మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్నీ మా‌ ఇంటి పైనే | Organic Terrace Garden | తెలుగు రైతుబడి

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 850

  • @Padmaja928
    @Padmaja928 4 года назад +3

    మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు వీడియో తీసి మాకు తెలియపరుస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది సార్, ప్రకృతి తో జీవనం అనేది ఒక అదృష్టం, రాజేంద్ర గారికి మరియు వేంకటేశ్వర్లు గారికి వారి శ్రీమతి గారికి మా ధన్యవాదాలు 🙏🏼

  • @kiranmainanduri7120
    @kiranmainanduri7120 4 года назад +3

    చాలా సంతోషం గా ఉంది. మీ తోట చూస్తుంటే, మీ కిద్దరికీ నా నమస్కారాలు. భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయుష్షు, చక్కటి ఆరోగ్యం ప్రసాదించాలని, మీ అమ్మాయి కి కూడా చక్కని భావి జీవితం కల్పించాలని కోరుకుంటున్నాను

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      ధన్యవాదాలు

  • @kanthareddy100
    @kanthareddy100 4 года назад +47

    మొక్కల మధ్య,ఆర్గానిక్ కూరగాయలతో,ఆహ్లాదకరమైన వాతావరణం లో..ప్రశాంతంగా... వుంటున్నారు..గ్రేట్ సర్..👌🤗

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +4

      అవును.
      శారీరకంగా, మానసికంగా ప్రశాంతత పొందుతున్నారు.
      ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు.

    • @swapnakummarikuntla7180
      @swapnakummarikuntla7180 4 года назад +1

      Avnu kada future lo nyna entha kakapoina chinnaga ina gardening cheskovali

  • @Shivakumar129
    @Shivakumar129 4 года назад +40

    జనాలు పనికిరాని video లు చూడకుండా.... ఇలాంటివి చూసి ప్రేరణ పొంది.... అలాగే గంటలు గంటలు tv చూడడం, ఫోన్ల తో గడపడం తగ్గించి.... ఇలా కొంచెం శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు పొందవచ్చు... నేను కూడా నాకున్న కొంచెం మిద్దెలో కూరగాయలు పండిస్తున్నాను.... ఇలాంటి వాళ్ళ ప్రేరణతో.... ధన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you.
      మీ స్పందనకు ధన్యవాదాలు

    • @deeparamvlogs435
      @deeparamvlogs435 4 года назад

      @@RythuBadi sir Madi nagarkurnool

    • @swapnapulipati1069
      @swapnapulipati1069 4 года назад

      OK I am not. I'm sorry. You. know. And I'm. I'm not saying I love u anymore u. u. can

  • @parveenb1841
    @parveenb1841 3 года назад +1

    Ninu corona time nundi start chesanu uncle....all flowers n leafy vegetables...n some veggies....same feeling when i see a bud of fruit and flower...pooja ki poolu maa garden nundey vasthunnay antey i m so happy

    • @RythuBadi
      @RythuBadi  3 года назад

      Great effort.
      Thank you

  • @rupa.ramesh7333
    @rupa.ramesh7333 4 года назад +1

    మీ ఇద్దరికీ పాదాభివందనం ఈ వయసులో మీకు ఇంత ఓపిక 🙏 నాకు చెట్లు అంటే చాలా ఇష్టం మీ వీడియో నేను చాలా సంతోషంగా చూసాను 🙏🙏 నేను చాలా దూరంగా ఉంటాను దగ్గరలో ఉంటే తప్పకుండా మీ ఇంటికి వచ్చి ఆ చెట్లను చూడాలని ఉంది నాకు అలాగే మిమ్మల్ని చూడాలి అని ఉంది ❤️ ఆ చెట్లు పెట్టిన మీ అమ్మాయి కూడా నా తరపున చాలా పెద్ద థాంక్స్ ఈ వీడియో చూశాక నాకు చాలా సంతోషంగా ఉంది ❤️🌹🙏

  • @bhagyalaxmiravula4045
    @bhagyalaxmiravula4045 4 года назад +41

    మిద్దె తోట చాలా బాగుంది..
    అమ్మా.. మీకు సర్ ఓపిక కు నమస్కారం

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543 4 года назад

      తెలుగు రైతు బడి కి స్వాగతం మేము కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్న ,మా బుజ్జి తోటలో, ఎన్నో ఔషధ మొక్కలు కూరగాయలు పళ్ళు అందమైన అలంకరణ మొక్కలు, సువాసనలు వచ్చే,అందమైన పువ్వులు మొక్కలు ఇలా ఎన్నో మొక్కలు ఉన్నాయండి, మా బుజ్జి తోట ని ,కూడా అందరికీ పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను 🙏🙏🙏.

  • @samathaoffice29
    @samathaoffice29 4 года назад +3

    Retired life అంటే ఇలా ఉండాలి... అద్భుతం...మీకు ఈ సలహా ఇచ్చిన మీ అమ్మాయి కి అభినందనలు...Keep it up great happy couple...

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 4 года назад +12

    చాలా చూడచక్కని మిద్దెతోట ఎంతో బాగుంది అభినందనలుదంపతులకు 👌🙏

  • @vivekanandhakumar5361
    @vivekanandhakumar5361 4 года назад +11

    Sir,I am at the start,still I have responsibility,as my son studying higher studies,b-pharma.Later,I would take up full time.Till then part time,just started.Thrilled to see ur garden.

  • @19saikumar
    @19saikumar 4 года назад +74

    బృందావన్ కాలనీ లో ఇంటి పైననే బృందావనం సృష్టించారు .. గ్రేట్ కపుల్

  • @mokshaanand7615
    @mokshaanand7615 4 года назад +2

    సర్... మీ అభిరుచి, ఆలోచన, ఆచరణ అసాధారణం.
    ఎందరికో ఆచరణీయం, ఆదర్శ ప్రాయం.
    మీ కృషి చాలా చాలా అభినందనీయం.

  • @vennelakuppalu7935
    @vennelakuppalu7935 4 года назад +3

    నల్గొండ లో ఇంత అందమైన మిద్దె తోట ఉంది అని తెలియజేసినందుకు ధన్యవాదాలు.టెర్రస్ గార్డెనింగ్ చేసేవారికి ప్రభుత్వం సబ్సిడీ కిట్ ఇస్తుందని అంటున్నారు.నల్గొండలో కూడా ఈ అవకాశం ఉంటే హార్టికల్చర్ వారిని అడిగి తెలియజేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది.

  • @shailajareddy7803
    @shailajareddy7803 4 года назад +4

    Mee midde thota challa bagundhi, meeru challa andhanga amarchukunnaru. U r great lesson for youngsters, Your have a blessed daughter who thinks about your welfare.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Yes.
      Thanks to respond.

    • @gunaswaroopar3806
      @gunaswaroopar3806 4 года назад

      Thank you so much for your compliments.. nene valla daughter.. your comments means a lot to me

  • @skthirunagari
    @skthirunagari 4 года назад +10

    Wonderful, inspirational video.....i must say big thank you to "telugu rythubadi" for producing and sharing such a wonderful simple and innovative videos

  • @jalajavallurupalli7748
    @jalajavallurupalli7748 4 года назад +10

    Excellent garden undi nijamga hatsoff to those couple like them everybody should do like that for health n happiness very innovative and inspiring setup 💕😍👌🙏👏👍

  • @lucilieball8883
    @lucilieball8883 4 года назад +1

    Mee idduriki naa hrudayapoorvaka danyavadalu.

  • @srilekhakotagiri8578
    @srilekhakotagiri8578 4 года назад +8

    చాలా బాగుంది అండి ఈ వీడియో, చూడముచ్చటగా చేశారు terrace ni , ఆహ్లాదకరంగా..... ధన్యవాదాలు మీకు ఇంకా మామ్మ తతయ్యగరికి... ఇలాంటి మంచి videos inka పెట్టండి ....
    నల్గొండ లో ఎక్కడ అండి

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you madom.
      బృందావన్ కాలనీ, నల్గొండ.

  • @jvlogs7716
    @jvlogs7716 4 года назад +12

    Very nice and inspirational video. We can see the happiness in anchor's eyes also while interviewing the great couple. I am trying my bit to turn my house also as green house. This type of videos gives more encouragement and inspiration to everyone. Kudos their daughter too.. Liked and subscribed also. Thank you!

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thank you sir.
      Thanks to your encouragement.

  • @MOHAMMEDIBRAHIM-om8rm
    @MOHAMMEDIBRAHIM-om8rm 4 года назад +1

    Amma Nannaku na vandanalu. Mee ashirvadamay naku kavali. Plants antay naku chala Istam. May God give you both good health. Thank you.

  • @malathireddy6234
    @malathireddy6234 4 года назад +5

    Wow it’s great garden you both are great couple . Thanks

  • @dhanyalikhitha3042
    @dhanyalikhitha3042 4 года назад +1

    Sir mee garden naaku chala baaga nachindhi chudatanike kaadhu daani venaka mee Shrama , krushi and now phalitham kanipisthundhi. Memu terrace garden chinnaga lock down lo june 1st na plan chesam ok better ga undhi ... Mee laga yeppatikaina nenu maa new house meedha kachitanga chestanu daaniki inspiration matram meeru sir tq....

  • @mrsrivatsa7
    @mrsrivatsa7 Год назад

    Amazing Rajender Garu for sharing wonderful organic garden information

  • @bapineedugorijavolu1483
    @bapineedugorijavolu1483 4 года назад +5

    The grandpa's voice sounds like "sayaji shinde" exactly!!!!!!!!!!!!!!💯💯💯
    BTW very inspiring!! Happy happy!!
    Edit: Anchor is so perfect...He is asking all my doubts!!

  • @valipesgarden
    @valipesgarden 4 года назад +6

    చాలా మంచి ఆలోచన. బాగుంది

  • @mohdahmed440
    @mohdahmed440 4 года назад +2

    Very nice information everyone must follow Home Gardening.

  • @madhavanreddy4369
    @madhavanreddy4369 4 года назад +5

    Impressed with their work and efforts... Fantastic Couple...🙏🏻🙏🏻🙏🏻

  • @DurgaDevi-zv4xe
    @DurgaDevi-zv4xe 4 года назад +115

    ఈ దంపతులకు నా నమస్కారమ్

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +4

      🙏

    • @rajinisalluri2685
      @rajinisalluri2685 4 года назад

      Ma potlakaya chettuku kayalu ravadamledu enduko karanam cheppandi sir

  • @rajukota8350
    @rajukota8350 3 года назад +1

    ఈయన మా గురువు గారు చాలా మంచి వ్యక్తి హళియా లో హాస్టల్ వార్డెన్ గా పని చేశారు చాలా మంది పేద విద్యార్థులను ఆదుకున్నారు .ఉచితంగా యోగ శిక్షణ కూడా ఇచ్చే వారు
    Tq అన్న గారు మా గురువు గారి నీ చూపించినందుకు మీ రైతుబడి కి నా కృతజ్ఞతలు

  • @sweetygardeningcookingreci6469
    @sweetygardeningcookingreci6469 4 года назад +4

    Good job రాజేందర్ రెడ్డి గారు. ఒక అందమైన టెర్రస్ గార్డెన్ ని మాకు చూపించారు థాంక్స్. 🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      మీ స్పందనకు ధన్యవాదాలు

  • @sujithreddyentertainment7593
    @sujithreddyentertainment7593 4 года назад

    Busy life lo chala ahladakaramaina jivitham manishiki ekkada dorakani prashantata nacher lo untundi ur so great gurugi👏👏👏👏👏👌🏻👌🏻👌🏻good job rajender reddy

  • @BVL99995
    @BVL99995 4 года назад +4

    Great thought and great effort..So nice sir..why some people dislike this one I don't know

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you sir.
      డిజ్‌లైక్ కొట్టే వాళ్ల గురించి పట్టించుకోవద్దు.

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 4 года назад +2

    The idea of your garden is highlyappreciable l have no words to express your hard work and thr garden setup has impressed me and many more

  • @zak4u836
    @zak4u836 4 года назад +3

    Its really very pleasant and enjoyable terrace garden.

  • @MOHAMMEDIBRAHIM-om8rm
    @MOHAMMEDIBRAHIM-om8rm 4 года назад +8

    So beautiful and admirable no words to appreciate. May God bless these couples with good health and long life and all the happiness for ever.

  • @ramsyamartscrafts5597
    @ramsyamartscrafts5597 4 года назад +2

    సార్ చాలా బాగుంది మీ మిద్దె తోట చాలాసంతోషం అయింది మీ వీడియో చూసి..జలపాతం సూపర్

  • @CuteGovardhan
    @CuteGovardhan 4 года назад +1

    వెంకటేశ్వర్లు గారు you are excellent, super

  • @yashitv5943
    @yashitv5943 2 года назад

    I am in love with this channel......how happy those couple are.....I pray u both long live......good work mr.rajendar

  • @jayasreecarey7843
    @jayasreecarey7843 4 года назад +1

    Kudos to the couple, very happy to see their terrace garden. Anchoring kuda bagundi.

  • @ramachartulasi8590
    @ramachartulasi8590 4 года назад +1

    Excellent and innovative I got inspiration after seeing your roof garden

  • @itsme_shilpa....1050
    @itsme_shilpa....1050 3 года назад +1

    mana nalgonda🙏chala bavundi andi me meddethota great meru🙏wall meda painting chala baga vesindi me ammai chudataniki chalauchataga vndi.me intiki ravalani vndi.great effort👍me garden supper.meku chala opika andi.great🙏🙏👍

  • @gangaramgadapa8601
    @gangaramgadapa8601 4 года назад

    అమ్మ గారు అయ్యగారు మీకు చాల చాల దన్యవాదలు 🌻🌻 beautiful green Palace

  • @anuyalamachili4106
    @anuyalamachili4106 4 года назад +1

    Chala chala bavundi me thota

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 4 года назад +1

    we can learn a lot on this terrace garden.tks.

  • @jhansisri2436
    @jhansisri2436 4 года назад +1

    Really such great people

  • @pramilarani1831
    @pramilarani1831 4 года назад +1

    Too good to be true.So tasteful.What a lot of labour must have been taken up by them.Very artistically done wish I could visit the place.

  • @padmavathidodda8995
    @padmavathidodda8995 4 года назад +2

    Nice garden grandpa grandma congrats hats up both of you,

  • @navyapuppy6581
    @navyapuppy6581 4 года назад +4

    Super video. . thanq for uploading this kind of videos... very very inspirational.. do more videos on terrace garden

  • @yvsniceandlifesongsmallika363
    @yvsniceandlifesongsmallika363 4 года назад +1

    చాలా బాగుంది. మాకు కూడా అనందంగా ఉంది. Creative చేసారు.

  • @himabinduetha5815
    @himabinduetha5815 4 года назад +1

    Mee garden nu mimmalni cgustunte chala happy ga undandi 👌👌👍👍👏👏

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      అవును.
      జోష్‌ఫుల్ కపుల్.
      మీ స్పందనకు ధన్యవాదాలు.

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 4 года назад +7

    super.. ranjenderreddy garu congratulations. good work. please keep it up.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you so much 🙂

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 4 года назад +1

    చాలా బాగుందండి మీ టెర్రస్ గార్డెన్. మీరు అందరికీ ఆదర్శనీయులు..

  • @narasimharao8841
    @narasimharao8841 4 года назад +1

    Excellent Sir. Simply superb. God bless you both.

  • @upenderraopabbaraju9400
    @upenderraopabbaraju9400 4 года назад +7

    Wonderful and worth to emulate who have space, time and afford

  • @sujathadasari4773
    @sujathadasari4773 4 года назад +1

    Nice amma nice talking simple persons both are

  • @karunabharathi8728
    @karunabharathi8728 4 года назад +1

    Sir,, mmimmalini chustunte maku chala encouraging ga undi.

  • @starsstar5222
    @starsstar5222 4 года назад +1

    Super sir excellent prathi Dani use cheysaru super mee thoughts ki and mee innovation ki take bow

  • @venkataveeranjamma5410
    @venkataveeranjamma5410 4 года назад +10

    మీరు ఎంత మందికో ఇన్స్పిరేషన్ ఈ ఏజ్ కూడా ఇంత బాగా గార్డెన్ పెంచు తున్నారు గ్రేట్

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      అవును.
      మీ స్పందనకు ధన్యవాదాలు‌.

  • @JM-mz2tc
    @JM-mz2tc 4 года назад +4

    Xlent garden, should be rewarded, both of you amazing.

  • @indirakapilavai8068
    @indirakapilavai8068 4 года назад +1

    Chala Estapadi kastapadi garden Andamga. Srustincharu. Meeru chinna vallaku inspiringa unnaru Uncle creativega fountains Chala baga chesaru Anadame arogyamu arogyame maha bagyam mokkalato enjoy chestunnaru good job andariki adarsamga unnaru

  • @chikkalajpchandra2392
    @chikkalajpchandra2392 3 года назад +2

    Thanks for the informative video brother.

  • @memecediy-8442
    @memecediy-8442 4 года назад +2

    Very good and inspirational vdeo, chala mandhi peddavayasu varu modalupetti aa manasika anandanni anubhavinchi galega goppa avakasam🙏🙏

  • @nimminagaraj9207
    @nimminagaraj9207 4 года назад +3

    Amazing. 👋 Wonderful creativity .. Hats off to the fortunate couple for their great interest to create this Heaven n make their life enjoyable. Best wishes to their daughter who encouraged them.

  • @shirisha2495
    @shirisha2495 4 года назад +3

    Ohh my God!!! Isn't it pure happiness? 😍😍😍😍😍😍

  • @swapnapriyapasham7267
    @swapnapriyapasham7267 4 года назад +1

    Pleasant garden chala chakaga arrange chesaru. Mee wall design bagundi

  • @powerofgreen1051
    @powerofgreen1051 4 года назад +1

    జీవిత చరమాంకం లో ఇంత ఆనందాన్ని చూస్తున్నారు.

  • @varalakshmisalwadi6204
    @varalakshmisalwadi6204 4 года назад +1

    Really no words to say after watching this video grt family n good idea with wtr bottles 🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you so much 😀

  • @mahendraraghavendhra7811
    @mahendraraghavendhra7811 4 года назад +10

    Good anchor good questions good couple mata antunnadu ame guruji antundhi 💕

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thanks to your clean obsrevation

  • @ramadevigannavarapu7017
    @ramadevigannavarapu7017 4 года назад +2

    naskaram amma chala santhosham ga undi mimmalni ila chudatam ee vayasulo mee samayanni inta manchiga viniyogistunnanduku meeku devudu inka manchi aalochanalu kalginchi aarogyanga undalani korukuntunnanu

  • @CookingwithMadhavi
    @CookingwithMadhavi 4 года назад +1

    Wow... garden,muggulu,water fountain Chala bagunnai Aunty & uncle
    Nice & inspirational video

  • @vijayachaparala7482
    @vijayachaparala7482 4 года назад +1

    WONDARFUL Gareden.Very Nice.

  • @cheerlavancharamareddy9389
    @cheerlavancharamareddy9389 4 года назад +2

    Chala bagundi,peddavalla creativity ki naa joharlu🙏🙏🙏

  • @sankarchillapalli655
    @sankarchillapalli655 4 года назад +1

    చాలా చక్కగా ఉంది ఇంటిపైన గార్డెన్ సూపర్

  • @tulasichinnu8541
    @tulasichinnu8541 4 года назад +1

    I am very happy to see this video. and I'm planning to leave like this.

  • @gracebairla4667
    @gracebairla4667 4 года назад +1

    U r great thatha.amma.

  • @krishnaveni5134
    @krishnaveni5134 4 года назад +1

    Chal bagudi me garden meru chalamandiki inspiration

  • @jhansilaxmi3020
    @jhansilaxmi3020 4 года назад +4

    Inspired...great...I am from Nalgonda...staying hyd...also maintaining modde thota...Best of luck....

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 4 года назад +1

    చాలాఆఆఆబాగుందండి. చాలా హాపీ గ వున్నారు. చక్కటి కాలక్షేపం .🙏🏽

  • @Aww559
    @Aww559 4 года назад +1

    Chala thakuva time lo chala chala andanga thayaru chesaru

  • @rakeshk9266
    @rakeshk9266 4 года назад +5

    Nice and good information and it will motivate my mom to do lik this thanks for valuable video...
    Lots of love from Tamilnadu...

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +1

      Thank you bro.
      Keep support

  • @akshithakummarikummariakshitha
    @akshithakummarikummariakshitha 4 года назад +3

    చాలా చాలా మంచి వీడియో లు చేస్తున్నారు రాజేందరన్న tq soo much అన్నా అలాగే ఆ.... పెదనన్నాకు పెద్దమ్మ కు చాలా చాలా ధన్యవాదాలు}...

  • @naaniakasapu9154
    @naaniakasapu9154 4 года назад +2

    Really great Amma Chala baaga chesaru

  • @lakshmiprasannatippirisett3272
    @lakshmiprasannatippirisett3272 4 года назад +2

    U r an inspiration to all. Every one should enjoy the nature. Thank you so much for nice guidance.

  • @tatabhaireddy2813
    @tatabhaireddy2813 4 года назад +8

    Woh woh super pedha ayana meeku fan ayyanu. Super exellent.

  • @nagarajuraju4105
    @nagarajuraju4105 3 года назад +1

    Super

  • @ramaswamyrajavarapu2826
    @ramaswamyrajavarapu2826 3 года назад

    chala bagundhi, chala baaga maintain chestunnaru.. Good efforts. Terracota designs ela chepincharo koncham information ivvandi please.

  • @srilatha2040
    @srilatha2040 4 года назад +4

    Wovvvv... superb Andi uncle meeraithe ultimate intha talent aaa...that's great

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Yes.
      Thanks for your response.

  • @sakethrampidaparthi4140
    @sakethrampidaparthi4140 4 года назад +1

    looking very nice

  • @godishalamahender5553
    @godishalamahender5553 4 года назад +8

    చాలా ప్రశాతంగా ఉంది, super

  • @naveenravipaty5035
    @naveenravipaty5035 4 года назад +3

    Super Jodi made for each others... Guruji, mam

  • @saralajagan9463
    @saralajagan9463 4 года назад +1

    Very happy tq

  • @rajyalaxmi3224
    @rajyalaxmi3224 4 года назад +1

    Chala chala bagundi ..Asalu ntha baga chesarante very very nice...Total ga superrrrr andi miru...Me ammai chala baga chesi icharu miku..Vatini miru chala baga carega chusthunnaru..Naku chala baga nachindi

  • @gnaneswarireddy1066
    @gnaneswarireddy1066 4 года назад +1

    Supper sir intha vayasu ayina tharuvatha kuda gardening chesthunnaru very very happy sir

  • @thegeniusplayschool
    @thegeniusplayschool 4 года назад +1

    Super great hard work behind the place and heart

  • @mahanthirushimani4795
    @mahanthirushimani4795 4 года назад +1

    Good thought sir

  • @vidyasagarravada13
    @vidyasagarravada13 3 года назад +1

    Leading a peaceful good retired life wishing you all thebest

  • @padmanjalikamisetty2481
    @padmanjalikamisetty2481 4 года назад +4

    Beautiful garden.

  • @shabnamteacher7871
    @shabnamteacher7871 4 года назад +1

    Maku Chala happy anipinchindi e vedio chusi...

  • @sruthibobba4757
    @sruthibobba4757 4 года назад +1

    Chala bagundandi

  • @prabhanjinivemulapalli7941
    @prabhanjinivemulapalli7941 4 года назад +1

    Thanks andi manchi vidieo chupicharu uncle aunty ki ma namaskaralu

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Namasthe madom.
      Thank you