Mi reply expect cheyalee sir badi bata program success kakapodaniki nin konni reasons cheptha sir konchem vatigurinchi govt alochinchali 1. Upadyayulaki villege level lo parichayalu lekapovadam 2. School reopen ki just10 days before program start chestharu 3.mik okkati cheptha sir prathi villege lo 5yr children kachitanga anganvadi lo entry avtharu for tikalu eggs kosam but akkadi nunchi manaki children details forward kavu sir 4 .ippudu mahila sangalalu prathi mahila endroll avthunnaru so akkada okka meating arrange chesi avagahana kalpinchali sir Mana sirs ki kuda pillalani identify chese varake time avthundi 5. Society kuda marali sir private school sir lu vasthe vallaki cool drink techi posi kurchopetti matladutharu highly qualified professionals govt teachers ni batate petti nilabadutharu😮
మేడిపెల్లి మండలం తొంబరావు పేట గ్రామం మాది... మా ఊరిలో ప్రయివేట్ స్కూల్ వాన్ లకు ఎంట్రీ లేదు ప్రభుత్వ పాఠశాలకే అందరూ విద్యార్థులు వెళ్తారు మేమే ఇద్దరి టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ టీచర్ల 4గురికి తోడుగా ఇచ్చాము... మా పాఠశాల గురించి కేటీఆర్ మీడియా వేదికగా అభినందించారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రావు సర్ గత 6ఏళ్లుగా అన్ని రంగాల్లో స్కూల్ ను అభివృద్ధి చేసారు
మీ లాగా గవర్నమెంట్ టీచర్స్ వుంటే ... మీరు చెప్పిన మోటివేషన్ పిల్లల తల్లిదండ్రుల దగ్గర చెప్తే తప్పకుండ స్కూల్లో పిల్లలు పెరిగి ప్రతి క్లాస్ కి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టె రోజులు వస్తాయి అన్న సూపర్ మై village షో టీమ్ 🙏🙏🙏
అన్న మీ లాగా ప్రతి ఒక్క టీచర్ ఆలోచించి వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తే ఏ ఒక్క పిల్లగాడు ప్రైవేట్ బడికి పోడు. అందరూ ఒక్కసారి ఆలోచించండి.. మంచి మెస్సేజ్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా all the best bros
అన్నా మీరు తీసిన వీడియో కాన్సెప్ట్ బాగుంది. నిజమే govt schools లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాని వాళ్ళ పని తీరును కూడా పరిగణన లోకి తీసుకోవాలి కదా. Govt schools లో ఉండే సౌకర్యాలు కూడా చూడాలి కదా, మీరు చెప్తున్నా కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రేరరీ ఇవన్నీ చెప్పు కోవడానికి తప్పా చాల స్కూల్ లలో వర్కింగ్ లో ఉండవు. ప్రైమరీ స్కూళ్ల పరిస్థితి మరి దారుణం. ఒక సారి govt schools లో ఉండే పరిస్థితులను అబ్జర్వ్ చేసి. వాటి పై ప్రభుత్వాలకి తెలిసేలా వీడియో తీయండి. తరువాత ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయండి.
100% nijm andi na school aipoyaka and clg aipoyaka na pelli ayyaka sign kosam vellina ma headmaster nenu petta annadu masthu badha anipinchindi am ithundi sir pettaniki kalyana Laxmi apply cheskunnm nenu petta ani face midha chepindu chi e chetta school la West ga chaduvkunnam ankuna next ma anna veray village velli sign pettinchudu papom a sir naku tlydu gani appatiki runapadi unta❤
చాలా మంచి కాన్సెప్ట్ తో వీడియో చేసారు.. చాలా థాంక్స్ my village team.. really appreciate to your teammates.. నేను ఒక government teacher ni and me subscriber ni...Head master chandu character lo dialogue ' ఏటోల్లు అటు పీకిండ్రు అని రాయొద్దు '😅అతను h.m character కాబట్టి..any way a very good message to society 🎉🎉
చాలా మంచి వీడియో చేశారు అన్నలు ఈ రోజులలో ప్రభుత్వం పాఠశాలలో పిల్లల్ని పాఠశాలకు పంపించేందుకు ధైర్యం చాలట్లేదు తల్లిదండ్రులకు, ప్రైవేటు స్కూల్లో ప్రైవేటు స్కూల్లో అన్ని ఎక్కువే ఎంత ఖర్చైనా పెడతారు కానీ ఒక్క నిమిషం గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరు ఆలోచించారు అన్నగారు 🙏🏻
My village show team ....e vidoe samajaniki use avvuddi ..... chala bagunddi .... elantti vidoes cheyanddi....... andra actress sankka nakadam maneyanddi
Iam a private teacher the way u described about the importance of govt school is awesome you proved that government school also rocks as equal as private school Thank you for the realisation 😊
అన్న మీరు తీసిన వీడియో చాలా బాగుంది. వీడియోలో అంతరార్థం కొస్తే నాకు తెలిసిన టీచర్లు గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు pet లు భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు హెడ్మాస్టర్ అయి ఉండి కూడా వాళ్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపట్లేదు ఈ వీడియో తీసిన వాళ్ళు గాని ఎడిటింగ్ చేసిన వాళ్ళు గాని లైకులు కొట్టిన వాళ్ళు కానీ కామెంట్లు చేసిన వాళ్ళు గాని ఎంత మంది తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నారు. పేరుకే సర్కార్ బడి డెవలప్మెంట్ కావాలనుకుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పిల్లల్ని గాని మన వాళ్ళని గాని ఎవరిని పంపిస్తున్నారు. గ్రామాలలో గవర్నమెంట్ బడులు మందు బాబులకు గంజాయి బాబులకు అశ్లీల కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటువంటి నియంత్రించాలి. స్కూల్లో పక్కనే చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉంటాయి వాటిని పట్టించుకోరు. ఏదో ఒక స్కూల్ కి పోయి చెక్ చేద్దామంటే ఒక రోజు స్కూల్లో టీచర్లు దావతులు చేసుకుంటారు ఒకరోజు ఫంక్షన్లో పోతారు ఒకరోజు టైం కు రానే రారు అటెండర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు స్కూల్ ని. సమయానికి రానే రారు. కనీసం ఒక చూడ చక్కని మాస్టారు అవతారం ఉన్న డ్రెస్ అనేదే ఉండదు. జీన్స్ పాంట్స్ టీ షర్ట్స్.. పుస్తకాలకు వాటాలు వేసుకోవాలి లేకపోతే చినిగితే ఖరాబ్ అయితది అని చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ అంతకన్నా ఈ వికారంగా డ్రెస్సులు వేసుకున్న ఎవరు పట్టించుకోరు. మీ కోరిక నా కోరిక నెరవేరాలని ప్రతి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్య అయిన ఈ చదువు విషయంలో గవర్నమెంట్ 100% అత్యున్నతంగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక నిరుపేద తండ్రి..
నా ఐడి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మాట్లాడింది ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టొచ్చు తప్పకుండా ఉండొచ్చు కానీ 95 శాతం ఆలోచన చేసే విధానం ఇది ఎవరిదైనా.
ప్రభుత్వ టీచర్లు వాళ్ల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అప్పుడు బడిబాట అని ఉర్లలో ఉండే పిల్లల్ని మా బడికి పంపించమని అడగండి. అప్పుడు అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.
Good information sir..The way you explained super.but there are so many problems in ground level like no staff ,no class rooms especially in primary. so pls do another video about that .now govt implemented AAPC project in all govt schools,for providing minimum facilities to the students..so problem almost solved.but how one teacher, teaches all the subjects.and also do all registere work etc.my request do another video about struggle of primary teacher
ప్రయివేట్ కు lkg కే 50వేలు పెడుతారు అదే మన ఉరి స్కూల్ లో ఏదన్న అవసరం ఉంటె నూరు రూపాయలు ఇవ్వరు ప్రతి గ్రామంలో తల్లితండ్రులు కొంచెం ఆయా ఉరి స్కూల్ లో ఎం తక్కువ ఉందొ అది టీచర్ల కొరత కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు వాటి పరిస్కారం చేయొచ్చు కొద్ది పాటి డబ్బుతో... అది మనకు చేతకాదు కానీ మా గ్రామంలో చేసి చుపాము 7ఏళ్ల క్రితం 20లోపు ఉన్న విద్యార్థుల సంఖ్యను ఇప్పుడు 150కి పెరిగేలా చేసాము విద్యాకమిటీ పెట్టుకొని అన్ని ప్రాబ్లమ్ లు సాల్వ్ చేసుకున్నాము
చాలా మంచి ఆలోచన చేసి గవర్నమెంట్ స్కూల్ మీద వున్నా అపోహలని తల్లిదండ్రులకి తెలియజేసారు, ఇకనైనా ఈ వీడియో చూసి కొన్చమైనా మారుతారేమో, అలాగే గవర్నమెంట్ కూడా సర్కార్ బడిలో చదివిన వారికే జాబ్స్ అని పెడితే బాగుండు అని నా ఆలోచన.... అల్ ది బెస్ట్ మై విల్లెజ్ షో....
Video superrr.. Chandu anna matram chala baga chesindu .. 👌👌👌👌 nenu na pillalnu govt school ke pampista first nundi naku govt shool e estam.. Anna india lo pedda pedda sinstist la kanchi software engineers dhaka andaru govt school s lone chadivina walle
మా అబ్బాయి ఎలాచదువుతున్నాడు అని ఎనిమిది వేలు తీసుకొనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ను ఎనబాయ్ వేలు తీసుకొనే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అడుగుతాడు. అది మన దేశం గొప్పతనం.
నిజం ఏంటంటే ...ఇది ఒక WhatsApp status laga popular ayina message ...private school vyavasta గురించి తెలిసిన ఎవరు వాళ్ళని గొప్పగా ఊహించుకోరు.డబ్బులు బాగా ఉన్నోళ్ళు తమ గొప్ప కోసం పంపుతున్నారు.పిల్లల కోసం సమయం కేటాయించి ఇంటి వద్ద మీ స్కూల్ లో ఈ రోజు ఏం చెప్పారు అని అడిగితే అన్ని బయట కి వస్తాయి.కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేసి మా పని అయిపోయింది అనుకుంటారు.అదే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చెయ్యాలంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి.ఒకసారి బుక్ తీసి పిల్లల్ని చదివిస్తే తెలుస్తుంది.అక్కడ కాన్సెప్ట్ నేర్పరు.ప్రజల సూటిపోటి మాటలకి ప్రైవేటు స్కూల్ లో చదివించే ఏ టీచర్ ఇంటి వద్ద పిల్లల చదువు తనే చూసుకుంటాడు.విచిత్రం ఏంటంటే ఏ అనుభవం లేని ఏ శిక్షణ పొందని ప్రైవ్ టీచర్లను ఆకాశానికి ఎత్తుతున్నారు చూడండి అది నాకు చాలా మీ పైన జాలి కలిగిస్తుంది.
మీ అంత మంచి టీచెర్స్ కత్చితంగా ఉండరు. వారికి ఏమైనా స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉండాలి. జితం మాత్రం ఎక్కువగా ఉండాలి. పడుకువటం కావాలి. వారికీ శాలరీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి.
Mana education system baaga explain chesaru nizangane private school lo marks vostavi emo gani avi anni panikiranivi batti kotti paisal echi tepistaru pillalanu pressure cooker chestaru Hats of to your efforts
Job కొట్టలన్న ఉత్సాహం పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఉండదు ఇదీ జగమెరిగిన సత్యం అలాగని private, corporate schools ఏదో పొడిసేస్తున్నారు అనీ కాదు ఏదో పక్కోడి బాధలకు ఇంట్లో వాళ్ళ లొల్లి లకు బయపడి అంత తెలిసి పిల్లల జీవితాలను తమ చే జేతులరా పాడు చేసుకుంటున్న తల్లి దండ్రులు యెంతో మంది ఉన్నారు
School ki velli teacher ni నిలదీయండి.వాళ్ళకి తెలియాలి ప్రజల్లో చైతన్యం వచ్చిందని...ఇలా అందరూ చేస్తే govt schools bagayyi భవిష్యత్తు తరాల వారికి ఉద్యోగాలు వస్తాయి.
Nice content..but govt school lo faculty undaru ...oka teacher ku 2 classes combined chesi kurcho padutharu ..first teachers ni hire cheskoni..each class ki one teacher unde lga cheyali
Private kanna government school lu nacchina varu like cheyyandu🎉🎉 Happy governament ............school...........private schoool police station........ 11:01
Sarkar badi LA sadhuvu cheppetolu a valla pillalani private school ki pamputharu 1st MI Pillalani Govt school LA join cheyere 1st tharuvatha Vere Pillalani join cheppemani aaduguri
Nice attempt but you should question why Govt school teachers/Govt employees son/daughter not studying in Govt schools??? If they join their children in govt schools automatically everyone follow them
ఇంతమంది కామెంట్ చేసిర్రు వాళ్ళ వాళ్ళ ఉపయోగం చెప్పారు వాళ్లు మొత్తము ప్రైవేటు స్కూల్ పంపినోలే చెప్పారు వాళ్ళ 5% మాత్రమే గవర్నమెంట్ స్కూల్ పంపిన వాళ్లే ఉంటారు 95% ప్రైవేటు స్కూల్ కి పంపిన వాళ్లే ఉంటారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ అన్న
iam from qatar i studied from a government high school nowadays no one doesn't knows about government school values @myvillageshow excellent concept please more awareness videos like this 👍👍👍👍👍
Hi bro I am from Bangalore Bro super content and awesome team work wow what A wonderful message I am also a government medium student And emotionally connected this realistic content Love you proud to be a government medium student since 2002❤❤️❤️
Super video bro.. Manchi message vunnadi kani e rojulo government teachers valla pillalani privet schools ki pamisthunnaru kada adi correct kadu kada prathi government job chese vallu government schools lone chadivinchali... Ani dani meeda okk video cheyandi...miru cheppinattu vallu tisukune Jitham government di kavali kani valla pillalni private lo chadivishtaru...
Govt school la chadhivevallake govt jobs Ani ante, evvaru private school ku pamparu, kani mana government,private schools ku permission echinanka evaru em chestharu ,mana government pan bar lu ban chesthadhi kani ,prvt schools ban cheyadhi
ప్రతి ఒక్కోరికి మంచి సందేశాన్ని తెలియజేశారు 👌👌👌
👍
Wrong message Anna garu fact cheppuuuu
😅
Government job kuda
No way
First teacher children ni govt school lo pampali
మన టీమ్ కు నా తరుపున హాట్స్ఆఫ్…. Excellent video at this present situation, 🫡. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గర్వపడుతున్న❤
Mi reply expect cheyalee sir badi bata program success kakapodaniki nin konni reasons cheptha sir konchem vatigurinchi govt alochinchali
1. Upadyayulaki villege level lo parichayalu lekapovadam
2. School reopen ki just10 days before program start chestharu
3.mik okkati cheptha sir prathi villege lo 5yr children kachitanga anganvadi lo entry avtharu for tikalu eggs kosam but akkadi nunchi manaki children details forward kavu sir
4 .ippudu mahila sangalalu prathi mahila endroll avthunnaru so akkada okka meating arrange chesi avagahana kalpinchali sir
Mana sirs ki kuda pillalani identify chese varake time avthundi
5. Society kuda marali sir private school sir lu vasthe vallaki cool drink techi posi kurchopetti matladutharu highly qualified professionals govt teachers ni batate petti nilabadutharu😮
మై విలేజ్ షో టీమ్ కు అభినందనలు. పాఠశాల పరిస్థితులను చక్కగా చూపించారు. వాస్తవమైన విషయాలు చెప్పారు. ఒక ఉపాధ్యాయునిగా మీకు ధన్యవాదాలు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఏసుకోండి లైక్❤
Govt School
Govt Job Bro
Very nice
✋✋✋
మేడిపెల్లి మండలం తొంబరావు పేట గ్రామం మాది... మా ఊరిలో ప్రయివేట్ స్కూల్ వాన్ లకు ఎంట్రీ లేదు ప్రభుత్వ పాఠశాలకే అందరూ విద్యార్థులు వెళ్తారు మేమే ఇద్దరి టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ టీచర్ల 4గురికి తోడుగా ఇచ్చాము... మా పాఠశాల గురించి కేటీఆర్ మీడియా వేదికగా అభినందించారు
మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేందర్ రావు సర్ గత 6ఏళ్లుగా అన్ని రంగాల్లో స్కూల్ ను అభివృద్ధి చేసారు
ఇలాంటి మార్పు అన్ని ఊర్ల లో రావాలి .గ్రామస్తుల సహకారం ఉంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవం సంతరించుకుంటాయి.
ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం అని చట్టం తీసుకో రావాలి
ఇది కరెక్ట్
Correct tisukuravali
ప్రభుత్వోద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మాత్రమే చదవాలి
Perfect idea 💡
ఇది 💯 కరెక్ట్
సూపర్ బ్రో చాల బాగుది వీడియో పిల్లలకు చదువు చెప్పే స్కూల్స్ బాగుంటే ఆటలు,best teachers , school environment, food and drinking water 👌👌❤️❤️👍👍🇮🇳🙏
మీ లాగా గవర్నమెంట్ టీచర్స్ వుంటే ... మీరు చెప్పిన మోటివేషన్ పిల్లల తల్లిదండ్రుల దగ్గర చెప్తే తప్పకుండ స్కూల్లో పిల్లలు పెరిగి ప్రతి క్లాస్ కి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టె రోజులు వస్తాయి అన్న సూపర్ మై village షో టీమ్ 🙏🙏🙏
ప్రజలకు మంచి సందేశం అందించారు. మీకు చాల దాన్యవాదములు. ప్రజాలు ఇప్పటికైనా మారాలి అని కోరుకుంటున్నా.😊😊
Asalaina government school teachers kooda intha bagaa explain cheyaru..great my Village show batch
గుడ్ కాన్సెప్ట్ బట్... ఆ గౌట్ టీచర్ పిల్లలు ఏ స్కూల్ లో సదువుతల్లు 😂😂
Minimum laksha రూపాయలు కట్టే కార్పొరేట్ స్కూల్లో...
అన్న మీ లాగా ప్రతి ఒక్క టీచర్ ఆలోచించి వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేస్తే ఏ ఒక్క పిల్లగాడు ప్రైవేట్ బడికి పోడు. అందరూ ఒక్కసారి ఆలోచించండి.. మంచి మెస్సేజ్ ఇచ్చారు ఈ వీడియో ద్వారా all the best bros
E video chusaka true gaa thama pillalani గవర్నమెంట్ స్కూల్ పంపే వాళ్ళు vunte like cheyyandi
Likes Chesthara Pillalni Pamputhara Nijanga
no
52 likes but no one can join gout scl
Government schools లో ప్రైవేట్ యాజమాన్యాన్ని నియమించినప్పుడే మార్పు వస్తుంది.
Ippudu antha kastapadi chadhivi marks tecchukuntene Govt teacher job vasthundhi kadha Mari Valle valla pillalni Private schools ki pamputharu
Just i can say.... మీ వీడియోల ద్వారా సమాజాన్ని మేల్కొలుపుతున్న మీ అందరికీ పాదాభివందనాలు.
అన్నా మీరు తీసిన వీడియో కాన్సెప్ట్ బాగుంది. నిజమే govt schools లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కాని వాళ్ళ పని తీరును కూడా పరిగణన లోకి తీసుకోవాలి కదా. Govt schools లో ఉండే సౌకర్యాలు కూడా చూడాలి కదా, మీరు చెప్తున్నా కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రేరరీ ఇవన్నీ చెప్పు కోవడానికి తప్పా చాల స్కూల్ లలో వర్కింగ్ లో ఉండవు. ప్రైమరీ స్కూళ్ల పరిస్థితి మరి దారుణం.
ఒక సారి govt schools లో ఉండే పరిస్థితులను అబ్జర్వ్ చేసి. వాటి పై ప్రభుత్వాలకి తెలిసేలా వీడియో తీయండి. తరువాత ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయండి.
100% nijm andi na school aipoyaka and clg aipoyaka na pelli ayyaka sign kosam vellina ma headmaster nenu petta annadu masthu badha anipinchindi am ithundi sir pettaniki kalyana Laxmi apply cheskunnm nenu petta ani face midha chepindu chi e chetta school la West ga chaduvkunnam ankuna next ma anna veray village velli sign pettinchudu papom a sir naku tlydu gani appatiki runapadi unta❤
👍
మీరన్నది నిజమే.అయితే సమాజ భాగస్వామ్యం తో అద్భుతంగా తీర్చిదిద్దుకున్న స్కూల్స్ ఎన్ని లేవు?
@@Vaishu_5293కళ్యాణ లక్మి సర్టిఫికెట్స్ పై sign చేయడం వల్ల చాలా మంది HMs సస్పెండ్ అయ్యారు.. అందుకే ఎవరూ కూడా రిస్క్ చేయడం లేదు..
ప్రభుత్వ పాఠశాలలు సౌకర్యాలు చాల వరకు మెరుగయ్యాయి.సైన్స్ ల్యాబ్ లు ప్రైవేట్ స్కూల్ లో కూడా పేరుకు మాత్రమే ఉంటాయి.
చాలా మంచి కాన్సెప్ట్ తో వీడియో చేసారు.. చాలా థాంక్స్ my village team.. really appreciate to your teammates.. నేను ఒక government teacher ni and me subscriber ni...Head master chandu character lo dialogue ' ఏటోల్లు అటు పీకిండ్రు అని రాయొద్దు '😅అతను h.m character కాబట్టి..any way a very good message to society 🎉🎉
Madame garu, nene Australia lo vuntanu, Village show chusade aa comedy kosam, kani ee video lo pettakundavundasindi...
😅
చాలా మంచి వీడియో చేశారు అన్నలు ఈ రోజులలో ప్రభుత్వం పాఠశాలలో పిల్లల్ని పాఠశాలకు పంపించేందుకు ధైర్యం చాలట్లేదు తల్లిదండ్రులకు, ప్రైవేటు స్కూల్లో ప్రైవేటు స్కూల్లో అన్ని ఎక్కువే ఎంత ఖర్చైనా పెడతారు కానీ ఒక్క నిమిషం గవర్నమెంట్ స్కూల్ గురించి ఎవరు ఆలోచించారు అన్నగారు 🙏🏻
ప్రభుత్వ పాఠశాల సార్ లు.పిల్లలు ప్రవెంట్ స్కూల్లో చదువుతున్నారు
My village show team ....e vidoe samajaniki use avvuddi ..... chala bagunddi .... elantti vidoes cheyanddi....... andra actress sankka nakadam maneyanddi
Iam a private teacher the way u described about the importance of govt school is awesome you proved that government school also rocks as equal as private school
Thank you for the realisation 😊
Thirumal fans like cheyandi❤
అన్న మీరు తీసిన వీడియో చాలా బాగుంది.
వీడియోలో అంతరార్థం కొస్తే నాకు తెలిసిన టీచర్లు గవర్నమెంట్ హెడ్ మాస్టర్లు pet లు భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు హెడ్మాస్టర్ అయి ఉండి కూడా వాళ్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపట్లేదు ఈ వీడియో తీసిన వాళ్ళు గాని ఎడిటింగ్ చేసిన వాళ్ళు గాని లైకులు కొట్టిన వాళ్ళు కానీ కామెంట్లు చేసిన వాళ్ళు గాని ఎంత మంది తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తున్నారు.
పేరుకే సర్కార్ బడి డెవలప్మెంట్ కావాలనుకుంటుంది. ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పిల్లల్ని గాని మన వాళ్ళని గాని ఎవరిని పంపిస్తున్నారు.
గ్రామాలలో గవర్నమెంట్ బడులు మందు బాబులకు గంజాయి బాబులకు అశ్లీల కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు ఇటువంటి నియంత్రించాలి. స్కూల్లో పక్కనే చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉంటాయి వాటిని పట్టించుకోరు. ఏదో ఒక స్కూల్ కి పోయి చెక్ చేద్దామంటే ఒక రోజు స్కూల్లో టీచర్లు దావతులు చేసుకుంటారు ఒకరోజు ఫంక్షన్లో పోతారు ఒకరోజు టైం కు రానే రారు అటెండర్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు స్కూల్ ని. సమయానికి రానే రారు. కనీసం ఒక చూడ చక్కని మాస్టారు అవతారం ఉన్న డ్రెస్ అనేదే ఉండదు. జీన్స్ పాంట్స్ టీ షర్ట్స్.. పుస్తకాలకు వాటాలు వేసుకోవాలి లేకపోతే చినిగితే ఖరాబ్ అయితది అని చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ అంతకన్నా ఈ వికారంగా డ్రెస్సులు వేసుకున్న ఎవరు పట్టించుకోరు.
మీ కోరిక నా కోరిక నెరవేరాలని ప్రతి తల్లిదండ్రులకు ఆర్థిక సమస్య అయిన ఈ చదువు విషయంలో గవర్నమెంట్ 100% అత్యున్నతంగా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక నిరుపేద తండ్రి..
నా ఐడి ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మాట్లాడింది ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టొచ్చు తప్పకుండా ఉండొచ్చు కానీ 95 శాతం ఆలోచన చేసే విధానం ఇది ఎవరిదైనా.
ప్రభుత్వ టీచర్లు వాళ్ల పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అప్పుడు బడిబాట అని ఉర్లలో ఉండే పిల్లల్ని మా బడికి పంపించమని అడగండి. అప్పుడు అందరికీ నాణ్యమైన విద్య అందుతుంది.
Chala manchi video chesirru anna ...super❤
మంచి వీడియో తీసినందుకు శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదములు
మంచి సందేశం.....అంధరికి ఉపయోగపడేలా ఉందీ
Beautiful Shortfilm..Excellent...Award will be given to this film....
Andhariki Baga chepparu government school kosam 😊
Good information sir..The way you explained super.but there are so many problems in ground level like no staff ,no class rooms especially in primary. so pls do another video about that .now govt implemented AAPC project in all govt schools,for providing minimum facilities to the students..so problem almost solved.but how one teacher, teaches all the subjects.and also do all registere work etc.my request do another video about struggle of primary teacher
Diniki part-2 cheyandi bro
Good message sir❤
ప్రయివేట్ కు lkg కే 50వేలు పెడుతారు
అదే మన ఉరి స్కూల్ లో ఏదన్న అవసరం ఉంటె నూరు రూపాయలు ఇవ్వరు
ప్రతి గ్రామంలో తల్లితండ్రులు కొంచెం ఆయా ఉరి స్కూల్ లో ఎం తక్కువ ఉందొ
అది టీచర్ల కొరత కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు
వాటి పరిస్కారం చేయొచ్చు కొద్ది పాటి డబ్బుతో... అది మనకు చేతకాదు
కానీ మా గ్రామంలో చేసి చుపాము
7ఏళ్ల క్రితం 20లోపు ఉన్న విద్యార్థుల సంఖ్యను
ఇప్పుడు 150కి పెరిగేలా చేసాము
విద్యాకమిటీ పెట్టుకొని అన్ని ప్రాబ్లమ్ లు సాల్వ్ చేసుకున్నాము
చాలా మంచి ఆలోచన చేసి గవర్నమెంట్ స్కూల్ మీద వున్నా అపోహలని తల్లిదండ్రులకి తెలియజేసారు, ఇకనైనా ఈ వీడియో చూసి కొన్చమైనా మారుతారేమో,
అలాగే గవర్నమెంట్ కూడా సర్కార్ బడిలో చదివిన వారికే జాబ్స్ అని పెడితే బాగుండు అని నా ఆలోచన....
అల్ ది బెస్ట్ మై విల్లెజ్ షో....
Video superrr.. Chandu anna matram chala baga chesindu .. 👌👌👌👌 nenu na pillalnu govt school ke pampista first nundi naku govt shool e estam.. Anna india lo pedda pedda sinstist la kanchi software engineers dhaka andaru govt school s lone chadivina walle
అద్భుతమైన వీడియో సందేశం,..
సోపతి చూసి కాదు స్తోమత చూసి పంపాలి స్కూల్ కి
చందు అన్న సూపర్ మీరు నిజమైన టీచర్ లాగానే మాట్లాడిర్రు నేను కూడా ప్రభుత్వ బడి లో చదుకున్న i love govt school 💕💕
మిమ్ములను చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులంతా మీలాగా కృషి చేస్తే మన పాఠశాలలు బాగుపడతాయి.
సమాజానికి ఒక మంచి మేసేజ్ ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చిందుకు మీకూ,మీ టీమ్స్ కు థ్యాంక్యూ 🎉🎉.
మా అబ్బాయి ఎలాచదువుతున్నాడు అని ఎనిమిది వేలు తీసుకొనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ను ఎనబాయ్ వేలు తీసుకొనే గవర్నమెంట్ స్కూల్ టీచర్ అడుగుతాడు. అది మన దేశం గొప్పతనం.
దేశం కాదు దేశంలోని వ్యవస్థలు అలా ఏడ్చాయి.
@@waytonirvana7315What about BJP ruling states in India bro??
నిజం ఏంటంటే ...ఇది ఒక WhatsApp status laga popular ayina message ...private school vyavasta గురించి తెలిసిన ఎవరు వాళ్ళని గొప్పగా ఊహించుకోరు.డబ్బులు బాగా ఉన్నోళ్ళు తమ గొప్ప కోసం పంపుతున్నారు.పిల్లల కోసం సమయం కేటాయించి ఇంటి వద్ద మీ స్కూల్ లో ఈ రోజు ఏం చెప్పారు అని అడిగితే అన్ని బయట కి వస్తాయి.కార్పొరేట్ స్కూల్ లో జాయిన్ చేసి మా పని అయిపోయింది అనుకుంటారు.అదే ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చెయ్యాలంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి.ఒకసారి బుక్ తీసి పిల్లల్ని చదివిస్తే తెలుస్తుంది.అక్కడ కాన్సెప్ట్ నేర్పరు.ప్రజల సూటిపోటి మాటలకి ప్రైవేటు స్కూల్ లో చదివించే ఏ టీచర్ ఇంటి వద్ద పిల్లల చదువు తనే చూసుకుంటాడు.విచిత్రం ఏంటంటే ఏ అనుభవం లేని ఏ శిక్షణ పొందని ప్రైవ్ టీచర్లను ఆకాశానికి ఎత్తుతున్నారు చూడండి అది నాకు చాలా మీ పైన జాలి కలిగిస్తుంది.
Super👌👌
మంచి కాన్సెప్ట్ తో మంచి మెసేజ్ ఇచ్చారు...❤good job brother's
What a realisation... And eye open.. Gvt school is power full and awsm....
మీ అంత మంచి టీచెర్స్ కత్చితంగా ఉండరు. వారికి ఏమైనా స్టూడెంట్స్ చాలా తక్కువగా ఉండాలి. జితం మాత్రం ఎక్కువగా ఉండాలి. పడుకువటం కావాలి. వారికీ శాలరీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి.
ఏ స్కూల్లో టీచర్ గా పనిచేస్తారొ వాళ్ళ పిల్లలను కూడా అదే స్కూల్లో చవించాలి అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయి👍
Already ma papa govt school ki velthundhy
అన్న ఈ వీడియో చూశాక నా పిల్లల ఇద్దరినీ గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తా❤❤❤
Thank you...meelaga andaru ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు వస్తాయి.
చాలా బాగుంది వీడియో కానీ మీరు కూడా మీ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించండి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది
Super content
Schools start ayye mundhu manchi consept vunna video thisukoni vacharu good information for students nd parents
Mana education system baaga explain chesaru nizangane private school lo marks vostavi emo gani avi anni panikiranivi batti kotti paisal echi tepistaru pillalanu pressure cooker chestaru
Hats of to your efforts
మరి మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు
Vaallu private school lo untaru
Job కొట్టలన్న ఉత్సాహం పిల్లలకి చదువు చెప్పేటప్పుడు ఉండదు ఇదీ జగమెరిగిన సత్యం అలాగని private, corporate schools ఏదో పొడిసేస్తున్నారు అనీ కాదు
ఏదో పక్కోడి బాధలకు ఇంట్లో వాళ్ళ లొల్లి లకు బయపడి అంత తెలిసి పిల్లల జీవితాలను తమ చే జేతులరా పాడు చేసుకుంటున్న తల్లి దండ్రులు యెంతో మంది ఉన్నారు
ఒకసారి వెళ్లి టీచర్ అడుగు ముందు స్కూల్ వెళ్లి అడుగు క్లాస్ చెప్పక పోతే
School ki velli teacher ni నిలదీయండి.వాళ్ళకి తెలియాలి ప్రజల్లో చైతన్యం వచ్చిందని...ఇలా అందరూ చేస్తే govt schools bagayyi భవిష్యత్తు తరాల వారికి ఉద్యోగాలు వస్తాయి.
Nice content..but govt school lo faculty undaru ...oka teacher ku 2 classes combined chesi kurcho padutharu ..first teachers ni hire cheskoni..each class ki one teacher unde lga cheyali
Gd video please support the government schools🙏
ప్రతి ఒక్కరికి మంచి సందేశాన్ని తెలియజేశారు 🎉🎉👌👌👌👌 గవర్నమెంట్ స్కూల్ స్టోరీ చాలా బాగుంది
Private kanna government school lu nacchina varu like cheyyandu🎉🎉 Happy governament ............school...........private schoool police station........ 11:01
Govt schools lo villages బాగుంటాయి kani parents pampicharu
జై తెలంగాణ ❤
I love మంచిర్యాల ❤
❤
సూపర్ వీడియో 👌🏻👌🏻👍🏻👍🏻
Sarkar badi LA sadhuvu cheppetolu a valla pillalani private school ki pamputharu 1st MI Pillalani Govt school LA join cheyere 1st tharuvatha Vere Pillalani join cheppemani aaduguri
చాలా మంచి వీడియో అందరికీ అర్థం అయ్యే విధంగా అద్భుతంగా చాలా చక్కగా తీశారు ❤👌
Nice Video, Nice Concept after a long time.....
The host(s) bring a wealth of knowledge and a passion for the subject matter, enhancing the credibility and appeal of the channel.
Ma pelalu government school chaduvu tunnaru manchi concept tesaru
Good ❤👌🎉🎉🎉
Nice attempt but you should question why Govt school teachers/Govt employees son/daughter not studying in Govt schools??? If they join their children in govt schools automatically everyone follow them
Chala Manchi వీడియో...❤
Tan Q For Supporting Govt Education🙏
I love government schools..nen kuda chla mandiki chepta gvt school ki vellamni ..
Port 2 kosam waiting chesevaru like karo
gavarnment school లో చెప్పే టీచర్లు వల్ల పిల్లలని కూడా గవర్నమెంట్ స్కూల్ లో చెర్చాలి
They don’t join there children, But they say Govt is very good
Government school survey
ఇంతమంది కామెంట్ చేసిర్రు వాళ్ళ వాళ్ళ ఉపయోగం చెప్పారు వాళ్లు మొత్తము ప్రైవేటు స్కూల్ పంపినోలే చెప్పారు వాళ్ళ 5% మాత్రమే గవర్నమెంట్ స్కూల్ పంపిన వాళ్లే ఉంటారు 95% ప్రైవేటు స్కూల్ కి పంపిన వాళ్లే ఉంటారు మంచి మెసేజ్ ఇచ్చారు థాంక్యూ అన్న
Good messege bro..s
iam from qatar
i studied from a government high school nowadays no one doesn't knows about government school values @myvillageshow excellent concept please more awareness videos like this 👍👍👍👍👍
Hai annalu me family children's hy school ki velluthunaru
Govt school gurinchi machi message echaru bro thank you
Super video
ప్రభుత్వ పాఠశాల అంటే నే చీప్గ్ ఆలోచిస్తరు ఆ అలోచన రానివకుండ చేయలే, చందు గారు సూపర్ చేసరు😊
Super 🎉❤🎉good msg
Great message to society, govt schools always best when teachers did work hard sincerely
Anna very good short film about the government school
Thank you so much 🎉🎉🎉
వీడియో చాల బాగుంది మంచి సందేశం ఇ చ్చారు ఇలాంటి మరిన్ని వీడియోలు చెయ్యండి
ఇప్పుడు అన్ని సర్కార్ బల్లలో ఇంగ్లీష్ మీడియం ఉంది. బుక్స్ తో పాటుగా అన్నీ సబ్జెక్ట్ లకు వర్క్ బుక్ లు కూడా ఇస్తున్నారు.....
Very nice explanation.. about government school...
Hi bro I am from Bangalore
Bro super content and awesome team work wow what A wonderful message
I am also a government medium student
And emotionally connected this realistic content Love you proud to be a government medium student since 2002❤❤️❤️
Super concept...👌👌
Very much useful video,and motivational, congratulations to the team 🎉🎉🎉
Chala Baga vundhi 🎉🎉😂
Excellent concept executigion👌👌👌
Good concept brothers ,
❤❤❤ Super
Manchi sandesham my village team save govt schools
Bro chala rojulu tharvtha manchi video pettaru .I'm also from a government school
🎉🎉🎉🎉🎉 excellent video😊😊😊😊
correct time lo perfect video vachindhi 👍
Super video bro.. Manchi message vunnadi kani e rojulo government teachers valla pillalani privet schools ki pamisthunnaru kada adi correct kadu kada prathi government job chese vallu government schools lone chadivinchali... Ani dani meeda okk video cheyandi...miru cheppinattu vallu tisukune Jitham government di kavali kani valla pillalni private lo chadivishtaru...
Government teachers pilalu anta mandi Government schools lo chaduvutunaru...
Andaru pvt schools lo unaru
Govt school la chadhivevallake govt jobs Ani ante, evvaru private school ku pamparu, kani mana government,private schools ku permission echinanka evaru em chestharu ,mana government pan bar lu ban chesthadhi kani ,prvt schools ban cheyadhi
ప్రతి ఒక్కరికీ మంచి సందేశం ఇచ్చే వీడియో. వీడియో చాలా అద్భుతంగా ఉంది
super sir yours support save the govt schools
Super anna nenu maa papa nee gourmet Soocoll kee pamppisthunna eppudu maa papa 3 class super👏👏👏 msg echaru