అన్నా!! మీరు వేసే ప్రశ్నలు కూడా మంచి పట్టు కలిగిన ప్రశ్నలు., మీ లాంటి వారు కలిసి జాతిని జాగృతం చేయాలని దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామ్👍🙏
శ్రీ యోగా నంద భారతి స్వామి వారికి నమస్కారాలు... స్వామి మీ ప్రసంగం చానల్ ధ్వారా విని నా జీవితం ధన్యం అయ్యంది... ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు...మీకు ప్రత్యక ధన్యవాదాలు...,💐💐💐
మీ లాంటి వారు ఎంతైనా అవసరం సర్ మానవ జాతికి., మీ అమూల్యమైన సందేశమును బట్టి కృతఘ్నులము.,. ఇంకా ఇంకా ఇట్టి సందేశాలను జాతికి అందించగలరని మనవి., థాంక్యూ నమస్తే అన్నా👍🙏
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే మల్లీ సాధన మొదలు పెడుతారు. ఉధా - ఒక స్టూడెంట్ తన తండ్రికి ఉత్తరం రాస్తున్నాడు . పూజ్యులైన నాన్నగారికి అంటూ మొదలు పెట్టీ విషయం రాస్తున్నాడు మధ్యలో కరెంట్ పోయింది అప్పుడు చీకట్లో రాయలేడు కదా. అందుకనీ ఆపేసాడు కొంత సేపటికి కరెంట్ వచ్చింది అప్పుడు రాయడం మొదలు పెట్టాడు అయితే మల్లీ మొదటి నుండి రాయడు కదా ? పూజ్యులైన నాన్నగారికి అంటూ.. ఎక్కడైతే ఆపేసాడో లైటు రాగానె అక్కడి నుండే మిగిలింది రాస్తాడు.... అలాగే. గతజన్మలో ఏదైతే సాధన చేస్తూ మరణించాడో. మల్లీ పుట్టాక అక్కడ ఆగిపోయిన దాన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాడు అని అర్థం 🙏 గురువు గారికి ధన్యవాదాలు 🙏
very very out standing exposition by this great yogi . Reading books alone is not sufficient . Getting guided by him is most important to achieve self realisation My Great respects to such out standing guru and yogi
జై గురుదేవ్ మీరు మాకు మహోపకారం చేస్తున్నారు. ధన్యవాదములు అండి. సార్ విశాఖపట్నం లో చింతలఅగ్రహారం దరిమిలా లక్ష్మి పురం గ్రామములో ఒక యోగిని వున్నారు వారితో కూడ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఆవిడ కి చాలామంది యూనివర్సల్ మాస్టర్ తో కాంటాక్ట్ ఉంది. మేడం బ్లేవాట్స్ కీ జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వం అందరికి బోధిస్తారు.
జై గురుదేవ్ మీకు మా ధన్యవాదములు.... శ్రీ సన్నిధి టీవీ ఛానల్ వారికి చిన్న విన్నపం... ఇంతటి పెద్ద గొప్ప యోగులు ద్వారా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి దగ్గర నుండి ఏదైనా ప్రాక్టికల్ మిరాకిల్ ఒకటి చూపించే విధంగా వీడియో రికార్డింగ్ జరిగితే... అందించగలిగిన వారవుతారు 🙏
Visakhapatnam city Pendurthi area shakshath vaydha vysha swaroopudu Sri Sri Gnagnadha Ashrum lo unna guru garu samdhi Dharsan ki adress adigi mari vallandi.
Gnanadga guru garu Shankara charyula valy three Districts lo ten peetas stapana chasaru . Ee Guru swamy sissulay.adbutha maina interw vlog chasaru meeku maa namah sumaji. Raju . muralinager police dept.
Some gurujees say naasikagre means top of the nose.top=at a hight.it means the point on top of nose between the two eyebrows.i am confused which opinion is correct.
ఇలా బాధలు పడుతూ చచ్చేకంటే యోగా నేర్చుకుని ధ్యానం చేస్తూఉంటే ఇలాంటి ఆలోచనలు రావు...ఈ ప్రాపంచిక విషయాల వెంటబడి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది.... ధ్యానం సమాధి స్థితి లోకి వెళ్ళగలిగితే అప్పుడు అర్ధం అవుతుంది ఆనందం అంటే ఏమిటి అని.... బయటినుండి వచ్చే ఆనందాలు కావు అంతర్ముఖం అయితే అంతరంగం లోనుండి ఆనందం తరంగాలు అనుభవం లోకి వస్తాయి....
Wow Great interview...
Aday
Vari good
అన్నా!! మీరు వేసే ప్రశ్నలు కూడా మంచి పట్టు కలిగిన ప్రశ్నలు.,
మీ లాంటి వారు కలిసి జాతిని జాగృతం చేయాలని దేవుడి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నామ్👍🙏
Jathi kadura samajam anali
@@pattaarunkumar1119😅
@@pattaarunkumar1119మానవ జాతి
Be positive. Expecting soft language. Swathvikam ga. Tks for better understanding. @@pattaarunkumar1119
S Reddy garu
గురువు గారికి ఆత్మ నమస్కారాలు
శ్రీ యోగా నంద భారతి స్వామి వారికి నమస్కారాలు... స్వామి మీ ప్రసంగం చానల్ ధ్వారా విని నా జీవితం ధన్యం అయ్యంది... ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చారు...మీకు ప్రత్యక ధన్యవాదాలు...,💐💐💐
మీ లాంటి వారు ఎంతైనా అవసరం సర్ మానవ జాతికి.,
మీ అమూల్యమైన సందేశమును బట్టి కృతఘ్నులము.,.
ఇంకా ఇంకా ఇట్టి సందేశాలను జాతికి అందించగలరని మనవి.,
థాంక్యూ నమస్తే అన్నా👍🙏
కృతఘ్నులము కాదు, కృతజ్ఞులము.
కృతఘ్నత అంటే... చేసిన మేలు మరవడం....కృతజ్ఞతా అంటే చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం....👍అపర్ణ గారు...😊
@@sudharanib.4401
అవును సార్.,
కాకపోతే అక్కడ తెలుగులో టైప్ చేయడం లో ఆ పదము కుదరలేదు.,
ఏది ఏమైనా..,.
Thankyou sir👍🙏
@@nagireddyaparna3777 ధన్యవాదాలు...🙏.👍😊
Really superb interview and very useful content for everyone.... Guruji ki paadaabhi vandamaalu 🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి ఇంటర్వ్య అందించిన శ్రీ సన్నిధి టి.వి.కి థాంక్స్
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే మల్లీ సాధన మొదలు పెడుతారు. ఉధా - ఒక స్టూడెంట్ తన తండ్రికి ఉత్తరం రాస్తున్నాడు . పూజ్యులైన నాన్నగారికి అంటూ మొదలు పెట్టీ విషయం రాస్తున్నాడు మధ్యలో కరెంట్ పోయింది అప్పుడు చీకట్లో రాయలేడు కదా. అందుకనీ ఆపేసాడు కొంత సేపటికి కరెంట్ వచ్చింది అప్పుడు రాయడం మొదలు పెట్టాడు అయితే మల్లీ మొదటి నుండి రాయడు కదా ? పూజ్యులైన నాన్నగారికి అంటూ.. ఎక్కడైతే ఆపేసాడో లైటు రాగానె అక్కడి నుండే మిగిలింది రాస్తాడు.... అలాగే. గతజన్మలో ఏదైతే సాధన చేస్తూ మరణించాడో. మల్లీ పుట్టాక అక్కడ ఆగిపోయిన దాన్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాడు అని అర్థం 🙏 గురువు గారికి ధన్యవాదాలు 🙏
This is absolutely correct sister. Excellent example you have shared.
🙏👍
very very out standing exposition by this great yogi . Reading books alone is not sufficient . Getting guided by him is most important to achieve self realisation
My Great respects to such out standing guru and yogi
🙏హరి ఓం 🙏
శ్రీ గురుభ్యోనమః
శ్రీ మాత్రేనమః
అద్భుతం గురుదేవా
చాలా మంచి వీడియో చూశాను , మంచి సందేశం మంచి జ్ఞానం పొందిన అనుభవం కలిగింది ఈ వీడియో చూశాక .
చాలా సంతోషం.ధన్యవాదాలు
గురువుగార్కి పాదాభివందనములం 🙏 అద్భుతంగా చాలా నిరాడంబరంగా గొప్ప జ్ఞానాన్ని అందించారు. శ్రీనిధి చానల్ వార్కి ధన్యవాదములు 👋
ò.joke.00 ,dandqqqqqqq0
long
ppp
Dhanyavaadalu guruvu gaaru....Mee laanti mahaanubhavulavalle inka sanatanadharmam inkaa undi...Memu chala adrustavantulam meelantivallu maaku dorakadam.....
Ohm sri gurubyonnamaha... chala baaga chepparu swami
Guruvugariki padhabi vandhanalu
గురువుగారు మీకు పాదాభివందనం
గురువు గారికి పాదాభివందనాలు
Anni ardham ayyindi guruvugaru.ee janmalu ardham kaledu.anchor chala vinamram ga unnaru.
స్వామి మీయెక్క గ్నేనవచసంవల్ల ఉమాకాంతదాస్ గారిదగ్గర హరికతనేర్చిన కీర్తిశేషులుమా నాన్నగారు గుర్తుకువచ్చారండి మాది సిద్దిపేట జి నంగునూరు మం ధన్యవాదాలు స్వామి
The great interview in yoga 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవులు పాదపద్మములకు సాష్టాంగ ప్రణామములు ఓం ఓం ఓం 🙏🙏🙏
Ok
Thank u sir.. srisanndhu tv ki thanks.. Anchor anna nv super keep it up anna
శ్రీ గురుభ్యోనమః ...
ఎనో కొత్త విషయాలు చెప్పారు గురువుగారు ... శతకోటి వందనాలు మీకు 🙏
Bagundi Swamiji,chala vishayalu cheparu
Guruji chala Baga chepparu
90 సంవత్సరాల వయసులో కూడా తెల్ల వెంట్రుకలు నల్లగా అయిపోయాయి అంటే మీ సాధన ఎంత గొప్పదో
గురువుగారు ఇండికాఈజీతో
నిరంతరమైన సాధన చేశారేమో!!!!!
This is wrong to criticize such grate guru
Think before you criticise some one
90 ఏమిటి ఎక్కువే వెంట్రుకలకు రంగువేసి పిన్నిసూపెట్టి మీ పేరు సార్ధకత తాపలే నలుగు ప్రచారాలు యోగులు సమాజపరముగా ఉపయోగపడరు వారికీ తెలిసిన అనుభవము మనము తెలిసినట్టు సొమ్ము చేసుకోవటమే
🙏Great episode abut Yoga and our ancestors culture and our duty. Most ideal Guru interview
100 percent correct about Kundalini
Guruji dhanyavadamulu.
Om sri gurubhyonamaha guruvu gaariki paadabhi vandanaalu 🙏🙏🙏🙏🙏🙏
God gift this
మా గురువుగారి అద్భుతమైన యోగ ఇంటర్వ్యూ 🙏🙏🙏👌👌👌♥️
గురువు గారికి ధన్యవాదాలు
Gurudevulaku atma pranamamulu
Manchiga chepparu.vandanalu,e ddariki..
మంచి ప్రవచనం
guru gari pada padmamulaku na sastanga namaskaramulu yentha goppa cheputhunnaru guruju amrutham adbhutham anchor garu meru supar tq sree sannidhitv
Great job
Thanks
Guru garike paranmamulu
Good interview.
Guruvugariki Dhanyavadamulu,
. Guruvu garu namasthey, nenu sarvari gari nirviklpa samadhi,kundalini books chadhivanu. Yee karyakramam lo swamiji garu cheppinavanni vinnanu.naa janma tharinchinatluga bhavisthunnanu.guruvu gariki koti,koti dhanyadhalu..... Rohini kumari..karumuru.
Thank you
99/100 👌👍👌
The good channel interviews
With All the People .
SO SO I APPRECIATE
THE H. O's
Thank you
ruclips.net/video/0Oc_BK8jgQU/видео.html
Om gurubhyo namah Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu
Namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc
Meeru cheppindi baagundi but ekkado akkada staring point undali kada
శ్రీ గురుభ్యోన్నమః
Simple,great,clear well explained guruji
So nice of you
జై గురుదేవ్ మీరు మాకు మహోపకారం చేస్తున్నారు. ధన్యవాదములు అండి.
సార్ విశాఖపట్నం లో చింతలఅగ్రహారం దరిమిలా లక్ష్మి పురం గ్రామములో ఒక యోగిని వున్నారు వారితో కూడ ఇంటర్వ్యూ ఇవ్వండి. ఆవిడ కి చాలామంది యూనివర్సల్ మాస్టర్ తో కాంటాక్ట్ ఉంది. మేడం బ్లేవాట్స్ కీ జిడ్డు కృష్ణమూర్తి గారి తత్త్వం అందరికి బోధిస్తారు.
8074767317 నెంబరకు వివరాలు పంపించండి
@@sreesannidhitvofficial Grt interview
🙏🙏
Yogini gari peru cheppandi dayachesi
అమ్మగారి అడ్రస్ పెట్టండి దయచేసి ఫోను నెంబరు పెట్టండి ఇలాంటి గురువుల పరిచయంతో ఎంతో మందికి మేలు జరుగుతుంది ప్లీజ్ దయచేసి చెప్పండి ఫోన్ నెంబరు
జై గురుదేవ్ మీకు మా ధన్యవాదములు.... శ్రీ సన్నిధి టీవీ ఛానల్ వారికి చిన్న విన్నపం... ఇంతటి పెద్ద గొప్ప యోగులు ద్వారా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వారి దగ్గర నుండి ఏదైనా ప్రాక్టికల్ మిరాకిల్ ఒకటి చూపించే విధంగా వీడియో రికార్డింగ్ జరిగితే... అందించగలిగిన వారవుతారు 🙏
Guruvugarlki 🙏
గురుభ్యోనమహ
🙏🙏🙏💐
Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha
Guruvugariki namaste
Sri Guru Paadaabhi vandanam
Sri yoga nanda bharathi swami variki
Padhabi vandanam 🙏🙏🙏
అద్భుతం! అమోఘం! అపూర్వం!
Thank you guruji
Gurudeva meeru chirakaalam jeevinchali.meeku paada namaskaramulu.
Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana
❤❤❤
Thank you!
You're welcome!
Ma guruvu gariki shatha kotipadhabhivandanalu 💐💐💐🙏🙏🙏
Dharuna dhyana samadi ,ee mudu sthiula gurichi cheppandi guruvugaru
Information is precious Pls.....atleast remove adds in the middle of the speech
Visakhapatnam city Pendurthi area shakshath vaydha vysha swaroopudu Sri Sri Gnagnadha Ashrum lo unna guru garu samdhi Dharsan ki adress adigi mari vallandi.
Hari aum
🙏గురువు గారి వివరణ చాలా బాగుంది ఆశ్రమం address చెప్పండి
Jai gurudev datta
Namasthe guruvugaru.
Om om om jai gurudeva 🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
జైగురుదెవా
OM NAMAHAA SHIVAYA,JAI SRIRAM
Good video 🙏🙏
Thank you 🙌
True Yogi
Jai Sadgurudev 🙏
Om Sri Gurubhyo Namaha. Jai Sri Ram Jai Hindhustan Jai jai Bharath
Guruji ki namaskarmu
Jai gurudev
🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍
SREE SANIDHI GIVEN VALUABLE VIDEO LEARNT MORE VERY GOOD EXPLATION ABOUT DHAMAM GURUVU GARI YOGANAND BHRATHI HAS GIVEN SLOW AND CLEAR BODHANA PEACEFULL
🙏🕉️🙏🕉️🙏🕉️🙏
Gnanadga guru garu Shankara charyula valy three Districts lo ten peetas stapana chasaru . Ee Guru swamy sissulay.adbutha maina interw vlog chasaru meeku maa namah sumaji. Raju . muralinager police dept.
గురువు గారికి ధన్యవాదాలు గురువు గారు మాకు శక్తి శాతం ఇస్తారా గురువు గారు దయచేసి చెప్పండి గురువు గారు
Namste swami ji
JAI SADHGURUVU 🙏
🙏🏻🌹🌻🔥🌻🌹🙏🏻
Excellent 🙏🕉️🕉️
Thanks for listening
VALUABLE INFORMATION
Some gurujees say naasikagre means top of the nose.top=at a hight.it means the point on top of nose between the two eyebrows.i am confused which opinion is correct.
Top of nose, middle of eye brows which is known as ఆజ్ఞ chakra
రెండూ స్థానాలలో ఏదైనా మీకు అనుకూలంగా ఉన్నదాని మీదే దృష్టి పెట్టండి, రెండూ సరి అయినవీ.
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై గురుదేవ్
🙏🙏🙏jai guru dev
ఓం శ్రీ గురుభ్యోనమః
🙏
🌹🙏🙏🇮🇳🙏🙏🌹
ఎక్కువ కాలం బ్రతికితే ఎక్కువ బాధలు పడాలి, ఎంత త్వరగా ఛస్తే అంత మంచిది
Ayite chachhipo
@@KalpanaTkalpana-zt8hc time vachinappudu andaru chastaru, ni time vachinappudu nuvvu chastavu
ఎక్కువ తక్కున కాదు, బ్రితికినంత కాలం సంతోషం గా జీవించాలి...
ఇలా బాధలు పడుతూ చచ్చేకంటే యోగా నేర్చుకుని ధ్యానం చేస్తూఉంటే ఇలాంటి ఆలోచనలు రావు...ఈ ప్రాపంచిక విషయాల వెంటబడి సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది.... ధ్యానం సమాధి స్థితి లోకి వెళ్ళగలిగితే అప్పుడు అర్ధం అవుతుంది ఆనందం అంటే ఏమిటి అని.... బయటినుండి వచ్చే ఆనందాలు కావు అంతర్ముఖం అయితే అంతరంగం లోనుండి ఆనందం తరంగాలు అనుభవం లోకి వస్తాయి....
సత్యం గారు 👌👌👌👏👏👏