Gopalapuram MLA Maddipati Venkata Raju Exclusive Interview | Nara Lokesh | Ramulamma Interviews

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 39

  • @mtvmahesh2964
    @mtvmahesh2964 2 месяца назад +8

    # మద్దిపాటి కాదు మన అందరి పాటి అని నిరూపించిన నాయకుడు*
    2019లో కంచుకోట బద్దలైంది ప్రత్యర్థులు పారిపోయారు పార్టీ కష్టాల్లో ఉంది ఆదుకునేవాడు లేడా కార్యకర్తలకు అండగా నిలబడే వారు ఎవరు....
    విపత్కర పరిస్థితుల్లో కష్టాలను చూసి కృంగిపోలేదు ఆపదలో ఆదుకుని భుజం కాసేవాడు సరైన నాయకుడు అని తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని విడిచి పెట్టకుండా వచ్చాడు.....
    *తండ్రి యోహాను ఆశయాలను తల్లి సావిత్రమ్మ* కన్న కలలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాడు....
    *1984 వ సంవత్సరం నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం అనే మారుమూల గ్రామంలో ఉదయించింది ఒక ఆశా కిరణం.....*
    *యోహా ను సావిత్రమ్మ* దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించిన వెంకటరాజు తన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు లోటుపాట్లు కష్టాలను అధిగమించి *ప్రకాశరావు పాలాన్ని ప్రకాశింప చేశాడు* ....
    *
    తన విద్యాభ్యాసం లోనే తన తోటి మిత్రులలో ముందువరుసలో ఉంటూ ఎంతో మందికి తన సలహాలు ఇస్తూ ముందుకు సాగిపోయేవాడు మద్దిపాటి....
    *విద్య పట్ల తనకున్న మమకారాన్ని అకుంఠిత దీక్షను చూసి తన తండ్రి అయిన యోహాను ఎప్పుడు వెనుకంజ వేయలేదు* ....
    తన తల్లి తండ్రులు ఇచ్చిన స్ఫూర్తితో విద్యాభ్యాసంలోనే ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన మద్దిపాటి ప్రస్థానం.....
    చిన్నతనం నుంచి కవితలు చలోక్తులతో తన తోటి వారితో సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మద్దిపాటిని తన *స్నేహితులు నాయకత్వ లక్షణాలు ఉన్నాయని కొనియాడేవారు* ....
    కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూనే ఉన్నత విద్య అయిన ఎం ఎస్ సి కంప్యూటర్స్ లో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన మద్దిపాటి.....
    తన చదువుకు తగ్గ ఉన్నతమైన ఉద్యోగం పొందినప్పటికీ తన తండ్రి ఆశయయ మైన ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని గమనించి ముందుకు సాగారు...
    *ఈ నేపథ్యంలో 2014 తన అభిమాన నాయకుడైన చంద్రబాబును మొదటిసారి కలిసినప్పుడే ఆకర్షితులయ్యారు* ....
    మొదటి కలయిక లోనే తన యొక్క ఆశయాలను తన అభిమాన నాయకునకు వివరించిన మద్దిపాటి ప్రశంసలు పొందారు...
    తనంతరం జరిగిన 2014 2019 సార్వత్రిక ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును ఆశించారు...
    తను అనుకున్న స్థానం రానప్పటికీ ఎటువంటి *నైరాస్యానికి గురకాకుండా తను* అభిమానించే నాయకుని వద్ద తన స్థానం సుస్థిరపరచుకున్న మద్దిపాటి అవకాశం కోసం వేచి చూస్తారు....
    సరిగ్గా అదే సమయంలో గోపాలపురం నియోజకవర్గం 37 వేల ఓట్ల తేడాతో కష్టాల కడలిలో కూరుకుపోయి స్థానాన్ని కోల్పోయి
    *అచేతనావస్థలో నేను ఉన్న అని వచ్చిన*
    *మేరునగధీరుడు మద్దిపాటి....* *
    మూడు సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటూ కార్యకర్తలకు భరోసా కనిపిస్తూ ముందుకు నడిపిన ఘనత మద్దిపాటిది....
    *బాదుడే బాదుడు భవిష్యత్ గ్యారెంటీ పథకాల* ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరిని కలిసి తన ప్రస్థానంలో ముందుకు సాగారు...
    *ఆ నుంచి అమ్మహా వరకు* *నియోజకవర్గంలోని రెండు లక్షల 48 వేల మంది ఓటర్లలో మద్దిపాటి తెలియని వారు లేరంటే అతి సయోక్తి కానేకాదు...*
    ఒక పక్క తన ప్రస్థానం కొనసాగుతుంటే మరో పక్క ప్రతిపక్ష పార్టీ అతి బలమైన రాష్ట్ర హోంమంత్రిని పోటీకి నిలిపింది....
    అయితే మద్దిపాటి *తన చూపు గమ్యం మీద కానీ ప్రత్యర్ధిమీద* కాదని తన లక్ష్యం విజయమని అదర నీ బెదరని గుండెతో ముందుకు కొనసాగారు....
    తన నమ్ముకున్న *శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ సొంతమవుతుంది* అన్న నినాదంతో గోపాలపురం నియోజకవర్గంలో మరోసారి చరిత్ర సృష్టించారు....
    బడుగు బలహీనవర్గాల సామాన్య మధ్యతరగతి కుటుంబంలో నుంచి నియోజకవర్గన్ని శాసించే స్థాయికి ఎదిగిన
    *మద్దిపాటి వంశ తిలకమా యోహాను సావిత్రమ్మల కలల కన్నా సౌధమ*

  • @bujingebujinge-ik5im
    @bujingebujinge-ik5im 2 месяца назад +3

    Super 🔥🔥🔥🔥✌️✌️✌️✌️
    జై టిడిపి
    జై చంద్రబాబు నాయుడు గారు
    జై మద్దిపాటి వెంకట్ రాజు గారు ❤️❤️❤️🔥🔥🔥🔥✌️✌️✌️

  • @mahamahalakshmi3650
    @mahamahalakshmi3650 2 месяца назад +5

    వెంకట రాజన్న మీరు అంటే ప్రాణం అన్న మీరు గెలవాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఓటు వేశాను దేవుని ప్రార్థన చేసుకొని వెళ్లారు ఎందుకంటే మీరు గెలిస్తే ప్రజలకు న్యాయం చేస్తారు అనే నమ్మకం

  • @dondapatiSarath-t8e
    @dondapatiSarath-t8e 2 месяца назад +2

    ప్రజలకి మంచి పరిపాలన అందించే వ్యక్తి గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే
    మద్దిపాటి వెంకటరాజు గారు

  • @Dhalitaratnanedunuriveerra2647
    @Dhalitaratnanedunuriveerra2647 2 месяца назад +2

    అద్బుతమైన సందేశం ఇచ్చారు సర్
    జై తెలుగుదేశం
    జై మద్దిపాటి
    జై లోకేష్
    జైజై చంద్రబాబు

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 2 месяца назад +5

    ఇదే సుమన్ టీవీ వైసిపి మాజీ mla అండ్ మంత్రులని ఇంటర్వ్యూస్ చేస్తున్నపుడు ఇదే ప్రమాణాలు ఎందుకు వాళ్ల తో చేయించారు
    వాళ్ళు చెప్పే శోధి అడ్డు చెప్పకుండా చిరు నవ్వుతో వింటారు
    ఇక్కడ మాత్రం మీ నోటి దురద మొత్తం తీర్చుకుంటారు

  • @venkatkantheti782
    @venkatkantheti782 2 месяца назад +2

    సార్ మీరు రియల్ హీరో ది గ్రేట్ లీడర్ జై మద్దిపాటి వెంకట రాజు గారు

  • @muthyalaaruna34
    @muthyalaaruna34 2 месяца назад +4

    నిజంగా చేస్తారు మా mla garu

  • @mtvmahesh2964
    @mtvmahesh2964 2 месяца назад +2

    జై మద్దిపాటి వెంకటరాజు అన్నయ్య ✊✊

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 2 месяца назад +2

    Super analysis sir 💯 correct ga chaparu sirrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @nageswaraojalaparthi7637
    @nageswaraojalaparthi7637 2 месяца назад +2

    👍👍

  • @kanakavayyarichikka2777
    @kanakavayyarichikka2777 2 месяца назад +1

    God bless you Broo🎉

  • @mahamahalakshmi3650
    @mahamahalakshmi3650 2 месяца назад +3

    మీ నవ్వు సూపర్ అన్నా all the best

  • @karthikbiologist707
    @karthikbiologist707 2 месяца назад +2

    గోపాలపురం గడ్డ - మద్ది పాటి వెంకట రాజు అన్న గారి అడ్డా....
    సూర్యుని గమనాన్ని ఎవరు ఆపలేరు... మద్ది పాటి వెంకట రాజు అన్న గారి గెలుపు ను ఎవరు ఆపలేరు... హోం మంత్రి ని ఢీకొట్టి... గోపాలపురం నియోజకవర్గ గడ్డ మీద మరలా తెలుగుదేశం పార్టీ పసుపు జెండా ఎగురవేసిన సామాన్యుడు - ప్రజా సేవకుడు - గోపాలపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే మన మద్ధిపాటి వెంకట రాజు అన్న గారు
    @ గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారి తాలుకా....జై... తెలుగుదేశం... జై జై మద్ధిపాటి వెంకట రాజు అన్న...జై..జై... లోకేష్ అన్న... జయహో చంద్రన్న...సాహో చంద్రన్న

  • @VamsychowdaryManavarthi
    @VamsychowdaryManavarthi 2 месяца назад +1

    జై మద్దిపాటి వెంకట రాజన్న

  • @Somaraju-r7m
    @Somaraju-r7m 2 месяца назад +1

    Meru anukunadi cheyalani korukuntunamu..

  • @vgrcreatives5422
    @vgrcreatives5422 2 месяца назад +2

    Good analysis...Jai Maddipati

  • @praveenmutta1519
    @praveenmutta1519 2 месяца назад +2

    Great words spoken by MLA Saab ❤
    ✌✌..
    it's clear that you are a leader who genuinely cares about the welfare of your constituents.

  • @ramanamaharshiundurthi3987
    @ramanamaharshiundurthi3987 2 месяца назад +1

    True leader ❤

  • @satyadaliboyina4491
    @satyadaliboyina4491 2 месяца назад +2

    మద్దిపాటి వెంకట రాజు అన్నయ్య... చెప్పాడు అంటే చేస్తాడు... ఎంత సమస్యయిన పరిష్కారం చేస్తాడు... ఎలాంటి వాడు జిల్లాకి ఒకడు ఉంటే చాలు మనదేశమే మరిపోద్ది... అన్నయ్య మినిస్టర్ పదవి ఇవ్వాలి✊

  • @sreegourrie2604
    @sreegourrie2604 2 месяца назад +2

    excellent speech 🎉

  • @narasingviyyapu1353
    @narasingviyyapu1353 2 месяца назад

    మీలాంటి యువకులు రాజకీయాలలో ఉండాలి ఒక్క నిమ్మల రామనాయుడు గారు లాగ ఎదగాలి మంచి అభివృద్ధి చెయ్యాలి నిత్యం ప్రజల్లో ఉండాలి 👍👍👍👍👍

  • @KodavatiPrasad
    @KodavatiPrasad 2 месяца назад +2

    Congratulations sir.

  • @suryarao4146
    @suryarao4146 2 месяца назад +2

    Jai tdp 🎉🎉🎉🎉🎉🎉jai maddi pati venkata Raju anna garu 🎉🎉🎉🎉

  • @bhanusai6379
    @bhanusai6379 2 месяца назад +2

    JAI MADDIPATI

  • @singamrajesh8068
    @singamrajesh8068 2 месяца назад +2

    జై మద్దిపాటి ✊✊

  • @venkatvenki1461
    @venkatvenki1461 2 месяца назад +2

    జై మద్దిపాటి

  • @simhaa8845
    @simhaa8845 2 месяца назад +2

    All the best MLA Ji

  • @praveenmutta1519
    @praveenmutta1519 2 месяца назад +2

    Jai Maddipati, ❤❤

  • @VenkateshbatullaVenkates-ye8vg
    @VenkateshbatullaVenkates-ye8vg 2 месяца назад +1

    మీరు చాలా బాగున్నారు ఆంటీ

  • @AnilKumarVarigeti-z9s
    @AnilKumarVarigeti-z9s 2 месяца назад +1

    ❤❤❤🥰🥰🥰

  • @sreegourrie2604
    @sreegourrie2604 2 месяца назад +1

    prathi maata chala spastam ga nijayithi ga cheptunnaru MLA garu

  • @gopavarapusrinivasaraosrin1524
    @gopavarapusrinivasaraosrin1524 2 месяца назад

    Jai maddipati Jai TDP ✌️✌️✌️✌️✌️

  • @chendum583
    @chendum583 2 месяца назад +2

    టీడీపీ కి మీరు కంకణ బద్దులు sir

  • @NaveenDiya
    @NaveenDiya 2 месяца назад

    జై మద్దిపాటి.. ✌️✌️

  • @srinivasbureddy1491
    @srinivasbureddy1491 2 месяца назад

    Jia maddipati

  • @kiran.kumarp2038
    @kiran.kumarp2038 2 месяца назад +1

    Jai maddi pati

  • @korthalavaraprasad8510
    @korthalavaraprasad8510 2 месяца назад +1

    మీ సుమన్ టీవీ చానల్ వాళ్ళకి టిడిపి వాల్లతో ఈ ప్రమాణాల చెపించడం పిచ్చి ఏంటో అర్థం కాలేదు

  • @7777sudheer
    @7777sudheer 2 месяца назад +2

    👌👌👌👌