రైతుకు దూరమైన చెక్క నాగలి. Chekka Nagali // Rythu Tv రైతు టీవీ //

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • #RythuTv. #రైతుటీవీ.
    చెక్క నాగలి రైతుకు దూరమైందని చెప్పవచ్చు. ఒకప్పుడు వ్యవసాయంలో ప్రధానమైన పరికరం చెక్క నాగలి. టెక్నాలజీ పెరుగుతున్నా...కొద్దీ వ్యవసాయ పరికరాలు మార్పు చెందుతున్నాయి. చెక్క నాగలిని భవిష్యత్తులో ఎగ్జిబిషన్లో పెట్టి ఇ చూపిస్తారేమో అనిపిస్తుంది.
    రైతులు, శాస్త్రవేత్తలు, అధికారుల అనుభవాలను, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటుంన్నాం. వారి సలహాలను పాటిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో...ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు. అందరు బాగుండాలంటే...ముందు రైతు బాగుండాలి.

Комментарии • 3

  • @yadavallisrinu6128
    @yadavallisrinu6128 2 года назад

    రెడ్డి(patel )
    garu చిన్న వయసు ఆడపిల్లలకు lic పాలసీ గురించి చెప్పండి

  • @rajukattula6069
    @rajukattula6069 2 года назад

    super getups