మూన్ లాండింగ్ నిజామా, అబద్దమా? | The Apollo 11 Moon Landing Mystery

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 371

  • @harikumar-yw8rh
    @harikumar-yw8rh Год назад +108

    Chandrayan 3 success ayyaka chusevalu like vesukondi🎉

    • @sankisets2368
      @sankisets2368 Год назад

      manadi original,american valladi fake

    • @Pickket
      @Pickket Год назад

      @@sankisets2368 even ISRO accepted moon landing is true

    • @arjunaisgreat4939
      @arjunaisgreat4939 Год назад

      nee comment ki e matter ki emaina sambadham unda bro? Endhuku bro....😮😮

  • @preethnandeesh4579
    @preethnandeesh4579 Год назад +93

    నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే ఇది ఒక పెద్దఅబద్ధం

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Год назад +6

    అమెరికా కావి అన్ని అబద్ధాల మాటలు, ఇప్పుడు చూడండి,మన శాస్త్రవేత్తలు ఎంత గొప్ప పనిచేశారు,మన వారికి మనమందరం ఒక్క సారి ప్రణామాలు, ప్రేమతో చెబుదాం,మరెందుకు ఆలస్యము,

  • @crrhari6195
    @crrhari6195 Год назад +30

    అక్కడిదాకా వెళ్ళారు..... చుట్టూ తిరుగుతూ దిగుదాం అనుకున్న సమయానికి ముగ్గురు కి సెగ్గడ్డలు సందుల్లో వచ్చినవి, తిరిగి వచ్చేవరకు నమ్మకం లేదు, దేశం పరువు పోకుండా మంచి సెట్స్ వేసి షూటింగ్ తీసి ఫోటోలు వదిలారు.....

  • @sreenathareddy8627
    @sreenathareddy8627 2 года назад +280

    Anna voice ki oka like vaysukondi

  • @12343a
    @12343a 2 года назад +246

    మూన్ లాండింగ్ కి try చేశారు గాని ఫలితం లేదు అంతా ఒక క్రియేటివిటీ .ఒక వేళ నిజంగా వెళ్లి ఉంటే మరి ఇన్ని సంవత్సరాలుగా మళ్ళీ వెళ్ళలేదు ఎమ్ ఎందుకని ????? అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ డబ్బు తెలివి ఉన్నా మరి సబ్జెక్ట్ close చేసి అరిగిపోయినా రికార్డర్ లాగా ఇన్ని సంవత్సరాలు అదే చెప్పుకుంటూ ఉన్నారు..

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 2 года назад +23

      yes correct ga chepparu meeru.. usa vadu epudu nijam cheppadu..

    • @siddu7345
      @siddu7345 2 года назад +10

      Correct anna

    • @knrentertainment9017
      @knrentertainment9017 2 года назад +10

      Yes fake bro

    • @joyhi8953
      @joyhi8953 2 года назад +17

      Moon landing chala costly Andi ,apatlo pantham mida chesaru ,ipudu antha avasaram evariki raledu .malli next first women ni USA pampudam ani chusthunaru and jaruguthadi kuda

    • @ActorDD
      @ActorDD 2 года назад +5

      Yes ur 1000000 percent correct

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +7

    ఆ జనరేషన్ లో అపోలో program ని ఎప్పటికప్పుడు టెక్నికల్ గా follow అవుతూ, moon landing లైవ్ కామెంటరీ Neil Armstrong మాటలతో రాత్రి ఒంటిగంటకు విన్న మాలాంటి వాళ్లకు ఏ సందేహమూ లేదు. నిస్సందేహంగా అపోలో moon landing అన్నది ఒక అద్భుతమైన సాంకేతిక ప్రక్రియ. సమకాలికులమవడం మాకు ఒక అదృష్టం.

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 2 года назад +1

      moon landing is fake .. adi nijam ite america vadu .. ippatiki entho mandini pampevadu.. but 1969 nundi ippatiki okka sari kuda malli enduku pampaledu?? mars ki try chestunnaru gani moon ki try cheyatam ledu..😃

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 года назад +2

      @@dhanrajshelpfulvideos9255 the actual reason for moon landing in those days was the fierce competition between America and Soviet union to prove their technical superiority (& consequently perceived military superiority). The trigger for this is the Russian Sputnik & Uri Gagarin's space flight. This made the American president Kennedy declare that America would make a man land on moon within a decade.
      While America realized the moon landing Soviet union carried out moon exploration by landing unmanned probes. Subsequently a few more explorations were carried out by both the super powers(Apollo-12 to Apollo-17 by America). While America fulfilled their contention of technical competence, both countries realized that there is no mineral wealth on Moon worth the effort of going there. Hence they both abandoned the Moon missions. Of course, there are many other developments subsequently in this regard.

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 2 года назад +1

      @@chviswaprakasharao244 yes sir, you told a little bit correct.. but NASA not allowed to view the mission by other countries, but taken charges from other countries.. even India also given contribution.. before few years back China and India failed to put Satelites on land of Moon, just see the surface of moon which USA showed to world.. very smooth soil.. but real photos taken few years back moon filled with rocks, not found sand and soil.. even anyone can see flag moving by air.. how it is possible.. all shoot at AREA51.. still now it is restricted area in USA..😃

    • @dhanrajshelpfulvideos9255
      @dhanrajshelpfulvideos9255 2 года назад

      @@chviswaprakasharao244 have you heard The Large Hadron Collider ?? India Govt given more than 100 crs, and 16 Scientists for that in 2008.. still now USA not given report what is Progress? and where is those scientists.. few scientists came early years due to health issues.. but what about remaining people and money we given.. Shocking news is the Mission stopped..without results..they collide atoms, just they told...USA makes world fool.😛.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 2 года назад

      @@dhanrajshelpfulvideos9255 you may be interested to know that there are some developments after the 2nd world war which preceded the moon landing efforts. America deployed the services of a German rocket scientist Werner Von Braun, and the Soviet Union the services of one Mr. Sergei Korolev of their country. Both are geniuses of the highest order and they developed Apollo & Soyuj rockets respectively single handed. Soyuj is somewhat superior and reliable and even American astronauts utilise it's services for visiting space station.

  • @applerockyofenergy
    @applerockyofenergy Год назад +61

    1969lo మూన్ లాండింగ్ చేసారు ఇంతవరకు ఎందుకు చేయలేదు ఇది కొంచెం ఆలోచించి గ్రహించవలసిన మేటర్ అప్పుడు టెక్నాలజీ లేదు జనాలకు అంత తెలివైనోళ్ళు కాదు ఇప్పుడు చాలా తెలివైన టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు అన్ని కనిపెడతారు అప్పుడు ఏమి కనిపెట్టడానికి లేదు 😅😅😅😅 అమెరికా ప్రపంచాన్ని మోసం చేసిది దానికి ఇది ఒక్క రుజువు చాలు

    • @parimirohit1291
      @parimirohit1291 Год назад +2

      moon humans ki habital kadhu moon meedha research cheyalisina anta paniledhu andhukey nasa ey moon missions cheyla just apperciate others acheviments also brother

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 Год назад +6

    అంత వట్టి భూటకపు డ్రామా😊

  • @NagaRaju-gv5om
    @NagaRaju-gv5om Год назад +12

    Moon పైన landing కావడానికే ఇంత ఇబ్బంది పడుతున్నారు....అక్కడి నుంచి తిరిగి అంత ఈజీగ భూమిపైకి వస్తాడా...అంతా మాయ...

  • @sridhu4u
    @sridhu4u Год назад +55

    Neil Armstrong deserves an Oscar

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +22

    జీవితంలో ఎలాగైనా ఆ దైవ అనుగ్రహముతో కచ్చితంగా చంద్రుడు మీదకి వెళ్లి రావాలి. అలాగే అన్ని గ్రహాలు చూడాలి

    • @srinivas251151
      @srinivas251151 2 года назад +2

      అన్ని grahala mida digalemu

    • @kranthikumar673
      @kranthikumar673 2 года назад +3

      All the best kalalo poyi ravachu

    • @barberianking9272
      @barberianking9272 7 месяцев назад

      😂😂😂... First doctor deggariki vellali

    • @alphabeta525
      @alphabeta525 4 месяца назад

      Oka telescope konnukkunte saripothadhi.

  • @mr.attitude..
    @mr.attitude.. 2 года назад +15

    Think deep niku oka question: చంద్రుడి మీద లాండ్ అయ్యారు అన్నావు, ఒక రాకెట్ కానీ లేదా స్పేస్ సాటిల్ కానీ వాళ్ళు ప్రయాణించిన వాహనం అది అదైనా సరే దిగేముందు ఎంత పవర్ ఫోర్స్ కావాలి అంత ఫోర్స్ దిగితే అక్కడ నెల పైన కాస్త కూడా ఇంపాక్ట్ లేదు ఎందుకు, కనీసం చిన్న గొయ్యి లాగా పడాలి కదా దాని పవర్ కి అల పడలేదు అంటే అక్కడ తెచ్చి పెట్టారు అనే కదా, అంటే మూడ్ లాండ్ అపద్ధం 🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @palbvr6811
    @palbvr6811 Год назад +30

    చాలా బాగా చెప్పారు కానీ NASA చెప్పేది ఏదీ నేను నమ్మను, నేనింతే 🦋

  • @SARIPALLISRIKANTH268
    @SARIPALLISRIKANTH268 20 дней назад

    అగ్ర రాజ్యం కదా ఏం చెప్పినా నిజం లానే అనిపిస్తూ ఉంటుంది.
    చాలా మంచి టెక్నాలజీ use chesi వెళ్లినట్టు చూపించారు.

  • @Bharatheeyudu...777
    @Bharatheeyudu...777 Год назад +19

    1969 లోనే పంపారు....మరి అంత లాభాలు వచ్చినపుడు మళ్లీ ఇంతవరకు ఎందుకు పంపలేదు ??

    • @rajyalakshmiduggirala7364
      @rajyalakshmiduggirala7364 Год назад +4

      Armstrong ..armweak అయ్యాడు అందుకని

    • @tonystark6997
      @tonystark6997 6 месяцев назад

      Apudu russia tho space race gelvadaniki chesindi, world space tech lo dani superiority chupetadaniki chesindi epudu avasaram ledu... So malli edo oka roju chestadi.

  • @murthyravipati7871
    @murthyravipati7871 3 месяца назад +1

    దక్షిణ ధ్రువం మీదకి మన వాళ్ళు అలాగా లైవ్ చూపించారు వెంటనే మోడీ గారు విదేశాల నుండి ఇస్రో కార్యాలయం బెంగళూరుకు వచ్చి శాస్త్రవేత్తలను అభినందించారు చంద్రుడుపై ల్యాండింగ్ మహా అద్భుతంగా చూపించారు ప్రపంచానికి అమెరికా బాబు అంత డాబు రష్యా వాడికి పేరు వస్తుందని ఫుల్ సెట్టింగ్ వేశారు

  • @venkateshdaas3439
    @venkateshdaas3439 Год назад +1

    Super Graphics by NASA

  • @nagajyothipeddireddi2442
    @nagajyothipeddireddi2442 2 года назад +35

    అన్న చంద్రుడు పై పగలు ఫోటో తీశారు అన్నావు అందుకే నక్షత్రాలు కనిపించలేదని, చంద్రుడిపై ఎప్పుడు సూర్యకిరణాలు పడతాయి కదా. మనకి పగటిపూట చంద్రుడు కనిపించడు కానీ అదే సమయంలో అమెరికాలో రాత్రి చంద్రుడు వాళ్ళకి కనిపిస్తాడు సూర్యకిరణాలవల్లే చంద్రుడు ప్రకాశవంతం కనిపిస్తారని చెప్పారు కదా.

    • @RAAJ-_-WONDERZ
      @RAAJ-_-WONDERZ 2 года назад +3

      Chandrudu rendovaipu manam ennatiki chudalemu chandrudu tanachuttu tanu tiragadu kani bumi chuttu tiruguthadu

    • @rkrchada8455
      @rkrchada8455 Год назад

      అక్కడ చంద్రుడి పై ఎంత సేపు ఉన్నారు, ఆ టైం లో లూనార్ డే ఉంటే సూర్యకాంతి దాని పై ఉండి visibility ఉంటుంది.
      లూనార్ vehicle , landing and launch vehicle ఉన్నా అప్పట్లోనే అంత బాగా లాండ్ అయి take-off అయ్యారు అంటే లైఫ్ రియల్ అయితే great. ..
      లూనార్ డే ఉన్నపుడు స్టార్స్ కనిపించకపోవచ్చు ఎండ కారణంగా.
      But అక్కడి రాళ్ళు , soil ను టెస్ట్ చేయలేదా?

  • @Mowa_bro
    @Mowa_bro 2 года назад +5

    కథ బాగుండి

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 Год назад

    సమర్దన చక్కగా వుంది,
    ఓ విషయం, పోవడం కాదు , తిరిగి వచ్చారు, దిగిన ,లెండర్ పైకి ఏగరడం, మరలా మాడ్యూల్ తో కలవడం , ఏంత కష్టమైన ప్రక్రియ తో , నేడు , నిన్న రష్యా లూనార్ , విషయం లో చూశాం ... .. ఏది , ఎందుకు , జరిగింది మర్చిపోయి... రేపటి విషయం మాత్రమే చూద్దాం.... ఓకే

  • @bhaskararaoduppada455
    @bhaskararaoduppada455 Год назад +9

    వెళ్లడం నిజమే కాని లాండ్ కాలేదు, ఈ సమయంలో వీడియో కిరయేట్ చేసారు

  • @munigelasrinivasarao9878
    @munigelasrinivasarao9878 Год назад +4

    Bro naakoka small doubt chandrudi మీదకి manavudini పంపి already success అయ్యారు గా, ఇప్పుడు విక్రమ్ lander ni ఎందుకని మూన్ మీద దింపలేక పోతున్నారు safe gaa

  • @bashas127
    @bashas127 Год назад

    So interested

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 Год назад +3

    Next cuandrayan4 lo ఒకసారి అపోలో దిగిన వైపు వెళ్ళి, ఒక లుక్ వేసి..వస్తె సరి

    • @rkrchada8455
      @rkrchada8455 Год назад +1

      Orbitor ఉంది కదా దానితో pics తీస్తే తెలుస్తది అపోలో 11 నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన ప్లేస్ లో flag or their name plates atleast the lander అవశేషాలు ఉండాలి అక్కడ.
      గాలి లేదు తప్పు పట్టదు.
      ఇనుము తో ,or other metal తో చేసిన lander లేదా driven vehicle residuals ఉండాలి.

  • @BeHappy07Vlogs
    @BeHappy07Vlogs Год назад +8

    Ippudu USA Vallaki chu chu padutundi ,
    Jai ho INDIA ND ISRO 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ycreddybdl3026
    @ycreddybdl3026 Год назад +3

    Verry good analysis sir 🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад +6

    మీరు మూన్ లాండింగ్ ద్వారా అమెరికా స్పేస్ రేస్ లో విజయం సాధించిందన్నారు. ఇది నిజం కాదు. ఎందుకంటే రష్యా మనిషిని మూన్ మీదకు పంపిద్దామని ఎప్పుడూ అనుకోలేదు. మూన్ మీద మనకు పనికొచ్చే పదార్ధాలేమైనా ఉన్నాయా అన్నది వాళ్ళ ముఖ్యోద్దేశం. Unmanned మిషన్స్ ద్వారా అది సాధించి మనకి పనికొచ్చే దేమీ లేదన్నది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఆసక్తి పోయింది. మూన్ మిషన్స్ కి స్వస్తి చెప్పారు. అమెరికా మరి కొన్ని మూన్ లాండింగ్స్ తర్వాత ఆ పని చేసారు. నిజానికి రష్యన్ space టెక్నాలజీ superior. వాళ్ల soyuj (సోయూజ్) spacecraft is more reliable than Apollo. అందుకే ఈ రోజుకి కూడా space station కి వెళ్ళడానికి అమెరికా వాళ్ళు గూడా దానినే ఉపయోగిస్తున్నారు.

  • @nareshkumarorsu5795
    @nareshkumarorsu5795 2 года назад +37

    చంద్రుని మీద కాలు పెట్టడం ok
    కాని మళ్ళీ భూమి మీదకి రాలేరు

  • @Manju_Singapore
    @Manju_Singapore Год назад +1

    Good information 👍🙏

  • @v-tejhotel1976
    @v-tejhotel1976 Год назад +9

    అప్పుడే మనిషి వెళ్లినవాడు ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు నాసా

  • @mallipeddisuraj752
    @mallipeddisuraj752 2 года назад +2

    Nuvu super anna super information in this video 🥰😎💯🔥❤️💜👍

  • @bkn3006
    @bkn3006 Год назад +2

    రిటర్న్ చంద్రుడి నుండి ఎలా గ్రావిటీ ని దటీ ఎలవచ్చరు.

  • @psreddysmiles
    @psreddysmiles Год назад

    Great screen play

  • @murthigondelu9664
    @murthigondelu9664 2 года назад +1

    Manchi pani chesinapudu.andaru vimarshishtaru elantivi pattinchukokudadhu.valla manchi panulu chesukuntu povalii.ade karect.all the best astranoids.kipitaup👏👏👍👍👍👍

  • @poojithapendem2685
    @poojithapendem2685 Год назад +5

    Night 8:15 annav kada bro malli morning digaru anduke starts levvu antunav Antiii

  • @rameedhaallinone9516
    @rameedhaallinone9516 2 года назад +3

    ఆపాన్నా నువ్వు .నిజమని నీకు అనిపిస్తుందా మూన్ landing. ఇది కేవలం కల్పితం మాత్రమే .కనీసం ఒక ప్రోబ్ ను కూడా ఆ టైమ్ లో పంపి న దాఖలాలు లేవు అలాంటిది డైరెక్ట్ గా మనుషుల్ని పంపడం అన్నది అసంభవం .టెక్నాలజీ ఇంత పెరిగినా ఇప్పటికీ 50 years అవుతున్నా ఎందుకు ఎవరూ సాహసించడం లేదు.అంత ఈజీ ఏమి కాదు .వెళ్లడమే కష్టం అలాంటిది తిరిగి రావడం అన్నది అప్పటికి పెద్ద టాస్క్..రష్యా మీద ఆధిపత్యం కోసం ఆడిన డ్రామా మాత్రమే..

  • @sivapasupuleti559
    @sivapasupuleti559 2 года назад +8

    Oka doubt bro , earth to lower orbit ki velladaniki big rockets use chestunte ,moon to moon orbit lo unna command module ki connect avvadaniki lunar lander ki fuel saripoyinda...

    • @nareshkumarorsu5795
      @nareshkumarorsu5795 2 года назад +3

      Nice డౌట్
      This is fake

    • @suman511
      @suman511 2 года назад +1

      Apatlo antha technology ledhu..even Apollo mission jargetapudu manam puttaledhu..cold war end ayindi valaki success vachindi aapesaru... ipudu vere planets mida Focus chestunaru... inkokati gurtupettuko present una space technology antha even e channel chepe content kuda NASA nunchi discover chesinave

    • @sivapasupuleti559
      @sivapasupuleti559 2 года назад

      Nenu aadigina doubt ki answer unte cheppu bro ,space related news g maps lantivi iss lantivi nasa ve no doubt, na doubt ki clarification unte cheppu.

    • @PHYSICS-PHENOMENA
      @PHYSICS-PHENOMENA Год назад +2

      Lunar module ని మరియు Neil Armstrong ని evaru photo తీసారు?
      అంత fake America vallu గొప్పలకు చేసిన డ్రామా

    • @gothurinagalaxmi8068
      @gothurinagalaxmi8068 Год назад

      ​​@@PHYSICS-PHENOMENA Account name physics phenaomena ani pettukoni dhantlo unna physics theliyada bro..... parameters are live( sensors send them)

  • @kaladar5377
    @kaladar5377 2 года назад +3

    5:08 బ్యూటిఫుల్ ఎర్త్ .
    కొందరు భూమి ఫ్లాట్ అని వాగుతారు . please make a video on this

  • @Pavulurivikram
    @Pavulurivikram 2 года назад +11

    Voice Bhajana Inka aapandi. Mee debbaki ippatike content quality taggipoyindi...

  • @vskaratevlogs8095
    @vskaratevlogs8095 2 года назад +1

    Super vice anna annavallu like vesukondi 👍

  • @sumansupreme563
    @sumansupreme563 2 года назад +13

    1969 lo moon meeda ki vellaru.. Mari appati nundi ippudu varaku endhuku pampaledu... Enni desalu unnai....

    • @harishharsha729
      @harishharsha729 2 года назад +2

      Yendhuku antey eppateki vache asalu yevaru velaledhu kabati

    • @suman511
      @suman511 2 года назад +1

      Nduku antey already moon midaki Vellaru okavela adhi fake ayite ipatvarku una information prakaram valu chepindi nijm.. ipudu Mars mida focus chesaru valu

  • @ssss2310
    @ssss2310 2 года назад

    Bro ur really great ur voice also super inka chala videos cheyali meru mee content super

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts Год назад

    Mindblowing🎉

  • @thulasirampyla8507
    @thulasirampyla8507 Год назад +3

    సినీ టెక్నిక్.... అమెరికాను ఎవడు నమ్మాడు😊

  • @SIC-SouthIndianCulture
    @SIC-SouthIndianCulture Год назад +2

    వాళ్లు మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు, చంద్రుని పైన కలర్ లు రెడ్, బ్లూ కనిపిస్తాయని ప్రూఫ్ ఏంటి, చందమామ పైన కాంతి పరివర్తనం, పరావర్తనం చెందుతుందా. ఇది ప్రూఫ్ చేస్తే నేను నమ్ముతాను. వాళ్లు ఒక వీడియో పెడితే నమ్మెస్తామ.

  • @udhayudhay7272
    @udhayudhay7272 2 года назад +3

    Rocket disasters gurinchi explain cheyyandi

  • @Venkata.Desai9891
    @Venkata.Desai9891 2 года назад +1

    Nice 👍
    Jai Hind 🙏

  • @itsmeviky2309
    @itsmeviky2309 Год назад

    Nuvu great bro abadani kuda nijam la antha baga chepavu

  • @venkeyvenkey2256
    @venkeyvenkey2256 2 года назад

    Super video

  • @chinnaofficial7709
    @chinnaofficial7709 2 года назад +1

    Love from ongole ❤️

  • @ABDeepu
    @ABDeepu 2 года назад +8

    My Aim is to became an Aeronautical Engineer becuase 9f you Brother ♥️

    • @sankisets2368
      @sankisets2368 Год назад

      aim unte saripodu bro,kushi pattudala undali,comment pettinanta easy kadu,kabatti nijamga avali ante krushi cheye,all the best

  • @minatoplaysyt
    @minatoplaysyt Год назад +2

    Dhruv rathe script ni exact ga telugu lo convert chesavv😂😂

  • @shivareddy3537
    @shivareddy3537 Год назад +2

    Amerika draama 😅😅😅

  • @m.bhaskar6070
    @m.bhaskar6070 Год назад +3

    వాళ్ళు నిజంగా వెళ్లి ఉంటే...ఇప్పటికే కబ్జా అయ్యేది

    • @VijayaKumar-oq3uk
      @VijayaKumar-oq3uk Год назад +1

      India aite kabja avuddi

    • @m.bhaskar6070
      @m.bhaskar6070 Год назад

      @@VijayaKumar-oq3uk మరీ ఇలాంటి కబ్జా దేశం లో ఎందుకు వుంటున్నారు.... అక్కడికీ వెళ్లొచ్చు కదా....USA గురించి మీకు అవగాహన ఉంటే,తెలిస్తే అర్థం అవ్వుది....

    • @barberianking9272
      @barberianking9272 7 месяцев назад

      Completely fake adi

  • @pullaramdass3089
    @pullaramdass3089 Год назад +1

    Appatlo RGV laanti Holy wood Direct er, created,short, film.

  • @Geetha_maya_Lucky
    @Geetha_maya_Lucky 9 месяцев назад +1

    ఓ కట్టు కథ అల్లారు అమెరికా వాళ్ళు అంతె...
    అమెరికా లో ఒక ఫిలిమ్ తీశారు... మూన్ మిద ఉండే వాతావరణ o.. అన్ని రకాల సెట్టింగ్స్ తో... వాళ్ళు క్యసువల్ గా తిసి రిలీజ్ చేసారు బాగ అడింది మూవీ
    అలాంటి డైరెక్టర్ తో సెట్ వేయించి.. షూటింగ్ థించి.. అన్నీ దేశాలు నీ గొఱ్ఱెలు నీ చేసారు అమెరికా వాళ్ళు
    చాల మంది మేధావులు ఎన్నో ప్రశ్నలు వేశారు... ఈ సబ్జెక్ట్ మిద...
    కొన్నిటికి మాట దటేసరూ... కొన్ని.. తదపద్దరు.. కొన్ని నిజాలే అని చెప్పి వాళ్ళను చంపించేసా రు...
    ఆ షూటింగ్ కోసం వర్క్ చేసినా వాళ్ళను
    ఆ. తరువాత. నిల్ ఆర్మ్ స్ట్రాంగ్ కూడ కొన్ని విషయాలు చెప్త అనే అనొన్స్ చేశాడు...
    నెక్స్ట్ డే చనిపోయాడు...
    అమెరికా ఏరియా 51లో మూన్ సెట్టింగ్ వేసింది...a అందుకే ఆ ఏరియా కి z కేటగిరి భద్రత ఇస్తున్నారు
    ఆర్మీ తప్పా ఎవ్వరికీ అనుమతి వుండదు అక్కడా
    మూన్ మిద సెట్టింగ్ అక్కడే ఉన్న ది చల మంది చెప్పరు రిపోర్టర్స్.. వాళ్ళు చచ్చి పోయారు
    ఏరియా 51లో రైటర్ అయిన ఉద్యోగులు.. సడెన్ గా చనిపోయారు
    అక్కడా జరిగేవి మీడియా ముందు కొచ్చి మాట్లాడితే

  • @kotaashok8487
    @kotaashok8487 2 года назад +1

    Do one video on Chandrayan

  • @somarajukottu1440
    @somarajukottu1440 Год назад

    Nice bro

  • @vvr4295
    @vvr4295 Год назад

    Graphic super 👌 😂😂😂😂

  • @rockthem6507
    @rockthem6507 Год назад

    what are the end results of bringing stones, sand &dust from moon to earth.. how those results are comparable to current moon landing (c3) results….do video on it..

  • @bharatharjun7736
    @bharatharjun7736 Год назад +4

    Flag was flying so we can also fly kites🪁🪁🪁🪁 for sankranthi festival on moon😅😅😅😅😅😅😅😅😂😂😂😂😂😂😂😂

  • @smilybetta7298
    @smilybetta7298 2 года назад +6

    Brother ఇది రియల్ గ లేదు. But your voice is sweet

  • @bathiniraju6880
    @bathiniraju6880 2 года назад

    Super brother

  • @venumca1366
    @venumca1366 2 года назад

    Most waited video from thinkdeep thank you

  • @bhaibhai9044
    @bhaibhai9044 2 года назад +1

    Bro mi voice tho Stories kuda chepu bro

  • @Raju-vlogs
    @Raju-vlogs Год назад

    చంద మామ ల్యాండింగ్ చెయ్యడం వరకు ఓకే ..కానీ...చందమామ మీద నుండి టేకాఫ్ ఎలా అయ్యారమ్మా...

  • @atyoutube9311
    @atyoutube9311 2 года назад +5

    దీని తర్వాత ఎవ్వరూ వెళ్ళలేదు...దేనికి బ్రో

    • @mojeshdayala
      @mojeshdayala 2 года назад +1

      Cold war is ended
      There is no use to go there
      No use to spend billions of dollars
      That's why bro

    • @mojeshdayala
      @mojeshdayala 2 года назад

      Cold war is ended
      There is no use to go there
      No use to spend billions of dollars
      That's why bro

    • @garuda536
      @garuda536 2 года назад

      America ki 20 lakh crores ayendhi
      Apollo 11 ki

    • @sankisets2368
      @sankisets2368 Год назад

      area51 setup russia kanipettesindi bro,anduke vellaledu🤣🤣🤣endukante anta kritam vallu tesindi anta ha studio lo ne kabatti

    • @sankisets2368
      @sankisets2368 Год назад

      @@mojeshdayala oray tinagaroda🤣🤣🤣nijamga vellaru ani fix ipoyava

  • @pavankumarbaipalli1361
    @pavankumarbaipalli1361 2 года назад +5

    Moon ki earth ki distance thelusu kovadaniki laser beam moon meedha pedithe, Apollo mission land avvalante distance mundhe theliyali kadha,distance telikunda ela moon ni reach avutharu???

    • @PHYSICS-PHENOMENA
      @PHYSICS-PHENOMENA Год назад +1

      Lunar module ని మరియు Neil Armstrong ని evaru photo తీసారు?
      అంత fake America vallu గొప్పలకు చేసిన డ్రామా

  • @GaNa_Sunnapu
    @GaNa_Sunnapu Год назад +6

    Dhruv rathee video ki Telugu dubbing 😅

  • @jagannadhamjagan5347
    @jagannadhamjagan5347 Год назад +2

    ఇది నాసా release చేసిన video కి తెలుగు అనువాదం. అంతా American high confidential video makes on land

  • @rajeshdhyanapelli7789
    @rajeshdhyanapelli7789 2 года назад +1

    Good afternoon

  • @boddiapparao2887
    @boddiapparao2887 Год назад +1

    భూమి పై నుండి చంద్రునిపికి రాకెట్ ని పంపిస్తున్నారు నిటారుగా వెళ్లి ఏ
    దిశకు వేళ్ళు తుంది

  • @simhachalamgunti6474
    @simhachalamgunti6474 2 года назад +6

    Okate topic yenni sarlu chebuthav bro

  • @jsprasadvizag
    @jsprasadvizag Год назад

    Super, druv rathi content as it is telugu lo translate chesesav.

  • @bluemoonnation1
    @bluemoonnation1 Год назад

    Before launch 1gallon???

  • @chandubablu
    @chandubablu Год назад +2

    Ee okka video tho respect motham kolpoyaaru bro ....... meeru inka nijaayithiga videos chestharanukunna ...... after this video meeru chesi na anni videos content nijamena ani dought vastundhi 🙏

  • @SiriRudra1409
    @SiriRudra1409 Месяц назад +1

    Why again they are not landing now

  • @rameshdone5107
    @rameshdone5107 2 года назад +8

    నువ్వు నీ సొంత బుర్ర తో ఆలోచించి చెబుతావు అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది నువ్వు వీడియోస్ ఓన్లీ ట్రాన్స్ లేట్ చేస్తావని ఇప్పుడు అర్థమైంది

    • @GaNa_Sunnapu
      @GaNa_Sunnapu Год назад

      Yes only dubbing

    • @rameshdone5107
      @rameshdone5107 Год назад

      బాగ చెప్పావ్😂

    • @barberianking9272
      @barberianking9272 7 месяцев назад +1

      Own brain aithey NASA lo job chesevadu bayya... Ila RUclips videos nduku chesukuntadu

  • @razikhan9581
    @razikhan9581 2 года назад +2

    వాళ్లని వీడియో తీసింది ఎవరు 😂😂😂
    Alience

    • @sankisets2368
      @sankisets2368 Год назад

      🤣

    • @rkrchada8455
      @rkrchada8455 Год назад

      Onboard కెమెరాలు 1969 లో ఉన్నాయా?
      ఉంటే అప్పట్లోనే advanced గా ఉన్నాట్టు!!!;!

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +6

    భయ్యా స్టార్టింగ్ లో హయ్.. చెప్పిన అమ్మాయిలు బాగున్నారు... 😋😀😀

  • @rameshv216
    @rameshv216 2 года назад

    145th like ❤️👍🙏

  • @maruboinaharekrishnadasweb467
    @maruboinaharekrishnadasweb467 Год назад +1

    Harekrishna
    Harekrishna youth forum reg 14

  • @BrahmabunnyBrahmabunny
    @BrahmabunnyBrahmabunny 2 года назад

    First like iam bro ✊

  • @alaka.9090
    @alaka.9090 2 года назад

    Mi voice kosamaina e video chustunam

  • @SharanyaHYD
    @SharanyaHYD Год назад +1

    Exactly 7:45 degara video evaru theesaru? Vere emaina machine land aina eagle land aina place pakana 🤦🏻‍♀️😂

  • @naveendhruva1999
    @naveendhruva1999 Год назад +3

    Jai Ramcharan

  • @repanaanjaneyulu7620
    @repanaanjaneyulu7620 Год назад

    ఈ వీడియో అస్సలు నచ్చలేదు చెప్పినంత ట్రాప్

  • @masterbj
    @masterbj Год назад

    భయ్యా మీరు Dhruv rathee వీడియో లు నుండి కంటెంట్ తీసుకుంటున్నట్టు ఉంది..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 года назад +28

    *కింద మీద ఊపు...*
    *మన థింక్ డీప్ తోపు...*
    *నికు దమ్ముంటే ఆపు...* 🔥

  • @ddilipreddy8663
    @ddilipreddy8663 2 года назад

    Anna super voice nee peru cheppu anna

  • @shaikmohammadrafi2341
    @shaikmohammadrafi2341 2 года назад +30

    అఖండ సినిమా ఇచ్చినా అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేము, ఇలాంటి రోల్ చేయాలంటే ఒక నందమూరి బాలకృష్ణ గారికే సాధ్యం

  • @santoshegala3094
    @santoshegala3094 Год назад +2

    ఏమి లేని సమయంలో శాస్త్ర సాంకేతికత అభివృద్ది లేని రోజులు కనీసం కంప్యూటర్ కూడా లేని రోజుల్లో రాకెట్ ద్వారా చందమామ మీదకి వెళ్లడం మనుషులు మాములు విషయం కాదు ...నిల్ ఆర్మ్ స్ట్రాంగ్ మామా మీద అడుగుపెట్టడా లేదా తర్వాత సంగతి మొత్తానికి వెల్లడు కదా అది గ్రేట్ ...కచితంగా దిగే వుంటారు...దానికోసం రచ్చ ఎందుకు😅usa ఫేక్ ఫిక్స్ పెట్టింది దిగలేదు అనడం... చందమామ మీద మల్లి కిందకీ కూడా వచ్చారు ఇది అద్భుతం ఆ రోజుల్లో

  • @mamathanarayana8655
    @mamathanarayana8655 Год назад +3

    Andarikanty mundu cameraman ela vachadu😮😮😮...fack landing

  • @karthikrajghantasala
    @karthikrajghantasala Год назад

    4:00 mins dhaggara Adhenti moon meedhaki appolo 7 lo evvaro mugguru manushulu December lo vellaru moon medhaki ani annaru mari first neil arm strong first vellaru antarenti

    • @Saicherry
      @Saicherry Год назад

      Velli moon chuttu tirigaru but digaledhu

    • @karthikrajghantasala
      @karthikrajghantasala Год назад

      @@Saicherry ok antey ah vishayam cheyppeytappudu moon medha manushulu thiruguthunna video pettaru andhukey adiga bro

  • @raghuramm-n8t
    @raghuramm-n8t Год назад +3

    Manava rahitha annav ante manishi lekunda ani..... Manava rahitha rocket lo mugguru vellaru antunnav ento.....

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 2 года назад +4

    అమెరికా నాటకం ఆడాల్సిన అవసరం లేదు. వారు టెక్నాలజీని చాలా కష్టపడి సాధించారు. వాళ్ళు నలబై సంవత్సరాల క్రితం పంపిన వాయేజర్ 1 & 2 లు ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉన్నాయి కదా. వారి జాతీయ జెండా ఇప్పటికీ చంద్రుడు మీద అలాగే ఉంది కదా!

    • @PHYSICS-PHENOMENA
      @PHYSICS-PHENOMENA Год назад

      50 above years Aina janda Inka undha 😂

    • @PHYSICS-PHENOMENA
      @PHYSICS-PHENOMENA Год назад +1

      Mari malli second time ఇప్పటివరకు moon పైకి ఎవరిని పంపలేదు ఎందుకు

    • @barberianking9272
      @barberianking9272 7 месяцев назад

      Nv anav Saturn datindi ani voyegers... Mari just pakkana una moon midaku malli nduku vellatle...😂😂

  • @king333gaming
    @king333gaming 2 года назад +2

    Hii

  • @lowkya
    @lowkya Год назад +1

    Antha abhadame america 🇺🇸 thylivi 😢😢 andharimosame chesaru

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb Год назад

    Me voice super bro❤