@@kishorenani2562Devudu ledu annappudu musukoni kurchovaali, ala unte evari emi anaru, anthegani Devudu unnadu ani namme vaallni thidithe evaruu uurukoru.
@@meharbaba5751 devudu peru cheppi innocent people tho adukovadam,rape lu cheyadam(hindu Saints muslim saints christian saints), Okkadu valla family andharini society lo unna manushalni andharini okelaga chudadam correct kadu kada
@@deej3233 ఈయన చెప్పిన లెక్క మహాభారతంలో కర్ణుడు విలన్ అయితే మరి సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీరశూరకర్ణ సినిమా లో కర్ణుడు పాత్రని హైలెట్ ఎందుకు చేశారు ఈ విషయం ఆయనకి కూడా తెలియదా
@bandarukotiswrarao8897 NTR గారు చేసిన అంత మాత్రాన..కరెక్ట్ అంటారా??ప్రాతిపదిక మనకు వున్న పురాణాలు. ఇంకో విషయం NTR గారు రావణసురడు పాత్ర కూడా అలానే చేశారు అయినప్పటికీ రావణుడు మంచి వాడు అని మీరు చెప్పగలరా?మహాభారతం లో కర్ణుడు మంచివాడు..కాని అధర్మము పక్షాన యుద్ధం చేశారు..అలాంటి వాడిని పాజిటివ్ గా చూపించారు..
Ade korukuntu miru andaru dalits nu kuda hinduvulu ga chudandi 😂😂 ledante gudda mida telsukada ika mi amma pulkalanu demga. Okkati avvandi ra mundu kukkallara
హిందువులంతా ఒక్కటి అవడం కాదు.. ముందు హిందువులలో ఉన్న కులాలను కొట్టివేయండి.. మనలో మనకే కుల వివక్ష.. అన్యమతస్తుల అది ఉండదు... వాళ్లు అందర్నీ సమానంగా చూస్తారు... కానీ మనము మొదట మాట్లాడినప్పుడు మీ కులం ఏంటి అని అడిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు.. తక్కువ కులం అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.. ఇలాంటి సమాజంలో ఉన్న మనం.. రెంటికి హౌస్ ఇవ్వరు.. అందరి కొలిచేది.. శ్రీ రాముని. కదా మరి ఎందుకు ఈ కులాల గొడవ.. ఈయన ఇక్కడ కుల ప్రస్తావన తేలేదు కానీ అదే పెద్ద సవాలు... అయినా డాక్టర్స్ పోలీసులు మిలిటరీ వాళ్లు మున్సిపాలిటీ వాళ్ళు.. కులాలు చూసి పని చేయరు కదా... అనారోగ్యంగా ఉన్నప్పుడు హిందూ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అనుకోం.. అలాగే అవయవ దానం.. చేసినప్పుడు ఎవరికి గుండా అమరుస్తున్నారు ఏ కులం వారికి ఏ మతం వారికి అని చూడడం కదా.. ఎప్పుడు ఉంటామో లేదో తెలీదు.. ఎందుకు ఈ గొడవలన్నీ.. అయినా మనమే గెలుస్తారు.. అదే ఇలాంటి సభ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెడితే.. ఊరుకుంటారా.. లేదు కదా కాబట్టి ఎక్కడైనా మనమే గెలుస్తాం అయినా కూడా మనమే నిందిస్తాం అవతలి వాళ్ళని.. స్కూల్లో ఇబ్బంది ఉండకూడదని స్కూల్ డ్రెస్ పెట్టారు యూనిఫామ్.. కులమత ధన పేద అని తేడా లేకుండా.. టీచర్స్ బోధించేటప్పుడు ఫలానా టీచర్ ఏ బోధించాలి అనుకోను కదా.. మరి ఎందుకు ఇలాంటివి పెట్టి జనాలని రెచ్చగొడుతున్నారు
ఒక మత రక్షణ కోసమా ఇంత పోరాటం ?? క్రీస్తు పాపి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసాడు. ఏది శ్రేష్టం ? మతమా ? రక్షణా? Choose who saves you. but never choose that needs your security. నిన్ను రక్షించే యేసును కోరుకోవడమే" సత్య ధర్మం" . నీవు రక్షించే దేవుడు (లేదా) మతం నిన్ను ఎలా కాపాడతాడు ? ఇది నీ అవివేకం.
ఏమైంది అనంతశ్రీరాం గారు, మత విద్వేషాలు వద్దు,అందరూ మనుష్యులేకదా, సమాజంలో అందరూ కలిసివుండే మాటలు మాట్లాడండి,యువతకు ఉపాధి లేదు,నిరుద్యోగం వెర్రితలలు వేసింది, దేశ అభివృద్ధి లేదు, ఈ టైం లో ఇంకా మతాలు గురించి మాట్లాడడం మీకు తగదు
వెనకటి కొకడు నా కోడి కూయక పోతే, తెల్లవారదని అన్నాడట! అలా ఉంది అనంత శ్రీరామ్ మాట! అతగాడు పాట వ్రాయకపోతే, నాలాటోడు మరొకడు రాస్తాడు! అనవసరంగా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుని, పిచ్చి పువ్వు మాటలు మాట్లాడుతున్నాడు!!
వీడికి సినిమా అవకాశాలు ఇవ్వకపోయినా ఉంటే ఇన్ని మాటలు వచ్చేవి కావు, డబ్బు లేకపోయి ఉంటే దెబ్బకి దేవుళ్ళు అందరూ ఒకటే అనేవాడు, తల పొగరు , డబ్బు గర్వం, కులం పిచ్చి , మతం మత్తులో మాట్లాడుతున్నాడు.
శ్రీరామ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్థనలు...
వందల సంవత్సరాలు ఇతరకులస్థులని తమ అభిజాత్య పాదాలక్రింద నలిపేసి, వారిని దేవుడి దగ్గరకు రానివ్వకుండా చేసిన బ్రాహ్మణులు, ఇప్పుడు అన్యమతస్థులపై పోరాటగాళ్ల వేషం వేసుకొస్తున్నారు. ఉద్రేక పడకండి బ్రో... చరిత్ర చదవండి
ఈ అనంత శ్రీరామ్... ముందురోజే జంతు చర్మంతో చేసిన జాకెట్ ధరించి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కువచ్చి అతిశయ పలుకులతో ఊదర గొట్టాడు! ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ సభలో కాషాయపు రంగువస్త్రాలు ధరించి ధర్మ సూక్తుల తూఠాలు పేల్చాడు! అతిశయ డప్పుల మోతలకు అంతేలేదు! చెప్పేనీతులకు చేసే పనులకు పొంతనే లేదు! రాత్రికి రాత్రే ఈ జ్ఞానికి జ్ఞానోదయం కలిగిందా?! లేకా కపట నాటక కుటిల తత్వం బయట పడిందా!?
బాగుంది అన్న నీ మతం పట్ల నీకు వున్నా యిష్టం సరే అవతలి వారికి కూడా ఒక మతం వుంటుంది కథ మరీ వాళ్ళు నీకన్న ఎక్కువుగా వారి మతాన్ని ఇష్టపడతారు నువ్వు అన్యట్టే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చని పనులు చేస్తారు కానీ ఒక్కటి నిజం అన్న యిలగా వేరే మతాల గురించి బహిరంగంగా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడితే వారి పై కేస్ పెడ్తారు కానీ మీరు మాట్లాడితే మాత్రం కేస్ పెట్టరు నాకు అర్ధం కాని విశయం ఏంటి అంటే అసలు మీరు మీటింగ్స్ పెట్టింది ఏందుకు వేరే మతాల వారి గురించి మాట్లాడడానికి అసలు మన ధర్మంలో ఎలా వున్నాం ఏందుకు వేరే మతల్లోకి వెళ్తున్నారు అని మాట్లాడారు
ముందు నువ్వు తెలుగు లో తప్పులు లేకుండా వ్రాయడం నేర్చుకో, ఆ తర్వాత అలాంటి పండితులను విమర్శించవచ్చు. ఆయనకి వ్యక్తిత్వం ఉంది కాబట్టే పేరు చెప్పలేదు. అదే చెప్పి ఉంటే రేపటి నుండి వాడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఉండేవి కాదు, క్రైస్తవ గీతాలు చేసుకుంటూ బ్రతకాల్సి వచ్చేది. పాట లో ఉండాల్సిన సాహిత్యం నిర్ణయించాల్సింది దర్శకుడు మరియు రచయిత, సంగీత దర్శకుడు కేవలం దానికి తగ్గ సంగీతం సమకూర్చాలి అంతే.
@@MuraliMohan-qc4ey పండితులు అంటే దళితులను వాళ్ళని అంటరాని వారినిగా చేసి దేవుడు పేరు చెప్పి ఆడవాళ్ళని వాళ్ల శరీరాలతో ఆడుకుని వాళ్ళకి పుట్టిన పిల్లలకి తండ్రులు ఎవరో తెలియకుండ చేసిన నీ సన్నాసి బ్రహ్మణుల గురించి కదా అన్నా మీరు చెప్పేది
Anna mee msg lanti msg kosam anni msgs chaduvutunna, karnudu great personality ani na feeling, karnudi gurinchi matladatam naku asalu nachaledu, naku tanapi unna respect poyindi
VHP కి నిజంగా హిందూవుల మీద ప్రేముంటే గత పదేళ్లుగా వీళ్ళ BJPయే కేంద్రంలో అధికారంలో ఉంది.1)నిరుద్యోగులుగా ఉన్న ప్రతి హిందూవుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.2)కాంట్రాక్ట్,ఔట్ సోర్చింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి హిందూవును పర్మినెంట్ చేయాలి.3)సొంత ఇళ్లు లేని ప్రతి హిందూవు కుటుంబానికి 3 సెంట్లులో ఇల్లు కట్టించి ఇవ్వాలి.4)భూములు లేని ప్రతి హిందూ కుటుంబానికి 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలి.6)హిందూవుల్లో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి.7)వేద పాఠశాలల్లో కేవలం బ్రాహ్మణుల బిడ్డలు మాత్రమే చదువుచున్నారు.అన్ని కులాల్లో ఉన్న హిందూవుల బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పించాలి.8)గర్భ గుడిలో అర్చకులుగా అన్ని కులాల్లో ఉన్న హిందూవులకు అవకాశం కల్పించాలి.9)హిందూవులకు అన్ని రకాల సరుకులు,నిత్యాసరాలు,పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ తక్కువ ధరకే ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..ఈ డిమాండ్స్ కొరకు ప్రతి హిందూవు BJP ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాను.ఈ డిమాండ్స్ కొరకు VHP శంఖారావం పూరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. జై సీతారామ్ !
Lost respect for this writer...being an influential person..he has no responsibility towards the society instead creating breaches and provoking men to fight against each other when there is no solid proof of the existence of GOD himself.
😂😂😂 ఈ సోడా బుడ్డి గాడికి సినిమాలు లేవు గతంలో వీడి బత్తాయి మాటలు చూసాం. దేశం అంతా పేదరికం, నిరుద్యోగం ధరలు పెరుగుతున్నాయి. నార్త్ ఇండియాలోనే హిందూత్వ భావాలు తగ్గిపోయాయి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి 2029 లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది దేశ సమస్యల మీద, మోడి ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా ఇలాంటి పనికిమాలిన వాదాలను అనంత శ్రీరామ్ లాంటి గాడిద ముండా కొడుకులు డైవర్ట్ చేసే పనిలో పడ్డారు
అయితే అన్య మస్తుడు కనిపెట్టిన tv ఎందుకురా నీకు,జనాల్ని చూస్తే విషం మెదడుకి ఎక్కుతాదరా మీకు, దేవుడు ఎవడు దెయ్యం ఎవడు, డబ్బు పిచ్చి లేనోడు ఎవడు, చి మీ గుద్దలకి గురుడా పురాణం శిక్ష లు అన్ని పడతాయి, ఎవడు చూడు దేవున్ని ఉద్దరించే మాటలే చెప్తారు, దేవున్ని ఎవరు ఉద్దరించడం అక్కర్లేదు రా సన్నుసుల్లారా, మీకు పైత్యం చాలా పెరిగి పోతుంది
ఇతను మంచి వాడు అనుకున్నా, ఒక కళాకారుడికి ఉండవలిసిన లక్షణాలు లేవు. కళ కి కులం మతం అనేవి ఉంటాయా? ఎవరో ఒకరు గురుంచి అసంపూర్నం గా మాట్లడటాం, ఇతని కుంచిత భావాన్ని తెలియచేస్తుంది.
Hindu is not indianism. Our is Dravidianism that is the reason for celebrating Nature festivals like sankranti, ugadi, atlathaddi, onam, cattle festivals etc north people don't celebrate these festival so ananth sriram garu why do you become so radical and try to miss guide the people to clashes?
పనికిమాలిన పాటలు వ్యభిచార పాటలు రాసి నువ్వు హిందూ ధర్మం కోసం నువ్వు మాట్లాడేది ఏంట్రా. నీ హిందూ సనాతన ధర్మానికి సినిమాలే ఉండకూడదు కొజ్జా నా కొడకా గుడ్డి నా కొడకా మీరు ఎంత కొట్లాడిన తపన పడిన నిజం సత్యం ఈ ప్రపంచంలో ఎప్పుడు జీవిస్తూనే ఉంటది అది మానవత్వం మంచి ప్రేమ సహాయం ఈ అన్ని గుణాలు కూడా ఒక క్రైస్తవుల తప్ప ఎందులో నీ దొరకదు దొరకదు
ముఖ్యం గా అసలు హీరో అనే పదాన్నే వాడుకల్లోంచి తీసేసి మెయిన్ యాక్టర్ అని పిలవాలి
Similar ga asalu devude ledu ani namme valani manishiga chudatam kuda nerchukovali
Correct
@@kishorenani2562 adu cheppende ente nuv ikkada sambandam lekunda chepthunde ente poni nuv anna logic velle muslims ki cheppe oppuinchu bro appudu chudam
@@kishorenani2562Devudu ledu annappudu musukoni kurchovaali, ala unte evari emi anaru, anthegani Devudu unnadu ani namme vaallni thidithe evaruu uurukoru.
@@meharbaba5751 devudu peru cheppi innocent people tho adukovadam,rape lu cheyadam(hindu Saints muslim saints christian saints), Okkadu valla family andharini society lo unna manushalni andharini okelaga chudadam correct kadu kada
అద్భుత భావజాలం కలిగిన ఒక సాధారణ గీత రచయిత కు వున్న commitment వేల కోట్ల రూపాయలు దాచుకొనే "జీరో " లకు లేదు.. ""అనంత"" శ్రీ రామ్ " గారికి పాదాభి వందనం.
@@deej3233 ఈయన చెప్పిన లెక్క మహాభారతంలో కర్ణుడు విలన్ అయితే మరి సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీరశూరకర్ణ సినిమా లో కర్ణుడు పాత్రని హైలెట్ ఎందుకు చేశారు ఈ విషయం ఆయనకి కూడా తెలియదా
@bandarukotiswrarao8897 NTR గారు చేసిన అంత మాత్రాన..కరెక్ట్ అంటారా??ప్రాతిపదిక మనకు వున్న పురాణాలు. ఇంకో విషయం NTR గారు రావణసురడు పాత్ర కూడా అలానే చేశారు అయినప్పటికీ రావణుడు మంచి వాడు అని మీరు చెప్పగలరా?మహాభారతం లో కర్ణుడు మంచివాడు..కాని అధర్మము పక్షాన యుద్ధం చేశారు..అలాంటి వాడిని పాజిటివ్ గా చూపించారు..
బానిస బ్రతుకు వద్దు .
Cinema ante entertainment adi real kaadu
మీకు శతకోటి నమస్కారంలు 🙏హిందువులు ఒక్కటి కావాలి జై A శ్రీరామ్ 🙏🚩
@@RaviKumar-jx8pt nijamayina hinduvu ayunte meeru Meeku nacchina samayam teesukoni HINDUVU ana padamu Yekkada raasundoo kanukondi chuddam .....vedalu,shastralu,puranaalu,padyaalu, shlokaalu. ...veetinatilo Yekkada undo kanuko mitrama okavela kanukunte nee PAAPALU POTAYI pillalaku manchi jargutadi KANUKOLEKAPOTEY matram jagratha
Ade korukuntu miru andaru dalits nu kuda hinduvulu ga chudandi 😂😂 ledante gudda mida telsukada ika mi amma pulkalanu demga. Okkati avvandi ra mundu kukkallara
హిందువులంతా ఒక్కటి అవడం కాదు.. ముందు హిందువులలో ఉన్న కులాలను కొట్టివేయండి.. మనలో మనకే కుల వివక్ష.. అన్యమతస్తుల అది ఉండదు... వాళ్లు అందర్నీ సమానంగా చూస్తారు... కానీ మనము మొదట మాట్లాడినప్పుడు మీ కులం ఏంటి అని అడిగి మాట్లాడే వాళ్ళు ఉంటారు.. తక్కువ కులం అయితే మాట్లాడడానికి కూడా ఇష్టపడరు.. ఇలాంటి సమాజంలో ఉన్న మనం.. రెంటికి హౌస్ ఇవ్వరు.. అందరి కొలిచేది.. శ్రీ రాముని. కదా మరి ఎందుకు ఈ కులాల గొడవ.. ఈయన ఇక్కడ కుల ప్రస్తావన తేలేదు కానీ అదే పెద్ద సవాలు... అయినా డాక్టర్స్ పోలీసులు మిలిటరీ వాళ్లు మున్సిపాలిటీ వాళ్ళు.. కులాలు చూసి పని చేయరు కదా... అనారోగ్యంగా ఉన్నప్పుడు హిందూ డాక్టర్ ట్రీట్మెంట్ చేయాలి అనుకోం.. అలాగే అవయవ దానం.. చేసినప్పుడు ఎవరికి గుండా అమరుస్తున్నారు ఏ కులం వారికి ఏ మతం వారికి అని చూడడం కదా.. ఎప్పుడు ఉంటామో లేదో తెలీదు.. ఎందుకు ఈ గొడవలన్నీ.. అయినా మనమే గెలుస్తారు.. అదే ఇలాంటి సభ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెడితే.. ఊరుకుంటారా.. లేదు కదా కాబట్టి ఎక్కడైనా మనమే గెలుస్తాం అయినా కూడా మనమే నిందిస్తాం అవతలి వాళ్ళని.. స్కూల్లో ఇబ్బంది ఉండకూడదని స్కూల్ డ్రెస్ పెట్టారు యూనిఫామ్.. కులమత ధన పేద అని తేడా లేకుండా.. టీచర్స్ బోధించేటప్పుడు ఫలానా టీచర్ ఏ బోధించాలి అనుకోను కదా.. మరి ఎందుకు ఇలాంటివి పెట్టి జనాలని రెచ్చగొడుతున్నారు
అనంత శ్రీరామ్ గారి మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.....జై శ్రీరామ్.....జై హిందూ ఇజం❤
you are far better than telugu celebrities so called film and super stars.
Excellent speech 100% correct👍👍
అనంత శ్రీ రామ్ నీ పేరూ లోనే ఉంది జై శ్రీ రామ్ 🎉🎉🎉🎉
Matham ante moral adi telusukondi
దేవుడు వున్నాడు జాగ్రత్త
@@satyamkadgala gudilo rape lu jarigi praanalu kolpoyina vaalu unnaru vaala place lo badha ni panchukoni Cheppu Devudu unnada leda ani
జై శ్రీమన్నారాయణ
ఒక మత రక్షణ కోసమా ఇంత పోరాటం ?? క్రీస్తు పాపి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసాడు. ఏది శ్రేష్టం ? మతమా ? రక్షణా? Choose who saves you. but never choose that needs your security. నిన్ను రక్షించే యేసును కోరుకోవడమే" సత్య ధర్మం" . నీవు రక్షించే దేవుడు (లేదా) మతం నిన్ను ఎలా కాపాడతాడు ? ఇది నీ అవివేకం.
ధన్యవాదాలు..మంచి సాహసోపేత నిర్ణయం...
Ananta Sriram is something else. Great word is also not enough. Mundu silent anukunna eeyana kaani oka legend ani tarwata ardamayyindi
ఏమైంది అనంతశ్రీరాం గారు, మత విద్వేషాలు వద్దు,అందరూ మనుష్యులేకదా, సమాజంలో అందరూ కలిసివుండే మాటలు మాట్లాడండి,యువతకు ఉపాధి లేదు,నిరుద్యోగం వెర్రితలలు వేసింది, దేశ అభివృద్ధి లేదు, ఈ టైం లో ఇంకా మతాలు గురించి మాట్లాడడం మీకు తగదు
ఇవే తగ్గిచ్చుకుంటే మంచిది.... సకల దరిద్రాలు అందులోనే ఉన్నాయ్ కాబట్టి ఆ మ్యూజిక్ డైరెక్టర్ అలా చెప్పాడు. తప్పేముంది?
మీరు మారారు రా మూర్ఖులారా
వెనకటి కొకడు నా కోడి కూయక పోతే, తెల్లవారదని అన్నాడట! అలా ఉంది అనంత శ్రీరామ్ మాట! అతగాడు పాట వ్రాయకపోతే, నాలాటోడు మరొకడు రాస్తాడు! అనవసరంగా వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుని, పిచ్చి పువ్వు మాటలు మాట్లాడుతున్నాడు!!
వీడికి సినిమా అవకాశాలు ఇవ్వకపోయినా ఉంటే ఇన్ని మాటలు వచ్చేవి కావు, డబ్బు లేకపోయి ఉంటే దెబ్బకి దేవుళ్ళు అందరూ ఒకటే అనేవాడు, తల పొగరు , డబ్బు గర్వం, కులం పిచ్చి , మతం మత్తులో మాట్లాడుతున్నాడు.
అన్న కులస్తులు కూడా మనుషులే కదా! వారికి వారి కులం గొప్ప వీరికి వీరి కులం గొప్ప.
Manushule kani vere mathaanni ane pashuvulani tharimikottali
Apudu Hindu vulaney kotali anta christians ni gorralo ani antaru kada@@nsarala9686
నీకు అట్లా అర్థం అయ్యిందా?
ఇక్కడ కులాల ప్రస్తావన తేలేదు అనంత్ శ్రీరామ్ గారు గమనించాలి
హిందువు మా బంధువు అనేవా రు ఇల్లు అద్దెకు అడిగితే కులం అడుగుతారు యెందుకు
శ్రీరామ్ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్థనలు...
జయహో🚩🚩🚩జై శ్రీరామ్.
వందల సంవత్సరాలు ఇతరకులస్థులని తమ అభిజాత్య పాదాలక్రింద నలిపేసి, వారిని దేవుడి దగ్గరకు రానివ్వకుండా చేసిన బ్రాహ్మణులు, ఇప్పుడు అన్యమతస్థులపై పోరాటగాళ్ల వేషం వేసుకొస్తున్నారు. ఉద్రేక పడకండి బ్రో... చరిత్ర చదవండి
నిజం 🎉🎉🎉
Parledu meeru akkade undandi mi nitulu kuda. Vallaku cheppandi
జై శ్రీ మన్నారాయ ణ
Chala Baga cheppaaru ananth sri ram sir 🎉🎉🎉
ఈ అనంత శ్రీరామ్...
ముందురోజే జంతు చర్మంతో చేసిన జాకెట్ ధరించి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కువచ్చి అతిశయ పలుకులతో ఊదర గొట్టాడు!
ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ సభలో కాషాయపు రంగువస్త్రాలు ధరించి ధర్మ సూక్తుల తూఠాలు పేల్చాడు!
అతిశయ డప్పుల మోతలకు అంతేలేదు! చెప్పేనీతులకు చేసే పనులకు పొంతనే లేదు!
రాత్రికి రాత్రే ఈ జ్ఞానికి జ్ఞానోదయం కలిగిందా?! లేకా కపట నాటక కుటిల తత్వం బయట పడిందా!?
నీకు అంత సత్తా ఉంటే నువ్వే ఒక పాటల ఆల్బమ్ సొంతంగా రిలీజ్ చేసుకో అంతే కానీ స్టేజ్ మీద చిన్నపిల్లాడిలా మాట్లాడకు
Movies lo vere mathalanu kinchaparisthhe..jokes vestunaru ga....daniki em antaru..
నీ పాట ఎవ్వడికి కావాలిరా
Pora maaku kavali ra
భారతదేశ దేశ జవాన్ గా చెప్తున్న, నీ వల్ల నా దేశానికి గడ్డిపరక కూడా ఉపయోగంలేదు.
Chala baga chepparu andi
Elagey andharini rechagotandi , India eppatiki maradhu , Politics = religion = famous aypoyindhi
బాగుంది అన్న నీ మతం పట్ల నీకు వున్నా యిష్టం సరే అవతలి వారికి కూడా ఒక మతం వుంటుంది కథ మరీ వాళ్ళు నీకన్న ఎక్కువుగా వారి మతాన్ని ఇష్టపడతారు నువ్వు అన్యట్టే వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చని పనులు చేస్తారు కానీ ఒక్కటి నిజం అన్న యిలగా వేరే మతాల గురించి బహిరంగంగా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడితే వారి పై కేస్ పెడ్తారు కానీ మీరు మాట్లాడితే మాత్రం కేస్ పెట్టరు నాకు అర్ధం కాని విశయం ఏంటి అంటే అసలు మీరు మీటింగ్స్ పెట్టింది ఏందుకు వేరే మతాల వారి గురించి మాట్లాడడానికి అసలు మన ధర్మంలో ఎలా వున్నాం ఏందుకు వేరే మతల్లోకి వెళ్తున్నారు అని మాట్లాడారు
Well said Brother 🙌👌
Ikkada pratyekinchi analedu . Vallu Ela vunnaro alane vunta annaru . Meru respect ivvanappudu memu enduku istam ani ardham . Evariki Valle goppa . But respect anedi ichi puchukovali . Adi wlnappudu Ila bahirangamgane cheppali . Vallu cheppatleda illaloki duri. Kashtalani weeknes ga chesukuni .
ముందు నువ్వు తెలుగు లో తప్పులు లేకుండా వ్రాయడం నేర్చుకో, ఆ తర్వాత అలాంటి పండితులను విమర్శించవచ్చు. ఆయనకి వ్యక్తిత్వం ఉంది కాబట్టే పేరు చెప్పలేదు. అదే చెప్పి ఉంటే రేపటి నుండి వాడికి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఉండేవి కాదు, క్రైస్తవ గీతాలు చేసుకుంటూ బ్రతకాల్సి వచ్చేది. పాట లో ఉండాల్సిన సాహిత్యం నిర్ణయించాల్సింది దర్శకుడు మరియు రచయిత, సంగీత దర్శకుడు కేవలం దానికి తగ్గ సంగీతం సమకూర్చాలి అంతే.
Eppudaina akbaruddin speech chusava
@@MuraliMohan-qc4ey పండితులు అంటే దళితులను వాళ్ళని అంటరాని వారినిగా చేసి దేవుడు పేరు చెప్పి ఆడవాళ్ళని వాళ్ల శరీరాలతో ఆడుకుని వాళ్ళకి పుట్టిన పిల్లలకి తండ్రులు ఎవరో తెలియకుండ చేసిన నీ సన్నాసి బ్రహ్మణుల గురించి కదా అన్నా మీరు చెప్పేది
అందుకే ఇండియన్ క్రిస్టియన్స్ సినిమాలు చూడరు.
Hi nivvu రాయకపోతే ఏంటి, వది మార్కెట్ ఆగిపోతుందా,
Bro.. naaku telisi neeku inkaaa oportunity lu raaavu abba...
అనూప్ రూబెన్ "గోపాల గోపాల" కి మ్యూజిక్ చేసాడు. ఆయనకి ఆ ఫీలింగ్ ఉండదు. అనూప్ కాదు.
15 years nundi aayanaki paata raayadam aapesaanu ani ananth sree ram gaaru annaaru.
gopala gopala vachi ippatiki 9 years ayyindhi
@ kontha mandhi people anoop rubens anukuntunnaru andhuke clarity ichanu. Athanu kaadu ani.
Yes
Last year utsavam movie kuda iddaru kalisi work chesaru.
ముందు మనం అందరం ఇండియన్ అని మరిచి పోకూడదు
ని సినిమా ఎవరికి కావాలి
Nuvvu maatladthunte goosebumps vasthunnai anna
Sir.....miru Chala manchi varu anukunna .......
Desamlo enno problems unnavi vaati Pai fight cheste bagunnu.. Ela mathala madya godvalu petti usuru tagilinchu kune kanna 😢😢😢😢😢😢
నీది యూనివర్సల్ మైండ్ కాదు గల్లి మైండ్
Evaraina karnudu laanti swabhaavam undaalani korukuntaaru. Sthree ni gouravinche, manchi drusti tho chusthaadu. Puraanaallo, ithihaasaallo, ramayana mahabharatham lo.. ilaanti character inka evarriki ledu. Mind your words Sriram garu.
Anna mee msg lanti msg kosam anni msgs chaduvutunna, karnudu great personality ani na feeling, karnudi gurinchi matladatam naku asalu nachaledu, naku tanapi unna respect poyindi
Ippudu Nuvvu pata rayakapothe nastam ledu
సృష్టికర్త అయిన దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు నువ్వు బహిష్కరించినంత మాత్రాన ఏది ఆగిపోదు
Gorre bidda amen
Wait and see
వీడు ఒక పరమ చెత్త నాకొడుకు😊
అవును నిన్ను కూడా బహిస్కరించే రోజు వస్తుంది issac
Jai sreeram
VHP కి నిజంగా హిందూవుల మీద ప్రేముంటే గత పదేళ్లుగా వీళ్ళ BJPయే కేంద్రంలో అధికారంలో ఉంది.1)నిరుద్యోగులుగా ఉన్న ప్రతి హిందూవుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.2)కాంట్రాక్ట్,ఔట్ సోర్చింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి హిందూవును పర్మినెంట్ చేయాలి.3)సొంత ఇళ్లు లేని ప్రతి హిందూవు కుటుంబానికి 3 సెంట్లులో ఇల్లు కట్టించి ఇవ్వాలి.4)భూములు లేని ప్రతి హిందూ కుటుంబానికి 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలి.6)హిందూవుల్లో ఉన్న ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి.7)వేద పాఠశాలల్లో కేవలం బ్రాహ్మణుల బిడ్డలు మాత్రమే చదువుచున్నారు.అన్ని కులాల్లో ఉన్న హిందూవుల బిడ్డలకు చదువుకునే అవకాశం కల్పించాలి.8)గర్భ గుడిలో అర్చకులుగా అన్ని కులాల్లో ఉన్న హిందూవులకు అవకాశం కల్పించాలి.9)హిందూవులకు అన్ని రకాల సరుకులు,నిత్యాసరాలు,పెట్రోల్,డీజిల్,వంటగ్యాస్ తక్కువ ధరకే ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..ఈ డిమాండ్స్ కొరకు ప్రతి హిందూవు BJP ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నాను.ఈ డిమాండ్స్ కొరకు VHP శంఖారావం పూరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
జై సీతారామ్ !
Vha anedhu govt kaadu ra goreee avani cheyadaniki gorre bidda la unnave
Nuv rasthe entha rayakapothe entha... Bochu ki kuda saripovu cinema industry ki 😂😂😂, nee kante tala danne vallu untaru
Pora fuka
Mukyam gaa youth chedipoyede paniki raani cinema la valla malli nuvvu cinema la gurinchi Hindu samajam lo enduku matladuthunnav anna
Great ananth gaaru jai sriram
Kulagajji aypoyindi anukuntey ippudu mathagajja ra??? Sannasullara 😂😅
నీ పేరు కూడా reveal చేయలేకపోతున్నావు ... నువ్వు కూడా కామెంట్ చేయడమే 🤦♂️
Yevari kulam variki goppa
ఉన్నటుండి ఈడికేమైంది పుల్లలు పెట్టెత్తన్నాడు😅😂
Blind🕉️ talking🐷
Mottam bapanolle, papam dochukune sangam
Lost respect for this writer...being an influential person..he has no responsibility towards the society instead creating breaches and provoking men to fight against each other when there is no solid proof of the existence of GOD himself.
అంతా వ్యాపారమే ఎవరు ఎవరికి వూరికే సాయం చేయరు.మనం కాకపోతే ఇంకొకరు మనమే గొప్ప అనుకోకూడదు
లవ్ యూ అన్నా నువ్వు గ్రేట్ అన్నా 🎉🎉🎉🎉
అటువంటిది ఏదయినా ఉంటె మనం ప్రధాన హిందూ కళాకారులు వారికి చెప్పు బహిరంగంగా బయట చెప్పమంటే ..రాజకీయ ga bjp లో చేరబోతున్నవన్న మాట
Andhra lo kuda modalapetaraaa
ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పండి. వాడి సినిమాలు మేము చూడము. ఓట్టు.❤❤❤
బూతు పాటలు రాసుకున్నాడు నువ్వు వేదాలు వదిలేస్తున్న ఏం చేద్దాం మరి
Ithanilo inthati UNMAADHUDU unnaadu anukoledu ,RECCHAGOTTE prasangam idi....
Young yama song lo boothulu raasindhi meere kadha.
James... musukora gorre..😅
Ilanti sbaalu samaveshalu devudi peru meedha chesthunaru chala bagundhi adhe manam vote vesina leader lu anyayam chesthunapudu pedithe okadu raadu malli manaku anyayam chesthunaru devudu ekkada unnadu ani adhe devudni thidatharu em manushalamo emo😢😢
Anant Sri Ram garu, Meeru me peru ku tagaattu matladaru. Jai Sri Ram ❤
సినిమాలు నుంచి భక్తి ఎలా అసిస్తావ్ రా హౌలే
Akkada bhakthi ఆశించడం లేదు వ్యతిరేకం గా తీయకుండా ఉంటే చాలు అన్నాడు..లేదా వక్రీకరణ చేయకుండా ఉంటే చాలు అన్నాడు..
@naveenroyal రామారావు గారిని దేవుడిగా పూజించిన జనాలు ఇప్పుడు హీరోలను దేవుడితో పోల్చడం కేవలం మన వాళ్ళకే చెల్లింది
సూపర్ స్పీచ్ అన్న ప్రతి ఒక్కరు దీని కట్టుబడి ఉంటే ఎవ్వడిని దిగుతాడు అన్న
Oho vidukida rahakiyam kosam try chestunnaru annamata😂😂😂
Pandi koora tintav entra😂😂😂
Nuvvu
@@raghunathgurram aavu uccha taagutavara, penda tintavara nuvvu 😂😂😂😂😂
@@Bahujanvadini mee intlo alavatlu maakendukura
Paaleru LK
@@raghunathgurram chusinava raghu ninnu okadu emanakamunde avamaninchav tappuga matladi ...adey ninnokadu ane sariki MANISHIVI annadi marchipoyi vaaginav ....nen kuda paleru DLK annane anuko theda untada?? Manchi charcha Pettu raghu
@@Bahujanvadini orey/osey nuvvu neethulu cheppaku
Asalu neeku oka peru
Evariki puttavo
Ee matham vaadu mingithe puttavo trlidhu
Bahuveerya kumara/Kumari
🤣🤣🤣
నీరు మురికిగా వున్నాయని అలిగితే ఎవడిగుద్ద ఎండిపోతదీ ?
Ananth Sriram peruku Nyayam chestunav❤❤❤❤
అందరూ అయిపోయాక మీరు వచ్చారా... సరిపోతాయారు
అయ్యా మహాశయా తమరు ఉంది అద్దాల మేడలో మతం మత్తులో రాళ్ళు నువ్వేసిన, వాళ్ళేసిన పగిలేది నీకే
నువ్వు రాయకపోతే ఇంకొకడు రాస్తాడు. ....అలాగే మూఢనమ్మకాలు గురించి కూడా కాస్తా చెబితే బాగుంటుంది
😂😂😂 ఈ సోడా బుడ్డి గాడికి సినిమాలు లేవు గతంలో వీడి బత్తాయి మాటలు చూసాం. దేశం అంతా పేదరికం, నిరుద్యోగం ధరలు పెరుగుతున్నాయి. నార్త్ ఇండియాలోనే హిందూత్వ భావాలు తగ్గిపోయాయి మొన్నటి లోక్ సభ ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి 2029 లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది
దేశ సమస్యల మీద, మోడి ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు రాకుండా ఇలాంటి పనికిమాలిన వాదాలను అనంత శ్రీరామ్ లాంటి గాడిద ముండా కొడుకులు డైవర్ట్ చేసే పనిలో పడ్డారు
అయితే అన్య మస్తుడు కనిపెట్టిన tv ఎందుకురా నీకు,జనాల్ని చూస్తే విషం మెదడుకి ఎక్కుతాదరా మీకు, దేవుడు ఎవడు దెయ్యం ఎవడు, డబ్బు పిచ్చి లేనోడు ఎవడు, చి మీ గుద్దలకి గురుడా పురాణం శిక్ష లు అన్ని పడతాయి, ఎవడు చూడు దేవున్ని ఉద్దరించే మాటలే చెప్తారు, దేవున్ని ఎవరు ఉద్దరించడం అక్కర్లేదు రా సన్నుసుల్లారా, మీకు పైత్యం చాలా పెరిగి పోతుంది
😂😂😂😂👌
Jayahoo jaihind❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు sir🔥🚩👍
జై శ్రీరామ్ 🚩 ♥️ ❤️
ఇంత హిందూ ధర్మము ఎంత ఉంటె గరికపాటి వారిని ఎందుకు వీమర్స చేసారో
మంచి నిర్ణయం తీసుకున్నారు. మన హిందూ బందువులు అందరూ కలిసి వుందాము. అలాంటి సినిమాలు మేము చూడము. Promise.❤❤❤
అనంత శ్రీరామ్ గారి చాలా బాగ క్లుప్తంగ వివరించారు హిందువా మేలుకొ చత్రపతి శివాజి మహరాజులా తయ్యారవ్వు జై శ్రీరామ్,
అనంత శ్రీరామ్ జై శ్రీ రామ్
Ayyo sriram garu ikkada vunna swamijilandariki baga dabbulu pulisi vunnayi meeru enduku mee carrier spoil chesukuntunnaru poor Sriram garu 😂😂😂😂😂
కానీ మన ఇష్టం వచ్చినట్లు ఇస్లాం ధర్మం పైన మాత్రం సినిమాలు చేసేద్దాం..
Orey yerripuka avi cinema lu kadu nijalu
Kashmir lo meru yem chesarura bevars ga
Prema sahajam ga ravali ra puka money icchi Hindu ammaila meda ki muslim abbailani pampu thara bevars lanjakodukullara 😡
ఎవరి మతాన్ని అవమానించిన తప్పు అని ఖండించారు అది అందరం గమనించాలి
Cinema field vadileyyali . neeku paniki raadu.
ఇతను మంచి వాడు అనుకున్నా, ఒక కళాకారుడికి ఉండవలిసిన లక్షణాలు లేవు. కళ కి కులం మతం అనేవి ఉంటాయా? ఎవరో ఒకరు గురుంచి అసంపూర్నం గా మాట్లడటాం, ఇతని కుంచిత భావాన్ని తెలియచేస్తుంది.
Correct 💯
మీ పేరు లాగా మీ జ్ఞానం కూడా ఆనంతం... Good Job thanks for your support to హిందుత్వ
Ananta sriram.....🙏🙏🙏🙏🙏
Super neeku bjp MP ticket gurantee
Mirantha kulaniki mathaniki puttaru manishiki puttela matladandi .manipur allarla miku kanipinchavu,dhalithula midha dhadulu kanapadavu ayyappa swamulu teacher kallu mokkadam miku kanipinchavu solluvagadam telusu .mundhu sati manishulanu gouravinchadam nerchukondi jai bharath
Nuvv pata rayaka pothe cinema aagi podda 😮😮😮
Anti hindu lanja kodakara
Anup Rubensh గోపాల గోపాల సినిమాలో భజే డోలు భజే పాట ఎలా వచ్చింది మరి 😂
Adi anup rubens kaadu
@@ck3289లేదు అనుపరుబెన్స్ కదా
movie concept ea gopaludu kada lord krishna
అది భజే డోల్ కాదు. భాజే డోల్. అంటే డోలు మ్రోగింది అని అర్ధం.
మాలా మాల్ ముట్ట చెబితే ఎవడైనా చేస్తాడు
Aa music director evaro teliyali ante mundu neeku maa devara katha teliyali 😅
వీడు ఒక చెత్త రచయిత
Neeku devara katha teliste naaki music director peru chepu...😄
డాక్టర్స్,పోలీసు,కూడా కులం మతం అని చూస్తే ఈ భూమ్మీద ఎలావుంట దో ఆలోచించండి
First time Goosebumps speech and only lyrically Rider 😮🥵🔥❤ 😊
Exlent speach 🙏🙏💯💯💯jai sriram sir
Jai shree Ram 🙏🚩
Excellent advice by Sri Anantha Sriram. All Hindus should demand respect. Insults should not be tolerated.
Jai Shree Ram. Jai Bharat
Hindu is not indianism. Our is Dravidianism that is the reason for celebrating Nature festivals like sankranti, ugadi, atlathaddi, onam, cattle festivals etc north people don't celebrate these festival so ananth sriram garu why do you become so radical and try to miss guide the people to clashes?
Mi midst unna respect pointing sir
vinu gola endhira nayana 😂😂😂
పనికిమాలిన పాటలు వ్యభిచార పాటలు రాసి నువ్వు హిందూ ధర్మం కోసం నువ్వు మాట్లాడేది ఏంట్రా. నీ హిందూ సనాతన ధర్మానికి సినిమాలే ఉండకూడదు కొజ్జా నా కొడకా గుడ్డి నా కొడకా మీరు ఎంత కొట్లాడిన తపన పడిన నిజం సత్యం ఈ ప్రపంచంలో ఎప్పుడు జీవిస్తూనే ఉంటది అది మానవత్వం మంచి ప్రేమ సహాయం ఈ అన్ని గుణాలు కూడా ఒక క్రైస్తవుల తప్ప ఎందులో నీ దొరకదు దొరకదు
నువు రాయను అన్నావ్, అనూప్ రూబెన్ నిన్ను అడగలేదు తర్వాత కూడా నిన్ను అడగలేదు. ఇంకేటి
అనూప్ రూబెన్ గోపాల గోపాల కి మ్యూజిక్ చేసాడు. ఆయన కాదు.
Utsavam movie ki kuda Kalisi chesaru.
AR RAHMAN GAADU💯
Dairing ❤సార్ 💐
ఓహ్ ఇతను రాజకీయనాయకుడా పార్టీ బిజెపి అనుకుంటా
బత్తాయి పార్టీ😂
Atleast not a sold out CommieTurd or bootlicker CONgressi Dalal !!
Life lo first time salute chestunna meeku