ఉన్నది ఉన్నట్టు చెప్పినా తల్లి🙏 మా శ్రమజీవన తల్లుల అనుభవాల పాఠాల ముందు ఆ అక్షరమే వంగి సలాము చేసి, ఓనమాలు నేర్చుకుంటది. 😂😂😂 మీడియా జర్నలిజం రాజకీయం గురించి చెప్పిన తీరు మీ ధైర్యానికీ 🙏🙏.
ఈమె కమ్యూనిస్ట్ అంటది..... దేవుడు లేడు అంటది...... మా గురువే దేవుడు అంటది..... మళ్ళా గుడికి పోతా అంటది......ఈమెకున్నది అంతా దైర్యం.... ఏదో తనకొచ్చింది అంతా నిర్భయంగా గోంతేత్తి గట్టిగ అరుస్తున్నది.... కానీ ఈ టాలెంట్ ఇంకేదైనా సబ్జెక్ట్ పైన దృష్టి పెడితే బాగుంటది ఈమెకు కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి
నారాయణమ్మ గారు, వాళ్లు మన బీసీ బిడ్డలు, వాళ్లు రాజకీయంగా ఎదుగుతే నువ్వు ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నావు, తీన్మార్ మల్లన్న ఎందరో బీసీల కడుపులను కొట్టిండు, వాడు మల్ల బీసీల గురించి మాట్లాడుతాడు, నువ్వు అట్లా మాట్లాడొద్దమ్మా తప్పు
సూపర్ సూపర్ అక్క రాజకీయంగా మాత్రం సూపర్ మాట్లాడినవ్ 👌👌👌👌
Supar Akka
కారణజన్మురాలవు తల్లి.. నీ పాద పద్మములకు శతకోటి వందనములు
రాజకీయ నాయకులారా ఇప్పటికైనా బుద్ధి తెచ్చు కొండి ఈ అమ్మకు న్యాయం చేయండి దయచేసి
ఉన్నది ఉన్నట్టు చెప్పినా తల్లి🙏 మా శ్రమజీవన తల్లుల అనుభవాల పాఠాల ముందు ఆ అక్షరమే వంగి సలాము చేసి, ఓనమాలు నేర్చుకుంటది.
😂😂😂 మీడియా జర్నలిజం రాజకీయం గురించి చెప్పిన తీరు మీ ధైర్యానికీ 🙏🙏.
అమ్మ నీకు శతకోటి వందనాలు
Narayanamma needs koti dandalu 56:14 56:16
😊@@narsingamnarsaiah3081
ఆమెకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ ఇష్టం!!మట్టిలో మాణిక్యం!!!!
జాతీయ గ్రహీత అవార్డు నారాయణమ్మ న్యాయం చేయాలి ఇది నిజం Esr tv డిమాండ్
అమ్మ మీకు పాదాభివంధానం 🙌
ఇంటర్వ్యూ లు కాదు medam. అ ఆమ్మ కు సహాయం చేయండి. సహాయం చేసి ఇంటర్వ్యూ లు తీసుకోండి
అమ్మ మీ జ్ఞాపక శక్తి కి జోహార్ 🌹🌹🌹
Amma me గురు భక్తి అమోఘం అద్భుతం. శ్రీగురు భ్యో నమః.
అమ్మ వందనాలు 🙏🏽🙏🏽
Super.tali.niku.vandanalu❤❤😊
Amma super super
కర్మ ఎవరిని విడిచిపెట్టదు అమ్మ దానం నాగేందర్ ను ఏదో ఒక రోజు నీ ఉసురు ముడుతుంది తప్పకుండా
వాస్తవాలు కచ్చితంగ చూపించ్చే బాద్యత మీదే అమెకు బాదలను సృస్టించిన నాయకులకు లీడర్లకు న్యాయపరంగ శిక్ష జేైలుకు పంపాలని సరకారును కొరుతున్నా
సూపర్ అమ్మ సూపర్💯👌👌👌
Super amma
జై సద్గురు ప్రభువు మహారాజ్ కీ జై
మీరు పాడిన బోనాల సాంగ్ మా పాలమూరు జిల్లాలో చాలా ఫేమస్ అమ్మ 29:19 start
ఇప్పటికైనా ఆ అమ్మకి న్యాయం జరిగేలా చేయాలని మీడియా వారిని కోరుతున్నాను
Excellent interview
Ammanikunamaskaramma
Great Amma we proud of your talent
Super Amma 👌💯
Amma neeku koti vandanaalu❤❤❤❤❤
Super thalli
Omsrigurubyonamaha🎉🎉
అమ్మా 🙏🙏🙏
Peddamma super I proud of u ❤
🙏🙏🙏🌸🌻🌷🌹🌺🥀 అమ్మ నీకు ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తాడు
🙏 Amma meeku padabhivandhanam.
అమ్మ చాలా బాగా పాడారు అమ్మ
Super super amma
ఈమెకు నా వందనములు
Super 👋👋👋amma chalabaga paduthunaru
అక్షరం ముక్క రాకపోయినా ఇన్ని పద్యాలు కీర్తనలు పాడినవంటే చాలా గ్రేట్ అమ్మ..
Super Amma You Talent 🙏🙏🙏
Amma neeku padabi vandanam talking🙏🙏🙏🙏
Good
Good
Jai Sanathan Hindu dhrama unity
Super thalli
😢 super ammamma
Amma Superga chepparu
Amma neeku sharanardhulu thalli 🙏
నీ పాదలకు 🙌
🙏
Narayanamma Ku jai sree ram
Great amma mriu 🙏
Super
Super tiger 🎉
Amma Nivvu Sri Sri ma narayana Biddave Amma Niku shata kotiVandanalu .
Supe
😊
🙏🙏🙏
Meeku padabivandanalu amma
Grt....women
27:51 మన చదువులలో దెవుని గురించి ఉండదు కావున, అది త్వరగా అర్థం కాదు. తెలుసుకొవాలి అనుకుంటే నెమ్మదిగా భగవానుడు దారి చూపుతాడు.
నారాయణమ్మ మాంచి మనసు దానం నాగీ గా నీకు ఈగా కీ దా పగ్గేలి అతు కుతా ది చోసుకో ఇక
అమ్మ నీకువందనాలు
👌👌👌👌👌👌👌
ఈమె కమ్యూనిస్ట్ అంటది..... దేవుడు లేడు అంటది......
మా గురువే దేవుడు అంటది.....
మళ్ళా గుడికి పోతా అంటది......ఈమెకున్నది అంతా దైర్యం.... ఏదో తనకొచ్చింది అంతా నిర్భయంగా గోంతేత్తి గట్టిగ అరుస్తున్నది.... కానీ ఈ టాలెంట్ ఇంకేదైనా సబ్జెక్ట్ పైన దృష్టి పెడితే బాగుంటది ఈమెకు కరెక్ట్ రూట్ లో వెళ్ళాలి
👌🙏🙏🙏
😂❤GHMC..Folksinger🎉NARAYAANAMMA❤Laayanya.Akka😅Interview.Chesy❤🎉Vedaananmu.Chala🎉Bagudhi😅Karanajanumuraalu❤Narayanammaku 🎉BagavanthuniDevenalundale😮❤JAI..GURUDHATHA
.❤🎉Warangal😅😊
jai shree ram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రజలు కూడా ఇలాంటి వాళ్ళనే గెలిపిస్తారు
పరవాలేదనిపిస్తుంది
అమ్ము రాముని మీద మీద పాడిన పద్యము ముంగల్ది ఎన్జీకి ఎంకిది మంగలి కి ఆడినావు తల్లి సరిచూసుకో మళ్ళీ🙏🙏🙏🙏🙏👍👍👌
,, ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దానం గాడు ఎంత దుర్మార్గుడు
నారాయణమ్మ గారు, వాళ్లు మన బీసీ బిడ్డలు, వాళ్లు రాజకీయంగా ఎదుగుతే నువ్వు ఓర్వలేని మాటలు మాట్లాడుతున్నావు, తీన్మార్ మల్లన్న ఎందరో బీసీల కడుపులను కొట్టిండు, వాడు మల్ల బీసీల గురించి మాట్లాడుతాడు, నువ్వు అట్లా మాట్లాడొద్దమ్మా తప్పు
Help narayanamma through your channel From,vysha sangam khairatabad Naresh Kumar Gupta
కానీ ఖైరతాబాద్ జనాలు ఎప్పుడూ కబ్జా కోరులను గెలిపిస్తారు😅
Nuv chepindi nijam Amma
అమ్మ మాట్లాడే మాటలు satyam...నిజం..jaruguthundi ade yi india lo.... musugulo unnayi chattalu
no1ఎమ్మెల్యే ఎవరు
amma neku shatha koti vandhnalu thaali.
❤❤😂
Amma kcr meedha abhadham chepparu meeru kcr chesina abhivrudhini chusi matladu revanth munchuthunadu thalli rastani adhi telusukondi
Neeku cheyaledhani kcrni antha mata antara mee katha ayanadhaka velaledhemo kcr ki teliste manchi chestaru
Anduke vgrahalu tinavu chadastama Ani chakkaga cheppinavu
సగం సదువుతో అన్ని వినాల్సొస్తుంది... 🤦♂️
Super talent amma
Ameki bhadha vundhi andhuke thiduthundhi chala dhosukunttaru
Amma meeru a margam lo veluthunnaro clarity ledu
Anjaneyaswamineeku.manchi.cheyu.gaka
Narayanamma ellu amekechendhunatlu chudali , dinipy ggovt spandhichali.
Vadu no.1 roudy...gunda...Vadi ki roudysm ekkuvaindhi
Nee talent mundu chaduvukunnodu pakkana pade
Super amma
అమ్మా 🙏🙏🙏
🙏
Super amma
Supper amma
Super amma
Super amma