భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
నేను ఇంతకుముందు ద్వారకా యాత్రకి సంబందించి చాలా వీడియోలు చూసాను ఎవ్వరూ మీ అంత క్లారిటీగా చెప్పలేదు ఎదో మిస్ అవుతున్న భావన కలుగుతూ ఉండేది అటువంటిది మీ విడియో చూసాక నాకు సంతృప్తిగా ఉంది.మీకు నా ధన్యవాదాలు.
May time lo thiragacha bro. Nenu may lo veldham anukuntunna. Ahmedabad, porubandhar, somnath, dwaraka, ran of Kutch, diu, Statue of unity, adalaj steps well,..... Chudali anukuntunna
Love you అన్న మీరు చాలా మంచి వీడియోస్ చేస్తారు దేశంలో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న నేను మీ వీడియోస్ నే అనుసరించి వెళ్తా ఇప్పటి వరకు గోవా, విశాఖపట్నం, రామేశ్వరం వెళ్ళాను మీ వీడియోస్ ద్వారా tq so much 🥰❤️
మీరు చాలా అద్భుతంగా వీడియోలు చేస్తున్నారు. టూర్ ప్లాన్ చేసుకోవటం సులభతరం చేసారు. ధన్యవాదాలు 🙏 వర్షాకాలంలో గుజరాత్ లో తిరగగలమా ?చెప్పగలరు. ఒరిస్సా కూడా ఆలోచనలో వుంది. ఎక్కడకు ఈ జూలై నెలలో వెళ్ళవచ్చు
అన్నా చాలా చాలా బాగా చెప్పారు మీరు నాకు మీరు చెప్పేది వింటూ ఉంటే ద్వారక ఎల్లి దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉంది ధన్యవాదాలు అన్నా జై శ్రీ రాధాకృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹
నందా గారూ, విలువైన సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు. మీ వీడియోలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీ వీడియో ఆధారంగా నేను కేదార్‌నాథ్‌ని విజయవంతంగా సందర్శించాను. చాలా సంతోషం. ద్వారక మరియు నాగేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఎన్ని రోజులు కావాలి. అలాగే, ద్వారక, నాగేశ్వర్ మరియు సోమనాథ్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఎన్ని రోజులు కావాలి. దయచేసి వివరాలను అందించండి.
Nice video bro...me SHIRDI video chusemu... last week family tho velenu....good information....me nunchi enka enno videos ravalani korukuntinamu......tq❤
కాచిగూడ నుంచి ద్వారకా రిజర్వేషన్ చేసుకన్నాము.(15/12/2023 ) 5 గురు ద్వారకా భేట్ ద్వారకా పొర్బందర్ సోమనాథ్ మీరు చెప్పిన విధంగా దర్శించుకోవడానికి కనీసం ఎన్ని రోజులవ్వచ్చో కాస్త తెలియజేయగలరు.
Anna meeru enno janmala punyam chesukunaru 🙏 ila every temples , best places anni chusesaru...Maaku chupistunnanduku chala thanks ❤ life ante meede Anna devudu mimmalni ala rappinchukuntunnadu 🤌
Hi Anna very nice video,,,👌🏻👌🏻👌🏻👌🏻..me e videos chustunte,,aa,,Nanda keshorde,,e Nanda tho Darsanam estunatlu undi.. and me journey helth tips kuda cyeppandi Anna..👍👍👍👍🙏🙏🙏🙏
Excellent video about Dwarka andi Nanda garu for visiting different temples and places in that town. As usual, you gave nicely and clearly all the details. Expecting more and more interesting videos like this. Take care abt health. Have a good day. Thank you.
Anna tq so much for u r information. Ne videos help tho Tamilnadu trip vesam e year I'm so happy. Chala baga jariginde aha trip. Nuvu chala temples chusav kada neku best experience n peacefull ga anipinchina temple edo chepthava.
Sir ; You have said very well we have to go from Nizamabad to Dwarka and Somnath and again reach Nizamabad if there is any information I hope you can tell us.. 🙏 Lots of love from Guangzhou ❤❤
Anna nandhagaru me video chusthu 28/6/2024 date banglore start aainamu mana video chusthu annni jyotirlingam s chusthu mundhuku pothunnamu thanks annagaru
Nanda ji Is it possible to cover Dwarakadeesh temple, Nageshwar temple and bet Dwaraka in one day . We r planning to visit Dwarka in the morning and cover Nageswar jyothirlinga and return from Okha at 8.00 pm
భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ఇది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. కృతజ్ఞతలు.
😅😊😅
Your great sir
ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని. ఆ శ్రీకృష్ణుని ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయి... 🙏🙏🙏
నేను ఇంతకుముందు ద్వారకా యాత్రకి సంబందించి చాలా వీడియోలు చూసాను ఎవ్వరూ మీ అంత క్లారిటీగా చెప్పలేదు ఎదో మిస్ అవుతున్న భావన కలుగుతూ ఉండేది అటువంటిది మీ విడియో చూసాక నాకు సంతృప్తిగా ఉంది.మీకు నా ధన్యవాదాలు.
ఇంట్లో నే ఉండి అన్ని దేవాలయాలు చూసే భాగ్యం కలిగించి నందుకు ధన్యవాదములు 🙏
మహా అద్భుతం అన్నగారు అరగంటలో ద్వారకను చూపించారు ధన్యవాదాలు❤🎉
మేము May 5 తర్వాత ద్వారక వెళ్లి 11 న వచ్చాము...Thank you...చూసినవి మళ్ళీ గుర్తు చేసుకున్నాను...🎉
ద్వారకా లో ఏన్ని రోజులు పడుతుంది చూడటానికి
May time lo thiragacha bro. Nenu may lo veldham anukuntunna. Ahmedabad, porubandhar, somnath, dwaraka, ran of Kutch, diu, Statue of unity, adalaj steps well,..... Chudali anukuntunna
మన తెలుగు వారి రూమ్స్ ఏమన్నా అందుబాటులో ఉంటాయా sir
ఉంటే రూమ్ ki ఎంత తెసుకుంటారు సార్
Love you అన్న మీరు చాలా మంచి వీడియోస్ చేస్తారు దేశంలో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్న నేను మీ వీడియోస్ నే అనుసరించి వెళ్తా ఇప్పటి వరకు గోవా, విశాఖపట్నం, రామేశ్వరం వెళ్ళాను మీ వీడియోస్ ద్వారా tq so much 🥰❤️
Grate Mr Nanda you are the torchbearer of a middle class family. Where a lot of people are willing to go on a budget.
Awesome
Nanda garu tour plan ke Me video chala use avthudi ,nenu tamilnadu tour complete chesanu , 12jyothirlinga will plan accordingly ur videos
మీరు చాలా అద్భుతంగా వీడియోలు చేస్తున్నారు. టూర్ ప్లాన్ చేసుకోవటం సులభతరం చేసారు. ధన్యవాదాలు 🙏 వర్షాకాలంలో గుజరాత్ లో తిరగగలమా ?చెప్పగలరు. ఒరిస్సా కూడా ఆలోచనలో వుంది. ఎక్కడకు ఈ జూలై నెలలో వెళ్ళవచ్చు
అన్నా చాలా చాలా బాగా చెప్పారు మీరు నాకు మీరు చెప్పేది వింటూ ఉంటే ద్వారక ఎల్లి దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉంది ధన్యవాదాలు అన్నా జై శ్రీ రాధాకృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐🌼🌼🌼🌼🌼🌹🌹🌹🌹🌹🌹🌹
అదృష్టవంతులు. ఇవన్నీ చూపిస్తూ మమ్మల్ని కూడా అదృష్టవంతుల్ని చెందుతున్నాసారు. థాంక్స్.
అద్భుతం మహాద్భుతం అన్నగారు 🎉🎉🎉
మేము చూడక పోయిన వీడియో ద్వారా చూస్తున్నాము చాలా సంతోషంగా ఉంది
Bro nen last month Dwarka vellina 🙏, Gomati nadi neellu Uppu ga unnai, enduko ardam kaaledu but ippudu ardam ayyindi 😊
Bro Mee video chustu ma dwaraka darshnam complete cheskunnam. Thanq so much.
Nice nandha gaaru meeru ఇచ్చిన ఈ వీడియో తో చాలా బాగా ద్వారక నగరం ను దర్శించము థాంక్స్ అండి.... Next way to somnath
నందా గారూ, విలువైన సమాచారం అందించినందుకు చాలా ధన్యవాదాలు. మీ వీడియోలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి.
మీ వీడియో ఆధారంగా నేను కేదార్‌నాథ్‌ని విజయవంతంగా సందర్శించాను. చాలా సంతోషం. ద్వారక మరియు నాగేశ్వర జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఎన్ని రోజులు కావాలి. అలాగే, ద్వారక, నాగేశ్వర్ మరియు సోమనాథ్ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి ఎన్ని రోజులు కావాలి. దయచేసి వివరాలను అందించండి.
చాలా అద్భుతంగా చెప్పి చూపించరు
I completed Gujarat trip successfully with the help of your videos Thank you very much
Nice video bro...me SHIRDI video chusemu... last week family tho velenu....good information....me nunchi enka enno videos ravalani korukuntinamu......tq❤
Great Sir, your voice and descriptions are very clear and giving every items. Thanks. You are made us see every place in detailed in sitting in house
కాచిగూడ నుంచి ద్వారకా రిజర్వేషన్ చేసుకన్నాము.(15/12/2023 ) 5 గురు
ద్వారకా భేట్ ద్వారకా పొర్బందర్ సోమనాథ్ మీరు చెప్పిన విధంగా దర్శించుకోవడానికి కనీసం ఎన్ని రోజులవ్వచ్చో కాస్త తెలియజేయగలరు.
Anna meeru enno janmala punyam chesukunaru 🙏 ila every temples , best places anni chusesaru...Maaku chupistunnanduku chala thanks ❤ life ante meede Anna devudu mimmalni ala rappinchukuntunnadu 🤌
Me videos chala useful ga unati and baguntayi chala
Hi Anna very nice video,,,👌🏻👌🏻👌🏻👌🏻..me e videos chustunte,,aa,,Nanda keshorde,,e Nanda tho Darsanam estunatlu undi.. and me journey helth tips kuda cyeppandi Anna..👍👍👍👍🙏🙏🙏🙏
Memu kuda dwaraka vellam meeru chala Baga explain chesaru mi video maku chala use ayndi
Chala baga explain chestavu nanna....
Ekkuva thakkuva kakunda .... sagadeeyakunda....
Bore kottinchakunda....
Correct information ..... oka manchi feel tho....
Andariki theliya cheppalane thapanatho, chakkaga chebutavu.
Yentho vupayogakaram.
God bless you.
Jai sree Krishna God bless you brother chala baga chepparu
Tq very much
Thank you so much,very well narrated and shown the temples,
Excellent video about Dwarka andi Nanda garu for visiting different temples and places in that town. As usual, you gave nicely and clearly all the details. Expecting more and more interesting videos like this. Take care abt health. Have a good day. Thank you.
Bro me Videos are unstoppable.Ur explain way is super.
Nanda garu super Andi ennochudani pradeshalu chupistunnaru danyavadamulu
I just love watching your videos in free time....really superb effort..hats off...❤❤❤
Anna tq so much for u r information. Ne videos help tho Tamilnadu trip vesam e year I'm so happy. Chala baga jariginde aha trip. Nuvu chala temples chusav kada neku best experience n peacefull ga anipinchina temple edo chepthava.
Arunachalam
May God bless you amma. I wish make many more journey's in your life
Hi bro me videos Anni chala Baga chupincheru me chala enjoy chesamandi tq Mako chala help aindi
THANK YOU NANDA LAL ! జపాన్ MUSIC ALSO GREAT.
Ur videos r superb sir clarity ga an I chebutunnaru to🙏
Hi Nanda garu, you Dwaraka tour information is very helpful.. Good luck for your future tours
Super nanda garu, I likes your videos very much, bcz more informative ❤🎉
మీ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి
Chala baga explain chesaru kani akkada food kosam ekkada vellali adi kuda explain cheyandi
Hi brother..
Nice video and very informative
E video lo meru cover chesina total dwaraka and nageswsr jyothirling. Enni days lo cover chesaru
Hai bro excellent 👌🌹👍 Radhakrishna 🙏
Memu yatralu chudakapoyina me dwara RUclips dwara anni yatralu chupistunnaduk meku tqs amma god bless you
Thanks Anna bgm liquid time peti nanduku ❤❤❤❤
Super
Hi bro
Iam watching all your videos very nice very helpful for us when we travel gujrat trip ,, with u r given information thanks bro 💐
Chala manchi manchi videos pedutunnarandi meku hatsoff to you 🙏🙏
Tq brother. When ever we wish to go anywhere we are seeing your videos for detailed description. Tq somuch.
నంద గారు!మీరు చేస్తూన్న టూర్ లు చాలా బాగున్నాయి.మేము గుజరాత్ టూర్ వెళ్దాం అనుకున్నాం!!ఎలా వెళ్ళాలో ప్లాన్ ఇవ్వగలరా!
Chaala bagundhi mee explanation and videos
Nanda's journey to. Dwarka temple 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Sri. Krishna Govinda hare murare 🙏🙏 Hey nadh narayan vasudeva. 🌄🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
అన్నా మీ వీడియోస్ బావుంటాయి మీ వీడియోస్ ని మేము రెగ్యులర్ గా ఫాలోఅవుతాము
Mee valla anni states chustunnam anna super
Tq sir chala baga chupincharu jai sri krishna🕉🕉🕉🌼🌸🌺
Thank you brother for this wonderful information
Meeru iche information nice sir 👌
Super video excellent 👌👌👌
Jai sri Krishna 🙏🙏🙏
Excellent video. Useful information to plan Dwaraka visit
Hi Anna I watched every video ur toor list and it super❤❤❤
Awesome explanation sir
Chala baga explains cheptaru brother meru
nitilo munigina dwaraga ni chudaccha bro?
Sir namastey your all videos quite useful thanks so much sir umamahesra rao Hyderabad
Anna please make all videos about lord Sri Krishna and Subramaniam Swami temple full videos in India
Super, Wats best sessions for visit, dwaraka,? & akkada peoples eminaa cheating chesthara
Nanda garu we want to viy kamakya devi mandir so please inform which months are better to visit
Nanda garu your video is very superb
Meeru chala great job chestunnaru chala thanks
Namaste nanda garu,
Senior citizens ki dwaraka lo wheel chalr fecility untunda.endukante vallu big steps and long distence nadavaleru kada
Excellent nanda bro🎉🎉🎉
Malli vellava anna dwaraka ki nu great
Mundu laga aa bridge medaki pampistale ipudu
Good and perfect information
First 30 seconds video lo vache bgm music name anti?? Cheppandi avarikina teliste
Liqwid
నేపాల్ పశుపతి నాథ్ దేవాలయం గురించి వివరించగలరు
ధన్యవాదములు అండీ 🙏🙏
Sir KedharNath Temple Video Kuda Cheyyandhi Plz Egarly Waiting Me Fans...
ధన్యవాదాలు సార్, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ తోని మేము ద్వారకలో ఉన్నన్ని ప్రదేశాలు చూడగలిగాం
Dwaraka, Somnath, Nageswar ee 3 cover chesara meeru..? Memu ee 3 cover cheddam ani plan.. maku konchem plan cheppagalara..?
Amount aeoth vastuodi sr
anna one day lo cover cheyavha .....jyothi ling or dwraka total trip
Sir ;
You have said very well we have to go from Nizamabad to Dwarka and Somnath and again reach Nizamabad if there is any information I hope you can tell us.. 🙏
Lots of love from Guangzhou ❤❤
Super ga chupincharu🙏
Mee vedios annee Kuda excellent
Radhe Radhe 🙏🙏
Anna nandhagaru me video chusthu 28/6/2024 date banglore start aainamu mana video chusthu annni jyotirlingam s chusthu mundhuku pothunnamu thanks annagaru
Meru chala bagachepthunnaru
Chala baga explained
Thankyousomuch
Good explanation 🙏
Super and thank you
Nice video good information bro
Good information bro 👌👌👏👏
Nageswara jyothirlingam and bet dwaraka afternoon darshan untunda
untundi
సముద్రం లోపల ఉన్న ద్వారకా నగరాన్ని చూడాలి అంటే ఎలా దయచేసి దానికి సంబంధించిన సమాచారం అందించగలరు. ఇది నా జీవితంలో ఒక పెద్ద కోరిక
Annaya naku chudalani undhi kani memu middle class ne vedio chusi happy ga feel avadam mey maku alanti adrustam epudostadho
You are doing a lot of help to us. Whenever we got doubt then we just search your videos
Meru eppudu happy ga undali anna take care anna
Nanda ji
Is it possible to cover Dwarakadeesh temple, Nageshwar temple and bet Dwaraka in one day .
We r planning to visit Dwarka in the morning and cover Nageswar jyothirlinga and return from Okha at 8.00 pm
Please give reply
Meeku sathakoti kruthajnathalu now we are in the route of dwaraka by car thank u very much sir baaga enda ga undi ::: maadipothunnamu
Super brother.. Useful information
Chala baga chupistunnaru