ANTHARYAAMI.....ALASITHI.....SOLASITHI

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • AKUNTITHA DEEKSHAPARUDU....SRI MURTHY DEEKSHITULU VARI LAST DAY VAIKUNTA PRAAPTHI ....SRIVARI TEMPLE HONOURS FOR ANCIENT MIRASI FAMILIES

Комментарии • 393

  • @technolazy6849
    @technolazy6849 4 года назад +36

    శ్రీ వారి పాదాలకు సేవ చేసుకున్న మీ పాదాలకు మా వందనాలు మహానుభావులు 🙏🙏🙏🙏

  • @m.laxmikantamm.laxmikantam2097
    @m.laxmikantamm.laxmikantam2097 4 года назад +32

    వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు స్వామి.... మీ పాదాలకు నా నమస్కారము

  • @srikrishnakacharla
    @srikrishnakacharla 4 года назад +45

    వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. ఓం నమో వేంకటేశాయ

  • @sohamsabale604
    @sohamsabale604 Год назад +3

    How much my lord does for his children ❤️ Oh Swamy Sharnagati 🙏🙌

  • @sureshsvu6954
    @sureshsvu6954 4 года назад +71

    గోపి గారు...మీరు చెప్పింది అక్షర సత్యం...ఆ శ్రీవారి కి నిత్య కైంకర్యాలు చేసి తరించిన శ్రీమాన్ మూర్తి దీక్షితులు గారు ఆ స్వామి వారి కృపకు పాత్రులై...స్వామి తిరువడి చేరినారు... వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను... ఓం నమో వేంటేశాయ 🙏🙏🙏

    • @nagarajarao681
      @nagarajarao681 4 года назад

      rrrrrerrrfffafaeufaafaaeaagaaaaeaffffaaaaaagaafaaufeeeeee3eee3eeeeee33eeeeeeegaeafafafaaafaeaaaaaageaarafeafaaaeeeeaaaagaaaaeafaaafurefaeeeaaaeeeeeeeeeeeeeeeeeeee
      Where tax stuff to rr

    • @sheshachalamsriram3545
      @sheshachalamsriram3545 4 года назад

      @@nagarajarao681 what this means

    • @bsnprasad8997
      @bsnprasad8997 4 года назад +1

      @@sheshachalamsriram3545 maha mantramemo.

    • @realizenowyogaandspiritual2490
      @realizenowyogaandspiritual2490 4 года назад

      May his soul merger in Swamy

    • @prasadk.6442
      @prasadk.6442 4 года назад +1

      శ్రీ వారి కేంకర్యం నకు, స్మా మి సన్నిధి లో గడిపే మీ అందరి జన్మ లు ధన్యం...

  • @jitendradev6271
    @jitendradev6271 4 года назад +22

    ఓం నమో వేంకటేశాయ.
    నిజంగానే వారి సేవలు స్వయంగా పొందుటకు శ్రీవారు తీసుకెళ్ళినట్లుగా ఉంది.

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 года назад +3

    కలియుగ వైకుంఠం తిరుమల. నిత్యం స్వామి ధర్శనం మీభాగ్యం .స్వామి వారి పాధాలకు మీకుటుంబాలకు మా హ్రృదయపూర్వక వంద నాలు

  • @dr.phanikiran40
    @dr.phanikiran40 4 года назад +8

    ఓ మహానుభావుని అస్తమయం నన్ను చాలా కలచివేసింది. వారితో నాకున్న పరిచయం గోవిందరాజస్వామి ఆలయంలో ఏర్పడింది అయితే వారు చూపించే వాత్సల్యం మరువలేనిది. మీరు చేసిన ఈ లఘు మాలిక వారికి గొప్ప అశృనివాళి.

    • @perumalmohanbabu9165
      @perumalmohanbabu9165 4 года назад

      Sri vari seva 🙏🙏🙏🙏

    • @yamunaeluru4061
      @yamunaeluru4061 4 года назад

      Namo venkateshaya vari atma ku santi kalagalani nijanga swami vari krupa endarikoo dakkani avakasm dakkindi

    • @tripurabala6966
      @tripurabala6966 4 года назад

      Edi goppa sanskruti maku teliyabarchina mee aalichanaku🙏

  • @yesnobabu
    @yesnobabu 4 года назад +27

    శ్రీవారి సేవమహా భాగ్యము. శ్రీవారి పీలుపు మోక్షానికి దారి.

  • @plrameshbaburaopatchigolla9101
    @plrameshbaburaopatchigolla9101 4 года назад +25

    వారికి మోక్షం కలగాలని కోరుకుందాం

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 4 года назад +3

    శ్రీమాన్ మూర్తిగారు మీకు మామగారుగా లభించడం మీ అదృష్టం స్వామీ! ఆ శ్రీనివాసునిచే చేయి పట్టించుకున్న మూర్తిగారు అత్యంతధన్యులు!వారికిదే సహస్రపాదాభివందనములు సమర్పిస్తున్నాను స్వామి

  • @varanasitv4271
    @varanasitv4271 4 года назад +7

    ఓం నమో శ్రీ వేంకటేశాయ.. నీ బిడ్డలు అందరమూ..అందర్నీ రక్షించు స్వామీ! జీవితాంతం ఈ అర్చకుల సేవలు స్వామి వారికి అందించాలి.

  • @sriramtk2000
    @sriramtk2000 4 года назад +4

    I am Disheartened by the Demise of Sri Peddinti Srinivasa Murthy Deekshitulu Garu. He is one of the Iconic person in peddinti deekshitulu family.He was a Good Friend to My Father Late Sri T.K.Seshadri iyyengar, TKR Opticals, Tirupati. He & My father has fond memories as they are both Natives of Tirupati as Tirupati was a Small town in 1960's. They Mutually has Great Respect Towards each other. He always used to greet us with a smiling face when ever we come across. when I met him last time in January 2020 he was kind enough to console me and asked me to be brave and continue my father's legacy. he deserves all the maryada from all the temples in and around Tirupati for his Dedicated 60 years of service to the lord. In this carona times it is difficult to console the bereaved family as in person. Please convey my deepest condolences to the family of Sri peddinti Srinivasa Murthy deekshitulu garu and As you have said he is in his God's abode in Srivaikunta. Thankyou for sharing.

  • @saiteastallallagaddalbabu5577
    @saiteastallallagaddalbabu5577 4 года назад +22

    అందరూ బాగుండాలి ఓం నమో వెంకటేశాయ

  • @SuperCoolmist
    @SuperCoolmist 4 года назад +7

    Didn’t know this side of TTD. Amazing on how they respect and treat their archakas as perumal family itself. I was choking up to see on what honor they showed. Sri deekshitulu garu is dhanya jeevi 🙏🙏🙏🙏🙏 dasohams to him!

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 года назад +15

    చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ
    ఇంత సౌబాగ్యం ఈ భక్తుని కి

  • @rajakrishnanr3039
    @rajakrishnanr3039 4 года назад +3

    Great day
    So happy to hear that swami garu himself came to take him this is a very rare case because of his dedication to the lord.
    Vaikuntaniki velladam ennopunniam cheyyi. Om namo venkayrsaya

  • @girishsabari3999
    @girishsabari3999 4 года назад +4

    Dear Gopi swamy , thanks for sharing. My grief knows no limit. He treated me so well. he loved me & my music. I was so attached to the whole family. . deepest condolences to Vijaya Mami & sisters & sons. Thank you. I could have his last darshan. Om shanti . sabari girish

  • @Thrinath1990
    @Thrinath1990 4 года назад +1

    చాలాబాధ తగ్గి ఉపశమనంకలిగింది నాకు ఈవీడియోచూసాక ధన్యవాదాలు ఆచార్యులు వారికి శ్రధాంజలి

  • @footNroots8716
    @footNroots8716 4 года назад +3

    Thank you very much for valuable upload.I don't know why While listening to your words I got connected deeply and touched unknowingly my eyes started watering.You should be proud for your Mamagaru all his life served to Lord Venkateswara.I feel blessed to find your channel .Tq 🙏🙏🙏

  • @vnay3515
    @vnay3515 3 года назад +2

    Sir
    Million more thanks 🙏 Gopi gaaru to do this video.
    I'm blessed to see...
    -Vaikuntapathi

  • @boragalathirumala1317
    @boragalathirumala1317 3 года назад

    చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, కానీ మీరు జీవితం మొత్తం SWAMY సన్నిధిలో గడిపి మోక్షం పొందారు,,ధన్యులు ,మీకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarangapanikadambi5475
    @sarangapanikadambi5475 4 года назад +11

    Heartfelt condolences on the bereavement. May God rest his soul in peace. Om namo srinivasa.

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 года назад +1

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ..గురువు గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంట్టూన్నాను ఓం శాంతి శాంతి శాంతి హిః జై భారతమాతకి జై హారహార మహాదేవ శంభోశంకర జై శ్రీ రామ్ గోవిందా హారి గోవిందా🤚🤚

  • @aravindhanbalamurali
    @aravindhanbalamurali 4 года назад +6

    Swami Thanks for sharing.Let Sri Perumal bless the family members.

  • @varshinividya4873
    @varshinividya4873 4 года назад +3

    Thank you uncle for sharing...tears came from my eyes..🙏
    Om namo Venkateshaya

  • @ramamohanratakonda3454
    @ramamohanratakonda3454 4 года назад +4

    Om Namo Venkatesaya namaha !
    Sreeman Srinivasa Murthy Deekshitulu Swamy vari pavithra atma ki Santhi kalagalani manaspoorthy a deva devuni prarthisthunna.
    Meru Swamy vari video thesi andaraki vari chivari kshanlu choose bagyam theliyachesinanduku dhanyavadalu..

  • @akhileshsriram
    @akhileshsriram 4 года назад +2

    Chala Badakaramyina Vishayam Gopinath Garu...Om Namo Venkatesaya...

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 4 года назад +1

    ఆచార్యులు వారు విష్ణు సాన్నిధ్యం పొందాలని ఆ దేవదేవుడిని వేడుకుంటున్నాను. ఓం నమో వేంకటేశాయ💐🙏
    Thanks for providing details about TTDs honours provided to Acharya's last rights🙏

  • @upenderrao9155
    @upenderrao9155 3 года назад +1

    శ్రీ స్వామి వారి సేవలో తరించిన శ్రీ మూర్తి దీక్షితులు గారు ధన్యులు. మీరు చెప్పినట్లే దీక్షితులు గారిని తన సేవ నిమిత్తమై
    స్వామియే స్వయంగా తన అభయ హస్తము అందించి వైకుంఠమునకు తోడ్కొని వెళ్లి వుంటారు. బాధాతప్త మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ

  • @marigotnandini1787
    @marigotnandini1787 4 года назад +3

    Good people never die,they remain alive in the lord's heart and our souvenirs.Om namo venkateshaya

  • @padmaa9943
    @padmaa9943 4 года назад +9

    ఆ శ్రీనివాసుని లో ఐక్యం అయిన ఆచార్యులు వారికి🙏

  • @subbaraotela7826
    @subbaraotela7826 4 года назад +4

    ఆత్మకు శాంతి కలగాలి. ఓం నమో వేంకటేశాయ

  • @somprasad7862
    @somprasad7862 4 года назад +1

    Manchii video nii maaku andinchii nanduku meeku maa saashtaanga pranaamaalu om namo venkatesaaya

  • @rajyamranga
    @rajyamranga 4 года назад +1

    Pushpa garu., ur so lucky to seen god, prabhu sri Venkateswara mi nanagaru chasina seva, mechi swamy varae vacharu., mi nana garu akadaki poledu meru chusae swamy vari rupam lo mi family members tho apudu untaru., 🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 4 года назад +3

    ఆయన తప్పకుండా వైకుంఠం చేరి ఉంటారు.... జై శ్రీ రామ్....ఓం నమో వేంకటేశాయ.....🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @gruhasrinivasa8494
    @gruhasrinivasa8494 4 года назад +2

    Puttuka maranam anni swamy leele.... Swamy vaarini okka roju sevinchithe jeevitham chalu ane malantivalu unnamu.. Alantidi mee mama garu jeevitha kaalam swamy vari sevinchi tarinchi sampoorna jeevitham chusi kaivalyam pondaru adrusta vantulu....aalaya maryadulu andariki dorakanidi,aa sowbhagyamu mee kutumbalaki swamy sevulaki maatrame idi chalada maranam ane panduga chesukuneki...swamy varu mee mama vari santhananiki banduvulaku dairyam nimpani ani korukunta.

  • @atchutaraomandala3562
    @atchutaraomandala3562 4 года назад +1

    ఈ కలియగంలో లో ఎవరి కి దోరకని అదృష్టం శ్రీమాన్ దీక్షితుల వారి కి కలగడం దాని మనం ప్రత్యక్షంగా చూడడం వల్ల మనం ధన్యులం వారి ఆత్మ సదా శ్రీ వారి సేవలను వైకుంఠం జరిపించాలని శ్రీ వారి పాద సన్నిధి లో లీనమై వుండాలని కోరుకుంటున్నాము సర్వం శ్రీ వారి అనుగరహిం.

  • @sravanreddyabbidi6650
    @sravanreddyabbidi6650 4 года назад +5

    Om Namo Narayan, this must be a really tough time. Word’s cannot describe how we feel. May Swami Varu..see us though this. My deepest condolences to you and your family guru garu 🙏

  • @madhavisingarayakonda7289
    @madhavisingarayakonda7289 3 года назад +1

    Swami mee moolana enno vishyalu thelustunnayi namo Vemkateshaya kutumba sabyulaku maa pragada santhapam swami

  • @manjunathanarasimhamurthy477
    @manjunathanarasimhamurthy477 4 года назад +7

    My god it was very emotional to see the temple honour. Namo venksteshaya

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 4 года назад +1

    Amogam MA Janma dhanyamayimdhi thanks sir me
    Anubuthini you tube channel dwara tho panchukunnamdhuku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshg7159
    @venkateshg7159 2 года назад +2

    He is really blessed with family love and lord venkateswara Moksham.

  • @infonagayou
    @infonagayou 4 года назад +5

    Om namo narayana..... Om namo narayana...... Om namo narayana...!!🙏🙏🙏

  • @dr...umadevi1143
    @dr...umadevi1143 4 года назад +2

    జామాత అంటే పుత్ర సమానం. అందుకుగాను పైన చూపించిన ఆయనతో గడిపిన అనేక అనుభూతులు అందరికి పంచారు మాకు ఆ ఆలయార్చక సంప్రదాయాలు నేటికీ తెలియనివి. మీరు తెలియజేశారు. శుభశుభాలు డైవాధీనాలని మీకు తెలియంది కాదుకదా...ఎంతో కాలం సేవించిన అన్నమయ్య సంకీర్తనా సౌరభం వినడానికి ఇంకా ఆయువునిస్టానన్న వెంకటెశ్వరుని మాటని త్రోసిరాజని మరణం కోరుకున్న మాట మీకు తెలియంది కాదు. పండు పండి తొ డిమ ఊడిందన్నట్లుగా అనాయాస మరణం ఆయన స్వామి సేవకు లభించిన పరిపూర్ణఫలం అనుకోండి. తప్పు అనుకొంటే మన్నించండి.

  • @captainpawan
    @captainpawan 4 года назад +2

    Babugaru mee Attayyagarini baagaa chusukondi. Peddayana manasuku santi. Aa mahatalliki naa pragaada santapam teliya cheyandi. Aa Amma paadaalaku vandanamulu.

  • @lankavenkatasubrahmanyam3049
    @lankavenkatasubrahmanyam3049 4 года назад +1

    Peddalu Sri Srinivasa Deekshitulu garu nigarvi. Chiru navvutho palakarinchi aseessulu andinche varu. Nenu EO ga unna rojullo varu maa ubhayulni pilichi vari gruhamlo, vastralu bahukarinchi aseervadincharu. Aa aadarana gouravam maaku gyapakam. Varu mitha bhashi. Meeru cheppina leelalu vari atma stithini teluputhunnayi. Vari jeevitha bhagaswamuraliki maa namaskaralu. Kutumba sabhyulaku maa santhapamu. Deekshituli gari challani deevanalu koruthu. L.V. Subrahmanyam.

  • @lakshmim4275
    @lakshmim4275 3 года назад +1

    Arcaka swami avvatam purva janma sukrtham anduna srivaari archakulku kivalym mokshadayakam om namo venkatesaya🙏

  • @ramanji3151
    @ramanji3151 4 года назад +2

    Swamy sevalo tharinchina Mahanubavulu. Vari kutumbhaniki Swamyvaru ManoDairyanni ivvalani korukuntunnanu. Ome Namo Venkatesaya.

  • @muralidharrao8815
    @muralidharrao8815 4 года назад +2

    మీ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతా పం.కొలనఉపాక మురళీధర్ రావు నల్లగొండ

  • @sunandhareddy5735
    @sunandhareddy5735 3 года назад +1

    swami.vari.niryanam.chala.bhadaga.vundi.swami.aatma.shantinchali

  • @bharatk829
    @bharatk829 4 года назад +1

    aa
    గొప్ప వ్యక్తి యొక్క పాదాలకు నామ్స్కరం 🙏🙏🙏

  • @chandrakalaa9782
    @chandrakalaa9782 3 года назад +1

    Nijanga adrustame swamy mee palukulu vitunte inka vinaalanipisthndi

  • @ramadevi-ge6ih
    @ramadevi-ge6ih 4 года назад +2

    స్వామి శ్రీమాన్ దీక్షితులు గారు స్వామి సేవ లోనే నిత్యం తరించినవారు కాబట్టి వారి అమ్మాయి అనుభూతి చెందిన ప్రకారం స్వామివారి లో నే లీనమై ఉంటారని వారికి స్వామి స్వయంగా వచ్చి మోక్షాన్ని ప్రసాదించారు అని నా అభిప్రాయం. వారి భార్య అయిన ఆ తల్లికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేసుకుంటున్నాను.. ఓం నమో వెంకటేశాయ

  • @tirumalaprasad4289
    @tirumalaprasad4289 4 года назад +1

    Thanks meru antha badha Lo vundi
    Kuda ma Andhariki ఆ లాంఛనాలు chupimchinamdhuku

  • @ashalatha1593
    @ashalatha1593 4 года назад +1

    Swami meeru matho share chesi a bhagyam ni maku yichharu chala chala chala thanqs andi

  • @R.R.R.S.
    @R.R.R.S. 2 года назад +1

    🌺🙏ఓం నమో \!/వెంకటేశాయా🙏🌺
    8-11-21
    🙏😣😣😣🙏🏻

  • @venkatgoudramdas2125
    @venkatgoudramdas2125 4 года назад +2

    Om Namo Venkatesha 💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkataramanapn7656
    @venkataramanapn7656 2 года назад +1

    16:30 to end 16:51 ... Very wise words

  • @venkatgoudramdas2125
    @venkatgoudramdas2125 4 года назад +1

    You have given wonderful video sir god bless you sir 🙏🏻🙏🏻

  • @tarakstar008
    @tarakstar008 4 года назад +1

    Vari aatmaku shanti chekuralani korutunnamu,,om namo venkateshaya

  • @prakash70707ify
    @prakash70707ify 4 года назад +6

    ఓం శాంతి ఓం శాంతి 🙏

  • @savithrisatapathi2225
    @savithrisatapathi2225 4 года назад +3

    Om namo Venkatesaya 🙏🙏🙏😢Govinda Govinda🌹🌹🌹

  • @kishorekishore1841
    @kishorekishore1841 4 года назад +11

    100% yes govindha govindha

  • @cviews1870
    @cviews1870 4 года назад

    My eyes full of tears..Om Namo Venkatesaya!!!

  • @dilipchakravarthi8910
    @dilipchakravarthi8910 4 года назад +6

    Edu kondala vaada Govinda nuvvey ee desanni rakshinchali thandri

  • @yogitirumala5576
    @yogitirumala5576 2 года назад +1

    Om shanti rest in peace jai Govinda

  • @venkatareddygudimetala8317
    @venkatareddygudimetala8317 4 года назад +1

    Deekshitulu garini swami vaare tiskoni vellaru andi intakanna mahatbhagyam yevariko kani dakkadu andi meeru mee mama garini aa swami vaari lo chuskondi
    🌹🌹🌹🌹🌹🌹🌹om namo venkatesayaa🙏🙏🙏🙏🙏🙏

  • @dinkarav7263
    @dinkarav7263 4 года назад +5

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @varalakshmikakani604
    @varalakshmikakani604 4 года назад +1

    Venkateswara..... Ninnu prathiphalam aasinchakunda..... Poojiste... Ponde Adbhutahaaa phalanni deekshitulu gariki andinchavu kada swami......... Om namo venkatesaya... 🙏🙏

  • @saikanthu5034
    @saikanthu5034 4 года назад +2

    Good people never die they are live in a lord heart

  • @balu5702
    @balu5702 4 года назад

    No words to explain. om namo venkatesaayaa

  • @lekhchandunagam25
    @lekhchandunagam25 Год назад +1

    Om Namo Venkateshaya 🥺🙏🙏🙏

  • @narasimharajupercherla6648
    @narasimharajupercherla6648 Год назад +1

    Om Namo Venkatesa

  • @NVS-kc8ew
    @NVS-kc8ew 4 года назад +3

    Heartfelt condolences to the bereaved family of Archaka swamulu, ome Shanthi!

  • @aviivi8497
    @aviivi8497 3 года назад +1

    పరంధాముని నమ్ముకున్న వాళ్లకు ఆ పరమేష్టి ఇచ్చే భాగ్యమే శ్రీ పెద్దింటివారు పొందారు. అందుకే మహా రక్కసి కోరలు సాచిన మహావిపత్కాలములో కూడా స్వామి కరుణ పొందారు పెద్దాయన. వైకుంఠం లో స్వామి సేవలో తరిస్తున్నారు. ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @natrajnatrajmohana521
    @natrajnatrajmohana521 4 года назад +1

    Om namo venkatesaya. Srinivasa moorthi gari aatmaku parama shanthi ni, tirumala devudu sama kurchalani prarthana chestunna. Om shanthi. Om shanthi. Om shanthi. 💐 🙏🏿,. 💐 🙏🏿

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 года назад +1

    Dhanya jeevi mahanubhavudu
    Sriman murti deekshitulu namo namaha
    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 года назад +1

    Om Namo venkatesaya
    Om Namo Narayanaya
    Om Namo Bhagavathe vasudevaya.
    Sri vishnurupaya namahsivaya.

  • @mukeshrao8955
    @mukeshrao8955 4 года назад +1

    గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemanthkumarys495
    @hemanthkumarys495 4 года назад +3

    Sad. Very sad. But God has done his grace at that time... end...in sanskaaram also.

  • @tripurasrichannel9459
    @tripurasrichannel9459 3 года назад +1

    Bagavan bagavan bagavan hari om 🤲🙏🙏🙏 Namo venkatesaya

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 3 года назад +1

    Om Namo Sri Venkateshwara Swamy Namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srushtikartha-paramathma641
    @srushtikartha-paramathma641 4 года назад +1

    ఓం శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామా...

  • @polieswari8764
    @polieswari8764 4 года назад +4

    Om namo venkatesaya 🙏🙏

  • @gbinfotec5030
    @gbinfotec5030 4 года назад +2

    Om namo Venkateshaya, god bless you all 🙏

  • @amarkumarpharma
    @amarkumarpharma Год назад +1

    Govinda Govinda

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi4450 4 года назад +3

    🙏🙏🙏నమో శ్రీనివాసాయ

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 года назад +1

    Anasena maranam vina dainyena jeevitam dehante tava sayujyam dehi me lakshmi pate
    Annatuga bratikaru swamy meeru
    Mee aatma vaikhuntham lo
    Lakshmi narayanulni sevistu undalani korukuntunnanu swamy
    Govinda govinda govinda
    Om namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏

  • @bade208
    @bade208 4 года назад +1

    Meru cheppina prathi mata kallaki kattinatlu kanillu teppinchai....😭😭

  • @b.shivkumargoud5695
    @b.shivkumargoud5695 4 года назад +1

    Srimaan Murthy Dhikshitulu Gari Atmaku Shanthi kalugaalani aa Srinivasuduni vedukuntu

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 3 года назад +1

    వరు శ్రీవారి ని చెరుగక. ఓం శాంతి. ఓం నమో వెంకటేశాయ

  • @saisudeep4517
    @saisudeep4517 3 года назад +1

    Narayana narayana

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 4 года назад +1

    Sri Deva divya thiruvadigazhae sharanam, anyada sharanam nasthi twameva sharanam mama tasmathkarunya bhavena raksha raksha hari hari 🙏

  • @manisharmateluguvlogs6926
    @manisharmateluguvlogs6926 4 года назад +10

    అలాగే వంశపారంపర్యంగా సంక్రమించే అర్చకత్వం రద్దు చేయకుడదు మిరాసి ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి

    • @sekharveluru7348
      @sekharveluru7348 4 года назад +3

      ఓం నమో వేంకటేశాయ నమః శ్రీ మాన్ శ్రీ నివాస్ దీక్షితులు గారి ఆత్మ వైకుంఠ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లో లీనమై స్వర్గధామం చేరును.ఓం నమో వేంకటేశాయ నమః

  • @nagamaniravula561
    @nagamaniravula561 3 года назад +1

    Ayanaku shrivaari sevabagyam labhinchindi no venkatesaya 🙏🙏

  • @vummitisasikala698
    @vummitisasikala698 3 года назад +1

    Omnamo Venkateshaya

  • @varalakshmipadmavati4566
    @varalakshmipadmavati4566 4 года назад +4

    om santhi🙏

  • @kumudhavallivs1417
    @kumudhavallivs1417 4 года назад +1

    💐💐,
    ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ

  • @lakshmivallidevibijibilla1294
    @lakshmivallidevibijibilla1294 4 года назад +3

    Hi Sir! Namaskaram!I have no words! "Swami vari daya"anedi mamulu visham kadu, entho petti puttali. Ayana entho dhanyulu. Thank you.

    • @lnvsap4115
      @lnvsap4115 4 года назад

      Amma vishayamu ahne padamu ekkadeh comments lo pettandi.. thirigi kotha comment lo kadhu..vokosari anukokunda porapatlu jaruguthayi🙏