ఇది మరో మెడికల్ స్కాం.... భారత్ దేశంలో పార్మ కంపెనీలు అన్నీ పొలిటికల్ లీడర్స్ వే!? కదా డాక్టర్ జీ... చాలా దేశాల్లో బ్యాన్ చేసినవి... ఈ దేశం లో చలామణీ అవుతున్నాయి. కౌంటర్ సెల్స్ , యాంటి బయోటిక్స్, పెయిన్ కిల్లర్ విరివిగా వాడటం డాక్టర్స్ సంపదకు రాజమార్గం! నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలో ఈ దండాగిరి ఇష్టారాజ్యం...
E 2:25 ప్పుడు ఉన్న పరిస్థితిలో డాక్టర్ అంటే లేని రోగం ఉన్నది అని వైద్యము చేస్తున్న డాక్టర్ ని చూస్తునామ్ ,మీలాంటి మంచి డాక్టర్ సలహా ఎంతో మందికి హెల్త్ దరోసా మీ youtubలో ప్రోగ్రాం ద్వారా HbA1c 5.8 నుండి one month లో 5.1 చేసుకున్న నా పాలిట మీరు దేవుడు
Using spects is the simple and easy way of vision correction,where as using eye drops everyday is leads to some other complications ,this drops need to use everyday,this will cause pupil contraction,
Dr movvasrinivas garu మీరంటే ఇంతవరకు మంచి అభిప్రాయం ఉండేది, కాని మీరు అకప్రెషర్ అవస్తవం అందాన్ని చూస్తే మీకు knowledge లేదని చెప్పండి లేదా మీకు knowledge లేనివానిగురించి ప్రస్తావించకండి , ఎందుకంటే కొన్ని లక్షల మంది ని మీ అల్లోపతీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిపొండి అనే అనేక కేసెస్ ని ఆకుప్రెషర్ ఆఖ్యూపంక్చర్ లతో ఈరోజు ఆరోగ్యంతో తిరుగుతున్నారు వాటిని అవత్సవాలు అనడం చూస్తే మీకు ఏ విషయంలోను అతి సామాన్యులకు ఉన్న అవగాహన విజ్ఞానం కూడా లేదని అర్థమవుతుంది
The Licence was cancelled by IMA, so how can u being a Doctor suggest doctor. Pls don't game with eyes which is very sensitive n very important for humans. Saying as a sufferer. But do proper video on the deopa if it's really does wonder.
DCGI stopped as the Company failed to apply for license, and its medical efficacy yet to be certified as Indian Optho- Agency is not competent. Let us wait for EU concurrence, don't rush giving lectures.
డాక్టర్ మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు
నేను ఈ మందు గురించి విని చాలా ఆశలు పెట్టుకున్న
ముందే తెలియడం మంచిది అయింది
Sir
నమస్కారం డాక్టర్ గారు ధన్యవాదములు చాలా మంచి మెసేజ్ చెప్పారు
మంచి సలహా ఇచ్చారు సార్ ధన్యవాదాలు సార్
వాస్తవాన్ని తెలియచేసి ఎంతో మేలు చేసారు . ధన్యవాదాలు సర్🙏.
It’s not approved yet and it’s manufacturing is declined,please do some Google about the product
ఇది మరో మెడికల్ స్కాం.... భారత్ దేశంలో పార్మ కంపెనీలు అన్నీ పొలిటికల్ లీడర్స్ వే!? కదా డాక్టర్ జీ... చాలా దేశాల్లో బ్యాన్ చేసినవి... ఈ దేశం లో చలామణీ అవుతున్నాయి. కౌంటర్ సెల్స్ , యాంటి బయోటిక్స్, పెయిన్ కిల్లర్ విరివిగా వాడటం డాక్టర్స్ సంపదకు రాజమార్గం! నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలో ఈ దండాగిరి ఇష్టారాజ్యం...
అడిగేవారే లేరండి
మంచి విషయం చెప్పారు.
థాంక్యూ.సార్.🙏
Tq so much డాక్టర్ గారు
Thank you doctor. You have opened the eyes of the viewers.
Super message dr gaaru.
Thanks sir very valuable information
Thanks a lot Doctor.
thank you doctor garu
Doctor garu namaskatamulu
You explaimed it well
Excellent message
Most useful and very good timely information and awareness 🙏🙏🙏
Dr garu, thank you - for information
Sir Good Information
Thank you
👍🙏
Good awareness among our people Sir 🌷🎈🌳🌲🙏🇮🇳
Very useful information
Thank you so much sir🙏
I read it the same and want to purchase; Now after seeing this video i want to withdraw to buy it,
thank you sir for aware me
Good information thank you doctor iam an optom
Thank you sir. Chakala Bhagat chepparu
Good explanation and suggestion.
Namaskaram doctor garu
దేనితోనైనా ప్రయోగం చేయవచ్చుగాని కళ్ళతో చేయకూడదు.
Good message
Nice thank-you sir
Good information sir
థాంక్యూ సార్
Good information sir👌🏼👍🏼
Thankyou Dr
Thank you sir
Appreciate your efforts sir. Thank you
Correct information sir tq
Tyu. Sir
Good morning sir lasic surgery ante yenti ee treatment mancida video cheyandi
Thank you Doctor.
Good massage sir
Its really very great achievement by modern medical science, cancer and diabeties cure medicines should be come with solution
Greate thankful to u doctor garu👏👏👏
😊🤝Thank you Doctor Garu.....
Thank you Doctor garu
Good Info Sir.
Wgether Eye డ్రాప్స్ are useful people who had catract operation?
Total tq sir
THANK YOU SIR
thank you doctor.i am a glacoma patient and i am using simbriza andlacoma pf 25 eye drops aas suggested by sankar eye hospital doctor/
E 2:25 ప్పుడు ఉన్న పరిస్థితిలో డాక్టర్ అంటే లేని రోగం ఉన్నది అని వైద్యము చేస్తున్న డాక్టర్ ని చూస్తునామ్ ,మీలాంటి మంచి డాక్టర్ సలహా ఎంతో మందికి హెల్త్ దరోసా మీ youtubలో ప్రోగ్రాం ద్వారా HbA1c 5.8 నుండి one month లో 5.1 చేసుకున్న నా పాలిట మీరు దేవుడు
మెడికల్ స్కాముల్లో నాయకులకంటే కంపనీ వాళ్ళకంటే డాక్టర్ లే ముందు ఉంటారు
Tq sir
వాస్తవాన్ని తెలియచేసి ప్రజలకు చాలా మేలు చేశారు
Tq u sir valuable information 🎉
శతకోటి వందనములు డాక్టరుగారు
Good
Nice talking
మంచి విషయము
కళ్ల తో ఆటలాడే వారి మీద డ్రగ్ కంట్రోల్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అవసరం అయితే పోలీసులు చర్యలు తీసుకోవాలి.
Price.pleese
❤
We support you Sai garu the real journalist you are
eyes lo roju mana lalajalam perttukuntey kuda , manchi phalitam untundhi... naaku aa prayogam pani chesindhi.. nenu roju levaga ney naa lalajalam kantlo petuukuntunnau. (* Padukuney mundhu.shubramga pallu thomukovali),
Using spects is the simple and easy way of vision correction,where as using eye drops everyday is leads to some other complications ,this drops need to use everyday,this will cause pupil contraction,
sir how to low serum createn pls
Sir karoona vaccine రిమెడిసీవర్ type ga వున్నట్నది , konnallataru aatha panicheyadu Ani cheputaaru sir
aa medicine correct ayethe mundu doctor garini vada mani cheppandi ayane kalladdalu vadutu manaki chebutunnara
👍💯👌
🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 👌🏻👍🏻
చిన్న prpblem వుంటే క్రిమినల్ కేసు పెట్టే డిపార్ట్మెంట్, వీళ్ళ మీద కేసు పెట్టిందా. దయచేసి చెప్పండి.
షుగర్ ఉన్న వాళ్ళు కంటి చూపు తగ్గితే ఈ డ్రాప్స్ ఉపయోగ పడతాయా డాక్టర్
No no way iam an optom andi
డాక్టర్ కి ఎందుకు spects వున్నాయి
Mari merenduku vesukoledu okk chukka mukkuda unnaiga kalladalu
Mundu meru try cheyandi
LSD 25 సెంటీమీటర్లు వుంటుంది.... అది దాటి తే లెన్స్స్ అవసరం అవుతాయి.. + సైట్ అవునా డాక్టర్ జీ
Correct chepparu Dr garu
Prspu
Dr movvasrinivas garu మీరంటే ఇంతవరకు మంచి అభిప్రాయం ఉండేది, కాని మీరు అకప్రెషర్ అవస్తవం అందాన్ని చూస్తే మీకు knowledge లేదని చెప్పండి లేదా మీకు knowledge లేనివానిగురించి ప్రస్తావించకండి , ఎందుకంటే కొన్ని లక్షల మంది ని మీ అల్లోపతీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిపొండి అనే అనేక కేసెస్ ని ఆకుప్రెషర్ ఆఖ్యూపంక్చర్ లతో ఈరోజు ఆరోగ్యంతో తిరుగుతున్నారు వాటిని అవత్సవాలు అనడం చూస్తే మీకు ఏ విషయంలోను అతి సామాన్యులకు ఉన్న అవగాహన విజ్ఞానం కూడా లేదని అర్థమవుతుంది
The Licence was cancelled by IMA, so how can u being a Doctor suggest doctor.
Pls don't game with eyes which is very sensitive n very important for humans. Saying as a sufferer. But do proper video on the deopa if it's really does wonder.
అవీ నిజమైనవి అయితే.... మీరు అద్దాలు ఎందుకు పెడుతున్నారు.... ప్రజల్ని పిడించకండి 🙏
Bresvu
Government company head ni jail lo pettali ledante officers company vaalu deal set aienatte
టైటిల్ ఒకటి మ్యాటర్ ఇంకొకటి
why are you using glasses
Challevaya bale chepinavu kani mi english dactors first oparation antaru mari food baga undali antaru physiyo therapy antaru milagane vallu kuda alane cheputaru andaru dogale doyabadedi malanti valle
this drops are removed from the market,and this eye drops have lot of side effects,not advisable to use
Govt దీనిని accept cheyaledu. Ee chanel ban pettandi.
The Drug Controller General of India has suspended the licence for PresVu, an eye drop by Entod Pharmaceuticals, due to unauthorised promotion
😂 comedy
గ్లా కో మా నా గ్లూకో మా నా డా.
DCGI stopped as the Company failed to apply for license, and its medical efficacy yet to be certified as Indian Optho- Agency is not competent. Let us wait for EU concurrence, don't rush giving lectures.
Shop.lo.vuotada
Healthful information thanq sir
Thank you sir....very good information..