చిన్నా నాటి జ్ఞాపకాలు ఆటలు పాటలు ఈ పాట రూపంలో గుర్తు చేసి 22 నిమిషాలు ఉన్న ఈ పాట ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్నా ఊరు అందాలు ఆటలు పాటలు ఊరి ముచ్చట్లు ఇలా ప్రతి క్షణం ఈ పాట వినాలీ అనిపించింది చాలా అద్భుతంగా ఉంది మా ఏపూరి సోమన్న గారి ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది
మీరు ఏ పాట పాడిన అన్ని వర్గాల వారికి అర్థమయ్యేలా వినుసొంపుగా పాడగలిగే సహజసిద్ధ గాయకుడువు అన్నా మీ పాట కు ఎల్లప్పుడూ అభిమానం తో చప్పట్లు కొట్టే .. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక, శ్రీకాకుళం
ఈ పాట విన్న ప్రతిసారి చిన్ననాటి బాల్యం ఆ సంగతులు ఆ గురుతులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో సంతోషం ఆనందముగా వున్నది THANK YOU SO MUCH APOORI SOMANNA❤❤ ❤️🙏🙏
అన్న చాల బాగుంది మా హయత్ నగర్ నేడు GHMC సిటీ కానీ ఒక్కనాడు మాది కూడా ఒక్క గ్రామము గా ఉండేది అన్ని యాదికి వస్తున్నవి హృదయం చమ్మరిల్లిపోయింది ని లాంటి గాయకుడు ఉండడం మా అదృష్టం
అన్న సోమన్న నమస్తే ఈ పాట విన్నప్పుడు నా కంట్లో నీరు ఆగదు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఏమేమి చేసినా అన్ని ఈ పాటలో ఉన్నాయి నీ పక్కనే మాది vempati laxman SURARAPU
పాటను పూర్తిగా విన్నాను అన్నా...నీ కలం,గళం,జనం కొరకు అన్నా!నీ బాల్యం ఎలా గడిచిందో మా జీవితాలను కూడా అలానే గడిచాయి.మీరు మరిన్ని పల్లె పాటలు రాయాలని కోరుకుంటున్న!నీ గాత్రాభిమాని...
ఏమి పాట రాసినవే ఏపూరి సొమన్న మనస్సు పులకరిస్తుంది పాట వింటుంటే
మా ఊరిని యాది చేసినవ్ అన్న
కృతజ్ఞతలు అన్న
సూపర్ అన్నా సాంగ్
I love you అన్నా
రాత్రి .... నీ పాట వినంది.. నిద్ర పోను అన్నా నేను ❤
ఏపూరి సోమన్న అభిమానులు ఎంతమంది ఉన్నారు
ఏపూరి సోమన్న అన్న నీలాంటి వారు దొరకడం మా తెలుగు ప్రజలు కోరుకున్న అదృష్టం
మీ పాట ద్వారా మా ఊరిలో నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. ధన్యవాదములు అన్నగారు
సూపర్ సోమన్న.. మీరు ఈ కాలపు గద్దర్... మీరు మీ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం..
చిన్న నాటిజ్ఞాపకాలు గుర్తు చేశారు అన్నయ గారు❤❤❤❤❤❤
ఏదో మైకం లోకి వెలిపోయిన.. సాంగ్ వింటు ❤
వెలిశాల గాథ తో...అన్ని గ్రామాలను జీవింప జేశారు అన్న...
చిన్నా నాటి జ్ఞాపకాలు ఆటలు పాటలు ఈ పాట రూపంలో గుర్తు చేసి 22 నిమిషాలు ఉన్న ఈ పాట ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్నా ఊరు అందాలు ఆటలు పాటలు ఊరి ముచ్చట్లు ఇలా ప్రతి క్షణం ఈ పాట వినాలీ అనిపించింది చాలా అద్భుతంగా ఉంది మా ఏపూరి సోమన్న గారి ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటుంది
మీరు ఏ పాట పాడిన అన్ని వర్గాల వారికి అర్థమయ్యేలా వినుసొంపుగా పాడగలిగే సహజసిద్ధ గాయకుడువు అన్నా
మీ పాట కు ఎల్లప్పుడూ అభిమానం తో చప్పట్లు కొట్టే .. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక, శ్రీకాకుళం
సోమన్న గారు మీకు ఈ పాట పడినందుకు చాలా థాంక్స్. ఈ పాట తో నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు
జన్మనిచ్చిన పల్లె మీద నీకున్న ప్రేమకు నా పాదాభివందనం సోమన్న
ఉన్న ఊరు కన్న తల్లితో సమానం మీ పాటతో వెలిశాల గ్రామ ప్రాముఖ్యతను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అన్న గారు🎉🎉🎉🙏🙏🙏👏👏👏
ఎంతటి వారినైనా తన పాటల తూటాలతో నిలదీసే దిక్కరా స్వరం ఎపూరి సోమన్న. తన ఊరినీ తాను తిరిగి పెరిగిన జ్ఞాపకాలను చాలా అద్భుతంగా చిత్రీకరించారు ❤
J
ఏపూరి సోమన్న సూపర్ బాగా రాసిన మీ ఊరు మీద ధన్యవాదాలు ఇట్లు తండా సదన్న ప్రజా గాయకుడు వరంగల్,,,,,
super song somanna guru .e song chinnapudu maku elagane jargindi ma urilo .balyam gurthochindi Anna .❤❤
సోమన్న నమస్కారం సూపర్ అన్న సాంగ్ all tha best
కన్నతల్లిని ఉన్న,ఊరిని ఎప్పటికి మరిచిపోకూడదు 🙏🙏
Super song annaya somanna MLA 🎙️🎙️🎶🎶✍️✍️🙏🙏
ఈ పాట విన్న ప్రతిసారి చిన్ననాటి బాల్యం ఆ సంగతులు ఆ గురుతులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో సంతోషం ఆనందముగా వున్నది THANK YOU SO MUCH APOORI SOMANNA❤❤ ❤️🙏🙏
ధన్యవాదములు సోమన్న గారు.... మా బాల్యం గుర్తు చేశారు.....super sir.
Excellent 👌👍 Annagaaru....nee song nee palle meeda...... 🙏 🙏
అన్న చాల బాగుంది
మా హయత్ నగర్ నేడు GHMC సిటీ కానీ ఒక్కనాడు మాది కూడా ఒక్క గ్రామము గా ఉండేది అన్ని యాదికి వస్తున్నవి హృదయం చమ్మరిల్లిపోయింది
ని లాంటి గాయకుడు ఉండడం మా అదృష్టం
ఉన్న ఊరు కన్న తల్లీ 😊😊😊 ఊరు గరుతుకు వచ్చింది సోమన్న 😢
👌👌🙏🙏 అన్న బాల్యం జ్ఞాపకాలు గర్తుచేసుకొని సూపర్ గా పాడావు అన్న ఇంత బాగా ఏవరు పాడలేరు అన్న🙏🙏🙏🙏🙏
పల్లె మొత్తం కవర్ చేస్తూ బాగా theesav అన్నగారు..... సూపర్.... 🙏
అన్న మీ పాట మీ మాట తుట లాంటిది మీరు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటునము
ఊరు గురించి ఇంతకంటే గొప్పగా ఎవరు కూడా వర్ణించ లేరు కావచ్చు... సోమన్న నీ పాటకు వందనం 🤝🙏
Heart touching video and lyrics
వెలిశాల గోప్ప సంస్కృతి సంప్రదాయాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన గోప్ప కళాకారుడు ఏపూరి సోమన్నకు ధాన్యావదాలు🎉🎉
Great lyrics somanna garu
Super anna aparty nuchii merru mla kaveli anna
అన్న సోమన్న నమస్తే ఈ పాట విన్నప్పుడు నా కంట్లో నీరు ఆగదు ఎందుకంటే చిన్నప్పుడు నేను ఏమేమి చేసినా అన్ని ఈ పాటలో ఉన్నాయి నీ పక్కనే మాది vempati laxman SURARAPU
Super song Annaya❤
supar anna
*మి లాంటి సింగర్ కు పుట్టిని ఇల్లు అయినా వెలిశాల గ్రామం మా నియోజకవర్గం లో ఉన్నందుకు మాకు కుడా గర్వం గా ఉంది అన్న జై సోమన్న జై జై మరో గద్దర్ సోమన్న*
Super song anna
మీరు పుట్టిన గ్రామం రుణం తీర్చుకున్నారు ఈ పాటతో👌👌👌
Super anna somana
అన్న super 🎉🎉 meeru 🎉🎉
ఏపురి అన్న మీరు.. మీ జ్ఞాపకాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు 🙏
ఇట్లు
మీ తమ్ముడు నవీన్
తుంగతుర్తి నియోజక వర్గం
మీ పాటలు మాత్రమే బాగుంటాయి కానీ మీ చేతలు బాగుండవే అన్న...
సోమన్న పాట చాలా బాగుంది 👌🙏
కన్న ఊరి మీద ఇంత మంచి పాటను రాసిన ఎపురి సోమన్న సూపర్
Nice song 🎵 👌 ❤epuri songs vinte e lokamu marichipotamu...
Super anna❤
Super anna garu
ఊరు, ఊరి ప్రజల గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పారు ఏపూరి సోమన్న గారు
సూపర్ సాంగ్ అన్న ❤🙏🙏🙏👏👏👏
అన్న సాంగ్స్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌
wah
😍
ఈ పాట వింటే కళ్ళలో నీళ్ళు తీరుతున్నాయి అన్నయ సూపర్ ❤❤❤❤
A
Anna garu chinnanati... Gurtulu....very iam happy song....jai bheem 🙏🙏🙏🙏🙏
❤😍😍😍😍
Annaya 👌❤️🙏
నిన్ను కన్న తల్లీతండ్రి & వెలిషాల గ్రామం గర్వపడుతుంది
సూపర్ పలేటురీ.ఫటలు.సొమనగారు.ఏంత గనో.మాకు. అన్న. ఇప్పుడు మాట.ఇంటే.హపిగాఉంధి👍🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍
Supar Anna 💝
Super.Song.Annaiah.It's.Telangana. Lifestyle
👌👌👌అన్న...
Very nice song
🌷🌷🌷
Anna super
supar song anna beautiful voice jai bheem anna
Super song anna
Super anna
Really appreciated
సోమన్న మీరు తుంగతుర్తి నుండి MLA గా పోటీ చేయండి. మేము గెలిపించుకుంటాము. మీరు మారోజు వీరన్న వారసులు. ( B. R. తెలుగు అధ్యాపకులు )
Anna super❤😍🥰🙏👌👍
SUPER SONG
Super anna song bagundi super chala bagundi super super abba super 👌👌👌👌💐💐🙏🙏
❤
100 % true this song thanks to you vepuri Somanna
Nee పల్లె మీద మంచిగా పాడినవ్ అన్న గారు......నిన్ను మరువదు నీ గడ్డ 👍🙏🙏🙏🙏🙏🙏
Super super Anna
Exllent song anna.iam proud of u bro
Nice song apuri somanna..
Anna meeru MLA kavali...Andhari laga kakunda manchi palana andhivvali
మా ఊరు గుర్తొచ్చింది అన్న. చౌటుప్పల్. నేలపట్ల
Super
Super 🙏🙏
సోమన్న మీ గొంతు అమృతం ❤❤
Super super anna kanna uru ruram thirchkunavv
పాటను పూర్తిగా విన్నాను అన్నా...నీ కలం,గళం,జనం కొరకు అన్నా!నీ బాల్యం ఎలా గడిచిందో మా జీవితాలను కూడా అలానే గడిచాయి.మీరు మరిన్ని పల్లె పాటలు రాయాలని కోరుకుంటున్న!నీ గాత్రాభిమాని...
Q
Super 💯💯
పాట కత్తి కంటే పదునైనది ఆ పాట ఏపూరి సోమన్న
Somanna ante naku gowravam undhi, athanu ontedhu polada povadhu kalakarulandarini kalupuku poovali patanu boorjuva partilaku ammukovadhu ,🎉🎉🎉🎉❤ KKR revolutionist warangal
Super super super
Supar anna
Super nani
Super Song....
Somanna great Anna 🤝
Jai bheem anna Super
❤❤
Super 🎉
Apoori Somanna exent song 🎙️🎶✍️
అత్భుతం అన్న ని పాట ❤
పల్లె Pata Super అన్నా
Hai Anna
Wow brother sommana really your a great human being porsen ❤