Why Jagan Got Defeated Massively In AP Elections

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • The 2024 Andhra Pradesh Legislative Assembly election were held in the Indian state of Andhra Pradesh on 13 May 2024 for constituting the sixteenth Andhra Pradesh Assembly. They were held alongside the 2024 Indian general election. Election results were declared on 4 June 2024.
    The National Democratic Alliance (NDA) popularly referred as Kutami, led by the Telugu Desam Party won the election in a landslide, winning 164 of the 175 seats. The Telugu Desam Party (TDP) won 135 out of 144 contested seats, while the Jana Sena Party (JSP) won all the 21 seats it contested with and the Bharatiya Janata Party (BJP) winning 8 out of 10 contested seats. The incumbent YSR Congress Party (YSRCP) only won 11 seats.

Комментарии • 4,1 тыс.

  • @mylapallisomesh4637
    @mylapallisomesh4637 3 месяца назад +3771

    ఎన్ని రోజులైంది బ్రదర్ మీ దర్శనానికి👍👌👌👌

  • @ravikumargaraga6754
    @ravikumargaraga6754 3 месяца назад +2121

    Elections mundu e vedio pedithe aa 11 seats kuda poyevi.. 😂😂

  • @DSREDDYBASHA
    @DSREDDYBASHA 3 месяца назад +382

    వీడియో లాస్ట్ లో ఊరిలో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లకు కేసులు పెట్టారు అని చెప్పావు కదా బ్రదర్ ఇది 100% నిజం నువ్వు మాత్రం బాగా రీసెర్చ్ ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియో చేశా చాలా సూపర్ బ్రదర్ ❤

  • @reddyreddy-xm1dj
    @reddyreddy-xm1dj 2 месяца назад +40

    ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మరిచి పోయినావు అన్న

  • @palanin1444
    @palanin1444 3 месяца назад +2154

    చేతులారా చేసుకున్నాడు , మంత్రుల బూతు పురాణం, కార్యకర్తలని దూరం పెట్టడం, రోడ్లు వెయ్యకపోవడం ఇవన్నీ కారణం

    • @emperormeiji1868
      @emperormeiji1868 3 месяца назад +45

      Avunu
      Experienced ias officers chethilo petti ala naalugu sankshema padhakalu chesi
      Vachey projects investments lo kaastha commission thini padukunna saripoyedhi eesari gelichevadu
      Chejethulara chesukunnadu

    • @simmavijay
      @simmavijay 3 месяца назад +44

      Main Roja,kodali Nani,ambati rambabu, it minister, perni Nani, Anil yadav ilaa chaala mandhi unnaru...!!

    • @rakeshmaster6181
      @rakeshmaster6181 3 месяца назад +8

      Tdp maji mantrulu chala maryadaga matladevaru kada pacha channels debates lo kuda chala paddatiga matladevaru

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 3 месяца назад +4

      Correct ga cheppaaru 🎉🧡🤍💚

    • @srinivasmalla5805
      @srinivasmalla5805 3 месяца назад +2

      💯 real in this video..

  • @srikanthkaanthi5560
    @srikanthkaanthi5560 3 месяца назад +1299

    అపుడప్పుడు కనపడుతూ ఉండు..... లేకపోతే జనాలు మర్చిపోతారు...

    • @munna6839
      @munna6839 3 месяца назад +32

      😂😂😂😂😂😂

    • @Filmdeco
      @Filmdeco 3 месяца назад +18

      అన్న ఉన్నావా ఇంకా. ఏంటి అన్న ఇంత గ్యాప్

    • @kondaiah4489
      @kondaiah4489 3 месяца назад +2

      Correct kanapadu tadepall Ami pikutav both bharati vadinamma alos liquor Mafia sand Mafia

    • @sharemarketby100mviews
      @sharemarketby100mviews 3 месяца назад

      😂😂😂

    • @user-yc8ue5mv5l
      @user-yc8ue5mv5l 2 месяца назад +4

      Tdp government vachindi kada ,ikanundi kanapadtadule.😊

  • @user-em7wb2kd5b
    @user-em7wb2kd5b 3 месяца назад +315

    బూతులు తిట్టడం అన్నిటికంటే ప్రధాన కారణం....

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 2 месяца назад +91

    ఎంత కరెక్ట్ గా విశ్లేషణ చేశారు బ్రదర్ ధన్యవాదములు అందరికీ అర్థమయింది

    • @sulocanasulocana4353
      @sulocanasulocana4353 2 месяца назад

      నిజం చెప్పావు బ్రో

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 2 месяца назад

      Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂

    • @sumanthreddy9519
      @sumanthreddy9519 2 месяца назад

      ​@@Rajesh-gk9zyevm evm evm scams antaaru kaani em proofs vundavu akkada

  • @seshuthekeys8579
    @seshuthekeys8579 3 месяца назад +489

    మాకు ముష్టి వేయటం కాదు పాలన అంటే. సొంతముగా సంపాదించుకునే వాతావరణం govt కల్పించాలి

    • @sujatham.8118
      @sujatham.8118 3 месяца назад +16

      CBN kuda musti vestundhi thisukoku mari

    • @lokeshchandu5116
      @lokeshchandu5116 3 месяца назад +14

      Mari ipudu cbn kuda akuva musti vesta annadu kada

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 3 месяца назад +11

      ​@@lokeshchandu5116samkshamlu okkate kadu money making kuda cheyista anaadu. ఎక్కువ egaraku

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 3 месяца назад +6

      ​@@sujatham.8118money making kuda undi tana manifesto lo, adi gurutu unda 😂

    • @lokeshchandu5116
      @lokeshchandu5116 3 месяца назад +1

      @@santhoshkumarsanthu6305 akkuva egiredi endira.... vunnadi cheppa....

  • @prasadlanka8712
    @prasadlanka8712 3 месяца назад +245

    అన్న నా కళ్ళు తెరిపించావ్
    ప్రజలు ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది అనుకున్నాను
    కానీ ఇప్పుడు అర్థమైంది
    థాంక్యూ సార్

    • @TheChevicky
      @TheChevicky 3 месяца назад +28

      Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp

    • @SpareGmail-wt9bv
      @SpareGmail-wt9bv 3 месяца назад

      ​@@TheChevickygood joke 😂😂😂

    • @balakrishna4254
      @balakrishna4254 3 месяца назад +3

      Yes

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 месяца назад +104

    ఒక్క ఛాన్స్ ఇస్తే రాజకీయ సమాధి కట్టుకుంటాడాని అస్సలు ఊహించలేదు 🙏💐చాలా కరెక్ట్ గా చెప్పారు అన్ని విషయాలు

  • @sathyanandi793
    @sathyanandi793 2 месяца назад +218

    ప్రజలకు డబ్బులు కావాలి +అభివృద్ధి కావాలి 🤣🤣🤣

    • @phanipesala8698
      @phanipesala8698 2 месяца назад +10

      Vallu adigara pathakalu ville asha chupincharu😂

    • @anushabachu6795
      @anushabachu6795 2 месяца назад +2

      Both should be parallel

    • @ganeshrao7526
      @ganeshrao7526 2 месяца назад +1

      *Edhi Andhrapradesh intelligent Peoples idea La Vyaparam* 🤭🤭🤭
      *Andhrapradesh Peoples Chethha Scheme Lu Kakunda Manchi Scheme & Development 2 Kavali Ani Fix i VOTE Vestharu* 🤗🤗🤗

    • @subbaraomunaga
      @subbaraomunaga 2 месяца назад

      *neku politics tho enduku bro*😅

  • @rahuldiddy
    @rahuldiddy 3 месяца назад +652

    Bro remembered his password😂

  • @sumanchakravarthyk448
    @sumanchakravarthyk448 3 месяца назад +27

    Terrific Analysis Surya Teja! You have touched some different unnoticed points by other analysts. You are absolutely right!!

  • @sambasiva0750
    @sambasiva0750 3 месяца назад +211

    1. No Captial
    2. No proper Roads
    3. ministers బూతుల పురాణం
    4. Opposition ni హింసించడం
    5. No Jobs, no wealth creation
    6. పోలవరం పూర్తి కాకపోవటం.
    7. Fuel & Groceries price & చెత్త మీద టాక్స్.
    8. నాసి రకం మధ్యం.
    9. లాస్ట్ బట్ not least Welfare schemes కోసం రాష్ట్ర అప్పులు కోసం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు
    ప్రశ్నిస్తే కేసులు పెట్టీ హింసించడం అనేది జనాలనీ భయబ్రన్తులకి గురి చేసింది! అది వోట్స్ లో రిఫలెక్ట్ అయింది.

    • @dineshreddy3416
      @dineshreddy3416 3 месяца назад

      Bro Anni oka gaani jobs enti bro
      Ivvaledha
      Sachivalayam ippudu govt jobs aaa kadha bro

    • @siv187
      @siv187 3 месяца назад +7

      ​@@dineshreddy3416 brother state lo enthamandi ki govt. Jobs ivvagalavu. Meeku jobs ante govt jobs anukuntunnaru. Example vere states lo IT ni development chestunnaru. Kavali ante chusuko IT meeda yentha concentrate chestunnaro. Oka year lo bayataki vastunna students 10% kuda undavu Mee govt. Jobs. Wakeup man

    • @truthordare210
      @truthordare210 3 месяца назад +1

      సరే ప్రైవేట్ కంపెనీ లు ఎన్ని వచ్చాయి??? ​@@siv187

    • @sambasiva0750
      @sambasiva0750 3 месяца назад +4

      @@dineshreddy3416 jobs ante sachivalam jobs okkte kadu avi mana unemployed youth ki 1% kuda saripovuu...
      IT industry ni rappinchali appude wealth creation & job creation jaruguddi... vellu tesukoni rakapoga vunna vaallani vellagottaru..

    • @rajasekhar_singara
      @rajasekhar_singara 3 месяца назад

      మీకు లెక్కలు రాకపోతే ఆ ఉచిత పథకాలు తీసుకుని ఇంట్లో కూర్చుని లెక్కలు నేర్చుకోండి
      ఇప్పుడున్న govt కూడా చాలా ఆఫర్లు ఇస్తుంది
      ఇప్పటికిప్పుడు స్టేట్ లోని అన్నీ govt ఆఫీసులలో ఉన్న జాబ్స్ నీ డబుల్ చేసినా కూడా 10% కి కూడా నిరుద్యోగులకు జాబ్ లు సరిపోవు అంతేకాక ఆ జాబ్స్ కి ఏజ్ లిమిట్ కూడా ఉంటది
      ఏజ్ లిమిట్ దాటిన వాళ్ళు జాబ్స్ నీ సంపాదించలేక దొరికిన ప్రతి జాబ్ లో సెటిల్ అయ్యారు చివరికి కూలీ పనులు కూడా అలాగే
      ఇప్పుడే ఫ్రెష్ గా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఆ కూలీ పని కూడా దొరకదు
      ఎవరన్నా ఒక చిన్న హోటల్ స్టార్ట్ చేస్తే నలుగురికీ జీవనాధారం కలుగుతుంది అలాంటిది ఒక మానుఫాచురింగ్ కంపెనీ పడితే ఎంత మంది ఒక ఐటీ హబ్ పడితే ఇంకెంత మంది
      ఏంటండీ మీరు
      ఇంకా రెండు మూడు ఎలా తీసేస్తారు అలా తీసేస్తే -1 ఎలా వస్తుంది అన్నంత సింపుల్ గా చెప్పరు

  • @srinun5281
    @srinun5281 2 месяца назад +13

    Nice explanation ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యంగా ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది మీరు చెప్పిన కారణాలో దీనిని కూడా ఒక కారణంగా చూపిస్తే బాగుండు

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 месяца назад +581

    వైసీపీ ఓటమికి ప్రధాన కారకులు ; రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, అంబటి, కొడాలి నాని, గోరంట్ల మాధవ్, రోజా, వల్లభనేని......

    • @laxmireddy8783
      @laxmireddy8783 3 месяца назад +23

      Inkaa praveen prakash

    • @itskrish26
      @itskrish26 3 месяца назад +33

      No, only Jagan is the reason vallu just puppets

    • @Gayatrik3
      @Gayatrik3 3 месяца назад +5

      ​@@laxmireddy8783who is he? what he did?

    • @sankaranaidumeesala6988
      @sankaranaidumeesala6988 3 месяца назад +2

      కరెక్ట్ Rgv Valle

    • @Saibaba23231
      @Saibaba23231 3 месяца назад +5

      Vallay karanam ietay vallu matramay odipovali unna vallu andaru odiporu koncham alochinchandi,avatali vallu anna taravatay veellu annaru yedanna monna cbn nee amma mogudu echhada ani annadu jagan garini Mari avi anti mantrala,meku nachhina vallu matladitya bootu mantaram, nachhani vadu matladitay adi bootu whaa super 👌🏼

  • @vemurisuri3919
    @vemurisuri3919 3 месяца назад +238

    అసలు వైసిపి.... సంక్షేమం కోసం డబ్బులు పంచింది అని వూదరకొట్టారు. ఆ డబ్బులు ఎక్కడ నుండి వచ్చాయి.అప్పులు చేసి ఇచ్చారు. అదే దరిద్రం. సంపాదించి ఇస్తే కొంత వరకు ఫర్వాలేదు.

    • @Saibaba23231
      @Saibaba23231 3 месяца назад +7

      Mari e mata munday cheapitay jagan anna yedanna job cheasi sampadinchi pettayvaduga prajalaki😂

    • @sakepaddu8472
      @sakepaddu8472 3 месяца назад +10

      Meeru 2 years corona paristhithi Lani marchipothunnaru corana lo dabbulu prathi okkariki avasarame

    • @vemurisuri3919
      @vemurisuri3919 3 месяца назад

      @@sakepaddu8472 మీరు చెప్పింది కరెక్ట్.ఐతే ఇది అన్ని రాష్ట్రాలకి వున్న సమస్య. ఈ కరోనా టైంలో కేంద్రం స్పెషల్ గ్రాంట్ క్రింద రాష్ట్రాలకి..డబ్బు ఇచ్చింది. మన రాష్ట్రానికి షుమారు గా ..20000 వేల కోట్లు వచ్చాయి. ఇవి కాక నెలకి రెండు విడతలుగా రేషన్ కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఈ ఉపద్రవం నుంచి బయటపడటానికి ఆర్బీఐ సుమారు రెండు లక్షల కోట్లు కేంద్రం కి ఇచ్చింది. మన రాష్ట్రానికి వివిధ వర్గాలు పేదలకి ప్రజలే ఆదుకున్నారు. కాబట్టి ఇది అన్ని రాష్ట్రాలకి వున్న సమస్య. మనం ఒక్కళ్ళే ఈ సమస్య ఎదుర్కొన్నా మనేది అపోహ.

    • @maheshtalari8751
      @maheshtalari8751 3 месяца назад +11

      ఇప్పుడు హెరిటేజ్ నుండి డబ్బె తెస్తారు లే అన్న

    • @tvenkat9062
      @tvenkat9062 3 месяца назад +8

      రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏమాత్రం సంపద సృష్టించి జనాలకి ఇస్తారు చూద్దాం

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 3 месяца назад +182

    అధ్భుతమైన విశ్లేషణ చేశారు.

  • @maheshnoola5419
    @maheshnoola5419 2 месяца назад +79

    IT minister is a great example

    • @uppalapativenkatsatyasrava8766
      @uppalapativenkatsatyasrava8766 2 месяца назад +6

      Vaadini ap nundhi tarimeyaali

    • @maheshnoola5419
      @maheshnoola5419 2 месяца назад +6

      @@uppalapativenkatsatyasrava8766 vadidi mistake kadu... Vadiki a post icchina vadidi mistake

    • @sunnypriya543
      @sunnypriya543 2 месяца назад +1

      Pappu Gadena?

    • @maheshnoola5419
      @maheshnoola5419 2 месяца назад +3

      @@sunnypriya543 e doubt aaaa

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu Месяц назад

      ​@@sunnypriya543
      Nuvvoka panakamlo pudakavira Bhai.Mana guddu Mazi mantri gari gurinchi matladutunte pappu,cheppu Ani malli Jagan garini testa entira Babu.emantav.

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 3 месяца назад +240

    TS lo trs
    AP lo YCP😂😂😂
    Ohhh gaya

    • @TheChevicky
      @TheChevicky 3 месяца назад +26

      Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp

    • @COOLKINGSTYLE
      @COOLKINGSTYLE 3 месяца назад +9

      Katam bye bye gaya😂😂😂

    • @MOHAN-id9qc
      @MOHAN-id9qc 3 месяца назад

      Trs is better than Congress.. u will understand soon .. congress zero knowledge towards development.

    • @mahendharthatikonda6050
      @mahendharthatikonda6050 3 месяца назад +4

      ​@@TheChevickyIn 2019 people thought the same about TDP and JSP.
      As long as leaders and party workers exist, political parties won't get extinct.

    • @Utriot3
      @Utriot3 3 месяца назад +3

      ​@@mahendharthatikonda6050Bhayya CBN Mundhu Jagan Bacha CBN 40yrs history And Jail lo veyinchadu Raj shekhar Reddy Apude Em pikaleka poyaru CBN ne jagan em chesthadu bayya 😂

  • @manchalamanjunath1675
    @manchalamanjunath1675 3 месяца назад +26

    చాలా బాగా explain చేశారు సూర్య గారు వీడియో లు తొందరగా పెట్టాలని నా మనవి….

  • @suryatejaarikatla9288
    @suryatejaarikatla9288 3 месяца назад +151

    DSC is also one of the major reasons....
    Negativity from eployees and
    Anganwadi activists.

    • @chethanpabbu4496
      @chethanpabbu4496 2 месяца назад +1

      నాయకుడిగా DSC ఉద్యమాన్ని నడిపించు అన్న

    • @PraviNaik-uh7cq
      @PraviNaik-uh7cq 2 месяца назад

      Andaru DSC korukuntunnaru mugilina BTech degree chesina wallanu evvarunpatinchukovadam Ledu 😢 😢 degree BTech chesinawallu kuppalu kuppalu Ga Unnaruu 😭 Edi Kuda chudandi konchem 🙏😭 memu a paapam chesam

  • @sultan.sksn4246
    @sultan.sksn4246 2 месяца назад +54

    Y.S. Rajashekar Reddy గారి మీదా ఉన్న అభిమానంతో ప్రజలు...... సరదాగా Jagan ki vote వేశారు......వీడు సరదా తెరచేస్తాడు అని చాలా clear ga అర్థమైంది ప్రజలకి!!!

  • @enticomedyaapdtr12
    @enticomedyaapdtr12 3 месяца назад +193

    Surya Teja bro back again like how CBN and PK 🔥🔥

    • @Rajesh-gk9zy
      @Rajesh-gk9zy 2 месяца назад +1

      Arey evm scam tho , pakka party votes tho win ayina mundalu😂

    • @bmahendrareddy1020
      @bmahendrareddy1020 27 дней назад

      ​@@Rajesh-gk9zy deenne dengaleka mangalavaaram anedhi😂😂

  • @saikiranrayudu
    @saikiranrayudu 3 месяца назад +851

    One of the worst CM in the history of AP😠

  • @PMC1879
    @PMC1879 3 месяца назад +176

    మన ఓటు ఎంత శక్తివంతమైనది అంటే.... ఒక ప్రతీక్ష నాయకుడు ప్రెస్ మీట్ లో మీరు తిట్టిన తిట్టులకి ఏడుస్తుంటే తన మీద జోకులు చేస్తే ఊరుకుంటామా Jagan Sir .. అదే జనం ఓటు వేసి నిన్ను ప్రెస్ మీట్ లో ఇదిగో ఇలా ఏడుస్తు దీన స్థితిలో కూర్చోబెట్టింది. అధికార మదంతో విర్ర వీగేవాళ్ళు కు "రేపు" అనేది ఒకటి ఉంటుంది అనే ఆలోచన ఉండాలి..) మన ఓటుతో అందలం ఎక్కించగలం...అదే ఓటుతో ఇగో ఇలా ఏడుస్తు కూర్చొనేలా చేయగలం + That's the power of our vote 🙏🙏🙏 Regards Vana Ravi

    • @yedukondalus5566
      @yedukondalus5566 3 месяца назад +7

      Yes

    • @Saibaba23231
      @Saibaba23231 3 месяца назад +3

      Meru chusara jagan garu yedavadam

    • @PMC1879
      @PMC1879 3 месяца назад +2

      @@Saibaba23231 Abba 🤭🤭🤭

    • @somuvardhan8134
      @somuvardhan8134 3 месяца назад

      ​@@Saibaba23231😅😅😅😅

    • @srinivasaraoy9499
      @srinivasaraoy9499 3 месяца назад +2

      2019 2024 madya Pawan, CBN edcharu anedi entha nijamo idhi anthe nijam

  • @saleemuddin9860
    @saleemuddin9860 2 месяца назад +20

    Siddhamaaaaa😂

  • @koteswararaochebrolu4007
    @koteswararaochebrolu4007 3 месяца назад +320

    ఈ ఐదు సంవత్సరాలు లో శిశుపాలుడు చేసినట్టు పాపాలు చేసుకుంటూ పోయాడు .... ప్రజలు బుద్ధి చెప్పారు

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 месяца назад +4

      The most appropriate comment. He is merely a push button ruler. Not a progressive ruler.

    • @phani7663
      @phani7663 2 месяца назад

      ​@@gopalakrishnanagulapalli7900why did he lose the previous election ?

    • @MrAR-oh3rb
      @MrAR-oh3rb 2 месяца назад

      Nuvv apu raaa puuuuuuuuu. 😗😝🤪

  • @chprasad369Ch
    @chprasad369Ch 3 месяца назад +197

    🙏🙏ఇచ్చేది బిక్ష అని ఫీల్ ..!!! చేసేది కక్ష అనేది ప్రజల ఫీల్ 🙏🙏🙏

  • @Raghuchebolu
    @Raghuchebolu 3 месяца назад +46

    ఇవన్నీ పక్కన పెడితే.... వైసీపీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు...
    1) కూల్చివేతతో ప్రారంభమైన పరిపాలన
    2) CPS రద్దు చేస్తారని చెప్పి మాట తప్పారు
    3) మద్యపాన నిషేదం ఆని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిసారు
    4) ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం
    5) చెత్త మీద కూడా పన్ను వేయటం
    6) ఆర్టీసీ చార్జీలు పెంచటం
    7) విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచటం
    8) CBN కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేయటం
    9) ఇసుకను ఆపేయటంతో భవన నిర్మాణ కార్మికులలో తీవ్ర వ్యతిరేకత
    10) జగన్ గారిని నమ్మిన ప్రధాన వర్గాలైన SC, ST ల మీద దాడులు , హత్యలు చేయటం
    11) కేంద్రంలో మోడీతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాబట్టే మోడీ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకి పార్లమెంట్ లో అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నాడు ఆని క్రిష్టియన్, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు భావించాయి
    12) అమరావతి రాజధాని నచ్చలేదు సరే.. కనీసం వాళ్లు తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో ఏ ఒక్కటైనా కట్టడం పక్కన పెడితే కనీసం స్టార్ట్ చేశారా...?
    13) బూతులు తిట్టడం , Pawan and CBN ను వ్యక్తిగతంగా తిట్టడం వలన తటస్థ ఓటర్లలో నమ్మకాన్ని కోల్పోయారు
    14) డెవలప్మెంట్ లేకపోవడం
    15) చక్కగా సాగుతున్న ఫీ రీయింబర్స్మెంట్ పథకం చెడగొట్టడం... ఎలా అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వం నేరుగా స్టూడెంట్ల తరుపున కాలేజ్ వాళ్ళకి ఫీజులు కట్టేది.. వైసీపీ వచ్చాక అమ్మ వడి , విద్యా కానుక అని చెప్పి... డబ్బులు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లలో వేయటం వలన వాళ్లు పిల్లల ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో ముక్కులోకి, చెవిలోకి, చీరలు కొనుకోవటం చేశారు.. ఫలితంగా పిల్లలును ఎగ్జామ్స్ టైంలో కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారా లేదంటే ఫీజుల కోసం పరిగెడతార
    16) కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం
    17) కింది స్థాయిలో ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ లు పనుల్లేక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు
    18) DBT వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కింది స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధాలు తెగిపోయాయి
    19) వివేకానంద రెడ్డి హత్య, అమర్నాథ్ హత్య, MLC అనంత్ బాబు డ్రైవర్ SC అయినటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నీ ఇబ్బంది పెట్టీ తాళ్ళతో కట్టి అర్ధ నగ్న దేహాన్ని చేసి మండుటెండలో పడుకోబెట్టి బలవంతంగా మెంటల్ మెడికేషన్ ఇచ్చి చంపారు, స్పికర్ గా చేసిన కోడెల శివప్రసాద్ అయితే వైసీపీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు...
    20) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్ఛితంగా దెబ్బ కొట్టింది... మన భూములు మీద ఎవడివో ఫోటోలు పెడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు... ఏమన్నా అంటే నీతీ అయోగ్ యాక్ట్ అంటున్నారు... నీతీ ఆయోగ్ యాక్ట్ అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేయాలి కదా మరీ... ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు
    ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులున్నాయి

    • @venkateswarankannaiah4454
      @venkateswarankannaiah4454 3 месяца назад +3

      Excellent Message sir 💐🤝👌👍

    • @zameerkhan4086
      @zameerkhan4086 3 месяца назад +5

      Super,,,,gun ne point blank lo pettav

    • @jagag7716
      @jagag7716 3 месяца назад +2

      Perfect👌👌👌

    • @prasanthguvvada8822
      @prasanthguvvada8822 3 месяца назад +3

      Chaduvukunnodiki ardam avuthundi anna paytms em tintunnaro kani vallaku ardam kavatle

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 месяца назад +43

    ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు ఒక్క ఛాన్స్ అన్నాడు మొదటిది చివరిది ఇదే ఛాన్స్

    • @AyitheInkentiMawaBRO29
      @AyitheInkentiMawaBRO29 Месяц назад +2

      Chandra babu last chance ani adukunnaadu , పవన్ కళ్యాణ్ ఈ okkasaariki mla గెలిపించాలని dhandaalu కాళ్లు mokkaadu వర్మ ki 😂😂 మరి

    • @premaryan7247
      @premaryan7247 Месяц назад +2

      @@AyitheInkentiMawaBRO29 ee video chusavu kada bro... kani neeku yemi ardam kaledu.....nuvvu support chese sycho gadi ki burralo yemi ledu ...annavishyam neeku telusu ga bro....ee roju vadni desam mottham pichhodu ani antthunnaru bro

    • @AyitheInkentiMawaBRO29
      @AyitheInkentiMawaBRO29 Месяц назад

      @@premaryan7247 troll pages ,reels meme creaters tho cinema pichi kukkalu chesthunna konni fan pages chesthunna over action entho kaalam nilavadhu chusthundu raa ..ee chanel gaadu pakka tdp loyalist vaalla father kudaa...apandra mi naatakaalu

    • @user-hm2od9xw8b
      @user-hm2od9xw8b 21 день назад

      ​@@premaryan7247CBN pothe TDP ki Kuda gathi Anthe, Pawan ki Inka em ledu

    • @premaryan7247
      @premaryan7247 20 дней назад

      @@user-hm2od9xw8b NOOO CHANCE BRO ....MEE VODU DONGGA AND SYCHO KABATTI ..EE SITUVATION VACHINDI ..PK HONEST POLITICAL LEADER IN INDIA ...SO LOGICAL GA THINK CHEYU BRO TELISI POTHUNDI ..NEEKU

  • @maheshyadav654
    @maheshyadav654 3 месяца назад +93

    వాళ్లు చేసిన హత్యలు తప్పా..అన్నీ కవర్ అయ్యాయి సూర్య బ్రో...👌

  • @rapthaduchandra9872
    @rapthaduchandra9872 3 месяца назад +119

    Over Confidence leads to failure.

  • @ytt149
    @ytt149 3 месяца назад +202

    Anna నీ కోసమే అన్న waiting

  • @ksatyavani6296
    @ksatyavani6296 2 месяца назад +4

    నాకైతే చాలా సంతోషంగా ఉంది అమరావతి ప్రజల కష్టాలు ఇప్పటికైనా తీరతాయని
    ప్రతిరోజు వార్తలు అమరావతి ప్రజలు నిరాహార దీక్షలు వాళ్లు పడుతున్న కష్టాలు చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
    వార్తలే చూడడం మానేశాను అవన్నీ చూసి తట్టుకోలేక

  • @kullayappagariramanjineyul290
    @kullayappagariramanjineyul290 3 месяца назад +76

    100%నిజం సబ్జెక్ట్ ఉన్న మంత్రి ఒక్కరు లేరు అన్న

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 3 месяца назад +66

    😊😊😊😊
    అరుణ్ సూర్య తేజ గారు చాలా బాగా చెప్పారండి ది బెస్ట్ వీడియో నేను చూసిన దాంట్లో
    అధికారం శాశ్వతం అని చాలామంది అనుకుంటారు అధికారం పర్మినెంట్ అని చాలా మంది అనుకుంటారు అలాంటి వారందరికీ ఒక ఉదాహరణ ఈయన

  • @newupdatessk5416
    @newupdatessk5416 3 месяца назад +114

    చక్కగా వివరించారు👌

  • @suneelb1181
    @suneelb1181 2 месяца назад +8

    Wow na mind lo vunna prathi vishayanni cheppav bro❤❤❤

  • @samratraju6402
    @samratraju6402 3 месяца назад +130

    No bluffing, no unnecessary drama, just getting to the point...❤ The way you analyse

  • @karthikeya4228
    @karthikeya4228 3 месяца назад +17

    2019 లో మీరు చెసిన ap ఎలక్షన్ results కంటే ఈ వీడియో బావుంది సూపర్ ఎనాలిసిస్....🎉

  • @DSREDDYBASHA
    @DSREDDYBASHA 3 месяца назад +124

    100% వాస్తవంగా చెప్పావు బ్రదర్

  • @KotaRavi-ri9xc
    @KotaRavi-ri9xc 2 месяца назад +7

    100%పవన్కళ్యాణ్ గారు మాత్రమే వైసీపీ కీ ఈ పరిస్థితి

  • @manaswinim7775
    @manaswinim7775 3 месяца назад +83

    చాలా బాగా చెప్పారు . ఇది గుండ గిరి పాలన ఇండియా లోనే లేదు ... భల్లాల దేవ విలన్ కంటే 1000000 టైమ్స్ horrible

    • @TheChevicky
      @TheChevicky 3 месяца назад +2

      Ysrcp is dead party like brs.. both will never come back to power.. ripppp jagan 🪦.. rippppp ysrcp

    • @swathivlogs2373
      @swathivlogs2373 3 месяца назад +2

      Haha ipudu AP rowdy free state iyindi kada..asalu e last 4 days lo oka.attack cheyale oka govt property damage avaledu .inka pramana swikaram cheyakamunde Ap lo e last 4 days lo em chesadu andaru chusar

    • @Harsha-jp4wf
      @Harsha-jp4wf 3 месяца назад

      ​@@swathivlogs2373ycp anta himsincharu mee intiki vachi ninnu kodite oorukuntava siggu undali tuu

    • @manaswinim7775
      @manaswinim7775 3 месяца назад +1

      @@swathivlogs2373 That is revolution from suppressed common people against Gundadiri Ex MLA ....ycheep ki support ante nuvvu converted baapathi ani artham ayyindi le

  • @srikarreddy3927
    @srikarreddy3927 3 месяца назад +46

    I saw more than 10 videos regarding this topic but this is the best video

  • @Yuvakiranrana
    @Yuvakiranrana 3 месяца назад +565

    Still paytms thinking EVMs are tampered 😂😂😂

    • @RRG1436
      @RRG1436 3 месяца назад +42

      2019 lo kuda adhe annaru kada 😂

    • @netrockersteam2352
      @netrockersteam2352 3 месяца назад +8

      😂😂😂

    • @smilepls14387
      @smilepls14387 3 месяца назад +10

      Hehe picha puukuluu 😂😂😂😂

    • @MachalaPuli
      @MachalaPuli 3 месяца назад +15

      ​@@RRG1436 for a change ee sari velle Jilla ki oka 10 Mandi musallolani champesi pension raledu ani oodarpu yatra chestademo

    • @TheChevicky
      @TheChevicky 3 месяца назад +1

      Migalekaa mangalavaram anaru anta paytm kukkalu.. worst cm in history is jagan

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky 3 месяца назад +183

    ప్రతి సంవత్సరం 6000 పోలీస్ పోస్ట్ పిల్లప్ చేస్తానని.... ఒక కానిస్టేబుల్ పోస్ట్ చేయలేదు 😢😢😢

  • @venkateswararaoaluri8089
    @venkateswararaoaluri8089 3 месяца назад +85

    MAY BE, REASONS FOR YSRCP DOWNFALL:
    PRIMARY:
    1) NEW SAND POLICY
    2) NEW 3 CAPITALS POLICY
    3) NEW LIQUOR POLICY
    4) NEW CREDITS (Including credits on AP SACHIVALAYAM)
    SECONDARY:
    1) GOVERNMENT EMPLOYEES
    2) GRADUATE UN-EMPLOYEES
    3) NECESSARY GOODS PRICES HIKE
    4) NO DEVELOPMENT
    5) ROADS
    6) CHANGING CANDIDATES TO OTHER CONSTITUENCY
    LAST:
    1) CBN ARREST
    2) NDA (Kutami - TDP, JANASENA, BJP)
    3) TDP & JANASENA MANIFESTO
    4) LAND TITLING ACT
    5) RAGHU RAMA KRISHNA RAJU
    6) MAHASENA RAJESH
    7) SEEMA RAJA
    8) ABN, TV5
    9) KODALI NANI, ROJA, ANIL KUMAR YADAV, ETC.,
    10) SHARMILA & SUNITHA

    • @ashokkumar-tp2gu
      @ashokkumar-tp2gu 3 месяца назад +1

      Endhi broo alaa lekkattav😂😂

    • @basheerahmed4293
      @basheerahmed4293 3 месяца назад +4

      Aa lekka lo kuda okati marchipoyavu bro......Sarina avagahana Leni ministers evariki em ministry icharo adi tappa andaru antha matladaaru.....

    • @bvlokeshreddy
      @bvlokeshreddy 3 месяца назад +2

      Super

    • @N-ri1os
      @N-ri1os 3 месяца назад

      Psycho la
      Konni shades unnay Jagan lo. Pappu laga media ante bhayam Jaggad ki. Andhra pappu jaggadu.

    • @sindhu16.7
      @sindhu16.7 3 месяца назад +1

      Sharmila and sunitha is highlight point 😂😂😂

  • @yaragorlasreenu8195
    @yaragorlasreenu8195 3 месяца назад +241

    రాజధాని, పోలవరం, మద్యం పాలసీ, ఉద్యోగులకి cps రద్దు, అనవసరపు వాలంటీర్ వ్యవస్థ.

    • @pusuluriswaroopchowdary2799
      @pusuluriswaroopchowdary2799 3 месяца назад +5

      Dhani valla use vundhi kani antha mandhi ithe waste

    • @sreelathaprudhvi
      @sreelathaprudhvi 3 месяца назад +7

      Anavasarapu walanteers. Money waste
      Vatini vere panulaki use chesthe baguntadhi

    • @pusuluriswaroopchowdary2799
      @pusuluriswaroopchowdary2799 3 месяца назад +4

      @@sreelathaprudhvi haa avunu brother vere dhaniki vadali vallani

    • @WasimAkram-cm1wb
      @WasimAkram-cm1wb 3 месяца назад +6

      Volunteer is good thing for people

    • @bujupair
      @bujupair 3 месяца назад +3

      Volunteer kadu sachivalayam jobs anavasaram

  • @vipergaming120fps
    @vipergaming120fps 3 месяца назад +83

    Bro remembered his RUclips password 😅😂

  • @user-mk5vc7eo6q
    @user-mk5vc7eo6q Месяц назад +1

    అన్న నువ్వు ఎవరో నాకు తెలీదు కానీ నువ్వు చెప్పింది మాత్రం పక్క నిజం అన్న మాకు కావలసింది పథకాలు కాదు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి చదువుకున్నవాళ్ళకి ఉద్యోగాలు రావాలి జై హింద్ జై భారతమా ❤❤❤❤❤

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 3 месяца назад +54

    Big independence got by the people of Andrapradesh.

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 3 месяца назад +4

      Independence for kamma caste 😅😅😅😅😅😅😅

    • @jeevanchowdary3737
      @jeevanchowdary3737 3 месяца назад

      ​@@rajeevbokinala73 ni lanti Valle andhra senka nakindhi chi

    • @harshithagorikapati6394
      @harshithagorikapati6394 3 месяца назад +3

      ​@@rajeevbokinala73reddy jaako lu finish ye le 😅

    • @saik7598
      @saik7598 2 месяца назад

      ​@@rajeevbokinala73 cricket team ready 😂

  • @seethannaseethanna7431
    @seethannaseethanna7431 3 месяца назад +134

    డెవలప్మెంట్ చేయలేదు పోలవరం రాజధాని. చదువుకున్న యువతకి ఉద్యోగాలు కల్పించకపోవడం

    • @RRG1436
      @RRG1436 3 месяца назад +1

      పోలవరం 150 years nundi devlop అవుతూనే ఉంది 😢

    • @ram.g4109
      @ram.g4109 3 месяца назад

      1941 లో దివాన్ బహదూర్,l. వెంకట కృష్ణయ్య ఫస్ట్ సర్వే చేశారు. ఇలా చూసిన 83 years ee అవుతుంది రా ఎరుపా 150 years antaventi బ్రెయిన్ ఏమైనా పోయిందా.

    • @varunjangala4355
      @varunjangala4355 3 месяца назад +1

      ye cm niku correct ga job itchi unnadu bro...

    • @user-fr3lf9lk8m
      @user-fr3lf9lk8m 3 месяца назад

      Ippudu Chandra Babu garu vacharu CBN garu kurchuney doddika okkokka district ni mariyu amaravati develop avutundi ayana ucha postey nirdyogula jevitham danyam avutundi

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 3 месяца назад +33

    Video లో అతని మొఖం చూడలేకున్న.. only voice మాత్రమే విన్నాను

  • @anikeshlaxminarayana9413
    @anikeshlaxminarayana9413 Месяц назад +3

    PLEASE TRY TO DO BANGLADESH RESERVATION ISSUE... IMMEDIATELY

  • @chintuchinni7752
    @chintuchinni7752 3 месяца назад +21

    The wait is over ......."ARUN SURYA " mark my words this video is going to hit million views with in no time ......keep going bro ❤❤

  • @InnocentGamingHeadset-ii1fz
    @InnocentGamingHeadset-ii1fz 3 месяца назад +16

    మీరు correct, ఉన్నది చెప్పడానికి బయపడుతున్నారు...అనుకుంటా.... ప్రజలు తీర్పు ఇచ్చారు....

  • @kalyankumar2507
    @kalyankumar2507 3 месяца назад +78

    NEET students are lossing heavy please raise your voice 😢😢😢😢

    • @user-je5tm7eb5k
      @user-je5tm7eb5k 3 месяца назад +3

      What is loose merit student getting seats fake student not getting seats 😂😂😂

    • @haha-go8ve
      @haha-go8ve 3 месяца назад +3

      ​@@user-je5tm7eb5k okka sari aa controversy ento motham telsukoni comment chey bro 🙂

  • @prakashbabujaya4064
    @prakashbabujaya4064 2 месяца назад +15

    Supporting a particular religion
    & doing nasty things to hindus is the main reason of jagan.
    Hope jagan correct himself.

  • @Karthikss981
    @Karthikss981 3 месяца назад +65

    I am from Telangana but, eppudu AP vallu em theliyani vallu anukunna but they proved they are wisest people by avoiding these YCP scrap MLAs like Roja & others
    Shabhash Andhra Pradhesh ❤
    And congratulations 🎉🎉

    • @divaboutique6824
      @divaboutique6824 3 месяца назад +2

      AP vallaku anni thelusu
      Telangana vallu la two times evarni gelipincham

    • @jyothsnapriya6149
      @jyothsnapriya6149 3 месяца назад +5

      ​​​@@divaboutique6824two times gelpinchindhi thelvi leka kadhu opposition gattiga leka

    • @user-mw1jg6pk2r
      @user-mw1jg6pk2r 2 месяца назад

      True bro proud to be from AP

    • @Karthikss981
      @Karthikss981 2 месяца назад

      @@jyothsnapriya6149 correct !

    • @westernsheshu778
      @westernsheshu778 2 месяца назад

      bongu yem kadu , madras hyd velani chikotaru

  • @marripallemasthan9839
    @marripallemasthan9839 3 месяца назад +76

    5 rupees meals also bro...........

  • @annathaiahlingali2290
    @annathaiahlingali2290 3 месяца назад +31

    వ్యక్తిగతంగా దాడి చేశారు

  • @AssetMantra
    @AssetMantra 21 день назад +1

    Super brother exactly what you said is 100 percent correct

  • @bhaskarbhagavatula7932
    @bhaskarbhagavatula7932 3 месяца назад +29

    After a long time, your way of narration is simply superb 👍

  • @Bashabhai-os6yy
    @Bashabhai-os6yy 3 месяца назад +70

    అవును... 100% కరెక్ట్ గా చెప్పారు 👌👌👌..జగన్ పాలన ని చూసి విరక్తి కలిగేది మాకు....వేరే వారు ఏమో గానీ ఈ ఫలితాలు నేను ముందే ఊహించా అంటే నేను వై యస్సార్ పార్టీ కార్యకర్తని ఇంటిటింకి తిరుగుతాం...మాకు, ఎమ్ ఎల్ ఏ మధ్య చాలా గ్యాప్...అంటే ఈ వాలంటీర్ పెట్టి జగన్ అన్న కీ ఇంకో చాలా పెద్ద దెబ్బ....😡

  • @MaruthiPinnaka-pz4wb
    @MaruthiPinnaka-pz4wb 3 месяца назад +25

    మీ విశ్లేషణ చాలా భాగుంది బ్రో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఐనా భాగాచేస్తే భాగుపట్ధతాం

  • @ankitreddy31
    @ankitreddy31 2 месяца назад +2

    100% correct bro all points... Especially kulalu base chesukoni MLA seats ivvadam and non local vallanu poti lo pettadam

  • @kartheekkarthikeya7608
    @kartheekkarthikeya7608 3 месяца назад +49

    వై.యస్.ఆర్.సీ.పి. అధినేత జగన్ ప్రతిపక్షంలో ఉండాలంటే కనీసం 18 సీట్లు ఐనా ఉండాలి. 11 సీట్లతో ప్రతిపక్షంలో ఎలా ఉంటాడు ..?
    2023 జూలై చివరికల్లా రాష్ర్టంలో పాడైన అన్నీ రోడ్లు బాగుచేస్తానని కొత్తవి వేస్తానని చెప్పి కేంద్రం నుండి ₹ 46,000/- కోట్లు అప్పు తీసుకున్నాడు. రోడ్లు వెయ్యలేదు.
    2024 ఏప్రిల్ కల్లా రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించి ఓట్లు అడగడానికి వస్తా అని చెప్పాడు.
    .. అతను ఏది చెయ్యలేదు !
    రాష్ట్రానికి రాజధాని ఇవ్వలేకపోయాడు.
    ఇంకా చాలా మందిని ముంచేశాడు.
    కి. శే. రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి ప్రజలు ఓట్లు వేశారు.

  • @fanofdhanush44
    @fanofdhanush44 3 месяца назад +32

    Videos Late Avvocchu but content lo matram dilution undadhu💥💥💥

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 3 месяца назад +35

    అద్భుతమైన విశ్లేషణ చాలా బాగా చెప్పారు

  • @RAVIKIRAN-hc8js
    @RAVIKIRAN-hc8js 3 месяца назад +29

    ఆవు గడ్డి 😂😂😂 super

  • @R.A.M7759
    @R.A.M7759 3 месяца назад +26

    అభివృద్ధిని కోర్టు చుట్టూ తిప్పాడు అహంకారం అహంభావం వాడికి వాడి మంత్రులకి పొట్ట వచ్చినట్టు జనాలకు కనబడి వీళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో అలా అలా తీర్పు సూపర్

  • @satish.dhakoju
    @satish.dhakoju 3 месяца назад +142

    అమ్మొ ఇంత భయకరంగా పరిపాలించాడ మళ్లి చాన్స్ ఇవకండి

    • @manchalamanjunath1675
      @manchalamanjunath1675 3 месяца назад +3

      ఇస్తే అంతే బ్రో

    • @RaviNani-rt143
      @RaviNani-rt143 3 месяца назад +8

      మళ్ళీ జగన్ కె మా ఓట్ ✊జై జగన్

    • @sarojaravva9072
      @sarojaravva9072 3 месяца назад +3

      ​@@RaviNani-rt143Video lo unnadi vinandi vinte vote veyyaru

    • @madhu84818
      @madhu84818 3 месяца назад +8

      @@RaviNani-rt143 orey nenu tdp jsp supporter ni kadhu kani jagan antha edhvani ekkada chudale

  • @RaajaRam777
    @RaajaRam777 3 месяца назад +61

    ఉద్యోగులు , నిరుద్యోగులు కూడా... అసలైన కారణం..

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 месяца назад +2

      అవును ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులు, ఉద్యోగులు విసుగెత్తిపోయారు ఈ ఐదేళ్ళ పాలన చూసి👌😂

    • @user-io4wn3wi7r
      @user-io4wn3wi7r 3 месяца назад +1

      ట్రూ

  • @vipstars1591
    @vipstars1591 2 месяца назад +3

    Excellent information 💯

  • @Ashokkumarkh96
    @Ashokkumarkh96 3 месяца назад +79

    సచివాలయం వ్యవస్థ వేస్ట్ మీ సేవలో వచ్చెవి సచివాలయం అని వ్రుదా వారికి జీతం బొక్క మళ్ళీ వాళ్ళకి ల౦చ౦ ఇవ్వాలి.

    • @Vizaganimalslover
      @Vizaganimalslover 3 месяца назад +4

      Nuvvu entha ichav lancham endhuku ichavu nuvvu nijaithi ga Pani cheyinchukunte lancham endhuku babu

    • @anoopyeswe4081
      @anoopyeswe4081 3 месяца назад +2

      One of the waste system of the world sachivalam..​@@Vizaganimalslover

    • @chaitanyaguptamummidisetti834
      @chaitanyaguptamummidisetti834 3 месяца назад

      ​@@Vizaganimalslover నీలాంటి వాళ్ళని ఎర్రి పుష్ అంటారు

    • @Maatamucchatlu
      @Maatamucchatlu 3 месяца назад +1

      Em babu sachivalayam job daggara lo vacchi poindaa​@@anoopyeswe4081

    • @satyatejaentertainment8689
      @satyatejaentertainment8689 2 месяца назад

      ​@@anoopyeswe4081 nuvvu revenue department anukunta 😅

  • @ytt149
    @ytt149 3 месяца назад +45

    అన్న ఇకా నుంచి ఐనా daily వీడియోస్ upload chai అన్న.

  • @hrudaitej
    @hrudaitej 3 месяца назад +126

    The comeback from PK will be remembered in the history of politics. 🔥

    • @GamingwithDj-xk3vm
      @GamingwithDj-xk3vm 3 месяца назад

      Bodi bongem kadu single poti chesi gelvalenodu emi bratuku ra medi eddna ante javani tiddtam tappa

  • @nayabrocks8039
    @nayabrocks8039 2 месяца назад +3

    🤔I have my own doubts because it's one side of coin. When any party in power.
    But i respect u r decision also.😊

  • @Vishnuwardhan24
    @Vishnuwardhan24 3 месяца назад +17

    1.Disbursing public money to public by taking loans is not a favour to public, pressing buttons can be done even by a child. instead you could have created employment by attracting investments and by improving infrastructure.
    2.Along with that another main problem with YSRCP government is law and order , many local ycp leaders misused power and used it for their benefits by scamming innocent public.
    3.Another reason is ministers have never focused on their respective ministries and have zero knowledge on their ministries.
    4.Basically what YSRCP has done in last five years is just distribution of public money to public , it is just a different version of vote for note, YSRCP just tried to buy the votes with public money with zero focus on infrastructure and investments.
    5. one more reason is arrogance of YCP rowdy MLAs and their abusive language on the personal lives of opposition leaders.
    6. YCP appointed srireddy , RGV as their spokespersons.
    7. No interaction with public , CM has never gave at least one press meet.
    8. No capital city for the state.
    9. Vivekananda reddy case , MLC ananthbabu issue , Sharmila and Vijayamma , Avinash reddy ,

    • @LetsSpeakEnglish123
      @LetsSpeakEnglish123 3 месяца назад

      Well said bro but still there many reasons to defeat. The mail reason is JAGAN Mohan Reddy only. Stupid person.

  • @KeerthichithraMs
    @KeerthichithraMs 3 месяца назад +11

    Enni rojulaindi Anna Mee Voice Vini......TQ Jagan Mee dwara Maa Arun Anna Voice vine Bhagyam Pondinam

  • @Rockstar-du7jb
    @Rockstar-du7jb 3 месяца назад +12

    Arun, brother i know we all became busy in our lives but look at the views bro you got almost 50K within 2 hrs and counting this is the video after 4 months. I'm your very old subscriber that's the reason i'm requesting behalf of all 1.72M people who have subscribed to you please be little more consistent and bring us those informative, interesting and golden videos. You and your videos are so precious to us. We see we learn we enjoy we seek each of your videos and we wana see more coming from you, Thank you ❤

  • @HanvikaC
    @HanvikaC 2 месяца назад +6

    Your content is always excellent bro🎉🎉

  • @rajithashashi4457
    @rajithashashi4457 3 месяца назад +9

    Expecting your vedio about Ap elections result finally got it thankyou brother 🙏 you always rocks we know it 🎉.. this one is very clear and clean and it's true..... 💐

  • @chprasad369Ch
    @chprasad369Ch 3 месяца назад +27

    🙏🙏మంచి జరగలేదు అందుకే ఓడించారు 🙏🙏

  • @RoshanJuyal
    @RoshanJuyal 3 месяца назад +18

    ఇంకా 5 సంవత్సరాలు నీ video లు కూడా మంచి content తో కొనసాగాలని కోరుకుంటున్నాము.All The very best arun and chandra babu garu and pawan kalyan garu❤

  • @user-kc9gv2tc3j
    @user-kc9gv2tc3j 2 месяца назад +7

    Chala rojulu indhi bro ni videos chusii

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 3 месяца назад +51

    బ్రదర్ చిన్న కరెక్షన్ బ్రదర్. ఆరోగ్య శ్రీ విషయంలో నేను ఒకటి చెప్తాను బ్రదర్. లాస్ట్ ఇయర్ మా ఫాదర్ కి క్యాన్సర్ వచ్చింది బ్రదర్. బయట టెస్ట్ లకి తప్ప మేము హాస్పిటల్ కి ఎలాంటి డబ్బులు కట్టలేదు, మొత్తం ట్రీట్మెంట్ ఖర్చు మొత్తం గవర్నమెంట్ ఏ పెట్టుకుంది. మా నాన్న కి ఆరోగ్య శ్రీ వల్లే ట్రీట్మెంట్ ఫ్రీగా నే జరిగింది బ్రదర్.. బిల్ పెట్టిన రెండు రోజుల్లోనే అప్రూవల్ వచ్చేది. చాలా బాగా పని చేసింది బ్రదర్ ఆరోగ్య శ్రీ. మళ్ళీ మా క్యాస్ట్ కూడా కమ్మ వాళ్ళమే. అయినా కూడా మాకు వైసీపీ గవర్నమెంట్ వల్ల మంచి మాత్రమే జరిగింది కానీ ఏ మాత్రం చెడు జరగలేదు బ్రదర్ 🙏🙏🙏.

    • @ManojKumar-ob7mt
      @ManojKumar-ob7mt 3 месяца назад

      Adi ycp kanna mundu nunchi undi Amma 😂😂 ycp kottaga em pettaledu neku teliyalsina inko vushyam chala private hospitals ki gov nunchi ravalisna aarogya Sri raka akkada tesesaru neku ichindi jagan kadu 😂

    • @adusumillibhargava6794
      @adusumillibhargava6794 3 месяца назад +2

      I too agree, one of my relatives is getting treatment but I think other governments too give arogya sree, one more thing we have to see here is pending bills for hospitals, if you're giving money without any proper source, how can he pay bills to contractors or hospitals, after some time this will backfire into the whole system

    • @ktube-be3ej
      @ktube-be3ej 3 месяца назад

      👍

    • @user-sk9zg8lp5i
      @user-sk9zg8lp5i 3 месяца назад +4

      athanu cheppindhi 1000 rupees bill ayna gov pay chestadhi ani jagan cheppadu. adhi implement kaledhu ani surya cheppadu

    • @venuvvenu8256
      @venuvvenu8256 3 месяца назад +1

      At a same time govt nunchi aprove vasthe kani treatment cheyatledhu..endhuku ante arogya sri dabbu vasthundho ledho ani hospitals anukuntunnai

  • @manisanapathi7851
    @manisanapathi7851 3 месяца назад +52

    ఒక్క అవకాశం అని 151 ఇచ్చారు.... వీడికి మరో అవకాశం ఇస్తే బ్రతుకు బుగ్గి పాలు అనుకొని 11 ఇచ్చారు... అవి కూడా స్వల్ప మెజారిటీ

  • @RBSS4903
    @RBSS4903 3 месяца назад +61

    Billa u back billa 😂

  • @MadhuBabu-ul6fs
    @MadhuBabu-ul6fs 2 месяца назад +4

    After Lon time .... I'm seen your video 😍
    Thank you AST.

  • @sumanthpatel472
    @sumanthpatel472 3 месяца назад +23

    Arun Anna vachesadu after long time❤

  • @mbedits5047
    @mbedits5047 3 месяца назад +91

    తిరుపతి లో వేంకటేశ్వర స్వామిని చూసిన కూడ ఇంత ఆనందం లేదు బ్రో
    నీ దర్శనం తర్వాత❤

    • @DevotionalTrain
      @DevotionalTrain 3 месяца назад +6

      Don't compare with lord srinivasa

    • @phanig7716
      @phanig7716 2 месяца назад +2

      Mee srushti lo ithanu ekkuvaipoyada devudi kante..ooorikine dialogue dorkindani ekkada paduthe akkada use cheyakoodasu bro

    • @ksaikumarreddy8826
      @ksaikumarreddy8826 2 месяца назад

      అందుకే మన బ్రతుకులు ఇలా ఉన్నయి

    • @krishnakishore162
      @krishnakishore162 2 месяца назад

      Ori chandaluda edhimi compression ra che che ni batuku

    • @crazycarrot143
      @crazycarrot143 2 месяца назад +1

      Asalu nuvvu tirumala vellava leka gorrava

  • @dailyquotes5709
    @dailyquotes5709 3 месяца назад +84

    1. మందు తాగే వాళ్ళు 95 శాతం జగన్ కి వోట్ వెయ్యలేదు including me..
    2. ప్రభుత్వ అధికారులను, ప్రతి ఇంటికి పంపించటం నచ్చలేదు అధికారులకి.. fan కింద కూర్చోవటం అలవాటు అయిన వాళ్ళు ఒక్కసారిగా ఇలా అంటే కష్టం అయింది వాళ్ళకి..
    3. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అది కేంద్ర ప్రభుత్వం కి చెందింది.. కానీ జనాల్లోకి జగన్ చేస్తున్నాడు అని భావన రావటం.
    4. It మంత్రి పదవి, ఏ మాత్రం నాలెడ్జ్ లేని వ్యక్తికి ఇవ్వటం.. చాలా మంది యువత చూసేది ఇదే.
    5. మంత్రుల తీరు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పకుండా.. ప్రతి సారి గొడవ చేసినట్టు మాట్లాడటం.
    Conclusion:
    విద్యా, వైద్యం, గ్రామాల్లో అగ్రికల్చర్, ఆరోగ్య సెంటర్ బిల్డింగ్లు మరియు సంక్షేమం పరంగా ఒక మార్క్ ఐతే వేశారు.. వీటిలో 100/100 మార్కులు ఇవ్వొచ్చు..

    • @sudhakardandupati6161
      @sudhakardandupati6161 2 месяца назад +1

      Well... చాలా బాగా చెప్పారు

    • @sudhakardandupati6161
      @sudhakardandupati6161 2 месяца назад +3

      ల్యాండ్ టైటిలింగ్ అనేది జనాల్లో ఎవరికి పూర్తి అవగాహన లేదు ఒక ముక్కలో చెప్పాలంటే అది మంచిదో చెడ్డదో నాకు కూడా తెలియదు చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాను దీని గురించి మీ పూర్తి విశ్లేషణ ఇవ్వగలరని ఆశిస్తున్నాను

    • @NadupuruLokesh
      @NadupuruLokesh 2 месяца назад +1

      Land Titling Act central government ki chendhindhi ayithey India lo ye state lo amalulo vundho cheppandi

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 2 месяца назад +3

      Land titling act Central government తెచ్చింది అయితే ఇండియా లో మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు లేదు?

    • @ajaybabukancharla5504
      @ajaybabukancharla5504 2 месяца назад

      Central government kanna munde mana AP lo land tittling act theesukocharu. July 2019 lone AP lo chesaru, central government december lo chesaaru ee act.

  • @csnsrikant6925
    @csnsrikant6925 3 месяца назад +37

    ఇతర అంశాలు తిరుమల, రుషికొండ, అతని స్వంత కుల ప్రజల పగ సీటు టిక్కెట్లు రాకపోవడం గురించి, మొదలైనవి...🤔

    • @sharad7340
      @sharad7340 3 месяца назад +1

      No no they got 40% share vote
      So all Reddies sc st Christians supported the

    • @ganesh5253
      @ganesh5253 2 месяца назад

      Electricity bills,bus charges bike bro

  • @pavulurichinnodu7440
    @pavulurichinnodu7440 3 месяца назад +12

    Bro మీలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నిజాలు లేట్ గా చెప్తే ఎలా మీ వీడియో కోసం వెయిటింగ్ ఇంకా నుంచి మీరు వీడియోలు చేస్తుండండి బ్రదర్ good information

  • @naperuanjan4489
    @naperuanjan4489 3 месяца назад +32

    Nijalu cheptunnav jagratha bro Paytms attack chestaru..😅

    • @vinaykumar_arika
      @vinaykumar_arika 3 месяца назад +16

      Vaallu yeppudo Under Ground ki thengesaru Bro 😂

  • @pranaykumar8539
    @pranaykumar8539 3 месяца назад +8

    Chala happy ga matladav bro😂😂😂

  • @lakshmiprasanna4939
    @lakshmiprasanna4939 3 месяца назад +157

    ఒక్క మంత్రి పదవులే కాదు సోదరా, రాష్ట్రంలో వున్న అన్ని ప్రధాన పదవులు రెడ్డి కుళ్లానికే ఇచ్చాడు.

    • @N-ri1os
      @N-ri1os 3 месяца назад +7

      Idi evaru highlight cheyaledu. Correct

    • @MRREDDY949
      @MRREDDY949 3 месяца назад +6

      Reddy lu ki icchi vinte galipinchukunevallu kada bro cbn gov lone Reddy s ఎక్కువ ఉంటారు

    • @dailyvlogs400
      @dailyvlogs400 2 месяца назад

      TDP lo eppudu jaregedi ade a party Aina

    • @ramki21
      @ramki21 2 месяца назад +3

      TDP lo andaru bagu padutharu, jalaga or congress lo only reddie galle vuntaru.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 месяца назад

      @@ramki21Your comment is 200 % correct. YCP is staunch caste fanatic party. That too religiously biased fanatic party.Otherwise, as to how Anti Hindu Religious Guys & Sandalwood scammers could be able to occupy key positions in Holy TTD?.