledu.sumotoga yenduku court lu theeskovatledu.lady ne case file cheyyali 💯

  • @Power-star-pspk-t5r
    @Power-star-pspk-t5r 3 месяца назад +2

    రెడ్ బుక్ రాజ్యాంగం, తాలిబాన్ పరిపాలకులు

  • @k.psetty874
    @k.psetty874 3 месяца назад

    Pl take immediate action on TDP LEADER

  • @Jeevanamedia
    @Jeevanamedia 3 месяца назад

    చంద్రబాబు గారు బతుకు ఏంటో 40 సంవత్సరాల నుంచి చూస్తున్న కూడా మళ్లీ వాడికే ఉద్యోగస్తుల అంతా ఓటు వేసి గెలిపించుకున్నారు అంటే ఇది కలికాలం కాకపోతే ఏంటో చెప్పండి

  • @dondapatisuryateja5039
    @dondapatisuryateja5039 3 месяца назад +2

    Sachivalayam employees ni volunteers ga chesina ganatha chandhrababu gari the jayamu jayamu chandhram thatha

  • @SathwikNaikOfficial
    @SathwikNaikOfficial 3 месяца назад

    Sister meeru Court ki vellandi nayam jaruguthundhi police nayam sachipoiendhi AP lo

  • @RajasekharVJA
    @RajasekharVJA 3 месяца назад +2

    లేడీ హోం మినిస్టర్ అందరికీ క్లాస్ పీకుతుంది, ఇదేనా మహిళలకు రక్షణ😀😀

  • @flower4556
    @flower4556 3 месяца назад +4

    మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత TDP ఏమిచేస్తున్నది మహిళల మీద రాచకాల అరికడతానని శపథం చేసిన వీరనారి వంగలపూడి అనిత ఎక్కడ ఏమి చేస్తుంది వార్త కంట్లో పడలేదా వంగలపూడి అనిత

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 3 месяца назад +1

    They have eligibility and they have perfect legal Cell , can get bail from any court ......

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 3 месяца назад

    ఇ పద్దతి మంచిది కాదు ఎ పార్టీ కైన సచివాలయానికి రాకపోతే ఇంట్లొ పడుకో

  • @nks2891
    @nks2891 3 месяца назад +1

    సచివాలయం లో ఉద్యోగులు అందరు ఇంటికి కలసి వెళ్ళండి.... అప్పుడు వాడికి తిక్క కుదురుతది

  • @abdulsaleem6808
    @abdulsaleem6808 3 месяца назад

    Home and Dy. CM take action in this issue pl.

  • @SAMBASIVAKEESARI
    @SAMBASIVAKEESARI 3 месяца назад +1

    ఇప్పుడు కోర్టు సుమోటోగా తీసుకోవాలి అప్పుడే నిజమైన న్యాయం మహిళకు జరుగుతుంది

  • @tnbhaskar8154
    @tnbhaskar8154 3 месяца назад +2

    గత ప్రభుత్వం మారితే, ప్రజలకు కొత్తప్రభుత్వం గొప్పగా సేవ చేస్తారు అనుకున్నాము కానీ, ఇలాంటి మాటలు వింటుంటే ఈ ప్రభుత్వాల కింద పనిచేయుట కంటే, ఆ నాడు బ్రిటిష్ వారిమోచేతికింద పనిచేయుట మంచిది, ఎందుకంటే వాడు దోచుకున్నా తన ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులను గౌరవిస్తాడు, నేటికీ పై అధికారులకు లెటర్ రాసేటప్పుడు ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ,నాపట్ల దయవుంచి, అన్న పదాలను రాసేటప్పుడు పై అధికారుల లో బ్రిటిష్ వారిని చూస్తున్నాము. ప్రజలకు 76 ఏళ్ల లో (స్వేచ్చ)స్వాతంత్రం ఎక్కడ ఉంది...?

  • @chpaparao310
    @chpaparao310 3 месяца назад +4

    Lokesh Red book rajyangam elane untadi

  • @shanthiranipagadala7951
    @shanthiranipagadala7951 3 месяца назад +1

    Where is pk

  • @yesupadam1915
    @yesupadam1915 3 месяца назад

    యింటికి ఎందూరావాలి సారూ జీతం ప్రభుత్వ ఇస్తుందా లేక పార్టి ఇస్తుందా

  • @ashokkuppili4870
    @ashokkuppili4870 3 месяца назад +1

    మన హోమ్ మినిస్టర్ మేడం గారు ఎక్కడ ఉన్నారో

  • @HoneyH-n5d
    @HoneyH-n5d 3 месяца назад +1

    సిగ్గొచ్చింది 😂😂😂😂😂ఓట్లు వేసి గెలిపించింది దీనికోసమే కదా..😂😂😂ఎంజాయ్ చేయండి.

  • @VenkataRameshYarlampalli-io8nu
    @VenkataRameshYarlampalli-io8nu 3 месяца назад

    నాకు తెలిసిన సచివాలయ ఉద్యోగులు టీడీపీ కి ఓటు వేశారు కూర్చున్న కొమ్మను నరుక్కున్నారు

  • @charishmaoffical1237
    @charishmaoffical1237 3 месяца назад

    ఏమీ అనిత నిద్రపోతుంన్నావా లే......