సార్ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా, నా ప్రశ్న ఏమిటంటే మన ఆత్మ అనేక రకాల అనుభవాలను తీసుకుంటుంది కానీ ఈ కలియుగం అంతం తర్వాత ఇంకొక కల్పం వస్తది కదా అప్పటి కూడా మన ఆత్మ ఉంటుందా లేదా మరి వేరే కల్పంలో కూడా ఈ ఆత్మ జన్మలు తీసుకుంటుందా ప్లీజ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
💚🙏🏻💚
గురువుగారికి ధన్యవాదములు🙏🏻
Jai gurudev
క్లాస్ చాలా బాగా చెప్పరు సార్, కృతజ్ఞతలు సార్ 🌹🌹🙏
Class was very informative thank you sir
సార్ నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా, నా ప్రశ్న ఏమిటంటే మన ఆత్మ అనేక రకాల అనుభవాలను తీసుకుంటుంది కానీ ఈ కలియుగం అంతం తర్వాత ఇంకొక కల్పం వస్తది కదా అప్పటి కూడా మన ఆత్మ ఉంటుందా లేదా మరి వేరే కల్పంలో కూడా ఈ ఆత్మ జన్మలు తీసుకుంటుందా ప్లీజ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.
@@nellurikrishnaveni9236 కర్మ లు పూర్తి అయితే మళ్ళీ జన్మ తీసుకోదు.
kaliyugam tarvata 5 th dimension (Satya yugam) vastundi, Soul is permanent