మిమ్మల్ని కలవటం,మీరు నాగతీర్థం వెళ్లమని చెప్పటం,మేము శుక్రవారం సాయంత్రం వెళ్ళటం మాతో హారతి ఇప్పించడం,తీర్థం ప్రసాదాలు స్వీకరించటం,ఆ ప్రదేశంలో మేము పొందిన అనుభూతిని తల్చుకుంటే ఆధ్యాత్మికత తో ఇప్పటికి ఒళ్లు పులకరిస్తుంది...om namo venkatesaya 🙏
మేడం గారికి నా నమస్కారాలు అమ్మ మేము కూడా నాగ తీర్థం వెళ్ళలని అనుకుట్టునం మాకు నాగ సర్ప దోషం ఉన్నది.. నాగ తీర్థంలో స్నానం చెయ్యవచ్చా.. ఏ విధంగా ఆ స్వామిని పూజించాలి.. దయచేసి వివరాలు మీకు తెలిస్తే చెప్పండి ధన్యవాదాలు...
గోపీనాథ్ దీక్షితులు గారికి మీరు అప్లోడ్ చేసిన వీడియోను వీక్షిస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా నాగ తీర్థం గురించి మీరు జై బాలాజీ వివరించడం అద్భుతంగా ఉంది మీకు మా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ
నమస్కారం దీక్షితులు గారు. జై బాలాజీ గారికి తిరుమల తీర్ధములు గురించి బాగా తెలుసు. నేను 10 సంవత్సరముల క్రితం వారితో చాలా తీర్థములు సందర్శించితిని వారు జీర్ణావస్థలో ఉన్న చాలాతీర్థములు పునరుద్ధరించినారు. మీరు వారితో కలిసి తీర్థములు గురించి ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి బాలాజీ గారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు..
ధన్యవాదములు దీక్షిత్ గురువు గారు... మీ ఈ వీడియో చూసి నేను నాగ తీర్థం లో స్నానం చెయ్యడం జరిగింది గురువు గారు 🙏🙏🙏అక్కడ ఒక స్వామి కూడా ఉన్నారు గురువు గారు 🙏🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
Sir , I am Yanamandra radhika . Meeru chesthunna ee seva, maku chupisthunna re videos, oh super andi . Ee carona time lo memu tirumala ki raleka pothunna feeling assalu lekunda chesthunnaru sir meeru . Chala runapadipoyam sir🙏
OM NAMO VENKATESAYA Mahathma miru parama pavanamaina aanandha nilayamlo sampangi prakaram lo thirugade entho sunnithamaina mi padhalu ma kosam sri vari padhalu sila thoranam tharigonda vengamamba sannidhi tirumala kshethra palakudu rudhrudu sri dhatthatreya swami vrukshamu thrimurthula vrukshalu patha papavinasanam chakra theertham inka enno dharshimpa chesthunnaru andhuku memu sadha kruthagnathalu entho sunnithamaina mi padhalu ma kosam entho sramakoorchi mi padhalaku entha ibbandhi kaligi untundho kadaa... padhmavathi srinivasula kalyana shubhalekha varaha swami vari aaalayam lo undhani peddhalu chepparu dhani gurinchi theliyacheyandi mahathma mi padhapadhmambulaku bhakthi thi shirasa sashtrangadhi pranamamulu OM NAMO VENKATESAYA
Those take a dip in this thirtam lake will be removed from kala saepa dosha and snake curse, this is very powerful can think naga loka on earth irs neglected since years,, now able to see in video only blessed people can visit it
Finally went today reached destination in typically path. Theerta pradesam chala bagunde. Meeru Anni natlu akuva sepu gadapalekhapoyam based on time constraint. jai Balaji Swamy kuda akade kalvadam jarginde
Deekshitula varu , Mee prathi video maaku entho anandam kaligistundi. Thirumala kondalo chala pradeshalu memu chudalenivi anni meeru videos pettandi. Mee padamulaku na namaskaramu gopinath garu
మిమ్మల్ని కలవటం,మీరు నాగతీర్థం వెళ్లమని చెప్పటం,మేము శుక్రవారం సాయంత్రం వెళ్ళటం మాతో హారతి ఇప్పించడం,తీర్థం ప్రసాదాలు స్వీకరించటం,ఆ ప్రదేశంలో మేము పొందిన అనుభూతిని తల్చుకుంటే ఆధ్యాత్మికత తో ఇప్పటికి ఒళ్లు పులకరిస్తుంది...om namo venkatesaya 🙏
మేడం గారికి నా నమస్కారాలు అమ్మ మేము కూడా నాగ తీర్థం వెళ్ళలని అనుకుట్టునం మాకు నాగ సర్ప దోషం ఉన్నది.. నాగ తీర్థంలో స్నానం చెయ్యవచ్చా.. ఏ విధంగా ఆ స్వామిని పూజించాలి.. దయచేసి వివరాలు మీకు తెలిస్తే చెప్పండి ధన్యవాదాలు...
OM NAMO NARAYANAYA OM NAMO🙏 VEENKATESAYA GOVINDA GOVINDA 🙏
భగవదనుగ్రహం🙏🙏 మీ వల్ల మేమందరమ మా మా ఇళ్ళ నుంచే ఇవన్నీ దర్శించగలుగుతున్నాము🙏
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏
Om Namo veankateasaya శ్రీ వారి సేవ బిల్డింగ్ పక్కనే నడక దారి వుంది చాలా దగ్గరే ఆ బిల్డింగ్ కి నడిచి వెళ్ళండి
ధన్యవాదాలు దీక్షితులు గారు ఇటువంటి తీర్థాలను మాకు దర్శన భాగ్యం కల్పించనందుకు.
ఓం నమో వేంకటేశయ
ఎప్పుడో చాగంటి వారు చెప్పగా విన్నాను. ఇప్పుడు మీ వల్ల చూడగలిగాను మీకు ధన్యవాదములు.
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏 ., మాలాంటి వారికి తెలియని ఎన్నో కొత్త విశేషాలను విపులంగా చెబుతున్నారు. ధన్యవాదాలు స్వామి🙏
ఓం నమో వేంకటేశాయ, అత్యద్భుతం తిరుమల కొండ, గోవిందా గోవిందా.
మాకు తెలియని విషయాలు.
.చాలా చక్కగా... చక్కని స్పష్ట మైన ఉచ్చారణతో...విపులంగా వివరిస్తున్నారు.. మీకు సహస్రాధిక శుభాభినందనలు...
🙏🙏🙏💅🌹🙏🙏🙏🙏🙏
ఓం నమో వేం కటేశాయ.. విద్మహే... ధీ మహి..తన్నో విష్ణు: ప్రచోదయాత్.....!🙏🙏🙏🙏🙏🙏.
మీ వల్ల ఎన్నో చూడని ప్రదేశాలు చూసి తెలుసుకోగలుగుతారు ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏🙏
Gopinath deekshithulu variki padabhi vandanalu. Upa alayalalo bata gangamma, sree rama paadalu, naga theertham visishtatha chakkaga vivarincharu. Dhanyulam.🙏🙏🙏
🙏Mee dwara enno vishayaalu telustaayi swaami 🙏
గోపీనాథ్ దీక్షితులు గారికి
మీరు అప్లోడ్ చేసిన వీడియోను వీక్షిస్తూ ఉన్నాను చాలా అద్భుతంగా నాగ తీర్థం గురించి మీరు జై బాలాజీ వివరించడం అద్భుతంగా ఉంది మీకు మా ధన్యవాదాలు
ఓం నమో వెంకటేశాయ
నాగ తీర్థం ప్రదేశం చాలా బాగుంది
మీ వల్ల ఎన్నో చూడని ప్రదేశాలు చూసి తెలుసుకోగలుగుతారు.
ఓం నమో నారాయణాయ నమః 🙏🙏🙏
చాలా అద్భుతంగా ఉంది స్వామి ....గోవిందా...గోవిందా...🙏🙏
Seshadri nilaya vasa govindha........ Govindha 🙏🙏🙏
ఓమ్ శ్రీ వెంకటేశాయ నమహ, అయ్యా మా దోషాలు పోయే దివ్య ఔషధం చూపించారు. మీకు హృదయ పూర్వక ధన్యవాదములు.
ఓంనమోవేంకటేసాయ నమఃమీరుచాలాధన్యులుచాలాబాగావివరంగాఅన్నీచెబుతూతీర్దాలుచూపెడుతున్నారుమేముచాలాఅదృష్టవంతులం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శేషతీర్దంచుశేభాగ్యాన్నిమాకుకలిగించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రయత్నిస్తాను
🙏🙏🙏andi Gopi nath garu tq you enka emi post cheyya ledu anukuntunna chal viseshamu ayyena tirtham chupincharu, Rahu ketu dosham kuda potundiani chepparu endariko vupayogam 🤝👍👏
Om Nemo Venkatesaya guruvu gariki padabi vandanalu ma janma danyam Swamy. Maku teliyani th eerthalu chupistunduku enta prasantamuga vundante asalu chepalemu balaji garini chusi bhakti leni vari ki kuda bhakti kalugutundi jai balaji govinda
Swami meeku koti koti pranamalu. Eno telini visheyalu teluputunnaru.
Shesha shailavasa Govinda Govinda
Prakruthilo daivaalanu darsinche jathi manadi🙏🙏🙏namo venkatesaya🙏
Guruvu Garu Namaskaram sir
Om NAMO Venkateswaraya
🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం దీక్షితులు గారు. జై బాలాజీ గారికి తిరుమల తీర్ధములు గురించి బాగా తెలుసు. నేను 10 సంవత్సరముల క్రితం వారితో చాలా తీర్థములు సందర్శించితిని వారు జీర్ణావస్థలో ఉన్న చాలాతీర్థములు పునరుద్ధరించినారు. మీరు వారితో కలిసి తీర్థములు గురించి ఇంకా మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి బాలాజీ గారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు..
ఈ వీడియో చూసి నేను నాగ తీర్థం దర్శించుకున్నను
Govinda govinidhaaa 🙏
om namo vēnkatēshāya 🚩🕉️🙏
ధన్యవాదములు దీక్షిత్ గురువు గారు... మీ ఈ వీడియో చూసి నేను నాగ తీర్థం లో స్నానం చెయ్యడం జరిగింది గురువు గారు 🙏🙏🙏అక్కడ ఒక స్వామి కూడా ఉన్నారు గురువు గారు 🙏🙏🙏ధన్యవాదములు గురువు గారు 🙏🙏🙏
Can you give your contact no.
Awesome video swamigaru
🕉️🕉️🕉️🕉️🕉️SaiGovinda SaiNagappa🌹🌸🌺🏵️💐🙏🙏🙏🙏🙏🌼🌼🙏🙏🙏
Sir , I am Yanamandra radhika . Meeru chesthunna ee seva, maku chupisthunna re videos, oh super andi . Ee carona time lo memu tirumala ki raleka pothunna feeling assalu lekunda chesthunnaru sir meeru . Chala runapadipoyam sir🙏
Jai Balaji. Jai Sriman Narayana ⛈⛈🪔🪔🏵🏵💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌳🌳
Om namo venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Mee dwara yee vedeo chooddam adrushtam swami.
Superb bhattar swamin.
OM NAMO VENKATESAYA Mahathma miru parama pavanamaina aanandha nilayamlo sampangi prakaram lo thirugade entho sunnithamaina mi padhalu ma kosam sri vari padhalu sila thoranam tharigonda vengamamba sannidhi tirumala kshethra palakudu rudhrudu sri dhatthatreya swami vrukshamu thrimurthula vrukshalu patha papavinasanam chakra theertham inka enno dharshimpa chesthunnaru andhuku memu sadha kruthagnathalu entho sunnithamaina mi padhalu ma kosam entho sramakoorchi mi padhalaku entha ibbandhi kaligi untundho kadaa... padhmavathi srinivasula kalyana shubhalekha varaha swami vari aaalayam lo undhani peddhalu chepparu dhani gurinchi theliyacheyandi mahathma mi padhapadhmambulaku bhakthi thi shirasa sashtrangadhi pranamamulu OM NAMO VENKATESAYA
Meeku satakoti vandanalu swamy 🙏🙏
ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో నారాయణయ,, గోవింద గోవింద ..
Dhanyawadhalu guruvu garu chala manchi vishayam chayparu
lovely video, will visit this place, very nicely-informed video 👌👍
#arktravelogue
From Kolkata West Bengal
Without understanding the language, still I am thrilled to watch the Thertham
a 72 years old buddha
Those take a dip in this thirtam lake will be removed from kala saepa dosha and snake curse, this is very powerful can think naga loka on earth irs neglected since years,, now able to see in video only blessed people can visit it
Finally went today reached destination in typically path. Theerta pradesam chala bagunde. Meeru Anni natlu akuva sepu gadapalekhapoyam based on time constraint. jai Balaji Swamy kuda akade kalvadam jarginde
om namo Venkteshay.
Gopinath garu ko sadar pranam.
Feeling blessed after knowing about this place.
😄i
ఓం నమో నాగశయన 🙏🙏🙏 దీక్షితులు గారికి ధన్యవాదములు 🌹
Om Namo Venkatesaya chala baga teerasu chala santosham ga vundi inka punya kshetralivi videos upload cheyendi chala thanks
Om namo venkatesaya naga thirtam chaalaa bagundi prakruthi chaalaa ramani yanga vundi ma chupinchinanduku 🙏🙏🙏
ప్రకృతి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా వుంధి. ఓం నమో వెంకటేశయ
Ee place memu yeppudu chudaledhu, next time thirumala velthe ee place chudali, thank you so much
Om sri nagadevathaya namaha🌻🌻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namo Venkateshayya 🙏 Govinda Govinda Govindaa 🙏 Thank you Swamy !!
Thanku swami maku elanti enno places teletacheyale ani korukutnnnamu🙏Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏
నాగ తీర్థం గురించి ఇంత వివరం గా తెలియ చేశారు 🙏 నమో శ్రీ శ్రీనివాసా
Thank you for the video deekshitulu garu 🙏🏻
Swamy mee videos maku chalu isthamu
Meru only topic cheptaru no waste information is given by you .very grateful to you
Namo venkateshaya
Om namo venkatesaya! Gopal vishesamulu teliya Caesar’s. Dhanyavadamulu
Jai balaji Om namo venkatesaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo వేంకటేశాయ. ఈ నాగతీర్థం చాలా బావుంది. ఇలాంటి మరిన్ని చిత్ర మాలికలు ఆశిస్తున్నాము.
Dhanyavadhamulu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది... ఓం నమోవేంకటేశాయ
అందరికీ ధన్యవాదాలు 🙏🙏🙏🙏
Om namo venkateshaya 👏
అద్భుతం. ధన్యవాదాలు.
దన్యవాదములు స్వామి
Hare Venkateshya Namaha🌹💐👏
Om namo venkateshaya Namaha, its superr TQ V V MUCH
ధన్యోస్మి... స్వామీ🙏🙏
EXCELLENT INFORMATION. HEARTFUL THANKS TO SHRI. GOPINATH DEEK....
ధన్యవాదములు గురువుగారు
గోవిందా గోవిందా....🙏🙏🙏🙏🙏
Chaala manchi pradesaanni chupinchaaru,,thnq
Vedio post chesina meeku danyavadalu 🙏 🕉️ namoo Narayanaya namaha
ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ನಮಃ 🔔🐚🙏🌼🌺🌸🎍🌻💐💫🐚🔔🙏
Thank s for showing us a nice Naga theertham, he explained very well, such a auspicious and pleasant place, thank you once again
Me valla eno places chustunamu....miku ento tq🙏....govinda
Super post nana 🙏
Om namo venkateshaaya. Thank u so much for sharing us excellent video of wonderful places at thirumala
Om namo venkatesaya 🙏🙏 guruvu gariki namaskaram 🙏🙏nagateertham gurinchi Baga chupincharu... so positive and blessed... veelayite Swami vari sundara roopam gurinchi..mee matalatho cheppagalaru... andariki Swami ni daggara nundi chuse bagyam vundadu...
అలాగే చెప్పడానికి ప్రయత్నిస్తాను
Om Namo Venkatesaya 🌺🙏🙏🙏🌺
Thank you swami for the great video
Om namo venkatesaya 🙏🙏🙏 guruvu gariki dhanyavadamulu, memu chudaleni pradesamulu chala chakkaga vivaristu chupistunnaru, me matallo swamy vari roopam gurinchi, kainkaryalu chesetappudu me anubhuthulani gurinchi cheppagalaru 🙏🙏🙏
alaage thappakundaa
Challa bagundi naga teerdham
🙏🙏🙏🙏🙏Govinda..
Thank you swami.
Deekshitula varu , Mee prathi video maaku entho anandam kaligistundi. Thirumala kondalo chala pradeshalu memu chudalenivi anni meeru videos pettandi. Mee padamulaku na namaskaramu gopinath garu
Wow so beautiful place and auspicious temple. Thanks for the information. Om namo venkateshaya 🙏
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swami Iam very happy
Swamy meeru Chala baga cheptharu🙏🙏🙏
Thank you very much for sharing very useful information as always
🙏🙏 goovinda goovinda
So beautiful place, jai srikrishna
ఓం నమో వేంకటేశాయ నమః
Heartful thanks swami... Govinda Govinda🙏🙏🙏🙏🙏
danyavadhalu swamy .🙏🙏🙏🙏🙏🙏🙏
Great video swamy... thank you so much for uploading
Om namovenkateshaya 🙏🙏🙏
I love the video
Nature is very pleasant and peaceful. Govindam 🙏.
Hare srinivasa
Wow nice
Thank you swami🙏🙏🙏
Govinda🙏🙏🙏🙏
Doing great job sir.