అంతర్జాతీయ తెలుగు కవి రోచిష్మాన్ గారితో జొన్నవిత్తుల ముఖాముఖీ ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 87

  • @ambatipudism
    @ambatipudism 10 месяцев назад +18

    చక్కని కార్యక్రమం. బాగా నిర్వహించారు.తెలుగు భాషాభిమానులు తప్పక చూడవలసినది. వేటూరి సుందర రామమూర్తి గారి సినీ సాహిత్యం ఒక ఎత్తయిన శిఖరం. ఒక పార్శ్వం నుంచి దర్శింప జేశారు. చక్కని విషయాలు. తెలియని విషయాలు కూడా. వేటూరి గారి సాహిత్యపు లోతులు తెలుసుకోవడం మామూలు విషయం కాదు. ఆదిశంకరుల నక్షత్రమాల స్తోత్రం లోని రెండు పాదాలు (శూలినే నమో నమః కపాలినే నమఃశివాయ..) లాంటివి ఒక పాటలో ఉపయోగించి, ఎంతో ఔచిత్యం పాటిస్తూ, అత్యంత మహిమాన్వితంగా వ్రాయడం ఆయనకే చెల్లు.
    ఓ వైపు వినీలాకాశంలో కపర్ది దర్శనం కలిగిస్తాడు.
    ఇంకో వైపు యుగళ గీతాల్లో గిలిగింతలు పెట్టే భావనలు కలిగిస్తాడు. నా దృష్టిలో మోతాదు మించింది అనలేము.
    అబ్బ నను కన్న బాబు
    అబ్బ గుర్తుకొచ్చారు
    దెబ్బ ఈ మగాడి దెబ్బ!
    ... ఇలాంటివి విని చదివి, చదివి విని,
    ఓ సారి శ్రీ రమణ అన్నట్లు గుర్తు.
    అది వేటూరి పాటల గ్రామ ఫోన్ ప్లేటు,
    ఆఛ్ఛాదనలలేల తీసేయండి పై పేపరు కోటు.
    ఇలాంటి మరిన్ని చర్చలు జరగాలి. వారి సాహితీ పరిమళాలు అంతటా వ్యాపించాలి. పదిమందికి వారి కవితా వైభవం తెలియాలి.
    భవదీయుడు
    అంబటిపూడి శ్రీనివాసమూర్తి

    • @sgarlanka
      @sgarlanka 10 месяцев назад

      Swana Kamalam lyrics are by Siri vennela Garu, if you are referring to that song. But, Venturi is a legend in his own right.

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 11 месяцев назад +13

    జొన్న విత్తుల గారికి నమస్కారములు. రోచిష్మాన్ గారికి అభినందనలు. రోచిష్మాన్ గారు నేను చదువు కోలేదు అంటారు. నాకేమీ రాదు అంటారు. వారు మాట్లాడడం మొదలు పెడితే ఆ అంశం పైన అనర్గళంగా మాట్లాడుతారు.
    వీరికి భాషపైన మమకారం, సంస్కృతి పైన గౌరవం మెండు. ఏ విషయాన్ని అయినా కూలంకషంగా నేర్చుకుని చెబుతారు. పాటల పైన, లయ, గమకం, ఉచ్ఛారణ, పదాల ఎంపిక, అన్నీ వారి భాషలో సక్రమంగా ఒదిగి పోతాయి. ఏ సినిమా పాటల కవి గురించి అయినా, గాయకుల గురించి అయినా తడుము కోకుండా చెప్పగలరు అనడానికి ఈ ప్రోగ్రాం ఉదాహరణ. వేటూరి గారి గురించి వీరు చేసిన ఈ ప్రసంగం ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి. హిందీ పాటల గురించి, తమిళ, మలయాళ పాటల గురించి కూడా వీరు
    అనర్గళంగా ప్రస్తావించ గలరు. అలాగే ఎన్నో సాహిత్య విషయాలను చాలా విపులంగా, ఓర్పుగా చెబుతారు. వైరి సమాసాలను వాడకూడదని, ఏది తెలుగు, ఏది సంసృతపదం
    అని చాలా విపులంగా చెబుతారు. ఆంగ్లంలో కూడా చక్కని గజల్స్ రాశారు. ఆంగ్ల కవితలు, సమీక్షలు చాలా అద్భుతంగా రాస్తారు. వీరి అనువాదాలు స్వతంత్ర రచనలుగా ఉంటాయి.
    పండితులు, పూజ్యులు జొన్న విత్తుల గారికి, రోచిష్మాన్ గారికి అభినందనలు. చాలా మంచి విషయాల సమాహారం ఈ ప్రసంగం. అందరూ తప్పక వినగలరు.
    డా. శ్రీదేవీ శ్రీకాంత్
    Clinical Psychologist
    Botswana
    తప్పులు

  • @sudhakarmallam797
    @sudhakarmallam797 3 месяца назад +5

    మీ విశ్లేషణకి, వేటూరి సుందర రామ్మూర్తి గారిని గూర్చి మీరు వెలిబుచ్చిన నిజమైన అభిప్రాయానికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @bhkompella
    @bhkompella 10 месяцев назад +3

    జొన్నవిత్థులవారికి Thanks. ఆరుద్రని తలచుకోవడం ఎంతో ఆనందం. తెలుగు వాళ్ళు ఆయన్ని గురించి తక్కువగా మాట్లాడుకుంటారు.

  • @Kbkmohanraju
    @Kbkmohanraju 11 месяцев назад +7

    బహుభాషా కోవిదులు రోచిష్‌మాన్ గారి అద్భుతమైన బహు భాషా సినీ సాహిత్య సమీక్ష చాలా గొప్పగా చేశారు🎉
    ఈ సమీక్ష ఒక కొత్త ఒరవడికి నాందీ❤😊🤗👍🙏💐👌‌ జై తెలుగు జై జై తెలుగు

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 11 месяцев назад +7

    మంచి పోలిక గొప్ప విశ్లేషణ భాషలు కవిత్వం పాటలు సాహిత్యం కవులు ప్రత్యేకించి వేటూరి సాహిత్యం వివరణలు వారి తాదాత్మ్యం అనుభూతి చాలా అద్భుతంగా ఉన్నాయి వేటూరి గారు మాతృదేవోభవ చిత్రం పాటలు కూడా స్మరిస్తే బావుణ్ణు ..ఇరువురికి అభినందనలు ధన్యవాదాలు

  • @orugantidharmtez3664
    @orugantidharmtez3664 11 месяцев назад +5

    Adbhutham guruvu garu.. Mee. Maa guruvugaaru gurinchi Entho Entho abhianamtho chesina Eee prayathnam amogham. Dhanyosmi sir 🙏🏻🙏🏻🙏🏻

  • @Gswarnalatha-bd6ld
    @Gswarnalatha-bd6ld 11 месяцев назад +5

    Appreciable. Ituvanti goshtulu Inka vaste mudaavaham.

  • @susarlarkr
    @susarlarkr 10 месяцев назад +1

    చాలా చాలా బాగుంది.
    JV గారికి అభినందనలు.

  • @seshaiahthota3679
    @seshaiahthota3679 11 месяцев назад +5

    Excellent Interview
    Very good discussion
    Veturi the great

  • @syamprasadtumuluri5124
    @syamprasadtumuluri5124 6 месяцев назад +2

    Very good Conversation about
    "Pumbhava Saraswati"
    Patala Veturi !

  • @nagendrachary4455
    @nagendrachary4455 10 месяцев назад +20

    రస రమ్య కవి కొసరాజు పసగల పండిత కవి ఆరుద్ర మిసిమి వెన్నెల హాయి నొసగే భావ కుశలత గల కవి పింగళి మసి సోకని మాణిక్యవీణ మల్లాది కుసుమ కోమల భావాల యశో విశుద్ధ కవి శ్రీ దేవులపల్లి ఆత్మలను తట్టిలేపే అద్భుత కవి ఆచార్య ఆత్రేయ జనాకర్షక పద జాగృతకవి సినారే జాన పదాల్ని జాలు వార్చిన జాళువా కవి జాలాది వల్లమాలిన వినూత్న పద్య రచనాభిలాషి మల్లెమాల దార్శనిక కవి దాశరధి దాస్య శృంఖలాలకే దడ పుట్టించిన విప్లవ కవి శ్రీశ్రీ ఇలా ఇలా.... ఎందరో సినీ పరిశ్రమను రాజ్యమేలుతున్న కాలంలో రామబాణంలా దూసుకొచ్చిన శృంగారకవి పుంగవుడు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. పైన పేర్కొన్న పండిత కవులనందర్నీ పక్కకు నెట్టి చిత్ర విచిత్ర పద విన్యాసంతోరేసు గుర్రంలా మునుముందుకు దూసుకు పోయి పది వేలకు పైగా పాటలు రచించిన రసమయకవితా రారాజు శ్రీ వేటూరి సుందర రామ మూర్తి. సుందర్రామ్మూర్తి అంటేనే ఓ సునామి, అందుకే ఆయనకు చేస్తారు అందరూ నమామి.

    • @mobilecourt755
      @mobilecourt755 5 месяцев назад

      🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @tuglakvideos2501
    @tuglakvideos2501 11 месяцев назад +2

    చాలా బావుంది

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 11 месяцев назад +8

    పాటలు రాయడం లో తెలుగు సినీ కవులకున్న తెగువ, వేటూరి గారి కున్న వెయిట్ ఈ ఇంటర్వ్యూ లాంటి సమీక్ష ద్వారా చాలా విపులంగా చర్చించారు. రోచిష్మాన్ గారికి, జొన్న విత్తుల గారికి నమస్కారములు ❤❤

  • @raghurammankala7451
    @raghurammankala7451 11 месяцев назад +4

    సమీక్ష చాలా బాగుంది.మొదట వ్రాసిన వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.అదే అభిప్రాయం రెండవ వ్యక్తి చెప్పేటప్పుడు మొదటి వ్యక్తి అభిప్రాయం కన్నా భిన్నంగా ఉండాలని భావ వ్యక్తీకరణ దోరణులలో కొత్తపోకడలను ఎన్నుకోవడం ఈతని విషయంలో ఉంటుంది.కనుక హృద్యంగా వినసొంపుగా ఉండటం సహజమే.

  • @venkatreddy8829
    @venkatreddy8829 10 месяцев назад +1

    The very best interactions between 2 great personalities who are able to listen to each other with respect and express the greatness of our Telugu Samskruti

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 11 месяцев назад +3

    Adbhutaha🙏🙏🙏

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 10 месяцев назад +4

    తెలుగు సాహిత్యం కొంచెం బాగుంది అనుకుంటే కూడా తప్పేమో..ఇతర భాష ల్లో కూడా ఉద్దండు లుంటారు కదా ఈ తులనాత్మక అధ్యయనం వల్ల ఏం లాభం.. ఈ భావన జొన్నవిత్తుల మొఖంలో కూడా కన బడుతుంది❤

    • @MrIndee4u
      @MrIndee4u 10 месяцев назад +2

      No but it’s the greatness of Telugu
      More poet friendly

    • @pandurvk1
      @pandurvk1 10 месяцев назад +2

      రమాకాంత్ గారే రైటు.

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 11 месяцев назад +2

    అద్భుతమైన అవగాహనతో కూడిన విషయ చర్చ ఆహ్లాదాన్ని కలిగించింది. ఇరువురికీ ధన్యవాదాలు

  • @mannavaprasadu
    @mannavaprasadu 11 месяцев назад +4

    ఇరువురు మేధావుల చర్చ అధ్భుతం

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 22 дня назад

    Excellent explanation sir Rochishmam Garu

  • @lovelygirlmyself
    @lovelygirlmyself 10 месяцев назад +5

    నమస్తే జొన్నవిత్తుల sir. అమెరికాలో ఉండే మాధురి ఇంగువ గారు కూడా బహుముఖ ప్రజ్ఞగల రచయిత్రి, వైణికురాలు, ఇంకా చాలా పెద్ద profile ఆవిడది, వేటూరి గారి పాటలన్నిటి మీదా విశ్లేషణ అద్భుతంగా రాసారు. Facebook లోనూ కొరా లోనూ ఆవిడా తెలుగు సాహిత్యం, తెలుగు భాషా ఔన్నత్యం మీద వ్రాసిన వ్యాసాలు చూడగలరా?

  • @anjilappaanji4787
    @anjilappaanji4787 8 месяцев назад +2

    ఇద్దరు మేధావులు చర్చ చాలా అద్భుతం 🙏🙏

  • @ranganathparankusam991
    @ranganathparankusam991 11 месяцев назад +1

    Wonderful insights and Rochisman has excellent knowledge of film lyrics . Beautiful programme..

  • @vishwasanthi
    @vishwasanthi 11 месяцев назад +3

    Nice interview 🎉🎉🎉

  • @saradhapakalapati6695
    @saradhapakalapati6695 11 месяцев назад +2

    మంచి సమీక్షను అందించిన జొన్న విత్తుల గారికి ధన్య వాదాలు 🙂🙏💐

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 11 месяцев назад +2

    జొన్నవిత్తుల గారు మహా అద్భుతమైన గీత రచయత. తెలుగు సినిమా పరిశ్రమకు వీరి చేత వ్రాయించుకునే తెలివి లేదు, దురదృష్టం

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 8 месяцев назад +2

    Veturi Sundararamamurthy garu...... Apara Srinadhudu ❣️❤❣️❤ telugu jati cheysukunna punyam 💕💕

  • @AmmaNiKosame
    @AmmaNiKosame 11 месяцев назад +3

    Excellent

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Месяц назад

    మా అదృష్టం ఏమో, ఇద్దరు భాషా పండితులు వారి పరిశీలన లను మనతో పంచుకోవడం.🙏🙏

  • @bhanususeelakemburi
    @bhanususeelakemburi 11 месяцев назад +2

    Wonderful sir

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 17 дней назад

    రోచిష్మాన్ గారికి, జొన్నవిత్తుల వారికి…హార్దికాభినందనలు. తెలియని ఎన్నో విషయాలు తెలియచేశారు బహుముఖ ప్రజ్ఞాశాలి రోచిష్మాన్ గారు.

  • @4uchinnu
    @4uchinnu 27 дней назад +1

    ఈయనెవరో పార్శీ సాహిత్యం గొప్ప ఉర్దూ గొప్ప అనే భావదారిద్యం లో ఉన్నారు. అదీ, మహా కవి మహా పండితులు అయిన జొన్నవిత్తుల గారి ముందు అనడం మరీ అసహ్యకరమైన విషయం.

  • @madhupatrasailajauppaluri1657
    @madhupatrasailajauppaluri1657 10 месяцев назад +2

    తెలుగు సినిమా స్వర్ణయుగం లో సాహితీ సార్వభౌముల పాత్ర
    గురించిన ఈ చర్చా కార్యక్రమంలో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు, శ్రీ రోచిష్మాన్, గారి వివరణలు చాలా బాగున్నాయి

  • @komalkumar9073
    @komalkumar9073 7 месяцев назад +1

    Rochishman Gariki
    Jonnavithula Gariki
    Dhanyavadamulu
    Mahakavi Veturi Gari Goppadanam
    Gurinchi Chaala Chakkaga
    Vivarincharu Mee Iddaru
    Marokkasari Namaskaram 🙏🙏🙏🌹🌹🌹

  • @raghubondalapati
    @raghubondalapati 11 месяцев назад +2

    Amazing

  • @jeetatm
    @jeetatm 10 месяцев назад +5

    Chala Baagundi, oka episode Veturi gari pada sahityam meeda cheyyandi dayachesi❤

  • @manjunathasarma3050
    @manjunathasarma3050 3 месяца назад

    Respected Jonnavithulagaru
    Namaskaram

  • @shanthikumar751
    @shanthikumar751 9 месяцев назад +1

    Anduke mana vetoori varu unnatha shikharalalo kadu andani shikharalalo unnadu kani mi vishleshana mi iruvuri matalu sambhashana chala bagundi sir dhanyavadalu sir

  • @gopinathgopinath1221
    @gopinathgopinath1221 11 месяцев назад +3

    Intellectual discussion
    Great program
    Very nice sir

  • @kesava
    @kesava 11 месяцев назад +1

    He has remarkable similarities in exposition, expression, vast knowledge of south indian film song, hand gestures, modulation etc. with musicologist Mr. V.A.K.Ranga Rao

  • @vijayakumarvijayakumar2279
    @vijayakumarvijayakumar2279 11 месяцев назад +1

    Rochishman gaaru Mee vivarana ku nighantuvulo padaalu levu

  • @DP-pc2qg
    @DP-pc2qg Месяц назад

    జొన్న విత్తుల గారు చెబుతుంటేనే విన బుద్దేస్తుంది

  • @srigorasa6873
    @srigorasa6873 11 месяцев назад +3

    పెద్దేంకాదు...... భావావేశం బావుంది. వివరణ వీగింది. .

    • @pandurvk1
      @pandurvk1 10 месяцев назад +1

      Yes
      True!
      Jonnavittula seemed to lack interest in the main subject of the conversation.

    • @haribabucookies-7295
      @haribabucookies-7295 7 месяцев назад

      @@pandurvk1 Yes. Because other person is interested in praising other than telugu industry writers or music directors

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 10 месяцев назад +2

    జొన్నవిత్తుల గారు మంచి కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకం, ఈవిధమైన కార్యక్రమాలు మరిన్ని మంచివి ఆశించడం అత్యాశ కాదు కదా!

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi5138 4 месяца назад

    ఈ కార్యక్రమం వింటుంటే చెవులతో తేనె తాగినట్లు ఉంది .అద్భుతం.

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 10 месяцев назад +3

    తెలుగు చలన చిత్ర కవులు ఈ తరానికి
    తరగని గనులు. వారిలో వేటూరి వారు
    మేటి సాటి మరో లేరు.

  • @dsreemannarayana8014
    @dsreemannarayana8014 11 месяцев назад +2

    It is 200% true

  • @kondababu7693
    @kondababu7693 7 месяцев назад

    rochishmaan.. meeru goppa bhavukulu nice

  • @gopalakrishnaksr2480
    @gopalakrishnaksr2480 11 месяцев назад +2

    రవి కానని చోట కవి కాంచును . మీకు నా పాధాభివందనములు

  • @raghuinturi9741
    @raghuinturi9741 8 месяцев назад +2

    🙏

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 11 месяцев назад +3

    నాటి నుంచి నేటి వరకూ వచ్చిన సినీ కవుల గురించి జొన్నవిత్తుల కన్నా ఎవరూ గొప్పగా చెప్పలేరు

  • @Malgudi62
    @Malgudi62 7 месяцев назад +1

    అయ్యా...
    జొన్నవిత్తుల గారూ...
    మాతృభాష అన్నది ఎవరికైనప్పటికీ అత్యంత అవసరం అన్నది అందరూ ఎరిగున్నదే...
    అదెంత అవసరమంటే శ్వాస పీల్చుకోవడమంతగా..
    శ్వాస పీల్చుకోకుంటే జీవి మనలేనట్టే మాతృభాషను విడిచిపెడితే మనిషి మనిషిలా మనలేడు...
    ఎంచేతనంటే మనిషిని ఇతర జీవుల నుండి వేరు చేసేది కేవలం భాష మాత్రమే కాబట్టీను... అట్టి భాషే వివిధ భావనలను చేరవేసే ఓ వాహకం కాబట్టీను... మాతృభాషలో చేసేంతగా పరభాషల్లో భావన చేయలేము కాబట్టీను... అలా భావన చేయడంలో విఫలమైతే మనిషికి గొడ్డుకి తేడా అన్నది పోతుంది కాబట్టీను..
    అలా ఎవరి మాతృభాష అయినప్పటికీను వారి వారికి అత్యవసరమే తప్ప అంతకు మించి ఒక్క ఇంచి కూడా కాదు...
    అయితే...
    తెలుగు భాష మాత్రం ఒక రవ్వంత అయినా ఎక్కువేనేమో అనిపిస్తుంది దానికి మాత్రమే ఉన్న అదనపు హంగు అయిన రాగయుక్త పద్యం అన్న ప్రక్రియ ద్వారా...
    అలా తెలుగు భాష అత్యవసరస్థాయి నుండి అభిమానించే... గర్వించే స్థాయిని చేరుకోవడం ఆక్షేపణీయం కాదు..
    కాకి పిల్ల కాకికి ముద్దు అని కొట్టిపారేయలేము అందుకే ఈ విషయంలో...
    అంచేత..
    మీరిరువురు చేపట్టిన ఈ మర్ధనాన్ని స్వకుచమర్ధనంగా కూడా తీసిపారేయలేము...
    అయితే...
    ఇక్కడే మహాకవి గురజాడ వారు గుర్తుకొస్తారు...
    మనవాళ్ళొట్టి బడుద్దాయిలోయ్ అన్నాడుగా... అందుకన్నమాట...
    ఈ వీడియో పెట్టి ఎన్నినాళ్ళయ్యింది చెప్పండి.. ఎన్ని వ్యూసు వచ్చాయి చెప్పండి... ఎన్ని లైకులు లభించాయి చెప్పండి...
    చేరిన వారందరూ అయ్యవార్లే.. అయినా చేపలబుట్ట ఖాళీ అయ్యిందే అన్నట్టుగా... తెలుగువాడు ఏడవగలిగేది... అంటే వెక్కి వెక్కి ఏడవగలిగేది జస్ట్ తెలుగులో మాత్రమే అయినప్పటికీ అందులో ఏడవాలనుపించదు ఒక్కడికీను..
    అందుకే మనవాళ్ళొట్టి బడుద్దాయిలోయ్ అన్నాడు మహాకవి...
    ఎంత చక్కటి కార్యక్రమం... కనీసం ఓ మిలియనైనా వ్యూసు రావద్దూ... చెప్పండి..
    అవసరమైన... రసవత్తరమైన చర్చ చేపట్టిన మీ ఇరువురికీ అభినందనలతో కూడిన కృతజ్ఞతలు..

  • @PvKishore-tt8mo
    @PvKishore-tt8mo 7 месяцев назад

    Super

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 11 месяцев назад +2

    అనిశెట్టి గారి అనువాద చిత్రాల పాటలు ప్రస్తావిస్తే బాగుండేది.అలాగే రాజశ్రీ,వెన్నెల కంటి గురించి గూడా

    • @pandurvk1
      @pandurvk1 10 месяцев назад +1

      అసలా ఉద్దేశం వుంటేగా?
      జొన్నవిత్తుల పడనిస్తేగా?
      ఎంతకూ వేటూరి సుందరరామ మూర్తి దగ్గరకు లాక్కొని వచ్చి “చిలక్కొట్టుడు” చిలకతో గులక్కెట్టుడూ తన పరిచయాలూ ఎకసెక్యాలూ దాంతో వేటూరి మూతి మూడు వంకరలు తిప్పి “బూతు” కాదబ్బా అని బుంగ మూతి పెట్టాడని గంటన్నర అతి వాగుడూనూ।
      దాంతో తెలుగు సినీ గీత సాహిత్య స్వర్ణ యుగ వైతాళికులైన ఋషి పుంగవులెందరో బలి గావింప బడిరి.
      (1) తెలుగు గీత సాహిత్య మహాసముద్రం సముద్రాల వారు దేవదాసు తాగుడు పాటలో వేదాంతం తెచ్చి పెట్టారని ఎగతాళి ఎద్దేవా కూడా ఒక అసందర్భ ప్రేలాపన.
      (2) బలిపశువులైన మహనీయ ఋషిపుంగవులలో జానపద కవిబ్రహ్మ ఉొభయ కవిమిత్రుడూ సినీకవికుల సామ్రాట్ కొస”రాజు” వీర రాఘవయ్య చౌదరి వారూ, అనిశెట్టీ, పినిశెట్టీ, రాజశ్రీ, గోపి తదితర అతిరధ మహారథ మహనీయ పరంపర.
      (3) ఇక దాశరధి సినారె ల ఉర్దూ మాధ్యమ పఠనం వలన వారికబ్బిన ఘజలీయ సువాసనల ప్రస్తావన పై పూర్తిగా చిన్న చూపు నిర్లక్ష్యం
      (4) ఇది చాలక వేటూరి గారిని పొగడడం లో మైమరచి యథేచ్ఛగా విజృంభించి ఒళ్ళు కొవ్వినట్లే బరితెగించి సినారె ప్రస్తావన తెచ్చి వేటూరి తో పోల్చితే పదిరెట్లు తక్కువని లెక్కగట్టి వెక్కిరించడం కల్తీలేని అచ్చమైన కొక్కిరాయి రాలుగాయి మొండి బండతనమే।
      అంత అత్యవసరమేల కలిగెనో ఈ బుద్ధి మాంద్యునకు।
      ఇక మన తెలుగు పలుకుబడి మనకెంత ముఖ్యమో పటిష్టమో తీయదనమో ఇతర భాషల వారికిన్నీ వారి వారి మాతృభాషలు అంతే రుచి।
      ఇదేమన్నా భాషల మధ్య వివాదమా పోటీయా?
      ఒకే ఒక్క ఆణిముత్య గీతం రచియించి నిష్క్రమించిన కవికుల తిలకుడు గుంటూరు శేషేంద్ర శర్మ గారు గుర్తుకు వచ్చారు మంచిదే గానీ మరి ఎన్నో ఎన్నెన్నో ఆణిముత్యాలు అందించిన మహనీయ కవిరాజులెందుకు మీ కన్నులకు ఆనలేదో?
      So నాకు పొడగట్టింది జొన్నవిత్తుల is very biased and cunning and henceforth thoroughly distracted from the main subject.
      He tried to dominate రోచిష్మాన్ in order to mislead misguide రోచిష్మాన్ జీ and derail the entire conversation.
      ఇది నాకు తీరని మనోవేదన మిగిల్చింది.
      నేను దీనికి ప్రతిగా ఒక సమగ్ర నీరాజనం మన అందరు తెలుగు మహనీయ సినీ గేయ రచయితలకూ పరిపూర్ణ నివాళిగా గుది కూర్చి సమర్పించి కళాంజలి ఘటిస్తాను.
      ఇంతకింత పగతీర్చు కోకున్న నేను తెనాలి రామలింగడి తెనాలి నుండి వచ్చిన తెలుగు తల్లి పుత్రుడనే కాదు.
      మా తల్లి దివంగత కూచిభొట్ల శారదాంబ గారి మీద ఆన।
      Thanks 🙏
      Pandu RV Kuchibhotla
      Boston MA USA

  • @SurendraKumar-ez6zm
    @SurendraKumar-ez6zm 8 месяцев назад

    నాకు తెలుగు అంటే ఇష్టం..❤😊బి. కాం. చదివిన వారికి తెలుగుకు సంబంధిఃచి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా..

  • @k.phanirajukonidena3454
    @k.phanirajukonidena3454 4 месяца назад +1

    Because he was the disciple of Kavi Samrat

  • @choragudiramamohan9796
    @choragudiramamohan9796 4 месяца назад

    తెలుగు పద్యం పంజరం లో చిలుక పాట పంచదార ఓలుకలి నిర్ధిష్ట మైనది

  • @MrLdp2005
    @MrLdp2005 7 месяцев назад +1

    మమతలన్నీ మౌనగీతం వాంఛలన్నీ వాయులీనం

  • @MrIndee4u
    @MrIndee4u 10 месяцев назад +1

    But Telugu versions more sweeter
    Hence it sounds and means better

  • @_VenkatC
    @_VenkatC 7 месяцев назад

    షెల్లీ.... కృష్ణ శాస్త్రి అంత గొప్పవాడు కాడు

  • @murthydsn8865
    @murthydsn8865 6 месяцев назад

    A great telugu lyrics writer.unfortunately I remember his sons are not well settled.variki ma nivalulju jaisriram

  • @SastryKvgs
    @SastryKvgs 4 месяца назад

    Rochishmon talks like vak rangarao garu

  • @vijayakumarvijayakumar2279
    @vijayakumarvijayakumar2279 10 месяцев назад +2

    Sri jonna vittula gaaru cheppadaaniki vachharaa adigi manaku teliyajeya vachhharaa
    Ayana takkuva maatalaadi yekkuva rabatta prayatnam cheyaali.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 6 месяцев назад +1

    I videolo muka mukisri jonnavithula vari alanalo adbhutaga yenno vishyalu chakkati polikalato sravananandamga unnadi... ssrao85yrs guntur.......

  • @raovv6851
    @raovv6851 11 месяцев назад +5

    ఇంతవరకు ఎవరు ఈ ప్రక్రియలో సమీక్ష చేయలేదు.

    • @pandurvk1
      @pandurvk1 10 месяцев назад +1

      అబద్ధం మీరన్నది।

  • @chbsankar3574
    @chbsankar3574 11 часов назад

    Kani mana tharithram. Eamitante. Kundadu palalo. Voka vuppirai vestheviruguthunthi ala chala goppA patalu vrasnA ayana. Dronudini. Vethavanichesi. Kapati drondu ani wrasadu. Kani athi negitive impact. Entho cheppalemu. Kani veturi. Voka goppa kavi kathanalemu

  • @sweetnsour2722
    @sweetnsour2722 7 месяцев назад

    Who is interviewing? It looks like a lecture by topiwala!

  • @murthy43100
    @murthy43100 7 месяцев назад

    "Ravi varma ke andani" song was written by Dr. C.NarayanaReddy not Veturi.

    • @kalyanram4889
      @kalyanram4889 7 месяцев назад +2

      No it's written by VETURI.......
      PLEASE CHECK IT ONCE

    • @srisailammudhiraj6814
      @srisailammudhiraj6814 2 месяца назад

      తెలియకపోతే మళ్ళీ ఒక సారి సినిమా చుడండి లేదా పాడుతా తీయగా ద్వారా తెలుసుకోండి s p బాలు గారే స్వయంగా చేపిన మాట వేటూరి గారే రాసారని 🙏🙏​@@kalyanram4889

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 7 месяцев назад

    వేటూరి గారు గొప్ప కవి సందేహం లేదు. కానీ ఇతర కవులు వ్రాయలేని విధంగా అని అనకండి. ఎవరైనా వారికొచ్చిన అవకాశాలను బట్టి వారు వ్రాస్తారు. ఇంకొకరు రాయలేరు అని ఏమీ, ఏదీ ఉండదు. మన తెలుగు సినీ కవులందరూ గొప్పవారే. మనం ఆస్వాదించవలసింది కవిత్వాన్ని.

  • @narayanaraobilla2155
    @narayanaraobilla2155 10 месяцев назад +7

    జొన్నవిత్తుల గారి విశ్లేషణ లోప్రతీపదమూ,సరిపోల్చడం,పురాణాలలోరాసిన, పుక్కిట కల్పనల్నే,ఉటంకించారు!ఇదిపరిశీలించిచూస్తే?మహాకవివేటూరివారుమాత్రంఅలాంటిమూఢభావాల్నిప్రదర్శించలేదు.కానీ, ఈపంతులు మాత్రం,తనచాందసత్వభావాల్నివెదజల్లకుండావుండలేకపోవటం,ఆయనబ్రాహ్మణీయభావజాలాన్నిమాత్రం,జనంలోకి,ఒదిలి, సాఃస్క్రృతిక కాలుష్యాన్నినింపకుండాఒదలరు.ప్రభంజన్.

    • @vbksrinivas1159
      @vbksrinivas1159 6 месяцев назад +1

      ఈ పంతులు గారు గొప్ప వారు.

    • @krishnamedipalli7568
      @krishnamedipalli7568 4 месяца назад +2

      కడుపు మంట కామెంట్ మీది! ఎందుకు అనవసర ద్వేష భావన!!

  • @seshagiriraovarre650
    @seshagiriraovarre650 7 месяцев назад

    వారిలో చాలామంది పోయిన తర్వాత వేటూరి వచ్చారు. ఎక్కువ చెప్పవద్దు. మాటల గారడీ తప్ప పింగళి వారి స్థాయి వేటూరికి లేదు.

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 6 месяцев назад

    ఎవర్ని ఇంటర్వ్యూ చేస్తున్నారో, వాళ్ళను మాట్లాడనివ్వకపోవడం కొంచం ఇబ్బంది

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 10 месяцев назад +1

    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir