Nari Nari Naduma Murari Telugu Full Movie || Nandamuri Balakrishna, Shobhana, Nirosha

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Watch Nari Nari Naduma Murari Telugu Full Movie.
    Starring: BalaKrishna,Nirosha,Shobhana,Sarada,Kaikala Satyanarayana,Allu Rama Lingaiah, Rama Prabha, Tanikella Bharani,Anjali Devi.
    Director: A.Kodandarami Reddy,
    Music: K.V.Mahadevan.
    Producer: K.Murari Babu
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com...
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE

Комментарии • 235

  • @bhashag3904
    @bhashag3904 Год назад +83

    ఇప్పుడు ఈ గ్రేట్ సినిమాని ఎంతమంది చూస్తున్నారు. 👍👍👌👌

  • @sivarjunamekala6628
    @sivarjunamekala6628 Год назад +36

    ఎంతో విభిన్నమైన క్లైమాక్స్.
    చివరి 23 నిమిషాల లో హీరో కనిపించడు.
    ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం .
    క్లైమాక్స్కు లో నటీనటులందరూ జీవం పోశారు.
    హీరో తో సహా అందరూ చాలా అందంగా ఉన్నారు. ప్రతి పాటా ఆణిముత్యమే.
    ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ ఆటకే కడప పట్టణం వెంకటేశ్వర థియేటర్ లో చూసి, బయటికి వస్తానే, ఆనందం పట్టలేక
    ఈల వేసి superhit అన్ని గట్టిగా అరిచాను. నిజంగానే సినిమా సూపర్ హిట్.

  • @ASRBhandaru
    @ASRBhandaru 2 года назад +43

    ఇరువురి భామల కౌగిలిలో song my favourite 😍

  • @eerellivenkateswarlu396
    @eerellivenkateswarlu396 4 года назад +88

    కోదండరామి రెడ్డి +బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇది... చక్కని కథ, మంచి పాటలు, మహదేవన్ సంగీతం మరింత ఇమేజ్ పెంచాయి.. బాలయ్య మునుపెన్నడూ లేని విధంగా నటించి, మెప్పించారు... ఒక్క ఫైట్ అయినా లేకుండా మనస్సును హత్తుకుంది."ఊర్వశి"గారి గూర్చి చెప్పాల్సిన పనిలేదు.. చాలా క్లాస్ గానటించడం వల్ల మూవీ కూడా అంతే క్లాస్ గా ఉంది. యువచిత్ర సంస్థ కు కూడా ఈ సినిమా లెజండ్.. హ్యాట్సాఫ్ టు ఆల్...

  • @purushothambpurushothamb1707
    @purushothambpurushothamb1707 6 месяцев назад +8

    నేను 7 వతరగతిలో ఉన్నప్పుడు వచ్చింది ఈ సినిమా చూడలేక పోయాను కానీ ఇన్ని సంవత్సరాల తరువాత (2024లో)అయినా సరే ఛూసినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు కూడా కనీసం థియేటర్ లో కాదు టీవీలో కూడా కాదు, కేవలం ఒక ఆరంగుళాల మొబైల్ లో, అయినా ఇంత మంచి సినిమా చూసిన ఆనందాన్ని ఎలా వ్యక్తీకరించాలో అర్థం కావడం లేదు, థాంక్స్ ఫర్ యూట్యూబ్ & అప్లోడర్.

  • @ashokr5148
    @ashokr5148 Год назад +21

    మా నాన్న కు ఈ మూవీ అంటే చాలా ఇష్టం,చిన్నపుడు ఈ మూవీ టీవీ లో ఎపుడు వచ్చిన పనులన్నీ వదిలిపెట్టి మరి ఇంట్లోనే కూర్చునేవాడు ..నాకు మాత్రం backgrounds మ్యూజిక్ కొత్త లోకం లోకి తీసుకెల్లింది నిజంగా.

  • @durgaprasadp7117
    @durgaprasadp7117 6 месяцев назад +5

    అసలు ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపిస్తుంది సూపర్ మూవీ ఒక్క ఫైట్ కూడా లేకుండా సినిమాని ఇంత బాగా తీశారు సూపర్ కోదండ రామిరెడ్డి గారు

  • @hinduunity8016
    @hinduunity8016 Год назад +17

    చాలా చక్కటి నతీమణి sobhana గారు, కళ్ళతోనే భావాలు పలికిస్తారు. లవ్ u sobhana గారు.

  • @lathmidaraperidi7280
    @lathmidaraperidi7280 Год назад +10

    పాత సినిమాలు ఎంత బాగుంటాయి చాలా బాగుంది సార్ నాకు బాగా నచ్చింది

  • @shankarsamara5806
    @shankarsamara5806 4 года назад +51

    ಈ ಸಿನಿಮಾ ದಲ್ಲಿನ ಹಾಡುಗಳು ಮನಸ್ಸಿಗೆ ತುಂಬಾ ಮುದ ನೀಡುತ್ತವೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ರವರ ನಟನೆ ಅದ್ಭುತ ವಿಶೇಷತೆ ಏನೆಂದರೆ ಬಾಲಯ್ಯ ರವರಿಗೆ 50 ನೇ ಸಿನಿಮಾ ಜೈ ಬಾಲಯ್ಯ

  • @drbaburaoyekbote2950
    @drbaburaoyekbote2950 Год назад +12

    ఎన్ని సార్లు చూసినా నొ నాకే తెలియదు మంచి సినిమా

  • @avinashreddyreddy985
    @avinashreddyreddy985 Год назад +8

    సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ

  • @chevulasrinuchevulasrinu4660
    @chevulasrinuchevulasrinu4660 2 года назад +20

    జై బాలయ్య జై జై

  • @muralimohan7696
    @muralimohan7696 Год назад +7

    బాలయ్య 50 వ సినిమా జై బాలయ్య

  • @mhteluguvlogs7495
    @mhteluguvlogs7495 Год назад +17

    ఒకప్పుడు బావా మరదళ్ల సరసాలు❤❤ ఇప్పటి జనరేషన్ లో అలాంటివి లేవు.

    • @adabalamaheswari
      @adabalamaheswari Год назад +4

      నిజమేనండి ఈ రోజుల్లో మరదలతో సరసం అని దిగితే కోర్టులో సరసలు మొదలు అవుతాయి పైగా ఇంగ్లీషుభాష చదివిన మరదలతో సరసం అంటే అబ్బో అదో వ్యయ వ్రయసం

    • @srikanthanu1857
      @srikanthanu1857 Год назад +1

      Choostene kodathaaru

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 2 года назад +30

    నారీ నారీ నడుమ మురారి. రిలీజ్ డేట్.1990.

  • @prasadhari7454
    @prasadhari7454 2 года назад +102

    ఈరోజు చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 Год назад +4

    1991 march lo naa10th class public exams anni. Ipoyaka maa batch d class centere uppugunduru Sri Rama theatere lo chusamu malli patha rojulu gurthu kostunnayi❤❤❤ kallallo edho anada bhavana

  • @AnandKumar-zk1lz
    @AnandKumar-zk1lz Год назад +17

    బాలకృష్ణ కెరీర్ లో ఇలాంటి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో తీయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే అప్పటి సాంగ్స్ ఎలా ఉన్నాయి అది లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఈ సినిమా ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఏ సినిమా యూట్యూబ్లో చూస్తున్నావ్ అంటే అప్పట్లో ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో నాకు అర్థం అర్థమవుతుంది ఈ సినిమాలో శారదగారు క్యారెక్టర్ ఎంత పొగిడినా తక్కువే హీరోయిన్ ల తో వచ్చే సన్నివేశాలు కింద శారద గారి తో వచ్చే సన్నివేశాన్ని అంటే నాకు చాలా ఇష్టం జై బాలయ్య జై జై బాలయ్య అలాగే వీర సింహారెడ్డి లో బాలకృష్ణ సాంగ్స్ సూపర్

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 2 года назад +11

    What a movie really fantastic one of the classic in telugu film industry

  • @satishnaidu2587
    @satishnaidu2587 2 года назад +11

    Balayya 50va సినిమా

  • @JMSYADAV
    @JMSYADAV 2 года назад +9

    Awesome jai balayya

  • @manichandra187
    @manichandra187 2 года назад +17

    My favourite movie. No fights. Songs are so beautiful. That is nbk stamina. Jai nbk. Jai ntr. Please this movie is Jr ntr ki aaithe super.

    • @nandhup6616
      @nandhup6616 Год назад

      Ipudu remake cheste bagodhu le

    • @munimuniraja-lb5zy
      @munimuniraja-lb5zy Год назад

      @@nandhup6616 ఎందుకు బాగోదు సూపర్ హిట్ అవుతుంది 👌

  • @nagarajur5754
    @nagarajur5754 2 года назад +6

    My all time favourite movie melodies songs

  • @mohanbabutd
    @mohanbabutd 2 года назад +17

    One of the best classics ever in Telugu film industry. I listened songs over hundred times…and watched the movie number of times…Great movie/great cast. 😀😀

  • @narasaiahvellanki6356
    @narasaiahvellanki6356 Год назад +14

    బాలయ్య సినీ జీవీతంలో ఓక కలికుతురాయి

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 2 года назад +4

    SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER SUPER movie

  • @vasanthavihangivasanthavih8474
    @vasanthavihangivasanthavih8474 4 месяца назад +2

    2024 lo enthamandhi chusthunnaru e movie

  • @prasadharikrishnamachari1559
    @prasadharikrishnamachari1559 Год назад +2

    Super movie songs awesome

  • @mmalli259
    @mmalli259 2 года назад +9

    Minimum 30 times watched..

  • @yasamainayasamainasumanth6380
    @yasamainayasamainasumanth6380 2 года назад +6

    Super Movie Balaya Shobhana Neroshana

  • @ntrabhi3356
    @ntrabhi3356 2 года назад +5

    Super songs jai balayya

  • @kishoreplsql3913
    @kishoreplsql3913 4 года назад +25

    Very Nostalgic movie....
    Enthina Appati cinemale Cinemalu .... !!!!

  • @SuhasChowdary89
    @SuhasChowdary89 2 года назад +7

    Bala Krishna garu family movies awesome

  • @bhargavaongoleblls4671
    @bhargavaongoleblls4671 Год назад +2

    Shebana myheroin 2023.7.19 lo kuda chusavallu unnara

  • @arunakumari9131
    @arunakumari9131 2 года назад +7

    Super❤❤❤

  • @ntr2ntr966
    @ntr2ntr966 Год назад +6

    One of the best and finest movie in balayya's whole career. commercial mass hero without any fights atempt a classical movie that to class role

  • @Vijaykumar-xs3jf
    @Vijaykumar-xs3jf 3 года назад +12

    So many times I watch this movie...
    Super movie...Hit songs

  • @vamsikadapa8918
    @vamsikadapa8918 Год назад +2

    Evergreen movie in Telugu movies.

  • @krishnad5421
    @krishnad5421 Год назад +4

    Eroju chusinavaru yentamandi vunaru date

  • @takkurinarsaiah239
    @takkurinarsaiah239 2 года назад +6

    Excellent movie

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +4

    Jai Balayya

  • @sureshk3611
    @sureshk3611 Год назад +4

    Excellent movie in tollywood industry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai balaiah Jai jai balaiah 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarreddy1084
    @sudhakarreddy1084 3 года назад +12

    Great movie my all time favorite

  • @Babu_sravanthi
    @Babu_sravanthi Год назад +1

    Full movie chusi enjoy checina manchi location

  • @NookarajuNemisetty
    @NookarajuNemisetty День назад

    బాలయ్య సినిమాలలో ఓన్ ఆఫ్ ది గుడ్ ఫిల్మ్ యువచిత్ర ఫిల్మ్స్ వండర్

  • @sureshthammadapelli9506
    @sureshthammadapelli9506 Год назад +2

    2023 lo kuda e movie Ni chusa wow super classical movie👍

  • @ramanaiahpamusani206
    @ramanaiahpamusani206 2 года назад +7

    Chala rojula taruvata kannilu vachay thanks for all actors

  • @kmasthanvalikutagullamasth4595
    @kmasthanvalikutagullamasth4595 Год назад +3

    సత్యనారయణ గారికి అశ్రునీవాలి

  • @Rammaddineni5932
    @Rammaddineni5932 4 месяца назад

    Super 👌👌👌Excellent Movie My Favourite Movie

  • @Normalhuman1985
    @Normalhuman1985 3 года назад +23

    Extraordinary songs 🔥. I am never a fan of NBK, but admire him in his old films especially all those before Samarasimha Reddy.

  • @srikanthanu1857
    @srikanthanu1857 Год назад +2

    Shobhana nirosha. Innocent actors

  • @chanduv4514
    @chanduv4514 2 года назад +12

    Balayya majaka
    Excellent movie... Jai Balayya

  • @rvnaidu3608
    @rvnaidu3608 3 года назад +17

    Fantastic classic movie ..... Each and every Actor acted magnificently...especially...Shobana awesome.

  • @kollapavankumar2941
    @kollapavankumar2941 3 года назад +10

    Wonderful Movie...

  • @radavenkataraokumari2777
    @radavenkataraokumari2777 Год назад +1

    JAI NANDAMURI

  • @raviprakashmadhugani6883
    @raviprakashmadhugani6883 11 месяцев назад +1

    One of the classic movie in tekugu cenima

  • @prasaddompaka7672
    @prasaddompaka7672 Год назад +1

    Very nice movie.really enjoyed this movie.

  • @abdulravoof6732
    @abdulravoof6732 Год назад +4

    Last dilouge is super
    Iddaru adavalla madya naligite
    Narudina narayaduia okate

  • @janakisrikanth4827
    @janakisrikanth4827 2 года назад +5

    Aa venkateswarude wait chestunnadu 😀

  • @srinivasrao88888
    @srinivasrao88888 Год назад +4

    When I was a kid I didn’t like this movie.
    Now I just love this movie

  • @suddalavengamanarayana3638
    @suddalavengamanarayana3638 4 года назад +10

    Lovely movie and every green I seen no of times

  • @samarshaik8440
    @samarshaik8440 3 года назад +8

    🙏👌Excellent classic. movie all songs are very good I think yuva chitra arts banner all movies are super hit Thanq Murari and naidu garu👌🙏

  • @megavathslk3089
    @megavathslk3089 3 года назад +17

    One of the great movie from Telugu industry. Super screen play and great naration. Balayya acted like anything. Awesome direction. I am Konidala fan.

  • @subhanishaik8242
    @subhanishaik8242 2 года назад +6

    NBK Fast time
    No Fites No Puch Dailoges

  • @boddulaxman1751
    @boddulaxman1751 3 года назад +11

    I'm chiru fan but I like this movie very much

  • @durgeshthakur2769
    @durgeshthakur2769 3 года назад +15

    Best musical classic hit movie ... NBK best performance for family audience...... Jai jai Balayya...

  • @chitthooryoungsters4604
    @chitthooryoungsters4604 4 года назад +13

    nandamuri balayya out and out family entertainer super duper hit movie full time entertainer

  • @janasenapavankalyan7473
    @janasenapavankalyan7473 2 месяца назад

    2024 lo Chisina vallu yenta mandi unaro like cheyandi

  • @AnandKumar-kv3fc
    @AnandKumar-kv3fc 2 года назад +4

    Best movie

  • @user-so9vz4oe3b
    @user-so9vz4oe3b 3 месяца назад

    supar jai balayya 10 times chusa

  • @mandemganeshganesh1572
    @mandemganeshganesh1572 4 года назад +14

    NBK One of the best movie I am a big fan of NBK

  • @srikanthanu1857
    @srikanthanu1857 Год назад +1

    Never before movie 🎬

  • @VijayKumar-es9fh
    @VijayKumar-es9fh Год назад +2

    Jai NBK super 💓 movie

  • @meesalapandu6200
    @meesalapandu6200 Год назад +1

    My 1off best movie

  • @devathareddik415
    @devathareddik415 2 года назад +19

    నిరోషా వాయిస్ l ఎదో మత్తు ఉంది

    • @abdulravoof6732
      @abdulravoof6732 Год назад +1

      Avnu brother

    • @ramakrishaj7056
      @ramakrishaj7056 Год назад

      ఆమె కి డబ్బింగ్ చెప్పింది రోహిణి గారు, గీతాంజలి సినిమాలో హీరోయిన్ కి అండ్ అమలకి కూడా మాగ్జిమం రోహిణీనే చెప్పారు... ఆమె కూడా ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు మూవీస్ లో (ex: బాహుబలి, ఇష్క్, రంగ్ దే, నేను శైలజ)

  • @pgdl3v171
    @pgdl3v171 Год назад +2

    సారధ athaku బాగోదు అమ్మ ga super వుంటుంది

  • @localvlogsupdates
    @localvlogsupdates Месяц назад +1

    2024 chuse vallu like please ❤

  • @amaasasamskritikakendravyc1587
    @amaasasamskritikakendravyc1587 2 года назад +3

    Excellent

  • @Gangadher-os1fq
    @Gangadher-os1fq 4 дня назад

    సూపర్ హిట్ మూవీ

  • @dualmediatrends
    @dualmediatrends 2 года назад +6

    1:41:03 my favorite song

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 3 года назад +7

    ❤️❤️❤️❤️ wonderful classic movie 🍿 I love 💕 every time watching the movie ❤️❤️ tq kodandaramireddy

  • @sairamsangireddy9818
    @sairamsangireddy9818 3 года назад +6

    Excellent Movie 👌👌👌

  • @vbssrinivas5086
    @vbssrinivas5086 Год назад +1

    movie is excellent

  • @sreeharibuchi6136
    @sreeharibuchi6136 2 года назад +4

    Ma NBK garini oka range lo theesukuni vellina movie he is all rounder ani prove chesina movie , all time industry hit

  • @satyaraoyelusuri7701
    @satyaraoyelusuri7701 2 года назад +4

    Super move super claimax

  • @chatarjiroyal7164
    @chatarjiroyal7164 Год назад +1

    No fight s no graphics super story super songs

  • @ssrao7140
    @ssrao7140 Год назад +1

    my college days movie 💚💚💙💙💚💙

  • @INDIAN_CULTURE_714
    @INDIAN_CULTURE_714 Год назад +1

    Very beautiful movie 🍿🎥🎥

  • @chiranjeevipasala205
    @chiranjeevipasala205 2 года назад +10

    24th time watched

  • @saikumartogarana6696
    @saikumartogarana6696 Год назад

    manchi movie

  • @srikanthgoud8186
    @srikanthgoud8186 Год назад

    Now a days we are not seeing this kind of movies. Very good entertainer

  • @cheppanubrother367
    @cheppanubrother367 4 месяца назад

    ఎన్ని సార్లు చూసిన తనివి తీరని సినిమా

  • @nikhilnitya687
    @nikhilnitya687 5 месяцев назад

    Naa favourite movie..... clasic movie

  • @nareshtharak1075
    @nareshtharak1075 4 года назад +9

    Block buster movie to nbk

  • @anji296
    @anji296 Год назад +2

    2023 lo chusa

  • @malleshwariakkala3834
    @malleshwariakkala3834 5 месяцев назад

    బాలయ్య ఈ సినిమాలో ఎవరు గ్రీన్ సినిమా ఒక వంద సార్లు చూడవచ్చు సినిమా నేను

  • @chigurlachandrasekhar2588
    @chigurlachandrasekhar2588 3 года назад +5

    Very good bro you

  • @hanumanthareddy1568
    @hanumanthareddy1568 Год назад +2

    20-5-2023 and my date of birth also today....1987-5-20...

  • @subajijanu1618
    @subajijanu1618 2 года назад +4

    91 time chushanu