మీ పెద్దలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వారి కడుపున మీరు పుట్టారు మీలాంటి పుణ్య పురుషులు వలన ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది మహా అద్భుతం గా నిర్మాణం జరిగి ప్రబలం అవుతుందీ పూర్వజన్మ సుకృతం వలన నీకు ఈ మహోన్నత కార్యక్రమాని చేపట్ట కలిగారు మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి మీ శరత్ సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి
చాలా గొప్ప ఆలయాన్ని కట్టించి రాజమహేంద్రవరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తానని ఇదివరలో చెప్పారు.అదికూడా నెరవేరి రాజమహంద్రవరం బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ఆశిద్దాం
నమస్కారమండి పట్టపగలు వెంకట్రావు గారు, నిజానికి మీరు ఈ జన్మకి చరితార్థులు అయ్యారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీలాంటివారు ఉండబట్టే హిందూమతం ఇంకా అభివృద్ధి చెందుతున్న నమ్మకము
ఇంత మంచి ఆలోచన తో, దేవుని అనుగ్రహం తో మీ సంకల్పం తో కట్టిన శివాలయం దర్శనం తో రాజమండ్రి ప్రజలతో పాటు దేశప్రజలు ధన్యలు, ఆ దేవుని అనుగ్రహం మీకు తరతరాలు లభిస్తుంది 🙏🙏🙏🙏
నేను నిన్ననే ఈ మహాకాళేశ్వర మందిరం సందర్శించాను. చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయ నిర్మాత మరియు ఆలయ శిల్పి. రాజమహేంద్రవరం నాకు ఈ ఆలయం ఒక ప్రత్యేకత గా ఉండి పోతుంది. తప్పకుండా చూడవలచిన ఆలయం.
Eyana oksari gbr college ki vachhi chepthe ato anukunna ippudu serial lo e గుడి famous ayyaka mind blowing mana rajamundry vammo padamati sandhya ragam serial..
*#స్మసాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా " శివాంశ శ్రీశ్రీశ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్ " గారి పాదపద్మములకు నా హృదయపూర్వకం గా నమస్కరిస్తూ ఒక శంషాన్ భక్తుడు 💀 జై శ్రీ మహాకాళ్ आदेश आदेश 🔱*
మన రాజమండ్రిలో ఇంత మంచి టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు ఇంత మంచి టెంపుల్ చూపించినందుకు మీకు ధన్యవాదాలు
🤭
పట్ట పగలు వెంకట రావు గారికీ
శ్రీనివాసు శిల్పి స్తపతీ గారికీ
శత సహస్ర కోటీ నమస్కారములు
అద్భుతం...... శివయ్య నీకు అభిషేకమయ్యే రోజు నాకెప్పుడూ ప్రసాదిస్తావు తండ్రి.....🙏🙏🙏
రాజమండ్రి వాసులం అయినందుకు గర్వంగా వుంది. ఓం నమః శివాయ
మీ పెద్దలు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వారి కడుపున మీరు పుట్టారు మీలాంటి పుణ్య పురుషులు వలన ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇది మహా అద్భుతం గా నిర్మాణం జరిగి ప్రబలం అవుతుందీ పూర్వజన్మ సుకృతం వలన నీకు ఈ మహోన్నత కార్యక్రమాని చేపట్ట కలిగారు మీకు నా హృదయపూర్వక నమస్సుమాంజలి మీ శరత్ సర్వేజనా సుఖినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి
😍గ్రేట్ రాజమoడ్రి... మధ్యప్రదేశ్ వరకు వెళ్లకుండానే ఆ ఈశ్వరుడు మన రాజమoడ్రి వచ్చేసారు.. 😍
Yes andi 👍👍
చాలా గొప్ప ఆలయాన్ని కట్టించి రాజమహేంద్రవరం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తానని ఇదివరలో చెప్పారు.అదికూడా నెరవేరి రాజమహంద్రవరం బ్రాండ్ ఇమేజ్ పెరగాలని ఆశిద్దాం
ప్రజా సేవకులు పట్టపగలు వెంకటరావు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి
Veryvery.good.idia.
నమస్కారమండి పట్టపగలు వెంకట్రావు గారు, నిజానికి మీరు ఈ జన్మకి చరితార్థులు అయ్యారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీలాంటివారు ఉండబట్టే హిందూమతం ఇంకా అభివృద్ధి చెందుతున్న నమ్మకము
ఇల కైలాసం రాజమహేంద్రవరం. చాలా సంతోషము. ఓం నమః శివాయ శివాయ ఓం.
శ్రీనివాస్ వాస్తు స్థపతి గారికి హృదయపర్వక ధన్యవాదాలు
Super రాజ రాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరం పూర్వం రాజులు పరిపాలించారు
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ
Great achievement me janma danyam andi
ఇంత మంచి ఆలోచన తో, దేవుని అనుగ్రహం తో మీ సంకల్పం తో కట్టిన శివాలయం దర్శనం తో రాజమండ్రి ప్రజలతో పాటు దేశప్రజలు ధన్యలు, ఆ దేవుని అనుగ్రహం మీకు తరతరాలు లభిస్తుంది 🙏🙏🙏🙏
పట్ట పగల వెంకటరావు గారికి నమస్కారములు
వండర్ ఫుల్ డిజైనింగ్ చాలా బాగుంది సార్
నేను నిన్ననే ఈ మహాకాళేశ్వర మందిరం సందర్శించాను. చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయ నిర్మాత మరియు ఆలయ శిల్పి. రాజమహేంద్రవరం నాకు ఈ ఆలయం ఒక ప్రత్యేకత గా ఉండి పోతుంది. తప్పకుండా చూడవలచిన ఆలయం.
🙏🙏🙏🙏 నిజంగా అద్భుతం నేను రాజమండ్రిలో ఉన్నందుకు గర్విస్తున్నాను
T subramanyam srikalahsti peddskannali om namsivays మన రాష్ట్రంలో ఎక్కడ చూడని విధంగా చాలా బాగా నిర్మాంచారు చాలా చాలా బాగుంది
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏 చాలా బాగుంది ధన్యోస్మి 🙏🙏🙏🙏
పట్టపగలు వెంకట్రావు గారు ధన్యవాదాలు అయ్యా మీకు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🚩🚩🔱
Chala bagunade sir 🙏 good 👍 i dea very nice chanalu wandar full 😀
పట్టపగలు venktrao gaari దీక్ష పట్టుదలతో రాజమండ్రి యొక్క పేరు ప్రఖ్యాత లు ప్రపంచం వ్యాప్తి chenduthundhi ....
రాజమండ్రిలో మహాకాళేశ్వర్ ఆలయం నిర్మించిన మీకు ధన్యవాదములు.ఓం నమః శివాయ 🙏🙏🙏
Indian great man godavari muddhu bidda pattapagalu venkatrao garu your great sir charitralo meekanto oka page vundi sir sevaku pratirupam meeru sir
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Great sir very proud to have the temple in rjy
మేము రాజమహేంద్రవరం వాసులం అయినందుకు గర్వపడుతున్నాము.
అక్కడి అభిషేక భస్మం ఇస్తారా స్వామి మనకి
will be given after once the temple is fully open and lingabhishekam is done.
Ap lone great temple mana rjy mahakaleswar temple venkateswarao gariki silpi srinivas gariki Intha adhbuthanni maku choose bagyanni kaliginchinadhuku 🙏
ఆ శివాలయం కి ప్రాణప్రతిష్టా కార్యక్రమం విజయనగరం పండితులు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి ఆధ్యర్యం లో జరిగితే ఎంతో వైభవోపేతం గా ఉంటుంది అండీ
Super sir
Har har Mahadev Shambhu
Nice vedio
Memu Rjy Vaasulam Kanuka Maa Bhasmam Kuda Abhishekam Cheyyabaduthundhikanuka Neruga AakylasavasunikiMaa Janma Arpinchedhuku Meeru Sahakarinchinandhuku Anekakoti Pranaamaalu Sathakoti Dhanyavaadhamulu Tq Verymuch May God Bless You Andyour Family VeryveryGlad
Om namashivaya chaalaa baagundi
Chala bhagundhi rajahmundry 👌👌👌
ఈ గుడి మీద విగ్రహాలు అన్ని వేసింది మేమె చేలా గర్వాంగా ఉంది
thank you brother
మన రాజమండ్రి మన శివయ్య,,
Great Rajahmundry.
I am proud to be RAJAHMUNDRY
chusanu andaru devullu vunaru chala bagunthe andi
Om namah shivaya. 🙏🙏🙏🙏🙏🙏 Venkatrao garki vandanaalu. Address kuda unity baagundunu TEMPLE excellent.
Suuuuper i appreciate you sir ఓమ్ నమశ్శివాయ
Great Sir meru... 🙏🙏
Khedarnadh song super
Ayya, meeru daivamsa sambhuthulu..dayachesi vrudhulu, vikalangulu, sariga nadavaleni variki kuda darsana bhagyam kaliginche vidhamga mi nirmanamlo konni soukaryalu kalpinchandi..mukhyam ga metlu ekkendhuku railing support lantivi
Wowe great 👍
Super
My Father’s cremation was done in Kailasa Bhumi last year,
Feeling very blessed about Kaleswaralayam In RJY..
🙏🌺🔔🎻🎼💐
rap👟
Great effort god blessed you thanks ....very very mutch witch is in andhra pradesh
చాలా గొప్పవిషయమండి ఓం శివోహం
Nice video
Patapagalu sir great sir
Om namassivaya
Very great 👌👌👌 sir మంచి మాటలు
Pattapaggaluvenkatrwo.gariki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Andari abhiprayalu ceppamantunnaru,anta pedda manishi, great 👍 namaste sir ki
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Eyana oksari gbr college ki vachhi chepthe ato anukunna ippudu serial lo e గుడి famous ayyaka mind blowing mana rajamundry vammo padamati sandhya ragam serial..
Meri cucina pani chala chala baguodi
Om namasivaya
Om Namah Shivaya
It's great temple nenu e roju valanu🙏🙏
P.venkatrao garu you are great sir
Ekkada led u good temple
చాలా మంచి నిర్ణయం తీసుకొని మంచి ఆలయం కట్టించారు మేము వచ్చి దర్శనం చేసుకుంటాం
Hara Hara sambhoo mahadevaa...
Om namasivaya hara hara mahadeva senbho senkara
Adbutham
Manchi alochanato e gudi nirmincharu om namaha sivaya 🙏
Om Nama shivaya namah
Most dedicated person in Rajahmudry sri venkata rao garu
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Ma uru Rajamandry
🙏🙏🙏 pattapagala venkatarao gariki hrudaya purvaka namskaralu 🙏🙏🙏
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
You are great sir 🙏 🙏 🙏
Thank you so much venkatrao gaaru
Super 🙏🙏🙏
ఓం నమఃశివాయ
Om namah shivaya
God bless you sir
Hara Hara mahadev shambo shankara
The temple is so wonderful
Om nama shivaya
Hara hara mahadev shambo shankar
om namashivaya om namashivaya om namashivaya
🙏👍🏻👌🤔
Ma alochana antha milanti walaki chetulethi namaskarinchadame 🙏🏻
ఓం ఓంకారేశ్వరా 🙏🙏🙏🙏
Hara Hara Mahadeva
ఓం నమశ్శివాయ🙏🙏🙏
🙏🙏🙏
Satamanam bhavati
*#స్మసాన** మహాప్రస్తానాన్ని స్థాపించి 'భస్మాభిషేకం' తో కూడిన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన మా " శివాంశ శ్రీశ్రీశ్రీ పట్టపగలు వెంకట్రావ్ మహారాజ్ " గారి పాదపద్మములకు నా హృదయపూర్వకం గా నమస్కరిస్తూ ఒక శంషాన్ భక్తుడు 💀 జై శ్రీ మహాకాళ్ आदेश आदेश 🔱*
Hara Hara Mahadeva 🙏🙏🙏
Om namah shivaya 🙏🏼🙏🏼
Harahara mahadeva sambbo samkara omnamassivaya
om nama shiva
🙏🙏🙏🙏
Har har Mahadev Sambho sankara 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
Om namah shivaya 🙏🙏🙏🙏
Hara hara mahadeva shambo shanakara om nama sivayaaaaaa
Om Sri hari om.
Om.sri.hara.hara.mhadeva.shabo.shankara.namo.namah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
हर हर महादेव 🕉️