Lord Shiva Mahakaleshwar Temple in Rajahmundry | Kati Kapari Pattapagalu Venkat Rao | PlayEven

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 125

  • @saidihardfanofpspk7727
    @saidihardfanofpspk7727 2 года назад +17

    ఈ దేవాలయం పైన విగ్రహాలు మేమె తయారు చేసాం నాకుచేలా సంతోషంగా ఉంది

  • @AgasthyaDharmendra
    @AgasthyaDharmendra 2 года назад +39

    *#స్మశాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా 'శివాంశ శ్రీ శ్రీ శ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్' గారికి కి నా హృదయపూర్వకంగా నమస్కరిస్తు ఒక స్మశాన భక్తుడు 💀జై శ్రీ మహాకాళ్ ఆదేశ్ ఆదేశ్ 🔱*

  • @indu3370
    @indu3370 2 года назад +7

    పట్టపగలు వెంకటేశ్వరరావు గారు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను

  • @arunachalashiva7293
    @arunachalashiva7293 2 года назад +19

    గోదావరి జిల్లాలో చరిత్రలో నిలచిపోతావు మహానుభవా..నీకు శివ అనుగ్రహముతో అనేక శుభములు...🙌🙌🙌🙏

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +14

    చాలా బాగుంది గుడి ఈ రోజు వెళ్ళాం ఆయన్ని కూడా కలిశాం గ్రేట్ సార్

    • @srinivaspolagani4660
      @srinivaspolagani4660 Год назад

      Room's available vuntaya chapandi

    • @syamalasyamala7815
      @syamalasyamala7815 Год назад

      Sir nandeswara pooja trayodasinadu chestharani telisindhi edhaina contact number unte ivva galuguthara

  • @SanthiSagar
    @SanthiSagar 2 года назад +9

    శ్రీ పట్టపగలు వెంకట్రావు గారికి
    శిరస్సు వంచి పాదాభివందనం
    సమర్పించుకొంటున్నాను💐💐💐💐💐

  • @premalatha2325
    @premalatha2325 Год назад +2

    E టెంపుల్ లాస్ట్ week lo చూసాము చాలా చాలా బాగుంది. Morning time lo కాకుండా నైట్ టైమ్ లో 12 రకాల హారతిలో చూడటం ఇంకా అదృష్టం గా భావిస్తున్నాము. హరహర శివ శంకర జయ్ శివ 🙏🙏🙏

  • @Hemateja_jaswanth_2318
    @Hemateja_jaswanth_2318 8 месяцев назад +1

    మేము ఈరోజే ఇప్పుడే వచ్చాము చాలా బావుంది గుడి..🎉🎉

  • @prasadmondem7709
    @prasadmondem7709 2 года назад +6

    వెంకట్రావు గారు మీకు ఆ శివుని కృపతో ఆయురారోగ్యాలు ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 2 года назад +8

    Meru chala great sir andulo meru rjy valu avdm ma adrustm

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 2 года назад +4

    Sir.you are God gift to our Rajahmundry. Tq.

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 2 года назад +10

    చోళులు, పల్లవులు కట్టారని పుస్తకాల్లో చదివాము. ఇప్పుడు ప్రత్యక్షం గా చూస్తున్నాము.

  • @manikanta-yd2tx
    @manikanta-yd2tx 2 года назад +9

    Har Har Mahadev...Meru chala great sir...🙏

  • @prabhakardinni9794
    @prabhakardinni9794 Год назад +1

    మాది హైదరాబాద్ నగరం. మొన్ననే ఈ గుడిని సందర్శించి ధన్యులమయ్యాము. కట్టించిన వెంకట్రావు గారికి ధన్యవాదాలు.

  • @indu3370
    @indu3370 2 года назад +7

    మా రాజమండ్రి లో ఈ గుడి ఒక అద్భుతం

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад +1

    అద్భుతం..మహాకాళేశ్వర స్వామి🙏🙏🙏ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించిన రూపొందించిన వారికి శత కోటి నమస్కారాలు🙏🙏🙏ఆ పరమేశ్వరుడే మీలో ఆ ఆలోచన కలుగచేసి..దానికోసం తపించే శక్తి, భక్తి, యుక్తి ప్రసాదించి..దాన్ని భవ్యం గా, అందం గా, న భూతో న భవిష్యతి అన్నట్లుగా.. మానవ నిర్మిత ఒక గొప్ప మహా కాళేశ్వర క్షేత్రం నిర్మితం కావటానికి ఆ శివ గణాలనే పంపించి చేయించుకున్నాడు..ఇది మీ ఆలోచన కాదు..ఆ త్రిలోచనుడి, పరమేశ్వరుని🙏🙏🙏 సృష్ఠి, కృప, కరుణ, ఆశీస్సులు తప్ప ఇంకేమీ కాదు..హర హర మహాదేవ శంభో శంకరా🙏🙏🙏...ఈ మహాయజ్ఞం లో పాలు పంచుకున్న మీకు, శ్రీనివాస్ గారికి, శిల్పులకు, అందరికీ 🙏🙏🙏

    • @kumarakella4274
      @kumarakella4274 2 года назад

      ఓం మహా కాళేశ్వరాయ నమః🙏🙏🙏
      అద్భుతం

    • @kumarakella4274
      @kumarakella4274 2 года назад

      కలియుగంలో ఈరోజుల్లో కుాడా భగవంతుడు వున్నాడు అనటానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

  • @balasadikrishna8985
    @balasadikrishna8985 2 года назад +5

    ఆయన ఆలోచన లో అంతిమ సంస్కారం కూడా అత్యంత వైభవంగా జరగాలనే ఒక ఊహ నుండి నిజం ఈ ఆలయ నిర్మాణం ఓం నమః శివాయ

  • @hemafcci1863
    @hemafcci1863 5 месяцев назад

    Memu vellam tq sir chala prasantamga vundi❤

  • @padmaakula4177
    @padmaakula4177 2 года назад +2

    అద్భుతంగా ఉంది.

  • @venikumar924
    @venikumar924 2 года назад +8

    అయ్యా మీకు vandanamulu 🙏
    Miru kaarana janmulu 🙏

  • @prasadbrahmajyosula3646
    @prasadbrahmajyosula3646 2 года назад +5

    వెంకట్రావు గారు మీరు కట్టిన గుడి గొప్పతనం అద్భుతం కానీ మీరు కొన్ని విషయాలు మర్చిపోతున్నారు గుడి ఈ విషయంలో మీరు కష్టపడిన పనితీరు అద్భుతం గుడి కట్టిన శిల్పి మహా అద్భుతం కానీ దానికి జీవం పోసేది
    బ్రాహ్మణుడు ఆ విషయం మర్చిపోతున్నారు గుడి పనులు పూర్తయిన తర్వాత తరతరాలు పూజలు చేసేది బ్రాహ్మణుడు దాని విశిష్టత చితాభస్మం అభిషేకం విశిష్టత మహా మహా పండితుల తీసుకొచ్చి ప్రచారం చేయించండి అంతేగాని కొన్ని కొన్ని విషయాలు తెలిసి తెలియనివి చెప్పకూడదు మీరు శ్రమించి కష్టపడిన దానికి తగిన ఫలితం దక్కుతుంది అలా చేస్తే లేదంటే శూన్యమే పెద్ద పెద్ద దేవాలయాల్లో బ్రాహ్మణుని అర్జునుడిని పోషించలేక పెద్ద దేవాలయాలు కళాకాంతులు లేకుండా ఉన్నాయి మీ విషయంలో అలా జరగకూడదు మీరు కట్టించిన దానికి తగిన సార్ధకత ఉండాలి
    దేవాలయం అంటే ఏదో గొప్పతనానికి కట్టుకునేది కాదు దానికి మహత్తరమైన శక్తి ఉంటుంది

  • @dnarasimhamurthy2039
    @dnarasimhamurthy2039 3 дня назад

    Hara om namassivaaya......
    Sathakoti vandanaalu......

  • @mrindian5908
    @mrindian5908 2 года назад +1

    Very great Sir, you are really blessed by Lord Shiva to do this great job.

  • @satyavenimerugu1867
    @satyavenimerugu1867 2 года назад +1

    Nenu chusa recent ga ee temple one of best in rjy.na rendu kallu chaalaledu.i love my city.

  • @jannidhillirao2380
    @jannidhillirao2380 6 месяцев назад

    It's just awesome 🥰🥰🥰

  • @baburaogadam3744
    @baburaogadam3744 Год назад

    🙏 Sir. 🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️. Super success Sri Pattapaghlu Venkat Rao garu 🙏🙏🙏.

  • @gowrisingersworld6725
    @gowrisingersworld6725 2 года назад +3

    అద్భుతం మహా అద్భుతం

  • @kakinatimeghana8051
    @kakinatimeghana8051 8 месяцев назад

    చాలా బాగుందండి temple 🙏🏽🙏🏽🙏🏽

  • @sri9208
    @sri9208 2 года назад +5

    Om.... Namashivaya...

  • @munjavenkat1195
    @munjavenkat1195 2 года назад +7

    కారణ janmulu వేంకట్రావు గారు 🙏🙏🙏

  • @mohanalakshmikamidi7544
    @mohanalakshmikamidi7544 7 месяцев назад

    You are great sir. 👍. Ome Namassivaya.

  • @VEERARAGHAVAHANDLOOMS
    @VEERARAGHAVAHANDLOOMS 8 месяцев назад

    Nijamaga chala bagundhi sir temple
    Devudu ni chustha nijam ga emi cheppalo kuda teliyadam ladu

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 года назад +3

    🌹🙏ఓం మహాకాళేశ్వర జ్యోతిర్లిగేశ్వరా నమస్తే నమస్తే ఓం నమఃశివాయ 🌹🙏

  • @padmavathiaddepalli4123
    @padmavathiaddepalli4123 2 года назад +1

    Really nice temple sir...thanks for sharing this video

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 2 года назад +8

    మహా శిల్పి శ్రీ పెదశింగు శ్రీనివాస్ గారు నర్సాపురం

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 2 года назад

      నర్సాపురమా!

    • @lakshmivolgs8833
      @lakshmivolgs8833 2 года назад

      👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍧

    • @lakshmivolgs8833
      @lakshmivolgs8833 2 года назад

      👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srikumarvarmaboddu
      @srikumarvarmaboddu 2 года назад

      Yes

  • @gandhamsatyarajyalakshmide3549

    Chala bagundhi

  • @prasaddurga2717
    @prasaddurga2717 2 года назад +2

    Om namasivaya Hara hara mahadeva sambo sankara
    Jai pattapagalu venkata rao garu jai

  • @ganninavarshithram431
    @ganninavarshithram431 2 года назад +3

    Om namah shivaya👃👃👃meeru chala great andi.aa sivayya mee venakundi nadipisthunnadu👍

  • @venkatratnam5093
    @venkatratnam5093 2 года назад +2

    హర హర మహా దేవ 🙏🏻🙏🏻🌺🌺🌹🌹 శత కోటి వందనాలు

  • @kvrpotluri9512
    @kvrpotluri9512 Год назад

    Jai Shri Mahakaleshwar 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @munnisirisha368
    @munnisirisha368 Год назад +1

    Super sir 🙏🙏🙏🌹🌹🌹

  • @praveenas3417
    @praveenas3417 2 года назад +10

    Aa Shivudu aagna EDI anthaa 🙏🙏

  • @hemafcci1863
    @hemafcci1863 5 месяцев назад

    Great sir

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 2 года назад +1

    You are real devotee of Lord Shiva.

  • @Na_keerthanalu
    @Na_keerthanalu 2 года назад +1

    nijanga nenu chala adhrushtanga santhoshisthunna chala dhanyudinayyanu ujjain lo mahakaal temple lo mathrame shava basma abhishekam anukunna kaani aa mahakaaludu maa pi daya thalichi mee roopam lo ee devalayam nirmanam jaragalani anukunnadu. telangana secundrabad lo ujjaini mahankali andhra rajamandry lo ujjain mahakaaludu chala anandhanga undhi. hara hara mahadeva shambo shankara
    om nama shivaya
    jai mahakaal
    jai mahankali

  • @vaddisridurga4459
    @vaddisridurga4459 2 года назад

    మేము నిన్న వెళ్ళాము చాల బాగుండి

  • @prakasaraopattapagalu1010
    @prakasaraopattapagalu1010 2 года назад +1

    Very good temple

  • @ramponnamanda6456
    @ramponnamanda6456 2 года назад +6

    ఓం నమః శివాయ..

  • @tirumalaa7120
    @tirumalaa7120 2 года назад

    Chala mahima aina Shiva Murthy ayana meeru manasara dhurbudhi lekunda manaspurthi ga em adigina esthadu aa thandri naku jarigindi meku jaruguthundi velli dharshanam cheskondi 🙏 om namah shivaya 🙏 shambho shanakaraaaaa 🙏

  • @lavanyavarma-vl4hh
    @lavanyavarma-vl4hh 6 месяцев назад

    Ee temple lo kuda daily basmabhishikam
    chestharaa yevaru ina chepandi

  • @lovaraju9948
    @lovaraju9948 2 года назад

    I see this temple chala anthe chala baggundi

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 2 месяца назад

    ఓం నమః శివాయ.❤❤❤❤❤

  • @madhukuriveeralakshmi614
    @madhukuriveeralakshmi614 2 года назад

    Om namaha shivaya e temple pushkar ghat lone unda

  • @kayaladivya6537
    @kayaladivya6537 Год назад

    Great man

  • @Godshiva-s8k
    @Godshiva-s8k 2 года назад +3

    ఓం నమః శివాయ

  • @laxmanluckyavidapu9153
    @laxmanluckyavidapu9153 2 года назад

    Superb sir.

  • @durgambaeti681
    @durgambaeti681 2 года назад +1

    Ayya meeku vandanamulu

  • @dileepnadukuru4493
    @dileepnadukuru4493 Год назад

    Who is watching after manasantha nuvve serial

  • @bobbybobby5996
    @bobbybobby5996 2 года назад +4

    Om namah shivay

  • @kbrrao677
    @kbrrao677 2 года назад +1

    ,,wow super

  • @ojaswinimadhuphani1627
    @ojaswinimadhuphani1627 Год назад +1

    Sir temple is excellent but their is no faciity of tiffin centres near the temple and also the watch man near the burial ground causing trouble to the vistors and causing superstitions ,I kindly request you to look in to the matter and take immediate action ...Thank you sir for giving this opportunity to the visitors

  • @k.veeralakshmi9456
    @k.veeralakshmi9456 2 года назад +2

    Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏

  • @suryachandra9774
    @suryachandra9774 5 месяцев назад

    He must be having Sri Kakabhairava amsa otherwise it is not possible for normal souls to carryout this sacred act. As told by some elders that kalabhairava is head of burial ground. Great.

  • @adhikariramesh5103
    @adhikariramesh5103 Год назад

    Om namah shivaya, devudu me lo vunnadu sir

  • @nandaagasthi8231
    @nandaagasthi8231 Год назад +3

    నంది విగ్రహం మీద చెయ్యి వేసి మాట్లాడటం చూడటానికి చాలా ఇబ్బంది గా వుంది వెంకటరావు గారు

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 года назад +1

    Pattapogula venkatrao is memorable forever

  • @vijayadurga4285
    @vijayadurga4285 2 года назад

    Sir meeru Danyulu🙏🙏🙏🙏

  • @srinivaspolagani4660
    @srinivaspolagani4660 Год назад

    Night staying cheyadanike room available vuntaya chapandi

  • @sigireddisharada6952
    @sigireddisharada6952 2 года назад +1

    Har Har Mahadev Sambo Shankara .

  • @sre-z1g
    @sre-z1g 2 года назад +2

    ఆ శిల్పి విగ్రహం కూడా పెట్టండి సార్

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад

    Jai Shree Mahakaal 🙏🙏🙏

  • @sheshuj3226
    @sheshuj3226 2 года назад +1

    Om namah shivaya 🙏

  • @qkancharlamanikyam430
    @qkancharlamanikyam430 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @gayatrikurmadasu3671
    @gayatrikurmadasu3671 2 года назад +2

    Om namaha sivaya

  • @sairamsgnv1318
    @sairamsgnv1318 Год назад

    Timings

  • @veerubhaigaming2937
    @veerubhaigaming2937 2 года назад +2

    Hara Hara. Maha deva

  • @suryanarayanamurthysarva4846
    @suryanarayanamurthysarva4846 2 года назад +2

    🙏

  • @bachelorboys333
    @bachelorboys333 Год назад

    Rjy lo ekkada e temple area

  • @SudheerKumar-fq7cx
    @SudheerKumar-fq7cx Год назад

    Is there any night stay facility in this temple

  • @indu3370
    @indu3370 2 года назад

    ప్రాంగణం తగ్గట్టుగా ఆహారం ఉండాల

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 2 года назад

    Smashana vaatikalo hastikalu kalipe chota soukaryamu ga ledhu sir gamanimchagalaru

  • @akulavenkateswararao9533
    @akulavenkateswararao9533 8 месяцев назад

    Please give me your full address from Rajahmundry railway station to temple with on-line puja details.

    • @sekharravikala
      @sekharravikala Месяц назад

      Search mahakaleswara temple in rajahmundry in google, you will get it.

  • @swathirajasekhar8359
    @swathirajasekhar8359 2 года назад

    Where in rajamundry?

  • @janakiram4342
    @janakiram4342 2 года назад +1

    Address pettandi ee temple di

    • @lakshmichandutadi2652
      @lakshmichandutadi2652 Год назад

      Rajahmundry lo iskcon temple ki nearby oka 1/2 km lo ne beautiful ga construct chesaru andi

  • @suryabhavaninakka9617
    @suryabhavaninakka9617 2 года назад +4

    Hara Hara Mahadeva sambhoo sankara

  • @hemafcci1863
    @hemafcci1863 5 месяцев назад

    Mahadev anugraham

  • @anuradhaattili3559
    @anuradhaattili3559 2 года назад

    Aa sivudu mee rupam Lo kanipisthunaru sir

  • @rangalavenkanna1286
    @rangalavenkanna1286 Год назад

    8wonder

  • @DhanaLakshmi-ho5wc
    @DhanaLakshmi-ho5wc 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagabushanambethu4597
    @nagabushanambethu4597 Год назад

    OM NAMASIVYA NMO NMO

  • @nageswararaovempatapu8709
    @nageswararaovempatapu8709 Год назад

    ,🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏🙏

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 2 года назад +1

    వాసు అంటే అంగర కదండి.

  • @indu3370
    @indu3370 2 года назад +2

    బ్రాహ్మణులకు కూడా జీతం కూడా ఎక్కువ ఇవ్వండి

  • @sirisettichandrarao8029
    @sirisettichandrarao8029 2 года назад

    Rajamundry vaasulaki Gudulu gopuraala medha unna sraddha nagara abhivruddi medha undadhu roadcum rail bridge sidilaavastaku cherukumdi roadlu bhagoledhu parking place ledhu vooru iruku publicity super chestaru puskaraalu vaste prajalaku jwaraalu vastayi yennallu chusina yedugu bodugu leni vooru

  • @Vaaraahi5
    @Vaaraahi5 7 месяцев назад

    Can we have temple contact number of the temple??

  • @LensofKrishna
    @LensofKrishna 2 года назад +2

    Can you change thumbnail!! Kaatikaapari ardam veru Organiser Ardam veru!! Such a silly mindset you people have!!

  • @krishnav1611
    @krishnav1611 2 года назад +1

    ఈ గుడి ని 10.06.2022 న దర్శించుకున్నాను, కాని షిర్డీ సాయి బాబా ని ఎందుకు పెట్టాలి. దయ చేసి తీయాలని కోరుకొంటున్నాను, REQUEST TO REMOVE🙏🙏🙏

  • @srikedharisatti2973
    @srikedharisatti2973 2 года назад

    Government handover chesukokunda unte chalu. Endukante govt chetiloki velthe, ippudu panulu ekkadi varaku iyyayo, mana tharuvata oka 100 generations iyina aa panulu akkade untayi thappa avvavu. So ee gudi py government kannu padakunda unte chalu

  • @sreekanthsree7894
    @sreekanthsree7894 2 года назад +4

    Jai shree mahakaleshwar jyotirlinga temple Ujjain Madhya Pradesh ☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @sreekanthsree7894
    @sreekanthsree7894 2 года назад +2

    Jai shree mahakal baba ji ☘️🌸🌺☘️🌺☘️🌺☘️🌸🌺🌺🌺🌺🌺🌺❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏