ఓం నమో వెంకటేశాయ మొదటగా ఎవరికి తెలియని ఎన్నో విశేషాలను తెలియజేసిన గోపీనాథ దీక్షితులు స్వామి వారికి ధన్యవాదాలు🙏🏻 ఇప్పటివరకు నేను చాలా సార్లు జపాలి తీర్థం వెళ్ళాను స్వామి, కానీ అక్కడ రామగుండం ,సీత గుండం అలాగే ధ్రువ తీర్థం అనేవి ఉన్నాయని నాకు తెలీదు. ఈరోజు మీ మూలాన అక్కడ ఉన్న తీర్ధాల గురించి తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి. అలాగే స్వయానా శ్రీ రాముల స్వామి వారే అక్కడ స్నానమాచరించరు అని మీరు చెప్తుంటే ఒళ్లు పులకరిస్తుంది స్వామి. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గోవిందా గోవిందా
నేను జపాలి కి అనేక పర్యాయాలు వెళ్లాను అయితే స్థానిక కోనేరును కూడా ఏమంటారో సూచించే బోర్డులు అక్కడ లేకపోవడం గమనార్హం.... ఈ వీడియో ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను వీడియో చాలా చక్కగా తీశారు ఎక్కడ నుంచి ఎక్కడికి ఎంత సమయం పడుతుందో కూడా చక్కగా వర్ణించారు ధన్యవాదాలండీ
Excellent video, very informative. Some years ago, one person called Ramesh Swamy was propagating the glory of Japali Hanuman, touring all over the country. He used to come our bank in Tml.
ఓం నమో వేంకటేశాయ. శ్రీ గోపీనాథ్ దీక్షితులు స్వామి వారికి ముందుగా నా నమస్కారము.మీరు చేసిన ప్రతి video చూసాను. చాలా బాగున్నాయి. స్వయంగా దర్శించు కున్న అనుభూతి కల్పించారు. ధన్యవాదములు.
Devotees who visit Jaapaali Sri Anjaneysswamy vaari Temple very few devotees visit Sitamma vaari Thataakam and Dhruva Teeryham.we are blessed to see those two places because of your videos. Thanks swamiji.what you are doing and enlightening the devotees throug your videos is in no way less than Sri Swami vaari SEVA
We all are so blessed for Swamy giving you such a wonderful thought of making videos with beautiful 📷 eye 👀 and soothing voice 👌.Tq grateful to you 🙏 Learning so many in every single video.Amazing 👏
Swamy excellent,superb👌starting Devadevam baje & after Ramachadrudtadu Raghveerudu Annamaya Keerthana r excellent🙏& about you swamy you r superrrrbbbbb😀 & what a explanation by your voice👌because of these qualities am calling you as legend🙏☺
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya
Jai sitharam 🙏🙏🙏🙏🙏
తిరుమల లో మాకు తెలియని చాలా విషయాల గురించి మీ ద్వారా తెలియజేయి చేస్తున్నందుకు కృతజ్ఞతలు🙏
ఓం నమో వెంకటేశాయ
మొదటగా ఎవరికి తెలియని ఎన్నో విశేషాలను తెలియజేసిన గోపీనాథ దీక్షితులు స్వామి వారికి ధన్యవాదాలు🙏🏻
ఇప్పటివరకు నేను చాలా సార్లు జపాలి తీర్థం వెళ్ళాను స్వామి, కానీ అక్కడ రామగుండం ,సీత గుండం అలాగే ధ్రువ తీర్థం అనేవి ఉన్నాయని నాకు తెలీదు. ఈరోజు మీ మూలాన అక్కడ ఉన్న తీర్ధాల గురించి తెలుసుకున్నాను చాలా సంతోషంగా ఉంది స్వామి.
అలాగే స్వయానా శ్రీ రాముల స్వామి వారే అక్కడ స్నానమాచరించరు అని మీరు చెప్తుంటే ఒళ్లు పులకరిస్తుంది స్వామి.
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
గోవిందా గోవిందా
జైశ్రీరామ్ జైభజరంగభలీ🚩 🙏🙏🙏🚩
కరోన నుండి లోకమును కాపాడమని రామయ్యకు చెప్పవయ హనుమయ్య
🙏🙏🙏
శ్రీగోపినాథ దీక్షితులు గారు మీరు తిరుమలకు సంబంధించిన ఎన్నో విశేషాలు శ్రమపడి తెలియజేయుచున్నారు. మీకు కృతజ్ఞతలు మీకు వందనములు🙏🙏🙏
ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
కరోన నుండి లోకమును కాపాడి నీ భక్తులను నీ కొండకు రప్పించుకోవయ శ్రీశ్రీనివాస🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు గోవిందా హారి గోవిందా 🤚👌👍🏡👨👨👧👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
Excellent fantastic maa janma dhanyamainadi Swamy we are blessed to watch this programme please make many more videos God bless you
ఓం నమో వేంకటేశాయ నమః
జాపాలి తీర్థం గురించి చాలా విడియోలు వున్నాయి కాని మీ వివరణ దృశ్యరూపం చాలా చాలా చక్కగా వుంది స్వామి 🙏🙏
ధన్యవాదాలు స్వామి
Guru gariki kruthagnathalu, adbhutam amogham..matallo ceppaleni ee bhavam..om namo venkateshaya..🙏🙏
🙏 జై సీతారాం 🙏
🙏 జయ హనుమాన్ 🙏
🙏 ఓం నమో వేంకటేశాయ 🙏
🙏 జపాలి తీర్థాన్ని చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏
మీరు మీ వ్యక్తిగత సమయాన్ని తీసుకుంటున్నారు మరియు చాలా మంది భక్తులకు తెలియని చాలా సమాచారాన్ని అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశయ
జై.శ్రీ రామ్,.జై హనుమాన్🙏🙏రామ.గుండం, సీతాగుండం ల దర్శన భాగ్యం మాకు కూడా మీరు కలుగ చేస్తున్నారు 🙏, ధన్యవాదాలు మీకు 🙏
Jai Sri Ram......swami miku ma padhabhivandhanamlu 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda 🙏🏻Jai Shri Ram Jay Hanuman 🙏🏻🙏🏻🙏🏻🥰
Guruvu Garu Namaskaram sir
Om NAMO Venkateswaraya
🙏🙏🙏🙏🙏
Rama baktha hanumathe namha falahaari swamijiki🙏mi aaliganm Sri Rama chadramurthi hanuma laga kanupincharu swami🙏mangala vaara darsanm mahdbagyam ji Sri raam 🙏guruv gariki🙏
Jai Seeta Raam..!
Gopinath Deekshitulu Swamy, I felt very pleasant after watching this video on Japaali Teertham. Thank you Seamy.
Hare Krishna..!
Ommm Namo Naraayana 🙏🏻🙏🏻🙏🏻
Om Namo Venkatesaya 🙏🏻🙏🏻🙏🏻
Jai Shri Sita Rama 🙏🏻🙏🏻🙏🏻
Jai Shri Rama Bhakta Hanuman 🙏🏻🙏🏻🙏🏻
You all archakas doing swamy kainkarayam is blessed for doing. I feel that is great opportunity which you people got it
🙏🌾ఓం నమో \\!//వెంకటేశాయా🌾🙏
Nov8..21
🙏జై సీతా రామ్... 🌷
🙏శ్రీరామ దూతాయా నమః🐒🌷
నేను జపాలి కి అనేక పర్యాయాలు వెళ్లాను అయితే స్థానిక కోనేరును కూడా ఏమంటారో సూచించే బోర్డులు అక్కడ లేకపోవడం గమనార్హం.... ఈ వీడియో ద్వారా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను వీడియో చాలా చక్కగా తీశారు ఎక్కడ నుంచి ఎక్కడికి ఎంత సమయం పడుతుందో కూడా చక్కగా వర్ణించారు ధన్యవాదాలండీ
జాపాలి....తీర్థం...అద్భుతం గా చేశారు గోపీనాథ్ గారు...🙏🙏
Excellent swamy ! I felt as though I am seeing with my own eyes.we are ever grateful to you for introducing all these places.Om Namo Venkatesaya!
Excellent video, very informative. Some years ago, one person called Ramesh Swamy was propagating the glory of Japali Hanuman, touring all over the country. He used to come our bank in Tml.
మీ విశ్లేషణ చాలా బాగా నచ్చింది మీకు ధన్యవాదాలు
జై హనుమాన్ చాలా బాగుంది swami
🙏 గోపినాథ్ దీక్షితులు గారు ధన్యవాదాలు మీకు 🙏
Aa Swamy aentha chusina tanivi teerado alage mi videos anni chusina tanivi theeratledu, Om namo venkateshaya🙏
Thanks for your effort and showing showing Durva and Sita Tirtha. Will visit Japalee tirtha next time.
జాపాలి తీర్థం గురించి చాలా చక్కగా వివరించిన గోపీనాథ్ దీక్షితులు స్వామి గారికి హృదయపూర్వక నమస్కారములు అలాగే శుభ శనివారం ఓం నమో వెంకటేశాయ
జై సీతారామ్ 🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌺
ఓం నమో వేంకటేశాయ. శ్రీ గోపీనాథ్ దీక్షితులు స్వామి వారికి ముందుగా నా నమస్కారము.మీరు చేసిన ప్రతి video చూసాను. చాలా బాగున్నాయి. స్వయంగా దర్శించు కున్న అనుభూతి కల్పించారు. ధన్యవాదములు.
గోపీనాథ్ దీక్షితులు గారి కి నమస్కారం పాదాభివందనం మీరు ఇంత వివరంగా చెప్పారు అది మీకె సాద్యము👌👍🤝🙏🙏🙏
జై శ్రీరామ్ .... చాలా భాగుంది 💐🙏
ఇలాంటి మరిన్ని vedios చూపించండి స్వామి....
ఓం నమో వెంకటేషయా,
స్వామీ మీరు ఆ దేవ దేవునికి సేవలు అందిస్తున్నారు. నాకు మీకు సేవ చేసే భాగ్యం కలిగించండి దయచేసి.
JAI SRI RAM JAI HANGMAN JAI JAAPALI THEERTHAM. GURUJI THANK YOU FOR VALUABLE INFORMATION. OM NAMO VENKATESHAYA
Jai Sri Ram,, Jai Hanuman ji kii Jaiiiii 🙏🙏
Devotees who visit Jaapaali Sri Anjaneysswamy vaari Temple very few devotees visit Sitamma vaari Thataakam and Dhruva Teeryham.we are blessed to see those two places because of your videos. Thanks swamiji.what you are doing and enlightening the devotees throug your videos is in no way less than Sri Swami vaari SEVA
Awesome place... thank you for the information 🙏
Jai.veera.hanuman.jaibhajarangabhali.meeku.dhanyavadalu
Jai Sri Ram 🙏🙏
Jai veeranjaneya🙏🙏
Swami miku chala danyavadamulu for showing tirumala and surrounding temple videos 🙏🙏🙏
Jai Sita Ram. Govinda Govinda. Om Namo Sri Venkatesaya. 🙏🙏🙏
ఓం జపాలి ఆంజనేయ స్వామి నే నమః
Jai sri ram..nagulabavi,nagulatherdham numchi shot cut root undi baiya...japaliki....15min walk
Excellent
n.muralidhar Hyderabad
Namaskaram andi nenu epatnuncho japali ke veldham anukunanu kani tirupathi ke vachina rendu sarlu kudaraledu garbhalayam ela untado akade viseshalu chala baga chupincharu tq so much andi 😍😍
ఫలహారి బాబా గారిని దర్శించి చాలా రోజులు అయ్యింది.మీ విడియో ద్వారా వారిని చూడగలిగాను.🙏🙏🙏
Om namo venkatesaya
Om namo srinivasaya
Om namo narayanaya
Om namo bagawathe vasudevaya
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ
Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏
E theertham mahima gurinchi maku thelidhu swami chala manchi ga chepparu jaapali theertham gurinchi
Jay Gurudev !! Jay Japali !! Govinda Govindha Venkata Ramana Govindha 💗❤️👍🌟🌟🌟
జయ హనుమాన్. స్వామీ మీరు మా వలెనే ప్రకృతి ప్రేమ జీవ కారుణ్యం కలవారనుకుంట
Chaaalaa saarlu Tirumala vellina meeru cheppina viseshamaina places gurinchi maaku teliyadu. Tq vvvv much Andi. Vijayalakshmi Potu
We all are so blessed for Swamy giving you such a wonderful thought of making videos with beautiful 📷 eye 👀 and soothing voice 👌.Tq grateful to you 🙏 Learning so many in every single video.Amazing 👏
Nalukuru archakalu ni choose appudu oga jenmam Eelandi anugraham naaku thorukali ani chaala aasa Ka unnai Swamy kainkaryam cheidaniki.....
Annaya Vazhga vazhamudan 🙏🙏🙏🙏🙏
Srimathey ramanujaya namaha 🙏🙏🙏🙏🙏
Om Namo Venkatesa 🥥🙏🥥 Jai Shri Ram 🍊🙏🍊 Jai Shri Hanuman 🍌🙏🍌
🙏 Jaisrimannsrayana 🌹 dhanyavadhallu Swamy 🙏Jai Hanuman ki jai 🙌🌹🌹💐💐
Very nice pleasant place jai Sree Rama
Anjaneya vidmahe vayu puthraya dhee mahi thanno hanuman prachodayath🙏🙏🙏🙏
மிக்க நன்றி.
நல்லா இருங்கள்.
Dhanyavaadalu guruvu gaaru
I wish I can go here one dsy
Anjaneyaswami vari dharshana bhagyam kalpinchina meku dhanyavadhamulu swami....🙏🙏🙏🙏
Om namo venkateshaya...govinda govinda
Jai sri ram jai hanuman
Jai hanuman 🙏🌺🌺🌺🌺🌺🙏🕉
చాలా బాగుంది.మంచి వీడియో ఇచ్చారు.కానీ కొంచెం స్లో. గా చూపించండి.
జై జపాలి హనుమాన్ మూర్తికి జై
Swamy excellent,superb👌starting Devadevam baje & after Ramachadrudtadu Raghveerudu Annamaya Keerthana r excellent🙏& about you swamy you r superrrrbbbbb😀 & what a explanation by your voice👌because of these qualities am calling you as legend🙏☺
రాముడు, ఆంజనేయస్వామి ఆలింగణంచేసుకున్న ఫోటోలా ఉంది.అన్నయ్యా,మీరు చల్లగా రామునిలా ఉన్నారు
Jai sreeram.... Chala bagundi.. Prathyakshyanga chesinatlu vundi🙏🙏
Jai Shri Ram🙏🙏🙏
Govinda Govinda 🙏🙏🙏
Malli darsana bhaagyam kalpainchina meeku aasronivasuni blessings sada untayi
Jai seetharam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai sethaRama... 🙏🙏🙏
Enno sarlu thurupathi ki vellamu Swamy kani japali ki mathram vellaledhu meeru maku savivaranga thelipi nadhuku dhanyavadhalu Swamy 🙏🙏🙏🙏
Excellent annayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Sri Ram
Dhanyavadalu swamy. Chala baga pettaru video.rajashekar (Sri vari gokulam, madanapalli)
Namasthey swami
Meeru cheppina seetha kundam and migatha theerthamlaku velley maargam lu TTD varu bhakthulu andhariki dharsanam chesukuney vidhanga yerpatu cheysthey baguntundhi ani maa manavi..thappulu emanna untay kshaminchandi..🙏
🙏🙏🙏 om namo Venkateshaaya.
Eee situation...lo....jappali gudikki allow chesthaaraa....????
SRI RAMAJAYAM... !!!
Inkaa allow cheyatledu
@@gopinathdeekshitulu7310 Thank you Gopi gaaru....
Om Namo bhagavate Vasudevaya
Good work 👍👌
Jai. Hanuman. Jai. Sriram
ధన్యోస్మి గురువర్యా
Gopinad dikshitulu garu meeru ninduga untaru
🙏🙏AUM NAMO VENKATESHAYA 🙏🙏
Great Andi manchi vishyamu share cheysukunnaru
Thankyou guruvugaru
చీమలు సోషల్ డిస్టెన్స్👈👈😆😆🙏
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Om namo narayanaya
Jai sita ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sree ram 🙏
ఓం నమో కేశవాయ నమః
మంచి వివరణ
govinda govinda govinda govinda
Super swamy🙏🙏🙏