YSRCP Nallagatla Swamy Das Comments on Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao | TDP

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • YSRCP Leader Nallagatla Swamy Das Comments on Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao Overaction | TDP Govt @SakshiTVLIVE
    #NallagatlaSwamyDas #KolikapudiSrinivasaRao #TiruvuruMLA #TDPGovt #TDP #APNews #APPolitics #SakshiTVLive #SakshiLive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Комментарии • 51

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef Месяц назад +31

    మా తిరువూరు ప్రజలు మొదటి సారి పెద్ద తప్పు చేసారు

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Месяц назад +1

      @@SrinivasSrinivas-zo6ef చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది.. koliki pudi veedhi rowdy gaadu

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 Месяц назад +3

      ఇదే చంద్రబాబు మార్కు గూండా పాలన, ఇందుకే చంద్రం వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, 2024 చంద్రం కి చివరి అవకాశం, చెడ కొట్టు కున్నాడు

    • @jhaswitha.pvr.12parsa44
      @jhaswitha.pvr.12parsa44 Месяц назад +1

      Abho 2029,34,39 kuda cm cbn

    • @SrinivasSrinivas-zo6ef
      @SrinivasSrinivas-zo6ef Месяц назад

      మధ్యలో లో. కేశం.deavanshu లేరా.​@@jhaswitha.pvr.12parsa44

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Месяц назад +24

    చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది

    • @user-ht7bm5tu7m
      @user-ht7bm5tu7m Месяц назад +3

      JAGAN PSYCHO GADI 5 YEARS GURINCHI MATLADU RA SANNASI VEDHAVA.

    • @KISHORET10
      @KISHORET10 Месяц назад

      Psycho aithe jagan intiki pension strt chesadu...Mari ade ipdu cbn enduku follow avtundu raaa....dammunte janmaa bhoomi committee lu techukondi raa.....mi vadu visionary gaa...😅😅😅😅😅😅😅

    • @KingdomofGodDC
      @KingdomofGodDC Месяц назад +3

      @@user-ht7bm5tu7m we are happy in Jagan Government but చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 Месяц назад +26

    కొలికి పూడీ తొందరగా కొలిక్కి రా లేకుంటే ప్రజలు బయటకు వస్తె పదు తుంది పిడి. పోలీస్ వ్యవస్థ కాదుగదా ఎవాడు తట్టుకోలేరు. పచ్చ కండువా వేసుకున్నాక లోకమంతా పచ్చగా కనబడుతుండా? ఏం పర్వాలేదు నాలుగు రోజులే.

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 Месяц назад +16

    ఇదే చంద్రబాబు మార్కు గూండా పాలన, ఇందుకే చంద్రం వరుసగా రెండవ సారి ఎప్పుడు గెలవడు, 2024 చంద్రం కి చివరి అవకాశం, చెడ కొట్టు కున్నాడు

    • @KumarRaju-bu3mk
      @KumarRaju-bu3mk Месяц назад

      Avm cm ఆయన గెలిచాడు అందుకు తప్పు పట్టట్లేదు ఎందుకంటే కంటే వయసు వల్ల ఆయనకి చివరిగా సీఎం కదా...❤ అందుకు అందరం ఛాయిస్ ఇచ్చారు నిద్ర పెట్టుకోవాలి పెద్దాయన..❤ పెద్దాయన నువ్వు చేసిన చిన్నది కింద ఉన్నారో చాలా పెద్దగా చేస్తున్నారు మనం చచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి ఎన్టీ రామారావు గారి కన్న పేరు తెచ్చుకో అంతేగాని దిగజారుడుకు పోవద్దు చివరి క్షణాల్లో అయినా మంచి చేసుకో పెద్దాయన పెద్దాయన❤❤❤

  • @gouthamchalla3891
    @gouthamchalla3891 Месяц назад +3

    Yes correct ye

  • @sumankilaru7543
    @sumankilaru7543 Месяц назад +9

    Kolikalapudi ni arrest cheyali chatam em.chestunfi tdp atavika rajya CBN.em.chestunnaru

  • @samsungreddy629
    @samsungreddy629 Месяц назад +2

    సార్ కచ్చితంగా మీరు బయటకు రావాలి కార్యకర్తల తోటి ఒక్కొక్క నా కొడుకు తరిమి తరిమి కొట్టండి ప్రతి చోట ప్రతి నియోజకవర్గాల్లో బయటికి రావాలి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఓపెన్ కి అసహనం చలించిపోయింది ఊరుకునే ప్రసక్తే లేదు

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib Месяц назад +26

    కోతికి కొబ్బరిచిప్ప దొరికితే అలానే చేస్తుంది

  • @jaswanthffgaming7841
    @jaswanthffgaming7841 Месяц назад +13

    ఒరే కొలికిపూడి నివు ఒకే కొలిక్కి రాకపోతే బాగోదు ప్రజలు మౌనంగా ఉన్నారని అనుకోకు. వారికి కావలసింది స్వేచ్ఛ రాజకీయ వాతావరణం తెలుసుకో 4సం రాలు నాలుగు రోజులు లాంటివి. పార్టీ ఉందంటే అది ప్రజలవలన పెట్టుకుంటాం చంద్రబాబు కి 1000 సం రాలు ఆయుష్షు కాదు. కాబట్టి ఎవరా సరే ప్రజాకు మంచి పరిపాలన అందించాలి జగన్ కంటే గొప్పగా చేయి చేయలేక పోతే ముడుకొని కూర్చొని ఉండు.

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy Месяц назад +9

    Jai jagan anna

  • @srikanthgone3679
    @srikanthgone3679 Месяц назад +4

    కొలికపూడి ఒక వీధి రౌడీ, MLA కాగానే కళ్ళు నెత్తికి వచ్చాయి, అప్పుడే అయిపోలా, సూపర్ 6 అమలు చేయక పోతే ప్రజలు గడ్డి పెడతారు, జాగ్రత్త 😂😂😂

  • @ravikota1590
    @ravikota1590 Месяц назад +3

    Im from tiruvuru...mpp wirest person...pedda rowdy ikkada...anduke alaa chesaru...giid job by mla

  • @Ajeejshaik-rn7ix
    @Ajeejshaik-rn7ix Месяц назад +2

    Jai swamidas garu

  • @gopikittukusuma3032
    @gopikittukusuma3032 Месяц назад +3

    Jai.kolkipudi

  • @Nationlover11
    @Nationlover11 Месяц назад +7

    లోకసభ లో రాహుల్ స్పీచ్ విన్నాక , నిజం గా అలాంటి నాయకుడు ఇప్పటి పరిస్థితుల్లో దేశానికి కావాలి అనిపిస్తుంది...మోడీ లాంటి మోసగాని కన్న రాహుల్ బెటర్ జగన్ కి ..లేక పోతే చంద్రబాబు జగన్ కి అస్సలు కేడర్ లేకుండా చేస్తాడు..రాష్ట్రం లో ఇంత అరాచకం జరుగు తున్న, లోకసభ లో కానీ రాజ్య సభ లో కానీ, వైసిపి ఎంపీ లు నోరు ఎత్తడం లేదు..తృణమూల్ ఎంపీ చంద్ర బాబు అవినీతి గురించి మాట్లాడ వలసి వచ్చింది..ఇది వైసిపి ఎంపీ ల దౌర్భాగ్యం.

  • @santoshikumaribagana434
    @santoshikumaribagana434 Месяц назад

    నాకు తెలియక అడుగుతాను అధికారం ఏ కోతి కైనా భయపడాలి అధికారంలో ఉన్నది ఒక్కడు వాడు వెనకాతల మరొక మంది ఎదురు తిరిగితే ప్రజల కన్నా ఏమి వాళ్ళు ఎక్కువ కాదు కదా ఎలాంటి దాడులను సమర్ధించే నాయకుల్ని ప్రజలు ఎదురు తిరిగి దాడి చేయాలి అది ఏ ప్రభుత్వం వాడైనా సరే వైసిపి అయినా సరే టిడిపి అయినా సరే జనసేన ఆయన వీధుల్లోకి వచ్చే రౌడీ వేషాలు వేసే ప్రతి ఒక్క నాయకుడిని చెప్పులతో రాళ్లతో ఈడ్చి జనాలందరూ ఏకమై కొడితే ఇంకోసారి రోడ్లపై రోడ్డు ఏజెంట్ చేయడానికి రౌడీలే కాదు నాయకులు కూడా భయపడతారు ప్రజలు బైక్ భయపడినంత కాలం అలాగే వీళ్ళు కూడా రౌడీయిజం చేస్తూ ఉంటారు వీళ్ళలో మార్పు రావాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి

  • @suhasnijeldi7519
    @suhasnijeldi7519 Месяц назад +2

    Cbn paripalana rakshasa paripalana manam anubhavinchalsinde .chesukunnavallaki chesukunnanths mahadeva

  • @srinivasraobokka
    @srinivasraobokka Месяц назад +2

    Jai jagan ❤

  • @srisrikanth5292
    @srisrikanth5292 Месяц назад +1

    Ee vedioes annii president of India garikhi pampandi rastrapathi palana khorandi

  • @gopikittukusuma3032
    @gopikittukusuma3032 Месяц назад

    Swamidas garu oka appudu baditula mida case pettaru,,ippudu.party.mari.ela matladutunnaru

  • @etuhyd8349
    @etuhyd8349 Месяц назад

    Andhra people wants this. Thats why they voted to tdp. During next elections people wont consider this. That is magic

  • @atlurunagamani4533
    @atlurunagamani4533 Месяц назад +1

    Cbn palana kanna Jagan palana bagunnadha mahanubhava, Jsgan Ap ni sarvanasanam chesi, zilla ko palace kattukunnadu, neevu kuada katti vuntavu palace andhke neeku Jagan palana nachindhi.

  • @kishorevanguri8070
    @kishorevanguri8070 13 дней назад

    Nuvu 2 sarilu m l a chasavu ga Anna TVR ki Ami chasavu chapu Anna

  • @gopikittukusuma3032
    @gopikittukusuma3032 Месяц назад

    Mla tappu ledu

  • @harisannidhi6164
    @harisannidhi6164 Месяц назад

    రాజకీయం మీ దగ్గరే నేర్చు కోవాలి

  • @ksrao9478
    @ksrao9478 Месяц назад

    Vaadu Kaalakeyudu laa vunnadu...vaadem leader...chi chi..

  • @gouthamchalla3891
    @gouthamchalla3891 Месяц назад

    Are pedalaki cheyandi...me astulu Anna akramam..pedal kosam kadu

  • @Iamhere144-p8l
    @Iamhere144-p8l Месяц назад +1

    హీరోలు అని మీరే అంటే ప్రజలకి అలాగే చేరుతుంది. ఎలా మాట్లాడాలో నేర్చుకోండి సార్ ఇప్పటికైనా.. టీడీపీ వాళ్లు ఎవరినైనా వైసిపి వాళ్ళని హీరో అని చెప్పారా. టైటిల్ పెట్టటానికి సాక్షికి కూడా బుద్ధి లేదు.

  • @KiranKumar-xu4em
    @KiranKumar-xu4em Месяц назад

    Meru chesende enkemo

  • @vinodgoud7369
    @vinodgoud7369 Месяц назад

    Past lo meru chesende enti ra😂

  • @srinivasreddykovvuri4435
    @srinivasreddykovvuri4435 Месяц назад +2

    😂SampadaSrusti

  • @venkateshwararaogade8570
    @venkateshwararaogade8570 Месяц назад +1

    meru vilan ly mari, cbn gari meda kodiguddulu visirina ganata, kambampadudi saraina vadu vachadu