KP sir Mee daggara Group 1 coaching teesukunna sir maa tarapuna commission or government ki convey cheyandi sir Anni clear ayyaka conduct cheyandi request cheyandi sir
Exam ఎప్పుడైనా జరపండి.కాని ఎలాంటి కేస్ లు లేకుండా,పేపర్ లీకులు లేకుండా,నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా నిష్పాక్షతంగా పరీక్షలు జరపాలి.తెలంగాణ నిరుద్యోగుల లో వరుస సంఘటనల వల్ల చదవాలంటే భయంవేస్తుంది.ఎలాంటి పేపర్ లీకులుంటాయో,ఎలాంటి కేస్ లుంటాయో తెలియని గందరగోళం.ఇష్టపడి,కష్టపడి చదివిన వాళ్ళకీ జాబ్ వస్తుందని నమ్మకం బోర్డు కల్పించకపోతే,ఇక చదివే వాళ్ళకీ న్యాయం జరుగదు.K.P.sir Gr 1mains కేవలం హైదరాబాద్ లో మాత్రమే నిర్వహించకుండా మిగతా నగరాలలో ..వరంగల్,ఖమ్మం,నల్గొండ ...నగరాలలో నిర్వహించటం వల్ల నిరుద్యోగులకీ దూరభారం కాకుండా ఉంటుంది.ఈ విషయమై మా తరుపున బోర్డుకు తెలుపగలరు.
Okasari alochana cheyyandi sir group 1 exam jarigi posting ayina one year tharvatha court Malli exam pettali ante select anyina valla situation enti sir ..aadhi chala bayakaram
It’s not highest.. Bihar state they conduct group 1 exams every year with out any cases. This year Bihar group 1 notification vacancies 1900. In that 200 deputy collector
UPSC ని స్టీల్ ఫ్రేమ్ అంటారంట ,కానీ అందులో కూడా స్టీల్ పోయి ఫ్రేమ్ మాత్రమే మిగిలింది అని ఇప్పుడు, ఇప్పుడే అర్దం అవుతుంది( ex Pooja kedkr SC&St interview marks South n north discrimination etc ), అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు కూడా ఇంకా దారుణం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లు. ఈ మద్య మాత్రమే కాదు గత 30 సంవత్సరాల నుండి నిరుపేద వర్గాలను ముఖ్యoగా SC, ST, BC, ల ను (Vicious cycle of poverty lo ki netti)సామాజిక ఆర్థికంగా ఆర్థికంగా మరియూ రాజకీయంగా, చైతన్యం కాకుండా చేసే హనీ ట్రాప్ లో బాగమే నేటి TGpsc, apssc UPPSC ,KPSC, BPSC. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల.. ఈ నేరపూరిత నిర్లక్ష్యం, లాంటి పరిస్థితుల మీద మేధావులు, ఐఏఎస్ అధికారులు ,పౌర్హక్కుల నేతలు దేశవ్యాప్తంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది , అవును ఇది దేశ సమస్య నిరుద్యోగ సమస్య దేశ సమస్య ఐతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లూ నేరపూరిత నిర్లక్ష్యం లో అతి ముఖ్యమైన భాగం అన్న సంగతి మర్చిపోకూడదు. ఐతే శిక్షలు పేపర్ లీకుల కే కాదు, యేండ్ల తరబడి కోర్ట్ కేసు లూ అనిటైమ్ వేస్ట్ చేస్తు నేరపూరిత నిర్లక్ష్యం గా వ్యవహరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న చైర్మన్ ,సెక్రటరీ members n paper setters లాంటి వాళ్లకు కూడా శిక్షలు వేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇట్లు....... ఆల్ ఇండియా నిరుద్యోగ JAC
Case లు కొలిక్కివచ్చిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ పెట్టాలి. లేదంటే పెట్టిన పరీక్షలే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. KP సర్ లాంటి experts చొరవ తీసుకుని ప్రభుత్వ పెద్దలతో, TGPSC సభ్యులతో ఈ సమస్య గురించి సవివరంగా చర్చించి విద్యార్థులకు తగిన న్యాయం చేయమని విన్నపం.
Exams should be held only after clearing all pending cases. If TGPSC wants to proceed with exams despite cases, it should give 1 Lakh compensation to all aspirants who wrote mains if in case the exam gets cancelled.
Hope in Telangana no exams and TGPSC can't recruit any vacancies even though even after cancelling 2 times High court and after 2011 conducting, UPSC never release key , directly results only
ధన్యవాదాలు సర్.... స్టూడెంట్స్ గొంతుక గా మీరు మాట్లాడినందుకు..... కాని బాధ ఏంటంటే పేషంట్ చస్తాడు అని తెలుసు ..కానీ సర్జరీ చేయక తప్పదు... ఎగ్జామ్ ఏం అవుద్దో తెలియదు... కానీ రాయక తప్పదు... మీకు ఐతే కృతజ్ఞతలు మీరు స్పందించారు.... సలహాలు కూడా ఇచ్చారు....
Mains Exam should be held after clearing cases. Thank you for being our voice KP sir.
KP sir Mee daggara Group 1 coaching teesukunna sir maa tarapuna commission or government ki convey cheyandi sir Anni clear ayyaka conduct cheyandi request cheyandi sir
We don't want repetition of 2011 scenario ..... Solve the cases especially Key case and GO 29
అన్నీ clear గా ఉన్నాక
Exams జరగాలి
Thank you sir for raising the issue.
Exam ఎప్పుడైనా జరపండి.కాని ఎలాంటి కేస్ లు లేకుండా,పేపర్ లీకులు లేకుండా,నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా నిష్పాక్షతంగా పరీక్షలు జరపాలి.తెలంగాణ నిరుద్యోగుల లో వరుస సంఘటనల వల్ల చదవాలంటే భయంవేస్తుంది.ఎలాంటి పేపర్ లీకులుంటాయో,ఎలాంటి కేస్ లుంటాయో తెలియని గందరగోళం.ఇష్టపడి,కష్టపడి చదివిన వాళ్ళకీ జాబ్ వస్తుందని నమ్మకం బోర్డు కల్పించకపోతే,ఇక చదివే వాళ్ళకీ న్యాయం జరుగదు.K.P.sir Gr 1mains కేవలం హైదరాబాద్ లో మాత్రమే నిర్వహించకుండా మిగతా నగరాలలో ..వరంగల్,ఖమ్మం,నల్గొండ ...నగరాలలో నిర్వహించటం వల్ల నిరుద్యోగులకీ దూరభారం కాకుండా ఉంటుంది.ఈ విషయమై మా తరుపున బోర్డుకు తెలుపగలరు.
Yes sir ,all r seeking for statement from govt officials about confirmation of conducting exam as per schedule or after case
All comments requesting for conducting Mains after clearing court cases. No body pressing for Mains from Oct 21.
Cases Anni clear ayyakae mains conduct cheyyalii....endukantae aa cases valla malli mains 2.O conduct chestae memu rayalaemu...ippatikae manasikamga chala suffer avuthunnam
Court cases clear ayinaake mains pettaali...three times prelims raasa...mains 2.0 ,3.0..raase opika,time kuda ledhu....plzzzzz
Okasari alochana cheyyandi sir group 1 exam jarigi posting ayina one year tharvatha court Malli exam pettali ante select anyina valla situation enti sir ..aadhi chala bayakaram
It’s not highest.. Bihar state they conduct group 1 exams every year with out any cases. This year Bihar group 1 notification vacancies 1900. In that 200 deputy collector
Thank you sir.... court cases tarvatane exam conduct cheyali
UPSC ని స్టీల్ ఫ్రేమ్ అంటారంట ,కానీ అందులో కూడా స్టీల్ పోయి ఫ్రేమ్ మాత్రమే మిగిలింది అని ఇప్పుడు, ఇప్పుడే అర్దం అవుతుంది( ex Pooja kedkr SC&St interview marks South n north discrimination etc ), అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్లు కూడా ఇంకా దారుణం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్లు. ఈ మద్య మాత్రమే కాదు గత 30 సంవత్సరాల నుండి నిరుపేద వర్గాలను ముఖ్యoగా SC, ST, BC, ల ను (Vicious cycle of poverty lo ki netti)సామాజిక ఆర్థికంగా ఆర్థికంగా మరియూ రాజకీయంగా, చైతన్యం కాకుండా చేసే హనీ ట్రాప్ లో బాగమే నేటి TGpsc, apssc UPPSC ,KPSC, BPSC. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల.. ఈ నేరపూరిత నిర్లక్ష్యం, లాంటి పరిస్థితుల మీద మేధావులు, ఐఏఎస్ అధికారులు ,పౌర్హక్కుల నేతలు దేశవ్యాప్తంగా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది , అవును ఇది దేశ సమస్య నిరుద్యోగ సమస్య దేశ సమస్య ఐతే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లూ నేరపూరిత నిర్లక్ష్యం లో అతి ముఖ్యమైన భాగం అన్న సంగతి మర్చిపోకూడదు. ఐతే శిక్షలు పేపర్ లీకుల కే కాదు, యేండ్ల తరబడి కోర్ట్ కేసు లూ అనిటైమ్ వేస్ట్ చేస్తు నేరపూరిత నిర్లక్ష్యం గా వ్యవహరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న చైర్మన్ ,సెక్రటరీ members n paper setters లాంటి వాళ్లకు కూడా శిక్షలు వేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఇట్లు....... ఆల్ ఇండియా నిరుద్యోగ JAC
Gurukulam lo down merit list ivvali sir
Case లు కొలిక్కివచ్చిన తర్వాతే గ్రూప్ 1 మెయిన్స్ పెట్టాలి.
లేదంటే పెట్టిన పరీక్షలే మళ్ళీ మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. KP సర్ లాంటి experts చొరవ తీసుకుని ప్రభుత్వ పెద్దలతో, TGPSC సభ్యులతో ఈ సమస్య గురించి సవివరంగా చర్చించి విద్యార్థులకు తగిన న్యాయం చేయమని విన్నపం.
Exams after court cases, slight peaceful environment for mains preparation
Exams should be held only after clearing all pending cases. If TGPSC wants to proceed with exams despite cases, it should give 1 Lakh compensation to all aspirants who wrote mains if in case the exam gets cancelled.
KP Sir మీరు చెపుతున్నట్టు అంతా బాగానే ఉంది కానీ బాగా చదువుకోండి అంటున్నారు ఎట్లా సాధ్యం సార్
Endukante mana chetilo em ledu . Courts and tgpsc chetilo undi..so there is nothing we can do besides preparing!
Sir we are unable to prepare in this situation please bring this issue to the government and TGPSC 😢
Please conduct exams after clearing cases
Hope in Telangana no exams and TGPSC can't recruit any vacancies even though even after cancelling 2 times High court and after 2011 conducting, UPSC never release key , directly results only
అవును సార్ ప్రభుత్వం నుండి ఎగ్జామ్ పెడతారా లేదా క్లారిటీ ఇవ్వాలి మీరు చెప్పినట్లు.
KP sir ... devudu
thanks so much sir, very nice information
Meee online classes thisukovaliiiiiii
ఈ time లో exam assalu
వద్దూ
Sir nenu 2011 mains bhadituni eppudu ela hope pettukovali
Mee daggara nerchukunna polity vallane cahla mandi aspirants ki cases lo unna stuff arthamaindi, anduke antha gattiga cases unnai Ani nammuthunnanu
It should be postponed and all cases must be cleared before appearing for mains
Dayachesi exam court cases clear ayyaka conduct cheyali
Solve all these cases then conduct mains exam
All institutions kuda e issue meeda bayataki vachi maatladithene nirudyogula ku nyayam jaruguthadi.
cases clear chesake exam conduct cheyali.....
With out clearance cases..big mistake...
ధన్యవాదాలు సర్.... స్టూడెంట్స్ గొంతుక గా మీరు మాట్లాడినందుకు..... కాని బాధ ఏంటంటే పేషంట్ చస్తాడు అని తెలుసు ..కానీ సర్జరీ చేయక తప్పదు... ఎగ్జామ్ ఏం అవుద్దో తెలియదు... కానీ రాయక తప్పదు... మీకు ఐతే కృతజ్ఞతలు మీరు స్పందించారు.... సలహాలు కూడా ఇచ్చారు....
Exam pakka jarigutadhi
Court case clear ayna tarwatha mains conduct cheyali
Meeru kuda oka expert kada sir... Key lo mistakes unnayani meeku kuda telusu... Pls key mistakes gurinchi video cheyandi
Indian polity new book release cheyandi sir plzz.
Good afternoon sir first clear court 33 cases after conduct exam sir.
What about non local candidates sir
Enni years sir
E video ni cm sir Twitter ki tag cheyandi sir
Chairman is going to retire in December..again new chairman has to appointed 😅😅😅
Court case lu aipovali
Main 2.0 💐💐💐💐💐💐
SALUTE SIR
Ippatiki prelims saarlu rasam.malli mains 2 times pedte enti sir...
❤❤❤
🎉🎉🎉🎉
ST case play key role
ST case valla mains 2.0 100 percent jarguthundhi
Cases clearly firstly,after just 10@15days will be conduct mains,no more arguments.this is my voice. G1 aspirants.