YSRCP Katasani Rambhupal Reddy Serious Comments on TDP Govt | Chandrababu

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июл 2024
  • YSRCP Leader Katasani Rambhupal Reddy Serious Comments on TDP Government | Chandrababu @SakshiTVLIVE
    #KatasaniRambhupalReddy #TDPGovernment #Chandrababu #TDP #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 163

  • @user-po3zb5rh7y
    @user-po3zb5rh7y 14 дней назад +27

    పోలీసులు పట్టించుకోరు కోర్టులు కూడా పట్టించుకోవా? ఆంధ్రప్రదేశ్ నుండి అందరూ రాష్ట్రపతిని కలవాలి.

  • @Cent-130
    @Cent-130 14 дней назад +36

    అన్యాయం చట్టంగా మారినప్పుడు, ప్రతిఘటన విధిగా మారిపోతుంది
    థామస్ జెఫెర్సన్

  • @User475-p2c
    @User475-p2c 14 дней назад +48

    ప్రజలలో కూడా మార్పు రావాలి ధైర్యంగా ఉండాలి అందరూ కలిసి పోరాడితే ఎవ్వరు ఏమి చేయలేరు మీరందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు భయపెడితే భయపెట్టిస్తారు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 14 дней назад +20

    చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది

  • @raja.k1650
    @raja.k1650 14 дней назад +22

    ఇలాంటప్పుడే విప్లవాలు వచ్చేది ప్రజల్లో తిరుగు బాటు వస్తె ప్రమాదం

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 дней назад +48

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 14 дней назад +28

    నారా చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад

      మరి రెడ్‌బుక్ లో ఏమీ లేదని ఎగతాళి చేశారు కదరా ఉగ్రవాది అనుచరుల్లారా!

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d 14 дней назад +2

      YCP NI NUSIMEYANDI

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 14 дней назад

      ​@@user-wy3uj4sg7dఅది కూటమి తరం కాదు, వైసీపీ తిరగ బడితే ఊర్లకు ఊర్లు ఖాళీ, వైసీపీ అధికారంలో వున్నపుడు దాడులు చేసుంటే ఇప్పడు కూటమి ఉండేదే కాదు

  • @ramujagati4886
    @ramujagati4886 14 дней назад +18

    Good message sir

  • @hemashankary7361
    @hemashankary7361 14 дней назад +19

    Jai jagan

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 14 дней назад +21

    CBN poyinnadu AP baagupaduddi 👍💯

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d 14 дней назад +2

      ME JAGAN TIHAR KI 7 YEARS VELITE SARI VERE VALLU POWATAM ENDUKU., ELAGUU JE JAGGADIKI 11 CASESES VUNAI KADA,CASE KI OKA MLA CHOPUUNA 11 MLAS VUNNAFU...

    • @veenusramakrishna2451
      @veenusramakrishna2451 14 дней назад

      JAGGADI CHAVU CHUSE POTHADU CBN

    • @AS_11114
      @AS_11114 14 дней назад

      @@user-wy3uj4sg7dcbn cases sangathi enti

    • @user-wy3uj4sg7d
      @user-wy3uj4sg7d 13 дней назад

      @@AS_11114 avi anni proof s leni cases, VEEGIPOTAI RA GORRE

    • @AS_11114
      @AS_11114 13 дней назад +1

      @@user-wy3uj4sg7d avunaa proofs leva lekunda chesara naayana

  • @munnakalpa7979
    @munnakalpa7979 14 дней назад +46

    కూటమి అధికారంలోకి వచ్చింది రౌడీయిజం మొదలైంది కేవలం వైసిపి పార్టీ కార్యకర్తలకు నాయకులకు బిల్డింగ్ కి టార్గెట్ చేస్తారు కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చారు ఏదో ఒక హామీ ఇస్తారు మరొక హామీ పక్కన పెడుతారు వైసిపి పార్టీ మీద టార్గెట్ చేసుకొని పోతారు ఆంధ్రప్రదేశ్లో నా రావాలి ప్రభుత్వం మొదలైంది రౌడీయిజం స్టార్ట్ అయింది

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад +1

      వైసీపీ వాళ్ళకు ఉచ్చ పడుతోంది.

    • @skarantej3261
      @skarantej3261 14 дней назад

      మీరు హంతకులు టెర్రరిస్టుల భయపడడానికి​@@janardanadev3845

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 14 дней назад

      ​@@janardanadev3845కూటమి నోట్లో పోస్తారు లే

    • @HanumanSaitransportHst
      @HanumanSaitransportHst 14 дней назад

      ​@@janardanadev3845ayyithe taagu pattukoni

    • @ramachandrareddy.b7694
      @ramachandrareddy.b7694 9 дней назад

      నిజమే మీకు రొండు రాకుండా చూసుకోండి ​@@janardanadev3845

  • @bnr2110
    @bnr2110 14 дней назад +12

    Good sir at least you raised voice

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 14 дней назад +11

    Khaidi no 7691 mosagadu
    EVM, CM 😜

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад +1

      పరమ నీచుడు ఖైదీ జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад +1

      ప్రజల సొమ్ము తో రాజభోగాలు అనుభవించిన ఆర్ధిక నేరస్తుడు జగన్.

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад +1

      ఉగ్రవాది జగన్ అనుచరులలో డాక్టర్ లు కూడా ఉంటారు.

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 14 дней назад +5

    Good analysis sir. Peace always good.

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 14 дней назад +11

    Rashtra pathi paalana ku demand cheyyali YCP leaders 😮

    • @rameshbabu7832
      @rameshbabu7832 13 дней назад +2

      K a paul చేస్తే బాగుణ్ణు

  • @sathishkumar-kn7bd
    @sathishkumar-kn7bd 14 дней назад +5

    I m from odisha,We are very thanks to jagan mohan sir, beacause of jagan sir my state development increased drastically during last 5 years.when compare to previous years.One and only political leader who i everseen.AP people did big mistake by electing naidu sir 2024.I hope in next election jagan sir gain will power again.

  • @N.shahrukh-zn4zk
    @N.shahrukh-zn4zk 14 дней назад +4

    JAI JAGAN ANNA JAI JAI JAGAN ANNA JAI JAI JAI JAGAN ANNA 👌👌👌👌👌💪💪💪💪💪💪♥️♥️♥️♥️♥️♥️♥️

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 14 дней назад +10

    Reverse ఎటాక్ స్టార్ట్ చెయ్యాలి....🔥

    • @kalyanchakravarthyyarragun4174
      @kalyanchakravarthyyarragun4174 10 дней назад

      Mana reddy gajji chusesaru janam

    • @kalyanchakravarthyyarragun4174
      @kalyanchakravarthyyarragun4174 10 дней назад

      5 yrs palace lo kurchoni ippudu attack ante joke ha vundi

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 10 дней назад

      @@kalyanchakravarthyyarragun4174 uneducated

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 10 дней назад +1

      @@kalyanchakravarthyyarragun4174 నేను 2014 లో టీడీపీ కే vote vesenu....ఇపుడు చెప్పరా కొజ్జా చక్రవర్తి

  • @maheswarreddy7809
    @maheswarreddy7809 14 дней назад +4

    మీరు అదేపని మీరే చేస్తే వారు ముసూకుంటారు

  • @almightylord552
    @almightylord552 14 дней назад +2

    ప్రజలందరు - తిరగబడితే - EVM ప్రభుత్వం ఏమి చెయ్యలేరు

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 14 дней назад +8

    Ladies kaaram theesukoni bayataku ravali dyryamga thiragabadali 💯🙏🏻

    • @oxcyonwilber604
      @oxcyonwilber604 14 дней назад

      వైసీపీ మొగాళ్ళు చేతకాని ముండలా?😂

  • @ChallaReddy-cw4uk
    @ChallaReddy-cw4uk 13 дней назад +1

    Chala excellent ga matladaru rambhupal reddy garu.Meeru cheppe vanni...chala true ga matladaru sir.thankyou

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 14 дней назад +9

    Police vallu thabe dharlu ga mararu

  • @josephemmanuelkarre2334
    @josephemmanuelkarre2334 14 дней назад +4

    Correct 💯🇱🇸

  • @Rama_varma5282
    @Rama_varma5282 13 дней назад +1

    💙🇸🇱🙏,,చంద్రబాబు❤. రావణాసురుడు వ్యాసంలో తిరుగుతున్నారు❤. మన రాష్ట్రాన్ని రమణ కష్టంగా మారుస్తున్నాడు. ❤ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు,,🙏🇸🇱💙

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 14 дней назад +3

    ఇదే చంద్రబాబు మార్కు గూండా పాలన, ఇందుకే చంద్రం వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, 2024 చంద్రం కి చివరి అవకాశం, చెడ కొట్టు కున్నాడు

    • @janardanadev3845
      @janardanadev3845 14 дней назад +1

      ఒక్క చాన్స్ బిచ్చగాడు జగన్ కి విధ్వంసకుడికి ఏనాటికీ ఇంకో చాన్స్ లేదు ‌

  • @chandinichandi3436
    @chandinichandi3436 14 дней назад +5

    Jai jagan anna ❤❤

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 14 дней назад +2

    ఇలాగే జరిగితే చట్టల ది తప్పు ఇలాంటివి జరగా కుండా చూడాలి ప్రభుత్వాలకు పరిమిత అవడం తప్పుకాదు.పోలీస్ వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయడానికి మీయొక్క ఉద్యోగం. పొలిటికల్ నాయకులు శాశ్వతం కాదు. అందరికీ ప్రజా స్వామ్యాన్నీ కాపాడుకోవలసిన బాధ్యత ఉంది.

  • @pulagamvaralakshmi8891
    @pulagamvaralakshmi8891 13 дней назад +1

    అన్నా సమయం వస్తాది , ప్రజలు గమనిస్తున్నారు.

  • @rithvikreddybasireddy4169
    @rithvikreddybasireddy4169 14 дней назад +2

    Good message Sir 👏👏

  • @almightylord552
    @almightylord552 14 дней назад +2

    వ్యవస్థలను చంద్రబాబు -మేనేజ్ చేస్తున్నప్పుడు. ఇలాగే ఉంటుంది. ప్రజలందరు తిరగబడటమే అసలైన మందు. ప్రజలలో తిరుగుబాటు వస్తే -చంద్రబాబు కూడా ఏమి చెయ్యలేడు

  • @srinivasrao3093
    @srinivasrao3093 14 дней назад +2

    Super super super sir 👏👏👏💐🙏🙏🙏

  • @vadlapatijohnmilton988
    @vadlapatijohnmilton988 14 дней назад +2

    .Action needed

  • @gharireddy
    @gharireddy 14 дней назад +3

    Y Sakashi not published AP become a Somiliya

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 14 дней назад +1

    Well Said Anna...👏👏👏

  • @bitraanjanidevi5726
    @bitraanjanidevi5726 14 дней назад +1

    మీరు చేశారు కదా మీది మీకే ఎదురు తిరిగింది మీరు నేర్పించింది

  • @brspeaks1542
    @brspeaks1542 14 дней назад +1

    👌

  • @goodfriends9962
    @goodfriends9962 14 дней назад +2

    Super reaction

  • @user-kd8sn6xx7g
    @user-kd8sn6xx7g 14 дней назад +5

    Jagan anna

  • @user-qd3nq7xj3h
    @user-qd3nq7xj3h 9 дней назад

    EVM BABU garu down down 👇👇. Jai katasani sir wonderful wonderful speech currect 💯💯 sure sure sir 👍👍👍👍

  • @Benarji-sv6ps
    @Benarji-sv6ps 14 дней назад +2

    Jai Jagan Mohan Reddy 💪 Sir

  • @manjulag4243
    @manjulag4243 14 дней назад +2

    ఆన్న అధరికిఇవాలెదు పీచినిలుటిడిపి వాల్లకుమాత్రమే ఇచినారు

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti 13 дней назад

    Yes

  • @rithvikreddybasireddy4169
    @rithvikreddybasireddy4169 14 дней назад +2

    Jai ysrcp ✊

  • @arm8074
    @arm8074 14 дней назад

    కరెక్ట్ సరింగా ఇచ్చారు.

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 9 дней назад

    👌👌👌👍👍👍❤️❤️❤️

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 9 дней назад

    ఇది కదా వార్ణింగ్

  • @jayakumarmatta5350
    @jayakumarmatta5350 13 дней назад

    Ok

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed 14 дней назад +2

    Jai jagan anna 🙏🏼

  • @softhard3857
    @softhard3857 14 дней назад +1

    Jai YSR JAI KATASANI

  • @IamParadesi
    @IamParadesi 9 дней назад

    11 ఎంత తిరగబడినా 11😂

  • @uppadaabbulu9182
    @uppadaabbulu9182 14 дней назад +2

    Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @pveeranjireddy8959
    @pveeranjireddy8959 14 дней назад +1

    nirhi nijaithiii anetey ela sir voter 5000 tisukuntunnaduu...Jagan gariki cheppandiii sir

  • @kalyankanaparthi6413
    @kalyankanaparthi6413 14 дней назад +3

    Meeru chechi na thappu tamparing jarigindhi pakka meeru nyayam kosam rastapathini kalava ledu ade alusu eppudaina nyayam korandi jai jagannn

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 14 дней назад +2

    Jai jagan anna

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 14 дней назад

    Esamscrutini ela rupu Mapalo alochana cheyandi.

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 14 дней назад +1

    Rastram lo raakshasa paalana nadustundi.baabu nararoopa raakshasudu.anduke prajala paina daadiki usigolputhhunnadu.jai ysrcp.jai.jai ysrcp.

  • @palakollutastes7313
    @palakollutastes7313 12 дней назад

    State antha sailent ayyela Adina cheyandi....motham state antha calm ipovali.....

  • @PrabhakarNegala
    @PrabhakarNegala 13 дней назад

    Suparsar

  • @user-kn9vc1pg2e
    @user-kn9vc1pg2e 5 дней назад

    Sri.Rambhupal.reddy.garu.police.vallatappugadu
    Py.adikarula.order.alantidi

  • @raovisweswara4429
    @raovisweswara4429 14 дней назад

    పోలీసులు కూడా బతగాలి కదా!

  • @kmohankothi5100
    @kmohankothi5100 14 дней назад

    Jagan anna❤❤

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 13 дней назад

    కావాలనే రెచ్చగొట్టి తిరిగి faction గొడవలు తెచ్చి అశాంతికి బీజం వెయ్యాలని అనుకుంటున్నారు.

  • @ramamohanreddyvardireddy2116
    @ramamohanreddyvardireddy2116 7 дней назад

    Home minister vangipoina anty em chesthunnaru

  • @manoharreddyp7455
    @manoharreddyp7455 13 дней назад

    They want to create law and order problem and that is their stretagy to escape from implementing their manifesto. Probably Mr naidu may be wondering why ycp people are not responding inspite of the worst treatment they are receiving from them. Let us see how he fullfil his promises given to the public?

  • @shaikmahammad1835
    @shaikmahammad1835 10 дней назад

    Kabja sir enadu afeesu dadee

  • @rupabandi
    @rupabandi 11 дней назад

    దాడులు వైసీపీ వాళ్ళు అందరి మీద జరగలేదు కదా....!
    అధికారం వున్నప్పుడు ఒళ్ళు బలిసి కొట్టుకున్నారు చూడు వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు 🤣🤣🤣

  • @ruparupa6328
    @ruparupa6328 13 дней назад

    వాళ్లకి బుద్ది చెప్పాలి

  • @gharireddy
    @gharireddy 14 дней назад

    Sakashi should publish as published by yellow papers

  • @dhanushdsouza902
    @dhanushdsouza902 13 дней назад

    Sakshi channel kaakunda vere channels ki interview iyyandi mee ex mla lu mundhu

  • @vijayabharati9588
    @vijayabharati9588 14 дней назад

    Asalu ami jarugutundo prajalaku kanapadatam ledaa pentions este chala ap prajalu vichaksana chupinchali

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 8 дней назад

    🎩
    😁
    👕👍Great!
    👖

  • @nagendraaavula8151
    @nagendraaavula8151 9 дней назад

    మీరు నేర్పిన విద్యనే కదా,,,

  • @KanteMahalaxmi
    @KanteMahalaxmi 13 дней назад

    Evmcm

  • @user-kq8vz2ds4r
    @user-kq8vz2ds4r 13 дней назад

    Sajjala yekkada

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 14 дней назад +1

    Uuuu Blody. Fooool

  • @vishnuvardhanreddy9039
    @vishnuvardhanreddy9039 14 дней назад

    Jai Jagan

  • @gopichand-tf5rp
    @gopichand-tf5rp 13 дней назад

    Dadulu cheyadam correct kadu gani gatamlo ycp government kuda arachakam chesaru sir

  • @vinodgoud7369
    @vinodgoud7369 14 дней назад

    Em pikauthaaru meru cheyleda

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 14 дней назад +1

    Ilaagey undaali thiraga badey dakaaaa kutami techchaaru.sahanaanikiii haddu untaadi ycp vaalu thiraga badudam. 🙏🙏🙏

  • @kommamahalaksmi4204
    @kommamahalaksmi4204 12 дней назад

    Jai YSR ✊

  • @ReddyExpress7586
    @ReddyExpress7586 14 дней назад

    Okka sakshi news channel thappa enka ey news channel raledha interview ki

  • @sudhakarsudhakar6340
    @sudhakarsudhakar6340 14 дней назад

    SIR,,DAYACHESI MIRU RAASTRPATHI GAARINI
    AASRAYINCHANDI.YIIDHARUNAALU AAGEELAAGA LEVU..
    VOTE HAKKU VINIYOGINGHU
    KONDANU EC CHEBUTHUNDI..VOTE VESTHE DAARUNANGA KOTTI,,VURINUNDI GENTESTHUNNARU.

  • @user-ys1yj5tw4p
    @user-ys1yj5tw4p 14 дней назад +1

    CBN ki budhi chappali

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam 14 дней назад

    Police maruyu adhikaara vyavasta raastamlo nirviryam ayipoyindi.vaallaku prajala godu pattadamu ledu.

  • @pkasanna8779
    @pkasanna8779 13 дней назад

    Idearachakamu contnue ayite thappakunda rastrapathipalsna basthundi

  • @yendapallipujitha5406
    @yendapallipujitha5406 10 дней назад

    Jai jagan 🙏🙏👌💐💐🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐💐💐💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💐🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @eechannel7794
    @eechannel7794 12 дней назад

    Bring all the illegal activities to popularised in common people as they created very bad name to ycp

  • @jayadevrdy5261
    @jayadevrdy5261 12 дней назад

    Dadulu thhapu ede meru JCB tho patu police nu kuda pam paru gurthuleda sir aa sangatanalo mee support valla aa family entha badhapadintundi allage meru JCB evarimeduku pamparu aathanukuda me party ne vadukunnru tharvatha vibajinchi palincharu anthega a family usru compulsary thagalalani nenu korukunna asivudu ni nenu vadipoyanu nuv gelepinchu swami Ani sametha cheppana balahenudini balavanthudu kodethe balavanthudini aa devdu kodathadu Ani nijamchesadu aadevudu

  • @pkasanna8779
    @pkasanna8779 13 дней назад

    Rambupalreddy cheppintla odipoyinavallu galatalu cheyyalihani gelichinvllichesthunntante ichihameelu egaragottinaevaruprasminchgoodafani plan

  • @kanagalanaveenkumar3085
    @kanagalanaveenkumar3085 14 дней назад +1

    Ysrcp valu government lo unappudu meru chaysaru eppudu tdp valu revenge tesukotunaru

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 14 дней назад

      రివెంజ్ ఈవిధంగా కాదు ఓట్ల ధ్వారా ఇప్పుడు అదే పనిచేసారుగా, ఇంకెందుకు దాడులు అసలు ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది,కూటమి అనుకున్నదేమో పించెను 4000/-కదుకదా 40.000 వే లు ఇచ్చిన మళ్ళీ అధికారంలోకి రాదు, ప్రజలు ఏపార్టీని శాశ్వతంగా ఉంచరు అప్పుడు కూటమి పరిస్తితిఎం వాళ్ళు చేతులు కట్టుకుని వుండరు, ఇప్పుడు ఏచేతులు దాడి చేసియో అప్పుడు ఆఛేతులు లేకుండా చేస్తే మిమ్నల్ని దేవుడు కూడా కాపాడలేరు, కాబట్టి. గెలుపు , ఓటములు సహజం ఒకరు గెలిస్తే మరొకరు ఓడిపోవలసిందే.

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 14 дней назад

    Proofs tho all national media ki report cheyyande human rights vaallaki home minister center lo vaalaki report cheyyande ledhantey ee news evvareki thelekunda kappestharu

  • @user-xv1fc7fw9l
    @user-xv1fc7fw9l 13 дней назад

    Because of election commission support for tdp and Bjp candles and EVM scam

  • @vvready3089
    @vvready3089 13 дней назад

    Kutami prabhutvam kuliputundi pina devudu prajalu vetirekanga y. R. R. C. P karyakarthlu siddamga unnaru...... Yecharika kabadar neeti nijayiga paripalana vheste Andari machidu lekunte Bagath sing laa vetirekam chathamu jagartha jai jagan.......... 💯

  • @srinivasmalineni7374
    @srinivasmalineni7374 14 дней назад

    Ichota katma ichote e nati karma marunade anubavinchi tiralante e srusti niyamama ade

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em 14 дней назад

    Elante statement s thone me party y cp munige poyende enka e janmalo me ku budde Radu

  • @charugundlapavan1117
    @charugundlapavan1117 14 дней назад

    Miru chesina darunallu champtam manushuluni kantee cbn chesidhi chala takkuva

  • @tatababuchokka2566
    @tatababuchokka2566 14 дней назад +3

    Janam yippatike thappu chesam Ani badhapaduthunaru , 2029 lo ycp pakka gornment form chesthundhi

  • @ramanauppaluru5278
    @ramanauppaluru5278 14 дней назад

    Nuvvem pikalevra l.. ccha😂😂nuvvo bhubakasurudu ane covering cheyadaniki ee dramas aduthunnav😂😂

  • @neerajaundru690
    @neerajaundru690 14 дней назад

    Prajalu andaru yekamai tharimi kottali ycp vaalo magalu lera yenduku bayataki raavatamledu? Appudu vyavasthalu yemchesthayo chudali