Garikapati Narasimha Rao :రావణుడి భార్య రహస్య జీవితం..సీత అపహరణలో మండోదరి పాత్ర..? EPISODE 365 | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 20

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 15 дней назад +2

    గురువు గారిని ఆ పరమేశ్వరుడు మరింతగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను

  • @gnanasankarsomu8321
    @gnanasankarsomu8321 15 дней назад +3

    గురువుగారికి మరింత దైవబలం కావాలి. బలం గురో ప్రవర్థితాం

  • @keshavgowda4785
    @keshavgowda4785 14 дней назад +2

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏🙏🙏💐

  • @nagbnp4155
    @nagbnp4155 11 дней назад +1

    YOU ARE ,.. GREAT SIR , SIR ,, SIR,./....

  • @vijalaxlaxmi1497
    @vijalaxlaxmi1497 2 дня назад

    🙏🙏🙏🙏🙏👏⚘🥀.

  • @ediganagabheemeshwar5156
    @ediganagabheemeshwar5156 9 дней назад

    ఇది గురువు గారి కొత్త ప్రసంగం అయితే చాలా సంతోషం, గురువు గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunilnandigam8884
    @sunilnandigam8884 15 дней назад +1

    🙏శివాయ గురవే నమః

  • @nimmagaddanageswararao8111
    @nimmagaddanageswararao8111 13 дней назад

    🙏🙏🙏🙏

  • @jagbhushanrao2965
    @jagbhushanrao2965 15 дней назад +1

    🙏🌹🌹🙏🚩

  • @avenkateswararao7680
    @avenkateswararao7680 15 дней назад +2

    🙏Guruvu garu telugu basha meeda meekunna abhime maku meemeeda gawruvam rettympu avutannadi basha abhimaniga 🙏🙏🙏

  • @VenugopalBandavaram-iz3eq
    @VenugopalBandavaram-iz3eq 6 дней назад

    కామేశ్వరి గారి వివాదం గురించి చెప్పండి

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 15 дней назад +2

    మండోదరి అయో నిజ లయిన పంచ కన్య లో ఒకరు, వారు అంతా పంచ భూతాల నుండి వచ్చారు, ఈమె మండూక శబ్దం నుండి వచ్చారు. ఇక గౌరీ అనగా గౌర వర్ణం కలవారు ఆంటీ చామన చాయలేదు బ్రౌన్ కలర్, వారే భారతీయులు. ఇక రామ, కృష్ణులు వారు ఇందులో డార్క్ షేడ్ అంతే పూర్తి నల్ల జాతి కాదు (మొత్తం మనుష్య జాతి నలుపు తెలుపు, పసుపు, గౌర వర్ణాలు,) చాతుర్వర్ణం మయం శృష్ట్యా అనే పదానికి యిదే అర్ధం చేప్పుకోవాలి అని ఇక గుణ కర్మ విభాగయా అనేది విడదీసి చదువుకోవాలి అంటే వారి కి ఉన్న సత్వ రజో తమో గణాలు అట్లే వారి వారి వృత్తిని బట్టి వేరు చేయటం అయినది అని నా అభిప్రాయం యిందులో ఏమయినా దోషం ఉంటే మన్నించండి

  • @mallikarjunaraopulipati7512
    @mallikarjunaraopulipati7512 14 дней назад +1

    Cat I ante vaiduryamu.kanaka pushyaraagamu pasupu pachhaga vuntundi.

  • @savanthtrichinapalli5614
    @savanthtrichinapalli5614 6 дней назад

    అందరూ దేవిస్తారు మీ భార్య అయిన వదిన గారు తప్ప.

  • @JangamGuruShanthaiah
    @JangamGuruShanthaiah 15 дней назад +3

    స్వామి గారు మీ ప్రవచనాలు అద్భుతం
    కానీ పంచాంగంపై మీ అవగాహన గొప్పది కావచ్చు కానీ పురోహితులను కించపరిచేలా ఉండకూడదు

    • @chavaamu
      @chavaamu 15 дней назад

      Our ancestors were great as they could calculate planetary movement with naked eyes. but that knowledge was abused by some with zodiac

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 15 дней назад +3

    భార్య సర్దు కు పోతుంటే భర్త అలా తయారవుతాడు, భర్త విషయం కూడా అంతే

    • @sreyobhilashi3404
      @sreyobhilashi3404 11 дней назад

      Bharya buddhi maaraka pothe calm gaa aevarinpani vaaru chesukunte manchidhi. Aavide pothundhi konnaallaayaaka.