నువ్వు చెప్పిన నాది100 కరెక్టేనా నువ్వు ఎవరికి భయపడకండి నువ్వు వదిలేస్తే రైతులంతా అనాధలు మిగులుతారు అన్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతో మేలు జరుగుతుంది అన్న ఎవరో అంటారని మానయ్య కండిరైతు చాలా మంది ఉన్నారు
Kottaga Farming start chesina young farmers ki మీరే కదా అన్న inspiration. మీరే వీడియోస్ చేయను అంటే ఇంకా మేము ఫార్మింగ్ ఎలా చేయాలి next generations ki యింక ఫార్మింగ్ ఎలా నేర్పించాలి
మీరు చెప్పే మందులు వదిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తున్నాయో ఱైత్తుకి ఎంత మేలు జరుగుతుందో అని అంతే కానీ ఎవడికో పనిచేసేవాడికి ఎలా తెలుస్తుంది మీ గురించి ఒకరు ఎదుగుతున్నారు అంటే చూసి ఓర్చుకోలేక ఏవేవో ప్రచారం చేస్తారు అవి ఏమి పట్టించుకోకండి అన్నా
అన్న నిన్ను ఎవరు ఏమి చేయలేరు ఏమి పీకలేరు నీ వెనుక లక్షల మంది రైతులు నీకు తోడుగా అండగా ఉంటాము నా తరపున కనీసం 500 మంది నైనా తోలుకొని వస్తా అలా ప్రతి రైతు కొంతమందిని తీసుకొని వస్తాము ఎందాకైనా పోదాము ఎంత దూరమైనా వస్తాము కమల్ అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నీ వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో అంత దూరం నుంచి రైతులు నీకు అండగా నిలబడతాం నిన్ను గెలికి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నిజంగా అలాగే వాళ్లు కొనసాగిస్తే కమల్ అనే వ్యక్తి అతనికి ఒక్కటే కాదు రాష్ట్ర రాష్ట్రాలకు తెలిసేలా చేస్తాము కమల్ అంటే ఏమిటో నిరూపిస్తాం ఎప్పుడైనా ఏదైనా నీకు కీడు తల పెడితే ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికి సిద్ధంగా ఉంటాం జై జవాన్ జై కిసాన్ రైతుల గుండెక నువ్వు❤❤❤❤
Anna no.5 varity ki genius pro nakshatra plus kodadham anukuntaa baga work avthundhaa ..... 😢. Konthaa mandhi vaddu antunnaru... Nv cheppu anna kottalo vaddo....❤
అన్నా మీరు చెప్పే మందులు కంపెనీ మందులు అయి ఉండాలి చాలామంది ఆర్గానిక్ పేరు చెప్పి బయో మందులు అమ్ముతున్నారు అంటున్నారు ఇంకొక విషయం ఏమంటే మీరు చెప్పే ముందుల మీద టెక్నికల్ రాసి ఉండదు డబల్ డోస్ టెక్నికల్ ఉంటాయి అంటున్నారు అందుకే చైనా వాడు మన మిర్చిని ఎగుమతి చేసుకోవట్లేదు అంటున్నారు దీంట్లో వాస్తవం ఎంతో నాకైతే తెలియదు మా ఊర్లో వాళ్లు అనుకునేది చెప్తున్నా
మీరు చెప్పిన మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయి అన్న కాకపోతే రైతుకు తెలియక వాడిని దాన్నే పదేపదే ఉపయోగించటం వల్ల ఇబ్బంది ఎదురవుతుంది మీరు క్లియర్ గా చెప్తున్నారు అది స్ప్రే చేసిన వెంటనే వేరే కెమికల్స్ కూడా చెప్తున్నారు అవి రైతు అర్థం చేసుకోవట్లేదు దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది యూట్యూబర్స్ నీ మీద విష ప్రయోగం చేస్తున్నారు నా అనుభవంతో చెప్తున్నా అన్న నీకున్న కంటెంట్ ఏ ఒక్క youtube కి కూడా లేదు నేను మిమ్మల్ని రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను వాట్ ఏ కాంబినేషన్ అన్న నేను గుండె మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా నిన్ను ఫాలో అయితే మిర్చి పండించవచ్చు
నీకు శత్రువులు పెరుగుతున్నారు లేదా కావాలని target చేస్తున్నారు అంటే నువ్వు success అయ్యావ్ అనే అర్ధం ....... నీ గురించి ఎవరు ఎంత negative గా ప్రచారం చేసిన ఎవ్వరు నమ్మరు కమల్ గారు
Hi anna meru cheppedi organic or chemical or bio na anedi pakkana pedite fast memu subject nerchukuntunnam anna eppudu kothaga vyvasayam lo vache na lanti vallaki me vedeo Baga upayoga padutunnai anna dayachesi vedeo lu apakandi. Meru cheppe mandulu result Ela vundi annadi maku telusu evaru em anna vadileyandi darina poye ...... Chala morugutai
చేతకాని వాళ్ళు ఏమైనా అంటారు అన్నా వాళ్ళ మాటలు వింటే సమయం వృధా తప్పితే ఇంకా ఏమి లేదు నిన్ను అన్నా వాడు నిజం గా అంత పద్ధతి గా ఉంటె వాళ్ళ షాప్ అడ్రస్ పెట్టమనండి అందరం వెళ్లి చూదాం అప్పుడే అందరికి తెలిసిపోతుంది అంతే కానీ చేతకాని వాడిలా విడోస్ పెడుతున్నాడు అసలు వాడిని పట్టించుకోవటమే waste మీకు తోడు గా మేము అంత ఉన్నాం అన్నా
కాంబినేషన్ చెప్పటంలో మీకు సాటి ఎవ్వరు లేరన్న నువ్వు చెప్పే మందులు కొడుతున్నారు కాబట్టి రిజల్ట్ ఉంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ నీ మీద పడుతున్నారు
బ్రో మీరు వీడియోస్ తీయటం మానకన్డి రైతులు నష్టపోతారు అసలే మార్కెట్ బాగులేదు అన్నా మీరు చపేవి నిజం కాకపోతే మిమల్ని ఎవరు ఫాలోకారు కదా మీరు చెప్పే వాటిని చూస్తారు రైతు అనుభవం వుంటుంది అన్నీ ఆలోచించి పెట్టుబడి పెడతారు అన్న యధర్ది లోకవిరోధి అనే సంగతి అందరికీ తెలిసిందే కదా అన్నా మీరు రాంగ్ నిర్ణయం తీసుకోకండి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను 18:24
Frist link and Frist comment anna anna chiguru Baga kalinattu vastundi anna 3 days back 360 and fosmite kottenu e roju acloto and omite kottenu emi cheyyali eguru kaluthundi
వీడియోస్ ఆపితే వెదవలకి బయపడినట్టే కదా అన్న ❤❤❤...మీరు వీడియోస్ చేస్తే ఎంతో కొంత రైతులకి ఉపయోగపడుతుంది కదా....❤❤❤
నువ్వు తీసే వీడియోస్ ను చూసి నేను 2 ఇయర్స్ నుంచి మిర్చి సాగుచేస్తునాను అన్న .నువ్వు వీడియోస్ మానేస్తే మా లాంటి రైతులా పరిస్థితి ఏంటి అన్న
బ్రదర్ మీరు మాట్లాడే విధానం నాకు అర్థమైంది మీలాంటి వ్యక్తికి మేము అండగా ఉంటాం జై జవాన్ జై కిసాన్
కమల్ గారు మీరు మంచి సలహాలు ఇస్తున్నారు వేరే వారికోసం మీరు వీడియో లు ఆపటం కరెక్ట్ కాదు మీ కోసం మీ అభిమానులు ఉన్నారు 💪🏻💪🏻🙏🏻🙏🏻
నువ్వు చెప్పిన నాది100 కరెక్టేనా
నువ్వు ఎవరికి భయపడకండి నువ్వు వదిలేస్తే రైతులంతా అనాధలు మిగులుతారు అన్న నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంతో మేలు జరుగుతుంది అన్న ఎవరో అంటారని మానయ్య కండిరైతు చాలా మంది ఉన్నారు
దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కదా మేము రైతులం బతకాల వద్దా మా కోసం కమల్ అన్న దేవుడిలా వచ్చాడు జై జవాన్ జై కిసాన్
Kottaga Farming start chesina young farmers ki మీరే కదా అన్న inspiration. మీరే వీడియోస్ చేయను అంటే ఇంకా మేము ఫార్మింగ్ ఎలా చేయాలి next generations ki యింక ఫార్మింగ్ ఎలా నేర్పించాలి
అసలు మీరు ఎం చదువుకున్నారు sir మంచి combinations చెప్తున్నారు ఒక శాస్త్రవేత్తల ఆలోచిస్తున్నారు రైతులకోసం
Sir a agl officers kooda mirchi meeda cheppaledu mandulakotlavallu chppinadi vini chala raytulu nastapoyaru. Meeru maku doctor lanti devdu.sir alanti kukkla gurinchi marachipondi dayachi.thankyou sir.
2 years నుండి మీ వీడియోస్ అన్ని చూసి follow అయి మంచి yielding తెప్పించాను అన్న. thank you for your valuable information
అన్న నీదగ్గర నీవు చెప్పే విషయం లో మేము compramaise gaa unnamu జైశ్రీరామ్
మిమ్మల్ని ఎవరైతే అన్నారో వాళ్ల షాప్ లోకి వెళ్లి మీరు చెప్పే మందులు అడుగుతున్నారంట అన్న ఆ ప్రెస్టేషన్ లో ఉన్నాడేమో ఏం మాట్లాడేది తెలియలేదు
Please bro videos continue cheyandi meru cheppna combination memu follow avuthunam
మీరు చూపిస్తున్న తోట చాలా బాగుంది సర్ స్టెప్ వచ్చి
మీరు చెప్పే మందులు వదిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తున్నాయో ఱైత్తుకి ఎంత మేలు జరుగుతుందో అని అంతే కానీ ఎవడికో పనిచేసేవాడికి ఎలా తెలుస్తుంది మీ గురించి ఒకరు ఎదుగుతున్నారు అంటే చూసి ఓర్చుకోలేక ఏవేవో ప్రచారం చేస్తారు అవి ఏమి పట్టించుకోకండి అన్నా
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కమల్ గారు. మీ వీడియోస్ చూసి డౌట్ లేకుండా ఫాలో అయిపోవచ్చు.
We are always with you brother..
We are with you sir. Dont. Stop videos. Thousand are people weighting for your videos .jai kisan
జైశ్రీరామ్ అన్న మీరు వీడియోలు మధ్యలో ఆపకండు అన్న కనీసం ఒక జెనరసన్ కు గ్గోడలాగ నిలబడాలని జైశ్రీరామ్❤
కమల గారు గరుడ 360, fosmite తో పాటుగా, godrej valla double kottavacha
అన్న నిన్ను ఎవరు ఏమి చేయలేరు ఏమి పీకలేరు నీ వెనుక లక్షల మంది రైతులు నీకు తోడుగా అండగా ఉంటాము నా తరపున కనీసం 500 మంది నైనా తోలుకొని వస్తా అలా ప్రతి రైతు కొంతమందిని తీసుకొని వస్తాము ఎందాకైనా పోదాము ఎంత దూరమైనా వస్తాము కమల్ అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ నీ వీడియోస్ ఎంత దూరం వెళ్తున్నాయో అంత దూరం నుంచి రైతులు నీకు అండగా నిలబడతాం నిన్ను గెలికి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నిజంగా అలాగే వాళ్లు కొనసాగిస్తే కమల్ అనే వ్యక్తి అతనికి ఒక్కటే కాదు రాష్ట్ర రాష్ట్రాలకు తెలిసేలా చేస్తాము కమల్ అంటే ఏమిటో నిరూపిస్తాం ఎప్పుడైనా ఏదైనా నీకు కీడు తల పెడితే ప్రాణాలు ఇవ్వడానికైనా తీయడానికి సిద్ధంగా ఉంటాం జై జవాన్ జై కిసాన్ రైతుల గుండెక నువ్వు❤❤❤❤
కమల్ గారు మి వీడియోస్ అన్ని బాగున్నాయి రైతులకు ఉపయోగకరంగా వుంటాయి వీడియోస్ పెట్టండి
మేము సైతం, నీతో, వస్తంజైజవాన్ ,జై, కిసాన్
మాది విస్సన్నపేట ఏరియా అండీ మా ఏరియా లో బాగా నల్లి ఎక్కువ అవుతుంది దాని కోసం ఎమన్నా సజెస్ట్ చేయండి
Anna no.5 varity ki genius pro nakshatra plus kodadham anukuntaa baga work avthundhaa ..... 😢. Konthaa mandhi vaddu antunnaru... Nv cheppu anna kottalo vaddo....❤
Meru anna a matatho devudu mammalni vadili veltha annantha badaga ayya eeswaraaa
Shinva..abacin...biovita spray chainde...trips mits...ge fast results istunde...
Will support anna Always
I will support you brother 🎉🎉🎉🎉🎉🎉🎉
Kamal Anna ni aape dammu avariki ledu , farmers support meeku untudi Anna..
Hi ann miru yavariki bayapade avasarma ledu miku raithulu andaru andaga untam
No1 కమల్ గారు
ఏం కొడతామన్న మార్కెట్ అంత స్లో అయిపోయింది
ఉంది కానీ చెప్పటం నా ధర్మం
రైతు నేస్తం మీరు 💯🙏
Kamal anna meru manchiga cheputhunnaru a!nee valu ninnu divete chesthunaru meru vala kosam videos apeyodhu ....annnna raithula kosam manchiga alochistharu
అన్నా మీరు చెప్పే మందులు కంపెనీ మందులు అయి ఉండాలి చాలామంది ఆర్గానిక్ పేరు చెప్పి బయో మందులు అమ్ముతున్నారు అంటున్నారు ఇంకొక విషయం ఏమంటే మీరు చెప్పే ముందుల మీద టెక్నికల్ రాసి ఉండదు డబల్ డోస్ టెక్నికల్ ఉంటాయి అంటున్నారు అందుకే చైనా వాడు మన మిర్చిని ఎగుమతి చేసుకోవట్లేదు అంటున్నారు దీంట్లో వాస్తవం ఎంతో నాకైతే తెలియదు మా ఊర్లో వాళ్లు అనుకునేది చెప్తున్నా
Ni videos super apadhu
Videos manakadi anna ,Mee valla raithulam memu bagupadutunam
Nivu cheppe mandulu nee laga rythulaku yevaru cheparu anna manchi information chebutavu anna koni vella mandiki upayogapad manchi manasi anna nuvu
💪👍❤
మీరు చెప్పిన మీరు చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని బాగున్నాయి అన్న కాకపోతే రైతుకు తెలియక వాడిని దాన్నే పదేపదే ఉపయోగించటం వల్ల ఇబ్బంది ఎదురవుతుంది మీరు క్లియర్ గా చెప్తున్నారు అది స్ప్రే చేసిన వెంటనే వేరే కెమికల్స్ కూడా చెప్తున్నారు అవి రైతు అర్థం చేసుకోవట్లేదు దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది యూట్యూబర్స్ నీ మీద విష ప్రయోగం చేస్తున్నారు నా అనుభవంతో చెప్తున్నా అన్న నీకున్న కంటెంట్ ఏ ఒక్క youtube కి కూడా లేదు నేను మిమ్మల్ని రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను వాట్ ఏ కాంబినేషన్ అన్న నేను గుండె మీద చెయ్యి వేసుకుని చెప్తున్నా నిన్ను ఫాలో అయితే మిర్చి పండించవచ్చు
Kamal Anna ni target chesthunna prathi na kodukulaku cheputhunna .kamal Anna bochu kuda pekaleru .Anna nuvvu videos chey Anna plz ❤
Anna .meeru god anna ..meeru videos cheyandi anna❤
నీకు శత్రువులు పెరుగుతున్నారు లేదా కావాలని target చేస్తున్నారు అంటే నువ్వు success అయ్యావ్ అనే అర్ధం ....... నీ గురించి ఎవరు ఎంత negative గా ప్రచారం చేసిన ఎవ్వరు నమ్మరు కమల్ గారు
జై శ్రీరామ్ కమల్ అంటే మిర్చి. మిర్చి అంటే కమల్ ఇంత కంటే మేము చెప్పలేము జై శ్రీరామ్
Annaya avvru inaaaa ne medhakee vasthaaa vadeneee rapaaa rapaaaa rapaaa a 🔥🔥🔥🔥
Hi anna meru cheppedi organic or chemical or bio na anedi pakkana pedite fast memu subject nerchukuntunnam anna eppudu kothaga vyvasayam lo vache na lanti vallaki me vedeo Baga upayoga padutunnai anna dayachesi vedeo lu apakandi. Meru cheppe mandulu result Ela vundi annadi maku telusu evaru em anna vadileyandi darina poye ...... Chala morugutai
Videos continue cheyyandi pls
ఎటువండి స్వార్ధం లేకుండా రైతు బాగుపడాలి అని చెప్పి మమ్మల్ని మంచి దారిలో నడిపిస్తున్నారు మీలాంటి వారు ఎప్పుడు రైతులకి సపోర్ట్ చేస్తూనే ఉండాలి.
చేతకాని వాళ్ళు ఏమైనా అంటారు అన్నా వాళ్ళ మాటలు వింటే సమయం వృధా తప్పితే ఇంకా ఏమి లేదు నిన్ను అన్నా వాడు నిజం గా అంత పద్ధతి గా ఉంటె వాళ్ళ షాప్ అడ్రస్ పెట్టమనండి అందరం వెళ్లి చూదాం అప్పుడే అందరికి తెలిసిపోతుంది అంతే కానీ చేతకాని వాడిలా విడోస్ పెడుతున్నాడు అసలు వాడిని పట్టించుకోవటమే waste మీకు తోడు గా మేము అంత ఉన్నాం అన్నా
Yes
Jivagro ultimare super result I have used it 2 times
Ultimare cost anta +100ml
@venkatanaidubilla9332 3200/-
సార్ గజరాజు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి కాని అది తోనా కాదు బెనకదు మీరు అంతే మీరు గజరాజు లెజండ్ సార్ మీరు వీడియోస్ ఆపొద్దు 🙏🙏🙏🙏🙏
కాంబినేషన్ చెప్పటంలో మీకు సాటి ఎవ్వరు లేరన్న నువ్వు చెప్పే మందులు కొడుతున్నారు కాబట్టి రిజల్ట్ ఉంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరూ నీ మీద పడుతున్నారు
mirchi color and size bagunnay sir. ey seed vesaru maku kuda suggest cheyandi next seasonlo memu kuda ade vestam
WeaponuNe + groomer Suvarna spray Chiyndi
30 quental kavali antay thrips povali ala jarigidha, enni mondulu cheparu puthalo purugu potam chaila, epudu ayitay potha lo purugu potay chilli pandhi
A seed anna
Kamal live farming school vs e raithu telugu na anna edhi ?
Anna genius pro nakasthra plus and jump kalipi spry chesanu next em spry cheyyali anna mudatha thamara purugu nalli undhi em spry cheyyali
anna enemies Hort lo janda pathalui antey video pakkaga cheyali
Alla yalla continue ga videos ravali ok na brother
మీరు వీడియో లు చేయండి అన్న 💐🙏
ఆపేదేం లేదులే. రియాక్షన్ చూపెట్టడానికిలే. భయపడకండి.
Anna e video ki like kottaledu videos apesta annanduku anna
Go ahead anna❤
అన్న మీరు కరెక్ట్ అన్న 💯
Bro yavadiki bayapadidee ledhu okay 👍
anna miru videos cheyakapothe ela miru makosam vunnaru memu mi kosam vuntam
Roadu mida kukkalu moruguthai pattinchu kovadu bro
అరుజ్జన్ను కురుక్షేత్రం వద్దునుకుటే అధర్మం పెరిగేదే మీరు వీడియోస్ ఆపేతే ఇపుడు అధర్మం పెరుగుతుంది అన్న వీడియోస్ చేయండి అన్న 🙏🙏🙏😂😂😂
నువ్వు ఎవరిని పట్టించు కోవద్దు అన్న
Anna garuda 360 fosmite excellent result❤❤❤
కమల అన్న మేము సపోర్టుగా ఉంటాం మీరు వీడియో చేయండి అన్న
బ్రో మీరు వీడియోస్ తీయటం మానకన్డి రైతులు నష్టపోతారు అసలే మార్కెట్ బాగులేదు అన్నా మీరు చపేవి నిజం కాకపోతే మిమల్ని ఎవరు ఫాలోకారు కదా మీరు చెప్పే వాటిని చూస్తారు రైతు అనుభవం వుంటుంది అన్నీ ఆలోచించి పెట్టుబడి పెడతారు అన్న యధర్ది లోకవిరోధి అనే సంగతి అందరికీ తెలిసిందే కదా అన్నా మీరు రాంగ్ నిర్ణయం తీసుకోకండి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను 18:24
వేధవల గురించి ఎక్కువ మాట్లాడకు బ్రదర్.నీ విలువ రైతులందరికీ తెలుసు.Go ahead🎉
simodis and pegasus koda chala bagundhi anna
తెలియని వాళ్ళు ఎదో అన్నారు అని మీరు ఇలా మాట్లాడితే మీ గురించి తెలిసి మిమ్మల్ని ఫాలో అవుతున్న మేము అన్యాయం అయిపోతాం
We support you brother
Anna nee venaka memunnam
Mirapalo inta pettubadi protsahistindi mire alochinchandi
Anna pro+fungi Aarkagold kalipi spray cheyavacha
Kottavachu
Kamal anna rythula devudu
అన్ని.మిరపలొ.తెల్లదోమ+పేనుబంక.వుంది.అన్న.
I will support you anna
I support kamal anna
Frist link and Frist comment anna anna chiguru Baga kalinattu vastundi anna 3 days back 360 and fosmite kottenu e roju acloto and omite kottenu emi cheyyali eguru kaluthundi
ఎవ్వడికి భయపడావలసిన అవసరం లేదు అన్న, రైతులకు మేలు జరిగితే చాలు
Dogs are always brakes don't mind brother
I will support you
గరుడ 360 మరియు fosmite రెండిటి result చాలా బాగుంది
Anna కొసలు మడడం తగ్గుతుందా
Jump movinto od kuda bagundhi andi
మనకోసం ఇంత చేస్తున్న కమల్ అన్న గారి గురించి మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి కూడా ఉంది మిత్రులారా అవునా కాదా?
Yes andaru maunamga untunnaru bad ga vedio s pettina vallaki bhuddi cheppali manchi chesina vallu bhadapaduthunte chustu undadam manake papam
I will support
Videos pettandi bro plz
Ultimare jivagro + troban result bagundi anna
వీడియోస్ ఆపకండి కమల్ గారు రైతులు ఇప్పుడు ఇప్పుడే తెలివికల్లవాళ్ళు అవుతున్నారు ధరలు ఈరోజు కాకపోతే రెపువస్తది
మీరు ఆపొద్దు అన్నా
అన్న నీవు వీడియోస్ చెయ్యాలి మేము చూడాలి
Anayya nine namukuni vanamu videos cheyaka pothe alaga 😢😢😢😢😢
Simodis slow result bro...
Ma thota lo nalli prblm undi