TDP Vs Pawan Kalyan: విషయం పెద్దదే! టీడీపీ Vs పవన్.. ఇంటర్నల్! పోస్టులు, పదవులు గొడవ | PINN

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 564

  • @RAMAMOHANRAOANNAM
    @RAMAMOHANRAOANNAM 3 месяца назад +22

    ఇట్లాంటి ఇంటర్నల్ విషయాలు మీరు వీడియోలు చేయటం వల్ల ఎవరి పార్టీ వారి అభిమానుల్లో గందరగోళం ఏర్పడి వివాదాలకు కారణం మీరే అవగలరు. జాగ్రత్త.

  • @kirankumili99
    @kirankumili99 3 месяца назад +11

    మీరు అనవసరంగా విభేదాలు సృష్టిస్తున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి కూటమి లోనూ ఉంటాయి. ఇద్దరు తెలివైన వాళ్ళే. ఈ సమస్య ను ఎలా చేదించాలో వాళ్లకు బాగా తెలుసు.

  • @mopurumurali48
    @mopurumurali48 3 месяца назад +71

    అవేమి పెద్ద విషయాలు కాదు 2లేక 3సార్లు బేటితో తేల్చుకుంటారు.
    జై టిడిపి..,జై జనసేన❤❤.

    • @nandak6449
      @nandak6449 3 месяца назад +3

      If there is no PK there is no Kutami.. we want what PK is asking..

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 3 месяца назад +1

      @@nandak6449. You will not get what you want. Nobody is getting what they want. There is nothing you can do.

    • @SreeLakshmiNadella
      @SreeLakshmiNadella 3 месяца назад

      ​@n❤❤0 mo bbu mi
      andak6449 9:25

    • @pavankumar10000
      @pavankumar10000 3 месяца назад

      @@RAMESH-js9lcAtah patalaniki Jagan ne tokkaru..
      inka meru entha

    • @surya9762
      @surya9762 3 месяца назад

      Lokesh ni Mahasena Rajesh meet ayinapude telisipoyindi tdp vakra buddhi

  • @anju9894
    @anju9894 3 месяца назад +53

    మంత్రిగా ప్రకటనల్లో ఫోటో వేయకున్నా ఇద్దరు కలిసి మ్యానిఫెస్టో హామీలు ఇచ్చారు కదా అంతె పవన్ పూచి కూడా ఉంటుంది

  • @harisanthi243
    @harisanthi243 3 месяца назад +37

    శ్రీనివాస్, మొన్నటిదాకా నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం కానీ అక్కడ ఉంది పవన్ కళ్యాణ్

    • @Sree90633
      @Sree90633 3 месяца назад +1

      అతనొక జర్నలిస్ట్

    • @harisanthi243
      @harisanthi243 3 месяца назад +1

      @@Sree90633 సరే చూద్దాం...!!

    • @Sree90633
      @Sree90633 3 месяца назад +2

      @@harisanthi243 ఏంటి చూసేది జర్నలిస్ట్ పవర్ ఆ 🤔

    • @Sree90633
      @Sree90633 3 месяца назад

      @@harisanthi243 చూడు

    • @bandijayasankar9297
      @bandijayasankar9297 3 месяца назад +1

      ​@@Sree90633Aithe enti ippudu😂😂😂

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 3 месяца назад +112

    వీళ్ళద్దరు కలకాలం కలిసి ఉండి...... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వాలి ప్లీజ్..... కలతలు రాకుండా ఉండాలి దేవుడా ప్లీజ్ 🙏🙏🙏🙏

    • @samudralasudhakar766
      @samudralasudhakar766 3 месяца назад +5

      ఈయనకి ఒక్కడే సాచా AP లో ఇంకా ఎవ్వడు లేడు అంతా చెడ్డవాళ్లే, ఇయనా ఒక్కడే అన్ని తెలిసిన వాడిగా చెబుతాడు

    • @jagadeeshchelluboina
      @jagadeeshchelluboina 3 месяца назад

      2029 వీడి పొది

    • @varaha-wr6od
      @varaha-wr6od 3 месяца назад +2

      కలిసి ఉండరు 2029,34 పవన్ గారిని సీఎం క్యాండేట్ గా పోటీ కోసం పోరు ఉంటుంది .

    • @Satya_2498
      @Satya_2498 3 месяца назад +4

      ఇప్పుడు ఇవన్నీ నువ్వు బయటపెడితే ప్రజలకు ఉపయోగం ఏమిటి? వాళ్లు ఘర్షణ పడితే నీకు నీ ఛానల్ రేటింగ్ పెరుగుతుంది..సబ్స్త్రైబర్స్ పెరుగుతారు నీకు బోల్డన్ని డబ్బులొస్తాయి.. చాలా నీచంగా లేదూ ? ఎన్నో నీతులు చెప్తావు కదా ఇవేనా ? నీ వరకు వస్తే నీతులు పనికి రావు. ఈ అడ్డగోలు సంపాదన కోసం ఆదర్శాలు వదిలేశావు. కాపురాలు కుల్చుతున్నట్లుగా లేదూ. ? ఏ ప్రభుత్వం ప్రశాంతంగా ఉండకూడదు నీకు..ఉంటే నీకు ఇలాంటి వార్తలు రావు నీకు సంపాదన ఉండదు.. శకునులు ఎక్కడో లేరని నిన్ను చూస్తే తెలుస్తుంది.

    • @naveenanumolu7062
      @naveenanumolu7062 3 месяца назад +2

      Emi nastam ledu maku ekkuva chestha ee sari aa 21 kuda ravu. First time mla ga gelchina deputy cm iccham. Be happy

  • @sravani27
    @sravani27 3 месяца назад +56

    Eppudu chusina TDP,.Janasena kottukuntunnara, kachukuninchusthav, neeku chala Saradaga vunnattu vundhi

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 3 месяца назад +16

    శ్రీనివాస్, మీరు గ్యాప్స్ వున్నాయని గాసిప్స్ ప్రచారం చేస్తున్నారా?

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад +3

    PK గారు అన్నీ సీబీన్ గారికి వదిలేసి పని చేసుకుంటే ఆంధ్రా కి మంచిది

  • @babu7501
    @babu7501 3 месяца назад +104

    కలిసి ఉంటే కలదు సుఖం.లేకపోతే 2029 కష్టం

    • @nagamantriudaykumar4200
      @nagamantriudaykumar4200 3 месяца назад +4

      Correct

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад +7

      TDP ni podukobettadaniki lokesh ready ga untadi..

    • @user-ss17
      @user-ss17 3 месяца назад +3

      @@Life_Live_Long😂lol Nv gu musuko

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад

      @@user-ss17 Nv musko

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад +2

      Boothulu voddu kani, 2019 lo PK vidipovadaniki karanam lokesh.. Malli yem jaruguthado chuddam.

  • @RAMAMOHANRAOANNAM
    @RAMAMOHANRAOANNAM 3 месяца назад +14

    వాళ్లు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మీరు బయటపడి అనవసరంగా విషయాన్ని పెద్దది చేయకూడదు.

    • @Usa98123
      @Usa98123 3 месяца назад +3

      👌 super

    • @asalathakola854
      @asalathakola854 3 месяца назад +2

      Negative matters spread cheyoddu Srinivas garu please...

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 3 месяца назад +3

    అన్నిటిని కాలమే నిర్ణయిస్తుంది ఏదైనా మన రాష్ట్రానికి మంచి జరిగితే చాలు

  • @srich1583
    @srich1583 3 месяца назад +2

    జనసేన అడగటం లో తప్పు లేదు యెందుకంటెయ్ వాళ్ళు చాల బాగా సపోర్ట్ చేసారు కాబట్టే ఈరోజు పార్టీ అధికారం లోకి వచ్చింది

  • @Appolitics2420
    @Appolitics2420 3 месяца назад +1

    హైపర్ అది పేరు కూడా పరిశీలించాలి అని మా మనవి 😂😂😂

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад +4

    అసలు జనసేన ఒంటరి గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా గెలిచేవారు కాదు.ఆ విషయం అర్ధం చేసుకుంటే మంచిది

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 месяца назад +1

      టీడీపీ వొంటరిగా పోటీ చేస్తే 50 సీట్లకు మించి వచ్చేవి కావు, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది😂 2029 వొంటరిగా పోటీ చేసి చూపించండి ఎన్ని సీట్లు వస్తాయి చూద్దాం

    • @rp.v6958
      @rp.v6958 3 месяца назад

      @@RajasekharVJA పిల్ల బచ్చా జనసేన గెలిచేవే వాళ్ళకి ఇచ్చారు.టీడీపీ నే రిస్కీ సీట్స్ లో పోటీ చేసింది.కాని ఇద్దరు ఒకరి వలన ఒకరు బెనిఫిట్ అయ్యారు.కొట్టుకొని తుగ్లక్ కి స్టేట్ ని అప్పచెప్పవద్దు

    • @nageswaraop5996
      @nageswaraop5996 3 месяца назад +1

      If like that ycp got 110 seats

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 3 месяца назад +1

    డిప్యూటీ సిఎం ఫోటో వేయాలి కదా!

  • @JayaraMappa-gj4uz
    @JayaraMappa-gj4uz 3 месяца назад +44

    జై సీబీన్ జై జనసేన

  • @dhanaraju732
    @dhanaraju732 3 месяца назад +1

    మా అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తారు

  • @sankarsree5539
    @sankarsree5539 3 месяца назад +39

    మళ్లీ ఇప్పుడు వైసీపీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి జనసేన టిడిపికి మధ్య గొడవలు పెట్టాలని సోషల్ మీడియాలో ప్రయత్నిస్తోంది అంతే వాళ్ళ ట్రాప్ సెక్షన్ అంతా అంతే అంతకు మించిన ఏం లేదు ఆడ జనసేన టిడిపి రియాక్ట్ కానంతవరకు సోషల్ మీడియా మీద ఛానల్ మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వన్స్ ఒకసారి రియాక్ట్ అయిన తర్వాత అన్ని సర్దుకుంటాయి

  • @srinivaspinninti5976
    @srinivaspinninti5976 3 месяца назад +8

    చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే సర్దుబాటు చేసుకుంటారు bro😊

  • @sridharyadav5404
    @sridharyadav5404 3 месяца назад +5

    ఈ వీడియో సేవ్ చేసుకుంట, తర్వాత ఎలాంటి న్యూస్ లేదనుకో మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు అని అర్థం చేసుకుంట

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 3 месяца назад +40

    ఎన్నికైన జనసేనా ఎంఎల్ఏ లు 21 మంది ,175 స్థానాల్లో సుమారుగా 13 శాతం మంది. పదవుల పంపకాల్లో చంద్రబాబు గారు 25 శాతా నికి తక్కువ లేకుండా ఇస్తున్నారు.అది మితి మీరితే తెలుగుదేశం కార్యకర్తల్లో మరియు ఎంఎల్ఏ ల లో అసంతృప్తి పెరిగే అవకాశం వుంటుంది.ఇలాంటి విషయాల లో మంచి అవగాహన పవన్ కళ్యాణ్ గారికి వుంటుందని జన సై నికులుకు అర్థం అవుతుందని భావిస్తాం.

    • @TKM-u4h
      @TKM-u4h 3 месяца назад +1

      👍👍

    • @srinivasaraoyelleni1232
      @srinivasaraoyelleni1232 3 месяца назад +1

      Exactly

    • @somaganiupender7802
      @somaganiupender7802 3 месяца назад

      Erripuka asalu pk vallaney tdp brathikindi bochulo 25% evadiii kaavsli

    • @prasadnaga6280
      @prasadnaga6280 3 месяца назад +1

      Janasena seat takkuva teesukundi

    • @ganeswararaoL
      @ganeswararaoL 3 месяца назад +1

      ఎలక్షన్ ల ముందే సీట్ తక్కువ తీసుకున్న ప్రభుత్వం ఫామ్ అయినా తరువాత 33% share ఉంటాది అని చెబితేనే మేము ఓట్లు వేషాం

  • @sudhakarnaidu8586
    @sudhakarnaidu8586 3 месяца назад +15

    తిరుపతిలో టీడీపీ కార్య కర్తలు చాలా బాధ బాధపడ్డారు. ఎందుకంటే ఎంఎల్ఎ & ఎంపీ పొత్తులో భాగంగా జేఎస్ పీ & బిజెపీ కానీ అందరు కలసి బాగా పనిచేసారు . ఇప్పుడు టీటీడీ ఛైర్మెన్ పోస్ట్ కూడా వారికీ ఇవ్వడం మరియు వారు కోరడం దర్మం కాదని అనిపిస్తుంది.

  • @ravinagalla3521
    @ravinagalla3521 3 месяца назад +42

    పవన్ కళ్యాణ్ గారు చాలా తగ్గారు మనం కూడా తగ్గాలి అన్న లోకేష్ అన్న

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 3 месяца назад +1

      Yes

    • @karthikv1611
      @karthikv1611 3 месяца назад +2

      Lokesh kuda tagadu. Anduke tanu panchayati and other port folio vadilesi ichadu. Pk and lokesh bane unaru

    • @TKM-u4h
      @TKM-u4h 3 месяца назад

      Chalaa taggadu kaabatte Jsp ki chalaa padavulu iccharu aakhariki mlc kooda theesukunnaaka inkaa kaavalani andukosam duraasa 135 MLA's vunna tdp yemaipovaali Bjp Jsp kosam thyaagam chesina tdp leaders yemaipovaali

    • @jhonyraj2396
      @jhonyraj2396 3 месяца назад +3

      lokesh గారు చాలా తగ్గారు మనం కూడా తగ్గాలి అన్నpk అన్న

  • @sambasiva1974
    @sambasiva1974 3 месяца назад +1

    ఏమి లేకుండా ఎలా ఉంటాయి.కానీ టీటీడీ చైర్మన్ ఎలా అడుగుతారు జనసేన.

  • @srinivaschilakapati7296
    @srinivaschilakapati7296 3 месяца назад +21

    శీనూ
    పవన్ కే అధికారుల చరిత్ర అంతగా తెలియదు .... అన్నీ విచారించి వివరిస్తారు నువ్వేదో పెద్దమనిషిలా టీడీపీ ప్రముఖులు అడ్డుకుంటున్నారని ఇంకోసారి చెప్పకు దమ్ముంటే cbn లోకేష్ అని పేర్లు చెప్పు ... ఎక్కువ చేస్తున్నావు నువ్వు విశ్లేషణ .... నాగబాబు అనే నోరు కంట్రోల్లో లేని తాగుబోతుకి టీటీడీ పదవి ఇవ్వాలా ?ఇచ్చేయండి ....

    • @rajusirra8781
      @rajusirra8781 3 месяца назад +1

      Oray nee paytm telivitetalu vupayoginchi idhari madhyalo pullalu pedadamanukuntunnavemo adi avadamma.

    • @archana5020
      @archana5020 3 месяца назад +2

      Correct gaa chepparu asalu aa naga babu ki emi telusani chairman post isthaaru asalu arhata ledu

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 3 месяца назад

    Jai janasena Jai pawan Kalyan .dy CM Gari taluka.

  • @rp.v6958
    @rp.v6958 3 месяца назад +1

    పవన్ గారు పదవులు కోసం కాదు ఆంధ్ర అభివృద్ధి దృష్టా పొత్తు అన్నారు.మరి ఇప్పుడు పదవులు అంటే ఎలా

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 3 месяца назад +1

    విడి పోయిన పెద్ద నష్టం లేదు ...వైసిపి 40 లో ఆల్రెడీ 10% టిడిపి లో పోయింది... కాబట్టి ఎలక్షన్ ఒచ్చిన టిడిపి 100 JSP 40 won అవుతుంది

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 месяца назад +1

    I think TDP Lokesh should not self goal himself against Pawan Kalyan

  • @ysphanikumar7507
    @ysphanikumar7507 3 месяца назад +1

    ఒకడు... పక్కాడి ఓటమి కోరుకున్నాడు... ఇంకొకడు... శిఖండిని అడ్డుపెట్టి గెలవాలనుకున్నాడు.....మరొకడు కి ATM అవసరం వచ్చింది.గుడ్లు, చెప్పులు. వేసినోడు, వేయించుకున్నోడు....కలిసేరు... ఒక్కడి మీద యుద్ధం చెయ్యడానికి... ఓడిపోయిన వాడు... దుర్యోధనుడు కావొచ్చు
    .... నెగ్గినవాళ్ళు మాత్రం... పాండవులు కాదు, ధర్మ యుద్ధమూ కాదు... కపట యుద్ధమే.... బలైపోయింది... BJP కార్య కర్తలు. గెలుపు లో గౌరవం కనిపించటం లేదు.😊

  • @Kris7na
    @Kris7na 3 месяца назад +6

    Pithapuram Varma will be best candidate for TTD chairman. Even PK will approve him for the post.

  • @satyanarayanapothu4691
    @satyanarayanapothu4691 3 месяца назад +1

    జనసేన బాగా తగ్గింది.
    కాబట్టి నామినేటెడ్ మరియు అధికారుల విషయంలో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
    లోకేష్ అతి విశ్వాసంతో వెళితే దెబ్బ తినేది తెలుగుదేశమే.
    ఇప్పటికే మంత్రివర్గంలో కాపులకు,దళితులకు అన్యాయం జరిగింది.

  • @srinivasaraokatragadda
    @srinivasaraokatragadda 3 месяца назад +3

    చిన్న చిన్న విషయాలు ప్రతి రోజూ అవసరం లేదు

  • @ramanjaneyuluboya8212
    @ramanjaneyuluboya8212 3 месяца назад +1

    తమ్ముడు మీరు చెప్పే ప్రతి ఒక్క విశ్లేషణ నేను గమనిస్తున్నాను,దాదాపు 90% డాకా ఎన్నికల ముందునుంచే గమనిస్తున్నాను,దాదాపు అన్నీ నాకు దగ్గరిగానే మీ విశ్లేషణ ఉంది.

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 месяца назад +1

    I am TDP follower...but
    janasena Pawan Kalyan sacrificed alot to came TDP allians in power...if not support Pawan ...ycp would be got 110 seats in 2024. Pakka...it is proved 2009 and 2019 elections

  • @maheshbabukatta6339
    @maheshbabukatta6339 3 месяца назад +75

    మహసేన రాజేష్ వల్ల కొన్ని గొడవలు😂😂

    • @killinggamer3661
      @killinggamer3661 3 месяца назад

      Yes bro vadu godavalu pettalani chusthunnadu vedava

    • @psk1990
      @psk1990 3 месяца назад

      Vaado thush gaadu

  • @ramachandrareddybc9727
    @ramachandrareddybc9727 3 месяца назад

    100% ,Correct Seenu garu

  • @sangameshk1265
    @sangameshk1265 3 месяца назад +10

    No issues with in both parties if any issues they can solve🌷💐💐🌷⚘️

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 3 месяца назад +1

    ఇలాంటి విషయాలు చర్చించ కుండా ఉండడమే మంచిది అని నా అభిప్రాయం.

  • @annepuvarahagiri9302
    @annepuvarahagiri9302 3 месяца назад +13

    నామినేటెడ్ పదవులు ఫిల్ చెయ్యకుండా వదిలేస్తే మంచిది

  • @gaddamveeraprasadrao3867
    @gaddamveeraprasadrao3867 3 месяца назад

    ఏది ఏమైనా కూటమి పెద్దలు అన్ని సమస్యలను పరిష్కారం చేస్తారు. మనలో మనకి విభేదాలు సృష్టించి కొంత మంది మా నాయకుడు గొప్పంటే మా నాయకుడు గొప్ప అని విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి అందరు సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను. జై కూటమి ప్రభుత్వం. జై అమరావతి. జై హింద్ 🙏✌️✊

  • @prasadtatavarthi6502
    @prasadtatavarthi6502 3 месяца назад

    100 percent correct

  • @anusaimallula6594
    @anusaimallula6594 2 месяца назад

    ప్రజలు అన్నీ గమనిస్తూనే, ఉంటారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ఎవరైనా మళ్ళీ ఫలితం అనుభవించక తప్పదు. మనకు మన పార్టీ ముఖ్యం కాదు. ప్రజలు ముఖ్యం. ప్రజా పరిపాలన ముఖ్యం.ఇది మీరు గుర్తించకపోతే,ఎంతటి వారినైనా మళ్ళీ ఇంటికే పరిమితం చేసేస్తారు. చివరి గా ఒక్కమాట. ఇక్కడ ప్రజలే దేవుళ్ళు, వాళ్లే న్యాయ నిర్నేతలు

  • @Teja-vd9je
    @Teja-vd9je 3 месяца назад +1

    Jaii janasenaa😎❤️‍🔥❤️‍🔥

  • @ramakrishna3203
    @ramakrishna3203 3 месяца назад +13

    మీరు ఇప్పుడు చెబుతున్నారు. ఒక పార్టీ బిల్డప్స్ ఎక్కువ చేస్తుంది.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 месяца назад +2

      చంద్రబాబు కు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు,

    • @jaswanth8184
      @jaswanth8184 3 месяца назад +6

      @@RajasekharVJA1Mari janasena ki unda 😂😂

    • @TKM-u4h
      @TKM-u4h 3 месяца назад +4

      ​@@RajasekharVJA1avunu chandrababu Bjp ni gelipinchina charitra vundi ee saari ayite Jsp ni kooda gelipinchaaru janaalu chandrababu ni chusi Bjp JSP ki vote vesaaru

    • @TKM-u4h
      @TKM-u4h 3 месяца назад

      ​@@jaswanth8184JSP ki lekapoyinaa vundani buildup isthaaru

    • @Vinaykumar-Tech
      @Vinaykumar-Tech 3 месяца назад +1

      Veedu mahasena Rajesh kukka...era ni comments chala observe chesaanu

  • @jessyharry2215
    @jessyharry2215 3 месяца назад

    శ్రీనివాస్ గారూ.. ఇవన్నీ కామన్ ,నెక్స్ట్ బీజేపీ పవన్ తో కలిసి వెళ్లేలా చేస్తాది , ఇది నిజం.

  • @anilkuntimalla1053
    @anilkuntimalla1053 3 месяца назад

    Pawan kalyan's aim is to develop our AP state and also CBN will support PK in good manner only, these two people are legends to our state, some people in tdp party should understand this and control themselves.

  • @YedukkiK
    @YedukkiK 3 месяца назад

    రెండు పార్టీల కార్యకర్తలు చక్కగా సర్దుబాటుతో, అవగాహనతో వున్నారు....కూటమికి నష్టం చేయాలని మీరే వూహించుకొని చెబుతున్నట్టు వుంది....ఇలా చేయడం correct కాదు...comments చూడండి

  • @subhasbabu2007
    @subhasbabu2007 3 месяца назад

    We want Truth and Reality

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 месяца назад +7

    మంచి జరగతాఉంట్టే దాన్ని ఎవ్వడు చెప్పడం లేదు, ఎదో తో తో మంత్రాంగ చెప్పి అంట్టా, ఉంట్టా, అని ఎగతాళిగా చెబుతారు

  • @jansobieski1641
    @jansobieski1641 3 месяца назад +6

    Both parties should sort out their differences asap.

  • @ManakiNachinaPaatalu
    @ManakiNachinaPaatalu 3 месяца назад +1

    TTD chairman ga Ashok Gajapathi Rajugaru or RRR most suitable. Nagababu gariki suit avvadu.

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 3 месяца назад +1

    జనసేన ను కాదనుకుంటే టీడీపీకే నష్టం అది వాళ్లు అర్థం చేసుకొని మే లగాలి పవన్ కళ్యాణ్ గారు గంత త్యాగం చేసి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తర్వాత టీడీపీకి బలం వచ్చింది అది గుర్తుంచుకొని వివరించాలని నా విన్నపం

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 месяца назад +1

      చంద్రబాబు కు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు,

    • @jhonyraj2396
      @jhonyraj2396 3 месяца назад

      @@RajasekharVJA1 PK కు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు,

    • @jhonyraj2396
      @jhonyraj2396 3 месяца назад

      TDP ను కాదనుకుంటే JSP KE నష్టం అది వాళ్లు అర్థం చేసుకొని మే లగాలి LOKESH గారు గంత త్యాగం చేసి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బహిరంగంగా మద్దతు ప్రకటించిన తర్వాత JSP KI బలం వచ్చింది అది గుర్తుంచుకొని వివరించాలని నా విన్నపం

  • @gvntalks4193
    @gvntalks4193 3 месяца назад +2

    Next ma pk ni CM Candidate ga pettali Ledhante thiragabadatham ❤🙏🙏👍🔥🔥

  • @ramesh-wb4yn
    @ramesh-wb4yn 3 месяца назад

    Janasena ki baga support chestunnaru meeru

  • @i.thaman
    @i.thaman 3 месяца назад +1

    Why Lokesh Garu...
    Why home minister is Rubber stamp minister

  • @vijjusyoutubechannel7584
    @vijjusyoutubechannel7584 3 месяца назад

    Your analysis is absolutely correct can I join with your team...may I know how it was

  • @GampalaPakkirappa
    @GampalaPakkirappa 3 месяца назад

    Good morning, srinevas gaaru🎉🎉🎉🎉🎉❤❤❤❤❤😅

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 месяца назад

    TDP+janasena=success
    TDP-Janasena=defeat or failure
    It is public ground report...ball is in TDP court to be win or loose

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 3 месяца назад +3

    Focus on work
    Do not focus posts and positions

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 3 месяца назад +1

    ఏం కాదు.....
    JSP TDP ఒంటరి గా గేలవ లేవు అని వారికి అర్థమైంది.
    విభేదాలు ఉన్న, సర్దుకు పోవటం తప్ప వేరే దారి లేదు అని అర్థమైంది వారికి.
    TDP - JSP కొట్టుకోవటానికి ఒక వేదిక అర్జెంట్ గ ఎర్పాటు చేసి అత్యధిక comments తో సొమ్ము చేసుకొనే ఏడవ ఆలోచన ఇలాంటి vlogs.

  • @BajibabuRallabandi
    @BajibabuRallabandi 3 месяца назад +5

    Oneandonly, TDP

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 месяца назад

      చంద్రబాబు కు ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర లేదు,

    • @KonakanchiNarendra
      @KonakanchiNarendra 3 месяца назад +1

      ​@@RajasekharVJA1 Jena Sena kuda ontariga poti chesi 2 chotla odipoina Charitra kuda undhi marchiporu yevaru..😂

  • @raveendrakarri9196
    @raveendrakarri9196 3 месяца назад

    Mana paathaa cm కానుక ఎవరు అలా ఉండరు కనుక ఇలాంటివి ఉన్న వారికి ఏమి ప్రయాజనం UNNDADU

  • @appsctspsc7116
    @appsctspsc7116 3 месяца назад +14

    *Em ledu chala happy ga unnaru andaru*

  • @jagatid1464
    @jagatid1464 3 месяца назад

    Tdp janasena ni vidigottadaniki chala mandi try chestunnaru....

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 3 месяца назад

    Work + System = Success
    రెండు పార్టీలు కలసి ఇది Follow అయితే మంచిది

  • @KakaniSubbu-on7qu
    @KakaniSubbu-on7qu 3 месяца назад +5

    Appudu Tyagam chesaru...ippudu korukuntunnaru...TAPPEM LEDU...

    • @archana5020
      @archana5020 3 месяца назад +1

      Eppudu thyaagam chesaaru asalu thyaagam chesindi Tdp

    • @KakaniSubbu-on7qu
      @KakaniSubbu-on7qu 3 месяца назад +1

      @@archana5020 Ilage think cheste TDP Credibility PEDDA GUNDU SUNNA avatam Kayam...TDP power loki RAVATANIKI Two times help chesina PK ki definite ga importance ivvavalasinde..ledante party Credibility debbatintundi...CBN use and throw Ani antaru...Jr NTR ni alage chesaru...ippudu PK ni vadukuni vadilesaru Ani antaru...tarvatha lokesh ki future kastam...

    • @meesalaakhilswaroop9068
      @meesalaakhilswaroop9068 3 месяца назад +1

      😂😂😂​@@archana5020

    • @chakradharmekala9281
      @chakradharmekala9281 3 месяца назад +1

      @@archana5020😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣

    • @KakaniSubbu-on7qu
      @KakaniSubbu-on7qu 3 месяца назад +2

      ​@@archana5020inka nayam MaLOKAM padayatra valle tdp power loki vachindi antaru emo...Vishayam vunnavadini lepandi like Jr NTR...tappuledu...MaLOKAM valla party ki no additional benefit...

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 3 месяца назад +8

    అందుకే జనసేన 40--50 సీట్లలో పోటీ చేసింటె బాగుండేది

    • @rambathina8829
      @rambathina8829 3 месяца назад

      Yera paytm kukka biscuits tinesava vachi morugutunav

    • @kenpatolia7399
      @kenpatolia7399 3 месяца назад

      apudu kuda 20% seat vachevi atleast now 100% strike rate chepukodandiki vundhi epudu adhi kuda vundadhu. Pawan imapact chese seats max 20-25 matrame anthaku michi levu idhi reality

  • @venky3744
    @venky3744 3 месяца назад

    ఇద్దరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునే వాళ్లే, ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎలాంటి విషయాన్నైనా మాటల్లో పరిష్కరించుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారు

  • @Sree90633
    @Sree90633 3 месяца назад

    చూసావా శ్రీను ఒక్క వార్త ఆంటీ గా చెప్పినట్లు అనిపిస్తే నిన్ను కూడా వదలరు మన వాళ్ళు

  • @ShivaBethapuri
    @ShivaBethapuri 3 месяца назад

    హలో శీను గారు తప్పిపోయిన 32000 మంది ఆడపిల్లలు గురుంచి మాట్లాడండి

  • @gattupallivenkateswararao3018
    @gattupallivenkateswararao3018 3 месяца назад +11

    Ratio prakram panchukovalisinde TTD chairman TDP ki evvalisinde CBN garu Pawan Kalyan ki manchi importance estunnaru

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад

      @@gattupallivenkateswararao3018
      Mla seats lo thaggaru kadha, tdp 3 years and jsp 2 years

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 месяца назад +2

      ​@@Life_Live_Long3+2 అని నీకు చెప్పారా

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад

      @@DayanandaKumar832 moth TDP ani neeku cheppara

    • @DayanandaKumar832
      @DayanandaKumar832 3 месяца назад +1

      @@Life_Live_Long ముఖ్యమంత్రి గా ప్రమాణం చేస్తేనే అర్థం అవుతుంది

    • @Life_Live_Long
      @Life_Live_Long 3 месяца назад

      @@DayanandaKumar832 1/3 agreement jarigindhi before elections, nominated posts and local elections.

  • @ratnaprasadchallapalli7052
    @ratnaprasadchallapalli7052 3 месяца назад +4

    Bhayyaji what is the use of this type of Vedio. It is purely speculative in nature.

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 3 месяца назад

    మొగుడు పెళ్ళాం మధ్య నే గ్యాప్ వుంటుంది
    అదే పెద్ద సమస్య కాదు

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 3 месяца назад

    10% gap is in the family also.There is no issue between two parties this percentage.

  • @chintalapudijayasrikar6069
    @chintalapudijayasrikar6069 3 месяца назад

    Srinivas garu good morning government lo discussion Coman kadha dhenekay vedeo s chayala

  • @raghuveer9395
    @raghuveer9395 3 месяца назад +3

    Nee day schedule cheppana... Daily evening oka pulla video petti vengesthav...for viewership kosam

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 месяца назад

    Janasena Pawan Kalyan may not be king ...but he is 100% king maker..if he not support TDP in 2029..no chance TDP to come in powet

  • @prasadamujuri
    @prasadamujuri 2 месяца назад

    Varma gariki isthe nyaym chesinattu untundi

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 3 месяца назад

    I am closing the video, not to get polluted my mind

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 3 месяца назад +1

    Gaps common
    Gaps should be filled
    Both sides
    Tolerance will be there anywhere

  • @ActorDD
    @ActorDD 3 месяца назад

    ఇలాంటి చిన్న విషయాలు,sort out చేసుకోకపోతే జగన్ కి జాకీలు వేసి లేపినట్టే

  • @rajusiram1987
    @rajusiram1987 3 месяца назад

    jai tdp jai janasena

  • @koteswararao2755
    @koteswararao2755 3 месяца назад

    Jai TDP janasena

  • @505avinash
    @505avinash 3 месяца назад +1

    Na drustilo pawan Kalyan emi adigina mana party istene better. Cbn garini arrest chesinapudu pawan support manam asalu marchipokudadu.
    Okavela vache elections lo paristitula valla pottu poyina kuda mana party kastallo unnapudu Nilabaddadu ade chaalu manam ayanaki gouravam ivvadaniki. Piga nenite cbn gari arrest ni adupetkoni oka 50 seats adugutadu anukunna. Kani 21 ke Aagadu ante kachitanga gouravam ichi tirali

  • @mohanrao1859
    @mohanrao1859 3 месяца назад

    టీటీడీ చైర్మన్ పదవి నాగబాబు కు యివాద్దు యిప్పుడు టీటీడీ సమస్యలు ఉన్నాయి ప్రోబ్లం సాల్వ్ చేసుకునే వాడికి ఇవ్వండి

  • @narendrababu6487
    @narendrababu6487 3 месяца назад

    Yes jai janasena jai TDP jai pawar stor jai 🙏

    • @jhonyraj2396
      @jhonyraj2396 3 месяца назад

      Yes jai TDP jai jai TDP jai DR. CBN sir , jai pk

  • @kotlasrinu998
    @kotlasrinu998 3 месяца назад

    రెండు పార్టీలు కలసి ఉండాలి

    • @jhonyraj2396
      @jhonyraj2396 3 месяца назад +1

      3 పార్టీలు కలసి ఉండాలి

  • @SURYAARTS-xs9uv
    @SURYAARTS-xs9uv 3 месяца назад

    రోజు సంసారం చేసే భార్య తోనే గొడవులు ఉంటాయి 😂

  • @SatyanarayanaGanipisetti-tl3gl
    @SatyanarayanaGanipisetti-tl3gl 3 месяца назад

    పిలవని పేరంటానికి వచ్చినవారికి ఇలాంటి పరిస్థితే

  • @nageswaraop5996
    @nageswaraop5996 3 месяца назад

    Jagan Mohan reddy also underestimate Pawan Kalyan in 2024 election it's results 11 MLAs...if TDP do like that repeat same results in 2029

  • @arugollu
    @arugollu 3 месяца назад

    Cbn and Pawan should discuss. If the request makes sense, Cbn ji should accept. Publicly making noise does damage. Let the right person get right position. Lobbyists and 2nd level leaders should should respect both parties.

  • @Usa98123
    @Usa98123 3 месяца назад +1

    జనాల మధ్య లేనిపోనీ ఆలోచనలు కలిగిస్తున్నావ్, ఇలాంటి వీడియోస్ ఆపు స్వామి. నీకు వ్యూస్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోటానికి.

  • @gopalnaidu5267
    @gopalnaidu5267 3 месяца назад

    టీడీపీ ,మరియు జనసేనా కార్యకర్తలను రెచ్చగొట్టే ఇలాంటి వీడియోలు చేయటం వలన మీరు వైసిపి కార్యకర్తలను వైసిపి సోషల్ మీడియా వాళ్లకు ప్రోత్సాహం కలిగిస్తున్నారు.

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 3 месяца назад

    Saar, I feel a sr.journalist like you, at this stage of just 1 month govt., formation, any small refutes should not hilite, as they are internal issues also. Any big unsoveble issues will automatically come to light.
    Till that time, don't make the small things to big.
    The both side cadres will get confused. Pl understand and cooperate. Namaste

  • @kptkumar
    @kptkumar 3 месяца назад

    Srinu..I have been telling since after the elections....you confidence has become over confidence..hope you saw today,s meeting what pk said

  • @psk1990
    @psk1990 3 месяца назад

    Brother monna election ki votes 100% transfer avuthaya ani tension ga feel ayyevallam, but 100% pyne vote transfer ayendi, idi kuda anthe, ilanti small small vi common, Pawan Kalyan garu, CBN garu strong ga unnaru,

  • @Ambika123-uh1jh
    @Ambika123-uh1jh 3 месяца назад

    Power chairs fight... Asahyam

  • @srinivasv5015
    @srinivasv5015 3 месяца назад

    All these are small issues, pawan kalyan garu and cbn garu clarity ga unantha varaku no problem