YSRCP facing crisis as Rajya Sabha MPs are likely to desert party soon

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • YSRCP has 11 MPs in Rajya Sabha, which is the biggest strength for the party. However, most of them are said to be looking to greener pastures - including BJP, TDP and JanaSena. YS Jagan's political capital will drastically get eroded if the development gets traction. #ysrcp #mopidevi #vijayasaiysrcp #pillisubhashchandrabose #sniranjanreddy
    Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Комментарии • 69

  • @chaparajitendrarao4254
    @chaparajitendrarao4254 16 дней назад +17

    ఇదంతా బెంగళూర్ ప్యాలెస్ లో జరిగిని డ్రామా వైసీపీ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం

  • @venkataluri8081
    @venkataluri8081 16 дней назад +13

    R,Krisnaiah మీద Bc అని ప్రేమతో ఇవ్వలేదు.ఇక్కడ ఓకేసారి ముగ్గురు రెడ్లకి ఇస్తే గొడవ వస్తదని హెటిరో రెడ్డికి తెలంగాణా లో ఇప్పించి తెలంగాణా క్రిష్ణయ్య కు ఇక్కడ ఇచ్చాడు జగన్ .

  • @muralidhargowdpalusa565
    @muralidhargowdpalusa565 16 дней назад +5

    Good analysis.

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v 16 дней назад +9

    CBN gaaru P.K gaaru jagratha ga vundali

  • @bobbynags
    @bobbynags 16 дней назад +7

    2024 ఎన్నికల సమయం లో C.M రమేష్ ఒక ఛానెల్ లో డిబేట్ లో భాగంగా ఓట్ల లెక్కింపు అయిన తరువాత 100 రోజుల్లో వైసిపి కూలిపోతుంది అన్నారు ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే అది నిజమే అయ్యేటట్లు ఉంది

  • @venkyabburi1980
    @venkyabburi1980 16 дней назад +1

    *Thanks రమేష్ గారు day మొత్తం వర్కులో ఉండిపోయి న్యూస్ ,రాజకీయాలు గురించి తెలుసుకోవడం కష్టం గా ఉన్న టైం లో మీ ఛానెల్ చూడడం వలన total ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది,అలానే మీరు తెలంగాణ న్యూస్ కూడా ఇంకా ఎక్కువ వీడియోస్ చెయ్యాలి sir🙏*

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 16 дней назад +11

    Vijayasai reddy BJP loki vedithe BJP ki chalaa loss. Moral values pothayi.

    • @MrTarak1999
      @MrTarak1999 16 дней назад

      BJP లో మోరల్ వాల్యూస్ 2014 నుండి నాశనం అయ్యాయి. ఇప్పుడు cheaters BJP ని పాలి స్తూ ఉన్నారు. అద్వానీ గారు తరువాత BJP గుజరాత్ mafia handle చేస్తూ ఉంది

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 16 дней назад +1

      ఇప్పుడు వున్నయ్యా moral values?

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 16 дней назад +8

    రోజా కేసుల నుంచి తప్పించుకోవాలని, అందుకే వైసీపీతో దూరం పాటిస్తోంది

  • @ohhhnoo123
    @ohhhnoo123 16 дней назад +2

    ఆ దారిద్ర్యాన్ని AP నుండి తరిమి వెయ్యాలి 😢

  • @VVVENKATESHH
    @VVVENKATESHH 16 дней назад +7

    No more YCP

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 16 дней назад +7

    Shame less bjp taking sai reddy who is A2 in jagan case how the case will continue in future without A2

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 16 дней назад +2

    Time out of YSR party

  • @kanakamalleswararaobommise365
    @kanakamalleswararaobommise365 16 дней назад +3

    👌👏👏👏👍🙏🏻

  • @user-vt7wz8xx9v
    @user-vt7wz8xx9v 16 дней назад +6

    Ysrcp coverts

  • @csrao6639
    @csrao6639 16 дней назад +2

    రోజా అవసరం వైసీపీ అవసరం ఆమెకు వచ్చిన బూతులు ఎవరికీ రావు తమిళనాడు లో ఆమెకు ఛాన్స్ లేదు

  • @anuradhakoneru5561
    @anuradhakoneru5561 16 дней назад

    Nice explanation sir....

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 16 дней назад +1

    ఈ రాజీనామాలు మమ్మల్నేమి చెయ్యలేవు.

  • @bellary2205
    @bellary2205 16 дней назад +3

    MAY BE DRAMA TO TAKE CARE OF THEIR LEAĎER.

  • @rammohanraopotluri9181
    @rammohanraopotluri9181 16 дней назад +3

    Jaggadu uk lo settle ,anni jeresadu.idantha jaggu gadi plane.

  • @thaarkikthaarkik7633
    @thaarkikthaarkik7633 16 дней назад +7

    వీళ్ళని కూటమి పార్టీలలో చేర్చుకుంటే ,వోట్ వేసిన ప్రజలని తీవ్రం గ అవమానించి , వంచన చేసినట్లే.
    వీళ్ళ చేతిలో అనేక మంది ఇబ్బందిలు పడ్డారు ,అయినా తెగించి పోరాడారు అనే విషయం మరిచిపోరాదు.

    • @kpr8697
      @kpr8697 16 дней назад

      Amitira prathi dhaniki edhava gola

    • @harikrushna1209
      @harikrushna1209 16 дней назад

      ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటే గుప్పెడు మంది మాత్రమే బాగుపడే ఖరీదైన ఆట, ప్రజలు అంటే విలువ లేని వారు

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 16 дней назад +1

    It is political strategy. Of YS Jagan. He is really great politician . CBN waste .

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 14 дней назад

    YCP లో సంక్షోభం...... మనకెందుకు?... కొంపలో కుంపటి.... సర్దుకుంటారు... సర్దుకు పోతారు? నేర్చుకుంటారు?.. ప్రజలు చూస్తున్నారు.... చూస్తారు... చేస్తారు... సరిచేస్తారు... అన్నీ!..కాలం...వచ్చేకాలం.. పొయ్యే కాలం...

  • @madeti
    @madeti 16 дней назад

    ప్రియురాలిని విశాఖ ప్యాలెస్ లో కలిసే అవకాశం 🎉

  • @Society-71
    @Society-71 16 дней назад

    Ramesh గారు..అందరినీ చేర్చుకున్న తరువాత Saiko Jagan ను కూడా చేర్చుకోండి please

  • @meesalaprasadarao7156
    @meesalaprasadarao7156 14 дней назад

    విర్ర వీగినోళ్ల కి.... కర్రు కాల్చి వాతలు పెడుతుంది... సమాజం...

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 16 дней назад +3

    Ycp party khelkhatham dukanam bandhu

  • @csrao6639
    @csrao6639 16 дней назад

    అడగక ఇచ్చిన మద్దతే ముద్దు.. ఇట్లు జగనన్న

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 16 дней назад +3

    Pothula Suneetha waste.BJP ki vadhu .RoJa chellani kaasu.

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 16 дней назад +2

    Jaggu gadi game is over ani andariki telsipoyindi...anduke andaru sardukuntunnaru....BJP is behind this whole game

  • @naaaneee4167
    @naaaneee4167 16 дней назад +3

    simham single gaane chastundi kaabolu

  • @druppada
    @druppada 9 дней назад

    Is it right to buy the MPs

  • @arunajyothi790
    @arunajyothi790 16 дней назад

    ఎవరెన్ని తప్పులు చేసి నా అక్రమంగా అన్యాయం ఎంత సంపద పోగేసి నా మా వెర్రి గొర్రె ల ప్రజలం ఇటు వంటి వారి నే అందలం ఎక్కించే స్తాం పర్లేదు

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 16 дней назад

    CBN doing great mistake CBN HAS NO ETHICS IN. Floor crossing s

  • @csrao6639
    @csrao6639 16 дней назад

    కిరాతకుడు తో ఎవరు ఎంతకాలం కలిసి నడుస్తారు సార్

  • @csrao6639
    @csrao6639 16 дней назад

    సుబ్బా రెడ్డి సాయి రెడ్డి నిరంజన్ రెడ్డి తప్ప ఎవరు మిగలరు. సాయి రెడ్డి కూడా బిజెపి లోకి అవకాశం ఉంటే జంప్

  • @pardhasaradhiwootla5833
    @pardhasaradhiwootla5833 16 дней назад +1

    What is use to party if suneeta join in any party.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 16 дней назад

    True sir ...2019 ki mundu jagan pedda telivaina vadu anukunnaru ippudu ardamaindi athani burralo matti thappa emi ledani..so jagan jeevithamlo malli CM kaaledu

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 16 дней назад

    అదంతా కామన్ గా జరుగుతుంటుంది , అధికారం పోయాక నాయకులు అధికార పార్టీ లోకి పోవడం జరిగేదే, అందులో పెద్ద విషయం లేదు, ఎవరి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు కొరకు వాళ్ళు పోతుంటారు, మళ్ళీ అధికారం వస్తె వస్తుంటారు , రాజకీయం అంటే ఒక రంకు, బొంకు లేకుండా చేస్తుంటారు రాజకీయ నాయకులు , వాళ్లకు సిగ్గు శరం వుండవు అది టాప్ టు బాటమ్ లెవెల్ నాయకుల దాకా వుంటుంది అదే ప్రజాస్వామ్యం అని పేరు తో మనం అంటే ప్రజలు క్యూ లలో నిలబడి పిచ్చి వాళ్ళ లెక్క ఓట్లు వేసి గెలిపిస్తున్నము , వీళ్ళు చేసే రంకు పనులకు ఎలక్షన్ కమిషన్ మేధావులు సినిమా హీరోస్ అందరూ ఒక స్లోగన్ ఇస్తారు అందరూ ఓటు వెయ్యండి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని .

  • @rasagna6126
    @rasagna6126 16 дней назад

    TDP కి పట్టిన దరిద్రం పోయి ysrcp కి పట్టింది .ఇప్పుడు BJP పట్టబోతుంది

  • @madeti
    @madeti 16 дней назад

    Sir, 5 సంవత్సరాలు లో AP ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయవాది - "ముకుల్ ర్గోహతి" గారికి ఎంత డబ్బు చెల్లించారు???

  • @zeevi123
    @zeevi123 16 дней назад

    మోపిదేవి ys family కి నమ్మిన బంటు. ఇక్కడ కోవర్ట్ కి వస్తున్నాడా?

  • @sskprl
    @sskprl 16 дней назад

    They think /they are going to live for many decades to come.

  • @prakashvarma9469
    @prakashvarma9469 16 дней назад +5

    వాళ్ళని జగనే వేరే పార్టీ లోకి పంపిస్తున్నాడు

  • @venkataluri8081
    @venkataluri8081 16 дней назад +1

    క్రిష్ణయ్య కాంగ్రేసుకి ,బీద;మోపిదేవి ,బోస్ లు TDP కి రావచ్చునేమో .మేడా,అయోధ్య లను జగనే బిజేపికి పంపవచ్చునేమో.వీశారెడ్డి BJPకి అనుకూలంగా ఉంటూ వైసిపిలో ఉండవచ్చు.గొల్లబాబూరావు జనసేనకి వెళ్ళవచ్చేమో .

  • @mrr5358
    @mrr5358 16 дней назад

    BJP dani credibility motham potundi ...ee batch tho

  • @ramaraoyanamadala8876
    @ramaraoyanamadala8876 16 дней назад +1

    Alla Nani waste.😅

  • @rampallaki21
    @rampallaki21 16 дней назад +1

    Anta scene ledu Paytm s

  • @satyanarayana2087
    @satyanarayana2087 16 дней назад

    Krutgnata viswasamu ku ardam telicinavaraite party mararu janam anta itla vunte yevvarini nammali

  • @raghavendratalasiri1991
    @raghavendratalasiri1991 16 дней назад +2

    Jalaga reddy

  • @bramaramba7888
    @bramaramba7888 16 дней назад

    Nerastulu,criminals,culprits gumpu antha bjplo cherchukuntara?

  • @sreekanth7115
    @sreekanth7115 16 дней назад

    Bjp&YCP Drama

  • @gopalakrishnakameswararaoa4721
    @gopalakrishnakameswararaoa4721 16 дней назад

    i dont know why cbn is taking all other parties, as it is in the last session he has taken 23 mls and attracted nagativity. As if there are no leaders and sympethisers in tds, by takng all unwanted leaders he has to keep his own party man at distance. I sugest cbn not to resort to this type of gimmics as it is he is having great majority, let him keep them in tact

  • @Datri974
    @Datri974 16 дней назад

    Pilli subash chandrabose kakunda migatha vaallandaru corrupted

  • @rasagna6126
    @rasagna6126 16 дней назад

    Sir Rajya sabha lo ysrcp ప్రాముఖ్యత తగ్గితే. జగన్. అరెస్ట్ చేస్తారా?

  • @tamatamt
    @tamatamt 16 дней назад

    Bye bye cheap

  • @YoursLovingJasvik
    @YoursLovingJasvik 16 дней назад

    photolo unnadi medha Mallikarjuna Reddy ex Rajampet MLA , eyana tammudu MP Rajayashabha Medha Raghunadh Reddy

  • @karthikv1611
    @karthikv1611 16 дней назад

    Vijayasaireddy ni kutami tesukovadhu.

  • @rasagna6126
    @rasagna6126 16 дней назад

    జగన్ తెలివిగా తనకు బాగా కావాల్సిన వారిని. బీజేపీ లో కి. పంపి అక్కడ లాబియింగ్ చేయ వచ్చు

  • @lax20662
    @lax20662 16 дней назад

    Vado psycho ayinappudu..inkaa party lo evaruntaru?