ఢిల్లీలో అల్లు అర్జున్ మాస్టర్ స్కెచ్..పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్..! || BIG Shock To CM Revanth Reddy

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @Kalyan-b7y
    @Kalyan-b7y 12 часов назад +16

    అసలెంట్రా.. మే అజెండా.. వాడేమో సీనియర్ జర్నలిస్టు అనే బిల్డప్.
    నువ్వేమో ఓ యాంకర్.
    వాడెవడో కూత కూయడం , దాని మీద నీ చర్చ.
    పంజాగుట్ట జంక్షన్ దగ్గర , ముష్టి ఎత్తుకుంది.
    దీని కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి 💦💦💦💦

  • @muralidharl.v
    @muralidharl.v 6 часов назад +1

    కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సిఎం రేవంతను మార్చడమంటే తెలంగాణలో తమ పార్టీని తాము కూల్చుకోవటమే అవుతుంది.

  • @graju8284
    @graju8284 13 часов назад +9

    This question is stupidity 😂😂😂😂

  • @honest7363
    @honest7363 11 часов назад +6

    వీణ్ణి తక్షణం లోపలెయ్యండి.

  • @krupadevi2675
    @krupadevi2675 11 часов назад +7

    Revanthreddy c.m..seat ki aemi kadu.

  • @mohammadmujeeb8405
    @mohammadmujeeb8405 11 часов назад +7

    అంత సీన్ లేదు రేవంత్ ని ఏమి పీకలేడు

    • @KNaveen-r3c
      @KNaveen-r3c 7 часов назад +1

      మీతో కలిసిండు కాంగ్రెస్ గోవింద

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 11 часов назад +2

    పోలీసులు కూడా ఎవరు ఏమి మాట్లాడకూడదు ఏదైనా మాట్లాడితే అంటే ప్రభుత్వానికి పోలీసులు పరంగా మాట్లాడాలి కానీ అల్లు అర్జున్ పరంగా మాట్లాడితే మిమ్మల్ని కూడా కేసుల్లో ఇరికించి శిక్ష వేస్తాము అని బెదిరిస్తున్నారు. ఇది ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయం తోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారమే కార్యక్రమాలు చేపడుతుంది. కానీ వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తే వాళ్లకు ఇబ్బంది . కేసులు పెట్టి హింస ఇస్తామని చెబుతున్నారు.

  • @mohankumar-xi2on
    @mohankumar-xi2on 12 часов назад +3

    మీ మీద మంచి అభిప్రాయం వుంది దాన్ని పోగుట్టు కోకండి

  • @nrl9999
    @nrl9999 11 часов назад +3

    పకోడీలా...మార్చడానికి...?? ఏం మాట్లాడుతున్నారు... ఏం మెసేజ్ ఇస్తున్నారు...??

  • @gatturamarao9234
    @gatturamarao9234 5 часов назад

    Story is clear

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 13 часов назад +4

    ఇలా o టివీడియో లు చేసి మీవే ల్యు పాడు చేసుకోకండి😅😅😅😅😅

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 11 часов назад

    Super interview

  • @KUMARM-l1i
    @KUMARM-l1i 11 часов назад +1

    మళ్ళీ మొదలు పెట్టాడు రోయ్... ఈ over action fellow... నీ కేందుకు స్వామీ.. ఈ sollu టాపిక్... Value pogottukovadam తప్పా... Waste మెటీరియల్...

  • @sampathbudda9309
    @sampathbudda9309 7 часов назад

    I am a dai heart fan of kcr...but I fully support telangana government whoever lead.. even though after separation we are warm heartedly welcome and support Andhra and other peoples if anybody try to interfere or dominant telangana people we don't ignore...jai telangana

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 4 часа назад

    రెవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడు

  • @Factshere997
    @Factshere997 8 часов назад

    Next 100%100 Congress ooooooooooooooooooo

  • @gatturamarao9234
    @gatturamarao9234 5 часов назад

    100 days picture guarantee

  • @mvenkateswarao9830
    @mvenkateswarao9830 12 часов назад +2

    Aa tuglak sketch ki ekkadi prabutvam potunda

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 13 часов назад +2

    You are a gentleman, why are
    Taking such silly topics for debate
    Please think

  • @sumaseera7727
    @sumaseera7727 10 часов назад +1

    Revanth sir really great

  • @moorthyps4947
    @moorthyps4947 11 часов назад

    First time Balaji is talking sense

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 12 часов назад

    😂 నాలుగేళ్లు అనుభవించక తప్పదా భరించక తప్పదా నాలుగేళ్లు ఉంటే ఎంత మంది చనిపోతారు ప్రజలు దేవుడా దేవుడా దేవుడా

  • @newindiaparty8115
    @newindiaparty8115 10 часов назад

    బట్టితో రూపాయి ఖర్చులేకుండా చేయొచ్చు సార్

  • @manjunathanr862
    @manjunathanr862 11 часов назад +2

    Yes sir, Allu Arjun is investing his whole property to change CM

  • @naidumalepati2926
    @naidumalepati2926 11 часов назад

    Emiti Balaji garu,
    Meeru correct ga analysis cheyandi.
    Headlines correct pettandi.

  • @tataannapurna8268
    @tataannapurna8268 10 часов назад

    😊

  • @sivaprasadbetha8677
    @sivaprasadbetha8677 9 часов назад

    ఈయన గార్కి సగం తెలుసు
    సగం తెలియదు

  • @smitha687
    @smitha687 5 часов назад +1

    First you stop fake news

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 часа назад

    తెలుగు సినీ పరిశ్రమ మెగా ఫ్యామిలీ కబంధ హస్తంలో చిక్కుకుంది. వీళ్ళను విమర్శిస్తే కక్ష సాధిస్తున్నారు. గతం లో pawan ను విమర్శించేరని అలీ. పోసాని కి ఛాన్సులు రాకుండా చేసేరు. మీలాగే రేవంత్ కూడ కక్ష సాధిస్తే ఏమి చేస్తారు. గతం లో పోసాని ఇంటిపై దాడులు చేయలేదా??

  • @imtiyazimtiyaz2794
    @imtiyazimtiyaz2794 8 часов назад

    💯 cm ni marchina paka

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 часа назад

    నీకు బుర్ర లేదా బాలాజీ.. రేవంత్ రెడ్డి ని ఎవడు ఏమి పీకలేడు. మోడీ కి రేవంత్ కి మధ్య understanding వుంది.

  • @kdptse
    @kdptse 5 часов назад

    This anchor wise?

  • @naidumalepati2926
    @naidumalepati2926 11 часов назад

    High court ki vellatharu.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 2 часа назад

    ఇంకా నయం డోనాల్డ్ ట్రంప్ ని కూడ రంగం లోకి దింపావు కాదు

  • @rameshreddy4299
    @rameshreddy4299 6 часов назад

    Revanthareddy prabuthvanni kulchese dhammu avarikiledhu

  • @adegangareddy2931
    @adegangareddy2931 5 часов назад

    😊😊😂😂

  • @DDurgaprasadDigumarthi
    @DDurgaprasadDigumarthi 12 часов назад

    Ciniyar payTM😂

  • @nerellaranjit1343
    @nerellaranjit1343 9 часов назад +2

    ఒక సీఎం తలుచుకుంటే ఒక కుటుంబం బాగుపడింది సినిమా వాళ్ళు ఉచ్చ పోసుకొని 2కోట్లు ఇచ్చారు మీ ఛానెల్ వల్ల ఎవరికీ లాభం

  • @manasachinni7970
    @manasachinni7970 8 часов назад

    Modi enduku involve avali.. CM pani ayana chesukovoda.. Common man ki kuda ila involve avthara..?

  • @telaprolusambasivarao6684
    @telaprolusambasivarao6684 11 часов назад

    Onesideworstanalysis 2:14

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 13 часов назад +1

    This idiot is jubilant to tell such news. Promoting to protect criminals , same idiot talks nonsense if RR doesn’t take any action. What a democracy. No need of judiciary in India.

  • @amulukhan9864
    @amulukhan9864 10 часов назад

    Cm great

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 12 часов назад +1

    Cm kurchiLo next yevaru?

  • @LakshmiAngara-q5h
    @LakshmiAngara-q5h 8 часов назад

    Allu Arjun thokka oka tholubommagadu, vadenty cm garini peekestadanadementy? Vaadi ventruka vaadu peekkovali. Enni janmalettina kadu.

  • @annayya7977
    @annayya7977 11 часов назад

    AA sthayi gurinchi nekem telsuu ra pushpam

  • @venkateshkotagiri7876
    @venkateshkotagiri7876 11 часов назад

    Allu arjun thala kindulu thapadssu chesina emi kaadu uhalu veru real veru

  • @jaganr1911
    @jaganr1911 12 часов назад

    Don't spread fake news......Damuji....

  • @sandyparella1129
    @sandyparella1129 12 часов назад

    Eyana videos lo okkati kuda nijam vundadu time vaste evi chudatem

  • @harshacreations2489
    @harshacreations2489 11 часов назад

    Apandira babu

  • @krupadevi2675
    @krupadevi2675 11 часов назад

    Reel antha kala real real ae modi next elections lo p m.avvadu.

  • @kvenkee4559
    @kvenkee4559 13 часов назад

    Silly topic, silly discussion and a fake thimbnail

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 11 часов назад +1

    ఎంఐఎం ఎప్పుడూ కాంగ్రెస్ తోనే ఉంటుంది రేవంత్ రెడ్డి తో వచ్చే సమస్య లేదు. రేవంత్ రెడ్డి ప్రవర్తన ముఖ్యమంత్రిగా లేదు. దౌర్జన్యం చేసే వ్యక్తిగా కనబడుతోంది. రేవంత్ రెడ్డి బిహేవియర్ అంతకుముందు కూడా తను ఓటుకు నోటు కేసులో జైలుకు పోయే ముందు తొడగొట్టి ఒరే కెసిఆర్ నీ అంతు చూస్తా అని అప్పటి ముఖ్యమంత్రిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వాడు. బాధ పడిన బాధ వచ్చినప్పుడు ఎవరైనా తిడతారు కానీ ఈయన ప్రవర్తన ఎప్పుడు సరిగ్గా లేదు. ఎలక్షన్ల ముందు కూడా ప్రచారంలో కానీ ఇతర సందర్భాల్లో కానీ నోటి దురుసు ఎక్కువ పొగరు ఎక్కువ

  • @VKantharao-f9u
    @VKantharao-f9u 10 часов назад

    Yevado chepte cm ni marchestara.. edianta bogase

  • @ramapathapati6026
    @ramapathapati6026 13 часов назад

    New bonda

  • @madhavannv9000
    @madhavannv9000 9 часов назад

    CM should be kicked out or people will kicking out