Sand Truth: ఇసుక నిజాలు! | రేటు తగ్గినట్టా.. పెరిగినట్టా..? | టీడీపీ, వైసీపీ నిజాలు ఇవే.. | AP 175

Поделиться
HTML-код
  • Опубликовано: 8 июл 2024
  • AP 175 Channel : This is a different RUclips channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Комментарии • 792

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 16 дней назад +162

    చవక, గతం కంటే తక్కువగా వస్తాది ఇసుక

    • @kmreddy6330
      @kmreddy6330 16 дней назад +4

      Free anadam deniki

    • @vadlamudiumamahesh452
      @vadlamudiumamahesh452 15 дней назад +1

      ​@@kmreddy6330mega dsc ista annaru.. Kanisam dsc ichhada... Madhyapana nishedam chesada.. Takkuva rate ina vastundi ga

    • @newsanalysistv
      @newsanalysistv 15 дней назад

      ​@@kmreddy6330 nee bonda ra nee bonda😂😂😂😂 free annaduke neeku antha noppi aipoinra😅😅.. nee pichi Reddy gadi ruling lo kompa kadadhamante isuka enthaki dorakkapovadambtho kattadam aapalsi vachindi.. vachi ikkada sollu chepthunnav

    • @NPB369
      @NPB369 15 дней назад +6

      ​​@@kmreddy6330isuka free istaru kaani loading unloading kuda free evaru ivvaru ....loading charges transport charges free ani ekkada chepaado chupinchu ???

    • @kirankumarvallabhaneni6338
      @kirankumarvallabhaneni6338 15 дней назад +1

      ​@@kmreddy6330 free la medha brathukutha antara

  • @vijaybhaskarviswa
    @vijaybhaskarviswa 16 дней назад +59

    ఇది ఒక నెలలో పెరగబోతున్న భవన నిర్మాణాలే చెపుతాయి

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q 16 дней назад +41

    INKA ప్రజలు అర్థం చేసుకోకుంటే ఏమి చేయలేము

    • @kmg788
      @kmg788 15 дней назад +1

      ప్రజలు అర్ధం చేసుకుంటారు. అదో fake party, fake newspaper, fake channel, fake propaganda వెరసి fake leader.

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 16 дней назад +99

    Ycp హయాంలో లో ఇసుక tractors తో దొరకలేదు, tippers మాత్రమే దొరికాయి

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 15 дней назад +2

      Donga matalu apu babu nenu tractor isukothone house construct chesanu

    • @nagarajuvadde5957
      @nagarajuvadde5957 15 дней назад +6

      @@DigitalCreater-kr6ey ట్రాక్టర్ ఇసుక టీడీపీ Govt లో rate ఎంత ycp అధికారం లో ఎంత ఒక సారి chek చేసుకో తమ్ముడు

    • @Krupavaramthota
      @Krupavaramthota 14 дней назад

      Bokkem kaadhu maa village lo tractor thone vesaaru

    • @OnlyJackpotTennis
      @OnlyJackpotTennis 8 дней назад

      Memue 15 tractor tepinchumu

  • @easutheawesome2906
    @easutheawesome2906 16 дней назад +27

    Ee విషయం aa paytm dogs ki ఎందుకు అర్ధం కావడం ledu?

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 16 дней назад +10

      వాళ్ళకి తెలుసు. అసలు ఫస్ట్ వల్లే యూస్ చేసుకున్నది బట్ బయతకి అలా చెపుతారు

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 16 дней назад

      Ardam kaka kadu burada challatam antaru Danni
      Ycp vade mundu pention isuka Anni minguthadu malli CBN ni matram thittali adi valla consept

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 16 дней назад

      Mana daridram antante TDP social media thippikottalekapovatam

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 16 дней назад +101

    జై సీబీన్

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v 16 дней назад +17

    మా ఊర్లో ఇసుక ట్రాక్టర్ 1800 ఇంతకుముందు 5,500 ఇప్పుడే వచ్చింది కదా సార్ కొద్దిగా డిమాండ్ ఉంటది తర్వాత ఆటోమేటిక్ గా పూర్తిగా తగ్గిపోయి 1500 కి వచ్చేది

  • @jcreddy108
    @jcreddy108 16 дней назад +74

    పూర్తిగా ఉచితం అయితే అవసరం వున్నా లేకున్నా ప్రతి ఒక్కరూ వాడుకొంటారు

    • @kirankommi5271
      @kirankommi5271 16 дней назад

      Ammina dabbulu government ki vellali. Rajakiya nayakula jebulloki kadu.

    • @prasadrao9018
      @prasadrao9018 16 дней назад +2

      Yes correct

    • @sarojaravva9072
      @sarojaravva9072 16 дней назад +2

      Miru oka vehikal pettu kuni techhukondi anni vehicles petti andari kattu kunte valla entiki cherus tudi government.

    • @halfknowledge-pb5ff
      @halfknowledge-pb5ff 16 дней назад +4

      Tractor unna prathivaadu theesukelli ton ton lu dump chesukuntadu

    • @MEDIA-AP
      @MEDIA-AP 16 дней назад +7

      ఎందుకు వాడుకుంటారు మేధావి?అదేమైనా కూరల్లో వేసుకొనే పసుపు, కారం ఉప్పు అనుకున్నావా...ఊరికే వాడుకోవడానికి.అసలు ఒట్టి ఇసుకతో ఏం చెయ్యొచ్చు టక్కున చెప్పు తడుముకోకుండా...నోరుంది కదా అని ఏదో ఒకటి వాగడమేనా?
      ఇసుక వాడాలంటే సిమెంట్ కావాలి ..ఇంకా పిల్లర్స్ స్లాబ్ వేయాలంటే ఇనుము కూడా కావాలి ...ఇసుక ఉన్నంత మాత్రాన సిమెంట్ ఇనుము ఖర్చుపెట్టి కొని నువ్విచ్చే ఇసుకను అవసరం లేకున్నా వాడుతారా?ఏం తెలివి నీది?ఎనకటికి నీలంటోడే తలుగు దొరికిందని దున్నపోతును కొన్నాడంట...తరువాత దాన్ని మేపలేక చచ్చాడు.😂😂😂

  • @bathulavijaykumar6440
    @bathulavijaykumar6440 16 дней назад +32

    అసలు... ఇదంతా కాదండీ... లోకల్ గా..లోకల్ నాయకులు . అధికారం లో ఉన్నరు ...కనుక... వాళ్ళ పక్కన ఉన్న... అందుబాటులో ఉన్న ఇసుక ను నియమ. నిబంధన లు లేకుండా.. దందా చేసి వాళ్ళు కు అనుకూలంగా ఉన్న వాళ్ళ కు 2000 కి కూడా ఇచ్చారు... ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తడానికి లేదు కాబట్టి వాళ్ళ కి బాధేసింది... అందుకే... ఇంత డిస్కషన్.. శీనుగారు

  • @venkatm9259
    @venkatm9259 16 дней назад +40

    ఇంకా పూర్తిగా చూడలేదు... waiting for this issue. ఈ విషయంపై విశ్లేషణ చేయమని మీకే మేసేజ్ చేద్దామనుకున్నా. Tq.

  • @ark6820
    @ark6820 16 дней назад +12

    ఇసుక ఉచ్ఛితమె తోలకం ఎత్తుడి కులి Gst తప్పదు కదా

  • @msrinivas9098
    @msrinivas9098 16 дней назад +22

    Sand absolutely free ! No cheap

    • @sarojaravva9072
      @sarojaravva9072 16 дней назад +5

      Ysrcp government unnappati kanna chala cheap

    • @kmreddy6330
      @kmreddy6330 15 дней назад

      Where free tell me bro I need 10 trippers

    • @chandrasekhar9466
      @chandrasekhar9466 15 дней назад +3

      ​@@kmreddy6330you mean who has to bear labour charges for loading and transportation. So, i feel sand itself is absolutely free.

    • @GamESIy
      @GamESIy 14 дней назад

      ​@@kmreddy6330ore isuka free ne istaru loading chesevadiki dabbulu ivvadda vadu free ga cheatada?

    • @GamESIy
      @GamESIy 14 дней назад

      ​@@kmreddy6330re ottakei rate ettunna muddi ooku mi cheddy gallaki vote veyyarra rowdy munda kodakallara

  • @venktaramanayarabati7686
    @venktaramanayarabati7686 16 дней назад +11

    శ్రీను గారు మీ విశ్లేషణకి నేను ఫస్ట్ టైం రియాక్ట్ అవుతున్నాను..!! మీరు అందరూ youtubers లా కాకుండా మధ్యే మార్గంగా చేస్తారు.. మిగతా వారితో పోలిస్తే మీ విశ్లేషణలు బెటర్ అనిపిస్తాయి..!! దీని విషయమై ఇప్పటికిప్పుడు కాకుండా మరో 10 రోజుల తర్వాత మీరు విశ్లేషణ చేస్తే మంచిదని నా అభిప్రాయం!!

  • @srinivasb981
    @srinivasb981 16 дней назад +15

    Satya meva Jayathey🎉🎉🎉

  • @srinubabu4411
    @srinubabu4411 16 дней назад +41

    దేవస్థాన దర్శనం టికెట్ లేదు ఫ్రీ ఆంటే మన ఇంటి నుంచి తీసుకెళ్ళి దర్శనం తరువాత ఇంటికాడ దింపితేనే ఫ్రీ కి అర్ధమ

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 16 дней назад +12

      😂 sakshi alane alochisthundi alane rasthundi le

    • @voicevy3210
      @voicevy3210 16 дней назад +3

      baaga chepparu 😂😂

    • @kjhansirani7569
      @kjhansirani7569 16 дней назад

      😂😂

    • @prasadbolla4579
      @prasadbolla4579 16 дней назад +2

      ఆ లెక్కన నీకు ఈత రావాలి.! వచ్చా...? వస్తే ఒక బొక్కె తీసుకో .... వెళ్లి తోడుకో! ఎవ్వడూ వద్దనడు.!?

    • @crazytelugu8390
      @crazytelugu8390 16 дней назад

      Supereerr

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 16 дней назад +68

    ప్రతిది అబద్దాలు చూపడం, చెప్పడం, వైసీపీకి అలవాటు. వారు అభివృద్ధి చేయరు, చేసే వారిని చేయనీయరు

    • @gangadharpatibandla9066
      @gangadharpatibandla9066 16 дней назад +1

      @@d.kiranpandu9774 అన్న గారు అభివృద్ధి అంటే ఏమిటో కొంచెం చెప్తారా

    • @user-raraju...
      @user-raraju... 16 дней назад

      అంతే ...ఆ వెధవలు..పరమ నీచులు ..వారికి సపోర్ట్ చేసే వాళ్ళు మూర్ఖులు

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb 16 дней назад

      ​@@gangadharpatibandla9066
      ఏమి ఉంది సార్ నెలకు 1500 సంవత్సరానికి 18500 చాలు పని వద్దు పని ఇచ్చే వాళ్ళు వద్దు

    • @Sairam30722
      @Sairam30722 16 дней назад +5

      ​@@gangadharpatibandla9066daily workers ni kalthi brands tho champakunda vallaki isuka availability untey construction field baguntundi lekpothe vallu chala appulu palu avtharu

    • @gangadharpatibandla9066
      @gangadharpatibandla9066 16 дней назад +2

      @@Sairam30722 అభివృద్ధి అంటే మంచి నాణ్యమైన మద్యం తాగడం అంటారు.🙏🙏😆😆😆

  • @ShivaKrishna-ck6tl
    @ShivaKrishna-ck6tl 16 дней назад +6

    Good information

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 16 дней назад +5

    ప్రభుత్వం ఇసుక ఉచితం గా ఇస్తున్నారు అనే అర్థం. loading and Transport costs will be born by the customer. This was clearly told by CM చంద్ర బాబు గారు.

  • @Satyanarayana16545
    @Satyanarayana16545 16 дней назад +3

    పచ్చ కామెర్లు వాళ్లకి లోకం ఎప్పుడూ పచ్చగానే అనుతుంది
    మంచి గా ఆలోచించాలి అంటే చాలా నేర్చుకోవాలి
    వైసీపీ కి అది లేనే లేదు

  • @shaikshaju8232
    @shaikshaju8232 15 дней назад +3

    బ్రో మా ఊర్లో మాత్రం ఇసుక ట్రాక్టర్ వచ్చి 6000 తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చి 2200 ఇస్తున్నారు తగ్గింది

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 16 дней назад +41

    వైసీపీ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా.. అబద్ధాలు చెప్పే వాళ్ళని ప్రజలు ఇష్ట పడట్లేదు అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు..

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 16 дней назад +3

    ఇసుక free గాని, తవ్వి తీయడానికి మరియు transport charges పెట్టుకోవాలి, అది కరెక్ట్.
    ఇంతకుముందు charges తో పాటు, ఇసుక డబ్బులు కూడా తీసుకొనేవారు.

  • @user-to1oz2lk4d
    @user-to1oz2lk4d 15 дней назад +3

    ఎలక్షన్ ముందు విష ప్రచారాలు చాలానే చేశారు ఏం అయింది..11 సీట్స్ వచ్చాయి…ప్రజలకి తెలుసు ఏది నిజం ఏది అబద్ధం అని.

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 7 дней назад +2

    లేదు బ్రో నువ్వు చెప్పేది చాలా రాంగ్ టిడిపి వాళ్ళ అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తారు వాళ్ళు ఏమి ఆలోచించరు అది నువ్వు గమనించు

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 7 дней назад +1

    భయ్యా వైసీపీ ప్రభుత్వం లో తన్ను ఇసుక 375 రూపాయలు లేక 475 ప్రస్తుతం ఈవీఎం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 1375 రూపాయలు అదనంగా వెయ్యి రూపాయలు పెంచారు ఈ కొత్త ప్రభుత్వము

  • @muthammamuthamma2333
    @muthammamuthamma2333 15 дней назад +2

    Mi vivarana chala baagundhi srinivas gaaru

  • @mallimallimalli2348
    @mallimallimalli2348 16 дней назад +5

    Good

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati3001 16 дней назад +3

    All tractor owners syndicated now creating artificial demand in market

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 16 дней назад +2

    Chavaka, Chavaka, Anee, Dialogue, Naa Anveshana, Anee You Tuber, Word, Aa, Dialogue, Aayana Voice Nunchi, Meemu, Vunnappudallaa, Chaalaa Happy gaa Feel Avuthoovuntaamu, Chavaka, Chavaka,. Great Word,.

  • @sambamurthy2181
    @sambamurthy2181 16 дней назад

    Very important viedo

  • @tejasreeteja3635
    @tejasreeteja3635 15 дней назад +2

    మా ఊరిలో గతంలో 5000 నుండీ 6000 ట్రాక్టర్ లోడ్.
    ఇప్పుడు 3000 వస్తుంది

  • @asjfishingvideos4832
    @asjfishingvideos4832 16 дней назад

    👍👍👍👍👍👍👍👍

  • @kadaliraju152
    @kadaliraju152 15 дней назад +3

    చావకగా ఇస్తాము అనచ్చుగా

  • @Gans4JSP
    @Gans4JSP 15 дней назад +2

    AP 175 is it another channel of నల్ల కర్రీ Srinu 😅

  • @nsuperveereshbabu7390
    @nsuperveereshbabu7390 16 дней назад +4

    అన్న 2019 నుచి 2024 వరకు 4500 ట్రాక్టర్ ఇసుక కర్నూలులో జిల్లాలో

    • @halfknowledge-pb5ff
      @halfknowledge-pb5ff 16 дней назад

      Akkada ekkuva dorukuthundhemo, isuka dhorakani pranthalalo rate Theda untadhi

  • @govindpati3241
    @govindpati3241 16 дней назад +1

    pedda lorry 40 tons capacity, kani rojuki 20tons limit, custmer ki double traveling charge avuthundi,capacity taggattu rules machukovali

  • @satyanarayanaganta-rs9is
    @satyanarayanaganta-rs9is 16 дней назад

    Good clarification bro

  • @nistalasarma5075
    @nistalasarma5075 16 дней назад +1

    Very good narration srinu with factproofs

  • @RajasekharVJA
    @RajasekharVJA 15 дней назад +3

    ఈ ఛానల్ లో అమరావతి రియల్ ఎస్టేట్ పెయిడ్ ప్రమోషన్ లు చేయబడును 😀😀

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati3001 16 дней назад +1

    No work for labours since last 7 days due to non availability of sand it is fact bro

  • @user-sk9lr1nd4d
    @user-sk9lr1nd4d 16 дней назад

    ❤❤❤

  • @KartheekReddy-xw5rd
    @KartheekReddy-xw5rd 15 дней назад +1

    Oka tractor isuka reach daggaraki teesukelli 10 to 30 km travel chesthe entha rate paduthundo ,appudu entha padedo difference pakkaga chupinchali

  • @vadlamudiumamahesh452
    @vadlamudiumamahesh452 15 дней назад

    Waiting for this video...

  • @chinnababupasagadugula9999
    @chinnababupasagadugula9999 16 дней назад +1

    Like no 145 chinababu🎉🎉🎉

  • @chinni7909
    @chinni7909 15 дней назад

  • @sirisuresh4844
    @sirisuresh4844 16 дней назад +2

    Sand free annaru kani ton sand 1400/-

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 16 дней назад +1

    శ్రీను గారు, మీ విశ్లేషణ కూడా అసంపూర్తిగా ఉంది. ఇసుక ఇప్పుడు పూర్తిగా ఉసితం. ఇక్కడ ఇసుక సేకరించడానికి మరియు సేకరించిన ప్రదేశము నుండి రీచ్ కు చేరవేయడానికి అయ్యె ఖర్చు మాత్రమే వాసులు చేస్తున్నరు.ఇది గమనించాలి. మీకు అందుబాటులో ఉంటే మీరు సేకరించి యేల అయిన ఫ్రీ గా తీసుకోవచ్చు.ఇది ప్రభుత్వ విధానం

  • @harikrishna3258
    @harikrishna3258 16 дней назад +1

    Good info

  • @ploku1178
    @ploku1178 16 дней назад +1

    👌👌👌👌👌✌️✌️✌️✌️👍👍

  • @jagadeeshchelluboina
    @jagadeeshchelluboina 16 дней назад +4

    బాగానే భజన చేసుకో

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 16 дней назад

      అయితే వెళ్లి నీవు కూడా జగ్గూ గాడి భజన చేయు నీకు ఎవడు వద్దన్నాడు

  • @ramakrishnaprasadnowduri9875
    @ramakrishnaprasadnowduri9875 16 дней назад

    Chaala baga explain chesaru

  • @yhvilasini2039
    @yhvilasini2039 15 дней назад +1

    నిజమండీ. మీరు చెప్పినట్లే TDP social media, leaders ఇలాగే సాక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్ళాలి.

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 16 дней назад +2

    రాష్ట్ర అభివృద్ధి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం శ్రీ నన్ను కూడా శ్రమించారు. నిజం నిర్భయంగా చెప్తారు. ప్రజలారా ఆలోచించండి. తస్మా జాగ్రత్త. జగన్ అసురుడు వాడి రాక్షస మూక ప్రచారం చేసే ఏ మాటలు నమ్మకండి. నమ్మి మళ్ళీ రాష్ట్రాన్ని మన పిల్లల భవిష్యత్తు ని నిలువ నిలువెత్తు గోతిలో పాత వెయ్యకండి. 🙏🏻😭🇮🇳🌳🌳🌳🌳🌳

  • @diwakarsarika7742
    @diwakarsarika7742 15 дней назад +1

    So 6000/ nundi 3000/ aethey vuchithamga itchinattu ani chebuthunnaru sir😂

  • @lankaravindra7894
    @lankaravindra7894 15 дней назад +1

    Good Information 👍 ❤

  • @DSiva9683
    @DSiva9683 16 дней назад +1

    Aganampudi Visakhapatnam Stock point lo Ton 1394+ travelling paduthundhi gatha prabhutvam lo 1400+ travelling vundedi peddaga difference emi ledu miru okkasari me team dwara enquiry cheyyandhi stock point nunchi tiskuvelthe appatiki ippatiki difference entha vundo gamaninchandi

  • @houseforsaleintirupati3001
    @houseforsaleintirupati3001 16 дней назад +1

    20 Days back atleast we were able to get now we r not getting

  • @RameshChinni-ml7ll
    @RameshChinni-ml7ll 16 дней назад

    Super anna chala baga chepparu

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 15 дней назад

    good clarification

  • @Srinivasa9326
    @Srinivasa9326 15 дней назад +1

    లోడింగ్ చేసే కూలీలకు డబ్బులు ఎవరు ఇస్తారు,tractor charges ఎవరిస్తారు మనమే ఇవ్వాలి కదా.తిరుపతిలో ఉచిత దర్శనం ఉంటుంది అంతమాత్రాన ట్రావెలింగ్ ఛార్జీలు మనమే పెట్టాలి ఉచిత ఇసుక విధానం కూడా అంతే

  • @naidunaidus9020
    @naidunaidus9020 16 дней назад

    Super it's 👍

  • @kmreddy6330
    @kmreddy6330 15 дней назад +1

    Srinu bhai sand free gurinchi cheppu . Free ani vote vesaru tagginchadaniki kadu

  • @user-vm4bp3xx3h
    @user-vm4bp3xx3h 16 дней назад +3

    Nice covering ra babji 😂😂 ma area lo syndicate aiya ton 1500 ki ammuthunaru

    • @vasanthavasu2646
      @vasanthavasu2646 16 дней назад

      2019 - 2024 antha konaru bro

    • @user-vm4bp3xx3h
      @user-vm4bp3xx3h 16 дней назад +1

      @@vasanthavasu2646 present ra babu ha rate ma cousin konadu munna monday

  • @polinaravi3064
    @polinaravi3064 16 дней назад

    Sir govt may give meterial free but transport loading unloading not paid by govt this has to be noted by public

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 12 дней назад +1

    Isuka free........ton 1395..katti theesukellali.........anthe........tractor 4.5 tons ippudu 6750+2000 =8500 ...maathrame......

  • @bhavanipalivela645
    @bhavanipalivela645 16 дней назад

    Nice sir

  • @chiruy6696
    @chiruy6696 16 дней назад +1

    Bagundhi andi.ala annapudu GO lo sand mathram free,but transport charge medey antey bagundunu.janalaki confusion yapudu vasthade antey GO lu clear lenapudu

    • @impjasshvanth8240
      @impjasshvanth8240 16 дней назад +1

      ఆల్రెడీ అదే GO లో ఇచ్చింది అయినా ఇది టెంపరరీ dentlo లోపలు ఉంటే న్యూ sand పాలసీ లో సెట్ చేసారు.

  • @muderavinaik238
    @muderavinaik238 16 дней назад +2

    Free ante అన్ని Govt bharinchi ఇంటికి techie ivvalani wrong prediction చేస్తున్నారు, labour charges, transport unna vishayam marchipoyaru

  • @t.charithareddy423
    @t.charithareddy423 14 дней назад +1

    Dear Srinivas garu, మీరు మీ కొటేషన్ "సత్యమేవ జయతే" చాల బాగుండి సార్, ..
    1) ఆగండి సార్ ఓక రెండు నెలలు , అప్పుడు తెలుస్తుంది..
    2) ఏ ప్రభుత్వం మంచిది సార్...

  • @fact7782
    @fact7782 16 дней назад

    Thank u bro clarity ichav,jai cbn jai pk jaiho ap

  • @chandrasekhar-sv2ox
    @chandrasekhar-sv2ox 16 дней назад +2

    Sand Free*.........* means conditions apply.

    • @narendrag7688
      @narendrag7688 16 дней назад +1

      Marri Tractor lo evaru vethi postharu.JCB charges evaru istharu.Nuvvu Tractor and manusulu ni thisukoni velli Thodu kochhuko neeku 1 rupee kuda padadhu.

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 16 дней назад

      ​@@narendrag7688 ycp vallu ayithe intiki theche vallu road tax 5k 10k vasul chesthe baguntadi ration pention intiki (4 roads kalise daggara) techi chethapannu vesinattu ga untadi ycp matlade matalu😂

  • @rajsrk750
    @rajsrk750 10 дней назад

    అంటే ఇప్పుడు మేము చౌక అనే పదాన్ని ఫ్రీ ప్లేస్ లో వాడాలన్న మాట...!! @ ఉచిత అనే పదానికి చౌక అనేది పర్యాయ పదం అన్నమాట!! సెల్ ఫోన్ కనిపెట్టినట్లు.. ఈ పర్యాయపద ఆవిష్కరణ కూడా మన విసినోరిగారిదే... అదిరింది తమ్ముళ్లు

  • @sukesh1705
    @sukesh1705 15 дней назад

    Overall sand Rate decreased , we are happy
    Garbage tax scrapped
    Power bill decreased
    Capital construction started
    We need more improvements, keep going

  • @Unknown-qn7uy
    @Unknown-qn7uy 15 дней назад

    Okay Bhavna nirmananik entha isuka avasram entha save avtundi chepthey baguntadi

  • @user-nv6fy1vx8f
    @user-nv6fy1vx8f 12 дней назад +1

    Free ga isuka ithamannatu Ratu thagathadi Ani cheppaleda andi oorko neev

  • @BABUPOVALI
    @BABUPOVALI 16 дней назад +3

    ఇసుక Free నే....
    కానీ Money కట్టాలి....
    అద్ది అలా ఉంటుంది మన చంద్రబాబు Free ఇసుక విధానం అంటే. జనాలు నవ్వుతున్నారు బాబు

    • @rp.v6958
      @rp.v6958 16 дней назад

      ముండా transport, తవ్వినందుకు నీ తాత కడతాడా

    • @rambaburam418
      @rambaburam418 16 дней назад +1

      Rey asalu milanti gorrelaku burra undha unna pani cheyyadha kojjaga antha clear ga chepthunte malli moruguthunnavu poramboku edhava

    • @dsayeeshchandra2071
      @dsayeeshchandra2071 16 дней назад

      Vinnava kukka purtiga video chudu moragaku alaga

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 16 дней назад +1

      😂 ninnu ni comments ni navvuthunnaru Babu garini kadu

    • @BABUPOVALI
      @BABUPOVALI 16 дней назад

      @@srinusrinivas7270 ఇసుక Free నే.... కానీ Money కట్టాలి...

  • @rgvcultman
    @rgvcultman 15 дней назад +1

    ledhu bro free sand ae, vehicles avi private bro sand matram ae free istham anaru icharu. manaki kavalantey own ga thiskeltha anna yevaru apparu

  • @nuthalapatigiriprasad209
    @nuthalapatigiriprasad209 15 дней назад

    Very Good 👍🏾

  • @mpr1039
    @mpr1039 16 дней назад

    You are correct absolutely

  • @user-nx9ye3cu5z
    @user-nx9ye3cu5z 14 дней назад

    😢😢😢😢😢😢

  • @jayanthisn7419
    @jayanthisn7419 16 дней назад

    But yesterday you told one tractor sand is equal to one tonn.

  • @cnusmart6313
    @cnusmart6313 16 дней назад

    Sir meru super sir

  • @PraveenKumar-eh3pw
    @PraveenKumar-eh3pw 14 дней назад

    Ippudu district Lo sand points chala takkuva vunnai so akkada nunchi intiki vochesariki traveling charges chala ekkuva avtundi

  • @KartheekReddy-xw5rd
    @KartheekReddy-xw5rd 15 дней назад +1

    Brother isuka free kaadu inka ekkuva rs asuthundi

  • @sankar44444
    @sankar44444 15 дней назад +1

    Loading + truck మీదే.. వచ్చి తీసుకెళ్ళండి. అది కదా అనాలి. ఎక్కడ అన్నారు ? అలా అంటే అందరూ శభాష్, అంటారు. లేదా ఇసుక రేటు తగ్గించాం.. అన్నా.. శభాష్ అంటారు.
    జనాల పిచ్చోళ్ళ , నాయకులు , కాంత మంది చానల్స్ , చాలా తెలివైన వాళ్ల , సార్ ?
    1 రూపే ఫ్లైట్ టికెట్ మోసం లా ఉంది.. its like 1 rupee flight ticket 😂. మంచి అమృతం సీరియల్ కామెడీ ఎపిసోడ్ యూట్యూబ్ లో ఉంది. చూడండి..
    దాన్ని రియల్ గా చూపిస్తున్నారు మరి బాబులు..
    2019-24 లో నిజం 1 గడప, అబద్ధం 4 గడపలు.. జరగ లేదా సర్ ?

  • @prince_navadeep_2010
    @prince_navadeep_2010 23 часа назад +1

    Election appudu free enduku annaru ?chavaka anochuga votelu padayani telusu evm govrnament

  • @mulugururamu2386
    @mulugururamu2386 15 дней назад

    Yes Anna

  • @madadhajagan3699
    @madadhajagan3699 16 дней назад +3

    సార్ దూరాన్ని బట్టి ధర ఉంటుంది
    ఇసుక ఉచితమే
    గత ప్రభుత్వం ఒక యూనిట్ పై 2000 రూపాయలు తీసుకున్నారు గుత్తేదారు సంస్థలు

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu 14 дней назад

      సరే ఒకటి అడుగుతా చెప్పు సోదరా నేను ట్రాక్టర్ లేదా ఒక DCM తెచ్చుకుంటా. ఇసుక ఫ్రీ అన్నారు గా నాకు ఫ్రీ గా ఇస్తారా....... లేక వాహనం తెచ్చుకున్నారు దానికి డబ్బులు కట్టాల
      ఇవ్వని తెల్వని వాళ్ళకి చెప్పు
      అర్థమైందా
      CBN మహా ముదురు అందరినీ పిచ్చొలని ఎలా చెయ్యాలో. రోజు రోజుకీ ఆలోచిస్తూనే వుంటాడు
      ఒక విజనరీ కాదు బొక్క కాదు ఏళ్లో మీడియా CBN విజనరీ అని కొంత కమ్మ సామాజిక వర్గం దానినీ పబ్లిసిటీ చేస్తారు
      నాకు తెలిసి రాజకియ నాయకుల లొ CBN అంతా దిక్కుమాలిన నాయకుడు ఎవరు లేరు

    • @perumallasrinivas2464
      @perumallasrinivas2464 14 дней назад +1

      ​@@ravindrarayabarapu-vk7qu నువ్వే మోత మోసుకుంటే ఉచితం. Jcb తో reach lo వేస్తే దానికి మరి పే చెయ్యాలి కదా.

    • @ravindrarayabarapu-vk7qu
      @ravindrarayabarapu-vk7qu 14 дней назад

      @@perumallasrinivas2464 దానికి ఉచితం పెట్టటం ఎందుకు హామీలో ఇచ్చిండు గా ఉచితం అనీ
      తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఒకరికే అంటున్నాడు
      చేతకాని హామీలు ఎందుకు ఇవ్వాలి ఇలా దొంగ రాజకీయాలు ఎందుకు.... దీనికి మళ్ళీ విజనరీ

  • @parthasaradhi7718
    @parthasaradhi7718 16 дней назад

    Bro, if anybody comes with themselves they can carry without any money for sand. CBN himself he confirms, individual personality take care for the transport.

  • @rksinghification
    @rksinghification 10 дней назад +1

    Not only social మీడియా బాబు, ABN , టీవీ5, సాక్షి,ఈనాడు అందురూ అందురే అండ్డి శ్రీణుగారు

  • @KiranKiran-bm8ox
    @KiranKiran-bm8ox 16 дней назад

    Direct ga amaravati nundi thechukunte thakuvaga osthundi government stock point nundi konte transport charges ekkuva avuthunnai

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 14 дней назад

    Anna అంతకుముందు కూడా లారీ ఇసుక 15000. అంతే రేట్ ఉంది ఇప్పుడు.
    గ్రౌండ్ లెవెల్లో జరిగేది. ఇసుక jcb లతో లోడ్ చేయడానికి చాల ఎక్కువ తీసుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం వల్ల.ఇసుక రేట్ ఏం తగ్గినట్టు అనిపించడం లేదు.
    1)govt loading కి రేట్ fix చేయాలి.
    2)ట్రాన్స్పోర్ట్ కి రేట్ fix చేయాలి. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే చర్యలు తీసుకునేలా ఒక tollfree నెంబర్ పెట్టాలి.

  • @user-ue9lf8gc7u
    @user-ue9lf8gc7u 16 дней назад

    Anna reach open ayite appadu policy value telustundi antavaraku wait cheyali tondarapadakudadu

  • @bogireddyveerareddy7598
    @bogireddyveerareddy7598 16 дней назад +2

    Please consult the psychiatrist once... Wheather you have any problem with your mind and body

    • @bhanuprakashande9
      @bhanuprakashande9 16 дней назад +2

      What he said is correct. What is wrong with him? Can you explain?

    • @Msh4566
      @Msh4566 16 дней назад

      ​@@bhanuprakashande9 vadeley ysrcp burraledu. First vallaki chupisthe saripodi

  • @sureshthota770
    @sureshthota770 15 дней назад

    Lorry lu dochestai bro. Govt transport charges peti observe cheyali

  • @tirumalarajukavivarma4488
    @tirumalarajukavivarma4488 16 дней назад +1

    "Logic " commits suicide when YSRCP talks about logic.
    Sand cost is very low when compared to old government. Those in the construction field will know the impact of this beteer than keyboard charmers.
    Loading charges and transportation charges have increased due to high prices of Diesel which can not avoided. This confusion is common when there is a change in any scheme, after sometime every thing will be normal.

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 16 дней назад +1

    ❤❤❤❤🎉🎉Avunu Anna 🎉🎉❤❤❤❤

  • @chandrababu9503
    @chandrababu9503 16 дней назад +1

    సవక anthe ఇసుక ఇంతకముందు 300లు అనుకోండి epudu 200ki ఇస్తే సవక kani epudu free

  • @satyamdummu779
    @satyamdummu779 16 дней назад

    Srinivas garu sand intiki techi
    ivvala
    Loading, transport kuda government ivvala

  • @cherukururuthwik2347
    @cherukururuthwik2347 16 дней назад

    Free Sand Policy is defnately a good one for People of Andhra Pradesh. Consturction sector is second largest sector after agriculture in India where lot of people are Involved.
    we should not care about the people who are passing negative comments only thing that comes to end is the purchaser who purchased sand and using it They are real beneficiers