నేను ఈ గుడికి వెళ్ళడానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక్క తెలుగు వీడియో లేదు. సూపర్ అన్న..సరిఅయిన సమయంలో సరైన వీడియో తో వచ్చావు. ఇప్పుడు అందరికి శనీచ్చరుడి అనుగ్రహం కావాలి.
అయ్యా నమస్కారం సార్ మీ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు వరకు అన్ని వీడియోలు మేము చూస్తూ ఉంటాము మా ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్స్ ఇప్పుడు ట్రావెలర్స్ అందరికీ మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది ఇప్పుడు ప్రజలందరికీ ఒక విషయం అడగదల్చుకున్నాను 'అమెరికా రాజా' 'రవి' 'ఉమా' 'అన్వేష్' వీళ్ళందరూ కూడా మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకున్నారు కదా వాళ్ళందరికీ 60,000 నుంచి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఈయనకి కేవలం 25,000 మంది సబ్స్క్రైబర్ల ఈయన ఎక్కడ కూడా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అతను పడే కష్టాలు గాని నష్టాలుగానే అతను ఫ్యామిలీ గురించి గానీ ఎక్కడా కూడా తెలియజేయరు మనకి ఏం చెప్పాలో అంతవరకే చెప్తూ ఏం చూపించాలో అంతవరకే చూపిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నిజమైన మన తెలుగు ట్రావెలర్ అయి ఉన్నా ఈయనకి సబ్స్క్రైబ్ చేసి ఆయన మీద మనకున్న గౌరవాన్ని చాటి చెబుదాం.
మీ వ్యాఖ్యానం చాలా చక్కగా వినసొంపు ఉంటుంది. చెప్పదలచుకున్న విషయాలు ఏ మాత్రం సాగదీయకుoడా క్లుప్తంగా సూటిగా చెప్పేస్తారు, అనవసరంగా వీడియో నిడివి కావాలని పెంచకుoడా. నేను ఇంతకు ముందు వీడియోలొ కామెంట్ చేసినట్లు, యూట్యూబ్ లొని ఎటువంటి వీడియో లైనా కొన్ని రోజుల తరువాత కనుమరుగైపోతాయి లేదా తరువాత రోజుల్లో వాటి కంటెంట్ లు అంతగా ఉపయోగపడవు. మీ వీడియోలు ఎన్ని దశాబ్దాలైనా సజీవంగా ఉంటూ భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
హాయ్ నంద నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి ఎంతో అదృష్టవంతుడివి. ఎన్ని ఊళ్ళు చూసిన అదృష్టవంతుడివిఇండియాలో సామాన్యమైన పని కాదు పైగా కళ్ళకు కట్టినట్టుగా మాలాంటి వాళ్లకి చెప్పనా ఎంతో పుణ్యం నీకు ఊర్లు చూసినా చూడకపోయినా అన్ని విపరంగా మేము యూట్యూబ్లో చూడగలుగుతున్నాం అదే మా గొప్ప అదృష్టం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం నీకు అనేక వేల ధన్యవాదములు👍
Anyone have any doubts visiting this temple they can ask me. We went to Sri rangam, Tanjore, Kumbakonam, Vaitheeswaran kovil and Chidambaram as a trip. So you can cover all these in 3 to 4 days trip. Thanks for the video anna.
నంద,20సంవత్సరాల క్రితం భార్యా సమేతంగా వెళ్ళాను అప్పుడు వివరాలు తెలియక చుట్టూ తిరిగి చేరేసరికి karaikal చేరే సరికి రాత్రి అయ్యింది. మరునాడు ఉదయం వెళ్లి దర్శించుకున్నాము .
Nanda Garu it’s because of you we have planned following trip 1) Madurai 2) thiruppankunram-day1 2) pazhamudarcholai,Srirangam and Tanjore-day2 3) Kumbakonam( kumbeshwar,kasi land Har,Chakrapani temples), budhan temple,Ketu temple and reached avs imperia close to thirunallar-day3 4) thirunallar darshan,suryanar kill and back to our trichy hotel-day4 5) flight back to Hyderabad-day5 We have used cab from Madurai till drop to trichy hotel to save time and gone with special tickets all over the places hence we could cover these many places But every time we go to any temple I used nanda videos to get details, many thanks to you nanda our trip is successful only because of your videos
nice explanation ... actually Chennai Egmore నుంచి Kumbakonam అనే ఊరిలో stay చేస్తే అన్ని నవగ్రహ క్షేత్రాలు కూడా చూడ వచ్చు ... ప్రతి గ్రహానికి ఒక క్షేత్రం వుంది ... అలాగే అదే దారిలో thirumanancheri అనే గుడి వుంది ... marriage delay వున్న వారు అక్కడ పూజ చేసిన పెళ్ళి జరుగుతుందని ఒక నమ్మక్కం ...
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ అన్న. నేను రేపు అనగా 29-08-2023 బయలుదేరి నువ్వు చెప్పిన విధంగానే రాజమండ్రి to చెన్నై. And చెన్నై to కారాయికల్ మీదుగా అక్కడకి చేరుకుంటాను. కానీ చిన్న సందేహం అన్న. అక్కడ ఎదో స్పెషల్ పూజ ఉంటది 450 ఛార్జ్ చేస్తారంట కొంచెం ఆ డిటైల్స్ చెప్పు అన్న. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కదా అందుకే.
Very useful information Nanda garu you are a good person and best traveller always support you keep doing as many as temples and explain hindu temple history and sanatha darmalu sir
ఏళ్ళ నాటి సేనిలో ఇ గుడికి వెళ్లి ధర్సీనం చేసుకుంటే సేనిప్రభావం తగ్గుతుంది అని వెళ్లి ధర్సీనం చేసుకుని వచ్చేను హార్ట్ ఎటాక్ వచ్చింది 15 లక్షలు పోయాయి ఇల్లు అమ్ముకున్నాను బ్రతికి ఉండగా ఇ గుడికి వెళ్ళను 🙏
@@VikasVikas-t3g 5 times vellamu. మా జాతకరీత్యా శని మహా దశ నడుస్తుంది. ఎక్కువ ఆర్ధిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకుండా, ఫ్యామిలీ గొడవలు ఉన్నప్పుడు వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్లి వచ్చినతరువాత ఆర్ధికంగా డెవలప్ మెంట్ లేకపోయినా... గొడవలు తగ్గి, మనశ్శాంతి గా ఉంది
Roshan garu i am plan to go thirunallar i am suffering with shani prabhavam my rasi makara rasi so what pooja i do please tell pooja details and point fee
@@sureshthota3097 sir first ollantha nuvvulanoone rasukuni nallati pancha kattukoni koneru lo snanam cheyandi(anni akkade ammutharu) nxt koneru pakkane Vinayaka swamy ni kalabhairavunni darsinchukuni aa pakkane tenkayatho disti teeinchukondi (hizra lu teesthu untaru), nxt oka 1000 rupayalaki 10 notlu teekuni akkada adukkunevalluntaru chala deena sthithilo untaru vallandariki thala oka 10 rupayalu danam cheyamdi( Saneeswarudiki danam chala istam ata) veelaithe oka 2 ki duppatlu kuda danam ivvandi( akkada aharam potlalu ani ammutuntaru dananiki ani, mee istam vallaki business ichinattu untundi anukunte oka 10 konandi, avi malli adukkune valladaggara konchem dabbulichi valle teeskuntarata) ala danam cheakuntu gudi ki velli swamini darshanam cheskoni first Darbharanyeswarudu aa tarwatha Saneeswarudu aa tarwatha Ammavaru untaru darshanam cheskoni swamy eduruga nilchoni veelainantha matladukondi swamitho. Q lo ki velletappudu 100 ki pooja vasthuvulu untai konukkellandi Q line lo ne archana cheatharu... ika meeru special abhisekam cheinchukovalante akkade counters lo timinings avi easyga andubatulo untai... nenaithe swamy tho matladukoni vasthuntanu...
Karaikal nundi devastanam free bus railway station ki 5 o clock ki vastundi bro train mo 16175 dialy from chennai egmore nundi ekkada sanisw ara swamy anugraha mudra lo untaru india lo elanti temple ekkada ledu
Super Videos bro.No doubt you are one of best travel videos.Me videos chusthe doubt lekunda a a place ki velavachu.Recently nenu Puri Jagannath rath yatra ki velanu.Darshanam chala Baga ayindhi.Meru Sakhigopal mandir video petaledhu.A temple chala bagauntadhi.(Bhubaneswar, Konark,Puri, Sakhigopal)
1. శని గ్రహ జపాలు 2.మృత్యుంజయ జపాలు 3.ఆదిదేవత+ ప్రత్యాదిదేవత జపాలు 4.దర్పణాలు 5.దానాలు 6.నవగ్రహ కలశ(మండప)పూజ 7.హోమము 8.అభిషేకం 9.అష్టోత్తరం ఈ రకమైన సంపూర్ణ శని శాంతి చేస్తారా అన్న దయచేసి తెలుపగలరు
Sir most valuable video... Sir sannidevuni Special pooja 450Rs undi anni cheparu... Maa Jataka lo Dosham kosam Cheyinchukovali... Konchem emina chepagalara
@nanda garu ... shaneswaran temple veltunanu next week..karaikal lo kani thirunallar lo meru digina hotel peru cheptara or any good hotels for 1 day stay with family
Chala thanks sir 2004 nunchi stil kastaalu vunnai.just mee video choosi decide and venuswamy gaaru cheppatum every channel lo e templegurinchi.e 2 telugu states vaaru searching startchesaaru.Plz sir reply evvagalaru.
Anna Nala thirtham lo snanam chsi half km duram lo unna temple ki velli darshanam chesukoni marala snanam chesi cloth akkada vadilesi mana 🏠 ravali anthega
నేను ఈ గుడికి వెళ్ళడానికి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఒక్క తెలుగు వీడియో లేదు. సూపర్ అన్న..సరిఅయిన సమయంలో సరైన వీడియో తో వచ్చావు. ఇప్పుడు అందరికి శనీచ్చరుడి అనుగ్రహం కావాలి.
Ekkadiki velladaniki antha karchu avuthundi
Temple ki eppudu velldam manchidi
అయ్యా నమస్కారం సార్ మీ ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు వరకు అన్ని వీడియోలు మేము చూస్తూ ఉంటాము మా ఫ్యామిలీ మొత్తం మీకు పెద్ద ఫ్యాన్స్ ఇప్పుడు ట్రావెలర్స్ అందరికీ మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది ఇప్పుడు ప్రజలందరికీ ఒక విషయం అడగదల్చుకున్నాను 'అమెరికా రాజా' 'రవి' 'ఉమా' 'అన్వేష్' వీళ్ళందరూ కూడా మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పుకున్నారు కదా వాళ్ళందరికీ 60,000 నుంచి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, ఈయనకి కేవలం 25,000 మంది సబ్స్క్రైబర్ల ఈయన ఎక్కడ కూడా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అతను పడే కష్టాలు గాని నష్టాలుగానే అతను ఫ్యామిలీ గురించి గానీ ఎక్కడా కూడా తెలియజేయరు మనకి ఏం చెప్పాలో అంతవరకే చెప్తూ ఏం చూపించాలో అంతవరకే చూపిస్తూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నిజమైన మన తెలుగు ట్రావెలర్ అయి ఉన్నా ఈయనకి సబ్స్క్రైబ్ చేసి ఆయన మీద మనకున్న గౌరవాన్ని చాటి చెబుదాం.
Completely Agree..Doing great work without any expectation 🙏
S.. Correct
Yes,correct ga cheparu
🙏
amerca raja గాడు వేరే మతం
కేవలం వీడియో పెట్టి వదలకుండా journy డీటైల్స్, కర్చు, టైం చెప్పి చాలా భాగా వివరించారు sir.superb
సూపర్ అన్న శనీశ్వరుడు యొక్క దీవెనలు నిన్ను ఎల్లవేళలా కాపాడుతాయి
శనైశ్చరుడు
మీ వ్యాఖ్యానం చాలా చక్కగా వినసొంపు ఉంటుంది. చెప్పదలచుకున్న విషయాలు ఏ మాత్రం సాగదీయకుoడా క్లుప్తంగా సూటిగా చెప్పేస్తారు, అనవసరంగా వీడియో నిడివి కావాలని పెంచకుoడా. నేను ఇంతకు ముందు వీడియోలొ కామెంట్ చేసినట్లు, యూట్యూబ్ లొని ఎటువంటి వీడియో లైనా కొన్ని రోజుల తరువాత కనుమరుగైపోతాయి లేదా తరువాత రోజుల్లో వాటి కంటెంట్ లు అంతగా ఉపయోగపడవు. మీ వీడియోలు ఎన్ని దశాబ్దాలైనా సజీవంగా ఉంటూ భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
So nice of you brother
@@NandasJourney Senior Citizen.
నా మనసులో ఉన్న వాక్యాలు మీ అక్షరాల్లో వచ్చాయి అన్నట్టుగా ఉన్నాది
నేను ఇంతవరకు ఈ దేవాలయం గురించి వినలేదు నేను తప్పకుండా భగవంతుడు అనుగ్రహంతో అవకాశం ఉంటే వెళ్తాను 🙏🙏🙏👏👏👏
హాయ్ నంద నువ్వు నాకంటే చాలా చిన్నవాడివి ఎంతో అదృష్టవంతుడివి. ఎన్ని ఊళ్ళు చూసిన అదృష్టవంతుడివిఇండియాలో సామాన్యమైన పని కాదు పైగా కళ్ళకు కట్టినట్టుగా మాలాంటి వాళ్లకి చెప్పనా ఎంతో పుణ్యం నీకు ఊర్లు చూసినా చూడకపోయినా అన్ని విపరంగా మేము యూట్యూబ్లో చూడగలుగుతున్నాం అదే మా గొప్ప అదృష్టం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం నీకు అనేక వేల ధన్యవాదములు👍
Anyone have any doubts visiting this temple they can ask me. We went to Sri rangam, Tanjore, Kumbakonam, Vaitheeswaran kovil and Chidambaram as a trip. So you can cover all these in 3 to 4 days trip. Thanks for the video anna.
sure అండి 🙏🏻🙏🏻🙏🏻
Tell about Vaiteswaram kovil
Migatha aani Graha rajulaki okko village undi around 50 km radius lo avi kuda choodavachu sir
Please share your full trip and accommodation plan
Hi what is the way of dharshan
Especially when to wear black dress
And bathing procedure
నంద,20సంవత్సరాల క్రితం భార్యా సమేతంగా వెళ్ళాను అప్పుడు వివరాలు తెలియక చుట్టూ తిరిగి చేరేసరికి karaikal చేరే సరికి రాత్రి అయ్యింది. మరునాడు ఉదయం వెళ్లి దర్శించుకున్నాము .
Sir naku me phone number kavali
Nanda Garu it’s because of you we have planned following trip
1) Madurai 2) thiruppankunram-day1
2) pazhamudarcholai,Srirangam and Tanjore-day2
3) Kumbakonam( kumbeshwar,kasi land Har,Chakrapani temples), budhan temple,Ketu temple and reached avs imperia close to thirunallar-day3
4) thirunallar darshan,suryanar kill and back to our trichy hotel-day4
5) flight back to Hyderabad-day5
We have used cab from Madurai till drop to trichy hotel to save time and gone with special tickets all over the places hence we could cover these many places
But every time we go to any temple I used nanda videos to get details, many thanks to you nanda our trip is successful only because of your videos
So nice of you
Madurai daggaralo srivalliputturu kuda vundi
The only youtuber who doesn't have haters
He is far away from regular RUclips parasites
Hatsoff bro hope we meet one day😋😋😋😋
I visited this place based on your video only. Itz good. God bless you.
నల తీర్థం చాలా మహిమ గలది,
మన ఒంటినిండా నువ్వుల నూనె పూసుకొని కొలనులో స్నానం చేస్తే మన శరీరానికి ఉన్నన్న నూనె పోతుంది
Temple ki eppudu velte manchidi..?
చాలా బాగా చెప్పారు ఇలాంటి వీడియో చూడడం మా అదృష్టం. Do more videos
nice explanation ... actually Chennai Egmore నుంచి Kumbakonam అనే ఊరిలో stay చేస్తే అన్ని నవగ్రహ క్షేత్రాలు కూడా చూడ వచ్చు ... ప్రతి గ్రహానికి ఒక క్షేత్రం వుంది ... అలాగే అదే దారిలో thirumanancheri అనే గుడి వుంది ... marriage delay వున్న వారు అక్కడ పూజ చేసిన పెళ్ళి జరుగుతుందని ఒక నమ్మక్కం ...
బ్రదర్ నేను తిలతర్పణపురి వెళ్ళాలి విజయవాడ నుంచి రూట్ తెలిస్తే చెప్పండి ప్లీజ్
Bro tirunaller velli inko temple velluvha
@@venkateshvlogsvangala5810 ... Kumbakonam lo Navagraha tour package ఉంది...2 days లో 9 గుళ్ళు కవర్ చేస్తారు...
@@madhu7078 anty sani poja తరువాత sir
Sir number
నంద గారు నమస్కారం ,
మిగిలిన 8" నవగ్రహ దేవాలయాలు గురించి వీడియోలు చేయగలరు.
అన్న మీ ఆటిట్యూడ్ సూపర్ అన్న,,,, ఎం చెప్పాలో అది మాత్రమే చెప్తారు సూపర్ అన్న 🙏
Thanks!
అన్న మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావ్ అన్న. నేను రేపు అనగా 29-08-2023 బయలుదేరి నువ్వు చెప్పిన విధంగానే రాజమండ్రి to చెన్నై. And చెన్నై to కారాయికల్ మీదుగా అక్కడకి చేరుకుంటాను. కానీ చిన్న సందేహం అన్న. అక్కడ ఎదో స్పెషల్ పూజ ఉంటది 450 ఛార్జ్ చేస్తారంట కొంచెం ఆ డిటైల్స్ చెప్పు అన్న. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ కదా అందుకే.
Bro thirunallar vellivachara
Chennai lo mrng nundi 9pm varaku ekkada undali
Pls reply
Nanda kishore gaaru, your explanation about Nalla theertham is very interesting.
🌹🙏తిరునల్లర్ శనీశ్వర భగవాన్ నమస్తే నమస్తే నమో నమఃశివాయ 🌹🙏గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ చూసాము రక్తి కట్టించారు చరిత్ర ను 🌹👌👍🤝
I really appreciate your effort to present information to even the person,who doesnt even know what the place is all about ..thanks a lot sir
Very useful information Nanda garu you are a good person and best traveller always support you keep doing as many as temples and explain hindu temple history and sanatha darmalu sir
గ్రేట్ బ్రదర్ చాలా వివరంగా చెబుతున్నారు చాలా గ్రేట్ మీరు
chala thanx andi..maku use aye info icharu...thank you so much!!
Mee విశ్లేషణ చాలా బాగుంది.ప్రయాణ వివరాలు చాలా చక్కగా వివరించారు .గాడ్ bless you సర్
Very informative
Thank you
Good description Nanda garu
Thanks
చాలా చక్కటి విశ్లేషణ బ్రదర్ సూపర్ ధన్యవాదములు 🙏
Bro... your videos almost I was watched.. your videos are so information and great
Thnkyou sir super massage icharu
Mee video chusi ninna kanchi chusi vacha.. superb videos meevi
Anna saniswar swamy darsanam ienatarvatha arunachalam vellocha anna plz replay anna ee week vellali anukunanu plz anna reply anna
Excellent explanation
Thank you so much sir ❤
Hi sir ,very useful information , thank you
Do one video on Assam khamakya temple
12 jyotirlingalu
18 Shakti peetala darshnam trips cheyandi please
hats off.. just for your passion on travelling
ఏళ్ళ నాటి సేనిలో ఇ గుడికి వెళ్లి ధర్సీనం చేసుకుంటే సేనిప్రభావం తగ్గుతుంది అని వెళ్లి ధర్సీనం చేసుకుని వచ్చేను హార్ట్ ఎటాక్ వచ్చింది 15 లక్షలు పోయాయి ఇల్లు అమ్ముకున్నాను బ్రతికి ఉండగా ఇ గుడికి వెళ్ళను 🙏
Maybe god saved you from the worst, it's very very powerful
Very descriptive and understanding.... thank you
తిరు నల్లార్ టెంపుల్ మేము వెళ్లి వచ్చాము
04/11/2022
చాలా మహిమ గల దేవాలయం,
Velli vachaka emaina changes unaya
@@VikasVikas-t3g chala better anipinchindi
@@VikasVikas-t3g 5 times vellamu. మా జాతకరీత్యా శని మహా దశ నడుస్తుంది. ఎక్కువ ఆర్ధిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకుండా, ఫ్యామిలీ గొడవలు ఉన్నప్పుడు వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్లి వచ్చినతరువాత ఆర్ధికంగా డెవలప్ మెంట్ లేకపోయినా... గొడవలు తగ్గి, మనశ్శాంతి గా ఉంది
@@vkhindu6987 thank you
Tickets munde book chesukovala leka akkadiki vellaka thisukovala
చాలా మంచి విడియోస్ ఉంటాయ్ బ్రో మీ ఛానెల్ లొ
Thank you Nanda garu for the good information. Good job 👍👌 keep it up 🙂
Anna alagey nenu talanelalu evvali anukonanu anna plz reply anna
Tirunallar from Kumbakonam 53.2kms. Nice video Sir.
I am a regular visitor of Tirunallar... and My pranam to shree Saneeswaran swamy in this occassion ... 🙏🙏🙏
Which day of month is preferable for this temple ( like thidhi )
Amavaasya or thrayodasi
Roshan garu i am plan to go thirunallar i am suffering with shani prabhavam my rasi makara rasi so what pooja i do please tell pooja details and point fee
@@sureshthota3097 sir first ollantha nuvvulanoone rasukuni nallati pancha kattukoni koneru lo snanam cheyandi(anni akkade ammutharu) nxt koneru pakkane Vinayaka swamy ni kalabhairavunni darsinchukuni aa pakkane tenkayatho disti teeinchukondi (hizra lu teesthu untaru), nxt oka 1000 rupayalaki 10 notlu teekuni akkada adukkunevalluntaru chala deena sthithilo untaru vallandariki thala oka 10 rupayalu danam cheyamdi( Saneeswarudiki danam chala istam ata) veelaithe oka 2 ki duppatlu kuda danam ivvandi( akkada aharam potlalu ani ammutuntaru dananiki ani, mee istam vallaki business ichinattu untundi anukunte oka 10 konandi, avi malli adukkune valladaggara konchem dabbulichi valle teeskuntarata) ala danam cheakuntu gudi ki velli swamini darshanam cheskoni first Darbharanyeswarudu aa tarwatha Saneeswarudu aa tarwatha Ammavaru untaru darshanam cheskoni swamy eduruga nilchoni veelainantha matladukondi swamitho. Q lo ki velletappudu 100 ki pooja vasthuvulu untai konukkellandi Q line lo ne archana cheatharu... ika meeru special abhisekam cheinchukovalante akkade counters lo timinings avi easyga andubatulo untai... nenaithe swamy tho matladukoni vasthuntanu...
@@sureshthota3097 plan chestunnara bro?
Thaan q. Nandaaji.🎉🎉😮,🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ శనైశ్చరాయ నమః 🙏🌺🙏🌺🙏🌺
Nice place Nenu vellanu అలాగే అన్ని navagraha temples దగ్గర లోనే ఉంటాయి
Hi sir
Thank you great help to people 🙏
Thank you very much for your valuable info. Be blessed by Lord Shani 🙏
Thankyou sir manchivisayam chepparu
Very good message
Thanks to you.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent information
We are staying in Chennai only. We don't know this temple 👌👌👌👌
Hi Nanda garu,meeru Kumbakonam temple visit apudu Navagraha temples visit chesara chesinte haa vedio upload cheyandi or haa vedio unte link evvandi nenu search chesanu Navagraha temples route maps and all Naku ekada clear information dorakaledu ,Mee vedio chusthe 100 percent clear ga untadi,thanks andi
Super. Ga. Vivarincharu. Anna.thanks
Nice information Anna garu
Karaikal nundi devastanam free bus railway station ki 5 o clock ki vastundi bro train mo 16175 dialy from chennai egmore nundi ekkada sanisw
ara swamy anugraha mudra lo untaru india lo elanti temple ekkada ledu
Thank you bro
For your valuable information
Super Videos bro.No doubt you are one of best travel videos.Me videos chusthe doubt lekunda a a place ki velavachu.Recently nenu Puri Jagannath rath yatra ki velanu.Darshanam chala Baga ayindhi.Meru Sakhigopal mandir video petaledhu.A temple chala bagauntadhi.(Bhubaneswar, Konark,Puri, Sakhigopal)
Hello super dude. Sunday going.just seraching for details.good work .thank u
Nice information you always rock...bro once do video of Annavaram temple also bro
ap series lo cover chastha
Thanks for uploading andi your videos are very helpful to plan
Thank you sir, we visited yesterday as your guide..🙏🙏🙏
1. శని గ్రహ జపాలు 2.మృత్యుంజయ జపాలు 3.ఆదిదేవత+ ప్రత్యాదిదేవత జపాలు 4.దర్పణాలు 5.దానాలు 6.నవగ్రహ కలశ(మండప)పూజ 7.హోమము 8.అభిషేకం 9.అష్టోత్తరం ఈ రకమైన సంపూర్ణ శని శాంతి చేస్తారా అన్న దయచేసి తెలుపగలరు
Very nice presentation. Sir
Nandu garu your vedioes r so informative
Ikkadi nunchi journey continue cheyyakudada
Thanks for the excellent information. Is there any special pooja for శని భగవాన్
Thanks for this video
Sir most valuable video... Sir sannidevuni Special pooja 450Rs undi anni cheparu... Maa Jataka lo Dosham kosam Cheyinchukovali... Konchem emina chepagalara
Nalateerdam lo snanam chesaka vidichi a battalanu akkade vadileyyala?(Intiki carry cheyyakudada?)
ThankyouNandakaruforthegoodinformation
ఈ వీడియో కోసం చాలా రోజుల నుండి వైటింగ్
Bro spl Pooja gurinchi chapaledhu,epudu ela chapinchukovali
బెస్ట్ ఇంపర్మేషన్ చాలా ఉపయోగం 🙏
Chala tq annagaru meme velli darshanam chesukunnatuu vivarincharu
👍🏽good information om sri saneeswarayana maha om namahsivayah
Nanda garu or anyone: Shani prabhaavam untene vellaala? Ante shani manaki benefitting time lo unnappudu kooda vellocha?
Thanks for the detailed video bro. Appreciate your effort.
Love u Nanda gaaru such a wonderful videos doing for us
Alage akkada gudi byta chala darunamaina paristhithullo beggars untaru vallaki danam ivvatam kuda chala manchidi.... nenaithe vellinappudalla oka 1000 rs ki 10 rupee notes teeskelthanu... oka 50 - 80 beggars untaru.... just information..... evarikaina int unte teeskellandi... Saneeswaruniki danam chesevallante chala istam....
@nanda garu ... shaneswaran temple veltunanu next week..karaikal lo kani thirunallar lo meru digina hotel peru cheptara or any good hotels for 1 day stay with family
It's near to Kumbakonam temple. It's mostly power full temple if you want marriage early. And late marriage
ఓం శం శనీశ్వర స్వామియే నమః ❤❤❤❤❤❤❤
చాలా బావుంది - మేష & వృషభ లగ్న జాతకులు తప్పనిసరిగా దర్శనం చేసుకోవలసిన గుడి * మాధవపెద్ది కాళిదాసు KP Astrologer హైదరాబాద్
Annaaa channel keeeee addicted❤luv you nandaaa Annaa!
Great n cedar coverage
Good information sir.. Tq... Chinna doubt sir... Madras nunchi karaikal ela vellali...
Thank you for posting this video
Thank you sir, wonderful facts.
Hallo anna chala baga vivarana echharu akada pujalu Vati vivaralu emina telishe cheppagalaru plese
Anna Hyderabad to sree saneeswara swamy temple ki yalla vellalo koncham details cheppara
Chala thanks sir 2004 nunchi stil kastaalu vunnai.just mee video choosi decide and venuswamy gaaru cheppatum every channel lo e templegurinchi.e 2 telugu states vaaru searching startchesaaru.Plz sir reply evvagalaru.
Hi bro tirunallar darsnm ayaka akadi nundi 25kms lo unna thila tharpanapuri pitru devatalaki pinda pradanam cheyali vellocha evaraina cheppandi pls ledhaa direct tila tarpanapuri velaamanatara
Good information thank you
Anna thiru nallar Karaikal nuchi kakunda mayiladhutharai nundi bus availability unda
Hi nanda garu.....akkada seniki poojalu chesthara?i mean abhishekam untundhi annaru...
Anna Nala thirtham lo snanam chsi half km duram lo unna temple ki velli darshanam chesukoni marala snanam chesi cloth akkada vadilesi mana 🏠 ravali anthega
Namaste Sir, దర్శనం అయ్యాక రూం కి వెళ్లి స్నానం చేసి మరుసటి రోజు వేరే temples కి వెళ్లవచా...
Please upload Kasi slowkha darsanam details