క్రిటిసైజ్ చెయ్యడం కాదు కానీ చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పి, పెట్టిన టైటిల్ కి చెప్పే విషయనికి సంబంధమే ఉండదు... మీ వీడియోస్ starting లో బానే ఉండేవి కానీ తరువాత విషయం తక్కువ.. మాటలు ఎక్కువ... దయచేసి గమనించగలరు
ఒకవేళ చందమామ నిజంగానే వేరే గ్రహశకలం భూమిని ఢీకొనడం వల్ల ఏర్పడి ఉంటే భూమి మీద పడినట్టు గానే పుల్కా పాతం చందమామ మీద కూడా జరుగుతుంది కానీ భూమ్మీద మాత్రమే ఎందుకని నీరు ఉంది
నీరు ఉండాలి అంటే వాతావరణం ఉండాలి.. వాతావరణం ఉండాలి అంటే గ్రావిటీ ఉండాలి... చంద్రుడికి అంత గ్రావిటీ లేదు.. అందుకే వాతావరణం లేదు.. అందుకే అక్కడ నీరు బయటకి కనబడటం లేదు.. అక్కడ నీళ్లు ఉన్న అవి గడ్డకట్టిన స్థితిలో ఉన్నాయి...
@@dtj926 మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చింది.. కానీ మీరు చెప్పిన విధంగా చూస్తే అక్కడ గ్రావిటీ అనేది లేదు.. ఒకవేళ గ్రావిటీ లేనట్లయితే ఉల్కాపాతం అనేది కచ్చితంగా జరగదు ఎందుకంటే ఎలుకలని గ్రావిటీ లేకుండా ఆకర్షించడం జరగదు.. మనం పాఠ్యాంశాల్లో కూడా చదువుకున్నాం భూమి మీద పడే ఆస్ట్రాయిడ్ ని చంద్రుడు తన ఆకర్షణ శక్తితో లాగుతున్నాడు అని అలాంటప్పుడు అక్కడ ఎంతో కొంత అయితే ఉంటుంది కదా మరి కొంత ఆకర్షణ శక్తి ఉన్న అక్కడ నీళ్లు రావు అంటారా
Bro okasari video render chese mundu vinandi miru. 1969 lo launch chesaru Apollo 11 but miru 1669 lo launch chesaru annaru. Mistakes chuskondi also Audio lo 2 times repeat ayindi words. Information baundi but mistakes lekunda chuskondi anthey.
అపోలో ఆస్ట్రోనాట్స్ చంద్రుడు మీద land అయ్యారు అనడానికి ఆధారాలు ఏమిటి? అమెరికా ప్రపంచానికి చూపించిన ఫోటో స్టూడియో లో తీసిన ఫోటోలు తప్ప? మూన్ చుట్టూ ఇప్పటికే ఆర్బిటర్స్ తిరుగుతున్నాయి. వివిధ దేశాలు రిమోట్ గా వదిలిపెట్టిన లెండర్స్ ఉన్నాయి. చంద్రుడు మీద అమెరికా వదిలిన బగ్గీ ,జెండా , ఇతర వస్తువులు స్పష్టంగా ఉన్న లేటెస్ట్ ఫోటోలు ఏమైనా అమెరికా చూపించ గలుగుతోందా? గత 32 ఏళ్లుగా ఎందుకు ఒకసారి కూడా అమెరికా మనిషిని లాండ్ చేయలేకపోతోంది?
మీరు చెప్పేది అంతా ట్రాస్ 13 బిలియన్ సం--క్రితం వేరె గ్రహం భూమిని తాకితే ఇప్పటికి ఎన్ని సార్లు అలా జరిగి ఉండాలి. దేవుడు భూమిని ఆకాశాన్ని వాటిమద్య ఉన్నసమస్తాన్ని కలుగచేశాడు అవి అలా నడుస్తూ ఉన్నాయి అంతే
నీ వాయిస్ వింటూ నిద్ర పోవచ్చు జోల పాటలా ఉంటుంది❤
బ్రదర్ మీ అభిమానినీ మీ గొంతులో ఏదో ఒక అద్భుతం అమోఘం అపూర్వం అనంతం ఉంది అని అందరూ అంటున్నారు మీ వాయిస్ సూపర్ సూపర్ బ్రో 👌👌👌❤️❤️
వీడియో చాలాబాగుంది. నిజము నీజయితి ఉంటే యూ ట్యూబ్ వల్లే. కొంతమంది ప్రజలు మారతారు
Yes brother truth' 🧘think mind
What are you talking
Asalu god avaru god ni discovery chesinde avaru
నిజం అన్నా రోజునైట్ మీ స్టోరీస్ చూసి నిద్రపోవచ్చు అంత బాగుంటాయయి మీ స్టోరీస్ దానికి మీ వాయిస్ హైలెట్ 👌👌👌👌
పాత విషయాలే అయినా చాలా కొత్త గా చక్కగా చెప్పారు
what a clear cut explanation brother... chaala chaala bagundhi...
Super bro 😊
బ్రో మీ ఓల్డ్ వీడియోస్ చాలా బాగుండేవి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తారు అని చాలా ఎదురు చూసే వాడిని కానీ ఇప్పుడు చాలా తగ్గించేశారు
❤ frm Mancherial...🙌
Sunday special video chadrudu bro super😅 Monday special video mars bro video pettu❤
భూమి నుండి వైరైన గ్రహము చంద్ర గ్రహం అదే ఇప్పుడు చంద్రుడు అని పిలుచు కుంటున్నాము 😊
Super అండి
Super explanation
Good explanation video 💙♥️💙
Yes 👍
చందమామ కథ చెప్పి జోల పాడావు brother ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది good night have a nice dream 🥱
1st comment Anna 😊😊😊
hi anna first and like,comment❤❤❤
Super voice end line sir
సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరుగుతున్నాయంటే దాని అర్థం ఏదో ఒక రోజు సూర్యునిలో అన్ని గ్రహాలు కలుస్తాయని.....
అదే యుగంతం..😢
Regular fan of @thinkdeep yt channel ... Sir .. I want the background music of your videos .... Background music ivvandi sir plz
SASHRAVETHHALU YAVARI. KARANAJANMULU KALIYUGAM MUNDHU VUNNA MUKKOTI DHEVATHALU VUNNRUGADHA VALLY VELLU YANDHU KANTEY MANAM HEYDHI KANIPETTA LEMU GADHA MANAM DHEENI GRAHICHALI E DHEY SATHYAM DHENINIGURTHINCHANDI PLEASE❤❤
Love from annamayya district ❤️
Chala bhagundhi Adbutham ga chepparu
Hi anna Sunitha Williams gurinchi updated video petandi anna ❤
Nice information
super or super voice ❤❤❤❤ Anna garu
మీ old voice చాలా బాగుండేది బ్రదర్..
అప్పట్లో నీ వాయిస్ వినే నేను నిద్రపోయేవాడిని,
కానీ ఇప్పుడు మీ వాయిస్ లో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది..😢
Amazing voice 💝
😂😂 enni comments pedatharu 😅
@@venukomari4699 manchi videos Ki good voice Ki enni cmnts chesina takkuve kadha 🙂☺️
@@poojahoney5833 anthe kada anthe kada 😁😅
❤❤❤❤
Chandra graham roju naa chandruni ki opposite site chudavachu gaa anna
Excellent bro
Good research
Good information bro👍
Background music supur
Nuvvu cheppevi nijala apaddalaaa😊
అబద్ధాలు వింటానికి బలే ఉంటాయి చాలా బాగా అబద్ధాలు చెప్పారు .అవి పుట్టకముందు నుంచే నువ్వు పక్కనుండి చూచి నట్లే చెప్పావు
Mundu bhumi meeda rahasyalu purti cheyandi.Taruvaata chandamama sangati choodam?
First comment ❤
every day i didn't sleep with your voice brother
Anna puri jaganath temple rahasya gadi gurinchi cheppandi
Urumulu merupulu gurichi cheppandi anna
Hii bro❤
కథ bagundi hai ga nidrapovachu 😃
Background music Peru cheppandi please, searching from so many months
1st like and comment
Very good talking bro
మంచిగా ఉంది నీ పిట్ట కథ
Hi bro
Starting in 1:47
Ayyaa... Chustunte neeru ,jeevamu ekkado vunnaayane anipistondi. Vulkalu etc tecchyaayannaaru kadaa!!. Chaalaa krutajnatalu sir.🙏🙏
Reveal your face bro 😮
క్రిటిసైజ్ చెయ్యడం కాదు కానీ చెప్పిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పి, పెట్టిన టైటిల్ కి చెప్పే విషయనికి సంబంధమే ఉండదు... మీ వీడియోస్ starting లో బానే ఉండేవి కానీ తరువాత విషయం తక్కువ.. మాటలు ఎక్కువ... దయచేసి గమనించగలరు
Yes bro nijame , konchem thumbnails tho attract chesi old vedios ki related ga unna videos cheyakandi please
Manushulu anthe ga😮😮😮😮adhi telse kunte chalu😊
Yes... Prati video ilane untaadi... సంబంధమే ఉండదు
😅😅😅
Is god real ani oka video chei bro
super
120degree la yenda unte manishi yepa bathukuthadu bro 🙏
4:30 Alien's are there HENCE PROVED
చంద్రుడు భూమికి దూరంగా వెళ్తే భూమికి ఏం జరుగుతాది please make a video sir
Earth mida water vachayi moon mida anduku rale water ??
1669 kadhu 1969 bro apollo 11,comment pettali ani wrong chepinav chudu nuv chala commercial iyyav😅
ఒకవేళ చందమామ నిజంగానే వేరే గ్రహశకలం భూమిని ఢీకొనడం వల్ల ఏర్పడి ఉంటే భూమి మీద పడినట్టు గానే పుల్కా పాతం చందమామ మీద కూడా జరుగుతుంది కానీ భూమ్మీద మాత్రమే ఎందుకని నీరు ఉంది
నీరు ఉండాలి అంటే వాతావరణం ఉండాలి.. వాతావరణం ఉండాలి అంటే గ్రావిటీ ఉండాలి... చంద్రుడికి అంత గ్రావిటీ లేదు.. అందుకే వాతావరణం లేదు.. అందుకే అక్కడ నీరు బయటకి కనబడటం లేదు.. అక్కడ నీళ్లు ఉన్న అవి గడ్డకట్టిన స్థితిలో ఉన్నాయి...
@@dtj926 మీరు చెప్పిన సమాధానం నాకు నచ్చింది.. కానీ మీరు చెప్పిన విధంగా చూస్తే అక్కడ గ్రావిటీ అనేది లేదు.. ఒకవేళ గ్రావిటీ లేనట్లయితే ఉల్కాపాతం అనేది కచ్చితంగా జరగదు ఎందుకంటే ఎలుకలని గ్రావిటీ లేకుండా ఆకర్షించడం జరగదు.. మనం పాఠ్యాంశాల్లో కూడా చదువుకున్నాం భూమి మీద పడే ఆస్ట్రాయిడ్ ని చంద్రుడు తన ఆకర్షణ శక్తితో లాగుతున్నాడు అని అలాంటప్పుడు అక్కడ ఎంతో కొంత అయితే ఉంటుంది కదా మరి కొంత ఆకర్షణ శక్తి ఉన్న అక్కడ నీళ్లు రావు అంటారా
I want real answer please make a video about this
Appolo 11 1969 లో ప్రయోగించారు, మీరు ఒకచోట 1669 అని చెప్పారు, సరిచూసుకోండి 🙏🙏🙏
bharma gari kalagrandam
Please ఎవరైనా ఈ background music తెలిస్తే చెప్పండి , లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కామెంట్స్ కే పరిమితం అయ్యా ఎవరైనా చెపుతారేమో అని😢😢😢😢
Apollo 11 was on 1969, but you mentioned 1669 @12:33.
Ee information bagundi kani anduku bro bayamkara nijalu ani headlines pettav
Which energy present in everywhere
Alredy earth ni karab chestunnaru malli akkadiki velli beautifull mama ni karab chestaru 😊
Bro okasari video render chese mundu vinandi miru. 1969 lo launch chesaru Apollo 11 but miru 1669 lo launch chesaru annaru. Mistakes chuskondi also Audio lo 2 times repeat ayindi words. Information baundi but mistakes lekunda chuskondi anthey.
CHANDAMAMA kadhalu vaddamma?
just reading out whats in wiki.. why some researhes saying moon is older than earth? debunk whats in wiki
Chandrudi paiki ippati varaku a manishi adugu pettaledhu.. adhe 20th century lo athi pedda abaddam..
భూమి పుట్టినప్పటి నుండి ఉన్నట్టున్నావ్ .అంత దేవుని సృష్టి
దేవుని కి నువ్వు సెక్రెటరీవా?
Jai super star mahesh babu ❤️
First view
పత్తి వ్యాపారం బంద్ చెయ్యి.
ప్రజలకు పత్తి వ్యాపారం ఇలా🙏
BGM name???
Background music Lovers 🇮🇳🤍💙💛🇮🇳
❤❤❤
1669 lo appudu prayogincharu bro
అపోలో ఆస్ట్రోనాట్స్ చంద్రుడు మీద land అయ్యారు అనడానికి ఆధారాలు ఏమిటి? అమెరికా ప్రపంచానికి చూపించిన ఫోటో స్టూడియో లో తీసిన ఫోటోలు తప్ప? మూన్ చుట్టూ ఇప్పటికే ఆర్బిటర్స్ తిరుగుతున్నాయి. వివిధ దేశాలు రిమోట్ గా వదిలిపెట్టిన లెండర్స్ ఉన్నాయి. చంద్రుడు మీద అమెరికా వదిలిన బగ్గీ ,జెండా , ఇతర వస్తువులు స్పష్టంగా ఉన్న లేటెస్ట్ ఫోటోలు ఏమైనా అమెరికా చూపించ గలుగుతోందా? గత 32 ఏళ్లుగా ఎందుకు ఒకసారి కూడా అమెరికా మనిషిని లాండ్ చేయలేకపోతోంది?
మీరు చెప్పేది అంతా ట్రాస్ 13 బిలియన్ సం--క్రితం వేరె గ్రహం భూమిని తాకితే ఇప్పటికి ఎన్ని సార్లు అలా జరిగి ఉండాలి. దేవుడు భూమిని ఆకాశాన్ని వాటిమద్య ఉన్నసమస్తాన్ని కలుగచేశాడు అవి అలా నడుస్తూ ఉన్నాయి అంతే
Title okala undi cgeppina visiyam inkola undi
Mari mana shivudu mana devullu vallu kadha bhoomini chesindhi
Tupaki mandhu vasana anty deepawali gun lo rill pelity vachhy vasana lekha manushalani chanoey gun pelity vachhy vasana ?
Apollo 1669 lo kadhu bro tappu cheppav
1st comment please pin me bro ❤
దుమ్ము ధూళితో భూమి ఏర్పడ లేదు ఒకసారి బైబిల్ చదువు బ్రదర్ ఆదికాండము 1వ అధ్యాయం చదువు నువ్వు చాలా తప్పుగా చెప్తున్నావ్
Nasa kanna me dhagara more information undhi.... Meru proof lekunda chepthunaru
1669 lo na ? What you're talking mydear brother 😂😂😂
Read Bible you will know amazing real true facts
1669 lo apolo 11 vellindhata 😢
1669 kadhu anna 1969 apollo mission
Not possible
ఏ.. ఎప్పుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ గురించే చెపుతారు..? నీల్ తో పాటు పోయినా ఇంకొకని గురించి కూడా చెప్పు!
Buzz Aldrin
Reported misleading due to thumbnail
😂😂😂
Fake
West of time.
False Discription of the moon
He is a cheater
Repeated videos