నాగలి గురించి తెలుసా | Naagali | Ploughing field with Oxen or Bull | Old Indian agriculture Machines

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • Nava Yuva Raithula Channel link
    / navayuvaraithulam
    Naagali | Ploughing field with Oxen or Bull | Old Indian agriculture Machines
    ఎద్దుల మోసేదన్ని జువాడకాండి,ఎద్దుల మెడచుట్టు కట్టేదన్ని దొత్యలు అంటం , నాగలీ v ఆకారం లో ఉండేదాన్ని అంటం,నాగలి కిందికి దున్ననికి కర్రు ఉంటుంది,కర్రకు నాగలి కి కల్పే దాన్ని ఇడ్య అంటం,నాగలి నుంచి మనిషి కి అందెందుకు నిటారు గా ఉండేదాన్ని పాలే అంటం, పాలేకు ఒకకొలను అమర్చి మనిషి పాట్టుకొనికి ఉండేదాన్ని పట్ట్టుకొలా అంటం,ఇక నాగలి పలేను కలిపి జువాడకాండి నుంచి కోలా ను అమర్చి , దానికి కలిపి పెట్టు తాడును ఏర్కట్ట అంటం,ఇక ఎడ్లు సరిగ్గా నాడ్పనికి పగ్గం అమర్చి ,చేతిలో తప్పక balance అదుపు తప్పకుండా ఉండే కర్రను పారకట్టే అంటారు,వీటికి తోడు ఎడ్ల జత ఒక మనిషి ఉంటే నాగలి దున్నొచ్చు.
    ---------------------------------------------
    1) విజయ ఫెన్న్సింగ్(జాలరీ) & వైర్స్ (జడ్చర్ల) కావలసిన వారు సంప్రదించండి:- నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
    కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్ | జడ్చర్ల | తెలంగాణ
    2) ఆంధ్రప్రదేశ్ లో కావలసినవారు సంప్రదించండి (కడప, సింహాద్రిపురం, రాయచోటి మరియు ఎక్కడికైనా ట్రాన్స్ పోర్ట్ కలదు.) JanardhanReddy-(Kadapa):- 9951119757 | 9059982994
    జాలరీ (ఫెన్సింగ్) ఎకరాకు ఎంత | Fencing cost Per Acer | Chain link fence | Agriculture Fencing Calculation Complete Fencing calculation
    ఒక జాలరీ చుట్ట 50 అడుగులు వస్తుంది.. ఎత్తు 5 అడుగులు వస్తుంది. వీటిలో 3 ఇంచి హొల్స్ వెడల్పు ఉన్న చుట్ట 42 కిలోలు వస్తుంది.. 4 ఇంచి హొల్స్ ఉన్న చుట్ట 35కిలోలు వస్తుంది.. ఒక కిలో 65 రూపాయలు. అలాగే రాతి పోల్స్ 8 అడుగులకు ఒకటి వేసుకోవాలి.. దీని ధర 150 రూపాయలు. సిమెంటు పోల్స్ కూడా 8 అడుగులకే వేసుకోవాలి.. వీటి ధర 320 రూపాయలు. అలా కాకుండా ఐరెన్(జీఐ) పోల్స్ అయితే 12 అడుగులకు ఒకటి వేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కటి 7 అడుగులు వస్తుంది. ఇందులో ఒకటిన్నర ఇంచి వెడల్పు ఉన్నవి 450 రూపాయలు, రెండు ఇంచి వెడల్పు ఉన్న పోల్స్ దాదాపు 550 రూపాయలు పడుతుంది. దీని ప్రకారం రైతులు తమ పొలము కొలత ప్రకారము లెక్క వేసుకోవచ్చు.
    విజయ ఫెన్న్సింగ్ & వైర్స్ (జడ్చర్ల)
    నాగేశ్వరరెడ్డి ఫోన్:- 7893084444
    కల్వకుర్తి మైన్ రోడ్డు | నియర్ తిరుమల వైన్స్ | ఆపోజిట్ మెట్రో ట్రేడర్స్
    జడ్చర్ల | తెలంగాణ
    JanardhanReddy- 9951119757 | 9059982994
    బిల్డప్ సర్కిల్ | కడప | మైన్ రోడ్డు సింహాద్రిపురం
    Note :- Prices are indicative only it used to fluctuate based on raw materials prices changes
    Per Feet price given for Fencing and posts cost only labour and digging not included
    Mail Id :- villageagriculturechannel@gmail.com
    rayalaseemavillageshow@gmail.com
    Wats App Number :- 7893084444 Nageswarreddy
    Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464
    Secound Channel :- / rayalaseemavillageshow043
    Please Join :- రాయలసీమ ప్రకృతి వ్యవసాయం/Rayalaseema Prakruthi Agriculture
    / 302717640447837
    రైతు సోదరులందరికీ వందనాలు.. నా పేరు నాగేశ్వరరెడ్డి మాది కడపజిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాంద్రిపురం మండలం పైడిపాళ్ళెం గ్రామం. నేను ఇదివరకే 'రామలసీమ విలేజ్‌ షో' అనే ఛానల్‌ ద్వారా అనేక రకాల వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. ఈ ఛానల్‌ ద్వారా కేవలం వ్యవసాయ పద్ధతులు, రకాలు, లాభ నష్టాలు, రైతులు, వ్యవసాయ అధికారులతో ఇంటర్వూలు, పలు రకాల సూచనలు సలహాలతో కూడిన వీడియోలు మీ ముందుకు తెస్తాము. నా మొదటి ఛానల్‌ను ఆదరించినట్లుగానే దీనిని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సలహాలు సూచనలు నాకు మెయిల్‌ లేదా వాట్స్‌ యాప్‌ నంబర్‌కు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
    Channel URL : / villageagriculture
    Mail Id :- villageagriculturechannel@gmail.com
    rayalaseemavillageshow@gmail.com
    Wats App Number :- 7893084444 Nageswarreddy
    Paidipalem (v), Simhadripuram (M), Kadapa-516464

Комментарии • 28

  • @farmermythili
    @farmermythili 4 года назад +3

    Great information 🌻🌻🌻🌻🙏🏼

  • @mallikarjun6228
    @mallikarjun6228 4 года назад +4

    గుడ్ మెసేజ్ బ్రదర్ ఈ కాలంలో ఈ విషయాలు చెప్పేవారు లేరు థాంక్యూ

  • @nameoffreefire5995
    @nameoffreefire5995 Год назад +1

    Nagali vivaralu telipinanduku thanks Nagarini kanipettinavari peru telupagalaru

  • @parakalasudhakar
    @parakalasudhakar 4 года назад +5

    కాడి అనేదానిని ఉత్తర కోస్తాలో పూజ అంటారు.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад +2

    కర్రు. మొల వేను కర్ర మేడి ముల్లుకర్ర తుమ్మ నాగలి బేరడ.

  • @boyapatinagarjuna103
    @boyapatinagarjuna103 4 года назад +4

    Nagali kattadam& pattallu kattadam video cheyandi bro, youth ki mostly telidu. So help avtudi andariki

  • @astondip9126
    @astondip9126 4 года назад +2

    Please upload girl ploughing with bullock videos.

  • @raju47440
    @raju47440 4 года назад +3

    Panchanika,(ముల్లు కట్టే)

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 года назад +1

    భూమిని దున్నటం వలన వర్షపు నీరు భూమిలో enkutundi మినరల్స్ బయటికి పూవు

  • @neelamumesh5312
    @neelamumesh5312 4 года назад +2

    Nagli ela kattali ane video cheyu jera

  • @VinayKumar-vu7uq
    @VinayKumar-vu7uq 4 года назад +2

    Bro elantivi Mari eno upload cheyyandi

  • @bhaskarmothukuri1222
    @bhaskarmothukuri1222 3 года назад

    naagali bro

  • @pullainarsaiah3984
    @pullainarsaiah3984 Год назад

    Kadi.kola.dupa.pali.karu

  • @royalqrobotradingtelugu.wi4035
    @royalqrobotradingtelugu.wi4035 2 года назад

    Nice msg bro

  • @venkateswarareddy2299
    @venkateswarareddy2299 4 года назад +1

    Could u please make a video on barhi dates farming

  • @VinayKumar-vu7uq
    @VinayKumar-vu7uq 4 года назад +1

    Agriculture gurinchi teliyani vallu telusukuntaru

  • @FRIENDLYYOUTH
    @FRIENDLYYOUTH 4 года назад +1

    Good information

  • @narsinggattu7085
    @narsinggattu7085 4 года назад +1

    Nagale pal kaan karu kool varna palup

  • @shekarraodakuri7828
    @shekarraodakuri7828 4 года назад +1

    Avulanu kattadam enti

  • @musaramanji1328
    @musaramanji1328 4 года назад +1

    Super anna

  • @verriyogisathyanarayanared6915
    @verriyogisathyanarayanared6915 3 года назад

    Nagali

  • @BANDAMAHESH888
    @BANDAMAHESH888 4 года назад +1

    అన్న వేస్ట్ డెకంపోజర్ వాడటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అన్న. వాడిన వాళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేదు అంటున్నారు.
    మేము ఇప్పుడిపుడే స్టార్ట్ చేసాం. కానీ పెద్దగా ఎం తేడాలు కనిపించట్లేదు. ఆకు కూరలు, కూరగాయలు బాగా వేస్తాము మేము. ఇప్పుడు పత్తి ఉంది దానిపైన వాడుతున్నాం. Wdc వాడల లేదా....

    • @NavaYuvaRaithulam
      @NavaYuvaRaithulam 4 года назад +1

      Mahesh garu.
      Wdc అనేది ఎరువును లేదా పంట వ్యర్థాలను తొందరగా కుళ్లడానికి దోహదపడుతుంది. దానిని తయారు చేసింది కూడా దనికోసమే.. దీనిలో ఉండే గుణం ఏంటి అంటె కోటానుకోట్ల బాక్టీరియా తొందరగా multiply అవుతుంది. ఇది ఎటువంటి పోషకాలను కలిగి ఉండదు.