R Krishnaiah, Manda Krishna Madiga Exclusive Interview | TV9 Mega Political Conclave 2023 - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 911

  • @pkamarajupkamaraju7555
    @pkamarajupkamaraju7555 11 месяцев назад +153

    కృష్ణ మాదిగ గారు చెప్పింది నిజమే...జైై గౌడ జైై జై కృష్ణ మాదిగ

  • @singaporesitralu
    @singaporesitralu 11 месяцев назад +166

    మందకృష్ణ గారు అంత గట్టిగా అడిగిన...కృష్ణయ్యకు..సిగ్గు రావడంలేదు

  • @Bhakthitatvam
    @Bhakthitatvam 11 месяцев назад +21

    మంద కృష్ణ మాదిగ ఆన్న నువ్వు గొప్ప నాయకుడివి....గొప్ప వ్యక్తిని ఆన్న... మీకు ఎలాంటి స్వార్థం లేదు... ఇంకా ఎక్కువ చెప్పలేను ఆన్న మొదటి సరి మీ ఇంటర్వ్యూ విన్నాను చాలా నచ్చరు పొలిటికల్ knowledge....,😍

  • @venkatvarma4636
    @venkatvarma4636 11 месяцев назад +118

    మందకష్ణ మాదిగ ఏ పదవి లేకున్నా పోరాటం చేశాడు సూపర్
    కృష్ణయ్య బీసీ ద్రోహి పదవులు అనుభవిస్తున్నడు బీసీ సీఎం కు సపోర్ట్ చేయకుండా డ్రామాలు చేస్తున్నాడు

  • @BandiJsuryachakramJAY
    @BandiJsuryachakramJAY 11 месяцев назад +164

    BC వాదం తో పదవులు, పైసలు సంపాదించి, ఈరోజు బీసీ లకు రాజ్యాధికార దిశగా BJP ప్రయత్నిస్తే , బీజేపీ కి సపోర్ట్ చేయకుండా బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయిన R కృష్ణయ్య గారు

    • @LOGO925
      @LOGO925 11 месяцев назад +7

      100%

    • @chandrashekharp8052
      @chandrashekharp8052 11 месяцев назад +5

      Yes

    • @kalyansoyam7462
      @kalyansoyam7462 11 месяцев назад +2

      Its true

    • @kirannamsani1623
      @kirannamsani1623 11 месяцев назад +1

      It's true
      Charithralo nilichipoyea nayakudu

    • @Bhakthitatvam
      @Bhakthitatvam 11 месяцев назад +3

      100% సోదర, అమ్ముడు పోయారు జగన్ కి

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp 11 месяцев назад +94

    మంద కృష్ణ మాదిగ సూపర్.. నేను ఒక అగ్ర కులం. కాని నాకు మంద కృష్ణ మాట్లాడే విధానం నచ్చింది.. జై mrps

    • @Bhanuchandarmaharaj2424
      @Bhanuchandarmaharaj2424 11 месяцев назад +2

      అన్నా గారు జై భీమ్...
      మీ లాంటి వాళ్ల సపోర్ట్ కూడా కావాలి అన్న గారు... మంద కృష్ణ మాదిగ అన్న గారు మాట్లాడే విధానం నచ్చింది అన్నారు కదా...
      మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న గారు

    • @sunithapodduturi5570
      @sunithapodduturi5570 10 месяцев назад +1

      Yes me too...Agra kulam....kani meeke ma oatu

    • @Yogi-dc4nw
      @Yogi-dc4nw 10 месяцев назад

    • @Yogi-dc4nw
      @Yogi-dc4nw 10 месяцев назад

      Same అన్న FULL SUPPORT💪 TO BJP, BC cm

  • @hi4151
    @hi4151 11 месяцев назад +62

    By birth I am Reddy but i support BC Cm❤

  • @rajeshpandu3926
    @rajeshpandu3926 11 месяцев назад +100

    మంద కృష్ణ మాదిగ గారు గ్రేట్ లీడర్ మాదిగలకు ఒక శక్తి

  • @gowdaparumahesh7779
    @gowdaparumahesh7779 11 месяцев назад +13

    కృష్ణ మాదిగ అన్న గారు సామాజిక ఉద్యమాల పితామహుడు, బడుగు బలహీన వర్గాల గొంతుక ,అద్భుతమైన సామాజిక విశ్లేషణ 🤝🤝✊✊
    Great sir

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 11 месяцев назад +50

    మంద కృష్ణ గారు మంచి క్లారిటీతో ఉన్నరు తన వర్గం ప్రయోజనాల కోసం. కృష్ణయ్య మాత్రం తన వ్యక్తిగత ఎదుగుదల, స్వార్థం కోసమే బీసీ నినాదం వాడుకుంటున్నాడు.

  • @raokudatala2194
    @raokudatala2194 11 месяцев назад +35

    Superr 👏 their intention is Good.. i Salute to Manda Krishna madhiga sir. Jai BJP

  • @musicmelodies8243
    @musicmelodies8243 11 месяцев назад +38

    MANDA KRISHNA GARU, HATS OFF TO YOU SIR. YOU ARE VERY MATURED PERSON

  • @tapalnarsimhulu1035
    @tapalnarsimhulu1035 11 месяцев назад +45

    Mnadha gaaru u r right 👍

  • @MJR303
    @MJR303 11 месяцев назад +39

    Mdiga Krishna anna clarity ✊✊✊👍👍👌👌👌👌👌👌👌

  • @NaveenKumar-ov5qo
    @NaveenKumar-ov5qo 11 месяцев назад +20

    Manda krishna garu mimalni nenu ado mi uddyamam chesthunaru anukunna kani meeru chala chala medavi me knowledge ki johar sir nijamga oka leader ki unnadalsina kantey akkuva meeku undi. Me reply ki okka okka journalist ki mokam tellaboinavi. Hats off Sir me dedication ki but krishnaiah garu meeku binnamga unnaru 🙏🙏🙏🙏

  • @chsrinivas5683
    @chsrinivas5683 11 месяцев назад +112

    అర్ధవంతమైన చర్చ ...
    ఆలోచింప చేసిన మంద కృష్ణ ...
    నీళ్ళు నమిలిన కృష్ణయ్య ..

    • @anilgoud8324
      @anilgoud8324 11 месяцев назад +3

      That’s true

    • @SAMHITARAVIKISHORE
      @SAMHITARAVIKISHORE 11 месяцев назад +2

      Yes, It's True

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 10 месяцев назад +1

      See Karnataka
      Khangress destroying India destroy your life not career
      You poor fellow asks jobs from khangress

  • @pks9839
    @pks9839 11 месяцев назад +138

    కృష్ణయ్య నిబద్ధత కలిగిన బీసీ నాయకుడు కాదు. బీసీల పేరుతో రెడ్డి, కమ్మలకు సేవ చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నాడు. మంద కృష్ణ ఒత్తిడి చేసినప్పటికీ, కృష్ణయ్య బీసీ వర్గాన్ని బీజేపీకి ఓటు వేయమని విజ్ఞప్తి చేయలేదు. ఇప్పుడు కాకపోతే, బీసీ ముఖ్యమంత్రి కల ఎప్పటికీ నెరవేరదు.అసలు నాయకుడు మంద కృష్ణ. అతనికి హ్యాట్సాఫ్.

    • @rpm7293
      @rpm7293 11 месяцев назад +3

      You are correct. BCs should be away from R Krihnaiah

  • @srinivasphysicsmatta9607
    @srinivasphysicsmatta9607 11 месяцев назад +35

    అద్భుతంగా మాట్లాడారు మంద కృష్ణ అన్న ❤

  • @ArunKumar-ji6jg
    @ArunKumar-ji6jg 11 месяцев назад +21

    చాలా అర్థవంతమైన చర్చ నిజంగా కృష్ణ మాదిగ మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి

  • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
    @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb 11 месяцев назад +37

    జై భీమ్ అన్న నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ వెంటనే ఉంటాం అన్న బీసీ సీఎం ఎస్సీ వర్గీకరణ బీజేపీకే సాధ్యం 🙏

  • @Sriharihara777
    @Sriharihara777 11 месяцев назад +11

    ధర్మం తో నిండిన త్యాగం ఎపుడు విజయం సాధిస్తుంది....జై మంద కృష్ణ మాదిగ

  • @deepukumar-sn6nm
    @deepukumar-sn6nm 11 месяцев назад +121

    BC CM కావాలన్నా, SC వర్గీకరణ జరగాలన్న BJPకె వోట్ వెయ్యాలి.

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 11 месяцев назад +28

    Manda Krishna madiga super person I accept

  • @malleshyadav4468
    @malleshyadav4468 11 месяцев назад +75

    మీరు గ్రేట్ కృష్ణ మాదిగ గారు...

  • @venkateshgoudbandi3095
    @venkateshgoudbandi3095 11 месяцев назад +25

    ఒక బీసీ గా చెప్తున్నా అర్ కృష్ణయ్య పచ్చి స్వార్ధాపరుడు, మంద కృష్ణ మాదిగ నిజమైన బహుజన నాయకుడు....

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 11 месяцев назад +172

    నేను ఒక బీసీ గా Telangana లొ బీసీ సీఎం కావాలని కోరుకుంటున్న...ఈ సారి నా వోట్ బిజేపి కే...TS లో బీసీ లకు అత్యదికంగా బిజేపి నే ఎక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు

    • @mohanjamgi7635
      @mohanjamgi7635 10 месяцев назад +2

      ఉన్న బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తిసేసినొడు బీసీ సీఎం హామీ నీ ఎట్లా నమ్ముతున్నవ్ brother

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 10 месяцев назад +1

      బీజేపీ కు ఓటేస్తే బీసీ సీఎం అయితాడు అని ఏ కొడుకు చెప్పిండు... అది బీజేపీ బీసీ ని సీఎం చేస్తానంటే...

    • @karumanchivijay6691
      @karumanchivijay6691 10 месяцев назад +2

      Bsp ఇచ్చింది

  • @vishnupayasam
    @vishnupayasam 11 месяцев назад +53

    R.కృష్ణయ్య ఒక అవకాశవాది. బిసి ద్రోహి. చరిత్రలో బిసి ద్రోహిగా మిగిలి పోతాడు.🩸

    • @Nkpg8803
      @Nkpg8803 11 месяцев назад

      ఆయన jeevithamantha BC la కోసమే poradinadu అది gamaninchali

  • @mekalamahesh7958
    @mekalamahesh7958 10 месяцев назад +7

    మందకృష్ణ అన్న గారి ఆవేదన కరెక్ట్.... అన్న మీరు చాలా బాగా మాట్లాడారు

  • @shivanaresh4518
    @shivanaresh4518 11 месяцев назад +18

    Asal ee interview chusina tharuvatha Krishna madiga gaari meedha naa opinion purthi ga maripoindhi
    He is a very excellent person

  • @yoganvi
    @yoganvi 11 месяцев назад +17

    నిజంగా నువ్వు బీసీ నా అని అనుమానం వస్తుంది Krishnaiah గారు మా బీసీ నాయకుడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా వుంది సర్ అయన నువ్వు చెప్పిన చెప్పక పోయన మాకు తెలుసు ఎవరికీ ఓటు వేయాలో బీసీఅని చెప్పుకునే ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేస్తారు తప్పకుండ నేను బీసీ నా ఓటు బీజేపీ కి మరి మీరు బీసీ ఐతే మీ ఓటు బీజేపీ కి వేసి బీజేపీ ని గెలిపించండి బీసీ సీఎం న్నీ చూదాం జేబీజేపీ జై బీసీ సీఎం

  • @abz8188
    @abz8188 11 месяцев назад +53

    Manda krishna garu has lot of clarity and very passionate...real hero🔥🔥🔥

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 11 месяцев назад +29

    Manda Krishna Madiga is very clear. And he is sure to be accepted as a great leader of just not Madigas but of the entire Hindu society.

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 10 месяцев назад

      See Karnataka
      Khangress destroying India destroy your life not career
      You poor fellow asks jobs from khangress

  • @sampathpuram9086
    @sampathpuram9086 11 месяцев назад +77

    ఆర్ కృష్ణయ్య గారు మీరు బీసీ నాయకులు నువ్వే బీసీలను అనుగదొక్కుతున్నావ్ ఒక దళితుడు మందకృష్ణ మాదిగ బీసీ ముఖ్యమంత్రి కోసం నిన్ను బతిమిలాడుతుండు సపోర్ట్ చేయమని నువ్వు రెడ్డిలకు సపోర్ట్ చేస్తావా మరి పేరుకు బీసీ నాయకులు నువ్వు చేసేది రెడ్డిలకు సపోర్టు ఇంకోసారి నువ్వు బీసీల పేరు చెప్పుకొని నేను బీసీ నాయకుడిని ఇక్కడ చెప్పద్దు నువ్వు బీసీలను రెడ్లు రావులు ఎంత మోసం చేస్తున్నారో నువ్వు కూడా అంతే మోసం చేస్తున్నావ్ బీసీల్లారా బిజెపికి సపోర్ట్ చేయనని నువ్వు చెప్పడం లేదు నువ్వు రేవంత్ రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నావ్ కృష్ణ అన్న నువ్వే బీసీలను మోసం చేస్తున్నావ్ దయచేసి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అన్న వాళ్లకి సపోర్ట్ చెయ్ అన్న

    • @sampathparlapelly5428
      @sampathparlapelly5428 11 месяцев назад +2

      Yes గట్టిగా ఈచునవ్ అన్న .

  • @ravikumarchavali5753
    @ravikumarchavali5753 11 месяцев назад +14

    కృష్ణ మాదిగ గారు నిజం చెప్పారు

  • @arprasadaluvala5939
    @arprasadaluvala5939 11 месяцев назад +50

    నగేష్ జర్నలిస్ట్ గా అడగలిసింది అదేనా? ఒక సైడ్ గా ప్రశ్నలు వేయటం తప్ప, మరి మిగతా పార్టీలు బీసీ సీఎం చేస్తాం అనేది అడగాలి?

    • @siddamprabhakar7049
      @siddamprabhakar7049 11 месяцев назад +1

      BC నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నది కదా బీజేపీ పార్టీ
      ఈ నగేష్ గాడికి ఏమైనా బుద్ది ఉన్నదా

  • @ramularamalingam7118
    @ramularamalingam7118 11 месяцев назад +32

    కృష్ణయ్య స్వార్దం కన్పిస్తుంది, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగు దేశం పార్టీ కి వెళ్ళినడు,ఇపుడు అదే పదవి భారతీయ జనతా పార్టీ బీసీ లకు ఇస్తాం అంటే వేరే వాళ్ళు అయితే నాకు ఎంది అన్నట్టు ఉన్నడు.

  • @hi-us8id
    @hi-us8id 11 месяцев назад +59

    I am oc
    Mandha Krishna Anna real hero

  • @sallojusrivasa3876
    @sallojusrivasa3876 11 месяцев назад +12

    అన్నా నేను బీసీ ని కానీ mkm anna మా బీసీల గురించి మాట్లాడితే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అన్న jai bc cm jai sc cm st cm jai bjp

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 11 месяцев назад +29

    సూపర్ మంద కృష్ణా మాదిగ అన్న 👍✊

  • @anandreddygurram1149
    @anandreddygurram1149 11 месяцев назад +11

    శభాష్ మంద కృష్ణ గారు💐💐💐💐👍

  • @s.shivashankar321
    @s.shivashankar321 11 месяцев назад +14

    కృష్ణ మాదిగ గారు సూపర్

  • @gundebaburao660
    @gundebaburao660 11 месяцев назад +15

    జయహో అన్న మందకృష్ణ మాదిగ మీకున్న విషయ పరిజ్ఞానం గొప్పది 🎉

    • @rambabumiriyala7069
      @rambabumiriyala7069 10 месяцев назад

      మాదిగ జాతి మెగాస్టార్

  • @venkatanarsimuluemmadi771
    @venkatanarsimuluemmadi771 11 месяцев назад +101

    మంద కృష్ణ మాదిగ చాలా మంచి గొప్ప నాయకుడు పోరాట యోధుడు

  • @mailakoteswarareddy4987
    @mailakoteswarareddy4987 11 месяцев назад +23

    కృష్ణయ్య ఉద్యమ నాయకుడు ఎవడు కూడా పదవుల కోసం ఆశ పడదు మీరు చాలా స్వార్థపరులు జై మందకృష్ణ

  • @jakkojusrinivas7683
    @jakkojusrinivas7683 11 месяцев назад +26

    మంద కృష్ణ మాదిగ గారిది నిజమైన నాయకత్వం అందుకే మోదీ గారు కూడా అండగా నిలిచారు మంద కృష్ణ గారికి ధన్యవాదాలు

  • @polagonisathyanarayana5712
    @polagonisathyanarayana5712 11 месяцев назад +3

    ఆర్.కృష్ణయ్య గారు ఈ డిబేట్ లో సామాజిక న్యాయం గురించి సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఆయనలో స్వార్థం కనిపిస్తుంది. నేను ఒక బిసి వ్యక్తిగా చెప్తున్న. పై విషయంలో మంద క్రిష్ణ స్పష్టమైన క్లారిటితో వ్యవహరిస్తున్నారు.
    మంద క్రిష్ణ మీకు సెల్యూట్.

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 11 месяцев назад +38

    సూపర్ మంద కృష్ణ గారు

  • @sunthoshgowd9358
    @sunthoshgowd9358 11 месяцев назад +143

    ఒక బీసీ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రకటించినందుకు ధన్యవాదములు ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ మరియు ఎస్సీ కులాల వారు కలిస్తే కచ్చితంగా bjp అధికారంలోకి వచ్చాక బీసీ ముఖ్యమంత్రిని చేస్తారు ఒక బీసీ గా నా ఓటు ఈసారి bjp కి వేస్తాను

    • @udavathvijay546
      @udavathvijay546 11 месяцев назад

      Pradhanmantri bc unnadu m chesindu brother
      Manaki kavalsindhi reservation

    • @ravurisaibabu6643
      @ravurisaibabu6643 11 месяцев назад +1

      ​@@udavathvijay54665 years Congress paripalinchi okka BC ni kuda pm ni cheyalega brother adhi gurthinchu first nv

    • @udavathvijay546
      @udavathvijay546 11 месяцев назад

      @@ravurisaibabu6643 nenu congress kadu brother
      Sare ippudu mi BJP pradanamanthriga m chesindu ani aduguthunnna mana bc la kosam e 10 years lo ippatiki r krishnyya adukuntunnaru kada

    • @udavathvijay546
      @udavathvijay546 11 месяцев назад

      @@ravurisaibabu6643 mukhyamantri cheyyalsina avasaram ledu bro atlest candates iena unnara reservation kavali manaki 51℅ m antav ha

    • @udavathvijay546
      @udavathvijay546 11 месяцев назад

      @@ravurisaibabu6643 edhey pm ni 10 sarlu reservation gurinchi adigithey ani annadanta mana pm kani ippatiki dani jada ledu pathha ledu

  • @nagraj301
    @nagraj301 11 месяцев назад +16

    Today onwards i like mandakrishnanna u are super

  • @venkateshomkar
    @venkateshomkar 11 месяцев назад +161

    ఆర్ కృష్ణయ్య స్వార్దపరుడు. ఇయన బీసీ ల కోసం కాకుండా తన ప్రయోజనాలు చూసుకుంటుండు. మంద కృష్ణ గొప్ప నాయకుడు

    • @-Socalist-
      @-Socalist- 11 месяцев назад +1

      Iddharu 420 + 420 Dongale 😏😏.

    • @sriramakirannidadavolu-bz1jp
      @sriramakirannidadavolu-bz1jp 10 месяцев назад +4

      @@-Socalist- నీ లాంటి వారి వల్ల ఎవరికి ప్రయోజనం లేదు.. నువ్వు ఏనాడైనా పోరాటం చేసావా...

    • @-Socalist-
      @-Socalist- 10 месяцев назад +2

      @@sriramakirannidadavolu-bz1jp Nuvvu vachi chusava..?? Anthey le neelanti vallathoney vallaku upoyogam andhukante 😏 Bajana Cheyadaaniki.

    • @sriramakirannidadavolu-bz1jp
      @sriramakirannidadavolu-bz1jp 10 месяцев назад +4

      @@-Socalist- nota గాడివి నీకెందుకు..nota అంటే passion అనుకుంటున్నారు...

    • @-Socalist-
      @-Socalist- 10 месяцев назад +2

      @@sriramakirannidadavolu-bz1jp NOTA viluva neeku am thelusu..?? Importance of NOTA Nilaanti vallaki am thelusthadhi..?? Avvadu Dabbulu isthey vallaki Ammudopye vallaki am thelusthadhi😏

  • @allelimbadri9387
    @allelimbadri9387 11 месяцев назад +44

    ఈ కృష్ణయ్య అవకాశ వాది సూపర్ కృష్ణన్న మీ సవాల్

  • @crazyanni8539
    @crazyanni8539 11 месяцев назад +24

    మాదిగ గా పుట్టిన నిజాయితీగా జీవితాన్ని తన జాతి కోసం అర్పించారు, పక్కన మా బీసీ నాయకుడు పాపం తన సొంత ప్రయోజనాల కోసం నీళ్ళు నములుతున్నడు

  • @rakeshgoudravulabjp8298
    @rakeshgoudravulabjp8298 11 месяцев назад +9

    మంద కృష్ణ మాదిగ మీరు మాట్లాడిన మాటలు అద్భుతమ్

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 11 месяцев назад +14

    కృష్ణ గారు ఈ విషయంలో విజయం సాధిస్తారు. మాదిగ జాతి అభ్యున్నతికి మీ జీవితాన్నే తాకట్టు పెట్టారు. అంటరానితనం కారణంగా మీ పూర్వులు అవమానాలు భరించారు. మీ పోరాటం తరువాతి తరాలకు ఆదర్శం...!!!

  • @akhileshwarrreddy7244
    @akhileshwarrreddy7244 11 месяцев назад +7

    Superb speech manda krishna madiga anna....hatsoff

  • @sthitaprajna9
    @sthitaprajna9 11 месяцев назад +25

    మంద కృష్ణ మాదిగ జయహో ....భారత మాత ముద్దుబిడ్డ.

  • @ChandraShekar-fe1tp
    @ChandraShekar-fe1tp 11 месяцев назад +9

    Ur great leader manda krishna, ur legendery, ur perfect, great speach, I'm with you, I'm basically Reddy but I'm supporting you sir

  • @King00452
    @King00452 11 месяцев назад +105

    ఒరే జార్నలిస్ట్.. నువ్వు BRS తరపున వాదిస్తునవ్.... మందకృష్ణ గారి పూర్తి వివరణ వినవా.... పైడ్ బ్యాచ్ గా.... జై భీమ్

  • @Bhanuchandarmaharaj2424
    @Bhanuchandarmaharaj2424 11 месяцев назад +15

    మొదటగా అందరికీ జై భీమ్.....
    మంద కృష్ణమాదిగ అన్న గారు చాలా గొప్ప నాయకుడు ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని ప్రారంభం చేశాక ఈ 30 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఏ ఎన్నికలలో కూడా ఒక పదవి కోసం ఆశ పడలేదు ఎదురు చూడలేదు....
    కానీ ఈ 30 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించిన అన్ని రకాల పార్టీ ల వారు ఎవరు కూడా మా భాధ ను అర్థం చేసుకోలేదు.....
    వాళ్ల రాజకీయ స్వార్థం కోసమే మా మాదిగలను మరియు ఎస్సీ లను వాడుకున్నారు తప్ప చేసింది ఏమీ లేదు....
    ఒక బీసీ సామాజిక వర్గం నేతగా కనీసం ఆర్ కృష్ణయ్య గారు కూడా మా భాధ అర్థం చేసుకోలేదు.... ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ లకు న్యాయం చేయాలని కూడా ఏనాడూ చెప్పలేదు కానీ కానీ కానీ......
    మేము మా ఎస్సీ సామాజిక వర్గం ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ సామాజిక వర్గం అనే అవసరం లేకుండా ఎవరికీ ఏమైనా మా ఎస్సీ సామాజిక వర్గం ముఖ్యంగా మా మాదిగ జాతి ఖచ్చితంగా అందరి వెంట ఉంది
    ఎప్పుడు ఎవరికి ఏమైనా మేము న్యాయం కోసం స్పందిచాము....
    కానీ మాకు కూడా బీసీ సామాజిక వర్గం లో ఉన్న ABCD లాగా ఎస్సీ సామాజిక వర్గం లో కూడా కావాలి అనుకుంటున్నాము ఎందుకంటే ఇది కేవలం మాదిగలకు మాత్రమే జరిగే న్యాయం కాదు....
    ఎస్సీ సామాజిక వర్గం లో ఉన్న మాదిగ మరియు మాల ఉపకులాల వారికి కూడా జరుగుతుంది.... మా ఎస్సీ సామాజిక వర్గం ముఖ్యంగా మాదిగ జాతి మాదిగలకు మాత్రమే కాకుండా ఎస్సీ సామాజిక వర్గం లో ఉన్న ప్రతి అట్టడుగు కులాలు అయినటువంటి బుడగజంగాలు.... డక్కలి... మోచి... రెల్లి.... ఇంకా అక్కడక్కడ తిరిగే ఎస్సీ సామాజిక వర్గం సంచార జాతుల వారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దక్కాలని కోరుకుంటున్నా ఏకైక ఉద్యమం మా ఎస్సీ సామాజిక వర్గం MRPS ఉద్యమం అని చెప్పవచ్చు....
    ఈ దేశంలో సామాజిక న్యాయం జరగాలని కోరుకునే వారిలో మొదటగా ఉండేది మేమే అని చెప్పుకోవచ్చు...
    బీసీ సామాజిక వర్గాల వారికి బీఎస్పీ పార్టీ కూడా న్యాయం చేస్తుంది.... బీఎస్పీ పార్టీ ప్రభావం వెరే పార్టీల మీద పడింది అని చెప్పటానికి ఒక చక్కటి ఉదాహరణ...
    బీసీ సీఎం అనే బీజేపీ నినాదం
    మరియు
    బీసీ సామాజిక వర్గం వారికి వేరే పార్టీ వాళ్ళు కూడా శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ లో ఉండటానికి అవకాశం ఇవ్వడం....
    ఏదీ ఏమైనా MRPS అనేది....
    అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ సామాజిక వర్గాలకు కూడా న్యాయం జరగాలని కోరుకునే ఒక గొప్ప ఉద్యమం అని చెప్పవచ్చు

    • @TrulyBharatHindu
      @TrulyBharatHindu 10 месяцев назад

      See Karnataka
      Khangress destroying India destroy your life not career
      You poor fellow asks jobs from khangress

  • @ramakrishna-ii9rw
    @ramakrishna-ii9rw 10 месяцев назад +5

    మంద కృష్ణ అన్న చాలా బాగా explain చేశారు మీకు ఉన్న knowledge పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారికీ లేకపోయినది ఇక్కడ విలేకరి బీజేపీ వెతిరేకి బీసీ SC వెతిరేకం కావాలని ప్రజలని కన్ఫ్యూషన్ చేస్తున్నారు 🙏🙏🙏💐

  • @syam610
    @syam610 11 месяцев назад +8

    జై.. కృష్ణ మాదిగ అన్న ❤జై .. మోదీ జీ ❤

  • @swamyjadala4652
    @swamyjadala4652 11 месяцев назад +34

    100% నరేంద్ర మోడీ గారు మాటమీద నీలపా డుతాడు

  • @shivanikrishna-hz5cg
    @shivanikrishna-hz5cg 11 месяцев назад +6

    One off the best debate. I never seen

  • @sanjaybaireddy9084
    @sanjaybaireddy9084 11 месяцев назад +61

    విలేకరి గారు bsp పార్టీ మీద ఉండే నమ్మకం బిజెపి పార్టీ మీద లేదా బీజేపీ పార్టీ తలుచుకుంటే చేసింది పని జరిగే వాటం చూడాలి పార్టీ ఏది అనేది కాదు ముఖ్యం

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 11 месяцев назад +19

    గ్రౌండ్ లెవెల్ లో ఖంగ్రెస్ కి అసలు బలం లేదు, ...

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 11 месяцев назад +38

    జై బీజేపీ ..... జయహో నరేంద్ర మోడీ జీ ...

  • @kasturijayaramakrishnasarm3837
    @kasturijayaramakrishnasarm3837 11 месяцев назад +10

    నమస్తే. .. ఈ కార్య క్రమం నిర్వహించినందుకు... ధన్య వాదాలు.
    సరిగా ప్రశ్నించటం,సమాధానాలు..రాబట్టం మురలిగారికి.. చేత కాలేదు..మంద కృష్ణ మాదిగ గారు చాలా నిక్కచ్చిగా,యదార్థం గా. నిజా లే..చెప్పారు.అతని
    అవేదన ను ఆ ఎర్ర విలేఖరి..తప్పు దారి పట్టిస్తున్నాడు

  • @gantlaindrareddy7702
    @gantlaindrareddy7702 11 месяцев назад +15

    Manda Krishna garu Aluperugani Nayakudu
    Very Great Leader🙏

  • @SanjaySanju-nm1dd
    @SanjaySanju-nm1dd 11 месяцев назад +7

    Good voice of manda madiga sir🎉

  • @rd42402
    @rd42402 11 месяцев назад +5

    Respect to Manda Krishna Madiga garu .. clarity on issue and clarity on solution.. analysis, points gathered from national politics, as well other states great.. also analysed properly BJP at different states and their candidates already in different atates .. సమస్య పట్ల తన నిబద్దత, కట్టుబాటు హర్షణీయం.. మోదీ గారి వల్ల సాద్యమ్.. మదిక హక్కుల సాధన.. 15:47

  • @srikanthbaikadi4199
    @srikanthbaikadi4199 11 месяцев назад +10

    I got lot of respect on M.K.M sir after watching this video

  • @maheswarilanjapelly6791
    @maheswarilanjapelly6791 11 месяцев назад +25

    mandha Krishna is real hero

  • @rpm7293
    @rpm7293 11 месяцев назад +7

    Mandakrishna garu has expressed correct. He is on the right path. I salute to him. R Krishnaih should be given his clarity.

  • @bharatkumarjain1289
    @bharatkumarjain1289 11 месяцев назад +27

    BJP wins 55-65 seats

  • @ManikBhashaVlogs
    @ManikBhashaVlogs 11 месяцев назад +5

    Superb mandakrishna ❤❤❤ well speech

  • @ramsrammi1366
    @ramsrammi1366 11 месяцев назад +3

    That is మంద క్రిష్ణ మాదిగ ✊🏻🙏🏼

  • @Ajay-pk2zd
    @Ajay-pk2zd 11 месяцев назад +16

    Manda krishna Anna 🔥🔥🙏🙏

  • @dphanikumar7563
    @dphanikumar7563 11 месяцев назад +13

    Krishna sir hatsoff aripimcharu my support bc cm ki

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 11 месяцев назад +8

    కృష్ణ మాదిగ గారికి నమష్కారము బి సి ముఖ్యమంతి కొరకు మీరు సపోర్ట్ చేసినందుకు మవేకు కృతఙ్ఞతలు కాని కృష్ణయ్య గారు మాత్రము బి సి ముఖ్యమంత్రి ఇస్తానన్న బి జీ పి పార్టీకి ఓటు వేయండి అని అంటలేదు ఇది ఎంతవరకు సమంజసము.

  • @arprasadaluvala5939
    @arprasadaluvala5939 11 месяцев назад +15

    మీరు పెట్టిన డిబేట్ కి అడిగే ప్రశ్నలకు సంబంధం ఉందా? బీసీ సీఎం చేస్తా అంటే వద్దు అన్నట్టు ఉంది? కృష్ణయ్య మాట్లాడేది mp ఎలక్షన్స్ లో మాట్లాడాలి కానీ లాజిక్ గా మాట్లాడి తప్పించు కోవటం తప్పా బీసీ కి వేయమని బీజేపీ కి వేయమని చెప్పటం లేదు!.

  • @singaporesitralu
    @singaporesitralu 11 месяцев назад +22

    కృష్ణయ్య నిన్ను ఆపుతున్న శక్తి ఏంటో...

    • @paillasrinups
      @paillasrinups 11 месяцев назад

      దొరలూ రెడ్డిలు యిచ్చే డబ్బు

  • @subrahmanyasravan649
    @subrahmanyasravan649 11 месяцев назад +12

    కృష్ణయ్య రెడ్డి గారు బాగా చెప్పారు

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 11 месяцев назад +8

    IAM OC
    GREAT PERSON MANDA KRISHNA MADIGA

  • @padmarao6083
    @padmarao6083 11 месяцев назад +6

    Krishnayya isn’t genuinely interested for BC CM, and he’s interested in his own business! But Manda Krishna Anna is very genuine about his cause and his own people’s interests!!

  • @balugaddams
    @balugaddams 11 месяцев назад +51

    ఆర్ కృష్ణ అన్న....నీకు దణ్డం పెడతా BJP కి స్పోర్ట్ చేయి.....

    • @LachaiahVarkol
      @LachaiahVarkol 11 месяцев назад +1

      Brother oka bc cm saripodhu anni rangallo bc kavali bc cm kani juttu valla chethullo pettukuntaru kani bc cm peru cheppamanu

    • @SCSTREAL91
      @SCSTREAL91 11 месяцев назад +1

      R k doga

    • @prasadicicilombard
      @prasadicicilombard 10 месяцев назад

      ​@@LachaiahVarkolmari Ayanaku CM istha ante TDP loki poyindu kadha.?

  • @rusikankipati668
    @rusikankipati668 11 месяцев назад +26

    Jai madiga

  • @sreenivasmudhiraj2657
    @sreenivasmudhiraj2657 11 месяцев назад +14

    జై బీసీ సీఎం🙏🙏

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 11 месяцев назад +13

    It’s great to see on the same dais--the KRISHNA DUO--BC leader R Krishnaiah-and SC leader Manda Krishna Madiga. Hats off to both of them, our respectable Hindu brethren. Hindus across all castes should unite together in the interest of all the people and the country.

  • @hrushikesh5999
    @hrushikesh5999 11 месяцев назад +3

    హాట్సాఫ్ టు యూ మంద కృష్ణ మాదిగ గారు .🙏🙏🙏🙏🙏

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 11 месяцев назад +7

    Jai Hind jai Bharatmata

  • @rameshgattapally5399
    @rameshgattapally5399 11 месяцев назад +7

    మంద కృష్ణ గారు చాలా బాగా మాట్లాడారు..👍👍
    జై బిజెపి, భారత్ మాతాకీ జై ..🚩🚩

  • @nooneramesh1624
    @nooneramesh1624 11 месяцев назад +9

    మంద కృష్ణ మాదిగ సార్ సూపర్ explanation జై బీజేపీ 🚩🚩🚩🚩🚩🚩

  • @damodargandla1022
    @damodargandla1022 11 месяцев назад +6

    Krishna anna garu good message thanks.

  • @sumansumanpalle4081
    @sumansumanpalle4081 11 месяцев назад +2

    wow mind bloing manda krishnanna నీలాంటి మహమేదావి ఎవరు లేరన్న 🙏🙏🙏🙏🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠🧠👑✊✊✊✊✊✊✊✊✊✊🧠🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajuBonala
    @RajuBonala 11 месяцев назад +10

    జయహో మోడీ. BRS , CONGRESS లను నమ్ముకుండా మీరు మన వర్గంనుండి కచ్చితమైన హామీని BJP కి ఇచ్చేవిధంగా మాట్లాడండి దయచేసి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుళ్ళల్లో వదులుకోవద్దు. BC ప్రజలందరి తరపున మీకు 🙏🙏🙏🙏 ప్రత్యేక దండాలు నిక్కచిగా మాట్లాడుతున్న మంద కృష్ణన్నన్నకు హ్యాట్సాఫ్ 🙏🙏

  • @nagaramravinder2895
    @nagaramravinder2895 11 месяцев назад +5

    Excellent analysis 100%

  • @singaporesitralu
    @singaporesitralu 11 месяцев назад +18

    కృష్ణయ్య ఏదో ఒకటి క్లియర్గా చెప్పు...

  • @praveenjain8003
    @praveenjain8003 11 месяцев назад +3

    Great good nice leader mandakrishnamadiga.Anna Garu

  • @apoorivinnu6347
    @apoorivinnu6347 10 месяцев назад +4

    కమిట్మెంట్ ఉన్న లీడర్స్.... జై కృష్ణ మాదిగ 🎉

  • @pradeepchilukuri7010
    @pradeepchilukuri7010 11 месяцев назад +4

    First time mi interview chusina you have a strong commitment sir mandakrishna madiga hats off