Advocate Srinivas Reddy Sensational Comments On MP Raghunandan Rao || Allu Arjun || RTV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии • 43

  • @vrr8176
    @vrr8176 13 часов назад +6

    అయ్యా లాయర్ గారు నేను రెడ్డిని ఇంతకుముందు తెలంగాణలో మన తెలంగాణలో చాలామంది ఉరేసుకొని రకరకాలుగా చనిపోయారు వాళ్ల మీద ఎందుకు స్పందించలేదు మీరు ఎవరు పొమ్మన్నారు ఆ సినిమాకు అంతరస్టులో అల్లు అర్జున్ చెప్పాడా సినిమాకు రమ్మని మీ మాటలు పర్సనల్ గ్రేట్ తో మాట్లాడి ఉన్నాయ్ అల్లు అర్జున్ మీద దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీ మనస్సాక్షికి తెలుసు మీరు ఏం మాట్లాడుతున్నారు ఎంత తప్పు మాట్లాడుతున్నారు

  • @bheemeshmudhirajvakiti7743
    @bheemeshmudhirajvakiti7743 13 часов назад +5

    అసెంబ్లీలో చర్చించడం అవసరమా కోర్టులో కేసు ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చిస్తే కోర్టు మీద నమ్మకం లేదా సాక్షాలు పోలీసులు బయటపెట్టారు అది తప్పు కాదా కోర్టులో కేసులు ఉన్నప్పుడు సాక్షాలు బయట మాట్లాడొద్దు అది నీకు తెలవదా రూల్స్ ఎన్ని డబ్బులు ఇచ్చాడు రేవంత్ రెడ్డి నీకు ప్రజాపాలన పక్కన పెట్టి కోన్ కిస్కా గొట్టం గాడు ఎవడు అల్లు అర్జున్ గురించి గంటసేపు చర్చించడం అవసరమా అసెంబ్లీలో 6 గ్యారంటీలు 420 హామీలు పక్కదారి తప్పించడానికి ప్రజలను మరణించడానికి ఇది ఒక ప్లాను ఈ కాంగ్రెస్ది

  • @donthamallarajender5715
    @donthamallarajender5715 14 часов назад +3

    ఎవడు ఈ అడ్వకేట్ దమ్ము వుంటే కేసే గెలువుర అడ్వకేట్ గెలిస్తే వదిలేస్తే సిందికేటూ. జై అల్లు

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 8 часов назад

    Super sir 🙏🙏🙏
    ధర్మం, న్యాయం చెప్పండి.

  • @potlavasu4438
    @potlavasu4438 13 часов назад +1

    మీరు ఏమనుకుంటాన్నారంటే దీనివల్ల ప్రజలు అన్ని మరిచిపోతారు అని అనుకుంటన్నారు కాని ప్రజలల్లో విపరీతంగా తీవ్రమైన వ్యతిరేక వస్తున్నది కావున ఇప్పటికయినా ఈ విషయం విడిచి రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి పెట్టండి లేనిచో అనుభవిస్తారు

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 13 часов назад +2

    LOGIC LENI LAWYER... HA HA HA.....

  • @mnns3237
    @mnns3237 3 часа назад

    అయ్యా లాయర్ గారూ తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 24 లేనట్టేనా, ప్లీజ్, అన్ని రాష్ట్రాలు & సెంట్రల్ 3rd కౌన్సెలింగ్ అయిపోయాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టూడెంట్స్ చస్తున్నారు ఈ ఇయర్ కూడా అయిపోయింది.
    చలనం లేకుండా ఉండకండి ప్లీజ్ please help

  • @yadagirigope1736
    @yadagirigope1736 13 часов назад

    ,yes sir super

  • @sridharayyapureddy1423
    @sridharayyapureddy1423 13 часов назад +2

    నువ్వు ఎంత సహాయం చేసావో ముందు చెప్పు

    • @yadagirigope1736
      @yadagirigope1736 13 часов назад

      మీరేమొ చంపితే ఇతరులు సాయం చేయాలారా వేధవ...

  • @vijayalakshmichandragiri6276
    @vijayalakshmichandragiri6276 14 часов назад +1

    Aayana. hanthakudu kadu. nidithudu

  • @swachhbharathchinu26
    @swachhbharathchinu26 13 часов назад +1

    తెలంగాణ k A pual

  • @agar224
    @agar224 7 часов назад

    Veenni pichikukka karisinattundi😂

  • @udayabhaskarankam201
    @udayabhaskarankam201 5 часов назад

    నువ్వు ఎందుకురా బై statement lu యిస్తున్నావ్. కోర్టులు వున్నాయి కదా. తీర్పు వచ్చేవరకు ఎదురు చూడు. ఎందుకు రెచ్చిపోతున్నావ్.

  • @kumarswamy5640
    @kumarswamy5640 13 часов назад

    You are behaving biasly and totally acting as a representative of cm

  • @narsaiah.bellapu5419
    @narsaiah.bellapu5419 12 часов назад

    Mari nuvu pikadaniki pres meet pettinava mothe bar buch gaa

  • @malleshbathula9269
    @malleshbathula9269 13 часов назад

    Babu meru cinema vallatho pettukokandi porapatuna vallu rajakeyalaku vasthe meru thattukolery

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 14 часов назад +1

    హంతకుడు ఎలా అవుతాడు.... మళ్ళీ లాయర్ antadu

  • @potlavasu4438
    @potlavasu4438 13 часов назад +1

    రఘునందన్ కంటే గొప్ప లాయర్ వా పిచ్చి పిచ్చి కామెంట్ చేసి మొత్తం divertion పాలిటిక్స్

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 13 часов назад

    Government kuda contempt of court ayyaru .....
    Vedio release cheyadam cp gari thappu ..... court lo case undaga nindhithudini sambandhinchina vedio release cheyadam GOVERNMENT kuda contempt of court chesindhi..
    Adhi thelusuko lawyer .... one side brain....
    .

  • @shyammanoharnarva310
    @shyammanoharnarva310 13 часов назад

    Lawyrr ga logic theluvadha ... Nindhithudu... Hanthakudu kadhu..... me meedha andhari medha contempt of court veyali.... courtlo case undaga public ga press conference petti casenu thapputhova psttisthunnavu nuvu kuda.... Logic leni lawyer..

  • @bksrinivas7750
    @bksrinivas7750 12 часов назад

    Vido pichiodo

  • @RamanarsimhaReddyAkavaram
    @RamanarsimhaReddyAkavaram 14 часов назад

    Nuvvemanna sudda poosa, nuv oka party ki vathasu palukathaleva? Idi kevalam 6 pathakalanu divert cheyadaanike.

  • @HimendraRaghunathan
    @HimendraRaghunathan 13 часов назад

    Allu Arjun tokkindi chusara? Asalu Ravati family anduku vachindi? Please think in that way.

    • @yadagirigope1736
      @yadagirigope1736 13 часов назад

      అరే అవులే అల్లు అర్జున్ రాకపోతే తోక్కిసలాటనే జరగకుండే రా బుద్ధి లేని వెధవలార ఈ మాత్రం లాజీక్ తెలియదా...

  • @ramanagorthi
    @ramanagorthi 12 часов назад

    రెడ్డి గారి గవర్నమెంట్ కి రోజులు దగ్గర పడ్డాయాని ఈయన బాధ

  • @dariyasandeep4281
    @dariyasandeep4281 13 часов назад

    Paytm batch

  • @mnns3237
    @mnns3237 3 часа назад

    అయ్యా లాయర్ గారూ తెలంగాణ నీట్ పీజీ కౌన్సెలింగ్ 24 లేనట్టేనా, ప్లీజ్, అన్ని రాష్ట్రాలు & సెంట్రల్ 3rd కౌన్సెలింగ్ అయిపోయాయి. మన తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. స్టూడెంట్స్ చస్తున్నారు ఈ ఇయర్ కూడా అయిపోయింది.
    చలనం లేకుండా ఉండకండి ప్లీజ్ please help