ఆ రోజుల్లో ఇంద్ర ఒక visual treat andi. 2002, మే నెలలో మా పెద్దబ్బాయి తిరుపతిలో పుట్టాడు, అతను మూడునెలల బిడ్డగా చూసిన మొట్ట మొదటి సినిమా ఇంద్ర. నేను, మా ఆవిడా బాగా ఆలోచించి తిరుపతి రాంరాజ్ లో ఆ సినిమా చూపించాం. A sweet memory for us & also for our elder son, who is 18 years old now. Thank you మాస్టారు.
ఈ సినిమా గురించి ఒక కామెంట్ చెపుతానుసార్ మీకు రిలీజ్ రోజు అపుడే బెనిఫిట్ షో అయ్యింది నేను అప్పుడే సినిమా చూసి వచ్చిన ఒక అభిమానిని బాసు సినిమా ఎలా ఉంది అని అడిగా అపుడు అతను చెప్పిన మాట దీనమ్మ సినిమా థియేటర్ కూలీదాకా ఆడుద్ది అన్నాడు ఈ కామెంట్ ఎప్పటికీ మరచిపోలేను సార్
South india highest grossed movie in that time even Rajni,kamal hassan didn't have that much block buster in their life collected almost 34cr share n housefull almost in all shows till 50 days in all theatres
@@boyasudhakar4305 endi Ra adinchedi Akkada unnadi mega 🌟 Janalu egabadi chustaru Bali gadi movies Ra dabbulu echhi adinchedi 1000 days 500 days ani sollu cheptarentra
well said bro.....cinema success ni thattukoleka kullukuntunnaru....burra buddi lekapothe sari.....adisthe movies INDUSTRY HIT avudda....pichi pulkalu....
ఇంద్ర సినిమా గురించి ఒక చిన్న సంఘటన..5 వ తరగతి లో వున్నప్పుడు వచ్చిన సినిమా ఇది..అప్పుడు బాలయ్య బాబు గారి చెన్నకేశవరెడ్డి కూడా రిలీస్ అయింది..మా అన్నయ్య అడిగాడు దేనికి వెళ్దాం అని .అప్పుడు నేను అన్నా, అమ్మో బాలయ్య మూవీ కి వద్దు చిరంజీవి సినిమా కి వెళ్దాం అని అన్నాను.. నేను చూసిన విన్న మొదటి హీరో.. దయచేసి తప్పుగా అనుకోవద్దు
Indra 1st time Vijayawada apsara lo benefit show start aindi... Small kid thodakodathaadu... Anthe south India records koduthundanukunna... Biggest hit of annayya career... Jai janasena...
ఈ సినిమా వచ్చినప్పుడు మా మై ఏరియా లో వర్షం. టికెట్స్ కోసం క్యు కొండవీటి చాంతాడంత ఉంది నేను కాలేజి ఎగ్గొట్టి బ్యాగు తగిలించుకుని సరే దొరికితే దొరుకుతుంది లేకుంటే లేదు అని క్యూలో నుంచున్నాను. బ్లాక్ లో నాలుగు వందలు 300 టికెట్. కరెక్ట్ గా నా దగ్గరికి వచ్చేసరికి టికెట్లు నా ఒక్కడికే ఇచ్చి ఆపివేశారు. దాంతో మొదలు పెట్టు కుంటే 17 సార్లు చూశాను ఈ మూవీ.
frank ga cheppaalante old hit movies ippudu chadaalante konni technical mistakes, and script lagging anipistaay.., avi theatre ki vaste flop kuudaa avochu.. BUT " INDRA" movie ni ippudu theatre lo release chesinaa minimum 100 cr. share raavochu.. GOOSE BUMPS SCENES chaaala unnaay
It was Indra first day at Sudarshan and almost 100 guys with their drums were making an entire theatre premises festive. Almost that sound was reverbating a kilometre. I was leaning on a red Innova car and I saw a Chudalani Undi audio cassette box on the dash board. I just peeped into the car and there were some kids in the car silently observing the entire festival of Indra first day release day. At once when the morning show was about to start, Ram Charan, Sushma amd others got down the car and I was just stunned.
అప్పటికే మెగాస్టార్ అయినా కూడా ఒక కొత్జ యాక్టర్ లాగా సినీమా గురించి అంత ఎక్సయిట్ గా అలోచిస్తారు🙌🙌అందుకే ఆ స్తాయిలో వున్నారు. సేమ్ మీరు కూడా అంతే గరువు గారూ👍👍Iam Balayya fan but watched Indra in theatre nearly 6 times in Vijaywada, ma inter hostel lo aa songs mogipoyevi aa Roku loo👍👍🥰
ఈ సినిమా చూసినప్పుడు సమరసింహారెడ్డి ,నరసింహనాయుడు ,నరసింహ సినిమా ల ఛాయలు చాలా కనిపించాయి ,అయితే చిరంజీవి మేజిక్ తోడయ్యి సినిమా అదిరింది,అయితే మీకు నచ్చకపోయినా ఒక విషయం చెప్పాలి ఈ సినిమా 175 రోజులు ఆడితే అందులో75 రోజులు దాయిదాయిదామ్మ వీణ స్టెప్ కోసం ఆడిందని నా నమ్మకం
INDRA is an all time industry hit.....kontha amndi vurike samarasimha redddy la vundi ani EDUSTHUNNARU............ala aithe movie industry hit enduku aiddi antaru.......
Sir Indra movie lo Arthi Agarwal ki last varaku chiranjeevi valla family members chanipoyarani teliyakapovadam mistake "Vallu bomb blast lo chanipoyarani telusu kani meeru champincharani teliyadu" ani oka dialogue petti vunte bagundedi
Aa time lo nenu intermediate Tirupati lo chaduvutunna.... Baaaga gurthu.....antha pedha queue group theatres lo ippatidhaka choodaledhu....... Oke okka faction movie....broke all the industry records....
నా దృష్టిలో ఇంద్ర అసలు చిరంజీవి తగిన సినిమానే కాదు...ఆయనకు అది ఆ సమయంలో పదిశాతం మాత్రమే... కానీ ఆ ఓపెనింగ్స్ నభూతో నభవిష్యత్..... సినిమా గెలిచింది అంటే చిరంజీవి, మణిశర్మ, బి.గోపాల్ గారు...
Original ga Baasha cinema lo vachchina plot tho, Mumbai Mafia backdrop ni Seema faction backdrop ga marchi 3 blockbusters (SS Reddy, Narasimha Naidu & Indra) Same Director tho theesaru ante yentho confidence undi undaali. Okka narasimha Naidu lo mathram koddiga story modification (Brothers / family kosam sacrifice ane chinna sentiment angle add chesaru) thappa, important changes yemiee levu. Only Screenplay, Dialogues meeda extremely strong confidence unte thappa anni sarlu, antha ventaventane ade formula ni repeat cheyyaleru
2002 నుండి ఇంద్ర సినిమా ని ప్రతి నెల చూస్తూనే ఉన్న ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు👌🏾👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
S bro
S Brooo
218 Times kavachu. 18 years kada
ప్రతి వ్యకి మాట విని, గౌరవం ఇవ్వడం నీకే సాధ్యం చిరంజీవి ❤️🙏👑
90's kid and also a die-hard Megastar fan Jai chiranjeeva
Mani sharma is the one who lifted movie 30%-50%
30 - 50 ,well said. Exactly
Well said... Without Bgm indra is nothing
@@Yoganandareddys indra is nothing kaadhu bro.. awesome movie. Idhi kuda add avvadam valla industry hit aipoindhi
ఆ రోజుల్లో ఇంద్ర ఒక visual treat andi. 2002, మే నెలలో మా పెద్దబ్బాయి తిరుపతిలో పుట్టాడు, అతను మూడునెలల బిడ్డగా చూసిన మొట్ట మొదటి సినిమా ఇంద్ర. నేను, మా ఆవిడా బాగా ఆలోచించి తిరుపతి రాంరాజ్ లో ఆ సినిమా చూపించాం. A sweet memory for us & also for our elder son, who is 18 years old now. Thank you మాస్టారు.
ఈ సినిమా గురించి ఒక కామెంట్ చెపుతానుసార్ మీకు రిలీజ్ రోజు అపుడే బెనిఫిట్ షో అయ్యింది నేను అప్పుడే సినిమా చూసి వచ్చిన ఒక అభిమానిని బాసు సినిమా ఎలా ఉంది అని అడిగా అపుడు అతను చెప్పిన మాట దీనమ్మ సినిమా థియేటర్ కూలీదాకా ఆడుద్ది అన్నాడు ఈ కామెంట్ ఎప్పటికీ మరచిపోలేను సార్
srinivasu pratti the type try your request d dd n mk o
krishna sattaru అర్థం అవ్వలేదు
CENIMA HALL UNNANTA VARAKU INDRA MOVIE AADUTADI ANI
Sreenivas maadi anantapur district, meedi ye vooru, mee coment naaku Chala baga nachindi
Super
No 1 industry hit movie.chiru action,fights,comedy,excellent dance movents.all songs are superb .jai megastar
I
O
అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఎంత గొప్పగా చెప్పారు చిన్న అబ్బాయ్ గారు..... Love you sir...🙏
South india highest grossed movie in that time even Rajni,kamal hassan didn't have that much block buster in their life collected almost 34cr share n housefull almost in all shows till 50 days in all theatres
rajanarendra jampani anthaledu adincharu
rajanarendra jampani openings vachhai copy paste of samarasimhareddy only songstho adinghi
rajanarendra jampani 28crs share matrame
@@boyasudhakar4305 endi Ra adinchedi
Akkada unnadi mega 🌟
Janalu egabadi chustaru
Bali gadi movies Ra dabbulu echhi adinchedi 1000 days 500 days ani sollu cheptarentra
well said bro.....cinema success ni thattukoleka kullukuntunnaru....burra buddi lekapothe sari.....adisthe movies INDUSTRY HIT avudda....pichi pulkalu....
nenu ntr fan ayana a cinema 50 sarlu chusanu come back hitfor chiru
I like u bro and all the best aravinda sametha veraragava reddy
Tollywood all time industry hit
Indra
Indra Sena Reddy
Mega 🌟 no1 forever
King of Indian cinema
🙏🙏🙏🙏🙏🙏🙏
F
ఇంద్ర సినిమా గురించి ఒక చిన్న సంఘటన..5 వ తరగతి లో వున్నప్పుడు వచ్చిన సినిమా ఇది..అప్పుడు బాలయ్య బాబు గారి చెన్నకేశవరెడ్డి కూడా రిలీస్ అయింది..మా అన్నయ్య అడిగాడు దేనికి వెళ్దాం అని .అప్పుడు నేను అన్నా, అమ్మో బాలయ్య మూవీ కి వద్దు చిరంజీవి సినిమా కి వెళ్దాం అని అన్నాను..
నేను చూసిన విన్న మొదటి హీరో..
దయచేసి తప్పుగా అనుకోవద్దు
తెలుగు సినిమా చరిత్రలో ఇంద్రస్థానమ్ ఆ సినిమా
Mareedu Gowtham s hj K9 hmm hj 7y6wtfjuy
Super sir... Aa cinema ippatiki maaku favourite cinema ne... Adbhutanga untundi.. Okko dialogue, okko scene peaks anthe!!
అందరికీ మంచి జరగాలని చెబుతున్న లెషన్స్ మీ ఆలోచనకి ధన్యవాదములు సార్
Indra 1st time Vijayawada apsara lo benefit show start aindi... Small kid thodakodathaadu... Anthe south India records koduthundanukunna... Biggest hit of annayya career... Jai janasena...
Chiru fans like me
indra cinema chusinantha sepuu theatre lo ventrukalu nikkapoduchukunnai sir....what a MEGA STAR and thank u chinnabbai sir ...
Tq సార్ మా అన్న గురించి బాగా చెప్పినందుకు
ఈ సినిమా వచ్చినప్పుడు మా మై ఏరియా లో వర్షం. టికెట్స్ కోసం క్యు కొండవీటి చాంతాడంత ఉంది నేను కాలేజి ఎగ్గొట్టి బ్యాగు తగిలించుకుని సరే దొరికితే దొరుకుతుంది లేకుంటే లేదు అని క్యూలో నుంచున్నాను. బ్లాక్ లో నాలుగు వందలు 300 టికెట్. కరెక్ట్ గా నా దగ్గరికి వచ్చేసరికి టికెట్లు నా ఒక్కడికే ఇచ్చి ఆపివేశారు. దాంతో మొదలు పెట్టు కుంటే 17 సార్లు చూశాను ఈ మూవీ.
frank ga cheppaalante old hit movies ippudu chadaalante konni technical mistakes, and script lagging anipistaay.., avi theatre ki vaste flop kuudaa avochu.. BUT " INDRA" movie ni ippudu theatre lo release chesinaa minimum 100 cr. share raavochu.. GOOSE BUMPS SCENES chaaala unnaay
Yaa bro malli theatre lo vesthe bagundu
గురువు గారు దత్తు గారి తో చెప్పి ఇంద్ర మూవీ ని Hd Print లో Upload చేయించండి
Mega star chiranjeevi is always no:1 in tollywood film industry
తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప సినిమా ఇంద్ర మూవీ
మెగాస్టార్ is... మెగాస్టార్
సింహాసనంపై కూర్చొనే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి ది
ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది
guruvu gaaru indra cinema appatlo south india num one grosser film it has collected almost 34 cr share
Chinni krishna eppudu chepthu unde Vadu.. 50 interval scenes kalipithe oka indra cinema ani..
Yes more than Bollywood devdas collections
34 aa 26 cr untadi anthe
2002 July 24th release
54 times choosanu
3 tickets price 25000 RS naa kallamundu oka athanu sale chesadu
S bro you are right
25000 aa ...Nijama bro...
ఏ ఊరు ఏ దియేటర్ బ్రోస్...
@@barugowrisankararao6328
Madanapalle Ravi theatre
Ticket konnadi Bangalore person
It was Indra first day at Sudarshan and almost 100 guys with their drums were making an entire theatre premises festive. Almost that sound was reverbating a kilometre. I was leaning on a red Innova car and I saw a Chudalani Undi audio cassette box on the dash board. I just peeped into the car and there were some kids in the car silently observing the entire festival of Indra first day release day. At once when the morning show was about to start, Ram Charan, Sushma amd others got down the car and I was just stunned.
kinda comments chaduvuthuntene goosebumps vastunnayi ante cinema elanti feel ichindo cheppakkarledu.. Boss is always The Boss
Finally, GOODACHARI ochesundi !!! Waiting!!!
అప్పటికే మెగాస్టార్ అయినా కూడా ఒక కొత్జ యాక్టర్ లాగా సినీమా గురించి అంత ఎక్సయిట్ గా అలోచిస్తారు🙌🙌అందుకే ఆ స్తాయిలో వున్నారు. సేమ్ మీరు కూడా అంతే గరువు గారూ👍👍Iam Balayya fan but watched Indra in theatre nearly 6 times in Vijaywada, ma inter hostel lo aa songs mogipoyevi aa Roku loo👍👍🥰
ఇంద్ర సూపర్ మూవీ 2018 లో వస్తే 200 cro మూవీ అవ్వును
ఈ సినిమా చూసినప్పుడు సమరసింహారెడ్డి ,నరసింహనాయుడు ,నరసింహ సినిమా ల ఛాయలు చాలా కనిపించాయి ,అయితే చిరంజీవి మేజిక్ తోడయ్యి సినిమా అదిరింది,అయితే మీకు నచ్చకపోయినా ఒక విషయం చెప్పాలి ఈ సినిమా 175 రోజులు ఆడితే అందులో75 రోజులు దాయిదాయిదామ్మ వీణ స్టెప్ కోసం ఆడిందని నా నమ్మకం
బాలయ్య లాగా నరుక్కుటుపోకుండా జనం కోసం మంచి మెసేజ్ జనాలకు తన భూమిని దానం చేసే విధానం, కాశీలో బ్రతకడం కాశీ విశిష్టత.,
Balayya rendu cinemalo emundi Bro, narokkovatam tappa, kani Indra OMG .. Mind Blowing movie, Goosebumps movie❤❤❤
Meru super sir ##Kavithaputhrul
Jai ho mega star Chiru sir Garu 🙏
Jai ho mega power 🌟 Ram Charan Anna 🐯🐆🦁 Big fan
E Joner of movies bijam padindi
Amitabh gari HUM movie nundi
Indra was ultimate movie
సైరా...మా అంచనాలకు మించి ఉంటుందని...భావిస్తున్నాము...ఈ సినిమా ద్వారా మీరు చరిత్ర సృష్టించాలి...
Indian mega star ⭐ Chiru
Guruvu garu mutha Mestri gurinchi oka video cheyyandi. Andulo court scene highlight, Chiru court lo Srihari Ni hanthakudu ani prove chese scene.
Dayachesi Theaters lo ReRelease cheyandi ilanti Mega Hits ni..............
I love Mega star
jai mega star jai paruchuri
First 30 crore Movie industry Recors jaii Mega 🌟
Mind Blowing performance Parchi Garu Hat's Of Excellent Is A Small Word Not Sufficient For Your Work
YeS INDIRA SENA REDDY 💪
Team work... success...but chinna Krishna story played major role for team
శ్రీ గురుభ్యోన్నమః....! 🙏🙏
Thank you sir
చాలా విషయాలు చెప్పారు
INDRA is an all time industry hit.....kontha amndi vurike samarasimha redddy la vundi ani EDUSTHUNNARU............ala aithe movie industry hit enduku aiddi antaru.......
గురువు గారు గతంలో చిరంజీవిగారితో పాటు నటించారు .
ఇపుడు సైరా నరసింహరెడ్డి సినిమాలో కూడా మీరు మీ అన్నయ్య గారు నటించడి గురువుగారు.
Main director first hero first direction director is guard number one guard director guard❤❤❤❤❤❤❤❤
Sir Indra movie lo Arthi Agarwal ki last varaku chiranjeevi valla family members chanipoyarani teliyakapovadam mistake
"Vallu bomb blast lo chanipoyarani telusu kani meeru champincharani teliyadu" ani oka dialogue petti vunte bagundedi
Excellent perfection...
Super sir
Jai megastar...............😍😍😍👌👌
Jai chiranjeeva jai jai chiranjeeva
Very nice analysis Paruchuri Garu.
My favourite Movie- INDRA...Jai Chiranjeevaa 🙏🙏🙏
Super sir jai chiru
Action, diologs,style,faction, fighting,dance,comedy,songs,sentiment, messages all time biggest no 1 movie indra
First movie in theatres..in 2002 may be.in 3rd class.e cinema chusi fan ayya.jai chiru
wow same naalaage bro
Indra Oka adbutamaina cinema, dialogs exlent.
Polinaidu Allu moddalavundhi movie
@@boyasudhakar4305 naa modda kuduvu Ra sulli ga. Kula gajji vedhava
Yes sir. We cherish chiru re-entry scene from Kaasi long time. Raananukuntunnara dialogue highlight of the movie. Expect those in syeraa
ఇంద్ర మూవీ 19th time 👌👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖 చూసాను
THE MEGASTAR CHIRANJEEVI SIR..
Jai Chiranjeeva
Chiranjeevi always super
Thank u sir for your valuable naration it makes good develipment in film making.
ఇంద్ర స్టోరీ ఎంత బలం దానికి డ్యాన్స్ అంతకన్నా ఎక్కువ జై చిరంజీవ నాకు తెలిసిన హీరో చిరజీవి అన్న
Loved you sir ❤🎉
Thanks for sharing these memories Sir..🙏
Me dialogues kuda ultimate sir movie ki
thank you!
Sir we happy yo see all your movies. And your dialogues
❤nice feeling 🎉
Indra tharuvatha mallee faction movie hit kaaledhu. Indra is ultimate.
Simhadri okkadu chennakesava reddy evariki isthav
Great writer 👏
I still regret to be born in 1997...... otherwise watched in theaters for nnnnnnnnnnnn times
Guruvu Garu meru excellent super ga Rasaru
you are a great teacher.
ee movie ki chiru gaaru chaala varaku direction chesukunnaranta kadha sir. Kaani Mee dialogue s super
Venkatesh Subash Chandra Bose
11th hour cheppandi sir
Aa time lo nenu intermediate Tirupati lo chaduvutunna....
Baaaga gurthu.....antha pedha queue group theatres lo ippatidhaka choodaledhu.......
Oke okka faction movie....broke all the industry records....
Mee reply kosam enni samvatsaralayina vechi vunde mee hero ki Naa hero abhimaanini
Mee dailogs chala enjoy chesamu
Indian.no.1.move
Mega.wonder
Jai.jai.mega.star
నా దృష్టిలో ఇంద్ర అసలు చిరంజీవి తగిన సినిమానే కాదు...ఆయనకు అది ఆ సమయంలో పదిశాతం మాత్రమే... కానీ ఆ ఓపెనింగ్స్ నభూతో నభవిష్యత్.....
సినిమా గెలిచింది అంటే చిరంజీవి, మణిశర్మ, బి.గోపాల్ గారు...
Jai megastar✊✊✊✊
Jai megastar
Bagundi sir, thank you
మెగా paruchuri రోజులు మళ్లీ రావాలి
ధన్యవాదాలు సర్ ....
Thank you sir for your information
Original ga Baasha cinema lo vachchina plot tho, Mumbai Mafia backdrop ni Seema faction backdrop ga marchi 3 blockbusters (SS Reddy, Narasimha Naidu & Indra) Same Director tho theesaru ante yentho confidence undi undaali. Okka narasimha Naidu lo mathram koddiga story modification (Brothers / family kosam sacrifice ane chinna sentiment angle add chesaru) thappa, important changes yemiee levu. Only Screenplay, Dialogues meeda extremely strong confidence unte thappa anni sarlu, antha ventaventane ade formula ni repeat cheyyaleru
All time Mega 🌟 👑🦁❤️
Sairaa movie yla rasaru plz chepandi
Mega Man mega 🌟 👑🦁
Thank u so much sir
మెగాస్టార్ చిరంజీవి
Really super sir
Super chiru annayyagaru
Love you sir
Guruvugaru padabhivandanam..