సీఎం సార్ మీరు సూపర్.. స్టాలిన్ను చూసి నేర్చుకోవాలి..! | Stalin warns DMK MLAs against praising him
HTML-код
- Опубликовано: 5 фев 2025
- సీఎం సార్ మీరు సూపర్.. స్టాలిన్ను చూసి నేర్చుకోవాలి..! | Stalin warns DMK MLAs against praising him
►Watch Today's Top News: bit.ly/3lDj58T
►Watch LIVE: bit.ly/37wRilG
►Read : 10tv.in/
For More Updates
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV TODAY: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International, Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews, etc.
Thank You For Visiting.
Visit Again -Team 10Tv
#CMStalin #DMK
#10TV #10TvNews #TeluguNews #TeluguNewsChannel #BreakingNews #LatestNews #10tvtelugu
రంగంలోకి ట్రంప్:- ruclips.net/video/FjF-YSALpDc/видео.html
Ttr gt r yh
@@srikanththalari2131 fjf
Ffjfjfja
Jf
.
Excellent మిమ్మల్ని ప్రతి సీఎం ఆదర్శంగా తీసుకోవాలి
Exatly 100%
Ruko Jara
E pani yogi munde chesadu
@@goud849 1
🙏🙏🙏🙏
మీలాంటి నాయకులు దేశానికి ఇప్పుడు అవసరం చాలా ఉంది సార్ 🙏జై స్టాలిన్ సార్
Avunu rapelu cheyadaniki avasaram
Yes carect 100%
అంటే ఇప్పుడర్ధమైందా. జయము జయము చంద్రన్న అంటూ చేసిన భజన గుర్తికొచ్చి సిగ్గు వేస్తోందా?
7 హిందూ టెంపుల్స్ ఈయన పాలనలొనే కూల్చివేయబడ్డాయి. ఏ సంగతి అప్పుడే మర్చిపోయాం.
@@blkvraju4323 pichituglag gaadini chusi siggestundi
నేను ఒకన్ని జనంలో అని నిరూపించారు
స్టాలిన్ సార్
పాలన అనగా చేసేవారు ఇలా ఉండాలి
🙏
జై హింద్
దేశం మొత్తములో ఇలాంటి సీఎంలు ఉంటే దేశ ప్రజలందరూ సుఖం గా ఉంటారు. హ్యాట్సాఫ్ టూ తమిళనాడు సిఎం. భగవంతుడు ఆయనను చల్లగా చల్లగా చూడాలి. 🙏🙏
Telangana and Andhra Pradesh politicians learn from Stalin.
మీరు సూపర్ sir...
మాకు ఉన్నాడు ఒక పిచ్చి తుగ్లక్
పబ్లిసిటీ పిచోడు, ప్రతిపక్షలను ఇబ్బంది పెట్టడం ఇదే పని
Yes sir in ap
😀😀😀😄😄😄😄🤭🤭🤭🤭
Eedi starting ye bro ippudey ga vachindi Jagan Kuda 6months lo super annaru ippudu thuglak antunnav ga wait cheyi
మళ్ళీ టీడీపి వస్తే వైసీపీ వాళ్లు టీడీపీ వాళ్ళను పెట్టిన ఇబ్బందులు
వైసీపీ వాళ్ళకు టీడీపి వాళ్ళు చుక్కలు చూపిస్తారు
😃😃😃
సీఎం స్టాలిన్ గారు మీలాంటి సీఎం ప్రతి రాష్ట్రంలో ఉండాలి
స్టాలిన్ CM గారు మీరు రాజకీయాలకు అర్థం చూపిస్తున్నారు.మీలాంటి వాళ్ళు కావాలి దేశానికి PM. హాట్సాఫ్ సర్.
Yes
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jagan ki nerpinchandi
Mana Telugu cms 😂
సూపర్ సర్ 🙏 మీలాంటి నాయకులే కావాలి ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో....
Great అందరూ రాజకీయ నాయకులు ఇలాగే ఉంటే మన ఇండియా ఈ ప్రపంచంలో నెంబర్ స్థాయిలో ఉంటుంది జై జై స్టాలిన్ గారు🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌👏👏🐯🐯
సూపర్ సూపర్ sir
ప్రతి రాష్ట్రానికి మీలాంటి cm చాలా అవసరం sir
స్టాలిన్ గారు మీరు ఒకసారి మా తెలంగాణ కు వచ్చి ఇక్కడ నాయకులకు కొంచం గడ్డి పెట్టి వెళ్ళండి
Bhale Manchi Comment Super Comment Stalin Sanka Nakina Ee Telangana Nayekulaku BuddhiRadu..
Alage ap ki kuda Ramani cheppu bayya jaganiki kuda gaddi pettali
Gaddi kadu inkedo pettali siggu leni janma kcr di
@@RAMRAM-rb5tq అది మీరే పిలవాలి బ్రదర్ 😀😀
గడ్డి కూడా స్కామ్ చేస్తారు
ఆ విధంగా చేయబట్టి ఇండియాలో నెంబర్ వన్ సీఎం అయ్యాడు కొంతమంది సీఎంలు ఆ సీఎం నీ చూసి నేర్చుకోవాలి
Anjaneyulu garu no.1 Naveen patnayak garu tarvate evaryna ayana Odissa ku 15 years nundi c.m vallaku Great c.m Odissa ku next Kejrival Yogi Adityanath atharvatha Stalin garu
పరిణితి చెందిన రాజకీయాలకు ప్రతిరూపంగా "స్టాలిన్" ఎదగడం మన ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం. ఆ స్పూర్తి దేశానికి శ్రీరామ రక్ష.
Kind
మల్ల రాముడు ఎడ్నుంచి వచ్చె
ఇచ్చారు దేశానికి సూపర్ సందేశం ఇలాంటి పరిపాలన ఇప్పుడు ఉన్న పరిస్థితి లో దేశంలో చాలా ఉపయోగకరమైనది 👌👌👌
నేను కోరుకునేది ఇలాంటి వారినే గాడ్ bless you sir
ముఖ్య మంత్రి సూపర్ ఆలోచనలు
ప్రతీ రాష్ట్రానికి మీలాంటి నాయకులే కావాలి సార్.🙏🙏
He is doing against Agama sastra
@@ssampathbabu1488 😣
మీ లాంటి సిఎం మా తెలంగాణ లో కూడా ఉంటె ఎంతో బాగుపడేది సర్...... మా తెలంగాణ...🙏🙏
మీ తెలంగాణ లో కాదు బ్రో... మా AP లో కూడా కావాలి ... మా AP నాశనం అయిపోతుంది బ్రో
Same meelaga ma Telugu 2 State lu CM lu ela chesthey entha bagunnu
స్టాలిన్ గారు అతి తక్కువ సమయంలో మీ పాలన చాలా బాగుంది దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎంలు స్టాలిన్ గారిని ఆదర్శంగా చేసుకొని మీరు పరిపాలన మార్చుకోవాలి భారత్ ప్రజల తరఫున కోరుకుంటున్నాం
ఇలాంటి నాయకులు అరుదుగా కనిపిస్తారు. ఇలాంటి ముఖ్యమంత్రిలు ఉండటం వల్ల దేశం బాగుటుంది. ప్రతి రాష్ట్ర సీఎం కూడా ఇలానే ఉంటే దేశ భవిష్యత్తు బాగుంటుంది, మిమ్మల్ని చూసి ఇతర సీఎం లు కూడా మారాలి.మీరు ఆదర్శ ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ మీరు బాగుండాలి. 💐💐💐
మీ లాంటి మంచి నాయకులు రావాలి సార్ 🙏❤🙏🙏🙏🙏🙏
లీడర్ అంటే మీరే సార్ జై స్టాలిన్
మా గాడిద కూడా తెలుసుకుంటే మంచిది.
Ye..Gadida ..miku....
@@jaihojanatha7029 madi kanchara gadida,adi baga taguthundi :)
Haaaa haaa haa
Hahaha
మా గాడిద అంటే.. తుగ్లక్ కాదా...
ఇది నిజమైన రాజకీయం వ్యక్తి యొక్క లక్షణం Jai Stalin
గ్రేట్ లీడర్ సార్ మీరు 🙏🙏
మిమ్మల్ని చూసి అందరూ cm లు నేర్చుకోవాలి
💯
ముఖ్యంగా ఒక సీఎం తెలుసుకోవాలి ఎవరో చెప్పండి
@@prasadsugavasi6286 Enduku Cheap Party 😠
@@prasadsugavasi6286 గన్నేరు పప్పు
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్ ని చూసి నేర్చుకోవాలి
"Kala "lt
Mukaymantrula kanna mundu Jayamu Jayamu Chandranna nerchukovali. Dappu kottukovadaniki 82 kotlu praja sommu tagalesadu
@@kumarp4904 😀😀😀😀
అక్కడ పొగిడితే చర్యలు
ఇక్కడ తెలంగాణ లో పొగడకుంటే( భజన) చేయకుంటే చర్యలు
Ap lo cbn nu bootulu thettithe minister post gyaranti.
V v good cm
అద్భుతం ఆదర్శ సిఎం స్టాలిన్ గారు 💐💐💐🙏🙏🙏
మిమ్మల్ని చూసైనా దేశం మొత్తం నేర్చుకోవాలని ఆశిస్తున్నాం దేశంలో పరిణితి చెందిన రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాం
Stalin Rocks! Sir. U r d best CM in INDIA. WE WANT YOU AS PRIME MINISTER OF INDIA!
ఇలాంటి నాయకుడు దేశ ప్రధాని అయితే చాలా బావుంటుంది..
💯💯💯👌👌👌👌
💯✔️
Nenu same anukunna bhayya, tamilanadu nunchi pm avvalsina candidate kachithanga Stalin
Hallow vaapuni చూసి బలుపు అనుకోకు కొన్నాళ్లు elageumtaru
@@ganesh98789 nv cheppindhi kuda nijami undochu, kani present ithe mamatha, Stalin, vijayan are cm lu India lo. Future gurinchi appudu matladukundham
ఏ పధకం అయిన ప్రభుత్వం ముద్ర మాత్రమే ఉండాలి, ఎవడికి నచ్చింది వాడు ముద్రించు కోవడం కాదు
Well said bro. Parties may come and go but Govt is stable.
నాది మీలాంటి అభిప్రాయమే అన్న
👍👍
అంటే మన బోడి. గాని మాదిరిగా అన్నట్టు
Great Stalin. Respect from California
ప్రభుత్వ పాటశాల లో చదివిన వారికి ఉన్నత విద్యా సంస్థలలో రిజర్వేషన్ అనేది సూపర్,
పథకాల పై ఫోటోలు కాకుండా రాజముద్ర వేయడం అనేది ఎంతో పరిణితి ఉంటే తప్ప ఇలా జరగదు,
Hats off to Stalin sir.
ఇన్ని తెలిసిన ఆయనకు హిందూ దేవాలయాలు కూల్చి వేయకూడదు అని తెలియదు ఏమో
Ap & Ts CM లు సా‌్టలిన్ చూసి నెరు‌్చకోండి...మారండి సార్లు....
Yes
Yes
@@chinnamosiya 100%
@@padagallugururaj66 101%
Ap lo free education bro...
నిజమైన లీడర్ మిరూ ప్రాదానికావాలని దేవుడును కోరుతున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటివన్నీ మనకి కొత్త కదా మన
దేశంలో
సార్
స్టాలిన్ 👌👌👌
ఇదేవిధంగా ప్రజలు మనసును త తెలుసుకున్న వారే స్టాలిన్ సీఎం సార్
ఇలాంటి నాయకులే కావలసింది,
You are Great sir
🙏🙏🙏🙏🙏
మా తెలుగు రాష్ట్ర అయిన తెలంగాణ ముఖ్య మంత్రి కూడా ఇట్టానే మారితే ఎంతో కుషి అయితాం
స్టాలిన్ గారి మీద ప్రశంసల జల్లు కాదు ప్రశంసల వర్షం కురుస్తోంది ఇంకా రాబోయే రోజుల్లో ప్రశంసల తుఫాను కూడా రావచ్చు.
ఇలాగే ప్రతి ముఖ్యమంత్రి ఆలోచిస్తే ఏ రాష్ట్రానికి అప్పులు చేయాల్సిన పని ఉండకపోవచ్చు ఒక అభిప్రాయం
ఎందరో మహానుభావులు అందులో మిరొకరు ✍️✍️✍️గ్రేట్ సార్ 👌👌👌
అంతా బాగానే ఉంది కానీ హిందువుల పట్ల స్టాలిన్ కి అందుకు ద్వేషం.......జై హింద్
స్టాలిన్ ది గ్రేట్ ఇన్ ఇండియన్ ఆల్ చీఫ్ మినిస్టర్స్
అద్భుతం అండి. ఇలాగే వుండండి ఎప్పటికి.. ప్రపంచం లోనే గొప్ప నాయకుడు అవుతారు.
నిజంగా చాలా నేర్చుకోవాలి మన మహానుభావులు
అంతే కదా, ప్రజల సొమ్ము తో అదని ఇదని దుర్వినియోగం చయ్యకుడదు కదా, అది అసలైన రాజకీయ నాయకుడు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
The best cm Stalin
స్టాలిన్ బ్రో మీరు PM అవ్వాలి 🙏🙏🙏🙏🙏
మన భారతదేశంలో మీ లాంటి ముఖ్యమంత్రి ఇప్పట వరకు చూడలేదు
మా దెగ్గర ఉన్నాడు సీఎం అన్న canteen లు తొలిగించాడు
ఇలాంటి వార్తలు చుపించినందంకు 10tv వారికి ధన్యవాదాలు 🙏🙏
స్టాలిన్ సార్.
ఆంధ్రప్రదేశ్ కు వస్తే మీరు ఏమంటారో చెప్పలేము
super gaa undedhii bro
Super point by Stalin, coverage of 10 rv
మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది
ఇప్పుడు politician మతము పిచ్చిగా ఉన్నారు
😂😂 konni mathalu ugravadalu raakudadhu ante konni mathalu undaka thappadhu ledha dheshale nashanamipothayi
ఓట్లు కోసం అనేక సంవత్సరాలుగా చేసినది ఏమిటో చెబితే బాగాఉంటది.
@@paulneeraj3636 nijam
@@vamshidharreddy7247 ayya swami muslim dheshalake soudhi arabia nachadhu padadhu sarigga,akkada muslim vallaki katina rules pedtharu konchem freedom ichi rajyangam strong ga untadhii, migathavi loose mandhi kooda anthe ikkada muslim ithe oka pakka islam acharalu paatinchali antaru okapakka secualar antaru islam lo secular ane padhaniki chote ledhu
@@paulneeraj3636 babu baddha ea ooru nedhi Muslims ki soudi ante nacchada?evadu cheppadu neku anni neku nuvve anesukunte saripodhuu ok,mundu nijam ento telusuko ila half knowledge tho matladi andari mundu erriipushpam avvaku😂😂😂
అద్భుతమైన ఆలోచన జై స్టాలిన్
A real care taker. A true representative of Government elected by public. A right thinker.
Jai Stalin......
మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు
భజన చేయించుకోవడం ముసిముసి నవ్వులు నవ్వుకోవటం
ఇలాంటోడు ఒక్కడుంటే చాలు ✍️👌👌
మీరు CM కాదు, PM అవ్వాలి Sir.....
మీరు గ్రేట్ సార్ మిమ్మల్ని చూసి దేశ నాయకులు చాలా నేర్చుకోవాలి
సెల్యూట్... సీఎం స్టాలిన్ సార్....🙏🙏🙏 మా ఆంధ్ర లో...అన్న క్యాంటీన్..కి రంగులు మార్చి...ఎం చేస్తునరో...కూడా తెలియదు...
నిజమైన నాయకుడు..🙏🙏🙏
One of great & good vision CM Stalin sir..👍👏🙏
మీ లాంటి నాయకుడు దొరకడం తమిళనాడు అదృష్టం
జై భరత్ జై స్టాలిన్ 👍👌
మీరు చాలా గొప్ప వారు🙏సూపర్ సార్👌
మన state లో కూడా ప్రతిపక్షాల కు అవకాశం ఇచ్చారు కానీ అధికార పార్టీ లో కలిసే అవకాశం ఇచ్చారు government లో కాదు
Super CM Sri. Stallin, of tamil nadu. May god bless u n Ur family for continuing to serve people of Tamil Nadu. All d best.
స్టాలిన్ దేశనికే ఆదర్శం. పాలకులందరికి ఆయన స్ఫూర్తి దాయకం.
హ్యాట్సాఫ్ స్టాలిన్ సార్... ✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Actions of Tamilnadu Chief Minister is a model to all present political leaders of India. He became roll model to all chief ministers. I also appreciate the actions of hon'ble C. M.
మన తెలుగు జాతి ఎప్పటికి పక్కనున్నవాడికి చప్పట్లు కొట్టడంతోనే అఇపోతుంది.. మళ్ళీ ఎన్నికలొస్తే మన కులపోడికి వోటేయటమే…
Nee......bo....
ఇంకా కులం మతం ప్రాంతం గురించి మాటలు ఆడుతున్న వెంటి సామీ నువ్వు 😀😀😀
One of the best minded and very talented CM
జయలలిత లేకపోవడం మీ అదృష్టం. మా చంద్రంనాయుడు సీఎంగా ఉండుంటే నీ మొహన్ని కూడా చూపించే వాళ్లు కాదు మా మీడియా వాళ్ళు. ఎప్పుడు..... మావాడితోనే జపాన్ సింగపూర్ మలేషియా అంటూ గ్రాఫిక్స్ చూపించేవారు. ప్చ్...AP ప్రజలకు ఇప్పుడు ఆ అదృష్టం లేదు. బహుశా ఆ అదృష్టం రాకపోవచ్చు. ఏమైతేనేం మీ మంచి పనులకు హాట్సాఫ్.
నాయకుడు ప్రజల నుండి, ప్రజల కొరకు రావాలి,
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి
పరిపాలన సాగించాలని. ఇసుమంతైనా
స్వార్థ చింతన ఉండకూడదు.
పదవి ఒక జాగీరు కానీ హక్కు కానీ
వారసత్వం కానీ కాదు.
పదవి సేవ చేయు టకు ఒక అవకాశం.
ఇంత కాలానికి నిజమైన ప్రజా నాయకుడు
స్టాలిన్ రూపంలో రావటం నిజంగా
తమిళ నాడు కే కాదు, మొత్తం భారత దేశం
చేసుకున్న పుణ్యం.
మిగిలిన ప్రతి ఒక్క నాయకుడు స్టాలిన్
ను ఆద ర్భంగా తీసుకోవాలని
నా విన్నపము.
.
True Leader Stalin Sir on his duty. Live Inspiration
ప్రజలు కోసం వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ సార్
Handsup sir, u r the role model of latest political leaders
ఇతడిని చూసి దుర్మార్గం, అవినీతి పరులు మారాలి.
ఇది తమిళనాడు ప్రజలు చేసుకున్న పుణ్యము.
*GOD* blessingsto all Tamilians.
కెసిఆర్ కేటీఆర్ స్టాలిన్ అన్న ను చూసి నేర్చుకోండి
Every politician should follow Mr. Stalin.. 👍👍
మీరు పీఎం కావాలి sir
Real leadership 👏🙌
Hat's off Stalin Annayya🙏🙏
GOO CM. TML ❤️❤️❤️❤️❤️💯💯💯💯💯👌👌👌👌
అవును ఇది నిజం. ప్రతిరోజు తమిళనాడు లో జనాలంతా స్టాలిన్ తీసుకొనే నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోతున్నారు.
ప్రజా ధనం తో సోకులు పడే నాయకులు చూసి నేర్చుకోండి...
గ్రేట్ లీడర్ 👍
Really great decision pls implement in our Telugu states
Today we need such leaders
Ap govt 😭
Jayamu Jayamu chandranna
@@bhsinduvarma you have jagan bro...a very dynamic leader
ఇలాంటి వారు రాజకీయ నాయకులు అయితేనే ఆర్దికంగా దేశం పురోగమిస్తోంది ప్రజా ప్రతినిధి గా రాణిస్తారు, మీ పని తీరు కు వందనం
రాజకీయాలు కి కొత్త గా భాష్యం నేర్పారు సి.ఎం స్టాలిన్ సర్ మీ రాజకీయ నేర్పరి తనం
వలన దేశంలో మీరూ రోల్ మోడల్ సర్
He is a role model for many CMs. A broad minded and mature person will be always respected
Ohh really?? What should they get inspired of this idiot? How to vandalize Hundu temples? Or how to suppress the rights of his opposition supporters.
Don't be a fool's trap and judge his character by this act, he is a cheap politician and there is no wonder. It's all part of his political stunts.
Wake up sir, Seems you are a well educated person.
Am proud to be Chennai wala... Our CM Stalin sir is great 🙏🙏🙏🙏🙏
Really sir u seems to be senior if you people without doing a background check of his background
No 1 criminal, corrupt, rapist
You people don't like cm like patnaik orissa cm who don't do much publicity but see his achievements no one can match him
@@arvindbr present is also worse which most of the Christian media is not projecting
@@brt3761 true bro
Good governance by the new CM Stalin sir hats off for his attitude for the development of the state.🚩🙏🤘🙏🚩
స్టాలిన్ అనే పేరులోనే ఉంది అనుకుంటా వీలైతే మంచి చేయాలి కానీ చెడు చేయద్దు అని అందుకే sir మీరు గ్రేట్ CM sir...... 🙏🙏🙏🙏
Real leader,All politicians learn from Stalin.. 👍👍👍🙏
అయ్యా స్టాలిన్ గారు మీకు ఒక విషయం చెప్తాను అండి తమిళంలో చేసినటువంటి ఏడు హిందువుల గుడులు మీరు పడగొట్టడం మేము చూశాం ఇటువంటివి కూడా మీ గురించి చెప్పకుండా వస్తే కొన్నిచోట్ల మీకు సంబంధించిన వాళ్ళు కాకుండా వేరేవాళ్లను అక్కడ మీరు చేసిన డ్రామా నిర్వచనం అని తెలుసు సార్ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని చానల్స్ కి తెలియదు కానీ ఒక్కటైతే నిజం స్టాలిన్ గారు ఇప్పుడు వచ్చి మనం ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరికి మంచి చేయాలని ఇప్పుడు మీకు ఈ అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అండగా ఉండండి ఒకప్పుడు మీరు చేసిన నిర్వాకం నేను ప్రశ్నించడం లేదు అవసరం కూడా లేదు ఓకే సార్
He. Is. The. Legend