Manchu Family Issue Overall Story: అసలు ఎక్కడ మొదలైంది, ఏమైంది? | మొత్తం స్టోరీ మంచు కథ | Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 296

  • @Kiran1998.
    @Kiran1998. 27 дней назад +95

    Full support to Manoj bro.... ❤

  • @satishrevath6152
    @satishrevath6152 26 дней назад +40

    కన్నప్ప మూవీ నీ ఫ్లాప్ చేసి మనోజ్ కి న్యాయం చేద్దాం,... బయట వ్యక్తులు అయిన మనం, ఇది మాత్రమే చేయగలం

    • @SupremeStar330
      @SupremeStar330 26 дней назад +4

      Daanini yevadu cheyanakkarledhu bro adhe ayipotadhi 😂😂😂

    • @adithyabl2010
      @adithyabl2010 26 дней назад

      తల్లిదండ్రులు ని క్షోభకు గురిచేసిన తాగుబోతు వెధవవాడు

    • @sanset567
      @sanset567 26 дней назад

      Kanappa ni evadu flop cheyakarledu...adey flop ayiddi 😂

    • @krish3057
      @krish3057 25 дней назад

      ఇప్పుడు ప్రజలకి అదొకటే పని మరి

  • @kodurubrahma3635
    @kodurubrahma3635 27 дней назад +67

    మనోజ్ కొంచెం మేలు... విష్ణు బిజినెస్ మైండ్

  • @Chinnachinnachennachenna
    @Chinnachinnachennachenna 27 дней назад +67

    తండ్రీ అనేవాడు ఒక్కరి ఒక్క కంటి తొ మరొకరి ఇంకో కంటి తొ చూడడం తప్పు

  • @mastanmastan3112
    @mastanmastan3112 26 дней назад +36

    మనోజ్ ఒక్కడే మంచివాడు

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 26 дней назад +19

    మోహన్ బాబు తన కష్టం తో ఆస్తులు సంపాదించడం జరిగింది.ఎవరికి ఎంత ఇవ్వాలి అనే హక్కు ,విచక్షణ అతనికి వుంటాయి.ఇవ్వన్నీ కుటుంబాలలో సాధారణం .అన్ని రకాల చానల్ లుకు ఇవే కావాలి.ప్రజల కోసం మాట్లాడండి.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 27 дней назад +176

    మనోజ్ ఒక్కడే మంచి వ్యక్తి ఆ ఫ్యామిలీలో

    • @Raadeep557
      @Raadeep557 27 дней назад

      Neeku yela theluso😂😂 Mohanbabu lekunte Manoj gaadu yevadra Lanjakodaka..Media Ala create chesindi anthe..andaru okate

    • @neerajasunaina9749
      @neerajasunaina9749 27 дней назад +13

      Tagubotu roju tagi godavalu chestadu

    • @kodurubrahma3635
      @kodurubrahma3635 27 дней назад

      ఎక్కడ చూసారు సార్... అయన ఇంటి పక్కనే మా ఆఫీస్ ​@@neerajasunaina9749

    • @mandavanani4043
      @mandavanani4043 26 дней назад

      ​@@neerajasunaina9749 avunu adi Vishnu anna

    • @vijayalakshmiy6437
      @vijayalakshmiy6437 26 дней назад

      My opinion also...

  • @ramjithefuture6842
    @ramjithefuture6842 27 дней назад +58

    మంచు ఫ్యామిలీ పని "జంబు లకిడి జారు మిఠాయి" అయిపోయింది....😂

  • @bhushanrebba9545
    @bhushanrebba9545 27 дней назад +27

    అతి గా ఆస్తులు ఉన్న ఏ కుటుంబం లో నైన
    ఇవి మామూలే

  • @venugopalaraogatti1509
    @venugopalaraogatti1509 26 дней назад +19

    కుటుంబ విలువలు లేని వాళ్ళు విలువైన విద్య అందించలేరు కదా...,

  • @nithinithi7188
    @nithinithi7188 26 дней назад +46

    ఆ మనోజ్ ఒక్కడే మంచోడు,, మిగిలిన వాళ్ళు అందరూ తేడానే 😂😂

    • @sandjxnnxx
      @sandjxnnxx 26 дней назад

      Ani super media cheppunda😂

    • @udayarejeti4584
      @udayarejeti4584 25 дней назад

      Drinking, enjoyed father's money ok, responsible son means , father's values,gouravam,maryadha kapadeyvadu not only property kosam varasudu , manoj is irresponsible son, husband,father also , half property pubs , business Ane spoiled now educational trusts meedha paddadu

  • @kgovardhan188
    @kgovardhan188 27 дней назад +9

    మీ విశ్లేషణ ఫన్నీ గాను, అర్థవంతంగా నిక్కచ్చితంగా, నిజంగా ఉండనిపిస్తుంది

  • @kanchanaanudeep6725
    @kanchanaanudeep6725 27 дней назад +17

    చాలా మందికి తెలియదు ..విష్ణు చాలా rude..వీళ్లు చదువుకునేప్పుడు విష్ణు ని ఎవరో ఏమో అన్నారని మనోజ్ చాలా రిస్క్ చేసి అన్న కోసం గొడవ చేశాడు లీల మహల్ సెంటర్ లో జరిగింది

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 27 дней назад +45

    వాళ్ళ కొంపలో పంచాయితీ మాకు అవసరమా.

    • @srinivasarao3676
      @srinivasarao3676 27 дней назад +8

      Avasaram lenappudu video enduku chusavura

    • @murthy2233
      @murthy2233 27 дней назад +3

      Fee reimburse raledhu ani road meedha padukoni konni votes ycp ki vachchela chesinavadi sanghathi maaku avasaram. Vallu intlo yetla behave chestharo bayataku vachchi yetla behave chestharo theliyali kadha brother Srinivas

    • @jeevangadigatla960
      @jeevangadigatla960 26 дней назад

      Alantappudi yevadu ninnu open chesi chusi .. comment pettamannadu

  • @ravindranath45
    @ravindranath45 27 дней назад +20

    Every family last child mostly loose
    Mostly parents like first child

  • @durgaprasad7755
    @durgaprasad7755 27 дней назад +40

    Manoj chala manchi athanu

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 27 дней назад +9

    సినిమాకథలూ జీవితాల్లోకి వచ్చేస్తాయి.
    దేవుడిస్క్రి ప్టులో మెలికలూ మలుపులూ
    ఊహాతీతంగాఉంటాయిగామరి

  • @SrinivasRaju-ff6vw
    @SrinivasRaju-ff6vw 27 дней назад +6

    Anna Manoj super very good parsan

  • @MasanamSamba
    @MasanamSamba 26 дней назад

    నమస్తే శ్రీనివాస్ సార్ ఇలాంటి ఇలాంటి వీడియోలు మాకు ఇంకా చాలా చేయాలి సార్ రాష్ట్రంలో జరిగేయి మొత్తం వేలూరి పాయింట్లు మీరు మాకు ఇవ్వాలి సార్ థాంక్యూ సార్

  • @ARTHYD222
    @ARTHYD222 26 дней назад +3

    వాళ్ళ ఫ్యామిలీ గొడవల్లో మనకెందుకు బ్రదర్!!

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 27 дней назад +11

    నేను పరిశోధించి,, పరిశీలించి చెపుతున్న విషయాలు అంటావ్,, మళ్ళీ ఏమో నాకు తెలియదు,, అంట,, ఇంట, ఇలాంటి మాటలు చెపుతున్నావ్,,, 😂

    • @maheshgolajapu8865
      @maheshgolajapu8865 26 дней назад

      Manodu dadapu chala videos lo kuda ilane chepthadu brother....

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 26 дней назад

    Baga chepparu sir

  • @nageswararaokola1360
    @nageswararaokola1360 26 дней назад +2

    రౌడీ మెూహన్ బాబు కి ఇలాంటివి జరగడం మామూలే... అంత పట్టించుకోనవసరం లేదు.

  • @Jasti.Sreehari
    @Jasti.Sreehari 26 дней назад

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @surisunkara16
    @surisunkara16 27 дней назад +11

    వీడియో చేసినప్పుడు పూర్తిగా తెలుసుకుని చేయాలి మనోజ్ రెండో పెళ్లికి మోహన్ బాబు వెళ్లలేదా??? ఎందుకు వచ్చిన తప్పడు ప్రచారాలు... కనీసం యూట్యూబ్ లో అయినా చూడాలి కదా..

    • @Shockwavee3402
      @Shockwavee3402 27 дней назад +2

      Vadu anni fake news spread chestadu views vastunay kada ani em chedam vadni namme vaalu chala mandi unaru

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 27 дней назад

      Sreenu garu,
      Naaku telisi kuda( idanta paperlu,media,social media mulamga matrame) Manoj gari pelli,yes,Mohan Babu gariki ishtam ledu. Adi nijam. Aa pellini purtiga bhujana vesukuni nirvartinchindi Lakshmi garu. Aa timelo evaraina balavanta pettani Mohan Babu garu vachi akshithalu vesarani media lo .chusamu. kanuka asalu as pellikiohan Babu garu asalu raaledu ane daanni meeru pl. recheck chesukunte manchidemo. Pl. Thinkover.thanq
      .

    • @KuramanaEswara
      @KuramanaEswara 27 дней назад

      ​@@Shockwavee3402Edupu niku evadu chudamanndu

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 26 дней назад

      వెళ్ళితే ఇష్టం ఉన్నట్టే నా

  • @sre-gp4vj
    @sre-gp4vj 27 дней назад +5

    Mohan Babu is right in this matters. It is his money, even by law.

  • @JvSatya
    @JvSatya 27 дней назад +15

    బ్రదర్ మంచు ఫ్యామిలీ అంటే ఒక వేస్ట్ ఫ్యామిలీ వాళ్లకి ఎప్పుడు కాంట్రవర్సీయే కావాలి మీరు వీడియో చేయడం కూడా వేస్ట్ బ్రదర్ వాళ్ల గురించి ఆలోచించడం మాట్లాడటం కూడా వేస్ట్

  • @ramakanth123
    @ramakanth123 25 дней назад +1

    Pedda Rayudu kadu collection King

  • @rao4565
    @rao4565 26 дней назад +3

    ఇక లేక లేక మోహన్ బాబు కుటుంబ గొడవే మనం చర్చించుకోవడం , ఏమిటి ఈ దరిద్రం.వాళ్ళ ప్రవర్తన మనం తరచూ చూస్తుంటాం. ఇలాంటి టాపిక్ తీసుకోవద్దు

  • @teamrocky8573
    @teamrocky8573 27 дней назад +49

    మనోజ్ కి తెలుసో తెలియదో తండ్రి ఆస్తి అంతా తనకి ఇష్టం వచ్చిన విధంగా ఇవ్వ వచ్చు... ఎవడికి అడిగే అవకాశం లేదు

    • @pogulavikramteja1
      @pogulavikramteja1 27 дней назад

      Marey thamariki telisinanthaga vaallaki theliyadhu mari. Thandri aasthi thandri ishtam ani chinna pillala ki kooda telusu. Aa mathram kooda theliyani brainless kaadhu Manoj.

    • @Chinnachinnachennachenna
      @Chinnachinnachennachenna 27 дней назад +3

      అలా అయితే వీడు నాకు పుట్టనే లేదు అని ఒక్క సర్తిపీకేట్ అనగా రాత పూర్వకంగా ఇస్తే వాడి బ్రతుకేదో వాడు బ్రతుకుతాడుగా

    • @Madhugurram1989
      @Madhugurram1989 27 дней назад +7

      Valla thatha sampadinchi ayite ala ivvakudadhu..only mohan babu sampadinchi thanaki istam vacchina vidanga ivvochhu

    • @Gduk907
      @Gduk907 27 дней назад +15

      ప్రతి ఒక్కళ్ళు ఇదొక మాట చెబుతారు ఈ మాత్రం దానికి పిల్లల్ని కనకుండా ఉంటే పోయేది కదా కానీ ఆస్తులు మేము డబ్బు మేము ఇది తాత ఇచ్చాడా అది జేజమ్మ ఇచ్చిండా ఎన్ని మాటలు ఎందుకండీ ఆస్తులు పిల్లలకు ఇచ్చే ఉద్దేశం ఉండే పిల్లల్ని కనండి లేదు అంటే నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే దేనికి పిల్లలకు కనేది

    • @Satyagraha-j8t
      @Satyagraha-j8t 27 дней назад +1

      Nijame adhi legal ga ayna moral ga ayna😢😢

  • @_____9273
    @_____9273 27 дней назад +6

    Hai friends how are you all good aftornon ❤ తల్లిదండ్రులు జన్మ ఇచ్చిన మనం సంపాదించాలి అస్తులు కాదు అశీసులు కావాలి

    • @ramesh87y
      @ramesh87y 27 дней назад +1

      మీ తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తి ట్రస్ట్ కి రాయమను మరీ అలాగే చేసే తరువాత నువ్వు ఎలాగ ఫీల్ అవుతావో చెప్పు...

    • @VikramKumar-be2hi
      @VikramKumar-be2hi 26 дней назад

      Cheppadam chaala easy

    • @ramesh87y
      @ramesh87y 26 дней назад +1

      రూపాయి రెండు రూపాయి కాదు బయ్య వదులుకోవడానికి కోట్లు ఎవరు వదులుకోరు..

    • @ramesh87y
      @ramesh87y 26 дней назад

      @@_____9273 మరి మీరు గల్ఫ్ కి ఎందుకు వెళ్లినరు ఏంటి దగ్గర ఉండి మీ తల్లి తండ్రులు ఆశీసులు తీసుకొని గుమ్మన ఉండి పోవచుకదా... డబ్బు ఆస్తి నీకు అవసరం లేదు కాదా ...

    • @ramesh87y
      @ramesh87y 26 дней назад

      @@_____9273 ఎప్పుడైనా సమస్యలు వస్తే ఎవ్వరు చూడరు బయ్య ...అప్పుడు ఎలాంటి ఆస్తులు ఉపయోగ పడతాయి...ఆస్తి తీసుకోనేది బిడ్డలు తల్లి తండ్రులు వదిలి ఎంజాయి చేయడానికి కాదు ఓకేనా..సమస్యలూ వచ్చినప్పుడు వారికి కానీ వారి బిడ్డలు కు గాని ఉపయోగ పడుతుందని ఒక నా..

  • @janardhannellore1769
    @janardhannellore1769 27 дней назад +4

    మంచు మనోజ్ రెండో పెళ్ళికి మోహన్ బాబు వచ్చారు శ్రీను గారు..
    కానీ మంచు విష్ణు అతని ఫ్యామిలీ రాలేదు..

    • @kksunkara
      @kksunkara 26 дней назад

      ఈయన తప్పు చెబుతున్నారు.

  • @srikanthvaluvai2935
    @srikanthvaluvai2935 27 дней назад +3

    Okati nijam Manoj manchi vadu kavatchu kani Vishnu talent vundhi business lo is true

  • @koduruarjun6641
    @koduruarjun6641 26 дней назад

    Meru kamma vallu ithay meru chala cover chastunnaru...me videos Anni nenu one year nundi follow avutunna chusukondi

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 26 дней назад

    Well said

  • @ChigurlaSekhar-dm2xl
    @ChigurlaSekhar-dm2xl 25 дней назад

    Emo😢😢😢

  • @Durgaraojakka1924
    @Durgaraojakka1924 25 дней назад

    I support Manoj Anna bcz he love and value pk values so mostly he is good

  • @ushakiranushakiran8177
    @ushakiranushakiran8177 26 дней назад

    😔😔😔

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 26 дней назад

    Super sir

  • @sreenivas6241
    @sreenivas6241 26 дней назад +1

    ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చారు కదా అందరు కలసి. టీవీ చానెల్స్, యాంకర్స్, పేపర్లు కలసి

  • @BuddhalaFakeer
    @BuddhalaFakeer 26 дней назад +2

    How you know this. Are you a neighbour or friends or relatives with Mohan Babu family

  • @MSNvbjc
    @MSNvbjc 27 дней назад +3

    Srinu garu vaallu elathannukunte manakendhuku

  • @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj
    @LingalaNAGAMOHANAREDDYLI-yu4yj 27 дней назад +1

    కుటుంబ సమస్యలు గురించి అవతలి వారు పట్టించు కో కూడదు

  • @chakravarthiveeramachaneni9955
    @chakravarthiveeramachaneni9955 27 дней назад +14

    కంచు ఫ్యామిలీ లో విష్ట్ను బాధ్యత కలవాడు
    మనోజ్ అల్లర-చిల్లరగా తిరుగుళ్ళుకు భరించలేక మొదటి భార్య విడాకులు తీసుకుని పోయింది, వీర కంచు ఫ్యామిలీకి చెందిన, అమ్మాయిని రెడీ మేడ్ కొడుకుతో సహా తీసుకువచ్చి పెండ్లి చేసుకోవడం, పెద్ద కంచుకు ఇష్టంలేదు
    పెద్ద కంచు ఆస్తులను కొడుకులకు పంచలేదు, తన ఐదుగురు మనుమరాళ్లకు, ఒక మనుమడికి ఆస్తులను, ఆరు భాగాలు చేసి పంచాడు, వాళ్ళు మేజర్స్ అయ్యేంతవరకు, మేనేజంగ్ ట్రస్టీ గా వీలునామా వ్రాశాడు
    విష్ట్ను కి 4 గురు పిల్లలు ఉండటంతో , నాలుకు బాగాల ఆస్తి దక్కింది
    మౌనిక రెడ్డి కొడుకుని కూడా, ఏడో వారసుడిగా ప్రకటించమని మనోజ్ అడుగుతున్నాడు - యిక్కడే వాళ్ళకు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి - విష్ట్ను హైదరాబాద్ లో పెట్టుకున్న పెట్టున్న స్కూల్స్ లో వాటా అడుగుతున్నాడు మనోజ్

  • @madeeasy3424
    @madeeasy3424 27 дней назад +3

    Unnavallalo Manoj anevade better .
    Atleast shares 4 chesi unte bagundu

  • @SrinivasRaju-ff6vw
    @SrinivasRaju-ff6vw 27 дней назад

    Your speech so super anna

  • @kumaranil1840
    @kumaranil1840 26 дней назад

    I support Manoj garu ki❤❤❤❤

  • @f1pro910
    @f1pro910 25 дней назад

    CC footage enduku delete chesaru 😂.

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 27 дней назад +2

    మంచు కుటుంబం మాట్లాడను అన్నారుగా మళ్ళీ ఏమైంది

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 26 дней назад

    E vishayam lo correct clarity telusukoni vedio cheyalsi undhi meru edho mee media vallu cheppindhi cheppinatlu vinindhi chepparu emo brother

  • @Tarunrajgudisa2024
    @Tarunrajgudisa2024 26 дней назад +2

    Manchu family lo manoj manchodu manoj is good person🔥🙌 #isupportmanchumanoj

  • @erikambattukodandam5826
    @erikambattukodandam5826 25 дней назад +1

    జగన్ తో కలిసి టీడీపీ కి భోంద పెట్టాడు

  • @Naresh25pspk
    @Naresh25pspk 26 дней назад

    నువ్వు కొత్తగా ఏమైనా చెప్తావేమో అనుకున్న ...
    ఎం లేదు ...
    అసలు విషయం మాత్రం బయటకు రావటం లేదు ...

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 27 дней назад +19

    ఉన్నది ఉన్నట్టు శ్రీనివాస్ గారు (జోక్ అనుకోండి) 😂 మీ ఎనాలసిస్ కొంచం టిడిపి అనుకూలం గా వుంటుంది (బహుశా ఈనాడు మూలాలు కావచ్చు) ఎక్కడా లాజిక్ మిస్ అవ్వరు మీ జర్నలిజం వాల్యూస్ నాకు నచ్చుతాయి మంచు వారి చర్యల వల్ల చాలా మంది నష్టపోయారు రాజకీయంగా చాలా రంగులు మారాయి కనుక పెద్దగా పరిగణలోకి వారి చర్యలను తీసుకోవద్దు వారి కి మాత్రమే అలవాటు అయిన వారి చర్యలు వారి కుటుంబంపై ప్రభావితం చూపిస్తున్నాయి అనుకుంటున్నాను
    కాలం ఏది రుణం వుంచుకోదు కదా తిరిగి వారివద్దే ఆగింది చట్టం దాని పని అదిచేసుకు పోతుంది అని అనుకోవాలి

  • @MrVenky64
    @MrVenky64 26 дней назад +1

    ఆస్తి గొడవలు బౌన్సర్ల ద్వారా పరిష్కారం కావు....కేవలం కోర్టుల ద్వారా మాత్రమే తేల్చుకోవాలి...మోహన్ బాబుకు తండ్రి ద్వారా వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు ఇది, ఏదో ఒక రకంగా సొంతంగా సంపాదించినవి. తన ఆస్తి తను ఎవరికీ ఎంత పంచాలి అనేది అతని ఇష్టం.

  • @mrreddyisthegod
    @mrreddyisthegod 26 дней назад

    అన్నా నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేయొచ్చుగా 😂

  • @nemanisrinivasarao304
    @nemanisrinivasarao304 26 дней назад

    legal ga mohanbabu vishnu ku sagam property ivvali migatha sagam laxmi and monoj theesukovali modhati bharya pillalaku sagam second wife pillalaku sagam

  • @dalavairamanjineyulu4511
    @dalavairamanjineyulu4511 27 дней назад

    My full Support to Manoj brother

  • @krishnamadduri5952
    @krishnamadduri5952 27 дней назад +6

    నువ్వు చెప్పినది wrong అవ్వచ్చు... ఎందుకంటే లోగడ నీ విశ్లేషణ చాలా వరకు నిజం కాలేదు

    • @MCT-xw2oz
      @MCT-xw2oz 27 дней назад +1

      వీడు సీరియస్ గా కనిపించే, కామెడీ పీస్, ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి అంతే. 2024లో ఓకే సారి వైసీపీ గెలుస్తుందేమో అని సందేహం వచ్చి 2024లో, నేను ప్రత్యామ్నాయ వ్యాపారం కోసం చూస్తున్నా, ఎంత కాలం ఈ ఛానల్ రన్ చేస్తా అని చెప్పావు.

  • @koteswararaokesanapalli
    @koteswararaokesanapalli 26 дней назад

    ఇది అంతా భూమా ఫ్యామిలీ ఎంటర్ అయ్యాక మంచు మోహన్ బాబు ఫ్యామిలీ సమస్యలు వచ్చాయి

  • @padmavathiprinters5032
    @padmavathiprinters5032 26 дней назад

    Full Support to Manoj

  • @rameshmaila400
    @rameshmaila400 26 дней назад

    Equal share cheyyali sir.lekunte Ela ne untadi

  • @hidasardhi2623
    @hidasardhi2623 26 дней назад

    అసలు మంచు కొంపలో జరుతున్న విషయాలపై జనాలకి ఎందుకంత ఆసక్తి ? మీ మీ కొంపల్లో ఉన్న సమస్యలను చూసుకోక. ఈ విశ్లేషణ వాళ్ళ సమాజానికి ఏమి లాభం? ప్రతిఒక విశ్లేషకుడు వాళ్ళ వాళ్ళ ఆలోచనలని జనాలపై రుద్దేస్తున్నారు .

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 26 дней назад

    శ్రీను గారు మోహన్ బాబు గారు మనోజ్ రెండో పెళ్లి వెళ్ళారు, ఒకసారి చెక్ చేసుకోండి

  • @srinidhi1975
    @srinidhi1975 27 дней назад

    Ippude Pushpa chusanu climax fight thappa cinema lo emi ledu lukky bhaskar,Ka,Amaran,Maharaja super movies of the year

  • @Deviabathula8910
    @Deviabathula8910 26 дней назад

    మనోజ్ వన్ అండ్ ఓన్లీ సెన్సిబుల్ పర్సన్ ఇన్ మంచు ఫ్యామిలీ

  • @SrinivasRaju-ff6vw
    @SrinivasRaju-ff6vw 27 дней назад +3

    Anna Manoj anna super

  • @premsai4957
    @premsai4957 27 дней назад +3

    A family lo manoj thappa andharru waste otti doppugallu eppudu manoj ni okkadinay chaysaysarru okasari manoj di vishnu di movie release I thay thaylisidhi yavadi dhammu anti anni

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 25 дней назад

    Mohanbabu క్రమశిక్షణ ఇది, ఎదుటీ వారి మీద ఏడవడం తప్ప వీడికి ఏ బొక్క తెలీదు...

  • @Honey_dew.
    @Honey_dew. 27 дней назад

    Hi andi andharki
    "Prasad kuwait" anna channel recent video ni share chesi support ivandi 🥺🥺🥺😭 ilanti scary incident malli ey aa ammayii ki jargakunda govt serious action thiskovali🙏

  • @muralin239
    @muralin239 26 дней назад

    We don't know what's going on in their family. So let's not jump to conclusions. They will sort out themselves.

  • @srinivasulu9054
    @srinivasulu9054 27 дней назад +3

    వాస్తవంగా న్యూస్ లో కనిపిచేది ఒకటి మంచు ఫ్యామిలీ మాట్లాడుతున్నది ఇంకొకటి, 🙏🏿 క్రమశిక్షణ అంటే ఇదేనేమో.. విష్ణు గారికి మా జగన్ సపోర్టు మనోజ్ గేమ్ ఎన్టీఆర్ గారి సపోర్టు అనుకోవచ్చా

    • @rameshbabutammareddy8912
      @rameshbabutammareddy8912 27 дней назад

      ఎందుకు సర్ సపోర్టు వారి సంగతి వాళ్ళు చూసుకుంటారు కదా ఇందులో పార్టీలు ఎందుకు
      మనం చిన్నప్పుడు వ్యతిరేకపదాలు చదువుకున్న గుర్తున్నాయి అప్పుడు సరిగా అర్దం కాలేదు ఈ పార్టీల పోకడ చూస్తుంటే అవి అర్దం అవుతున్నాయి

  • @avbviswanath
    @avbviswanath 27 дней назад +1

    నీతులు చెప్పే తెలుగు చిత్ర పరిశ్రమ నాయకులు ,దిక్కుమాలిన కుటుంబ కథా చిత్రాలు😂😂😂. డబ్బే ముఖ్యం డబ్బే కారణం😂😂.

  • @kebi999
    @kebi999 26 дней назад

    Joke bagundi uncle😂😂😂😂😂

  • @sreenivasulukarudumpa9878
    @sreenivasulukarudumpa9878 26 дней назад +2

    మోహన్బాబు మొదటి భార్య ఎలా ఎందుకు చనిపోయిందో మీకు ఫాక్ట్ తెలిస్తే ఒక విడియో చెయ్యండి శ్రీనివాస్ గారు.

  • @srinivasrao9705
    @srinivasrao9705 26 дней назад

    Manoj is good person

  • @chalapathidurgam5682
    @chalapathidurgam5682 26 дней назад

    Mohan Babu is correct

  • @ashokkokkiligadda8204
    @ashokkokkiligadda8204 26 дней назад

    My support manoj bro

  • @mastanraochundi3662
    @mastanraochundi3662 27 дней назад +1

    బాబు నేను నీ అభిమానిని నువ్వంటే నాకిష్టం ఎందుకంటే నీ కష్టంతెలిసిన మనిషిగా చెప్తున్నాను.
    కానీ ఒక్క మాట
    మోహన్ బాబు ఫ్యామిలీ చరిత్ర ఆయన కష్టం యూట్యూబ్ లో పెట్ట తగినది కాదు యూట్యూబ్ వీడియోలు అంటే నా భాషలో శవాల మీద పైసలు కాదు మరమరాలు ఏరుకునే బ్యాచ్.
    నువ్వు నీ తెలివితేటలు "ఉన్న స్థితి నుండి- ఉన్నత స్థితికి ఎదగడానికి ఉపయోగించు. చరిత్రలో నీకు ఒక పేజీ తయారు చేసుకో! శవాల మీద మరమరాలు ఏరుకోవడం ఆపేయ్
    వీలైతే నీకు ఇష్టమైతే నాకు కాల్ చేయి

    • @jayapalreddyk6208
      @jayapalreddyk6208 26 дней назад

      Police station daggaraki
      Veiling taruvata media ku vastadi
      So they media have choice

  • @MeruguMadhu
    @MeruguMadhu 26 дней назад

    మనోజ్ అన్న నిన్ను వదలడు నీకు వుంది. తెలుసు కొన్ని మాట్లాడాలి. ఏయేది నిజం. ఏయేది అబ్బదం

  • @srinivasaraouppu9746
    @srinivasaraouppu9746 27 дней назад +1

    క్రమశిక్షణ కలిగిన వారు కధా అన్నా క్రమశిక్షణ అంటే అదీ మరి

  • @JustForC
    @JustForC 26 дней назад

    Brother, Manoj second marriage ki Mohanbabu and Vishnu attend ayaru

  • @TarakaRam-bqzu
    @TarakaRam-bqzu 26 дней назад

    Emi Cnaaaa
    Aaa marriage ki vachadu mohan babu

  • @vedasmelodies510
    @vedasmelodies510 25 дней назад

    Intinti ramayanam let it go let them have there own space

  • @bhaskarpapani3843
    @bhaskarpapani3843 27 дней назад

    Manoj good person

  • @yaswanthsaicharanreddy3116
    @yaswanthsaicharanreddy3116 26 дней назад

    Full support manoj

  • @rvb512
    @rvb512 25 дней назад

    Vishnu pettindi properties divide avvaka mundhu

  • @kirankumarvallabhaneni6338
    @kirankumarvallabhaneni6338 26 дней назад

    ఎవరు ఎలా unna oka appati bandhalu levu le dabbu adhi anna ledhu thammudu ledhu edhi correct ga panchi పడేస్తే pothundhi ga e godavalu undavu ga dabbu adhe ippudu godava ki కారణం

  • @aniltammineni4919
    @aniltammineni4919 27 дней назад +2

    Dhenerki jagan karnam ani oka video chai views baga vasthai ple😂😂 😂

  • @rangaswamyagolu7624
    @rangaswamyagolu7624 27 дней назад +2

    Manoj marriage ki mohan babu vachadu ra....

  • @KishoreSangepu-hb5fv
    @KishoreSangepu-hb5fv 26 дней назад

    ఒక్కటి చెప్పాలంటే.... ఎక్కువ డిసిప్లేన్ ఉంటే ఇలానే జరుగుతుంది... సో... అప్పుడప్పుడు కొంచం freekout ఉంటే బావుంటాది....

  • @satyanarayanar9841
    @satyanarayanar9841 25 дней назад

    పక్కోడు మన కంటే బాగుంటే చూడలేని వాడి బ్రతుకు ఎప్పటి కైనా ఐతే బాబు...

  • @user-le7ph2hu2y
    @user-le7ph2hu2y 22 дня назад

    Mee analysis lo 50%ne correct srinu garu... Endukante manoj ni eppdu kuda education institutes loki involve avvanivvaledu... And Vishnu fisrt nundi ante cunning fellow. Everi ithe manoj ki support chesaro institute lo vallu valla andrini nettesadu ... Like Mohanbabu frnd Gopal Naidu.
    Tulasi naidu and Saradhi(ade last Vishnu intiki velli kotti vachadu kada valle aa iddaru)
    Edi emina Mohan babu family ki Dasari family osuru baga tagilindi edi mattuku nijam....

  • @rrohithrrohith6669
    @rrohithrrohith6669 27 дней назад +1

    2 second Wife efforts Amo😂

  • @sreedharcheenepalli605
    @sreedharcheenepalli605 27 дней назад

    ఏమి జరిగిందో కానీ బౌన్సర్లు హ్యాపీ.

  • @SrinivasaBalaji-w6g
    @SrinivasaBalaji-w6g 26 дней назад

    Family issue
    No coments is good

  • @koduruarjun6641
    @koduruarjun6641 26 дней назад

    Direct e topic matladu veray family godavalu andhuku...Nev cover chayataniki Ami ledhu

  • @QAQuirks
    @QAQuirks 26 дней назад

    Disti tagilindi bro ma manchu family ki

  • @rrr-1
    @rrr-1 27 дней назад

    vala aasti lo pawala poni padi pasial aina nidagra undaa,endkura nik balupu matalu,discipline ,family values anta,manam sariga matalu frame cheste,baguntad,mana videos lo

  • @gandhicharugundla9014
    @gandhicharugundla9014 25 дней назад

    Do we really care for Manchu family