చాలా మంది దీనిపై స్పందించక పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందుల వల్లే బయటికి వచ్చి తమ వాదన వినిపించ లేకపోతున్నారు. కాబట్టి నిరుద్యోగుల తరపున పోరాడే వారికి మా మద్దతు తప్పకుండా ఉంటుంది.
నేను సీరియస్ గా మెయిన్స్ కి ప్రేపరషన్ లో ఉన్న.. కానీ.. ఇప్పుడు నేను మెయిన్స్ కి.. సిద్ధం కాలేక పోతున్న.. అయినా.. న్యాయం అభ్యర్థులు వైపే ఉంది.. అన్నీ క్లియర్ చేసి.. ఎగ్జామ్స్ పెట్టాలి
Sir Your responce on the burning issue is must Its great that atleast you respond sir remaining all so called big intellectuals...have to respond......2011 repeat avvakoodadu...appudu one case 7 years wasted ippudu so many cases 17 years ayina teladu....😢😢
వందల పుస్తకాల్లో తెలుగు అకాడమీ మత్రమే ప్రామాణికం అని గతంలో టీజీపీఎస్సీ చెప్పింది... ఎంత మంది సబ్జెక్ట్ experts updated బుక్స్ ఉన్నా వాటితో పాటు,, అదే సబ్జెక్టు టాపిక్స్ ఇన్నాళ్ళూ ప్రతి సీరియస్ అభ్యర్థి అకాడమితో క్రాస్ చెక్ చేసుకుని, చదువుతున్నాడు...ఇప్పుడు అది కూడా ప్రామాణికం కాదు అంటే మరి ఏ బుక్స్ చదవాలి.... వీధుల్లో ఉన్న బుక్స్ అన్నీ ఇప్పుడు అకాడమికి సమానం అన్నట్టు
state public service commission politics... 1, , Appsc 2011 group 1. answer key issues, Cancelled before final result, 6 yrs time n effort social n mental loss..of poor unemployee 2,2012 Appsc Group 2 notification, Whitner case ,3 yrs loss, 3.TGPSC 2016 Group 2 , Answer key 17 mistakes, whitner issues, 4 yrs loss, 4, Appsc 2018 group 1 , # 20 Answer key mistakes,and cancelled due to fraud recruitment. process.. 5, 2019 MPSC (Madypradesh public service commission) Answer key and social reservation issues..4 Times preliminary list changed and 2 Times mains conducted. 4 yrs gone (dependra yadav case) 5. Tgpsc Group 1, 2022 preliminary 1.0 ,( 5 questions deleted 5 answers changed) finnally Cancelled due to paper leak, preliminary 2.0 8 question deleted 5 answers changed. finally cancelled due to bio metric, now preliminary 3.0 conducted 14 answer key mistakes, social reservation issues trailing in court,.. alredy 3 yrs gone.. 6. UPPSC, 66000 posts filled cancelled due to fraud recruitment process.. BPSC, RPSC , what ever State public service commission. took minimum 5 yrs to complete one Group 1 recruitment, Sometimes cancelled after completion of the recruitment... That's why everyone should raise the question? Why what's is conspiracy underline, recruitment boards while giving notifications..why public service commissions and government have been playing poor and vulnerable peoples emotions,and forced their families into vicious cycle of poverty. This is high time the parents intellectuals IAS officer's. activists to introspect and discuss about recruitment boards.in India.... Dr 💐✊
Sir,TGPSC ఈ సమయంలో కోర్టు jokyom చేసుకోవద్దు అన్నది.... 1st point, న్యాయం చెప్పటానికి సమయం మరియు సందర్భంతో సంబంధమే లేదు.... Ex: 2011 group-1 mains ayaaka kuda చెల్లదని తీర్పునిచ్చింది... Sir, TGPSC తొందర పడ్డంత మాత్రాన అన్యాయం న్యాయమైపోదు, Appudu APPSC తెలివితక్కువతనం వలన.... అభ్యర్థుల సమయం మరియు money రెండు వృదా ainai..... 2) కోర్టు mains అయ్యాక చెల్లదని తీర్పునిస్తే.... అభ్యర్థుల నష్టాన్ని TGPSC repay చెయ్యగలదా...? Sir, TGPSC ఖర్చులన్నీ governament బరిస్తున్నది,ఎన్నిసార్లైనా exam పెడుతది... మరి అభ్యర్థుల ఖర్చులు ఎవడు భరించాలి...? TGPSC ki cases కంప్లీట్ చేసుకునే కామన్సెస్ ఉండొద్దా..? TGPSC ki సెన్స్ unte ముందు cases క్లియర్ చేసుకొని exam పెట్టాలి.
Sir అభ్యర్థులు అంటే ఎవ్వరూ అని రేపు కోర్టు లో బోర్డు వదిస్తాడేమో ....? మరి ఇక్కడ తప్పుడు ప్రశ్నలకి మెయిన్స్ అర్హత కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి? మెయిన్స్ కి అర్హత అయినా వారు vs క్వాలిఫై కానీ వారు( ఒక్క మార్కు తో ఉన్న వాళ్ళు ఉన్నారు) చేస్తున్నారు కానీ మిగిలిన కారణాలు ఎవ్వైన ప్రశ్నలు మాత్రం కొన్ని తప్పులు ఉన్నాయ్, వాటి వల్ల క్వాలిఫై కానీ వారి సంఖ్య 3రు కాదుకదా!!!!!! ఎవ్వరికీ న్యాయం? ఎవ్వరి కోసం న్యాయం??? ఆలోచించాలి తెలంగాణ సమాజం
Poyina two times exams lo..1 time qualify and 2 times qualify ayina vallu e third time group 1 prelims exam lo qualify kaleru and appudu qualify kanivallu ippudu qualify ayinaru..edi pramanikam ayina qualify and evaru badyulu and evariki justice.. godkindness jai sriram
Students will loss hope if they ban prelims this time.. Now there is pressure can't even read for 3 hours also...so tgpsc should give clarity before 14th itself.. Please support sir...
If i would become TGPSC chairman First Artificial intelligence tho court cases padakunda yelago chusta, tarwata SCERT and Degree books and current affairs nundi PIB nundi reports nundi point to point chusi maari key tho saha tayaru chepista, oka legal xpert nee recruitment chesta, 💰 laku ammela rajakiyalu pressure untey resign chesta.. oka goppa vyavasthalo bagamaitha... Ninanga Officer aalyyevadu xm kantey kuda society nee ardham cheskovali. Reforms under: 100 marks MCQ tho preliminary and 8 Essaylu letti anni dimensions nee cover chesela time sufficient ga ichhi rayamanata.. AI tho generate chesina appadiki appadi questions on interview hall lo pettista... Appudu adhi aa video recording store chesta block chain use chesi... maintenance kosam money kavalantey digital currency petti block chain system petti records online lo unchuta, aspirants or any body hundi lo dabbulu vesinattu vesela oka vyavasta yerpatu chesta....appudu rayandra abbayilu anta.. Court cases levu em levu appudu. Okko nimisham important life lo andhukey dhani kosam as a chairman ga yentha dhooramaina velatha... Nak telisi ilaanti chairman system ki elections.undali degree pass ayina andharu kalisi yennukunela
Sir,kp gaaru yours discussion very well.why should be taken tgpsc this type.mindless fellow body,makes how many mistakes how much time prolong this issue.this is not committed body ,only comission collect body@currupted body.tgpsc advocate which type of person,how knowledge he has? academy books not value ble according to his prosecution.what books he read become a lawyer ?which he read ,he completed his graduation@pg. Others higher education?tgpsc advocate is mentally upset,firstly he consulting a good psychologyist@psycratist.
కమిషన్ ను రాజకీయకొరకు వడకోవడం జ్యోక్యాలు ఎక్కువ అయినవి దీనివలన అస్పరంట్స్ తీవ్ర అన్యాయం జరుగుతుంది సమస్య మూలాల నుండి ప్రక్షాళన చేస్తే తప్పే ఈ సమస్యలు ఇలానే వెంటాడుతవి
నెల నెల టైంకి వేలకు వేలు, జీతాలు పని తీరులో మాత్రం నిర్లక్ష్యం అలసత్వం తప్పుడు ప్రశ్నల తయారీ వాళ్ళ మన యొక్క విలువైన సమయం, వయస్సు...తప్పుడు ప్రశ్నలు తయారీకి ఎవరు భాద్యత తీసుకుంటారు, తప్పులు చేసేది వాళ్ళు అయితే కోర్టుల చుట్టూ మనం తిరగలానా! అసలే లేకలేక నోటిఫికేషన్ వస్తే వీళ్ళు ఉత్తమ పని తీరు వాళ్ళ.... ఈ విధానం మార్పు కొరకు *తెలంగాణ లోని ప్రభుత్వ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, తెలంగాణ మేధావులు మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ తరపున ఎన్నికైనా వారు స్పందించాలి*
Notification lo gani,web note gaani Telugu academy not authentic Ani epudyna cheppara,telagana movement ki only source Telugu academy book both mediums,repu mains a book nundi rayali mains,books me government publish chesinave,enni books sale inavo telusukondi first,truly escape from cases,but satyam final ga win
Sir Telugu academy books standard kaadhu ante e telugu academy ki iche money,andulo work chese vallaki govt salary,oka chairmen enduku istunaru sir.tgpsc matalu telugu academy midha tappunu netteyalani chusthunnaru..mari telanganalo telugu academy books ki leni authenticity Mari English books ela key tiskunadu sir tspsc chairmen.. nirudyogulatho tgpsc adukuntundhi..
చదివేవాళ్లు ఎప్పుడైనా చదువుతారు. చదవని వాళ్లే వాయిదా అడుగుతారు. ఎన్ని సార్లు వాయిదా వేసినా ఎప్పడికీ చదవరు. వాళ్లు వేసే cases వాళ్ల serious aspirants కి మాత్రం time, age, valuable years loss. Already మూడు సార్లు మూడు సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని వాయిదాలు కావాలి ఎన్ని years చదుతారు. Exam పెడితేనే మంచిది.
ఐనా ఒక నిరుపేధ విద్యార్ధికి సరిగ పరీక్ష పెట్టి ఉద్యోగం ఇవ్వలేని పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉంటె ఎంత లేకుంటే ఎంత.సార్😢
చాలా మంది దీనిపై స్పందించక పోవడానికి ప్రధాన కారణం ఆర్థిక ఇబ్బందుల వల్లే బయటికి వచ్చి తమ వాదన వినిపించ లేకపోతున్నారు. కాబట్టి నిరుద్యోగుల తరపున పోరాడే వారికి మా మద్దతు తప్పకుండా ఉంటుంది.
Physically on books and mentally on court cases.
నేను సీరియస్ గా మెయిన్స్ కి ప్రేపరషన్ లో ఉన్న.. కానీ.. ఇప్పుడు నేను మెయిన్స్ కి.. సిద్ధం కాలేక పోతున్న.. అయినా.. న్యాయం అభ్యర్థులు వైపే ఉంది.. అన్నీ క్లియర్ చేసి.. ఎగ్జామ్స్ పెట్టాలి
Yes ..
S
Yes
In this situation how can an aspirant focus on mains preparation
వందల మంది అభ్యర్థులది సేమ్ సిచ్యువేషన్
మీరు బాధ్యతగా రెస్పాండ్ అయ్యారు... TQ
TQ sir,all institues respond avvali pillalu naligi pothunaru
Job raani raa babu
అభ్యర్థులు key చూసి కరెక్ట్ ఆ కాదా అని చెప్పిన తర్వాత ఫైనల్ key ఇవ్వడం అందులో కూడా తప్పులు ఉండటం చాలా హాస్యస్పదం
Exam pette mundu okatiki 10 sarlu chusi exam pettachhu kada......... primary key yendi..... final ki yendi......... e thala noppi yendi tspsc ........ 6000 ha objections 😂😂😂😂
Thank you KP sir🎉🎉
for taking a clear stand concerning the real aspirants interests who want to write exam only after clearing all these cases !
First coaching center.. Anukunta intha open ga... Matladadam.. Kp.. Sir kp sir ne... ❤
Thank you sir for your response and responsibility towards students
Sir Your responce on the burning issue is must Its great that atleast you respond sir remaining all so called big intellectuals...have to respond......2011 repeat avvakoodadu...appudu one case 7 years wasted ippudu so many cases 17 years ayina teladu....😢😢
పరీక్ష రాసిన తర్వాత రద్దు అవడం కంటే ముందే వాయిదా పడితే మంచిది
వందల పుస్తకాల్లో తెలుగు అకాడమీ మత్రమే ప్రామాణికం అని గతంలో టీజీపీఎస్సీ చెప్పింది... ఎంత మంది సబ్జెక్ట్ experts updated బుక్స్ ఉన్నా వాటితో పాటు,, అదే సబ్జెక్టు టాపిక్స్ ఇన్నాళ్ళూ ప్రతి సీరియస్ అభ్యర్థి అకాడమితో క్రాస్ చెక్ చేసుకుని, చదువుతున్నాడు...ఇప్పుడు అది కూడా ప్రామాణికం కాదు అంటే మరి ఏ బుక్స్ చదవాలి.... వీధుల్లో ఉన్న బుక్స్ అన్నీ ఇప్పుడు అకాడమికి సమానం అన్నట్టు
ప్రామాణిక మైన బుక్స్ ఏంటో నిరుద్యోగ లోకానికి నివృత్తి చేయాల్సిన బాద్యత రాజ్యాంగబద్ధ సంస్థ TGPSC దే🤔
దయచేసి వాయిదా పడేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Judgement reserved…no one can do anything.
Sir meedaggara online coaching thisukunna valla course period extend cheyyandi... Okavela exam postpone ayithe...
KP ipudu baaga nachadu !!! Nice ❤❤❤❤
Neat ga evari vaipu nyayam undo cheparu sir🙏🏻🙏🏻
state public service commission politics... 1, , Appsc 2011 group 1. answer key issues, Cancelled before final result, 6 yrs time n effort social n mental loss..of poor unemployee
2,2012 Appsc Group 2 notification, Whitner case ,3 yrs loss,
3.TGPSC 2016 Group 2 , Answer key 17 mistakes, whitner issues, 4 yrs loss,
4, Appsc 2018 group 1 ,
# 20 Answer key mistakes,and cancelled due to fraud recruitment. process..
5, 2019 MPSC (Madypradesh public service commission) Answer key and social reservation issues..4 Times preliminary list changed and 2 Times mains conducted. 4 yrs gone (dependra yadav case)
5. Tgpsc Group 1, 2022 preliminary 1.0 ,( 5 questions deleted 5 answers changed) finnally Cancelled due to paper leak, preliminary 2.0 8 question deleted 5 answers changed. finally cancelled due to bio metric, now preliminary 3.0 conducted 14 answer key mistakes, social reservation issues trailing in court,.. alredy 3 yrs gone..
6. UPPSC, 66000 posts filled cancelled due to fraud recruitment process.. BPSC, RPSC , what ever State public service commission. took minimum 5 yrs to complete one Group 1 recruitment, Sometimes cancelled after completion of the recruitment... That's why everyone should raise the question? Why what's is conspiracy underline, recruitment boards while giving notifications..why public service commissions and government have been playing poor and vulnerable peoples emotions,and forced their families into vicious cycle of poverty. This is high time the parents intellectuals IAS officer's. activists to introspect and discuss about recruitment boards.in India.... Dr 💐✊
ThanQ sir for your moral support to all the aspirants....
Sir,TGPSC ఈ సమయంలో కోర్టు jokyom చేసుకోవద్దు అన్నది....
1st point, న్యాయం చెప్పటానికి సమయం మరియు సందర్భంతో సంబంధమే లేదు....
Ex: 2011 group-1 mains ayaaka kuda చెల్లదని తీర్పునిచ్చింది...
Sir, TGPSC తొందర పడ్డంత మాత్రాన అన్యాయం న్యాయమైపోదు,
Appudu APPSC తెలివితక్కువతనం వలన.... అభ్యర్థుల సమయం మరియు money రెండు వృదా ainai.....
2) కోర్టు mains అయ్యాక చెల్లదని తీర్పునిస్తే.... అభ్యర్థుల నష్టాన్ని TGPSC repay చెయ్యగలదా...?
Sir, TGPSC ఖర్చులన్నీ governament బరిస్తున్నది,ఎన్నిసార్లైనా exam పెడుతది...
మరి అభ్యర్థుల ఖర్చులు ఎవడు భరించాలి...?
TGPSC ki cases కంప్లీట్ చేసుకునే కామన్సెస్ ఉండొద్దా..?
TGPSC ki సెన్స్ unte ముందు cases క్లియర్ చేసుకొని exam పెట్టాలి.
Institute tharapuna a books pramanika anedhi ani institute kalasi govt ki tspsc ki veldam sir
Become Group 1 officer .. First Qualification Strong mind.. 👑
పరీక్షల నిర్వహణ upsc కి అప్పగించాలి
Sir, anni institutes oka committee ga form ayyi oka representation ivvandi sir TSPSC ki.
Nijam sir . Em ina exam postpone chesthe baguntundhi sir. Exams ki peace full environment nikalpinche response govt dhi. Please postpone the exam
We have to go tspsc board with all institutions and aks to the board which books refrence to exams please 😢
Anyayam jarginapdu pettali e answer suuuper sir👌👌👌👌😂😂😂
14 evening varaku evaru halltickets download cheyyodhu
మళ్ళీ cancel తూ
Avuna. ...
Blood boiling issue this is the 3rd time how can a seriously preparing students tolerate this ?
ఓవర్ అల్ గా 16 కేసు లు ఉన్నాయ్ సార్, ఏం ఖర్మ రా బాబు తెలంగాణ నిరోద్యుగులకు, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం గతి పట్టింది రా బాబు 😮
సార్ మీమైతే చదవ లేము ఎందుకంటే ఎం జరుగుతుందో తెలియని గందరగోళంలో ఉన్నాం plz
TQ sir .. for ur valuable feedback on court judgement.. pls solve this issue then only conduct the main exam . ..TGpsc completaly fail.. and covering
Sir అభ్యర్థులు అంటే ఎవ్వరూ అని రేపు కోర్టు లో బోర్డు వదిస్తాడేమో ....?
మరి ఇక్కడ తప్పుడు ప్రశ్నలకి మెయిన్స్ అర్హత కోల్పోయిన వారి పరిస్థితి ఏంటి?
మెయిన్స్ కి అర్హత అయినా వారు vs క్వాలిఫై కానీ వారు( ఒక్క మార్కు తో ఉన్న వాళ్ళు ఉన్నారు)
చేస్తున్నారు కానీ మిగిలిన కారణాలు ఎవ్వైన ప్రశ్నలు మాత్రం కొన్ని తప్పులు ఉన్నాయ్, వాటి వల్ల క్వాలిఫై కానీ వారి సంఖ్య 3రు కాదుకదా!!!!!! ఎవ్వరికీ న్యాయం? ఎవ్వరి కోసం న్యాయం???
ఆలోచించాలి తెలంగాణ సమాజం
No way to cancel or reexam only chance to postpone
Nicely explained all the points
Sir ippudu group2&3 exams ela pedatharu enduku ante telugu accadamy books ni reference ga thisukomu antunnaru ga
all institutions should respond
జనవరి / ఫిబ్రవరి కి పోస్టుపోన్ చేస్తే బాగుంటది... 2,3 లకి మంచిగా ప్రిపేర్ అవొచ్చు..
Niku siggu radhu raa
Poyina two times exams lo..1 time qualify and 2 times qualify ayina vallu e third time group 1 prelims exam lo qualify kaleru and appudu qualify kanivallu ippudu qualify ayinaru..edi pramanikam ayina qualify and evaru badyulu and evariki justice.. godkindness jai sriram
Thank You Sir 🙏
Now I Subscribed 😊
Iam seriously aspirants but 😢😢😢😢😢now situation
యూపీఎస్సీ లో key ఉండదు పాడు ఉండదు... విమర్శలు లేవు కొన్ని మినహా ఈ టార్చర్ ఏంటి tgpsc మళ్లీ cancel అయ్యేలా ఉంది
Students will loss hope if they ban prelims this time.. Now there is pressure can't even read for 3 hours also...so tgpsc should give clarity before 14th itself.. Please support sir...
Meru vacharante andaru vastharu
Political interventions ekkuvai e paristhiti, credibility ithe raadu government ki
Nadi different situation sir, 22 roju AE certificate verification undhi ha roje group1 mains EASSAY exam undi.
Yetla sir itla aithe
Yeah ,in this situation can't focus on exam
Elagaithe group2& group 3 paristhiti enti sir.
If i would become TGPSC chairman
First Artificial intelligence tho court cases padakunda yelago chusta, tarwata SCERT and Degree books and current affairs nundi PIB nundi reports nundi point to point chusi maari key tho saha tayaru chepista, oka legal xpert nee recruitment chesta, 💰 laku ammela rajakiyalu pressure untey resign chesta.. oka goppa vyavasthalo bagamaitha... Ninanga Officer aalyyevadu xm kantey kuda society nee ardham cheskovali.
Reforms under: 100 marks
MCQ tho preliminary and 8 Essaylu letti anni dimensions nee cover chesela time sufficient ga ichhi rayamanata.. AI tho generate chesina appadiki appadi questions on interview hall lo pettista... Appudu adhi aa video recording store chesta block chain use chesi... maintenance kosam money kavalantey digital currency petti block chain system petti records online lo unchuta, aspirants or any body hundi lo dabbulu vesinattu vesela oka vyavasta yerpatu chesta....appudu rayandra abbayilu anta.. Court cases levu em levu appudu. Okko nimisham important life lo andhukey dhani kosam as a chairman ga yentha dhooramaina velatha... Nak telisi ilaanti chairman system ki elections.undali degree pass ayina andharu kalisi yennukunela
If system uses all these updates then I guess no need of chairmen post brother and that govt employee post too😂
Tq sir for ur consign
Thank you sir
Group 1 mains exam case clear chesi pettali
EWS సవరించిన తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి. * Bc sc st లకు అన్యాయం జరుగుతుంది
రిజర్వేషన్లు మొత్తం తీసిన తర్వాతనే ఎగ్జామ్స్ పెట్టాలి.OC లకి అన్యాయం జరుగుతుంది.
సార్ super
Sir crctga cheparu sir present situatioj gurichi.
What is MCIHRT?
Marrichanna reddy institute for human resources training centre
Group 1 lo job vaste MCIHRT lone training untundi.... LBSNAA of Telangana ❤
January lo pettandi oka pani aipothadi
Sir,kp gaaru yours discussion very well.why should be taken tgpsc this type.mindless fellow body,makes how many mistakes how much time prolong this issue.this is not committed body ,only comission collect body@currupted body.tgpsc advocate which type of person,how knowledge he has? academy books not value ble according to his prosecution.what books he read become a lawyer ?which he read ,he completed his graduation@pg. Others higher education?tgpsc advocate is mentally upset,firstly he consulting a good psychologyist@psycratist.
Yes sir
కమిషన్ ను రాజకీయకొరకు వడకోవడం జ్యోక్యాలు ఎక్కువ అయినవి దీనివలన అస్పరంట్స్ తీవ్ర అన్యాయం జరుగుతుంది సమస్య మూలాల నుండి ప్రక్షాళన చేస్తే తప్పే ఈ సమస్యలు ఇలానే వెంటాడుతవి
నెల నెల టైంకి వేలకు వేలు, జీతాలు పని తీరులో మాత్రం నిర్లక్ష్యం అలసత్వం తప్పుడు ప్రశ్నల తయారీ వాళ్ళ మన యొక్క విలువైన సమయం, వయస్సు...తప్పుడు ప్రశ్నలు తయారీకి ఎవరు భాద్యత తీసుకుంటారు, తప్పులు చేసేది వాళ్ళు అయితే కోర్టుల చుట్టూ మనం తిరగలానా! అసలే లేకలేక నోటిఫికేషన్ వస్తే వీళ్ళు ఉత్తమ పని తీరు వాళ్ళ.... ఈ విధానం మార్పు కొరకు *తెలంగాణ లోని ప్రభుత్వ, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, తెలంగాణ మేధావులు మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ తరపున ఎన్నికైనా వారు స్పందించాలి*
Mana ki anyayam jarginappude peetale
Notification lo gani,web note gaani Telugu academy not authentic Ani epudyna cheppara,telagana movement ki only source Telugu academy book both mediums,repu mains a book nundi rayali mains,books me government publish chesinave,enni books sale inavo telusukondi first,truly escape from cases,but satyam final ga win
Tgpsc affidavit echina books students ki andubatulo unnayya asalu
Sir Telugu academy books standard kaadhu ante e telugu academy ki iche money,andulo work chese vallaki govt salary,oka chairmen enduku istunaru sir.tgpsc matalu telugu academy midha tappunu netteyalani chusthunnaru..mari telanganalo telugu academy books ki leni authenticity Mari English books ela key tiskunadu sir tspsc chairmen.. nirudyogulatho tgpsc adukuntundhi..
KP🔥🔥🔥💥💥💥💥
Time chusi fire chesina KP sir
Tq sir
E desham lo exams pette samstalu brokarluga tayarauyayi
Tq u sir
Aspirants mindset baaga chadivaru. ..!! Anduku anukulamga videos cheyadam lo... Mimmalni minchina varu leru
Sir ni మాట్లాడనివ్వండి...
Avnu sir tq
అభ్యర్థుల వైపు న్యాయం ఉంది
Supreme court NEET verdict ni thappu pattin KP Sir meeda contempt of court kinda kesu veyavaccha? Sir meere answer cheyandi
Ha ha 😂
సుప్రీం తీర్పు ను తప్పు పట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. కానీ, ఆ తీర్పు ను పాటించకుండా ఉండే అధికారం లేదు.
@@NehABuddi just kidding. Even after paper leak SC not cancel exam. How 4th time prelims conducting??? Is it possible. My opinion exam will be held
Postpone better solution
Cancel chesi new notification veyali sir please hapude andariki nayam jargutundi annagaru 🎉😢
Yes
Prelims clear kaani batch ki adhe kavali😂
Margie Extensions
Tspsc ki institute vaallu request cheyandi sir
Court must crush entire notification..it's blunder of tgpsc n its commission inefficiency bt price paid by aspirants
Human tendency....chadvalemo😂
చదివేవాళ్లు ఎప్పుడైనా చదువుతారు. చదవని వాళ్లే వాయిదా అడుగుతారు. ఎన్ని సార్లు వాయిదా వేసినా ఎప్పడికీ చదవరు. వాళ్లు వేసే cases వాళ్ల serious aspirants కి మాత్రం time, age, valuable years loss. Already మూడు సార్లు మూడు సంవత్సరాలు అయింది. ఇంకా ఎన్ని వాయిదాలు కావాలి ఎన్ని years చదుతారు. Exam పెడితేనే మంచిది.
నువ్వు ఇంగ్లీష్ మీడియం అనుకుంట నీకు ఏమి అనిపించడలేదా తప్పు అని
1:100 ఇస్తే ఐపోయేది కదా,జివో ఏదో అడ్డం వస్తుంది అన్నారు..ఇప్పుడు మొదటికే మోసం వస్తోంది.....😊
biccham ethukunte saripothadi kadaa .. 1:500 vadda?
Andhukea 1:100 ne nen support chesanu.. Nen 3 times qualify aiena support chesanu.. Ippudu chudandi emavtundo..
I qualified in 1:50 but, even after if we select under 1:100, serious aspirants are less
Please don't cancel this exam. 😂😂 We have written already 3 times
Postpone pakkaaaaa
Exam నిర్వహిస్తే బాగుంటుంది... వాయిదాల మీద వాయిదా ఎన్నిసార్లు వాయిదా అడుగుతారు
నువ్వు ఇంగ్లీష్ మీడియం అనుకుంట నీకు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అనుకుంట నువ్వు ఎప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ చదవలేదు kada నీకు తప్పు అనిపించలేదా ఇది 😂
It's isn't about postponement. It's about peaceful conduction with less probability of further legal issues.
Neet veru gr-1veru
తెలంగానా aspirents ki job కొట్టడం కంటె cases tho time pass cheyadame estam.