తెలుగుదేశం విడుదల చేసిన పాటపై సీమరాజా సంచలన విమర్శలు.. Seemaraja

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • #seemarajamedia
    #ycp
    #tdp #tdpvsycp #chandrababu #ysjagan #yuvagalam #naralokesh #pawankalyan #varahi #appolitics
    CONNECT WITH OUR TEAM : Seemaraja4U@gmail.com
    This Telugu News Channel Dedicated to Latest Political News, Live reports, Latest Telugu News, Breaking News, Live updates

Комментарии • 507

  • @MyAccount-gq9nb
    @MyAccount-gq9nb 6 месяцев назад +240

    పాట చూస్తుంటే బాడీ లో రక్తం మరుగుతోంది సీమ రాజా అన్నా..
    మనం ఇంకా సర్దుకొని అస్సామే 🤣🤣🤣

    • @alahariramesh4212
      @alahariramesh4212 6 месяцев назад

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍

    • @mohammedrafishaik8518
      @mohammedrafishaik8518 4 месяца назад

      😂😂😂😂

  • @HARISH2153
    @HARISH2153 6 месяцев назад +187

    సీమరాజ ని SUBSCRIBERS రోజు రోజుకు రాకెట్ లాగా ఆకాశానికి దూసుకెల్తుంటే నీకు అంతర్జాతీయ కార్యదర్శిగా పదవి ఇచ్చిన పార్టీకి ఓట్లు పాతాలానికి పడిపోతుంది 😂😂😂

  • @MyAccount-gq9nb
    @MyAccount-gq9nb 6 месяцев назад +188

    అన్నా నువ్ ఎక్కడా తగ్గొద్దు..
    ఇలాగే వేసుకో రోజు ✌️✌️✌️🙏

  • @mvenky2678
    @mvenky2678 6 месяцев назад +57

    రాముడు అనుకుని వేశాం!చ్చీ! రావణుడు అని తెలిసింది!2024 లో రామరాజ్యం ను,బాబు గారి ద్వారా తెచ్చుకుందాం! జై! చంద్ర బాబు గారు!

  • @satyanarayana9726
    @satyanarayana9726 6 месяцев назад +92

    అనుభవించు రాజా
    ఏ రోజైనా. ఏటైమైనా నీకు పార్టిలో గుర్తింపు వుంటుందీ

  • @manchimaata9696
    @manchimaata9696 6 месяцев назад +60

    అన్న మన YSRCP కి మహా అయితే 11 నుంచి 15 సీట్లు వస్తే గొప్ప….ఇంకా గట్టిగా మన YSRCP party నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.😂😂😂😂.

  • @Vasuhv
    @Vasuhv 6 месяцев назад +64

    అన్నా నువ్వు మావోనివే 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
    ఎక్కడే గాని కొంచెం కూడా తగ్గానే వద్దే

  • @Alluakhilakki
    @Alluakhilakki 6 месяцев назад +35

    అందరీ కళ్లు తిరిపించే ప్రయత్నం చేస్తున్నారు మీరు,super anna

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 6 месяцев назад +49

    Reverse ragging. Super concept . మీ తెలివి కి joharlu Seema Raja. Hats off to you

  • @balajiprasad3743
    @balajiprasad3743 6 месяцев назад +84

    ఓరి నాయనా...ఈ 175 కి 175 అని నీవన్నప్పుడల్లా పడి పడి నవ్వు కుంటున్నాం అయ్యా..నీ వనే తీరు చూసి....సూపర్ తమ్ముడు నువ్వు😅😅😅😅😅😅😅😅

  • @srinivasuluregalagadda5368
    @srinivasuluregalagadda5368 6 месяцев назад +55

    అన్నా మీ వీడియోస్ కోసం బాబుగారి వీడియోస్ కూడా చూడట్లేదు ✌️

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 6 месяцев назад +77

    సీమ రాజా నీ భాష ,చెప్పే విధానము బాగుంటాయి. అలాగే కంటిన్యూ చేయండి. Jai జనసేన,జై జై తెలుగుదేశం.

  • @vardhangolukonda3350
    @vardhangolukonda3350 6 месяцев назад +92

    Paytm సోషల్ మీడియా బ్యాచ్
    అమ్మ మొగుడువి....😂

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 месяцев назад +68

    జై టిడిపి 💛❤️☺️😍✊

  • @srivenketeswaraconstructio5899
    @srivenketeswaraconstructio5899 6 месяцев назад +39

    సామి నీకో దండం రా అయ్యా.జగన్ రెడ్డి పాలిట రంకు మొగుడు లాగా తగులుకున్నాడు.

    • @cmprasad143
      @cmprasad143 6 месяцев назад +3

      Nijme బ్రో ఇంతకన్నా రెగింగ్ ఎవడూ చెయ్యడు జగన్ కి 😂😂😂

  • @pnrsimhm1673
    @pnrsimhm1673 6 месяцев назад +61

    నా జీవితంలో. బిజీ లైఫ్ తో నవ్వు కనుమరుగు అయింది. కాని మళ్ళీ ఊపిరి పోస్తున్నారు 🙏🏿

  • @rajumamidi5819
    @rajumamidi5819 6 месяцев назад +21

    సీమరాజు అన్నా నీ వ్యూహం ముందు రాంగోపాల్ వర్మ వ్యూహం ఎందుకు పంచెయ్యదన్నా, 😂 జై వైసీపీ

  • @nagaprasadk7311
    @nagaprasadk7311 6 месяцев назад +72

    మీరు వైకాపా తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే 175 కు 175 వస్తాయి. నా ఓటు నీకే వేస్తా

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 6 месяцев назад +38

    కండువా కట్టడం మీ తర్వాతే అన్న ఎవరైనా 😂👌👌👌

    • @Shekhar-h8j
      @Shekhar-h8j 6 месяцев назад

      Bro. Gong an aku du ku La Rajyam. Meeru.kaastha .

    • @Shekhar-h8j
      @Shekhar-h8j 6 месяцев назад

      , Jagannatakam.eka a.dain a.modal u.kaa Vachu .

    • @Shekhar-h8j
      @Shekhar-h8j 6 месяцев назад

      gagan. Super. Taga
      n .😂😅😅😅

  • @nirmalajyothi9232
    @nirmalajyothi9232 6 месяцев назад +21

    అన్నా ఆ పాట వింటుంటే మాకే అంత వూపు వస్తుందే..నువ్వేట్లా కంట్రోల్ చేసుకున్నావ్..కెమెరాలు ఆఫ్ చేసి 2 స్టెప్స్ వేస్తావేమో అని ఆశగా ఎదురు చూశాం❤❤😂😂

  • @mallebrahmaiah5896
    @mallebrahmaiah5896 6 месяцев назад +11

    అన్న మన వైసీపీ పాట ఏ ఆర్ రెహమాన్ తో చేయిద్దాం అన్న ఏమంటావ్ ఈసారి 175 కు 175 మనమే

  • @srinusanapathi9475
    @srinusanapathi9475 6 месяцев назад +26

    ఇంటర్నేషనల్ వైస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గారికి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿.

  • @mkesaiah1083
    @mkesaiah1083 3 месяца назад +10

    అన్నా నువ్వు చేసేది ఇద్దాం లాంటిది ప్రజలకు ఏరుట్లో చెబితే అర్ధం అయిద్దో ఆరుట్లోనే చెబుతున్నావ్ సూపర్

  • @ramulubonila2335
    @ramulubonila2335 6 месяцев назад +56

    నీవు ఆంధ్రలో ఉంటే నీ ప్రాణము జాగ్రత్త తమ్ముడు.

    • @Ramabanam5845
      @Ramabanam5845 6 месяцев назад +10

      Nellirulone unnadu em peekutary 😂

  • @srinivasaraodasari3760
    @srinivasaraodasari3760 6 месяцев назад +18

    తమ్మీ నువ్వు పేరుకే అంతర్జాతీయం కార్యదర్శి వి ఏపూడూ లోకల్ వార్తలేనా ప్రపంచం వార్తలూ లేవా

  • @babaiahbasha
    @babaiahbasha 6 месяцев назад +21

    అంతర్జాతీయ రాష్ట్ర కార్యదర్శి సీమరాజ జై ycp .అన్న కి జై కొంచెం స్పీడ్ తగ్గింది అన్న పెంచాలి ఇంకాస్త జై సీమరాజ అన్న. నీ ముందు అన్ని చానల్ తక్కువే...సూపర్

  • @revmunnangisudhakarrao7339
    @revmunnangisudhakarrao7339 6 месяцев назад +296

    అన్నా సారి సారికి 175 అనబాకన్నా 151 ఇచ్చితప్పు చేసాము అన్నా

    • @rayudurao8211
      @rayudurao8211 6 месяцев назад +9

      175 అంటేనే బాగుంది. ము అన్న 175 కావాలి.

    • @noorbasha3904
      @noorbasha3904 6 месяцев назад +4

      Neekartham kaaleda anna

    • @MadhuThummala
      @MadhuThummala 6 месяцев назад +1

      Yes

    • @SpaceIsInfinite953
      @SpaceIsInfinite953 6 месяцев назад +4

      Edi emaina annaki 175 ki 1075😂😂

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 6 месяцев назад

      adenti sir, ala anesaru, sima raja garni, adhi mana antarjatiya karyadarsi garini, me parushamaina matalatoo kastapetta vaddu........🙏🙏🙏😊😊😊😊😊😊😊😂😂😂😂😂😂😂😂

  • @paulprasad7862
    @paulprasad7862 6 месяцев назад +57

    Seema raja super...... ఆంధ్రప్రజల మేలుకోరి మీరు చేసే ప్రయత్నం, మీ పోరాటం హాట్సోఫ్ 👌👌👌

  • @srinivasarao8823
    @srinivasarao8823 6 месяцев назад +29

    సంజన, సుకన్య, వగైరాలతో పాడించండి లంగా పాటలు. రాజ నువ్వు డాన్స్ వేయాలి. 👍

  • @veerbramham8081
    @veerbramham8081 6 месяцев назад +7

    మేము అంతే 151 గెపిస్తాము... మాకు మందు.. ఓటు కి డబ్బు ఇస్తే చాలు ఇంకేమి ఆలోచించము

  • @nuthakkivenugopalrao6318
    @nuthakkivenugopalrao6318 6 месяцев назад +35

    175 కు175వోడుతాడు జగ్గు గాడు

  • @naresh40
    @naresh40 6 месяцев назад +28

    Jai TDP

  • @rameshbabutammisetty2414
    @rameshbabutammisetty2414 4 месяца назад +12

    అన్నగారు మీకు శతకోటి వందనాలు 🙏🏻

  • @rameshbabutammisetty2414
    @rameshbabutammisetty2414 4 месяца назад +6

    అన్నగారు మీకు శతకోటి వందనాలు అన్నా మీ వీడియోస్ అన్ని చూస్తాను భలే ఉంటాయి అన్నగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Srinusrinu-bj7lk
    @Srinusrinu-bj7lk 3 месяца назад +6

    ఇంటర్నేషనల్ వైసీపీ జనరల్ సెక్రటరీ గా ప్రమోషన్ నీకే బ్రదర్....🎉🎉🎉💐💐

  • @ramuch9649
    @ramuch9649 6 месяцев назад +10

    రోమాలు నిక్కబొడుచుకొనే పాట సూపర్ 💪💪💪👌👌

  • @IM-Row_dy0
    @IM-Row_dy0 6 месяцев назад +20

    Bro andharu like cheyandi

  • @dasarisathibabu9970
    @dasarisathibabu9970 6 месяцев назад +18

    సీమసింహం అన్న నువ్వు❤❤

  • @chowdarygaddam5580
    @chowdarygaddam5580 6 месяцев назад +20

    All the best Seema Raja, take care of you

  • @bhagyarajunosina774
    @bhagyarajunosina774 6 месяцев назад +7

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌సూపర్ వీడియో అన్న సూపర్ కంటెంట్ అన్న వీడియో చాలా బాగుంది అన్న నీమాటలు కూడా బాగున్నాయి అన్న మరి మరి ముక్యంగా టీడీపీ పార్టీ క్రొత్త పాట కూడా చాలా చాలా బాగుంది అన్న అయితే ఈపాటను నువ్వు వేసిమరి మేము అందరము వినేలా చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు సీమ సింహం సీమ రాజా అన్న

    • @bhagyarajunosina774
      @bhagyarajunosina774 6 месяцев назад

      పులివెందుల పులి అని ఎవరెవరో ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు పులి కానీ వారిని పులి అని మాట్లాడుతున్నారు అన్న కానీ నువ్వన్నా నిజమైనా పులివెందుల సీమ సింహానివి అన్న ఎందుకంటె నువ్వు వున్నది ఉన్నట్లుగా మాట్లాడుతావు అన్న నీకంటే ముందు రాజుగారు అని ఇంకొక సింహం వుంది అన్న ఆయన తరవాత నువ్వే అన్న సింహం రాజా అన్న మీలాంటివాళ్ళు అందులో కాదు అన్న ప్రజల కోరుకున్న ప్లేసులో ఉండాలి అన్న

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 6 месяцев назад +7

    అన్న మీ విమర్శలు లు అదుర్స్ మీ వెటకారం ప్రజలకు చాలా నచ్చాయి మీరు సూపర్ అన్న 👍👍👍👍👍👍👍👍👍

  • @ayush11y
    @ayush11y 6 месяцев назад +13

    Are Raja ni head ki ycp kanduva super o super i m from Telangana

  • @mahendraks1203
    @mahendraks1203 6 месяцев назад +17

    love u raja

  • @Sivanri
    @Sivanri 6 месяцев назад +40

    తెలుగుదేశం పార్టీ మీటింగు వచ్చే జనాలను చూసి వాళ్లకు వచ్చే ఆదరణ చూసి వాళ్లకు పాడే పాటలు చూసి ఓర్చుకోలేక పోతున్నారు మీకు గడ్డపార బాగా దిగుతుంది లోపలికి కింద చెక్కితే పై వరకు వస్తాది డెఫినెట్ మీరు ఇప్పుడు దింపుడు కలం లో ఉన్నారు ఇంక తీసుకుపోయి పాతిపెట్టడం

    • @rockingvsurya9592
      @rockingvsurya9592 6 месяцев назад

      Bokka yemi kadhu ...yevadra Seema Raja ni touch chesedhi ...mee 420jagan ki correct mogudu yevado okadu vunde vuntadu ..nee lanti Paytm kukka ki ardham avvadhu ..velli aa ycp Sanka naaku

  • @muripintipavankalyan1529
    @muripintipavankalyan1529 6 месяцев назад +7

    పాట వింటుంటే రక్తం marugutundi....❤

  • @Gv98654
    @Gv98654 6 месяцев назад +13

    Exclent song and video

  • @sreenivasrao3596
    @sreenivasrao3596 6 месяцев назад +13

    Jai TDP Jai cbn jai Pavan Kalyan

  • @computerworld-x5h
    @computerworld-x5h 6 месяцев назад +3

    సీమరాజ మీ అన్న 30 సం లు కాదు ఆయన జీవిత కాలం సీఎం గా ఉండాలని కోరుకొండి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏర్రి వారీమీ 😂😢😅😢

  • @MyAccount-gq9nb
    @MyAccount-gq9nb 6 месяцев назад +13

    Song super✌️✌️👌👌

  • @madhusudhn4221
    @madhusudhn4221 6 месяцев назад +11

    Jai janasena

  • @venkateswarlumadhavarapu3377
    @venkateswarlumadhavarapu3377 6 месяцев назад +12

    Super JaiTDP 👌✌️

  • @SatyanarayanaVanjarapu-e2x
    @SatyanarayanaVanjarapu-e2x 6 месяцев назад +10

    మీ భ్రమ కానీ ఆ సైకో జగన్ ఎన్నికలను మాములుగా అవనిస్తాడా, వాడు ఈవీఎం టాంపరింగ్, దొంగ ఓట్లు లాంటి ఏర్పాట్లు బానే చేసుకుంటున్నాడు, ఇంకా ప్రజా స్వామ్యం ప్రజలు అంటం నిజంగా కామెడీ నే 😂

  • @ramarao8118
    @ramarao8118 5 месяцев назад +4

    జై తెలుగుదేశం, జై CBN, జై అమరావతి, జై పోలవరం.

  • @sarwannaresh4446
    @sarwannaresh4446 6 месяцев назад +9

    అన్న బాగా వాల్లిని దుబుతున్నరు మీరు super....jai TDP

  • @manI18133
    @manI18133 6 месяцев назад +8

    Anna nv super anna ycp ni Baga dengutunv😂😂😂😂

  • @pallapusadhi7349
    @pallapusadhi7349 6 месяцев назад +10

    Nevu great bro 🔥🔥

  • @PrasadPrasad-zt1mz
    @PrasadPrasad-zt1mz 6 месяцев назад +4

    సీమ రాజ గారు నాదో చిన్న సలహా ఇప్పటికే సగం ఆంధ్రా ని అమ్మ్మకున్ను మనం త ప్పుకుంటే పోలే ఆ అప్పుల్లన్ని వా ల్లే క ట్టుకొలేక చస్తారు గా త కనీసం సగం ఆంధ్రా ఆ స్తు లన్న విడి పిస్తా రు గా అప్పుడు మనం మళ్ళీ రంగం లోకి దిగుదాం 9:34 9:34

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 месяцев назад +11

    అన్నా ❤❤❤😊😊😊

  • @NallagutlaSubbarayudu-gd3id
    @NallagutlaSubbarayudu-gd3id 3 месяца назад +3

    సీమరాజ అన్న నువ్వు వున్నదివున్నట్లు మాట్లాడతావు అది మాకు బాగా నచ్చింది

  • @seenutheboss734
    @seenutheboss734 6 месяцев назад +4

    ఓయ్ చెయ్ సీమ రాజా 175 కి 175 అన్నవంటే నాయల్ది వ ట్టకాయలు పిసుకొని చచ్చిపోవాలి అనిపిస్తుంది😂

    • @chittinarra3178
      @chittinarra3178 6 месяцев назад

      వద్దులే అన్న 😂😂😂

  • @jagadishbali6793
    @jagadishbali6793 6 месяцев назад +3

    సీమ రాజ గారు రాష్ట్ర ycp కార్యదర్శి 😮😮😮😊😊 నవ్వలేక పోతున్నాం sir

  • @maheshp5075
    @maheshp5075 6 месяцев назад +4

    nuvbokkadivi chaalu Anna Jagan ni mingapettadaniki😂

  • @ramakrishnagudipati5761
    @ramakrishnagudipati5761 6 месяцев назад +8

    Anno neevu matram keka 👍👍❤

  • @kiranrao6958
    @kiranrao6958 6 месяцев назад +11

    ಜೈ ಬಿಜೆಪಿ ಜೈ ಟಿ ಡಿ ಪಿ ❤❤❤❤

  • @PadamatiSuresh
    @PadamatiSuresh 3 месяца назад +2

    Anna nivu super Anna nikasam naparnam inthanu anna

  • @koteswararaobalaga7592
    @koteswararaobalaga7592 6 месяцев назад +7

    You are great sir! I hate politics but I like your videos sir. Very nice timing and comic sense.

  • @valmiki527
    @valmiki527 6 месяцев назад +2

    మద్యం make in india లో భాగముగా ఇక్కడే తయా్రీ చేసి అమ్ముతున్నాము. తయారీకి 9/-రూ... కంపెనీకి 9/- రూ వగైరా ఖర్చు 12/-రూ వెరసి 30/- మాత్రమే అమ్మేది 150/- రూ షాపులో బార్లో 250/- రూ...220/- క్వార్టరకు లాభము.....తండ్రీలేని బిడ్డ..సంపాంచుకుంటే ఇబ్బందింతత పెజాలరా 😜😝😊

  • @pallapusadhi7349
    @pallapusadhi7349 6 месяцев назад +8

    Jai janasena ❤

  • @ashokradha9926-yd8yd
    @ashokradha9926-yd8yd 6 месяцев назад +5

    Me speech super anna🙏🙏👏👏😄😄

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 6 месяцев назад +9

    Super 👌

  • @venkatesuluvenki1430
    @venkatesuluvenki1430 6 месяцев назад +5

    Jai tdp jai jai cbn sir

  • @subbughattamaneni129
    @subbughattamaneni129 6 месяцев назад +24

    ఒక్క ఛాన్స్ అని అందరిని కాళ్ళు పట్టుకొని అడుకొంట్టే 151 వచ్చయేరా సీమరాజ

  • @villagevideos3502
    @villagevideos3502 3 месяца назад +2

    ఈ ఛానెల్ అంటే చాలా ఇష్టం వున్నది vunnatu vesukuntannadu మన పార్టీ అని

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 6 месяцев назад +7

    Anna nee voice Asome 👌👌😂😂😂

  • @maheshbaipuneni9309
    @maheshbaipuneni9309 6 месяцев назад +4

    Naku full navvu 😂vastindhi bro ...

  • @subhanivas0569
    @subhanivas0569 5 месяцев назад +1

    అన్నా వాళ్ళు ఏమి చేసినా మన ఆంధ్రా గొర్రెలు మనం ఇచ్చే మందుకి,డబ్బులకి ఓట్లు వేస్తారు.అన్నా అందరికీ ఎలక్షన్ లో మందు తో పాటు గంజాయి కూడా ఇవ్వాలి అన్నా.25 వేల కేజీలు వుందిగా.మన దగ్గర ఇసుక సొమ్ము,గంజాయి సొమ్ము,లిక్కర్ సొమ్ము,భూమి అక్రమాల సొమ్ము,అక్రమ ప్రాజెక్ట్స్ సొమ్ము ఓట్ కి 10 వేలు ఇచ్చి ఎలాగైనా 175 సీట్లు గెలవాలి అన్నా. మళ్లీ మనం గెలిస్తే మందు తో పాటు గంజాయి కూడా అమ్ముడాము అన్నా.ఒక పది లక్షల కోట్లు వస్తే చాలు

  • @ravindrababu8282
    @ravindrababu8282 6 месяцев назад +7

    Seema Raju you are great and dynamic daring strong person

    • @Sheshappa-ry3kk
      @Sheshappa-ry3kk 5 месяцев назад

      చంద్రబాబు గత పాలనలో బెంగళూరుకి ఇక్కడ హైదరాబాద్కి ప్రజలు చి ప్పు చేతబట్టి వాడు ఉన్నన్నాల్లు అయ్యో రామ కృష్ణ వినిపిస్తూ ఉండే వాళ్ళం రామా అంటే వైయస్సార్ రూపంలో వచ్చాడు అప్పటికే కరువు తీరింది చంద్రబాబు అబద్ధాలు అలాంటి వాళ్లకి వర్షాలు రావు వంశోద్ధారకుడు అయినా మళ్లీ ఎన్టీఆర్ రావాల్సిందే నీకు నాకు తెలుగుదేశం కావాలంటే ఆ అభిమానిని ఉంటే సీనియర్ తర్వాత జూనియర్ రావాల్సిందే అంతవరకు చంద్రబాబుని పట్టించుకోకండి చంద్రబాబు కి ఇక సెలవు ప్రకటించండి

  • @BabuBabu-pj8yn
    @BabuBabu-pj8yn 6 месяцев назад +6

    సూపర్ 😊

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 6 месяцев назад +5

    Seema raja super nuvvu 😅😅😅😅😅😅😅

  • @junaidisaq3038
    @junaidisaq3038 6 месяцев назад +9

    నేను దశ రాజకీయాల రాష్ట్ర రాజకీయాలు చూస్తున య నాయకుడు 175 కి 175 గెలుస్తాం అని చపడు అన్న rajsheker రెడ్డి కూడా చ్పల అన్న

  • @HariKrishna-wo6oi
    @HariKrishna-wo6oi 6 месяцев назад +3

    Anna chalu inka sachipotharu... Ycp vallu😂😂😂

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 6 месяцев назад +2

    Antarjatiya pradana karyadarsiki enta kastam vochindhi papam cover cheyataki 😂😂😂

  • @gamingff9188
    @gamingff9188 6 месяцев назад +3

    annaya geethanjali sucide gurinchi chpu please 😕😕

  • @prahaladanature
    @prahaladanature 6 месяцев назад +2

    పాట చాన నీలాగే ఊపు మీద ఉంది అన్నా..

  • @Awesomevibe24
    @Awesomevibe24 6 месяцев назад +3

    Gulllaaa gajiii😂😂😂😂

  • @GamESIy
    @GamESIy 6 месяцев назад +2

    Jai TDP

  • @KummarimahendraMahendra
    @KummarimahendraMahendra 6 месяцев назад +3

    Jai.. TDP..jai.. CBN...✌️✌️✌️

  • @harindraakula6537
    @harindraakula6537 6 месяцев назад +1

    175 Challa Inka 200 petandi saripodhi

  • @Mkr-worldd
    @Mkr-worldd 6 месяцев назад +16

    మీరు ఎన్ని చెప్పినా మా అన్నకి మాత్రం 175 కి 175 అసెంబ్లీ, పార్లమెంట్ 25/25... వస్తాయి సీమ రాజా గారు....😂😂😂😂😂

    • @srinivasrao1579
      @srinivasrao1579 6 месяцев назад

      Nevu adukovadami mudu chudu life yavadupeleche yemvadu😂😂

  • @pradeepmudhiraj8449
    @pradeepmudhiraj8449 6 месяцев назад +2

    అన్న నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది 😅😅😅 నెత్తికి జెండా జై jenasena 🔥🔥

  • @ramualluru2374
    @ramualluru2374 6 месяцев назад +1

    కచ్చితంగా 175 సీట్లు కావాల్సిందే నా రాజు గారు

  • @YammyVamsiVlogs
    @YammyVamsiVlogs 6 месяцев назад +3

    Anna please share the link❤

  • @yerrivlogs
    @yerrivlogs 6 месяцев назад +1

    Kadhu bro monna okka అమ్మాయి ఇళ్లు and valla mamaki పెన్షన్ వస్తుంది అని ఒక్క అమ్మాయి వీడియో ఇచ్చింది కథ మీ పార్టీ మీడియా కి ఆ అమ్మాయి చని పొయ్యింది అంట బ్రో ట్రోలోస్ వల్ల నీ మీ మీడియా లో వస్తుంది దానిపై వీడియో బ్రో

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh 6 месяцев назад +4

    ❤❤❤❤😂😂😂🎉🎉

  • @gajendrababu1001
    @gajendrababu1001 4 месяца назад +1

    Daily your video only watching🎉 Seema brother

  • @visible4267
    @visible4267 6 месяцев назад +1

    Anna memu ycp last time ote veyalede anta EVM la maya ela gelichado telidu 😢😢😢😢

  • @Kasufarmaing
    @Kasufarmaing 6 месяцев назад +2

    Janalu nijamuga 175 ankutaru change the 30 are something

  • @Pavan7546
    @Pavan7546 6 месяцев назад +2

    Asey pata vinani abba… ni doompadega

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 6 месяцев назад +4

    సాంగ్ ❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 6 месяцев назад +1

    ఈసారి జాగుబాయ్ ఖేల్ ఖతం జైలుకు పోవడం సిద్ధం ఓడిపోవటం నిజo