ఇంటిలోనే చాలా చక్కని, చిన్నపాటి అందమైన అడవిని తయారు చేసిన వెంకన్న గారు సూపర్ అండి. చాలా చక్కటి వీడియో లను చిత్రీకరుస్తున్న తెలుగు రైతు బడి రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు🙏🙏🙏
Inspirational to so many members.... I hope after seeing this so many Will start growing plants in their garden....... Any have these type of videos also made change in society. Greenery may increase rajendr anna super...... You are doing good videos.
Every word you speak from mouth valued word, I had seen so many RUclips videos they speak artificially. But you awesome bro with natural flow with apt words.
Ur explanation is good about home garden. Thanks . U make it more videos in coming days about herticulture crops. Particularly on fruits plants in hydencity method
లేదు బ్రో. వస్తుంది. మీరు వేరే ఫోన్లో ట్రై చేసి చూడండి. అయితే.. ఆడియో ప్రాబ్లమ్ ఉన్నట్లు గుర్తించాం. నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఆ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్త తీసుకుంటాం. థ్యాంక్యూ
థ్యాంక్యూ బ్రదర్. మంచి ప్రశ్న వేశారు. అన్ని ఏరియాలలో వీడియోలు చేస్తాం. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా కుదరడం లేదు. ఇప్పుడు అందరూ సహకరించరు. ముఖ్యంగా కొత్త వాళ్లు సహకారం చాలా కష్టం. అందుకే మేము ఉంటున్న చుట్టు పక్కల ప్రాంతాల్లో మాత్రమే వీడియోలు చేస్తున్నాం. పరిస్థితి సెట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో వీడియోలు తీస్తాం. కేరళ, హర్యానా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని వ్యవసాయాన్ని సైతం తెలుగు రైతులకు పరిచయం చేయాలనే ప్రణాళిక ఉంది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
bathula ganesh there’s no machinery in the process and it’s simple drip wires with filters and overhead tank is enough for home garden, and for farming we need very large quantity of drip wires and equipment needed
Brother.. నేను చెట్లు పెంచడంలో నా హాబీ హై స్థాయి లోకి వెళ్ళింది...వీలుంటే నేను పెంచే మొక్కలు అందరికి చూపించండి.. ఉదా... కాశ్మీర్ ఆపిల్.డ్రాగన్ ఫ్రూట్,ప్యాషన్ ఫ్రూట్,జపనీస్ plum, వాటర్ ఆపిల్..ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో పండ్ల మొక్కలు నేను పెంచుతున్నాను.. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా..అడ్రెస్ (v.m)చివ్వేంల.(d) సూర్యాపేట.
@@DurgaDevi-zv4xe seedsలేవండి...ఇప్ప్పుడిప్పుడే చెట్టు పందిరి లాగా అల్లుకుంటోంది.may be... ఇంకో రెండునెలలు పట్టొచ్చు.మొక్కలు కావాలంటే మీరు దగ్గరలో ఉన్న నర్సరీ లో అడగండి.లేదా online లో try చేయండి.మీరూ..మొక్కల ప్రియులు అయితే నా ఛానల్ ని చూడండి
రాజేందర్ అన్న వేస్ట్ డెకంపోజర్ వాడటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అన్న. వాడిన వాళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేదు అంటున్నారు. మేము ఇప్పుడిపుడే స్టార్ట్ చేసాం. కానీ పెద్దగా ఎం తేడాలు కనిపించట్లేదు. ఆకు కూరలు, కూరగాయలు బాగా వేస్తాము మేము. ఇప్పుడు పత్తి ఉంది దానిపైన వాడుతున్నాం. Wdc వాడల లేదా....
@@RythuBadi ఎదురు చూస్తూ ఉంటాం అన్న ఆ వీడియో గురించి. ఎందుకంటే యువ రైతులు అందరు మిమ్మల్ని మీ సలహాలను పాటిస్తారు. కాబట్టి వాడుతున్న వారి సలహాలు సూచనలు చూపించండి.......
మీలాంటి వారు ఒక రైతు గురించి ఇంతా ఆలోచించి ...మంచి వీడియోలు పెడుతున్నందుకు ...ధన్యవాదాలు
Thank you
ఇంటిలోనే చాలా చక్కని, చిన్నపాటి అందమైన అడవిని తయారు చేసిన వెంకన్న గారు సూపర్ అండి. చాలా చక్కటి వీడియో లను చిత్రీకరుస్తున్న తెలుగు రైతు బడి రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు🙏🙏🙏
మా వీడియో చూసిన, స్పందించిన సత్యనారాయణ గారు.. మీకు ధన్యవాదాలు.
చాలాబాగుంది మీ గార్డెన్ లో పెరిగే మొక్కలు, చెట్టక్రింద పిల్లలు ఆటలు, సొంత తోట లో పండ్లు, పూలు చూస్తూ వుంటే ఎంత బాగుందో తమ్ముడు
Thank you Akka
వెంకన్నగారు మీరు సూపర్, మీ ఇంట్రెస్టుని మెచ్చుకోకుండావుండలేకపోతున్నా, మీ తోట చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, చాలా కృతజ్ఞతలు ..
Thank you sir
మీ స్పందనకు ధన్యవాదాలు
నాకు మిద్దెతొట ఉంది.కాని నేల మీద పెరిగే మీ తోటను చూసి సహజ సిద్ద మైన తోట అయతె ఇంత అందంగా ఉంటుందా అనిపించంది.చాలా చాలా బాగుంది. great .
Thank you
You are great Venkanna. Thank you for showing it Rajendar
Thank you so much sir 🙂
Inspirational to so many members.... I hope after seeing this so many Will start growing plants in their garden....... Any have these type of videos also made change in society. Greenery may increase rajendr anna super...... You are doing good videos.
Thank you bro
చెట్లు పృగతికి మెట్లు
మీరు మాకు ఆదర్శం
ధన్యవాదాలు. మీకు🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
Thank you
Super 😀👌🏻❤️ wishes from USA
Thank you so much 😊
Excellent afforestation , I like his passion for greenery !
Thank you
బాగుంది అండీ
Editing & camera work is outstanding 👍
Thanks a ton
He's the real inspiration for whole world to be implemented as a compulsion 😊 lovely ❤
U have set a good example for youth sir...
Thank you madom
Every word you speak from mouth valued word, I had seen so many RUclips videos they speak artificially. But you awesome bro with natural flow with apt words.
Thanks a ton
Yes, really it's very good. I follow his interview neat n clean ga untaya. He gives time to guest to speak.
Super anna excellent amazing and great job and Rajender Anna thanks for bring this video
Thank you bro
Ur explanation is good about home garden. Thanks . U make it more videos in coming days about herticulture crops. Particularly on fruits plants in hydencity method
Good hobby venkanna garu. Lot of inspiration to interesting people.
Thank you
Hai ur really great,simple person u did good great job,Indians are always great,I salutes u nanna
U see Japanian Miyavaki videos
Thank you sir
Nice#Greenypots
Thank you
చాలా చాలా బాగుంది తోట నైస్ అండి 👌👌👏🏾💐మేము దగ్గరలోనే ఉంటాము ఒకసారి తోట చూడొచ్చా అండి
మాకు మొక్కలు తోటలు చూసి ఆనందపడటం ఇష్టం
Thank you
Plz keep making such inspiring videos we will also get inspire to grow plants at 🏠
Sure. Thank you
వృక్షో రక్షతి రక్షతః 👏👍👌
Perfect HUMAN BEING
Yes.
Thank you
Very good venkanna.
Congrats you make our earth green
Thank you sir
Anchor garu meeku namaskaram.mee basha chala chakkaga vundi
Thank you Sir
చాలా బాగుంది sir
Thank you
Good thing thinking inspiration thisco wali wow climate coll weather super bro 👌👍💯
Thank you so much 😀
It's very good nice , please show the garden in full make another video on that. great jib
Thank you
Super Venkanna garu.
Exlent video .thankyou
You are welcome
Chala manchi pani chestunnaru venkaaiah garu
Thank you
Excellent presentation!!
Thank you kindly!
1st -view , comment , like
🎉
Awsome hobby
Great environment
Thank you
Nice bro. Interview Baga chesthunnaru
Thank you bro
Nijam ga inspiration anna
Yes. Thank you
Karubujalo beera panta veyavacha sir
Beautiful like a haven I am too from nalgonda
Thank you
Challabagundhi chinnapati chittadivilokivacchinattundhi
Thank you
Super videos brother
Thanks bro
Great job God
Thank you
🌲 🌲 🌲🌲🌲🌲 planting is good job.
Yes, thank you
రైతు పంట మిత్రులు రైతుబడిలో ...సూపర్ వెంకట్ బ్రో
థ్యాంక్యూ బ్రో
Great job sir
Thank you
Super vundi house trees
Thank you
Extraordinary andi.
Thank you so much 🙂
Good job🙏
Thank you
Super video
Wow amazing work
Thank you
Aalu gadda kuada pettochu andi
Good job anna
Thank you
Anna dhanyavaadhalu
Thank you
Good Luck To You Bro
Thank you bro
Superb...
Thanks 🤗
Can u pl.cover our Maa Terrace Garden in u r channel.
Sure.
9603403652 నంబర్ కు మీ వివరాలు వాట్సాప్ చేయండి.
Super bro 👍
Thank you sis
Super video brother good keep it up.
Thank you so much
Good anna. Nenu kuda meela cheyalani dream
Good dream
Super anddi
super views.. my dream its...
Thank you
Nice
Thanks
Sir, you would have asked how they are controlling snakes
పాములతో పెద్దగా సమస్య లేదు.
డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్ ఉంది. మాట్లాడండి.
Nice venkanna and rajendar Reddy brother....I am from p.a.pally
Thank you brother
Super Sir
Thank you
Nice video anna
Thank you so much bro 🙂
Very good brother
Thanks brother
Nice video 😊
Thanks 😊
Good hoby sir
Thank you
Beautiful hobby ❤️
Thank you
Super vwnkanna bro....questions baley adigaaru anchor neusance leykundda...
Thank you
good
Thanks
వేంకన్న గారు చెట్లపైన మీ అమూల్యమైన ఆసక్తి కి అభినందనలు
కృష్ణయ్య దేశగాని
LIC senior advisor
DM's Club member
9700464190
Thank you
Kirraq anna
Na dream itla vundadam
Thank you
Great work Sir ... How are you protecting your farm from monkeys
Thank you
Both are mask pls nicely
Sure. Thank you
Nice information sir
Thanks and welcome
Hi nice idea
Thanks a lot
How many square feets in this house
వీడియోలో ఆ విషయం చెప్పారు. మరోసారి గమనించండి.
rajender reddy chaala happy ga unnavi me videos chuste pudamiki me seva amogam cell no pls
Thank you bro
Hello brother ni videos bagunnai kani voice vastaledu headset pettukunte
Sure Brother. Thank you
Kothulleva me side....okavela unte protection etla..
కోతులు చాలా తక్కువ. సో ప్రాబ్లమ్ లేదు.
👌👌👌
Thank you
Anna voice ravadam ledu
లేదు బ్రో. వస్తుంది.
మీరు వేరే ఫోన్లో ట్రై చేసి చూడండి.
అయితే.. ఆడియో ప్రాబ్లమ్ ఉన్నట్లు గుర్తించాం. నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఆ ప్రాబ్లమ్ రాకుండా జాగ్రత్త తీసుకుంటాం.
థ్యాంక్యూ
sound ravatle............
Anjeera komma pettina peruguthundani manchi vishayam chepparu. Ma inti dagara anjeera pettanu
Thank you
Please change audio mode to two side
తప్పకుండా బ్రదర్. థ్యాంక్యూ
50 0/0 vegetables konadam enduku brother anni pandinchandi
Hi bro ma home ki randi inka chala rakala plants unnay and total ga cheppalante pedda brundavanam laga untundhi🙂
Sure bro.
Ekkada me home?
Adress & Phone number ivvandi.
@@RythuBadi kurnool district ..
6303518239
Paamulu unnaya
లేవు
Farmer number sir?
Meeru eapudu Nalgonda lo ne videos thisthara vere location eakada leava inka
థ్యాంక్యూ బ్రదర్.
మంచి ప్రశ్న వేశారు.
అన్ని ఏరియాలలో వీడియోలు చేస్తాం.
కానీ ప్రస్తుతం కరోనా కారణంగా కుదరడం లేదు.
ఇప్పుడు అందరూ సహకరించరు. ముఖ్యంగా కొత్త వాళ్లు సహకారం చాలా కష్టం. అందుకే మేము ఉంటున్న చుట్టు పక్కల ప్రాంతాల్లో మాత్రమే వీడియోలు చేస్తున్నాం.
పరిస్థితి సెట్ అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో వీడియోలు తీస్తాం.
కేరళ, హర్యానా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లోని వ్యవసాయాన్ని సైతం తెలుగు రైతులకు పరిచయం చేయాలనే ప్రణాళిక ఉంది.
ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
Water drip pettukondi
Oka yekaraaniki entha cost
bathula ganesh there’s no machinery in the process and it’s simple drip wires with filters and overhead tank is enough for home garden, and for farming we need very large quantity of drip wires and equipment needed
Sure.
Thank you
Total land antha anna midi
240 చదరపు గజాల్లో ఇళ్లు..
ఇంటి ముందు 480 చదరపు గజాల ఖాళీ స్థలం
@@RythuBadi thank you
@@RythuBadi good
Brother.. నేను చెట్లు పెంచడంలో నా హాబీ హై స్థాయి లోకి వెళ్ళింది...వీలుంటే నేను పెంచే మొక్కలు అందరికి చూపించండి..
ఉదా... కాశ్మీర్ ఆపిల్.డ్రాగన్ ఫ్రూట్,ప్యాషన్ ఫ్రూట్,జపనీస్ plum, వాటర్ ఆపిల్..ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో పండ్ల మొక్కలు నేను పెంచుతున్నాను..
మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మా..అడ్రెస్ (v.m)చివ్వేంల.(d) సూర్యాపేట.
Sure Brother.
మీరు చేస్తున్న పని చాలా మంచిది.
త్వరలో మిమ్మల్ని కలుస్తాం.
మీ ఫోన్ నంబర్ పంపించండి.
@@RythuBadi 9247151950
Gardner nag గారూ నాకు కూడా terrace garden ఉంది. మీ దగ్గర passion fruit seeds ఉన్నాయా
@@DurgaDevi-zv4xe seedsలేవండి...ఇప్ప్పుడిప్పుడే చెట్టు పందిరి లాగా అల్లుకుంటోంది.may be... ఇంకో రెండునెలలు పట్టొచ్చు.మొక్కలు కావాలంటే మీరు దగ్గరలో ఉన్న నర్సరీ లో అడగండి.లేదా online లో try చేయండి.మీరూ..మొక్కల ప్రియులు అయితే నా ఛానల్ ని చూడండి
GARDENER NAG గారు నేను మొక్కల ప్రేమికురాలినే మాకు ఈ మొక్కలు దొరకట్లేదు
రాజేందర్ అన్న వేస్ట్ డెకంపోజర్ వాడటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది అన్న. వాడిన వాళ్ళు నెగిటివ్ గా చెప్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేదు అంటున్నారు.
మేము ఇప్పుడిపుడే స్టార్ట్ చేసాం. కానీ పెద్దగా ఎం తేడాలు కనిపించట్లేదు. ఆకు కూరలు, కూరగాయలు బాగా వేస్తాము మేము. ఇప్పుడు పత్తి ఉంది దానిపైన వాడుతున్నాం. Wdc వాడల లేదా....
తప్పకుండా బ్రదర్.
త్వరలోనే.. వేస్ట్ డీ కంపోజర్ ఉపయోగం, దాని వల్ల వచ్చే ఫలితం గురించి అనుభవం కలిగిన రైతులతో మాట్లాడి వీడియో చేస్తాం.
@@RythuBadi ఎదురు చూస్తూ ఉంటాం అన్న ఆ వీడియో గురించి. ఎందుకంటే యువ రైతులు అందరు మిమ్మల్ని మీ సలహాలను పాటిస్తారు. కాబట్టి వాడుతున్న వారి సలహాలు సూచనలు చూపించండి.......
Super anna 👍
Thank you
Nice
Thanks
Super aundi
Thanks adnee