పాడెద స్తుతిగానము॥Paadedha Sthuthigaanamu ॥Hosanna Ministries 2022 New Song Pas.ABRAHAM & Pas.RAMESH

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 79

  • @HosannaMinistriesOfficial
    @HosannaMinistriesOfficial  2 года назад +62

    పాడెద స్తుతిగానము కొనియాడెద నీ నామము
    నీవే నా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం
    అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా
    ఇల నాకెవ్వరు లేరనుకొనగా నా దరి చేరితివే
    నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు
    నీ ఆశలే నాలో చిగురించెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను
    నీ అనుబంధము నాకానందమే
    నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిరదారలే
    నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే
    నీ చేతులే నను నిర్మించెను నీ రూపమే నాలో కలిగెను
    నీ అభిషేకము పరమానందమే
    బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే
    నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి
    యూదాగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే
    నీ పరిచర్యలో మహిమానందమే

  • @narendravarma6964
    @narendravarma6964 Год назад +1

    ఏమని వర్నిoపను ఆ దేవాది దేవుని ప్రేమను ♥️♥️♥️.... హోసన్నా మినిస్ట్రీస్ ను మా మినిస్ట్రీస్ ను దేవుడు బహుగా బహుగా దీవించును గాక........💐💐💐🪴

  • @SRKvideos2206
    @SRKvideos2206 2 года назад +33

    పల్లవి: పాడెద స్తుతి గానము
    కొనియాడెద నీ నామము"2"
    నీవే నా ప్రేమానురాగం
    క్షణమైనా విడువని స్నేహం
    అతి శ్రేష్టుడా నా యేసయ్య "2" (పాడెద)
    1. ఇల నాకెవరు లేరనుకొనగా నా దరి చేరితేవే
    నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు"2"
    నీ ఆశలే నాలో చిగురించెను
    నీ వాక్యమే నన్ను బ్రతికించెను"2"
    నీ అనుబంధము నాకు ఆనందమే"2"
    (పాడెద)
    2. నా ప్రతి అణువును పరిశుద్ధపరిచేను నీ రుదీర ధరలే
    నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే"2"
    నీ చేతులే నను నిర్మించెను
    నీ రూపమే నాలో కలిగెను"2"
    నీ అభిషేకము పరమానందమే"2"
    (పాడెద)
    3. బలహీనతలో నను బలపరిచి ధైర్యము నింపితీవే
    నా కార్యములు సఫలముచేసి ఆత్మతో నడిపితివి"2"
    యూదా గోత్రపు కొదమ సింహమా
    నీతో నిత్యము విజయహాసమే"2"
    నీ పరిచర్యలో మహిమానందమే"2"
    (పాడెద)

  • @jansig7491
    @jansig7491 2 года назад +1

    Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah

  • @MK-iq4pw
    @MK-iq4pw 2 года назад +2

    అతిశ్రేష్ఠుడు మన యేసయ్య

  • @rajaboy2289
    @rajaboy2289 2 года назад +1

    JESUS I Love you

  • @ponnapatiswarooparani1827
    @ponnapatiswarooparani1827 2 года назад +1

    God bless hosanna ministries...

  • @gurramdasu9427
    @gurramdasu9427 2 года назад +1

    Praise the lord Athisrestuda na yesayya

  • @agnusjoel3102
    @agnusjoel3102 2 года назад +1

    My song I love you jesus

  • @gottimukkalasuman9058
    @gottimukkalasuman9058 2 года назад +6

    Praise the Lord 🙏 athishrestuda na yesayya

  • @emmanuelministries-mangala3928
    @emmanuelministries-mangala3928 2 года назад +1

    Power in the name of jesus .glory be to god.hellalujah

  • @matanginagamani7963
    @matanginagamani7963 2 года назад +1

    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🏻🙏🏻

  • @jsupriyajsupriyasudha5005
    @jsupriyajsupriyasudha5005 2 года назад +2

    Praise the lord Anna garu chala baga padaru meku naa vandhanallu Anna

  • @jansig7491
    @jansig7491 2 года назад +2

    Hallelujah Hallelujah Hallelujah🙏🙏🙏

  • @madhukalapaka678
    @madhukalapaka678 Год назад +1

    🙏🙏🙏🙏🙏🙏
    100000000000🙏

  • @jaggulamanikumari3609
    @jaggulamanikumari3609 2 года назад +1

    Praise the lord Raju anna, Abraham anna . prayer 🙏 cheyandi anna maa family members gurinchi.

  • @narayanaraokumarapu1644
    @narayanaraokumarapu1644 2 года назад +5

    Amen🙏🙏🙏

  • @sivatejarepuri1151
    @sivatejarepuri1151 2 года назад +2

    Glory to God amen Amen🙏🙏🙏

  • @gugulothuprasad1477
    @gugulothuprasad1477 8 месяцев назад

    Amen

  • @jansig7491
    @jansig7491 2 года назад +3

    Praise God🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gonayohan8643
    @gonayohan8643 2 года назад +1

    Praise the lord glory to god

  • @kashok4503
    @kashok4503 2 года назад +5

    Wanderfull warship anna praise the lord

  • @syam7120
    @syam7120 2 года назад +2

    పాడేద స్తుతి గానము - కొనియాడేద నీ నామము || 2 ||
    నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువనీ స్నేహం
    అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా || 2 || || పాడేద ||
    1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా - నా దరి చెరితివే
    నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
    నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||. నీ అనుబంధము నాకానందమే || పాడేద ||
    2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను - నే రుధిదారాలే
    నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే || 2 ||
    నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను || 2 ||
    నీ అభిషేకము పరమానందమే || 2 || || పాడేద ||
    3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే
    నా కార్యము సఫలము చేసి - ఆత్మతో నింపితివే || 2 ||
    యూదగోత్రపు కొదమ సింహమా నీతో నిత్యము విజయ || 2 ||
    నీ పరిచర్యలో మహిమానందమే || 2 || || పాడేద

  • @amderamesh3683
    @amderamesh3683 2 года назад +1

    Prise the lord 🙏 🙌

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 2 года назад

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @banoothlakshmi1117
    @banoothlakshmi1117 2 года назад +2

    Amen👌🙏

  • @komerapullaiah3856
    @komerapullaiah3856 2 года назад

    Prise the lord

  • @m.hathiram433
    @m.hathiram433 2 года назад +1

    Praise the Lord Annaya Hyd 🙏 🎶 💯 💯💯😭💔💔👌👌👌

  • @kamalgrace7715
    @kamalgrace7715 2 года назад +1

    Praise the Lord annayya

  • @gurupreethsingh2959
    @gurupreethsingh2959 2 года назад +3

    Praise and honor glory belongs to God.

  • @mandadimark9636
    @mandadimark9636 2 года назад +1

    Super song

  • @manmadhapotthuri7061
    @manmadhapotthuri7061 Год назад

    Yes...

  • @rajeshkodideti3683
    @rajeshkodideti3683 2 года назад +1

    Glory to God

  • @bhaskervydu2848
    @bhaskervydu2848 2 года назад +1

    Excellent song, praise the lord .

  • @moulashaik5056
    @moulashaik5056 2 года назад +1

    Ilove This Song Annayya

  • @amen670
    @amen670 2 года назад +1

    Powerful song

  • @jyothirmayudugurram7892
    @jyothirmayudugurram7892 2 года назад +2

    Praise the lord hallelujah 👏👏🙏🙏

  • @johnmarknadupuru2114
    @johnmarknadupuru2114 2 года назад +2

    Glory to God...

  • @mariyammab2911
    @mariyammab2911 2 года назад

    Super 💕😙 song

  • @Kik9970
    @Kik9970 2 года назад +1

    Praise the lord anna

  • @nbbhjg5166
    @nbbhjg5166 2 года назад

    🙏🧡👏👏👏amen

  • @posipogusagarbabu6563
    @posipogusagarbabu6563 Год назад

    Super

  • @ammusweetie6452
    @ammusweetie6452 2 года назад

    👏👏👏👏👏👏👏👏👏👌🙏🙏🙏🙏❤❤❤❤ilove.u.jesus

  • @vemavarapuramesh1297
    @vemavarapuramesh1297 2 года назад +1

    Super songs my hero abhram anna praise to god

  • @chennadevamani3939
    @chennadevamani3939 2 года назад

    Super song brothers

  • @karunakaryellapaga6965
    @karunakaryellapaga6965 2 года назад +5

    Devunike mahema kalugunugaka amen hallelujah 🙏🙏 Praise Jesus Christ Jesus

    • @g.baburao2085
      @g.baburao2085 2 года назад

      Praise the lord Anna 🙏🙏🙏

  • @pasumarthisravanthi1187
    @pasumarthisravanthi1187 2 года назад +2

    Please share upi id for who are attending online prayers they also willing to give offerings to god's work please kindly accept our request

    • @shaikprasanna5601
      @shaikprasanna5601 2 года назад +1

      Sis meru Hosanna ministries office ki call chaysindhi vallu chapputharu meku ala ani ☺️

  • @rjgamingtelugu4704
    @rjgamingtelugu4704 2 года назад +3

    Amen

  • @chinnajohnson3091
    @chinnajohnson3091 2 года назад +1

    Praise the lord 🙏🙏🙏🙏💗