ఎవరు చేసినా ఫర్ఫెక్ట్ గా వచ్చేలా సీక్రెట్ టిప్స్ తో రెండు రకాల పిండివంటలు/boorelu/garelu/@Spice Food

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 324

  • @sravanisree3998
    @sravanisree3998 2 года назад +10

    Nenu tray chesaa chalaa baga vachai andi...tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +3

      ఈ పిండివంటలు మీరు ట్రై చేసి 👩‍🍳.. మీ అమూల్యమైన ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 🥰🙏

    • @sripadavenkatasubrahmanyam5369
      @sripadavenkatasubrahmanyam5369 2 года назад

      How many Vadas prepared ?above 1dozen ?pl.3 only .

    • @krishnakumarc698
      @krishnakumarc698 2 года назад

      @@SpiceFoodKitchen ,

    • @bharathijaladi9735
      @bharathijaladi9735 Год назад

      Ki​@@SpiceFoodKitchen

  • @pgkmks
    @pgkmks 2 года назад +2

    అద్భుతమైన మరియు రుచికరమైన గారెలు మరియు బూరెలు

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 года назад +6

    గారెలు పూర్ణం బూరెలు చాలా బాగా చేసారు అండి 👌👍👩‍🍳

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 2 года назад +22

    మీ వాయిస్, చెప్పే విధానం బావుంటుంది 😍👌👌. ఈసారి బూరెలు ఇలా చేస్తాను. 👍😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి 🙏
      ట్రై చేయండి👩‍🍳.. తప్పకుండా చాలా చాలా బాగుంటాయి 👌

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 2 года назад

      😊👏👏

  • @harithavarapalli441
    @harithavarapalli441 2 года назад +3

    Chala clear ga untundi explanation.... 😋😋😋👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 2 года назад +7

    ఈరోజు మీరు పెట్టిన గారెలు,బూరెలు .కళ్ళుమూసుకుని ఆస్వాదిస్తూతిన్నాను.వంటకాల రుచి అమోఘం.మీ వాయిస్ మధురం.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗🙏

    • @sripadavenkatasubrahmanyam5369
      @sripadavenkatasubrahmanyam5369 2 года назад +3

      పల్లవి::అచ్చమైన కోనసీమ వాసులం. మచ్చలేని మేము మంచి మనుషులం. ::అచ్చ::. చరణం::అరమరికలుమేమెరుగనివారం. అందరితొకలిసిమెలిగెవారం. మధురమైనబూరెలు‌. కమ్మనైన గారెలు. పిండివంట ఏదైనా. ఎవరింట కంటబడిన . తడబడకుండా చొరబడి. కరకరలాడించేదోస్తులం.::అచ్చ::

  • @candgmemories2149
    @candgmemories2149 2 года назад

    excellent ga chesarandi... video chusthunte definitely try cheyyalani vundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ట్రై చేయండి.. రియల్లీ చాలా చాలా గ్రేట్ టేస్ట్ 👌! Thank u so much 😊

  • @jamalbe6882
    @jamalbe6882 2 года назад +4

    Double dammaka recipes 👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      డబుల్ ధమాకా.. 🤩
      Thank u so much dear ☺️

  • @saraswathicheruku3324
    @saraswathicheruku3324 2 года назад +2

    Super tips andi me Akkayya gariki thanks chappandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Sure dear 👍 తప్పకుండా చెప్తాను 😊
      Thank u so much 🙏

  • @nkamalamanohari6145
    @nkamalamanohari6145 2 года назад

    Thank you so much akka patha vantalu cheyyadam anta naku chala ishtam thank you soooo much

  • @saleemabegum5421
    @saleemabegum5421 2 года назад

    Gharelu meeru cheppina tips tho chesanandi chala baga vachayi..... Meeru chala baga chepthunnarandi super

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      నేను షేర్ చేసిన గారెల రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏

  • @harinarayana5006
    @harinarayana5006 2 года назад +2

    Suuuper ga chesaru mee voies Bagundi mam.. Chalimidi chesi chupinchandi mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thanks for ur compliment andi ☺️
      Ok andi 👍 తప్పకుండా చేస్తాను 😊

  • @shaikking9534
    @shaikking9534 2 года назад +2

    Meru chesina videos la lo lengthy vedieo ide anukunta vintunnantasepu vinalani chustunnantasepu chudalani anipinstundi superrrrrrr😋👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవునండీ.. రెండు రెసిపీస్ కలిపి చేయడం వల్ల కొంచెం లెంగ్త్ ఎక్కువ అయింది 😬
      నా రెసిపీస్ మరియు వాయిస్ మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗🙏

  • @vijayalakshmi-zz3te
    @vijayalakshmi-zz3te 2 года назад +1

    Ah crispy sound bhalega undi.. 😋😋

  • @uma12170
    @uma12170 2 года назад

    Super ga chepparu and first time me video chusamu ..good and happy ga vundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊
      మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ subscribe చేసుకుని కొత్త వీడియో notification మిస్ కాకుండా bell బటన్ ప్రెస్ చేయండి.. Thank u 🙏

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 года назад +1

    Awesome amazing very tasty recipes 👌👌👌👌👌👌

  • @kotividyalukutikorake6953
    @kotividyalukutikorake6953 2 года назад

    Super
    Super quality
    Super
    Cool water
    Super
    Bombai రవ్వ
    Super
    Bale తేలింది
    Super
    ఫాస్ట్ గా fry చేసి
    ఫాస్ట్ గా thinestham
    Thankq

  • @kolichelimabhaskar5579
    @kolichelimabhaskar5579 2 года назад

    Super ga chesaru Andi naaku chaala nachindi simply super nen kuda try chesta thank you all the best

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi for ur compliment & wishes 🙏
      ట్రై చేయండి.. చాలా చాలా బాగుంటాయి 👌😊

  • @santhisivajyothi2180
    @santhisivajyothi2180 2 года назад

    Meru cheppe vedanam chala bagumtumdi I will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి🙏 Tips fallow అవుతూ try చేయండి! చాలా బావుంటాయి 😊

  • @mdurgabhavani1284
    @mdurgabhavani1284 2 года назад +3

    Hello madam bagunara andi video madam super wonderful day Nanu try chushanu andi baga vachinaiandi🙋‍♀️🙋‍♀️🙋‍♀️😋😋😋👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hello andi 🙋🏻‍♀️
      Thank u so much for ur compliment 😊! అలాగే ఈ రెసిపీస్ పై మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అండి 🙏

  • @pavanisiripuram4876
    @pavanisiripuram4876 2 года назад

    Thankyou soo much andi me recipes anni chaala bavuntay

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ చాలా చాలా థాంక్స్ అండి 🥰

  • @lukky4861
    @lukky4861 2 года назад +1

    Memu kuda boorelu ilage chestam akka🥰🥰super untay😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవును డియర్ 😊! చాలా చాలా బాగుంటాయి 👌

  • @srilakshmi-cc2nl
    @srilakshmi-cc2nl 2 года назад

    Tq for sharing...ee saari Ila chesthaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure ☺️
      ట్రై చేయండి 👩‍🍳.. చాలా చాలా బాగుంటాయి 👌

  • @saradadevi2873
    @saradadevi2873 2 года назад +8

    Super mem 🥰 గారే విరిచేటప్పుడు వచ్చిన శబ్దం ఉందే సూపర్ అండి...🙏 మీకు 10 million subscribers guarantee 🥳🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      10 million.. 🤩😍💃🥳🎉
      మీ అభిమానానికి కాంప్లిమెంట్స్ & విషెస్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏

    • @Bhavachowdary
      @Bhavachowdary 2 года назад

      S nijamga

  • @bujjiammu2320
    @bujjiammu2320 2 года назад

    Super andi pappu nellu kendaki padakunda baga chesaru nenu chestanu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi 😊
      ట్రై చేయండి.. definitely you'll like it 👍

  • @sreelatha909
    @sreelatha909 2 года назад

    Chala manchi tips chepparu,, mixi tho chesukune tips vedio cheyyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thanks andi 😊
      తప్పకుండా చేస్తాను.. 👍

  • @snehasiri2902
    @snehasiri2902 2 года назад

    Evaru cheppani tips title common anukunna but nijam ga great tips chepparu

  • @chandrakalajohnny9747
    @chandrakalajohnny9747 2 года назад +1

    Hiiii అక్క
    రెండు వంటలు ఒకేసారి చూపించడం చాలా బాగుంది అక్క అలాగే బూరెలు అయితే సూపర్ అక్క

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi dear 🙋🏻‍♀️
      రెండు వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం డియర్ 🥰

  • @chowdarychilukuri1323
    @chowdarychilukuri1323 2 года назад +1

    మీరు చెప్పిన టిప్స్ బావున్నాయండి..... 👌👌👌👌😍😍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      థాంక్యూ సో మచ్ అండి ☺️🤝

  • @gangarajuchandana7218
    @gangarajuchandana7218 2 года назад +2

    మీరు చెప్పిన విధానం లో పూర్ణం బూరెలు ఈ రోజు అమ్మవారి ఉపారం కోసం చేశాను అండి చాలా చాలా బాగా వచ్చాయి. ..u are an angel❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Many many thanks for ur lovely compliment andi 🤗
      ఈ పూర్ణం బూరెలు చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @venkybabudesimsetti6944
    @venkybabudesimsetti6944 2 года назад

    Ejanmaki edhi chalu andhi😋😋😋😋

  • @rahanafirdoussony1353
    @rahanafirdoussony1353 2 года назад

    Wow Chala bagundhi me voice me vanta 🤗🤗

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 😊🙏

  • @durgapilli8469
    @durgapilli8469 2 года назад +1

    Meeru superoooooo super 👌👌👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      సూపరో.. సూపర్ 😅
      Thank u so much andi 😊🤝

  • @slavanya2693
    @slavanya2693 2 года назад +2

    Hi.....U r awesome Bangaram...
    Dishes....Delicious...👌🏼👌🏼👌🏼😋😋😋😇😇😇
    GOD Bless You......😍😘🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Hi andi 🙋🏻‍♀️
      Many many thanks for ur love & blessings 🥰🙏

  • @lakshmi_bhavani
    @lakshmi_bhavani 2 года назад +2

    baavundi baaga chesaaru baaga cheppatu kuda 👏🏻

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @rojavenkat5185
    @rojavenkat5185 2 года назад +1

    Excellent Aandi..Manchi Receipes,,Yokka Tips Cheypparu..Mee Voice & Explanation,,Superb..Keep it Up,,Madam.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi 😊
      మీ అభిమానానికి మరియు అభినందనలకు చాలా చాలా సంతోషం ☺️🙏

    • @rojavenkat5185
      @rojavenkat5185 2 года назад

      Really You Deserve it Madam 👍

  • @bendigayathri3798
    @bendigayathri3798 2 года назад +1

    Super 👌👌 me vedio s kosam roju waiting andi me voice inka super 👍👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి ☺️🙏

  • @babithachunchu2763
    @babithachunchu2763 Год назад

    Thank u sharing this video mam 😍😍

  • @lakshmikumari2048
    @lakshmikumari2048 2 года назад

    Manchi tip s, super 👌👌👌

  • @sravanisree3998
    @sravanisree3998 2 года назад

    Chala bagaa chepparu.... Tq

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure andi ☺️
      Thank you so much for ur compliment 🙏

  • @swathisuresh8043
    @swathisuresh8043 2 года назад +1

    Hoo super recipes

  • @beautifulbutterfly3561
    @beautifulbutterfly3561 2 года назад

    Mee voice super akka👍👌👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ డియర్ 🤗

  • @lakshmi3063
    @lakshmi3063 2 года назад

    Chalaa baga chepparu mam

  • @jagadeeshwarimaddipati
    @jagadeeshwarimaddipati 2 года назад +3

    Madatha khaja recipe post cheyyandi
    So that we can try without any doubt

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      తప్పకుండా చేస్తాను అండి 👍
      నా రెసిపీస్ పై మీకున్న నమ్మకానికి చాలా చాలా సంతోషం 😊 Thank u 🙏

    • @jagadeeshwarimaddipati
      @jagadeeshwarimaddipati 2 года назад

      @@SpiceFoodKitchen tqqq ☺️☺️

  • @arjasridivya2630
    @arjasridivya2630 2 года назад +2

    Day by Day I love your Recipes Very Much😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      Thank u so much andi for such a beautiful compliment to my recipes 🤩🙏

  • @sujinichandrala4973
    @sujinichandrala4973 2 года назад

    Meru Super andi.. me channel lo recipes anni Unique ga untai.. we love it.. 🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      It's soo glad to see such a wonderful feedback to my recipes 🥰
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🙏

  • @mohanlakshmi2661
    @mohanlakshmi2661 2 года назад

    Garelu sound tempting😋

  • @gayathrikrishna5597
    @gayathrikrishna5597 2 года назад

    mee tips, mee voice, nerpinchina vidham, dishes anni bagundhi. subscribe chesanu mee channel now

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 😊
      Thanks for subscribing 🙏
      Welcome to our RUclips family 💐

  • @sri_009
    @sri_009 2 года назад

    Tq for the recipie
    Will try like this 🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      My pleasure ☺️
      Try it andi.. definitely you'll like 👍

  • @naveensunki6180
    @naveensunki6180 2 года назад

    Nice recipe andi super your videos super

  • @lakshmiprabhajeyaraman2495
    @lakshmiprabhajeyaraman2495 2 года назад

    Super mam excellent so yummy so crispy

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much andi for ur compliment ☺️🙏

  • @mounikagadi2487
    @mounikagadi2487 2 года назад

    Mi videos chusi chala vantalu nerchukunna sis🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      WOW! It's really a great compliment to my recipes 😍
      నేను వేసే వంటలు మీకు నచ్చి.. వాటిని నేర్చుకున్నందుకు చాలా చాలా సంతోషం డియర్ 🥰🙏

  • @saisrinivas9089
    @saisrinivas9089 2 года назад

    Wowww chalaa bagunnayi ee vadalu with chicken curry or mutton curry loo thinte baaguntadha madam why because nenu normal vadalu with non veg tho ne prefer chestha

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Same pinch andi 😅
      కోడి కూర - చిల్లు గారె 🤩👌
      ఇంటికి గెస్ట్ లు వచ్చినపుడు చికెన్ చేస్తే.. ఖచ్చితంగా మినప గారెలు వెయ్యాల్సిందే👩‍🍳! Thanks andi 😊

  • @pushpavallitayaru2756
    @pushpavallitayaru2756 2 года назад

    Super tips 👍

  • @santusantuchitrajifan7020
    @santusantuchitrajifan7020 2 года назад

    I think this is your long duration video.. nice madam.. good explanation

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Yah.. you're absolutely right andi 👍
      Because of 2 recipes in 1 video ☺️
      Thanks for ur compliment 🙏

  • @SudhaSudha-ii7or
    @SudhaSudha-ii7or 2 года назад +1

    Garelu burelu aha amiundi undi a sounding chusaka inka bagundi vinnaka inka inka bagundi 🤪👌👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      చూశాక బాగుంది..
      విన్నాక ఇంకా బాగుంది 🤩
      మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా థాంక్స్ అండి 🤗🙏

  • @khasimas3880
    @khasimas3880 2 года назад

    Wow udhin vada👍

  • @Southskyneeds
    @Southskyneeds 2 года назад +1

    Boorelu superb..... Gaarelu memaithey pottu papputho cheskuntam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thanks andi 😊
      అవునండీ.. పొట్టు పప్పుతో చేసుకుంటే ఇంకా మంచిది👌! అయినా మీవన్ని హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కదండీ 😎

    • @Southskyneeds
      @Southskyneeds 2 года назад

      @@SpiceFoodKitchen ma oorinunchi anni dhanyalu vastai andi adey ma adrushtam... Single polished rice nunchi gattu meeda aavalu kuda veskuntam anni oorilo ma mamayyagaru swayamga pandinchinavey

  • @kkmcharymadanchary7458
    @kkmcharymadanchary7458 2 года назад

    Very good super andi

  • @srihithkarri4529
    @srihithkarri4529 2 года назад +1

    Super madam thank you

  • @lakshmidurga7504
    @lakshmidurga7504 2 года назад

    super tips andi

  • @supriyadontha2236
    @supriyadontha2236 Год назад

    Poornam burela recipe chala bagundi andi👍Ee kolathalu follow aite manaki enni burelu avutayo cheppagalara?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      Thank you very much 🙏
      మీరు వేసే సైజును బట్టి 20 వరకూ వస్తాయి అండి..

  • @momscookingshow
    @momscookingshow 2 года назад +1

    చాలా బాగా వివరించారు 👌 Thank u ❤

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 года назад +1

    Thanks. Andi nice 🌷☘🌿⚘🌺👍👍👍👍👍👍👍👍👍👍👍👍💯💯💯💯💯💯💯

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 2 года назад +1

    Simple,classic,refined and has a touch of experience and skill.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      It's nice to read your beautiful words about my cooking ☺️ Thank a lot 🙏

  • @radhapulipati8589
    @radhapulipati8589 2 года назад +1

    E ugadiki Ila try chestanu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ట్రై చేయండి👍.. తప్పకుండా మీరు మంచి పిండి వంటలు ఎంజాయ్ చేస్తారు👌! Thank u 😊

  • @rajitharajitha307
    @rajitharajitha307 2 года назад

    Exalent 👌👌😋😋👍

  • @jamalbe6882
    @jamalbe6882 2 года назад +1

    Super akka😋😋😋😋 yummy

  • @lavanyakadi2873
    @lavanyakadi2873 2 года назад +1

    Mee video 6 mnts enta anukunna 😀..nice recipes 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      😄
      ఓకే వీడియోలో స్వీట్ & హాట్.. రెండు వంటలు కదండీ! అందుకే కొంచెం లెంగ్త్ ఎక్కువ అయింది! Thank u 😊

  • @dominthegamer8115
    @dominthegamer8115 2 года назад

    2 recipes super akka

  • @neelamnagaraju2657
    @neelamnagaraju2657 2 года назад +1

    Super 👌 friend 🥰 My favourite 😋 friend 🥰

  • @sailubujji7597
    @sailubujji7597 2 года назад

    Akka vilithe maku pampinchava Chala bavunnay 😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +2

      Thanks my dear 🥰
      పంపించడం ఎందుకు డియర్.. మళ్ళీ డెలివరీ చార్జెస్ అవుతాయి😬! మా ఇంటికి వచ్చేయండి 😄

    • @sailubujji7597
      @sailubujji7597 2 года назад

      @@SpiceFoodKitchen thanks akka for u r invitation

  • @banasreeskitchenandvlogs3796
    @banasreeskitchenandvlogs3796 2 года назад

    Two recipe are very very delicious sister👌👌 sweet recipe to much delicious 👌👌Thanks for sharing👍

  • @p.chandana777
    @p.chandana777 2 года назад

    Tasty recipe 😋 thanks dear sweetheart 😘 sweety sister ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thanks a lot my dear sis for ur love & support 🥰🙏

  • @nishabanu4610
    @nishabanu4610 2 года назад +1

    No words...mouth watering 😋

  • @khadarmastan5863
    @khadarmastan5863 2 года назад

    Nuvvu super akka

  • @vijayan.r9878
    @vijayan.r9878 2 года назад

    Fan of your voice👏👏

  • @DurgaDevi-vq2sn
    @DurgaDevi-vq2sn 2 года назад

    Super recipe

  • @siddhardhsanaboina1656
    @siddhardhsanaboina1656 2 года назад

    Aamtha minapappu ke aamtha rava and Pindi thesukovalo chapande

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      గారెలు బూరెలు రెండిటికీ ఒక కప్పు మినపప్పుకి ఎంత కొలతలు తీసుకోవాలో క్లియర్ గా చెప్పాను & ఇంగ్లీష్ లో రాశాను! కొలతలు ఎక్కడ చెప్పానో క్రింద టైమ్స్ ఇస్తున్నాను.. వీడియోలో మరోసారి చెక్ చేయండి!
      👉గారెలు వీడియో టైమ్స్:
      0:20 దగ్గర మినపప్పు కొలత
      1:02 బొంబాయి రవ్వ కొలత
      👉బూరెల వీడియోలో టైమ్స్:
      2:35 దగ్గర మినపప్పు కొలత
      2:45 దగ్గర శెనగపప్పు కొలత
      2:55 దగ్గర బియ్యం పిండి కొలత
      3:05 దగ్గర ఇడ్లీ రవ్వ కొలత
      నేను చేసే వీడియోలో కొలతలు ఖచ్చితంగా ఉంటాయని గమనించగలరు! Thank u 🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 года назад

    చాలా బాగున్నాయి 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ధన్యవాదాలు అండి ☺️🙏

  • @lavanyaruthala1777
    @lavanyaruthala1777 2 года назад

    Very nice 👍🏻

  • @shravangel1311
    @shravangel1311 2 года назад

    Akka garelu super, and me grinder gurinchi cheppu akka....yekkada theesukunaru

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      Thank u so much dear 🙏
      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @shravangel1311
      @shravangel1311 2 года назад

      @@SpiceFoodKitchen sorry akka, asalu nenu description check cheyaledu..tqsm😘

  • @malleswarikaturu3172
    @malleswarikaturu3172 2 года назад

    Super 👌👌👌

  • @srilathaerugu8426
    @srilathaerugu8426 2 года назад

    Wow😋😋😋 yummy sister 🥰🥰🥰

  • @santhisri_yarru
    @santhisri_yarru 2 года назад +1

    చాలా బాగా వచ్చాయి అక్క నేను Try చేశాను.... 👌👌
    అక్క మీ గ్రైండర్ cute గా ఉంది company name చెప్తారా, నేను తీసుకుందాం అనుకుంటున్నాను.
    నాకు room లోకి ఈ చిన్ని గ్రైండర్ బావుంటుంది.❤️

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад +1

      Thank u sooo much my dear.. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు 🙏
      ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో వెట్ గ్రైండర్ లింక్ ఇచ్చాను.. చూడండి! Thank u 😊

    • @santhisri_yarru
      @santhisri_yarru 2 года назад

      @@SpiceFoodKitchen TQ bangaru❤️🍫🙏🏻

  • @jyothimedapati995
    @jyothimedapati995 2 года назад

    Superrrrrrr

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 2 года назад

    Nice 👍👌🙏

  • @chinnikitchen6042
    @chinnikitchen6042 2 года назад

    Wow super 😋👌

  • @srixyz4321
    @srixyz4321 2 года назад

    poornalu ki vadina idly rava ante uppudu ravva? fridge lo pettina pindi tho ela chestaro video cheyandi with tips

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      అవునండీ! బాగా సన్నగా ఉండే ఇడ్లీరవ్వ..
      Sure andi 👍

  • @anuradhavankamamidi3344
    @anuradhavankamamidi3344 Год назад

    Super ra

  • @c.h.kumari578
    @c.h.kumari578 2 года назад

    👌👌👌

  • @sandeepmatta3038
    @sandeepmatta3038 2 года назад

    Super

  • @abhirammantripragada7451
    @abhirammantripragada7451 Год назад

    Hello madam, Bavunnara,rice flour placelo nanina rice use cheyyoccha pls reply me madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      పొడి బియ్యం పిండి వేస్తేనే టెక్చర్ బావుంటుంది అండి, అది లేకపోతే వట్టి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ..

  • @ramadevitutorial3848
    @ramadevitutorial3848 2 года назад +2

    Looks so yummy
    Good explanation 👍

  • @durgadevimahipala7366
    @durgadevimahipala7366 2 года назад

    Meeru chupinchina pappu kakunda పొట్టు unna మినప పప్పు vadocha sister

  • @subhashinisubha2064
    @subhashinisubha2064 2 года назад

    nice

  • @purushothampurushotham4878
    @purushothampurushotham4878 2 года назад +2

    Crispy n 😋

  • @bhojonroshik8436
    @bhojonroshik8436 2 года назад

    Nice, 👍🙏👌🌹, ❤️

  • @ajarjournalist6289
    @ajarjournalist6289 2 года назад +2

    నాలుగు రోజులు ముందే పండగలా
    నలుగురూ వచ్చే వేళకి ఇవి వండాల
    గారెలు,బూరెలు తోటికోడళ్ళు
    పండగ శోభకు రెండూ ఆనవాళ్ళు
    అవి లేకుంటే ఏదో వెలితి పండగలో...
    సాంప్రదాయమే ముడివేసింది అలా జిందగీలో....
    ఈవిడ ట్యూషన్ గాని పెట్టిందా బారులే... బూరెల్లా
    గంటకో బ్యాచ్ ఖాళీయే వుండదు .....గారెల్లా...
    వండటమో..ఆవిడ కంఠ స్వరమో చెప్పలేం మాటల్లో...
    గొప్ప టీచర్ అవడాన్నీ ఆపలేం ఆవిడని వంటల్లో...
    ఇన్ని వంటలు తినాలంటే జీవితకాలం సరిపోదేమో..
    ఈవిడని చూస్తుంటే .. వంటలకు కూడా ఆస్కార్ కావాలేమో...

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 года назад

      ఈ గారెలు బూరెలు వీడియోతో పండుగ కళ వచ్చిందో ఏమో గానీ..
      మీ కవిత పడ్డాక కామెంట్ బాక్స్ కి మాత్రం కళ వచ్చేసింది 🤩
      ఈ జోడు వంటల్ని.. తోడి కోడళ్ళతో పోల్చడం చాలా బాగుంది 😄
      వీడియో, వాయిస్, ఎడిటింగ్, రిప్లైస్.. వీటికి తోడు ట్యూషన్ కూడానా... 😲🙆🏻‍♀️
      మీ కవితకు మరియు కాంప్లిమెంట్స్ కు ధన్యవాదాలు 🙏

  • @maddimsettidurgadevi2100
    @maddimsettidurgadevi2100 Год назад

    Pindi mundu roju rubbi fridge lo pettukovacha akka plzz tell me

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Год назад

      పెట్టుకోవచ్చు డియర్! అయితే గారెలు వేసేముందు ఫ్రిజ్ లోనుంచి బయటకు తీసి నార్మల్ టెంపరేచర్ లోకి వచ్చాక మాత్రమే నూనెలో వేసుకోవాలి..