మేడం గారు నేను డ్రైవర్ గా చేస్తున్నాను నేను ఈ కార్డ్ తీసుకుని 2 ఏళ్లు అయింది కానీ ఇంకా డబ్బు రావటంలేదు.నాకు SBI బ్యాంక్ అకౌంట్ ఉంది.ధీనిగురుంచి ఎవ్వరిని అడగాలి ప్లీజ్ చెప్పండి మేడం గారు.
జైశ్రీరామ్ జై వాసవి ఈ కార్డ్ ఎన్ని సంవత్సరా లు పని చేస్తది, మళ్ళీ మళ్ళీ అప్డేట్ చెయ్యలా, నేస్ట్ గవర్నమెంట్ , మారితే పని చేసినటువంటి విధంగా చట్టం అమలులోకి తేవాలి , రద్దు చేయకూడదు ,,
Hi madam..ma ammaki ee shram card undi..thanu 3months back chanipoindi but insurance radu ani chepthunnaru municipal office lo Memu yela claim cheyali plz cheppandiadam
Hlo good morning madam maku estam card vachhi one year avuthundi entha varaku okka rupee kuda padaledu acount lo 3000 amount padalante em cheyali ela cheyali advise evandi madam plz
Chala mukya maina vishayam cheppa ledhu .madam age 40 to 59 vunnavari ki 3000 isthsra .eeshrsaram card net center lo regestrction cheinchali aadhaar.linked tappanisari
Good evening madam nenu e-Shram card teesukoni 2 years ayyindi nenu contract service chesivunnanu Government lo 60 years retire ayyanu yee Card valana vupayogam yemiti renuval chepinchukovala Dayachesi cheppandi
మేడం మీరు చెప్పేది బాగానే ఉంది.. నెల నెల .పెన్షన్ 3000.రావాలంటే .ఎవరిని అడగాలి. డబ్బులు ఎలా వస్తాయి క్లారిటీ ఇవ్వండి...
అన్న ఈ కార్డు నాకు కూడా ఉంది 3000 రూపాయలు రావాలంటే ఏం చేయాలి అన్న మీకేమైనా తెలిస్తే కొంచెం వాయిస్ మెసేజ్ పెట్టండి నాకు
M10000
మేము ఈ కార్డు తీసుకుని రెండు సంవత్సరాలు అవుతుంది మేము రికార్డుకు ఎలిజిబుల్ అవుతా
నేను ఈ కార్డ్ చేసి 2 years అయింది ఇప్పటివరకు నాకు డబ్బులు రాలేదు
raavu
Antha booch
మేడం గారు చాలా చక్కగా వివరించారు కానీ డబ్బులు రానియెడల, ఎలా వస్తాయి ,ఏ వారిని సంప్రదించాలి అది మాత్రం చెప్పలేదు.
మేడం మీరు చెప్పేది బాగానే ఉంది దీని ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి ఏ బ్యాంకులో
CSC net shop
సీఎస్సీ నెట్ షాప్ ఎక్కడుంది😊
మేడం ఈస్ట్ మాన్ కార్డు రెండు సంవత్సరాలు అయింది కార్డు గురించి ఎవరిని అడగాలి మీరు చెప్పండి
నాకూ ఈశ్రం కార్డ్ ఉంది కానీ నాకు ఎప్పుడు కూడా అమౌంట్ రాలేదు
నా కు ఇ శ్రమకార్డ్ ఉన్నది డబ్బలు వస్తాల్వ్ మేడం
నాకు కూడా ఎప్పుడు రాలేదు
Thank you madam
Hi bro I'm subscribe ur channel plz u aslo subscribe my channel plz help to monitize my channel
3000/-e shrem పెన్షన్ కి ఎలా దరఖాస్తు చేసుకో వాలి
Naku ee card vundi andi, 1 year aindi vachi, kani intavaraku atuvanti money raledu, 3,000 ravalante Am cheyali, ala apply cheyali, 45 year's plz reply
Post lo vachinda sister niku@@vijayaNagalakshmi-bl6px
Medam chala clearity ga vivarincharu teacher kuda inthala chepparemo
మేడం మీరు చెప్పింది బాగానే ఉంది బోదకాలు వాళ్లకు ఇస్తా రామేడం
మేడం గారు నేను డ్రైవర్ గా చేస్తున్నాను నేను ఈ కార్డ్ తీసుకుని 2 ఏళ్లు అయింది కానీ ఇంకా డబ్బు రావటంలేదు.నాకు SBI బ్యాంక్ అకౌంట్ ఉంది.ధీనిగురుంచి ఎవ్వరిని అడగాలి ప్లీజ్ చెప్పండి మేడం గారు.
నమస్కారం అమ్మ. మంచి స్కీం. మాకు సీనియార్ సిటిజెన్ కార్డు ఎలా పొందాలి. గైడ్ చేయండి.
నమస్కారం
Amount రావడం లేదు..కార్డ్. చేసి 1 year ఔతుంది
మేడం మేము కార్డు తీసుకొని రెండు సంవత్సరాలు ఇంతవరకు బ్యాంకులో అమౌంట్ ఉచిత మిషన్ స్కీంకు ఉపయోగపడతాయి ఈ కార్డు
ఈ కార్డు ఉన్న వాళ్ళకి డబ్బులు పడతాయి అన్నారు ఎప్పుడు మాకు పడలేదు కార్డు ఉంది ఏపీ మచిలీపట్నం
Eligibility ni batti, age ni batti untundi andi
After 60 years
Antha feck
Hai madam. Telangana anganwadi jobs notification padhidha chipara. Madam please
మేడం బాగానే చెప్పారు
నిజముగా వస్తాయి మేడం గారు
టిఫిన్ వ్యాపారస్తులకు ఇస్తారా మేడం
Thank you!
Many.thank.you.madam
నాకు కొన్ని నెలలు బ్యాంకులో 3000పడ్డాయి అది ఆలస్యంగా పడుతున్నాయి ఈ నెలలో ఇంత వరకు పడలేదు నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను
Update cheyandi me card ni
యలగా వస్థాయండి
నాకు కార్డు ఉంది డబ్బులు రాలేదు మేడం
అన్న నీవు ఎలా అప్లై చేసావు అన్న
Ela andi
నాకు ఒక్కసారి కూడా డబ్బులు బ్యాంక్ లో పడలేదు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీ
Thank you for the update 🎉
🤝
Super scheme .
Thanku modi government
జైశ్రీరామ్ జై వాసవి ఈ కార్డ్ ఎన్ని సంవత్సరా లు పని చేస్తది, మళ్ళీ మళ్ళీ అప్డేట్ చెయ్యలా, నేస్ట్ గవర్నమెంట్ , మారితే పని చేసినటువంటి విధంగా చట్టం అమలులోకి తేవాలి , రద్దు చేయకూడదు ,,
Edhi ye government vachina panichestundi, don't worry andi
Excellent information
Central Govt pension old age vallu and vikalangulu yekkada apply cheyali madam
Ee madam garu KOSHONS ki reply evaru gani thank you madam good information ani comets echinapudu reply vastundi avida dagaranumchi😏
Good evening mam ma babuke hendi kyb oundi 6yers పించన్ apllay aotada
మేడం మాకు ఈశ్వరం కార్డు ఉంది కానీ డబ్బులు మెసేజ్ రూపంలో వస్తున్నాయి కానీ బ్యాంకులో పడడం
స్కాం అయ్యింది మీకు
5:49 5:49 5:49 హలో మేడం నేను తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఈశ్వరం కార్డు మా అకౌంట్లో అమౌంట్ పడతలేదు ఏం చేయాలి రిప్లై ఇవ్వండి మేడం
Makusamdtomadam
Death claim Ela chesukovali accidental death process cheppandi documents kuda eme kavali ekkada apply cheyali madi warangal office Amina unda
Namaste mamji naku kalu fachcher Ayindi. 2year back e_shram card unnadi... Ela Aplly cheylo vivarichandi...... Please
Madam maku eecard vumdhi. Kani maku yeamount evvaledu madam ecard yemi cheyyali madam please replay madam
Pradhan mantri shram Yogi man dhan yojana lo register avvali appudu vastaai
మేడం సంగారెడ్డి జిల్లా గ్రామం ఫసల్ వాది మాకు ఈశ్రం కార్డు ఉంది కానీ మా అకౌంట్లో డబ్బులు వేస్తే లేరు
Age eligibility ni batti vestaru andi
Pensanki insurenski yala aplaicheyala cheppandi madam
మేడం ఇది హెల్త్ కి సంబంధించి ఉపయోగపడుతుందా తెలియజేయగలరు.
I am unemployed, insurance agent unsalaried,do I get benefits from card.
నాకు భార్య ఏదైనా చనిపోయింది ఇంకా ఎన్ని సంవత్సరాలు డబ్బులు పడలేదు మాకు ఏజెంట్ లో చనిపోయింది ఇంకా డబ్బులు పడలేదు ఇంకా ఎన్ని రోజులు టైం పడతది
మేడం కార్డు నాకు వచ్చే ఐదు సంవత్సరాలు అవుతుంది నాకు మా ఊరికి కానీ డబ్బులు పడట్లేదు మేడం ఎకౌంట్లో ఒకసారి పరిష్కారం చెప్పరా
Maku 2years ayyendhi card vachy. Maku intha varaku a amount padaledhu .yavari daggara information adagaly
Mamu ,2Years inadi apply chisamu kani amount raledu
Thank you akka
మేడం పెన్షన్ కి ఈ కార్డు ద్వారా పెన్షన్ పొందాలంటే, వివరణ ఇవ్వండి
Please inform age limit madam
నాకు కరోనా పరిస్థితి లో కూడ డబ్బులు రాలేదు మేడం. నేను ఈ శ్రమ కార్డు చేసుకొని 2 ఈయర్ అయింది మేడం మనీ పడలేదు
నాకు ఈ కార్లు ఉన్నది నాకు డబ్బులు ఎప్పుడు పడలేదు నేను తీసుకొని 2 సంవత్సారాలు అయినది
Madam Naku Card undi kani eppativaraku 1ka sari amount account lo padaledu any information
Please send me reply madam
Hai madam money per month ki vathae anaru kadha medam kani ravatam leedu
What are the eligibility for apply this card.
హాలో మేడం,,మామ్మ, గారి ఈ, shram, card, pending,, havidhi alacheyali
Hi madam..ma ammaki ee shram card undi..thanu 3months back chanipoindi but insurance radu ani chepthunnaru municipal office lo
Memu yela claim cheyali plz cheppandiadam
West Bengal lo unnavariki apply cheyyochha
Madam 3,4yers ainadi e pattidaka amount ravatley Ela
మా దగ్గర card ఉంది కానీ డబ్బులు పడడం లేదు. ఎమైన చేయాల ఎక్కడ చేయాలి
Good morning madam very good massage where is applied e shram card
Me mobile lo cheyavachu andi
Thank you mam jcb opretar ki kudu avakasam vunda
avunu teskovachu meeru
నాకు కార్డు 3 సంవత్సరాలనుండి ఉంది కానీ ఒక్కసారి కూడా డబ్బులు రాలేదు ఎవరికీ కలవాలి క్లియర్ గా చెప్పండి మేడం
మేడమ్ మేము కార్డు తీసుకోని రెండు సంవత్సరాలు అవుతుంది కానీ మాకు అమౌంట్ రావట్లేద్దు ఎలా అప్లై చెయ్యాలో చెప్పండి.
Mam నేను ఈ ఈ కార్డు అప్లై చేసి టు ఇయర్స్ అవుతుంది ఇంత మాటకి డబ్బులు పడలేదు మేడం మేము ఎక్కడికి వెళ్లి అడగాలి ఏమని అడగాలి. దయచేసి కొంచెం చెప్పగలరా
Out sourcing employees ki pani chestunda medam pls. Doo video
Akka nu super 👌
🤝🥰🥰
Hlo good morning madam maku estam card vachhi one year avuthundi entha varaku okka rupee kuda padaledu acount lo 3000 amount padalante em cheyali ela cheyali advise evandi madam plz
Me age 60 daati undali andi, epf & pf undakudadhu andi, inka me peru meeda ye property undakudadhu andi
Chala mukya maina vishayam cheppa ledhu .madam age 40 to 59 vunnavari ki 3000 isthsra .eeshrsaram card net center lo regestrction cheinchali aadhaar.linked tappanisari
మేము కూలి పని చేస్తాను మాకు కార్డు ఉన్నది మా అకౌంట్లో డబ్బులు వేస్త లేరు ఎందుకు వేస్త లేరు మేడం
Adhi mana age ni batti vestaru andi
Age limit enta madam please cheppandi💐@@Meesevamadam
@@mohammadsamad3645 60 years paina vallaku mathrame eligible andi
Car Drivers ga Pani chestanu madam maku vastunda?
Tv technician e card ki arhuda??
ఎలా అప్లై చేయాలి చెప్పండి
Cheppandi medam
Card undi madam kani every month dabbulu padaledu madam.
Evarini adagali madam
Please help us with age limit
హలో మేడం గారు ఈ శ్రమ కార్డ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరికి ఇవ్వాలి మాకు దయచేసి చెప్పండి ఏ ఆఫీసులో ఇవ్వాలి
Senior citizen apply cheyyachh
60 years nindi undi already pension tisukuntuntunna vallaki e-sherm pension vastundha madam
? మేడం నమస్కారం నేను రెండు సంవత్సరాల పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు చేస్తే కంపల్సరి పడితే
హాయ్ మేడం గారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయిందండి కాకపోతే ఆ నెంబరు UNI నెంబర్ లేదు నా దగ్గర missing.ఆ నెంబర్ తెలుసుకోవాలంటే ఎలాగో కొద్దిగా చెప్పగలరా.
Elaa apply cheyaloo cheppandi
Mam card undi apply Ela చేయాలో అర్థం అయ్యేలా చెప్పండి
ఏజ్ లిమిట్స్ ఎంత ఆనేది చెప్పండి మేడం పెన్షన్ కొరకు
Medam naku esram cord vundi kani mony ela padatai cheppandi flees
what about insurance agent who work on commission basis without any monthly salary,is he eligible.
E pension ki eligible age entha vundali medam
Money ela claim chesukovali madam
Weavers apply cheyyavacha madam
Nenu two years ayyindhi. Card chsi. Ippatiki okkasariana no money.
Medam maa akka ki esham card undi..tani 6 month back death ayi poindi..tana ku amount wastada medam please
State government nunchi pension vachevallu eligible or not?
Ekkada aply cheyai
Happy women's day
Thankuq so much😍😍
మాకు ఈశ్రం కార్డు ఉంది మా అకౌంట్లో ఇంతవరకు అమౌంటు రాలేవు
Thank u madam
Nenu. Heart bp. Patient nu Naku. A c lepothe. Undalenu white ration card holder emaena cheppandi. Please. Every month check up chenchukunta
Manthly.3000.rs.annaru.kadha.ekkada.esthunnaru.medam.adras.pampandi
మీ శ్రమ కార్డు మాకు వచ్చే రెండు సంవత్సరాలు అవుతుంది మేడం కానీ డబ్బులు పడతలేదు మరి మేము ఏం చేయాలి
Akka,naku,card,vumdhi,chettu,midha,kimdha,padda,venu,pusa,paychar,remdu,sarulu,raddu,vesinaru,baremkalu,aru,virigi,nai,nela,aemdi,dabulu,vathaya,akka,plis,chepandi,
Nenu 2 year's aindi card tisukoni kani amount inta varaku padaledu
మీరు అన్నది కరెక్టే మేడం కానీ అమౌంట్ రావడం లేదు. ఇది ఎక్కడ అప్లై చేయాలి మేడం
Money ravadaniki em cheyamantaru medam
Good evening madam nenu e-Shram card teesukoni 2 years ayyindi nenu contract service chesivunnanu Government lo 60 years retire ayyanu yee Card valana vupayogam yemiti renuval chepinchukovala Dayachesi cheppandi