చదువు లేదు రోడ్లు ఊడుస్తూ | GHMC Worker & Folk Singers Narayanamma Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 30 янв 2025

Комментарии • 42

  • @datrikaannapurna7415
    @datrikaannapurna7415 Год назад +19

    మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్న ధన్యులు. మీలాంటివారు ఈ సమాజంలో ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత వాగ్దాటి. ఎంత చక్కనైన భాష. అమ్మ ధన్యవాదములు.

  • @rambabughantasala5982
    @rambabughantasala5982 8 месяцев назад +8

    Jai guru Deva god bless you amma

  • @GollaShivaiah
    @GollaShivaiah 2 месяца назад

    అమ్మ పాదాభివధానములు ల కు జై 🙏🙏🙏🙏🙏

  • @JiyajiKarnekota
    @JiyajiKarnekota 3 месяца назад +1

    Super amma

  • @gadipeprashanth8207
    @gadipeprashanth8207 Год назад +53

    నమస్తే తెలంగాణ యు ట్యూబ్ చానెల్ కు అభనందనలు, ఇప్పటికైనా సపాయి కార్మికులు అనే వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అని మీకు,మీ కెసిఆర్, కేటీఆర్ కు మనుషులు ఉన్నారని కనుపించినందుకు .ధన్యవాదాలు ఈ పది సoవత్సరాలు మా బతుకులు పూర్తిగా ఆగం ఐనవి కానీ కెసిఆర్ కేటీఆర్ కుటుంబాలు వేల వేల కోట్ల కు పడగలెత్తి న్డ్రు మా ఈ. బతుకులకు కారణం ఇద్దరు కెసిఆర్ కేటీఆర్ మత్రమే ""డెసిషన్ మేకర్స్ """అంటే ఓన్లీ బడా పారిశ్రామిక వేత్తలకేన""వరల్డ్ ఫేమస్ tsipass" మా నోటికాడ బుక్కా మీరే లాగేసి కుంటిరి దొర మాకు బుక్కెడు బువ్వ దూరం చేసితిరి దొర మీకు ఏప్పుడు కాలం కలిసి వచ్చునో దొర పాపం ఊరికే పోదు దొర

  • @chandrakala2360
    @chandrakala2360 2 месяца назад

    నారాయణమ్మ గారు జై జై గురువులు

  • @nijabodananda9017
    @nijabodananda9017 Год назад +5

    నారాయణమ్మ జై గురు 🙏

  • @bapuraja7291
    @bapuraja7291 3 месяца назад +2

    ఏమని వర్ణించను, వర్ణించ తరంగాని నారాయణమ్మ

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 11 месяцев назад +2

    Great soul.very exemplary behavior
    Koti namskarams

  • @ravindernallawar788
    @ravindernallawar788 11 месяцев назад +6

    అమ్మా నారాయణమ్మ గారిలో దైవత్వం ఉంది .అమ్మగారికి,ఛానల్ వారికి కృతజ్ఞుడిని.

  • @akulanaidu1920
    @akulanaidu1920 3 месяца назад +1

    Jai narayanamma

  • @VijayaLakshmi-ve1ee
    @VijayaLakshmi-ve1ee 11 месяцев назад +2

    Amma chala Baga chepparu

  • @ShivaKumar-ce8me
    @ShivaKumar-ce8me 3 месяца назад

    Guru upadesam tesukunte ne saswaropa gnananne upadesam chese nevu yevaro teleya chesthadu amma ku padalaku namaskaram🙏🙏🙏

  • @sreepadasudharshan9708
    @sreepadasudharshan9708 Год назад +5

    Amma madam 🙏, congrats to Telangana RUclips Channel, it is a very very important person, great, Thanks 🌹🌹🌹

  • @bheemraosunitha8466
    @bheemraosunitha8466 Год назад +4

    🙏🙏🙏

  • @bmprasadprasad7777
    @bmprasadprasad7777 Год назад +4

    ❤🎉🎉🎉🎉🎉

  • @DharmenderMaddiveni
    @DharmenderMaddiveni 11 месяцев назад +1

    Jaguruamma

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 3 месяца назад +2

    నారాయణమ్మ బస్తీ చదువు తో కలుషితం కాని చోట చదువు కున్నట్లుంది. కిరాస్తానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాక మునుపు బస్తీ బడులలో కూడా ఇవే ప్రార్థన పద్యాలు శ్లోకాలు చదివించే వాళ్ళు. కానీ కిరాస్తానీ బ్రహ్మానందరెడ్డి గారు తెలివిగా సెక్యులర్ పేరు కింద అనూచానంగా‌ వస్తూన్న హిందూ సాంప్రదాయ ప్రార్ధన పద్యాలు శ్లోకాలు పక్కకు పెట్టించారు. రాజశేఖర్ రెడ్డిగారు ప్రభుత్వఖజానా ఖర్చుతో, ఇంగ్లీషు వాళ్ళు వెళ్ళి పోయిన తరువాత, పాడుపడిపోయిన చర్చిలను దిట్టంగా బాగు చేయించారు. ఇదే కాదు పబ్లిక్ మరుగుదొడ్లకు ప్రసాదము అని వ్రాయించారు. పబ్లిక్ గోల పెడితే పొరపాటు జరిగిందని దాన్ని ప్రాసాదమని మార్చారు. మరుగుదొడ్డి ప్రాసాదమైతే వాళ్ళుండే భవంతులు మరుగు దొడ్డ్లే కదా .వారి కుమారుడు హిందువుల ఆచారాలు, సంప్రదాయాలు, పవిత్రత సర్వం భ్రష్టు పట్టించారు

  • @MaruthiUyka
    @MaruthiUyka Год назад +2

    Jai guru deva🙏🙏

  • @rajamanidonthi3824
    @rajamanidonthi3824 11 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉

  • @BorraSrinivasarao-m7o
    @BorraSrinivasarao-m7o 3 месяца назад

    ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ShivaShive-q9o
    @ShivaShive-q9o Год назад +9

    అమ్మ వందనాలు 🌹🔥🙏
    అమ్మ మీ ఫోన్ నెంబర్ pls send

  • @muppidojubrahmam4140
    @muppidojubrahmam4140 9 месяцев назад

    అమ్మ ఈరోజుల్లో మీలాంటి మాతృమూర్తి ఉండడం మా యొక్క అదృష్టం అమ్మ మీ యొక్క ఫోన్ నెంబర్ సెండ్ చేయండి అమ్మ మేము కూడా గురుబోధ తీసుకోవాలనుకుంటున్నాను

  • @rudrakshalachanna899
    @rudrakshalachanna899 9 месяцев назад +1

    Narayanaamma.jeigiru

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Год назад +1

    good namaste telangana
    small request namaste telangana
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu namaste telangana

  • @darakavitha9304
    @darakavitha9304 9 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 Год назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @dewpoint1637
    @dewpoint1637 5 месяцев назад

    Chala rojula tharuvatha goppa varini churinchi vinnamu evida aserwadam andaraku kalagali ani korukuntunnamu evadaku chala badha pedu thunnaru anivinnamu a rajakeeya nayakulaku buddi cheppi evida illu evidaku ivvali revanth reddi garu e pani chesina sare ledante mana thelugu rastrala varu e narayanamma kosam deksha punuthamu

  • @AnjanaAnjana-ec6gh
    @AnjanaAnjana-ec6gh 4 месяца назад

    Amma me ku padanamaskaram

  • @e.saptaveerareddye.saptave7196
    @e.saptaveerareddye.saptave7196 Год назад +4

    Krishnarjuna sandesh

  • @padalalakshmikantham735
    @padalalakshmikantham735 Год назад +4

    Q

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 3 месяца назад

    Mattilo maanikyaalu
    That's India

  • @tssk33
    @tssk33 10 месяцев назад +1

    Gata janma vasanalu ante ede

  • @naveenalaxminagavaram3187
    @naveenalaxminagavaram3187 10 месяцев назад +2

    🙏🙏🙏

  • @bmprasadprasad7777
    @bmprasadprasad7777 Год назад +4

    ❤🎉🎉🎉🎉🎉