MAHAKALESWARA TEMPLE ,RAJAHMUNDRY మహాకాళేశ్వర దేవాలయం ,రాజమండ్రి ,UJJAINI

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • #MAHAKALESWARATEMPLE ,#RAJAHMUNDRY by sri pattapagalu venkatrao మహాకాళేశ్వర దేవాలయం ,రాజమండ్రి, శ్రీ పట్టపగలు వెంకట్రావు,UJJAINI @Giant Media Channel #GiantSpiritualT
    MAHAKALESWARA TEMPLE ,RAJAHMUNDRY మహాకాళేశ్వర దేవాలయం ,రాజమండ్రి ,UJJAINI,Basma Arthi,బస్మా అర్థి @Giant Media Channel
    #MAHAKALESWARATEMPLE ,#RAJAHMUNDRY #FamousTemples #FamousTempleInIndia #FamousTempleInAndhraPradesh #FamousTempleInEastGodavari #FamousTempleInRajahmundry #BestTempleInAndhraPradesh #BestTempleInEastGodavari #MustVisitTemples #TeluguTemples #LordShivaTemple #GiantSpiritualT #BiggestTemple
    Giant Media Channel is an indian news & entertainment company that specializes in media services and products, which include online advertising technologies.
    #GiantMedia Channel -Andhra Pradesh & Telangana for all Telugu news,Movie,Entertainment & Political updates! Stay updated with the latest #TeluguNews & #MovieReviews, #politicalGossips, #Tollywood events,#politicalpressmeets, #CelebrityInterviews and a lot more…!
    Always stay connected with us!!
    ☛ Subscribe: www.youtube.co....
    ☛ Facebook: / giant-media-. .
    ☛ Instagram: / giant_media .
    Disclaimer : All the contents of this Channel are only for general information or use. They do not constitute advice and should not be relied upon in making any decision. Any specific advice in any part of the Channel is/are the personal opinion of such experts/consultants/persons and are not subscribed to by this Channel.
    Any videos or content carried from any other place is for the public interest and that is after making changes that will not cause any kind of harm to anyone in any manner.

Комментарии • 168

  • @sandhyareddy8651
    @sandhyareddy8651 2 года назад +26

    మన రాజమండ్రిలో ఇంత మంచి టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు ఇంత మంచి టెంపుల్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు

  • @padmaja.k1478
    @padmaja.k1478 2 года назад +12

    అద్భుతం...... శివయ్య నీకు అభిషేకమయ్యే రోజు నాకెప్పుడూ ప్రసాదిస్తావు తండ్రి.....🙏🙏🙏

  • @rokkamsrinivas999
    @rokkamsrinivas999 2 года назад +36

    రాజమండ్రి వాసులం అయినందుకు గర్వంగా వుంది. ఓం నమః శివాయ

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 2 года назад +39

    పట్ట పగలు వెంకట రావు గారికీ
    శ్రీనివాసు శిల్పి స్తపతీ గారికీ
    శత సహస్ర కోటీ నమస్కారములు

  • @tamirisarath138
    @tamirisarath138 2 года назад +6

    మీ పెద్దలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వారి కడుపున మీరు పుట్టారు మీలాంటి పుణ్య పురుషులు వలన ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది మహా అద్భుతం గా నిర్మాణం జరిగి ప్రబలం అవుతుందీ పూర్వజన్మ సుకృతం వలన నీకు ఈ మహోన్నత కార్యక్రమాని చేపట్ట కలిగారు మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి మీ శరత్ సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి

  • @satheeshcreations6692
    @satheeshcreations6692 2 года назад +50

    😍గ్రేట్ రాజమoడ్రి... మధ్యప్రదేశ్ వరకు వెళ్లకుండానే ఆ ఈశ్వరుడు మన రాజమoడ్రి వచ్చేసారు.. 😍

    • @Vaaraahi5
      @Vaaraahi5 2 года назад +1

      Yes andi 👍👍

  • @gangadhararao111
    @gangadhararao111 2 года назад +20

    ప్రజా సేవకులు పట్టపగలు వెంకటరావు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి

  • @nagalakshmi7786
    @nagalakshmi7786 2 года назад +25

    ఇల కైలాసం రాజమహేంద్రవరం. చాలా సంతోషము. ఓం నమః శివాయ శివాయ ఓం.

  • @skondalraosanam4821
    @skondalraosanam4821 2 года назад +14

    చాలా గొప్ప ఆలయాన్ని కట్టించి రాజమహేంద్రవరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తానని ఇదివరలో చెప్పారు.అదికూడా నెరవేరి రాజమహంద్రవరం బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ఆశిద్దాం

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 Год назад +2

    Har har Mahadev Shambhu

  • @markandeyulupatcha9686
    @markandeyulupatcha9686 2 года назад +5

    నమస్కారమండి పట్టపగలు వెంకట్రావు గారు, నిజానికి మీరు ఈ జన్మకి చరితార్థులు అయ్యారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీలాంటివారు ఉండబట్టే హిందూమతం ఇంకా అభివృద్ధి చెందుతున్న నమ్మకము

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 2 года назад +20

    హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ

  • @sreenidhiallinone7129
    @sreenidhiallinone7129 2 года назад +12

    Super రాజ రాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం పూర్వం రాజులు పరిపాలించారు

  • @hemanthkumar4177
    @hemanthkumar4177 2 года назад +2

    🙏🙏🙏🙏 నిజంగా అద్భుతం నేను రాజమండ్రిలో ఉన్నందుకు గర్విస్తున్నాను

  • @lakshmannaidu1
    @lakshmannaidu1 2 года назад +16

    శ్రీనివాస్ వాస్తు స్థపతి గారికి హృదయపర్వక ధన్యవాదాలు

  • @balatripurasundari7539
    @balatripurasundari7539 2 года назад +3

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 చాలా బాగుంది ధన్యోస్మి 🙏🙏🙏🙏

  • @dsailendrakumar5548
    @dsailendrakumar5548 2 года назад +2

    ఇంత మంచి ఆలోచన తో, దేవుని అనుగ్రహం తో మీ సంకల్పం తో కట్టిన శివాలయం దర్శనం తో రాజమండ్రి ప్రజలతో పాటు దేశప్రజలు ధన్యలు, ఆ దేవుని అనుగ్రహం మీకు తరతరాలు లభిస్తుంది 🙏🙏🙏🙏

  • @vittsatyanarayanavittanala1126
    @vittsatyanarayanavittanala1126 2 года назад +11

    పట్ట పగల వెంకటరావు గారికి నమస్కారములు

  • @nirvithvideos4588
    @nirvithvideos4588 Год назад +1

    Chala bagunade sir 🙏 good 👍 i dea very nice chanalu wandar full 😀

  • @srinivasaraoponnada9436
    @srinivasaraoponnada9436 2 года назад +3

    వండర్ ఫుల్ డిజైనింగ్ చాలా బాగుంది సార్

  • @undisrinivas5528
    @undisrinivas5528 2 года назад +6

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @raghavasurla3435
    @raghavasurla3435 2 года назад +1

    Great achievement me janma danyam andi

  • @prasadb3567
    @prasadb3567 2 года назад +7

    పట్టపగలు వెంకట్రావు గారు ధన్యవాదాలు అయ్యా మీకు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🚩🚩🔱

  • @gardenslife.1636
    @gardenslife.1636 2 года назад +1

    Super sir

  • @nagamanisatyavada9120
    @nagamanisatyavada9120 2 года назад +11

    మేము రాజమహేంద్రవరం వాసులం అయినందుకు గర్వపడుతున్నాము.

    • @saivijaymanchimsetti4476
      @saivijaymanchimsetti4476 2 года назад +2

      అక్కడి అభిషేక భస్మం ఇస్తారా స్వామి మనకి

    • @giantmediachannel
      @giantmediachannel  2 года назад +1

      will be given after once the temple is fully open and lingabhishekam is done.

  • @godarodiprayanam
    @godarodiprayanam 2 года назад +3

    Om namassivaya

  • @ramachandrarao2275
    @ramachandrarao2275 2 года назад +1

    నేను నిన్ననే ఈ మహాకాళేశ్వర మందిరం సందర్శించాను. చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయ నిర్మాత మరియు ఆలయ శిల్పి. రాజమహేంద్రవరం నాకు ఈ ఆలయం ఒక ప్రత్యేకత గా ఉండి పోతుంది. తప్పకుండా చూడవలచిన ఆలయం.

  • @thummurusubramanyam432
    @thummurusubramanyam432 2 года назад +2

    T subramanyam srikalahsti peddskannali om namsivays మన రాష్ట్రంలో ఎక్కడ చూడని విధంగా చాలా బాగా నిర్మాంచారు చాలా చాలా బాగుంది

  • @sarunabhai1072
    @sarunabhai1072 Год назад +1

    Om namah shivaya . 🙏🙏🙏🙏

  • @anuradhaattili3559
    @anuradhaattili3559 2 года назад +11

    పట్టపగలు venktrao gaari దీక్ష పట్టుదలతో రాజమండ్రి యొక్క పేరు ప్రఖ్యాత లు ప్రపంచం వ్యాప్తి chenduthundhi ....

  • @kotasatya6831
    @kotasatya6831 2 года назад +4

    Great sir very proud to have the temple in rjy

  • @saidihardfanofpspk7727
    @saidihardfanofpspk7727 2 года назад +1

    ఈ గుడి మీద విగ్రహాలు అన్ని వేసింది మేమె చేలా గర్వాంగా ఉంది

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 2 года назад +3

    Suuuuper i appreciate you sir ఓమ్ నమశ్శివాయ

  • @kameswarikondaveeti106
    @kameswarikondaveeti106 2 года назад +2

    Ap lone great temple mana rjy mahakaleswar temple venkateswarao gariki silpi srinivas gariki Intha adhbuthanni maku choose bagyanni kaliginchinadhuku 🙏

  • @srinivasababu75
    @srinivasababu75 2 года назад +3

    Indian great man godavari muddhu bidda pattapagalu venkatrao garu your great sir charitralo meekanto oka page vundi sir sevaku pratirupam meeru sir

  • @ramakrishnakudupudi245
    @ramakrishnakudupudi245 2 года назад +2

    Chala bhagundhi rajahmundry 👌👌👌

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 2 года назад +8

    రాజమండ్రిలో మహాకాళేశ్వర్ ఆలయం నిర్మించిన మీకు ధన్యవాదములు.ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @dlsjewelersmurthy5272
    @dlsjewelersmurthy5272 2 года назад +1

    Adbutham

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 года назад +1

    🙏👍🏻👌🤔

  • @gchanti2089
    @gchanti2089 2 года назад +3

    Om namashivaya chaalaa baagundi

  • @VAMSIARUN2011
    @VAMSIARUN2011 2 года назад +2

    Great Rajahmundry.

  • @RaviKumar-pg4ls
    @RaviKumar-pg4ls 2 года назад +1

    Om namah shivaya. 🙏🙏🙏🙏🙏🙏 Venkatrao garki vandanaalu. Address kuda unity baagundunu TEMPLE excellent.

  • @thrimurtyraju669
    @thrimurtyraju669 2 года назад +4

    Very great 👌👌👌 sir మంచి మాటలు

  • @seeramarjun5070
    @seeramarjun5070 2 года назад +4

    I am proud to be RAJAHMUNDRY

  • @ratnamamba7461
    @ratnamamba7461 2 года назад +1

    Memu Rjy Vaasulam Kanuka Maa Bhasmam Kuda Abhishekam Cheyyabaduthundhikanuka Neruga AakylasavasunikiMaa Janma Arpinchedhuku Meeru Sahakarinchinandhuku Anekakoti Pranaamaalu Sathakoti Dhanyavaadhamulu Tq Verymuch May God Bless You Andyour Family VeryveryGlad

  • @PAVITHRAPavi-rf1qt
    @PAVITHRAPavi-rf1qt 2 года назад +1

    Wowe great 👍

  • @kumarivenkateshpragallapat6746
    @kumarivenkateshpragallapat6746 2 года назад +2

    Super

  • @ravichaitu1876
    @ravichaitu1876 2 года назад +2

    ఆ శివాలయం కి ప్రాణప్రతిష్టా కార్యక్రమం విజయనగరం పండితులు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి ఆధ్యర్యం లో జరిగితే ఎంతో వైభవోపేతం గా ఉంటుంది అండీ

  • @chinni726
    @chinni726 2 года назад +2

    Patapagalu sir great sir

  • @selssela8249
    @selssela8249 2 года назад +1

    Nice vedio

  • @b.rambedkargurukulambommur7460
    @b.rambedkargurukulambommur7460 2 года назад +2

    Hara Hara sambhoo mahadevaa...

  • @vsrveluri7240
    @vsrveluri7240 2 года назад +3

    మన రాజమండ్రి మన శివయ్య,,

  • @msatish3846
    @msatish3846 2 года назад +4

    Pattapaggaluvenkatrwo.gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunapriyadarsini9107
    @arunapriyadarsini9107 2 года назад +3

    Great Sir meru... 🙏🙏
    Khedarnadh song super

  • @nagalakshmibalagopala8471
    @nagalakshmibalagopala8471 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @d.vsubbarao3399
    @d.vsubbarao3399 Год назад +1

    Satamanam bhavati

  • @shankarpiska2838
    @shankarpiska2838 2 года назад

    Om Sri hari om.
    Om.sri.hara.hara.mhadeva.shabo.shankara.namo.namah

  • @vsrinu2005
    @vsrinu2005 2 года назад +2

    om namashivaya om namashivaya om namashivaya

  • @koteswarasarmavemuri5149
    @koteswarasarmavemuri5149 2 года назад +4

    చాలా గొప్పవిషయమండి ఓం శివోహం

  • @sravanthivissapragada4924
    @sravanthivissapragada4924 2 года назад +2

    chusanu andaru devullu vunaru chala bagunthe andi

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 2 года назад +8

    My Father’s cremation was done in Kailasa Bhumi last year,
    Feeling very blessed about Kaleswaralayam In RJY..
    🙏🌺🔔🎻🎼💐

  • @vemireddysimhachalam1291
    @vemireddysimhachalam1291 2 года назад +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ

  • @satishdurga8747
    @satishdurga8747 2 года назад +2

    Ma uru Rajamandry

  • @sailuslb196
    @sailuslb196 2 года назад +6

    చాలా మంచి నిర్ణయం తీసుకొని మంచి ఆలయం కట్టించారు మేము వచ్చి దర్శనం చేసుకుంటాం

  • @vamsikrishnas1543
    @vamsikrishnas1543 2 года назад +3

    Nice video

  • @maruthichakiri
    @maruthichakiri 2 года назад +5

    Om Namah Shivaya

  • @kambampatiannapurna7144
    @kambampatiannapurna7144 2 года назад +5

    Meri cucina pani chala chala baguodi
    Om namasivaya

  • @satishbaddireddi9863
    @satishbaddireddi9863 2 года назад +3

    P.venkatrao garu you are great sir

  • @vijayavijaya5001
    @vijayavijaya5001 2 года назад +2

    Om namasivaya hara hara mahadeva senbho senkara

  • @lakkigopineedi9956
    @lakkigopineedi9956 2 года назад +1

    It's great temple nenu e roju valanu🙏🙏

  • @manepalliindira7643
    @manepalliindira7643 2 года назад +4

    Andari abhiprayalu ceppamantunnaru,anta pedda manishi, great 👍 namaste sir ki

  • @satyakrishna8164
    @satyakrishna8164 2 года назад +2

    🙏🙏🙏 pattapagala venkatarao gariki hrudaya purvaka namskaralu 🙏🙏🙏

  • @srinivasareddydharmala4497
    @srinivasareddydharmala4497 2 года назад +1

    Most dedicated person in Rajahmudry sri venkata rao garu

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 2 года назад +2

    Hara Hara mahadev shambo shankara

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 2 года назад +4

    ఓం నమఃశివాయ

  • @tejasunnam7590
    @tejasunnam7590 2 года назад +2

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏

  • @k.s.v.l5599
    @k.s.v.l5599 Год назад

    Eyana oksari gbr college ki vachhi chepthe ato anukunna ippudu serial lo e గుడి famous ayyaka mind blowing mana rajamundry vammo padamati sandhya ragam serial..

  • @padmasundari7032
    @padmasundari7032 2 года назад +4

    Manchi alochanato e gudi nirmincharu om namaha sivaya 🙏

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 2 года назад +1

    Thank you so much venkatrao gaaru

  • @venikumar924
    @venikumar924 2 года назад +2

    You are great sir 🙏 🙏 🙏

  • @pallapothuramana9025
    @pallapothuramana9025 2 года назад +1

    The temple is so wonderful
    Om nama shivaya
    Hara hara mahadev shambo shankar

  • @m.paddupadma
    @m.paddupadma Год назад +1

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @ravikumarmateti2447
    @ravikumarmateti2447 Год назад +2

    Ekkada led u good temple

  • @ksridevi5397
    @ksridevi5397 2 года назад +5

    🙏🙏🙏

  • @sujathabangaru1918
    @sujathabangaru1918 2 года назад +1

    Super 🙏🙏🙏

  • @mbabu9593
    @mbabu9593 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavasarma1897
    @raghavasarma1897 2 года назад +1

    Har har Mahadev Sambho sankara 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

  • @subrahmanyamakula3537
    @subrahmanyamakula3537 2 года назад +2

    Om namah shivaya

  • @bondasaraswathi2016
    @bondasaraswathi2016 2 года назад +2

    Hara Hara Mahadeva

  • @chintahyma6728
    @chintahyma6728 Год назад

    🙏🙏🙏

  • @KRISHNAKUMAR-yn5qn
    @KRISHNAKUMAR-yn5qn 2 года назад +2

    ఓం ఓంకారేశ్వరా 🙏🙏🙏🙏

  • @srisaibrahmendra327
    @srisaibrahmendra327 2 года назад +3

    ఓం నమశ్శివాయ🙏🙏🙏

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wc 2 года назад +3

    🙏🙏🙏🙏

  • @hankayler4487
    @hankayler4487 2 года назад +2

    Hara Hara Mahadeva 🙏🙏🙏

  • @venkataramanaiah5840
    @venkataramanaiah5840 2 года назад +1

    Harahara mahadeva sambbo samkara omnamassivaya

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @num5437
    @num5437 2 года назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gtfacts2810
    @gtfacts2810 2 года назад +2

    Om namah shivaya 🙏🏼🙏🏼

  • @karrikalyani4036
    @karrikalyani4036 2 года назад +2

    Ayya, meeru daivamsa sambhuthulu..dayachesi vrudhulu, vikalangulu, sariga nadavaleni variki kuda darsana bhagyam kaliginche vidhamga mi nirmanamlo konni soukaryalu kalpinchandi..mukhyam ga metlu ekkendhuku railing support lantivi

  • @venkateswarluvinjamuri6181
    @venkateswarluvinjamuri6181 2 года назад +1

    God bless you sir