హాయ్, ఉమాsir, hatsupto you what a braveness మి డీజేరైనికి జోహార్ ఎంతో శ్రమతో video చేసారు thanks. మేము న్యూస్ లో బిన్నాము. కాని ఈ video తో మేము అక్కడికి వెళ్లి చూసినట్టు వుంది. ఈ ప్రపంచాన్ని ఆ దేవుడే కాపాడాలి మాములుగా మనం ఏమి చేయలేము. ఉక్రైనే ఇజ్రాయిల్ లో చాలా దారుణం జరుగుతుంది.
Every month 27th 1pm sir. If 27 holiday.They Release in next day in maximum time parakamani slots will available through out the month pls check it once in. Srivriseva official portal.
Annayya garu namaste memu vizag nuchi vastunnam 7th night railway station lo digutam tarwata arunachalm velli 8 th evening ki vastam mari akkada vishnu nivasam lo crowd ekkuva untadi kada mari vere counters lo tickets kosam takkuva crowd untundemo ani dought oka vela unte ekkada counter ki vellamantaru please reply Annayya 😊
Sir 15th roju darshanam chesukovali antae jan 15th day morning tesukovala 15th jan tickets epudu tesuko mantaru. Alagae yahe locations lo istharu sir and yahe time lo istharu sir kastha chepandi. ALAGAE DAILY ENI TOKENS ISTHARU SIR. ALAGAE homam tickets offline 50 istharu kada adi yahe place lo istharu and yahe time ki istharu. andi.
సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సర్ రైమ్స్ శ్రీవాణి ట్రస్ట్ కి నిన్న 17వ తారీకు కి 10000 4 పేర్లు బుక్ చేశారు సార్ 40,000 పేమెంట్ అయిపోయింది 300 రూపీస్ దర్శనం దొరకట్లేదు సార్ అది ఎట్లా చేయాలో చెప్తారా సార్ ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వరా
నాకొక చిన్న సందేహం నేను 14న దర్శనం చేసుకోవాలని 13న టికెట్ల కోసం వెళ్తాను... కానీ నేను వెళ్లే సమయానికి 14వ తేదీకి టికెట్లు అయిపోతే పరిస్థితి ఏమిటి? మళ్లీ 14న వెళ్లి 15న దర్శనానికి తీసుకోవాలా?
చాలా మంచి వార్త చెప్పారండి తిరుమల గురించి
మంచి వార్త చెప్పారు ధన్యవాదములు
ఓం నమో వెంకటేశాయ నమః మంచి విషయాలు చెప్పారండి
Good Information 🎉
Very good information Sir. Thanks
ఓం నమో భగవతే వాసుదేవాయ
OM NAMO VENKATESA
OM NAMO VENKATESA
OM NAMO VENKATESA
గోవిందా! గోవిందా! గోవిందా!
We got tickets because of your videos thank you 😊
We booked 11th Jan darhan tickets. Last year also we do darshan. This also good news for non locals.
Tnq sir
Tq anna
Sir virtual seva connected darsanam in January month 10.01.2025 to 19.01.2025 ke eppudu relige chistarau anan chapimdeee
12 న లైన్ కడితే 13 కి దర్శనం ఇస్తారా sir
ఇవ్వరు మొదటి ఫోర్ డేస్ 8 th నా ఇచ్చేస్తరు
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏 anna nadakadarina evara tokens
Good morning 🎉👍
Vartual kalyan tivket tesuknam darsan vuntunda
ఇప్పుడు లక్ష డొనేషన్ చేస్తే 27 డిసెంబర్ న డోనార్ కోటా లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా ??
Good morning I am your subscriber,every time I am failing uploading photo for senior citizens darshan, please let me know how to upload.
హాయ్, ఉమాsir, hatsupto you what a braveness మి డీజేరైనికి జోహార్ ఎంతో శ్రమతో video చేసారు thanks.
మేము న్యూస్ లో బిన్నాము. కాని ఈ video తో మేము అక్కడికి వెళ్లి చూసినట్టు వుంది. ఈ ప్రపంచాన్ని ఆ దేవుడే కాపాడాలి మాములుగా మనం ఏమి చేయలేము. ఉక్రైనే ఇజ్రాయిల్ లో చాలా దారుణం జరుగుతుంది.
ఓం నమో వెంకటేశాయ
ఓం నమో వెంకటేశాయ నమః
Parakamani seva ki apply chesukovadiniki ye date na allow chestaro telupagalaru
Every month 27th 1pm sir. If 27 holiday.They Release in next day in maximum time parakamani slots will available through out the month pls check it once in. Srivriseva official portal.
🙏🙏🙏🙏🙏🙏🙏
Sir vaikunta ekadasi ki vip darshan tickets valla ni allow chestara
చెయ్యరు అండి
Om namo venkateshaya
We required Accommodation on 15/01/25 in Tirumala,so when they will realise in online.
jan 12 ki SED book chesam , accomidation tickets epudu release Chestaru ,?
Try book in tirupati online available.
కౌంటర్ రద్దీ ఎక్కడ తక్కువ ఉంటుంది
🙏🙏🙏
నాన్ లోకల్ దూరప్రాంతాల నుండి వచ్చే వాళ్ళందరికీ ఇస్తారా ఓన్లీ లోకల్ వాళ్ళ మాత్రమే ఇస్తారా
january13 300 ticket bookindhi
January 8 dateki off linelo darshanam ticket isthara
No mee aadhar alredy update ayyuntundi
మేము 12-01-25 రోజున దర్శనం కొరకు వస్తున్నాము మాకు సాదారణ దర్శనం మరియు 300/- రూ॥ల దర్శనం దొరుకు తుందా దయచేసి తెలుపగలరు 🙏
12 -13 దొరకవు
@ Thank you 🙏
SSD tickets 2am ki istaru kadha……. Avi next day darshanam ki kadha…….. aa tickets tho mundhu roje darshanam chesukovacha.
Date ఉంటుంది కదా
🙏🏻🙏🏻🌹🌹
Maku20roju kalyanam ticket dorikindi maku Vaikunta Dharshan Ela cheskovali ?
ముందు రోజు వచ్చి లైన్ లో నిలబడాలి
First four or five days all tickets are issued for 10 days later 👋 close the counters , please note
Jan 13th to 19th kuda motham 91 counters untaya r else emaina counters tagisthara sir
No only 3 places vishnu nivasam srinivasam and alipiri
@nagarajreddy3753 timings sir
@@kkrr8688 2am
Only Tirupati LO Undevallakena or All Districts and all states vallaki Untaya sir
అందరికి ఇస్తరు
Eo garu new lo 8 th morg 6 ki istaru... Ani chepparu
No వాళ్లు చెప్పిన టైం కన్నా ముందుగానే ఇచ్చేస్తరు
ఏ టైం కి ఇస్తారు సార్ డైలీ
Annayya garu namaste memu vizag nuchi vastunnam 7th night railway station lo digutam tarwata arunachalm velli 8 th evening ki vastam mari akkada vishnu nivasam lo crowd ekkuva untadi kada mari vere counters lo tickets kosam takkuva crowd untundemo ani dought oka vela unte ekkada counter ki vellamantaru please reply Annayya 😊
అన్ని కౌంటర్లు crowd ఎక్కవ గా నే ఉంటుంది లోకల్స్ ఎక్కవ గా వస్తారు
Govinda Govinda
How to get membership namo venkatesaya
Sir 10th morning Tirupati coming 11th ssd tokens available sir
ఉండవు
Aapko kya reply Diya
Sir 15th roju darshanam chesukovali antae jan 15th day morning tesukovala 15th jan tickets epudu tesuko mantaru.
Alagae yahe locations lo istharu sir and yahe time lo istharu sir kastha chepandi. ALAGAE DAILY ENI TOKENS ISTHARU SIR.
ALAGAE homam tickets offline 50 istharu kada adi yahe place lo istharu and yahe time ki istharu. andi.
15 అంతే 14 2ఏం కి తీసుకోవాలిటికెట్స్ offline డైలీ 50000 హోమం టికెట్స్ ఇవ్వరు
25/12/24 ttd announced 8/1/25 morning at 6 'o'
Homam tickets book chesam room cro office lo estara bro
ఇస్తారు
Hindi please
🙏🙏🚩🚩🚩
సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సర్ రైమ్స్ శ్రీవాణి ట్రస్ట్ కి నిన్న 17వ తారీకు కి 10000 4 పేర్లు బుక్ చేశారు సార్ 40,000 పేమెంట్ అయిపోయింది 300 రూపీస్ దర్శనం దొరకట్లేదు సార్ అది ఎట్లా చేయాలో చెప్తారా సార్ ప్లీజ్ సార్ రిప్లై ఇవ్వరా
అన్న 12కి కావాలి అంటే 11 వెళ్తే టికెట్ 12 కి టికెట్లు దొరుకుతాయా
No దొరకవు మీరు 8 రావాలి 12 కి టికెట్స్ కావాలి అంటే
నాకొక చిన్న సందేహం
నేను 14న దర్శనం చేసుకోవాలని 13న టికెట్ల కోసం వెళ్తాను... కానీ నేను వెళ్లే సమయానికి 14వ తేదీకి టికెట్లు అయిపోతే పరిస్థితి ఏమిటి?
మళ్లీ 14న వెళ్లి 15న దర్శనానికి తీసుకోవాలా?
Yes
Babu &naidu Gary stop vil passes nd let people hav DARSAN
సార్ 10 date కావాలి అంటే ఎపుడు లైన్ కట్టాలి
మేము ఎపుడు ravali
Miru 11 na randi
Miru 11 na line katti 12 na counter daggaruku ellataru
Appudu counter lo atanu tickets avipoinavi Ani cheputadu
Miru malli 13 na bas ticket book chesikoni
300 tikets offline esthara anna
No ఇవ్వరు
ఏ టైంలో ఇస్తారండి టికెట్లు
2am
Sir akada estharu call casthe receive chastha leru
వాట్స్ యాప్ లో వాయిస్ మెసేజ్ చేయండి.. నేను కాల్ సెంటర్ 24 గంటలు నడపడం లేదు
@TemplesGuide k sir
This year All online tickets scam scam scam TTD management very bad😞😞😔😔
Om namo venkatesa
Iam booking 17 th train 😊
Om namo venkatesaya
🙏🙏🙏